ఊ.. అంటారా ఉలిక్కి పడతారా ఉద్యోగులారా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 288

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 3 หลายเดือนก่อน +66

    మీ ఉద్యోగ సంఘాలు ఎన్ని సార్లు చంద్రబాబు చేతిలో మోసపోతారు? సిగ్గులేదా?

    • @ruthelizabeth8094
      @ruthelizabeth8094 3 หลายเดือนก่อน +2

      Ala adagandi employees ni.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 หลายเดือนก่อน +92

    Chandrababunaidu పాలన " మొత్తం " ...
    దగా, మోసం, అబధ్దాలు, దబాయింపు, బెదిరింపు, దోపిడీ, వ్యవస్థ ల మేనేజ్ మెంట్..... ల సమ్మేళనం!

    • @kpram5281
      @kpram5281 3 หลายเดือนก่อน

      అయినా మాకు ఆయనే కావాలి

  • @ashokreddy5244
    @ashokreddy5244 3 หลายเดือนก่อน +68

    అబ్బా సమ్మగా కమ్మగా వుంది...నవ రంధ్రాల్లో పెట్టాడు

  • @nareddy9149
    @nareddy9149 3 หลายเดือนก่อน +41

    Ap ఉద్యోగుల కు correct ఇప్పుడు సరి అయినా సిఎం ను తెచ్చుకున్నరు

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 3 หลายเดือนก่อน +54

    🚴🗑️ ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి... అవి మా కూటమి నాయకులు పాటించడానికి కాదు... డోంట్ కేర్... చంద్రబాబు & పవన్ కళ్యాణ్ ! ... 🙋‍♀️🙋

  • @kasivisweswararaokona3990
    @kasivisweswararaokona3990 3 หลายเดือนก่อน +50

    దురాశ దుఃఖనికి చెటు..... ముందు ముందు బాగా దూలతీరుతుంది.... 😁😁

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 3 หลายเดือนก่อน +115

    వీరికి చంబాబుగారు కరెక్ట్

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 3 หลายเดือนก่อน +4

      ఇది ముమ్మాటికీ నిజం 100'/. CBN గారు 💯

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 หลายเดือนก่อน +27

    Jagan mohan reddy devudu .

  • @jamisarasamma9201
    @jamisarasamma9201 3 หลายเดือนก่อน +23

    కీలకపాత్ర పోషించారు ఇప్పుడు కీళ్ళు ఇరగొట్టించుకొఃడి...

  • @sarojinidevipenki368
    @sarojinidevipenki368 3 หลายเดือนก่อน +108

    అందరు ఉద్యోగులు కాదు evm లు మార్చిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఎలక్షన్ ఆఫీసర్లు వలన మోసం జరిగింది

  • @venkataratnamratnam317
    @venkataratnamratnam317 3 หลายเดือนก่อน +85

    మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చంద్రబాబు కరెక్ట్ అయిన మొగుడు ఎందుకంటే

    • @suneethat4323
      @suneethat4323 3 หลายเดือนก่อน +1

      Yas

    • @Usaiah-zs3js
      @Usaiah-zs3js 3 หลายเดือนก่อน

      నీ అ‌.‌కూడనా ...

    • @ingeniousmemer
      @ingeniousmemer 3 หลายเดือนก่อน +1

      @@venkataratnamratnam317 Premato cheptei yevarayina vintaara andi ee kaalam lo...ilaa vukku paadham mopina TDP ne correct mogudu

