Tvs Radeon 110cc మైలేజ్ &క్వాలిటీ లొ దీనికి మించిన తోపు బైక్ లేదు price&specs telugu review

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 38

  • @Ramprasad-ub5ch
    @Ramprasad-ub5ch 2 หลายเดือนก่อน +10

    ఈరోజు 30-10-2024.నాది tvs redion bike. Tvs bike showroom ki vellanu. Signal lites levu, choke cable levu, break show lu levu.. Inkenduku bikes ammadam. దయచేసి చెప్తున్నాను. Tvs కంపెనీ కి సంబందించిన ఎ బైక్ కూడా కొనవద్దు దయచేసి కొనవద్దు.. ఛీ వరెస్ట్ కంపెనీ ప్రపంచంలో..మీరు ఈ విషయం ఇంకో 10మందికి చెప్పండి.నేను పడే బాధ ఇంకెవ్వరు పడకూడదు.

    • @shivakumar-be7ie
      @shivakumar-be7ie 2 หลายเดือนก่อน

      Ekkada bro area

    • @Ramprasad-ub5ch
      @Ramprasad-ub5ch หลายเดือนก่อน

      రాజమండ్రి బ్రదర్... మీరైనా చెప్పండి బ్రదర్ ఎక్కడైనా పార్ట్స్ ఉంటాయేమో.

    • @sivakrishnaseelam5230
      @sivakrishnaseelam5230 16 วันที่ผ่านมา +1

      Super bro I hate tvs

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 6 หลายเดือนก่อน +1

    GOOD EXPLANATION👌
    చాలా బాగుంది మీ విశ్లేషణ 👌

  • @ShaikMeera-x3r
    @ShaikMeera-x3r 8 หลายเดือนก่อน +11

    tvs max 4r బండి కొన్నాడు ఎవడు బాగుపడలేదు tvs సామాను దొరకడం లేదు

  • @vizageastcoast2551
    @vizageastcoast2551 8 หลายเดือนก่อน +5

    Headlight from Honda CD Deluxe, tank from Enfield ,seat from splendor...all m8xing...

  • @anjighanji4708
    @anjighanji4708 3 หลายเดือนก่อน +1

    bike iyety 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ heart full satisfaction ❤❤❤

  • @padarthytarunsai5577
    @padarthytarunsai5577 6 หลายเดือนก่อน +2

    Down payment enta kattali anna cheppava please 🙏 EMI ni cash gana,check ga pay cheyala takuvalo takuvaga enta pay cheyachu Annaya ❤🎉

    • @rolex1189
      @rolex1189 2 หลายเดือนก่อน +1

      20k

    • @padarthytarunsai5577
      @padarthytarunsai5577 2 หลายเดือนก่อน +1

      @rolex1189 థాంక్స్ అన్న recent గా ఆ bike తీసుకున్నాను అన్నయ్య 🤗👌😃🙏

  • @KotamVenkey
    @KotamVenkey 6 หลายเดือนก่อน

    Mileage Tvs sport yentha isthadi bro?

  • @Lavanesh2379
    @Lavanesh2379 8 หลายเดือนก่อน +1

    Bro Honda sp 125 mileage test video cheyadi🙂

  • @Single_Singam
    @Single_Singam 8 หลายเดือนก่อน +1

    Mileage entha isthundi Eco mode and sports mode lo

    • @srikanthmototech
      @srikanthmototech  8 หลายเดือนก่อน

      Eco 75+
      స్పోర్ట్స్ 65

  • @SanthoshKumar-77
    @SanthoshKumar-77 8 หลายเดือนก่อน +1

    అన్నయ్య Sp 125 2021 మోడల్ బ్యాక్ టైర్ 90/90/18 mrf టైర్ వేసుకోవచ్చా. అదే 2021 మోడల్ రిమ్ కు ప్లీజ్ రిప్లై అన్నయ్య . చైన్ ప్యాకెట్ టైర్ తగులుతుందేమో అంటున్నారు

    • @srikanthmototech
      @srikanthmototech  8 หลายเดือนก่อน

      నేను 100/80 టైర్ వేసాను
      ఫుల్ video mana channel lo ఉంది chudu 👍👍

    • @SanthoshKumar-77
      @SanthoshKumar-77 8 หลายเดือนก่อน

      @@srikanthmototech అన్నయ్య నేను చూశాను వీడియో. కానీ నా బైక్ 2021 మోడల్. కాబట్టి 90/90/18 mrf టైర్ సెట్ కావు అంటున్నారు. టైర్ పడకపోతే వాపస్ తీసుకోమన్నారు ఎంఆర్ఎఫ్ షోరూమ్ వాళ్ళు . ఏం చేయాలో అర్థం కావట్లేదు 3 మంత్స్ నుంచి అడుగుతున్నా ఎవరు చెప్పడం లేదు. థాంక్యూ అన్నయ్య రిప్లై చేస్తారు అనుకోలేదు . నేను మీ వీడియో చూసే ఈ బైక్ కొన్నాను.

