Moddabbai Pelli Telugu Comedy Vol-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 363

  • @harikrishna847
    @harikrishna847 ปีที่แล้ว +106

    చిన్నప్పుడు చాలా సార్లు విన్నా, ఒక మధుర జ్ఞాపకం

    • @KshivaDj
      @KshivaDj 13 วันที่ผ่านมา

      2025 😅😅😅😅😅😊😊

  • @mrsambagamertelugu3397
    @mrsambagamertelugu3397 2 ปีที่แล้ว +128

    చిన్నప్పుడు రేడియో లో క్యాసెట్ లో విన్నాం బాగుంటుంది కథ మొత్తం

  • @robinsurro9280
    @robinsurro9280 4 หลายเดือนก่อน +12

    30 సంవత్సరాలు క్రితం విన్నాను అనుకుంట, super subbayyagaru.

  • @kuppasiva1396
    @kuppasiva1396 2 ปีที่แล้ว +48

    చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి స్కూల్ గుర్తొస్తుంది మాస్టర్ గారిని ఆటపట్టిస్తూ చేసిన అల్లరి గుర్తొస్తుంది ఆనాటి తీపి జ్ఞాపకాలు ఎంతోమంది కళాకారులు మొద్దబ్బాయి స్టోరీ అందించిన ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను

  • @bongarlanagaraju2316
    @bongarlanagaraju2316 2 ปีที่แล้ว +69

    ఎన్ని కామెడీ షోస్ వచ్చిన కూడా ఈ కామెడీ రికార్డు సాటిరాదు... నా చిన్నప్పుడు క్యాసెట్ లో రోజు విని స్కూల్ కి వెళ్ళేవాడిని. సూపర్ ఉంటది.

  • @Herald329
    @Herald329 ปีที่แล้ว +32

    😂 అరే నా చిన్నప్పుడు రోజు వినే వాడిని సూపర్

  • @satyam4932
    @satyam4932 ปีที่แล้ว +108

    చిన్నా నాటి రోజులు ఎంతమందికి గుర్తుకొస్తుంది

  • @veeranjulunaidumude3645
    @veeranjulunaidumude3645 2 ปีที่แล้ว +96

    నేను చిన్నపుడు చాలా సార్ల విన్నాను మల్లి ఆలాంటి feeling వస్తుంది .
    ఆ నాటి కాలమే బాగుండేది

    • @mahendragoudgoudgoud2448
      @mahendragoudgoudgoud2448 8 หลายเดือนก่อน +1

      24 సినిమా చూసి సూర్యకు పోన్ చేస్తారా వాచ్ ఇస్తారు

  • @babusingh5197
    @babusingh5197 3 ปีที่แล้ว +78

    అద్భుతమైన ఆలనాటి హాస్యం

  • @yennimounika6906
    @yennimounika6906 2 ปีที่แล้ว +14

    Mallina childhood gurthu vachindi thank you so much

    • @ThrowbackTeluguco
      @ThrowbackTeluguco  2 ปีที่แล้ว +2

      Most welcome. Please Like 👍 share and Subscribe

  • @nagaiahteajnagaiahteaj2532
    @nagaiahteajnagaiahteaj2532 2 ปีที่แล้ว +72

    మొద్దబ్బాయి క్యాసెట్ నా చిన్న నా చిన్నప్పుడు చాలా బాగుంది /1999 ఇప్పటికి సూపర్ హిట్

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 ปีที่แล้ว +52

    టేప్ రికార్డర్ లో ఆడియో క్యాసెట్ వేసి చాలా సార్లు విన్నాను😅

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 ปีที่แล้ว +28

    ❤❤❤❤ చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశారు...😂😂😂😂😂😊😊😊

  • @FishExpress-y5v
    @FishExpress-y5v ปีที่แล้ว +18

    1990 s memories... Chirala Subbiah garu from Vaikumtapuram, very good person

  • @janishaik7858
    @janishaik7858 3 ปีที่แล้ว +66

    సూపర్ అబ్బా.. జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయి.... 👍👍👍

  • @nkotaiah6925
    @nkotaiah6925 4 หลายเดือนก่อน +15

    ఎప్పుడో నాకు 15 సంవత్సరాల వయస్సు లో విన్నాను ఇపుడు నాకు 44 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు వింటున్నాను