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula 3 หลายเดือนก่อน

      నీ a మ్మ. కూడా​@@Usaiah-zs3js

    • @jayakrishna1359
      @jayakrishna1359 3 หลายเดือนก่อน

      😂

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 3 หลายเดือนก่อน +33

    గట్టిగా అడిగితే గుర్రాల తో తొక్కిస్తారు

  • @srinivaschalla9158
    @srinivaschalla9158 3 หลายเดือนก่อน +18

    Good analysis srinivasreddy garu

  • @msmanyam3300
    @msmanyam3300 3 หลายเดือนก่อน +35

    స్టేజి పైన ఆ డే టప్పుడు నటులు రంగులతో మేకప్ వేసుకొని వాల్లు వేసే పాత్రలు అందంగా ఉండాలని మోకాలకు రంగులు వేసుకొని మన ముందుకు వస్తారు.వారికి ఇచ్చిన నాలుగు మాటలు మాట్లాడి తెర వెనుక వెళ్లి మోకానికి వున్న రంగులను కడిగేసి స్టేజి పైన పాత్రకు ఇప్పటి నాకు ఇక సంబంధం లేదు అంటూ వెళ్లి పోతారు.ఇప్పటి ఏపీ రాజకీయం ఇలా తగలడింది.బాబు గారు . ఈ ఉద్యోగులను గుద్ద మీద తన్ని తర మo డి.

  • @bssp815
    @bssp815 3 หลายเดือนก่อน +92

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు... దురాశతో... తాము కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కొన్నారు... వీళ్ళకి... చంబా నే సరైన మొగుడు... వీళ్ళ వలన ప్రజలకు..‌ ప్రభుత్వ ఖజానాకు.. ఎప్పుడూ నష్టమే... ఒళ్లు వంచి పనిచేయడం రాదు... ఎంతసేపూ.. లంచాలు పుచ్చుకొంటూ.. ప్రజలను జలగల్లా పీడించి బ్రతకడమే వీళ్ళకి అలవాటు.

    • @sunnambheemaiah2183
      @sunnambheemaiah2183 3 หลายเดือนก่อน

      👻👻👻👍

    • @babjidammalapati8142
      @babjidammalapati8142 3 หลายเดือนก่อน

      మీర మారరా చంద్రబాబు కి కొంత టైం ఇవ్వాలిగా

    • @bssp815
      @bssp815 3 หลายเดือนก่อน

      @@babjidammalapati8142 సీనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 1995 సంవత్సరం నుంచి.. అంటే 29 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నా... ఇంకా ఎంత సమయం కావాలి?

    • @suneethat4323
      @suneethat4323 3 หลายเดือนก่อน

      Yas

    • @bssp815
      @bssp815 3 หลายเดือนก่อน

      @@babjidammalapati8142 సీనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... 1995 వ సంవత్సరం నుంచి... అంటే 29 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు... ఇప్పుడు నాల్గవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఇంకా ఎంత సమయం ఇవ్వాలి?

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 3 หลายเดือนก่อน +14

    నమ్మించి మోసంచేయడం కంటే
    నమ్మించి రప్పించుకోవడం(నార) అంటే సరిపోతుందేమో!

  • @ravindrareddy9449
    @ravindrareddy9449 3 หลายเดือนก่อน +28

    Jaga mohan Reddy decission is correct

  • @arkreddy5060
    @arkreddy5060 3 หลายเดือนก่อน +21

    అంతేగా…అంతేగా

  • @vamanasaichannel
    @vamanasaichannel 3 หลายเดือนก่อน +1

    ఉద్యోగులకు టీచర్లకు కరెక్ట్ మొగుడు చంద్రబాబు నాయుడు ముందు గవర్నమెంట్ చూసి చూడనట్టు ఉండేవారు ఇప్పుడు అలా కాదు ఇక వీళ్ళ ఆటలు సాగవు జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి

  • @pillavenkatarao1033
    @pillavenkatarao1033 3 หลายเดือนก่อน +27

    మీకెవరికి అర్థం కావట్లేదు, నేను చెపుతా వినండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పెంక్షన్, రైతులు, నిరుద్యోగులు, వీళ్ళందరూ ఓట్లు వేస్తే టీడీపీ వచ్చింది అని అందరు అనుకుంటున్నారు, సీబీన్, పవన్, లోకేష్ బీజేపీ టాప్ లీడర్స్ అంతా మేము ఈవీఎం లని మేనేజ్ చేసుకొని గెలిచాం అని వాళ్ళు అనుకుంటున్నారు, అందుకే సూపర్ '6'కి అక్కడక్కడా తూట్లు, పడుతున్నాయి.అర్థం ఐనదా.

