Who Left India 240 Years Back | Helping Africa Kids | Madagascar 🇲🇬 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 409

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 หลายเดือนก่อน +35

    మన పూర్వీకులు ఎంత గొప్పవారు కదా.మన దేశం ఎంతో గొప్పది . ప్రపంచ దేశాల్లో మన ఇండియన్ గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారు. అక్కడ కూడా మన కల్చర్ ని మన దేశ గొప్పతనాన్ని చాటుతున్నారు అంటే చాలా గ్రేట్❤. జై భారత్.జై ఆంధ్ర

    • @Chandrikacanada
      @Chandrikacanada หลายเดือนก่อน

      Meru chepimdi 100% correct

  • @gattisharma5395
    @gattisharma5395 หลายเดือนก่อน +24

    చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియో మొత్తం పూర్వికులు భారతదేశ వెళ్లిన వాళ్ళు మా తాత ముత్తాతలు అందరిని చూసినట్టుగా ఉంది ఇక్కడ ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు మనలో మరి కాకినాడ అయినా ఇక్కడ భారతీయ మూలాలు ప్రతి చోట ఉన్నాయండి చాలా బాగుంది వీడియో ఎంతమందిని పరిచయం చేశారు

  • @lokeshkumar-sw
    @lokeshkumar-sw หลายเดือนก่อน +29

    Appriciated uma ❤️ thanks మన సంతతిని చూపించినందుకు గర్వంగా ఉంది. మనవాళ్ళు ఎప్పుడు మన దేశానికి మన జాతికి గర్వకారణం జై భారత్ 🇮🇳

    • @Chandrikacanada
      @Chandrikacanada หลายเดือนก่อน

      100% correct ga cheparu

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 หลายเดือนก่อน +19

    ఓకే ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ అలాగే మన ఇండియన్స్ ని కలవడం అందులో మన తెలుగువారి నీ కలవటం

  • @rajesh166
    @rajesh166 หลายเดือนก่อน +8

    వీడియో బాగా ఉంది సూపర్. అదిరిపోయింది. వీడియో లో మీ వెనకాల love all and serve all అనే పిక్చర్ చూసి ఇది ఏదో satya sai baba ఆశ్రమం లాగా ఉందే అనుకొన్న. Super అన్న బాగా ఉంది. అక్కడ మన భారతీయులు సేవా బాగా చేస్తున్నారు. అక్కడే మన భారతీయులు ఎక్కడ ఉన్నా సేవ చేయడంలో ముందు ఉంటారు. మారిషస్ నుంచి మన వాళ్ళు అక్కడికి వచ్చి సేవ చేయడం బాగా ఉంది. సూపర్ అన్న. బ్రిటిష్ వాళ్ళు కొన్ని విషయాల్లో మనకు మంచే చేశారు అన్న. సూపర్. అన్న మీ next country గా మారిషస్ వెళ్లండి. అక్కడ భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. ❤❤❤❤ వీడియో అన్న.

    • @rajesh166
      @rajesh166 หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అన్న వెంటనే రిప్లై ఇచ్చారు.

  • @SureshSurakasi
    @SureshSurakasi หลายเดือนก่อน +7

    హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది అక్కడ మన తెలుగువారిని కలవడం వారితో మాట్లాడటం చాలా మంచి విషయం మీకు చాలా ధన్యవాదాలు ఉమా గారు😊

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 หลายเดือนก่อน +6

    ఉమా తమ్ముడు మన భారతీయులు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది తమ్ముడు నువ్వు ఇంకా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @venkatvlogs8687
    @venkatvlogs8687 หลายเดือนก่อน +5

    Thanks

  • @UmaVemulavada
    @UmaVemulavada หลายเดือนก่อน +18

    అస్సలు ఏం చెప్పుతమంది ఈ వీడియో గురించి మన వాళ్ల గొప్పతనం నిజంగా ఎంత గొప్ప విషయం కదా మన సంస్కూర్తిని మరవక ముందు తరాలకు కూడా నేర్పి మన దేశం గర్వించే విదంగపేరు తెచ్చారు మన పూర్వీకులు🙏🙏👏👏

  • @jagarapuramesh8752
    @jagarapuramesh8752 หลายเดือนก่อน +1

    మీరు చేసిన అన్నీ వీడియోలు కన్నా
    ఇది నాకు బాగా నచ్చింది. తమ్ముడు. నేను మీ ప్రతీ వీడియో చూస్తాను. మీరు మొట్ట మొదటి ఆఫ్రిక వీడియో నుండి.... ఇదే గోల్డెన్ వీడియో...