  • @girigiristyle143
    @girigiristyle143 24 วันที่ผ่านมา +4

    ఎపుడో నా చిన్నప్పుడు నుండి చూస్తున్నా..ఇపుడు నా కొడుకు కూడా వినే వయసు వచ్చింది.😅బాగా ఉంటుంది

  • @Itsmine-9s
    @Itsmine-9s ปีที่แล้ว +9

    చిన్నప్పుడు విన్నాను ,మళ్ళీ ఇప్పుడు.,...... Thank u

  • @user-sasiSarma
    @user-sasiSarma 2 ปีที่แล้ว +42

    మంచి చమత్కారం తో కూడిన సందేశం అద్భుతః

  • @ganipisettiramamrao1918
    @ganipisettiramamrao1918 3 ปีที่แล้ว +18

    Vedio kuda vaste chala baguntundi

  • @22225665
    @22225665 18 วันที่ผ่านมา +2

    26/12/24 present sir, memorable my childhood.. Thank you

  • @pothuri.durgaprasad5951
    @pothuri.durgaprasad5951 ปีที่แล้ว +30

    సూపర్ చిన్నప్పుడు విన్నాను 👌గా ఉంటుంది 🎉

  • @sathvi4222
    @sathvi4222 ปีที่แล้ว +7

    Nanna vallu ee video pettamante entoo anukunedanni vinnaka superr assalu 😊😂

  • @avinashgayii1800
    @avinashgayii1800 ปีที่แล้ว +11

    నాకు చాలా ఇష్టమైన కథ.. హాస్యం😅😅

  • @rajeshwalks
    @rajeshwalks ปีที่แล้ว +2

    Enni sarlu vinna visukgu radu, chirala Subbarao gariki danyavadulu 👍

  • @prasannakumarpastala8704
    @prasannakumarpastala8704 11 หลายเดือนก่อน +4

    Super ma tracter lo roju pedathanu 😃😄

  • @vakkalacreations1116
    @vakkalacreations1116 3 ปีที่แล้ว +51

    నేను చిన్నపుడు విన్నాను మళ్ళీ ఇప్పుడు వింటున్న

    • @suseelsusee873
      @suseelsusee873 3 ปีที่แล้ว +2

      Same bro

    • @muralim9184
      @muralim9184 3 ปีที่แล้ว +1

      Same. I’m from nellroe

    • @srinivasraoyadav4353
      @srinivasraoyadav4353 2 ปีที่แล้ว +1

      ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @mammu705
    @mammu705 ปีที่แล้ว +10

    నా చిన్నప్పుడు వందలసార్లు విన్నాను చాలా కామెడీగా ఉంటుంది

  • @KSR_Oney
    @KSR_Oney 3 ปีที่แล้ว +94

    చీరాల సుబ్బయ్య గారు మీ చమత్కారంకు తెలుగు వాళ్ళు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.

    • @bandelasugunarao
      @bandelasugunarao 2 ปีที่แล้ว +4

      అతని పేరు చీరాల సుబ్బయ్య గారు అండి

    • @bandelasugunarao
      @bandelasugunarao 2 ปีที่แล้ว +1

      నంబర్ వుందా అండి

    • @KSR_Oney
      @KSR_Oney 2 ปีที่แล้ว +1

      @@bandelasugunarao ఆయన చమిపోయారండి..