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 3 หลายเดือนก่อน +36

    ఉద్యోగులు ప్రభుత్వాలను పడగొట్టడానికి పనికొస్తారేమో గాని, వాళ్ళకి అనుకూలంగా వుండే ప్రభుత్వం మాత్రం రాదు. కనుక ఉద్యోగస్తుల శక్తి ప్రభుత్వాలను పడగొట్టడాని మాత్రమే ఆ తరువాత వాళ్ళకి చుక్కలే. ఉద్యోగస్తులు రాజకీయాలు మాట్లాడకుండా ఎవరికిష్టం అయినవారికీ వాళ్ళు ఓటు వేసి, రాజకీయాలకు దూరంగా ఉంటే వాళ్ళ డిమాండ్స్ ఏ ప్రభుత్వం అయినా ఒప్పుకుంటుంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.

    • @madhureddy3945
      @madhureddy3945 3 หลายเดือนก่อน

      The demands of Govt. employees are against public policy. No one can bear their costs.

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 3 หลายเดือนก่อน +9

    సాధ్యం అయినంతలో అన్నీ వర్గాల వారికీ జగన్ ప్రయత్నం చేసాడు...
    జగన్నీ అర్థం చేసుకోవడంలో ఉద్యోగులు ఫెయిల్... ఇప్పుడు చెప్పండి ఉద్యోగులు ఎవరు మేలు కోరతారు ఎవరు ఏమిటనేదీ ఇక ఉద్యోగులే నిర్ణయించుకోవాలీ....

  • @LakshmiNarayana-pr9ce
    @LakshmiNarayana-pr9ce 3 หลายเดือนก่อน +9

    మోసం చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 3 หลายเดือนก่อน +90

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసిన సీఎం గారికి సీపీస్ ఒక లెక్క.... 😄

    • @ragineediaditya
      @ragineediaditya 3 หลายเดือนก่อน +9

      Wow 😅😅😅😅

    • @bhanuchamarty9487
      @bhanuchamarty9487 3 หลายเดือนก่อน +6

      సి.పి.ఎస్.రద్దు అసాధ్యం. దాన్ని మరిచిపోవడం మంచిది. ఏ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ పద్ధతి పాటించలేదు. కనుక ఉద్యోగులు ఆ డిమాండ్ వదులుకోండి

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 3 หลายเดือนก่อน +4

      అయ్యా బొల్లి తాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాడా ఇది నిజమే నా

    • @honeysunney861
      @honeysunney861 3 หลายเดือนก่อน +4

      Mari tappudu hamilu ichi votes dandukunnaru kada lekunte YCP gelichedi

    • @ingeniousmemer
      @ingeniousmemer 3 หลายเดือนก่อน +6

      Land titling act anedhi oka bhootakam...malli modi gaaru central lo introduce chesthei anni mooshukoni theeshukoni vasthaaru

  • @sakthiayurveda5100
    @sakthiayurveda5100 3 หลายเดือนก่อน +22

    న్యాయానికి నీతి రోజులు కావు కల్మషం లేకుండా ప్రజల కోసం మనస్సు తో పని చేసిన నాయకుడిని అత్యాశ తో ఓడించారు ఫలితం అనుభవిస్తున్నారు

    • @suneethat4323
      @suneethat4323 3 หลายเดือนก่อน

      Yas

    • @henrykumar2505
      @henrykumar2505 3 หลายเดือนก่อน

      Chandra Babu gaaru Apaddala manushi

  • @harinadhareddy9958
    @harinadhareddy9958 3 หลายเดือนก่อน +26

    ఈ ఉద్యోగులకి బాగా బెనిఫిట్ చేసింది వైఎస్ఆర్, జగన్మోహన్రెడ్డి కానీ వీళ్ళలో కొంతమందికి ఇంట్లో ఉండేది నచ్చదు బయటిది కావాలి. కానీ బయటిది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంటే వీళ్ళకి సమ్మగా ఉంటది. ఇంట్లో ఉండేది కొట్టలేదుగా...