    • @r.bhargavasairam9185
      @r.bhargavasairam9185 7 หลายเดือนก่อน

      Em Avadhu bro vesko baguntadhi
      Rim ey year lo ayina same

  • @dhananjayar3327
    @dhananjayar3327 8 หลายเดือนก่อน +2

    Super splendor or TVS Radeon 110cc...Milege n road safety, which is best?

  • @srajl2765
    @srajl2765 3 หลายเดือนก่อน +3

    2018 December లో ఎన్నో అనుమానాలు అపోహలతో కొనుక్కున్న ఈ బైక్ కానీ ఇప్పటివరకు మంచి మైలేజ్ అండ్ పర్ఫామెన్స్ ఇస్తుంది.
    టైం కి ఆయిల్ చేంజ్ చేయడం 2 టైమ్స్ క్లచ్ కేబుల్ చేంజ్ చేయడం, రెండుసార్లు బ్రేక్ లైనర్ లు (కేవలం వెనక చక్రం) చేంజ్ చేయడం, ఇంతకుమించి నేను ఇంకా ఎటువంటి ఖర్చు పెట్టలేదు. 55 వేల కిలోమీటర్లు నడిపాను. ఇప్పటికీ కొత్త బండి నడుపుతున్న ఉత్సాహమే ఉంటుంది. మరి ముఖ్యంగా బైక్ చాలా క్వాలిటీ& దృఢంగా ఉంటుంది.1 లీటరు కి 60-70 మైలేజ్ ఇస్తుంది.
    దీని లైటింగ్, హరన్ & ఇంజన్ సౌండ్ కి ఫ్యాన్స్ ఉన్నారు.
    దీంట్లో పెద్ద మైనస్ బ్రేకింగ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది.

    • @padarthytarunsai5577
      @padarthytarunsai5577 2 หลายเดือนก่อน +1

      @@Ramprasad-ub5ch present 2024 బైక్ బాగుంది అన్న - అల్ల లైటింగ్, 1st 2nd gear లో speed లేదు. ఓవర్ heat వస్తుంది అంతే 🤔

    • @nandu7815
      @nandu7815 2 หลายเดือนก่อน

      ​@@padarthytarunsai5577bhayya 2024 model ekkada konnaru ? Vijayawada lo levu antunnaru

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 7 หลายเดือนก่อน

    TVS RADEON BEST BIKE

  • @maheshputti5907
    @maheshputti5907 7 หลายเดือนก่อน +1

    Down payment 45000 కటవచ్చునా

  • @venkataramana8178
    @venkataramana8178 7 หลายเดือนก่อน +1

    అన్న రేట్ ఎంత

  • @SATYANARAYANACHINTALL.B
    @SATYANARAYANACHINTALL.B 6 หลายเดือนก่อน

    Build chusukunte...Ani em cheppaledhu bro...

  • @Ramprasad-ub5ch
    @Ramprasad-ub5ch 3 หลายเดือนก่อน

    హీరో గ్లామర్ 125cc 1,05,000₹ 2024మోడల్. Tvs 2మచ్ price.

  • @eswarrao5000
    @eswarrao5000 8 หลายเดือนก่อน +4

    T v s spares doakavu,dorikinaa cost ekkuva

  • @ShaikMeera-x3r
    @ShaikMeera-x3r 8 หลายเดือนก่อน +1

    బండి bx 4a 6a ఏం చెప్పలేదు మీరు

    • @srikanthmototech
      @srikanthmototech  8 หลายเดือนก่อน +2

      ఎప్పడు b4 ఎక్కడున్నాయి bro🤣

  • @sukanyadurgareddy110
    @sukanyadurgareddy110 6 หลายเดือนก่อน

    TVs is no parts available

  • @Setty916kdm
    @Setty916kdm 8 หลายเดือนก่อน

    Star City, Radeon same engine
    pickup undadu waste

  • @narasimhaannamneninarasimh6067
    @narasimhaannamneninarasimh6067 7 หลายเดือนก่อน

    Resale vundavu waste guntur amaravati road lo vunna showroom vallu sariga response evaru waste