    • @sscschool5908
      @sscschool5908 2 ปีที่แล้ว

      ఏమిటి చీరాల సుబ్బయ్య చనిపోయాడా

    • @kolimigundlagangadhar3242
      @kolimigundlagangadhar3242 ปีที่แล้ว +1

      Photo vundha Andi subbayagari pls

  • @naralarambabu4565
    @naralarambabu4565 5 หลายเดือนก่อน +3

    నా చిన్నప్పుడు క్యాసెట్ వేసుకుని వినేది మళ్లీ ఇన్నాళ్ళకి😅

  • @dharmasothuvenkanna1952
    @dharmasothuvenkanna1952 ปีที่แล้ว +5

    చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి

  • @rajgeming2
    @rajgeming2 22 วันที่ผ่านมา +2

    మావా ఈ కథ చాల భగుంధీ

  • @vadla.muralimohan7896
    @vadla.muralimohan7896 2 ปีที่แล้ว +4

    Supar.na Chinna ppudu ma into mundhara vallu pettevalu.i like it

  • @suribabu1108
    @suribabu1108 ปีที่แล้ว +94

    2023 lo విన్నవారు ఒక like వేసుకోండి

  • @goggiravi5874
    @goggiravi5874 4 หลายเดือนก่อน +2

    అలనాటి జ్ఞాపకాలు ఎప్పటికి మధురం

  • @shareeffishingtasteydishin491
    @shareeffishingtasteydishin491 3 หลายเดือนก่อน +1

    I like every time, 2000 year nunchi vintunna😊

  • @User-boy_raju
    @User-boy_raju หลายเดือนก่อน +6

    2025lo kuda video vuntunnara

  • @AnjiMarthati
    @AnjiMarthati 9 หลายเดือนก่อน +7

    జీవితంలో మొద్దబ్బాయి కెమేడి' చిరస్త యిలో నిలబడిపోతుంది

  • @katukurisagarbotany1918
    @katukurisagarbotany1918 2 ปีที่แล้ว +30

    ఈ స్టోరీ నీ వీడియో రూపం లో కి మారుస్తే చాలా బాగుంటుంది

  • @alekhyakondakavuri3385
    @alekhyakondakavuri3385 3 หลายเดือนก่อน +3

    U remember my father memories

  • @reddappas-jx4cu
    @reddappas-jx4cu 4 หลายเดือนก่อน +1

    Nice 2024 lo kuda super hit 😊

  • @POTHURAJUKUNCHALA-y7h
    @POTHURAJUKUNCHALA-y7h 5 หลายเดือนก่อน +1

    Wow chala bagundi keep it up

  • @rajeshdokka4096
    @rajeshdokka4096 12 วันที่ผ่านมา +1

    సూపర్ నేను చిన్నపుడు విన్నాను

  • @rangaraodvenkata1722
    @rangaraodvenkata1722 2 ปีที่แล้ว +8

    in my chaild hood i hear this story through tape recorders so much times, but forgotten, thankyou rememberd me my child hood days.

  • @srinivasraoyadav4353
    @srinivasraoyadav4353 2 ปีที่แล้ว +42

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @sudhakarreddy5433
    @sudhakarreddy5433 ปีที่แล้ว +15

    90's kids most rememberable audio..