  • @anandaraoborugadda3913
    @anandaraoborugadda3913 3 หลายเดือนก่อน +11

    Super sir

  • @hanumantharaodasari4727
    @hanumantharaodasari4727 3 หลายเดือนก่อน +7

    Sir reality speach sir

  • @phant0mgaming82
    @phant0mgaming82 3 หลายเดือนก่อน +6

    నెల రోజుల్లోనే బాబు గారు సినిమాను చూపించాడు

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 3 หลายเดือนก่อน +13

    ఉద్యోగుల సమస్యలు ఇంకా జఠిలం అవుతాయి. జగన్ సలహాదారుల కంటే మంత్రివర్గ కమిటీల పై ఆధారపడి వుంటే బాగుండేది.

  • @rangaswamyb5708
    @rangaswamyb5708 3 หลายเดือนก่อน +6

    ఉద్యోగులకు బాగా అయింది ఇప్పుడు తృప్తిగా ఉందా నాయనలారా

  • @konetikalyani9665
    @konetikalyani9665 3 หลายเดือนก่อน +13

    Teachers .worst fellows

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 3 หลายเดือนก่อน +1

    ఇంకా చాలా చేసారు అనుభవిస్తారు

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 3 หลายเดือนก่อน

    WOW super గా చెప్పారు సార్. మీరు చెప్పేది నిజమే.

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 หลายเดือนก่อน +10

    Yes 💯 correct

  • @AbdulSattarsksr
    @AbdulSattarsksr 3 หลายเดือนก่อน +4

    Super spech Anna very good

  • @Jesus-709
    @Jesus-709 3 หลายเดือนก่อน +8

    అవును ఉద్యేగస్థులు మాత్రమే చేశారు

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 3 หลายเดือนก่อน +2

    Mainly teacher sir eppudu e employees musukuntaru

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 3 หลายเดือนก่อน +5

    బ్యాంక్ ఉద్యోగులకు 50% పెన్షన్ (చివరి నెల saalary లో)మొన్ననే అతి కష్టం మీద సాధించుకున్నారు.

  • @sambireddydevagiri6247
    @sambireddydevagiri6247 3 หลายเดือนก่อน +5

    Dear sir pl you donot worry,babu is thecorrect person to ap employees.

  • @nagasumuka5422
    @nagasumuka5422 3 หลายเดือนก่อน +3

    ఉద్యోగులు ఉపాడ్యాయులు మీ రు మొసంతో జగన్ గారి మీ ద కోపంతో బొల్లిబాబుని గెలిపించారు మీ కు ముందు ముందు కారుతుండి అనుభవిస్టారు ఛీ మీ బ్రతుకులు చెడ

  • @vnageswararao5250
    @vnageswararao5250 3 หลายเดือนก่อน +3

    ఉద్యోగులురాష్ట్రము
    మొత్తం vrs కు అప్లై చేస్తేసరి

  • @angelbabu5541
    @angelbabu5541 3 หลายเดือนก่อน +6

    ఉద్యోగులు,ఉపాధ్యాయులు దేశ ముదురులు. ఊ అంటావా CM, ఊహూ అటవా CM జగన్ గారిని గురించి పాడారు గాలిముండలు (ఉపాధ్యాయినిలు) .ఇప్పుడు పాడమను ఈ గాలిముండలను.cbn గుర్రాలతో తొక్కించి, తోలు తీస్తాడు. వీళ్ళకి cbn సరైన మొగుడు. వీళ్ళకి ఈ 5 సంవత్సరాలు. ఇంకా ఘోరాలు జరగాలని కోరుకుంటున్నాను. జై హింద్ జై భారత్.

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 3 หลายเดือนก่อน +2

      నిజంగా మహిళా టీచర్లు పాటలు పాడి ......నాకు చాలా ఆశ్చర్యం మరియు ఆందోళన కలిగింది....ఈ టీ చర్లను పిల్లలు ఎలా ఆదర్శంగా తీసుకొంటారు అని

    • @suhasnijeldi7519
      @suhasnijeldi7519 3 หลายเดือนก่อน

      Andaru super ga comments pettaru .ilage manamandaramu. jagan gariki support cheyyali. Kutami thappulni endagaduthu vundali .good keep it up. viewers andaru bagundali 🎉

  • @ThomasVinci-pt5es
    @ThomasVinci-pt5es 3 หลายเดือนก่อน +4

    మేము evm లను మార్చి గెలిసినం కదా మరి చెప్పిన వాగ్ధానాలు ఇవ్వకపోతే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అని టెస్ట్ చేస్తున్నా చంద్రబాబు.