  • @knrediting9749
    @knrediting9749 หลายเดือนก่อน +20

    సంవత్సరానికి ఒక సారి అయిన మాలి వెళ్ళి మన మిత్రులను కలిసి వస్తె బాగుంటుంది బ్రో

  • @MsVenkatakumar
    @MsVenkatakumar หลายเดือนก่อน +5

    Brother చాలా బాగా help చేస్తున్నారు. భారతీయ సంతతి వాళ్ళు. ఇంత మంచి విషయాలను మాకు చూపించారు. సూపర్ బ్రో. Love you ❤❤❤❤❤

  • @cdamodhar2106
    @cdamodhar2106 หลายเดือนก่อน +4

    చాలా మంచి వీడియో చాలా మంచి టూర్ బ్రో మనవారి గురుంచి మంచి మంచి టూర్ వీడియో లు చేస్తున్నారు చాలా కష్టపడి 🙏మీకు ధన్యవాదములు 💐sairam

  • @Mahima634
    @Mahima634 หลายเดือนก่อน +7

    కామెంట్స్ చాలా బాగున్నాయ్,ఎందుకంటే ఇండియా లో పక్కింట్లో వల్ల తో,లేకుంటే సొంత తోబుట్టువు లతో గొడవ పెట్టుకుంటారు.అదే వేరే దేశం లో మనోడు అని చాలా గొప్పగా చెప్తారు😮😅😊😊😢😂😊😂😮😢😅😂😊

  • @Varunbharath
    @Varunbharath หลายเดือนก่อน +86

    ధన్యవాదములు మిత్రమా... మాలి వెళ్లి మన ఫ్రెండ్స్ ని కలిసి వస్తే చాలా హ్యాపీ

  • @ramanavenkata1218
    @ramanavenkata1218 หลายเดือนก่อน +10

    దేశం కానీ దేశం వెళ్లి మన హిందూ మతం అని పాటిస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ చాలా గొప్ప చేస్తున్నారు ధన్యవాదములు. అలాగే మన భారతదేశంలో మళ్లీ తెలుగు రాష్ట్రంలో మతమార్పిడి గురించి చాలా విప్రీతమైన జరుగుతుంది
    మన హిందూ ధర్మాన్ని చాలా బాగా పాటిస్తూ నా వాళ్ళందరికీ ధన్యవాదములు

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 หลายเดือนก่อน +11

    ఉమా నీవు అసలే భయస్తుడివి.నీవు అన్ని విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి.

    • @mbentertainment3176
      @mbentertainment3176 หลายเดือนก่อน

      బయస్తుడు కాదు బాధ్యత గలవాడు 👍

    • @mbentertainment3176
      @mbentertainment3176 หลายเดือนก่อน

  • @naveee572
    @naveee572 หลายเดือนก่อน +7

    మన దేశంలో నే కాదూ... ఇతర దేశాల్లో ఉన్న చాలా మంది ముస్లిం లు. ఒకప్పుడు హిందువులే 😂😂😂

  • @paradesivaradaraju8387
    @paradesivaradaraju8387 หลายเดือนก่อน +2

    Thanks సోదర ఆరోగ్యము జాగ్రత్త.

