కమిటీ కుర్రోళ్ళు మన బాల్యాన్ని మన కళ్ళ ముందు కదిలేలా చేస్తారు.. ముఖ్యంగా 90'S లో పుట్టిన వారికి చాలా సన్నివేశాల్లో అరేయ్ ఇవన్నీ మనం చేసినవే కదరా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకుంటే.. మరికొన్ని సన్నివేశాలు మన మనసుని మెలితిప్పుతాయి.. ఇంకొన్ని సన్నివేశాల్లో మన కళ్ళు తెలియకుండానే చెమ్మగిల్లుతాయి.. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తా, కానీ ఈ సినిమాకి నేను వెళ్లడానికి కారణం, మెగా ఫ్యామిలీ కొణిదల నిహారిక గారు అందరికీ కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినందుకు, కొత్తవారిని ఎంకరేజ్ చేయాలి, ప్రతి వారికి ప్రతి ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ కావాలి కానీ, ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో అవకాశం కల్పించాలి, అనే ఉద్దేశంతో మరియు మా శ్రీకాకుళం యాక్టర్ #prasadbehara అనే యూట్యూబ్ ఆర్టిస్ట్ కోసం వెళ్ళాను.. గుర్తుంచుకోండి ఇతను రాబోయే రోజుల్లో ఒకప్పటి మన కమెడియన్ సునీల్ ను Replace చేస్తారు నమ్మకం చాలా బలంగా ఉంది, ఈ సినిమాలో కూడా వీరి నటన చాలా బాగుంది. ఈ చిత్రంలో నటించిన వారందరు అద్భుతంగా నటించారు అనడం కంటే కూడా మనల్ని మన బాల్యంలో కి తీసుకుని వెళతారు అంటే అతిశయోక్తికాదు, వీలు యాక్టింగ్ చూశాక, అసలు వీలు అందరూ, కొత్త వాళ్ళనే 🤔 అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.. ముఖ్యంగా డైరెక్టర్ కథ రాసుకున్న విధానం.. నడిపించిన తీరు చూస్తుంటే.. ఎవరీ దర్శకుడు.... ఇంత బాగా తీశాడనిపిస్తుంది..... కొత్త డైరెక్టర్ యదువంశీ జాగ్రత్తగా పట్టుకొస్తే మంచి సినిమాలు ఇవ్వగలడు అనిపిస్తుంది, సంగీత దర్శకుడు కొత్తవాడే పేరు అనుదీప్ దేవ్ హార్ట్ టచింగ్ సాంగ్స్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అందరితో కొత్తవారితో సినిమా తీయాలంటే చాలా గట్స్ వుండాలి...., అలాంటి గట్స్ ఉన్న మెగా ఫ్యామిలీ ఆడపడుచు Niharika Konidela తన తొలి అడుగులోనే ఓ మంచి సినిమాతో నిర్మాతగా అడుగుపెట్టింది. Congratulations to #CommitteeKurrollu Team 💐 💐💐 వీలైతే మీ బాల్య స్నేహితులతో ఈ సినిమాకు వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు..... #CommitteeKurrollu #entertainment #tollywood #telugucinema #NiharikaKonidela Naga Babu Varun Tej
Nijamgane committee kurrollu it's a kind of movie which opens many 18 year old kids...... By keen observation of every character in which they really found them selves... Even I got my character
దేని బట్టి అర్ధం అయింది ఏంటే...బయట డబ్బులు ఇవ్వకుండా గెలవరు అని నిరూపించారు... జనసేన వాళ్ళు డబ్బులు ప్రతిచోటా వోటికి డబ్బులు ఇచ్చారు... ఇవ్వలేదు అని అబద్ధాలు చెప్పకండి... సినిమా బాగుంది అది మాత్రం నిజం... జనసేన పోటీ చేసిన ప్రతి నియోజకవర్గం లో మనీ పంచారు
ఇంత మంచి చిత్రాన్ని ప్రేక్షకులు కి అందించిన కొణిదెల నిహారిక గారికి
ధన్యవాదములు 🙏🙏🙏
Chusanu movie chala bagundi niharika sister good luck and god bless you for next movie.
Movie chala chala bagundhi. Don't miss it in theatre
కమిటీ కుర్రోళ్ళు మన బాల్యాన్ని మన కళ్ళ ముందు కదిలేలా చేస్తారు..
ముఖ్యంగా 90'S లో పుట్టిన వారికి చాలా సన్నివేశాల్లో అరేయ్ ఇవన్నీ మనం చేసినవే కదరా అనిపిస్తుంది.
కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకుంటే..
మరికొన్ని సన్నివేశాలు మన మనసుని మెలితిప్పుతాయి..
ఇంకొన్ని సన్నివేశాల్లో మన కళ్ళు తెలియకుండానే చెమ్మగిల్లుతాయి..