  • @prathyushav1058
    @prathyushav1058 2 ปีที่แล้ว +4

    Nice story 😊 neanu chinnapudu vinnanu😄

  • @SarayuTalari
    @SarayuTalari หลายเดือนก่อน +1

    Bavundhi andi

  • @pramu7932
    @pramu7932 3 ปีที่แล้ว +8

    Na chinnapudu ma inti pakkana vallu evg time lo daily pettevaluu , full fun 😍

  • @Sangeetharao-p9u
    @Sangeetharao-p9u 8 วันที่ผ่านมา

    చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాం 😂

  • @MartinKing-s4b
    @MartinKing-s4b ปีที่แล้ว +7

    naa chinna thanam lo anoo sarlu vinnanu....mali ieppudu vintunnanu

  • @satyanarayanak4376
    @satyanarayanak4376 11 วันที่ผ่านมา +1

    సూపర్ గా ఉంది

  • @MalothuMaheshnaik
    @MalothuMaheshnaik 10 หลายเดือนก่อน +2

    పెద్దబ్బాయి గారు సూపర్

  • @JaniShaik-vn3bj
    @JaniShaik-vn3bj 6 วันที่ผ่านมา

    Na chinnappudu chala sarlu vinnanu this is on of the sweet memory

  • @gangamurthy1223
    @gangamurthy1223 6 หลายเดือนก่อน +1

    Na chinnappudu ma nanna eppudu CYASITE vesevadu😅😅super miss my childhood days

  • @PrinceVijaykanth
    @PrinceVijaykanth ปีที่แล้ว +5

    Hahahahahah 😂😂😂😂😂 super comedy

  • @harithevillageboy7727
    @harithevillageboy7727 2 ปีที่แล้ว +5

    Naa chinnappati Gnapakam 🤣🤣🤣🤣🤣🥰🥰🥰😆

  • @venkateshpadigala4764
    @venkateshpadigala4764 2 ปีที่แล้ว +15

    ఎన్నిరోజులైది ఇది విని నా చిన్నప్పుడు విన్నాను.🙏🙏

  • @naveeshasri7839
    @naveeshasri7839 3 ปีที่แล้ว +9

    చాలా సంవత్సరాలు క్రితం ది

  • @sekharnagiri6063
    @sekharnagiri6063 ปีที่แล้ว +5

    Great comedy skit

  • @yusrayusuf4471
    @yusrayusuf4471 3 ปีที่แล้ว +22

    Naakuu chaalaa ishtam moddabbai comedy from childhood

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru ปีที่แล้ว +11

    మనం చిన్నపుడు విన్న version వాయిస్ లేదు. అప్పుడు బాగుండేది. 🥰

  • @chantichanti7257
    @chantichanti7257 3 ปีที่แล้ว +18

    Super,, katha, lam, happy, all, happy, enjoy

  • @upendar9091
    @upendar9091 ปีที่แล้ว +4

    నా చిన్నప్పుడు చాలాసార్లు విన్నాను.... చాలా ఈస్టం

  • @AvulaarunaAruna
    @AvulaarunaAruna 3 หลายเดือนก่อน +1

    2024 lo నేను విన్నాను సర్ jest ఇప్పుడే

  • @lovelylavanya679
    @lovelylavanya679 ปีที่แล้ว +2

    😂😂 na chenapudu chala sarlu ventante😂

  • @MamathaK-ux5dryoutuber
    @MamathaK-ux5dryoutuber 3 หลายเดือนก่อน

    Naku chala estam na chinnapudu ma jejigaru vintavundevaru❤❤❤❤❤

  • @kashnaboinanagaraju7399
    @kashnaboinanagaraju7399 2 ปีที่แล้ว +4

    ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @NageswaraRao-ye9kp
    @NageswaraRao-ye9kp หลายเดือนก่อน

    చీరాల సుబ్బయ్య గారు గత 60,70 సంవత్సరాల నుండి సమాజంలో ఉండే లోపాలను వ్యంగ్య ముగా తెలుపుతున్నాడు...

  • @indrakumarpuvvula1670
    @indrakumarpuvvula1670 3 ปีที่แล้ว +34

    Remembering my childhood 🤪🤪

  • @thummagandhi323
    @thummagandhi323 3 หลายเดือนก่อน +1

    Super super super super super super

  • @RameshNarayanm
    @RameshNarayanm 6 หลายเดือนก่อน

    ఎవర్ గ్రీన్ మెమొరీ మొద్దబ్బాయి ❤

  • @RajeswariYetukuri
    @RajeswariYetukuri 4 หลายเดือนก่อน

    Nice 2004 lo kuda super

  • @kssampoorna4438
    @kssampoorna4438 2 ปีที่แล้ว +1

    Nenu na cchinnappudu cchala sarlu vinnanu super 😂😂

  • @malleswararaotadepu6945
    @malleswararaotadepu6945 3 ปีที่แล้ว +9

    Super super 👏👏

  • @sree0304
    @sree0304 2 ปีที่แล้ว +17

    Give a like to our 90S kid's..