  • @ocitraveller1332
    @ocitraveller1332 หลายเดือนก่อน +3

    Thank you so much for meeting Indian origin local generations who left India centuries ago.........Their real time stories are wonderful........Gr8 job

  • @Pendemsalomi
    @Pendemsalomi หลายเดือนก่อน +1

    🙏 Brother, మన దేశం యొక్క గొప్ప తనము very great india మన దేశము వారు ఎక్కడ ఎక్కడనో settle అయ్యారు. మంచి ప్రదేశాలలో మంచి ఉద్యోగాలలో నిలిచి పోయారు. చాలా గర్వించగల విషయాలు. Tq brother అన్ని విషయములు తెలియ చేస్తూ ఉన్నారు

  • @gopaluniraghupathirao8009
    @gopaluniraghupathirao8009 หลายเดือนก่อน +4

    uma garu! mee kaaliki gaayam avvadam nannu chala badhinchindi. emi jaraganatlu mamulugaa video chitreekarana konasaginchadam mee vrutthi dharmaanni theliyajesthondi. brother God bless you.

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz หลายเดือนก่อน +3

    Indians very great people in the world

  • @marikumar6646
    @marikumar6646 หลายเดือนก่อน +5

    మన హిందూ జాతి ఎక్కడున్నాఒక్కరికి సహాయం చేయడమే కానీఇంకొక కీడు చేయదు

  • @abrahamlincoln2498
    @abrahamlincoln2498 หลายเดือนก่อน +2

    Proud to be an Indian 🙏 Great job 👌They are spreading Love n taking care of the children in Educating clothing n giving them food...So kind of you 🙏 God bless u all 🙌🙏❤❤❤

  • @narsingraom2302
    @narsingraom2302 หลายเดือนก่อน +2

    హలో బ్రదర్ నేను హైదరాబాదు నుండి మీరు చాల బాగా ఇతర దేశాలు చూపుతున్నారు మన తెలుగు రాష్ట్రాల జిల్లాలు మండల గ్రామాలు తిరిగి చూపుచార bcoz మన దగర కుడ జనాలకి తెలియలిని అద్భుతాలు

  • @saisandep6765
    @saisandep6765 หลายเดือนก่อน +7

    అక్కడ మన భారతీయులు అక్కడ పిల్లలకు అన్నీ విధాలుగాసహాయం చేయటం మంచి విషయం

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 หลายเดือนก่อน +1

    మీరు ప్రపంచం లోని భారతీయులు నూ,ముఖ్యంగా తెలుగు వారినీ కల్పుతున్నారు..Great job indeed..All the best Uma 🎉

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏 full video చూసాను.మన indians super❤❤❤

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 หลายเดือนก่อน +2

    ఉమా తమ్ముడు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలో మా తమ్ముడు నువ్వు చాలా బాగుండాలి బాగా ఇంకా తెలియని దేశాలన్నీ చూపించాలి మన భారతీయులు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @auprihima6179
    @auprihima6179 หลายเดือนก่อน +2

    Indian have then freedom country now but happy anna tq share the country veiw anna Tc anna 🇮🇳🇮🇳🇮🇳👏👏👏🤗🤗

  • @penkinagaraju9402
    @penkinagaraju9402 หลายเดือนก่อน +2

    Hi uma garu very nice video.. always proud to be we are Indians. 🇮🇳🇮🇳

  • @ranik9699
    @ranik9699 หลายเดือนก่อน +1

    Very happy to see all our Indians in Medagascar country 🙏Take care of your foot 🦶 which is injured 👍

  • @manjuvijaymanjuvijay2311
    @manjuvijaymanjuvijay2311 หลายเดือนก่อน +2

    ಸರ್ ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಸರ್ ನಾನು ಕರ್ನಾಟಕ ದಿಂದ ನಿಮ್ಮ vedeos ಒಂದು ಮಿಸ್ ಮಾಡ್ದೆ ನೋಡ್ತಿವಿ 👌👌👌👌👌👌👌👌👌👌👌 ಸರ್ ❤️❤️❤️

  • @truedesi3839
    @truedesi3839 หลายเดือนก่อน +9

    ఎప్పుడో 200 ఏళ్ల క్రీతం వెళ్ళిన భారతి సంతతి ప్రజలను చూస్తుంటే గుండె బాధగా ఉంది.