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 3 หลายเดือนก่อน +2

    Super ga chepparu Sir

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 3 หลายเดือนก่อน +3

    Evm government CM and PM

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 หลายเดือนก่อน +9

    VUDYOGASTULU YCP GOVERNMENT LO BENEFITTED MOST.

  • @angarajupullamraju2743
    @angarajupullamraju2743 3 หลายเดือนก่อน +8

    చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు. ఎవరికి ఎంత పెట్టలో అంత చల్లగా సమ్మగా కమ్మగా పెడతారు సారు.

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 3 หลายเดือนก่อน

      Vision kadu vishala hrudayudu yevarini yekkadapettalo Akkada pedutadu tokajadisthe
      Intesangathulu

  • @sivaprasad227
    @sivaprasad227 3 หลายเดือนก่อน +27

    ఉద్యోగస్తులు వ్యాపారస్తులు జగన్ ను ఎంత విమర్శ చేసినరో తిట్టుకున్నారో నాకూ తెలుసు

  • @venkateswararajugadiraju9230
    @venkateswararajugadiraju9230 3 หลายเดือนก่อน +1

    మీరు ఎప్పుడు ఇలాగే వాస్తవాలు మాట్లాడండి శ్రీను గారు నీజం ప్రజల కు తెలియాలి జై జగన్ జై వైసీపీ

  • @prasadndp7878
    @prasadndp7878 3 หลายเดือนก่อน +2

    ఉద్యోగస్తులు ఈవీఎం టాంపరింగ్ కీ శహాకారించారా??? 🤔🤔🤔

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 3 หลายเดือนก่อน +1

    At the time of KARONA, if that time CBN CM, "no work no pay"surly implemented

  • @kpram5281
    @kpram5281 3 หลายเดือนก่อน +3

    2024 లో బాబు అధికారములో కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించాలి అని కాదు అమరావతి లో అభివృద్ధి చేసి తద్వారా అక్కడ భూములు ధరలు పెరగాలి .

  • @ch.7028
    @ch.7028 3 หลายเดือนก่อน +1

    Eployes. డి.. బాగా terustadu.. కరెక్టు గా ఎన్నుకున్నారు. Govt ని

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 3 หลายเดือนก่อน +3

    They may not respond. They have good experience with this government (30 days)

  • @b.rajasri8580
    @b.rajasri8580 3 หลายเดือนก่อน +1

    Veeriki allagy undali

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 3 หลายเดือนก่อน +2

    Govt employees &CEO helped CB to win in elections. That's why CB has given incentives to employees in election duties. So they should feel happy and satisfied. Now let employees😣 raise their voice with guts.

  • @Rupa_Anand
    @Rupa_Anand 3 หลายเดือนก่อน

    మాకు చాలా బాగుంది

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 3 หลายเดือนก่อน +3

    Vallaku kavalsina government vachhindhi ga happy ga uvunnaru

  • @Appolitics2420
    @Appolitics2420 3 หลายเดือนก่อน +1

    అన్నా అన్నా అని మర్యాదగా చూసుకుంటే వాళ్ళకి బోరకొట్టింది ఇప్పుడు సర్పంచ్ స్థాయి టిడిపి నాయకుడు కూడా అమ్మ నా బూతులు తిడుతుంటే కమ్మగా ఉంది 😂😂😂😂

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 หลายเดือนก่อน +4

    MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. PUBLIC AND VOTERS IN AP ARE IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP HAD GONE.

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 3 หลายเดือนก่อน +2

    Teachers not deserve sympathy. CBN also restrict to their retirement age.