నేను సినిమాలు చాలా తక్కువ చూస్తా, కానీ ఈ సినిమాకి నేను వెళ్లడానికి కారణం, మెగా ఫ్యామిలీ కొణిదల నిహారిక గారు అందరికీ కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినందుకు, కొత్తవారిని ఎంకరేజ్ చేయాలి, ప్రతి వారికి ప్రతి ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ కావాలి కానీ, ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో అవకాశం కల్పించాలి, అనే ఉద్దేశంతో మరియు మా శ్రీకాకుళం యాక్టర్ #prasadbehara అనే యూట్యూబ్ ఆర్టిస్ట్ కోసం వెళ్ళాను.. గుర్తుంచుకోండి ఇతను రాబోయే రోజుల్లో ఒకప్పటి మన కమెడియన్ సునీల్ ను Replace చేస్తారు నమ్మకం చాలా బలంగా ఉంది, ఈ సినిమాలో కూడా వీరి నటన చాలా బాగుంది.
ఈ చిత్రంలో నటించిన వారందరు అద్భుతంగా నటించారు అనడం కంటే కూడా మనల్ని మన బాల్యంలో కి తీసుకుని వెళతారు అంటే అతిశయోక్తికాదు, వీలు యాక్టింగ్ చూశాక, అసలు వీలు అందరూ, కొత్త వాళ్ళనే 🤔 అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది..
ముఖ్యంగా డైరెక్టర్ కథ రాసుకున్న విధానం.. నడిపించిన తీరు చూస్తుంటే.. ఎవరీ దర్శకుడు.... ఇంత బాగా తీశాడనిపిస్తుంది.....
కొత్త డైరెక్టర్ యదువంశీ జాగ్రత్తగా పట్టుకొస్తే మంచి సినిమాలు ఇవ్వగలడు అనిపిస్తుంది,
సంగీత దర్శకుడు కొత్తవాడే పేరు అనుదీప్ దేవ్ హార్ట్ టచింగ్ సాంగ్స్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.
అందరితో కొత్తవారితో సినిమా తీయాలంటే చాలా గట్స్ వుండాలి...., అలాంటి గట్స్ ఉన్న మెగా ఫ్యామిలీ ఆడపడుచు Niharika Konidela తన తొలి అడుగులోనే ఓ మంచి సినిమాతో నిర్మాతగా అడుగుపెట్టింది.
Congratulations to #CommitteeKurrollu Team 💐 💐💐
వీలైతే మీ బాల్య స్నేహితులతో ఈ సినిమాకు వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.....
#CommitteeKurrollu
#entertainment
#tollywood
#telugucinema
#NiharikaKonidela
Naga Babu Varun Tej
Just completed watching moive ❤ last song superb ❤ all committee kurrollu suberb acting ❤.
Movie chala bagundi Go and Watch ❤🎉
సినిమా మాత్రం సూపర్ గా ఉంది బ్రదర్... 👏👏👏👏అందరు చూడవలసిన మూవీ 👌👌👌👌👌
Emotional & Entertaining Roller Coaster ❤❤❤ 👌👌👌 Congratulations 💐💐💐 to Entire Cast & Crew of #CommitteeKurrollu 👬💑
A genuine telugu hit movie after a long time 👍
happy days + Balagam wibes = one of the best movies in 2024
Dinamma movie enni sarlu chuchina malli malli chustunna past 15 days thanks to all 🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻
Extra ordinary is a small word for this movie
Happy to see all Reviewers appreciating the content ❤🎉Kudos to #CommitteeKurrollu Team
Music is Superbbb
Fantastic movie nd Real Blockbuster movie 🍿🎥
Nijamgane committee kurrollu it's a kind of movie which opens many 18 year old kids...... By keen observation of every character in which they really found them selves...
Even I got my character
హ్యాపీగా ఈ వారం చూసేయ్యండి
Super 🎉
Movie super ❤❤❤
Super movie ❤
Very good movieeee❤❤❤❤❤
Very nice movie ❤
Block buster movie 🔥🔥🔥🔥🔥🔥❤ chala chala bagundi movie
Great producer nice words about story
Very nice movie
Super movie
Excellent movie
Superb movie
Mana rule kada sir.. friend sister manaki sister ❤❤
Ma uri jathara apt tittle for this film
❤❤❤
దేని బట్టి అర్ధం అయింది ఏంటే...బయట డబ్బులు ఇవ్వకుండా గెలవరు అని నిరూపించారు... జనసేన వాళ్ళు డబ్బులు ప్రతిచోటా వోటికి డబ్బులు ఇచ్చారు... ఇవ్వలేదు అని అబద్ధాలు చెప్పకండి... సినిమా బాగుంది అది మాత్రం నిజం... జనసేన పోటీ చేసిన ప్రతి నియోజకవర్గం లో మనీ పంచారు
Ilanti meeting petti story leak chestunnaru madam
Em movie ra babu..,.. super
Plese part 2
Ante e movie malli second half unda 🥳 please evaraina reply cheyandi thelsina vallu
Movie adhirindhi please go watch
Super ❤❤❤
Ap lo ne kadhu Telangana vaalaki kuda baaga nachindhi ❤❤❤❤❤❤