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 หลายเดือนก่อน +2

    Vere Desamlo mana telugu varini chustunte chala santhosham ga untundi annayya ❤❤❤

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 หลายเดือนก่อน +2

    Love from Karnataka Bengaluru ❤

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb หลายเดือนก่อน +2

    ఎప్పటిలా లేరనిపిస్తుంది అండి మన భారతీయులు

  • @bhartiv9991
    @bhartiv9991 หลายเดือนก่อน +1

    Uma garu chala santosam ga anpinchindi mana Indian's ni chusi. Temples lo chala manchi panulu chestunnaru. Nice video uma garu.

  • @anushaenterprisessrinivas5189
    @anushaenterprisessrinivas5189 หลายเดือนก่อน

    మీరు చూపించే ప్రదేశాలు చాలా బాగుంటాయి చాలా బాగా చూపిస్తారు ఇలానే అన్ని దేశాలు చూపించండి మాకు అవసరమైనప్పుడు ఆ దేశంలో ఉన్న నెంబర్లు ఏమైనా మీ ద్వారా మేము తెలుసుకోవచ్చా

  • @anandishetty8731
    @anandishetty8731 หลายเดือนก่อน +2

    Amazing brother Meru andhari ne chupichru meru gagratho good health bro 👌👌👍🏻👍🏻

  • @auprihima6179
    @auprihima6179 หลายเดือนก่อน +3

    One of the man Indian anna anthe kada మరి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @villageworld7578
    @villageworld7578 หลายเดือนก่อน +3

    సూపర్ హిట్ వీడియో ❤ అన్న really superb 👌 ❤ nenu హిందూపురం నుంచి

  • @manasa5057
    @manasa5057 หลายเดือนก่อน +3

    Very nice video.. always proud to be we are Indians. 🇮🇳🇮🇳

  • @nararajunaspuri2039
    @nararajunaspuri2039 หลายเดือนก่อน +4

    అన్న దాత సుఖీభవ ❤❤

  • @thatipilokabhushana7114
    @thatipilokabhushana7114 28 วันที่ผ่านมา +1

    Sathya sai bhakthulu worldlo chala seva chestunnaru bro.

  • @samba369
    @samba369 หลายเดือนก่อน +17

    ఏ దేశం మేగినా ఎందు కాలేడినా
    ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
    పొగాడురా నీ తల్లి భూమి భారతిని ❤🙏

  • @Anand-ex3qy
    @Anand-ex3qy หลายเดือนก่อน +2

    శుభోదయం సోదరా మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి

  • @Vijay-vw7vr
    @Vijay-vw7vr หลายเดือนก่อน +2

    Nice information uma Garu from Madagascar

  • @krishanachandnachandna2034
    @krishanachandnachandna2034 หลายเดือนก่อน +1

    Love you from India.superrrrrrr.❤❤❤❤❤❤ anna

  • @yeraballijp246
    @yeraballijp246 หลายเดือนก่อน +4

    I am from puttaparthy sai baba birth place...so good brother

  • @BRaju-e8p
    @BRaju-e8p หลายเดือนก่อน +9

    అన్నా మన హిందూ టెంపుల్ కి పోయినప్పుడు దేవునికి నమస్కారం పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి నుదుటికి

  • @RaviRavi-qq4yw
    @RaviRavi-qq4yw หลายเดือนก่อน +1

    Superrrrr Bro 🎉🎉🎉🎉🎉

  • @IsmailIsmail-eg4se
    @IsmailIsmail-eg4se หลายเดือนก่อน +4

    I love Indian 🇮🇳❤️

  • @LEO_1369
    @LEO_1369 หลายเดือนก่อน +5

    So cute antha chinna kids own ga thinadam mana daggara kuda ala alavatu cheyali parents individual ga

  • @rameshbabu7752
    @rameshbabu7752 หลายเดือนก่อน +1

    Nuvvu chaala Detailedga Superbga Choopistunnavu. Thanks a Lot

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 หลายเดือนก่อน +1

    Super hit video

  • @sivaram2810
    @sivaram2810 หลายเดือนก่อน +2

    Maali vellu brother ❤

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 หลายเดือนก่อน +1

    ఏ దేశమేగినా ఎందుకాలిడినా , ఏ పీఠమెక్కినా , ఎవ్వారేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతని,నిలుపరా నీ జాతి నిండుగౌరవముని.