  • @podiliRavidn4859
    @podiliRavidn4859 11 หลายเดือนก่อน +231

    2024 లో విన్న వాళ్లు ఉన్నారా

    • @gopigopi271
      @gopigopi271 9 หลายเดือนก่อน +22

      Ha

    • @rakeshthellaboina7034
      @rakeshthellaboina7034 9 หลายเดือนก่อน +8

      Ha

    • @santhiswaroop9032
      @santhiswaroop9032 9 หลายเดือนก่อน +3

      Me

    • @ChNancharaya
      @ChNancharaya 8 หลายเดือนก่อน

      క😅😅😮😢​😮😅🎉😢@@gopigopi271

    • @anilkumarmadu5907
      @anilkumarmadu5907 8 หลายเดือนก่อน

      నేనున్నాను నేను విన్నాను

  • @charanranjith9395
    @charanranjith9395 2 ปีที่แล้ว +8

    My all time favourite 🤩

  • @NaniT-p5d
    @NaniT-p5d ปีที่แล้ว +1

    Super.....o..... Super 👍

  • @ravisekar6944
    @ravisekar6944 2 ปีที่แล้ว +8

    Nice joke

  • @తెలుగువెలుగు-య4ఖ
    @తెలుగువెలుగు-య4ఖ 6 หลายเดือนก่อน +1

    ఆపాత మధురాలు అంటే ఇవే

  • @Mohammed-gg6br
    @Mohammed-gg6br 3 หลายเดือนก่อน

    డబుల్ మీనింగ్ 😂

  • @rewathisanapala3418
    @rewathisanapala3418 3 ปีที่แล้ว +8

    Abbobobo super

  • @rajgeming2
    @rajgeming2 22 วันที่ผ่านมา +2

    Em feel vundhi ra maea

  • @mulpururamesh7754
    @mulpururamesh7754 4 หลายเดือนก่อน

    Thanks to upload

  • @salomykommuri9624
    @salomykommuri9624 2 ปีที่แล้ว +6

    Super story

  • @Attitude___queen-r4q
    @Attitude___queen-r4q 5 วันที่ผ่านมา

    Moddanna a,la vunnavu 😢😮 na chinathanalo mi audio vini chala navvukune vallam😅🎉💐👏👏👏🙋👍👍💯💯

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 3 หลายเดือนก่อน

    ఇప్పటికీ ఈ వీడియో వినే వాళ్లు ఉన్నారా.. మొద్దోడి వాయిస్ ఎంత మందికి ఇష్టం..😂❤

  • @PanditySubbaiah
    @PanditySubbaiah 3 หลายเดือนก่อน

    ఉన్నారు భయ్యా 👍👍👍

  • @samubabumanchala5956
    @samubabumanchala5956 3 ปีที่แล้ว +8

    Wonderful

  • @bhoomireddybangarureddy837
    @bhoomireddybangarureddy837 5 หลายเดือนก่อน

    సూపర్ కామిడీ

  • @KGangadharGangadhark
    @KGangadharGangadhark 7 หลายเดือนก่อน +1

    Appatlo e audio track record baddhaly kakapothy e voice photo chudalekunnam 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Maheswrudu
    @Maheswrudu 7 หลายเดือนก่อน

    చిన్ననాటి జ్ఞాపకాలు కే మహేష్ చెల్లి మిల్ల

  • @muniraja4929
    @muniraja4929 ปีที่แล้ว +4

    వాయిస్ ఎవరు, ఎవరూ రాశారో తెలీదు కానీ సూపర్

  • @sklalu8177
    @sklalu8177 ปีที่แล้ว +1

    😂😂😂నాకు నచ్చినది

  • @malyadrit976
    @malyadrit976 2 ปีที่แล้ว +1

    Modduabbi ga natin chi na cheerala subbaiah gari ki vallateeam ki na thanks ealanti vi kothaga malliravali old isgoldrepeatcomedi thaks

  • @chinnapotharalanka4612
    @chinnapotharalanka4612 2 ปีที่แล้ว +7

    వెటకారంతో అన్నీ నిజాలే

  • @Nagarjuna-m2i
    @Nagarjuna-m2i 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @reddappareddy240
    @reddappareddy240 9 หลายเดือนก่อน +1

    Yes iam more then mallimuchatlu krishnyya sedeyym bagavad geeta siva astutram

  • @prabakarreddy-tv5kd
    @prabakarreddy-tv5kd 7 หลายเดือนก่อน +1

    Super 2024