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 หลายเดือนก่อน +3

    Good morning brother India is great

  • @krishpotluri
    @krishpotluri หลายเดือนก่อน +2

    built-in microphones tho spatial/stereo sound chalaa natural ga undi and I think it is better 👌🏼

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS หลายเดือนก่อน +1

    Really very very great effort to give us elobarative history and tge present situation of our Indian Origin migrants .

  • @porumamillamadhusudhan8965
    @porumamillamadhusudhan8965 หลายเดือนก่อน +2

    అన్న, నమస్తే అన్న.
    నేను మీ అభిమానిని.
    నేను దాదాపు 2 సంవత్సరాలనుండి మీ వీడియోస్ చూస్తున్నాను.
    మీ వీడియోలు సహజంగా, ఎటువంటి అస్లిలత లేకుండా అందరు చూసే విధంగా వుంటాయి అన్న.
    అన్న నిన్న మీరు తనుశ్రీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్లినపుడు, వాళ్ళ ఇంటి బయట గోడ మీద వినాయక స్వామి ఫోటో ఫ్రేమ్ ఉంది. అది ఎక్కడ నుండి తెప్పించారు. దయచేసి తెలుపగలరు.

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt หลายเดือนก่อน +1

    He belongs to kakinada,but he is talking in English, this shows how much love towards their mother tounge

    • @Prasanna842
      @Prasanna842 หลายเดือนก่อน +2

      They migrated 150 years ago.. how can u expect someone to talk in their mother tongue whose migrated long back .. lot of generations passed and obviously they will mould in to that environment and language

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 หลายเดือนก่อน +1

    చాలా అందం గా ఉంది మాడగాస్కర్ దేశం.

  • @bojjalakshminarayana710
    @bojjalakshminarayana710 หลายเดือนก่อน +2

    ఉమా అన్న, మార్కెట్ లో పుల్లల కట్ట గురించి చెప్పు అన్న. అక్క వాళ్ళని అడుగు అన్న.

  • @rjkadapa7185
    @rjkadapa7185 หลายเดือนก่อน +2

    చొక్కా బాగుంది అన్న

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 หลายเดือนก่อน +3

    Good morning Uma ananaya love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 หลายเดือนก่อน +1

    Nice video uma garu super ❤❤❤. God photos chusthe chala bagunnai .next video kosam waiting for you uma garu

  • @mergunaresh7077
    @mergunaresh7077 หลายเดือนก่อน +2

    🙏 Jai Sri Ram 🙏 Jai Sita 🙏 Jai Hanuman 🙏

  • @Mohith-fr6hp
    @Mohith-fr6hp หลายเดือนก่อน +2

    Bro miru flight tickets hotel tickets ala book chastharu thakkuva prices lo as a traveller miru edi chapandi mi valla maku kuda chala use avuthundi ❤❤

  • @EswarPrasad-sp8zd
    @EswarPrasad-sp8zd หลายเดือนก่อน +1

    Thank you 🙏👍

  • @VIthanalaVinayKumar
    @VIthanalaVinayKumar หลายเดือนก่อน +3

    Good morning Brother Rajhamundry 👍

  • @Visakha_vlogs
    @Visakha_vlogs หลายเดือนก่อน +2

    బొండా జగలు మా ఇంటి పేరే అతని ఇంటి పేరు నా పేరు బొండా ఉమామహేశ్వరరావు.
    మాది కాకినాడే మాకు రిలేటివ్ అయిఉండొచ్చు అతను...

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 หลายเดือนก่อน

    Chala bagundi mi paryatana kakinada anagane kakinada vacga chala happy ga anipinchindi

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 หลายเดือนก่อน

    Wonderful exploration. All the best mr Uma. Jai Bharat.

  • @prasannareddy1
    @prasannareddy1 หลายเดือนก่อน +2

    Uma gaaru mali velli mee frnds ni kalavandi.... Naaku chala ishtam aa vedios❤❤

  • @shakirasheihk1406
    @shakirasheihk1406 หลายเดือนก่อน +2

    Good morning andi. ☕️🤲...very very nice Mashallah..so god...🤲🤲🤲🤲🤲🤲🤲💐💐💐🎉🎉🎉🎉🎉

  • @ratnagampala3301
    @ratnagampala3301 หลายเดือนก่อน +8

    Good Morning Uma brother 🙏👏... మన ఇండియన్స్ అక్కడ ఉండడం చాలా సంతోషం 🙌💐...

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 หลายเดือนก่อน +1

    థాంక్స్ umagodbless you 👍👍👍👍🎉🎉🎉🎉🎉

  • @kaarasanimanojmanoj
    @kaarasanimanojmanoj หลายเดือนก่อน +3

    Super video ❤❤

  • @GOWD_Sab_Mechanical_Vlogs
    @GOWD_Sab_Mechanical_Vlogs หลายเดือนก่อน +4

    Love You INDIAN ARMY..❤..., I Hate Indian Politics 😢

  • @parimianilanil1122
    @parimianilanil1122 หลายเดือนก่อน +3

    Good morning UMA anna
    Nice video and
    your explanation is very good
    Jagartha anna🥰🥰🥰
    ❤❤❤😍😍😍💗💗💗☀️☀️☀️

  • @madhuengineer2822
    @madhuengineer2822 หลายเดือนก่อน +1

    Bhagavan sree sree sree Sathya Sai Baba ji ki jai🙏🏼🙏🏼🙏🏼

  • @narendrakothapalli9574
    @narendrakothapalli9574 หลายเดือนก่อน +1

    Am very happy to see in you at Madagascar nice video uma bro

  • @Amruthacreationsdesigner
    @Amruthacreationsdesigner หลายเดือนก่อน

    Yes andi. Future lo india no 1 avutundi

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 หลายเดือนก่อน +2

    Last month భారత్ చొరవతో మీరు చెప్పిన iland మార్త్యూస్ కి ఇంగ్లాండ్ అప్పచెప్పింది ఉమా

  • @sambashivaraoredla502
    @sambashivaraoredla502 หลายเดือนก่อน

    Superb Information Sir........All The Best.

  • @Royalking111-v2q
    @Royalking111-v2q หลายเดือนก่อน +1

    Lot of love for you Anna . ❤

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 หลายเดือนก่อน +1

    Very good video very inspirational God bless you.. good Times

  • @phanikumar5541
    @phanikumar5541 หลายเดือนก่อน

    Super bro....Very nice vlog.....Happy to see amazing video......Great work by helping children with good food education etc....Keep up the great work UMA bro

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 หลายเดือนก่อน +1

    The above video is excellent Brother and take care of your health and God May Bless you Brother

  • @paradesivaradaraju8387
    @paradesivaradaraju8387 หลายเดือนก่อน

    Great.Jai Bharath.

  • @KrishnaVeni-os8vj
    @KrishnaVeni-os8vj หลายเดือนก่อน +3

    Good morning 🎉🎉🎉

  • @Amruthacreationsdesigner
    @Amruthacreationsdesigner หลายเดือนก่อน

    Chala happy ga undi e video chustunte

  • @Ramesh-qw5ix
    @Ramesh-qw5ix หลายเดือนก่อน +1

    అన్న నీ వీడియోస్ కి full edicted

  • @BhuvaneshwarSai85
    @BhuvaneshwarSai85 หลายเดือนก่อน +1

    హాయ్ ఉమ అన్న గుడ్ మార్నింగ్
    ❤❤❤ ఉమ తెలుగు ట్రావెలర్

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 หลายเดือนก่อน +1

    Uma gaaru మీరు చెప్పులు కాకుండా కాన్వాస్ boots వాడితే మంచిది....ఎక్కడ బడితే అక్కడ ఏది పడితే అది తింటున్నారు. మీకు అలవాటు అయింది...జాగ్రత్త గావుందాలి గా....

  • @kirannamburi6788
    @kirannamburi6788 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్

  • @harikrishnabhaskara2487
    @harikrishnabhaskara2487 21 วันที่ผ่านมา

    Well-done, great job❤👌👍
    from Bangalore