  • @simhachalamedubilli5361
    @simhachalamedubilli5361 3 หลายเดือนก่อน +1

    మంచి పాలన విలువ teliyalante దుర్మార్గమైన పాలకులు పాలన రుచి చూడాలి

  • @asiansports4022
    @asiansports4022 3 หลายเดือนก่อน +4

    దూలాతీరుతుంది వేదవలకు, కరోనా టైమ్ లో ఇంట్లో కూర్చుని తిని కొవ్వెక్కి వున్నారు, అది కరుగుతుంది

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 3 หลายเดือนก่อน +2

    గెలిపించుకున్న ప్రభుత్వం .ఏమి ఇబ్బంది లేదు లెండి వారికి

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 3 หลายเดือนก่อน +3

    👌👌👌👌

  • @nageswararaomuppidi5958
    @nageswararaomuppidi5958 3 หลายเดือนก่อน +1

    ఉద్యోగస్తులకు సరియైన మొగుడు చంద్రబాబే. ఉద్యోగస్తుల లారా చంద్రబాబుని మళ్ళీ సీఎం చెయ్యండి.

  • @suryaprakash-gk6ms
    @suryaprakash-gk6ms 3 หลายเดือนก่อน +1

    Win credit go's to EVM

  • @rameshbejjam9764
    @rameshbejjam9764 3 หลายเดือนก่อน +3

    ఉద్యోగస్తులు జగన్ గారి పరిపాలన కాలంలో పని ఎక్కువైందని గోల పెట్టి దించిన దాకా నిద్ర పోలేదు ఒక రోజు రెండు రోజుల జీతం లేట్ అయిన యాడికి పోదు కానీ బాధ్యతలు పెరిగినాయి అని భయపడ్డారు విద్య వైద్యం వ్యవసాయం అటెండెన్స్ కంపల్సరీ ఒక స్కూలు నాడు నేడు కింద కోటి 50 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి ఎంత బాధ్యత పెరుగుతుంది అంతేకాకుండా పిల్లల పెరుగుతారు అట్లాగే వైద్యం కూడా అంతే

  • @lbmadelleti6966
    @lbmadelleti6966 3 หลายเดือนก่อน +4

    అన. నమసకరముఅన.. ఏమిచేపితివనానీవుచేపిందినూటికినూరుపాలునిజము

  • @challagudlasubbarao9020
    @challagudlasubbarao9020 3 หลายเดือนก่อน +2

    CBN that he is giving series after winning he for got promise.

  • @henrykumar2505
    @henrykumar2505 3 หลายเดือนก่อน +1

    Yes sir

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 3 หลายเดือนก่อน

    Namaste sir good sit

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 3 หลายเดือนก่อน +2

    During the year1989_2004, that period, CBN Can't issue 4 DR's to pensioners, after that YSR issued 4 DR's and next during the year2014 to 2019 2 DA's and DR's not issued. Without thinking about CBN employees are how to believe?Hence,those are blinders rather than common people

  • @sreenusarikonda6153
    @sreenusarikonda6153 3 หลายเดือนก่อน

    Yes you are right correct 👍

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 2 หลายเดือนก่อน

    Correct ga chepparu gorrelu kasayivadini nammuthadi sir🎉

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 3 หลายเดือนก่อน +1

    సమ్మె చేస్తే జీతాలు కట్ చెయ్యాలి.

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 3 หลายเดือนก่อน +3

    Vellaku evm cm cbn correct husband sir

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 3 หลายเดือนก่อน

    తెలివైన ఉద్యోగస్తులు. ఎన్ని సార్లు అయినా మోసపోతారు సామాన్య ప్రజలు నమ్మి మోసపోవడం మామూలే
    మేము అనుకుంటే ప్రభుత్వాన్ని పడగొడతాం నిలబెడతాo అనే తెలివైన ఉద్యోగస్తులు మళ్లీ మళ్లీ మోసపోవడం లో అర్థం ఉందా నిలబెట్టారు కదా ఇప్పుడు నిలదీయండి అప్పుడు మీరు తెలివైన వారని మోసం చేసిన వారు గ్రహిస్తారు లేకుంటే మోసపోవడం మీకు మామూలే అనుకుంటారు

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 3 หลายเดือนก่อน +2

    People are more intelligents than Govt Employees 🎉

  • @pranav_1093
    @pranav_1093 3 หลายเดือนก่อน +3

    Ap employees want to earn more income than self respect

  • @chavansatyanarayanaraju646
    @chavansatyanarayanaraju646 3 หลายเดือนก่อน +1

    ఇప్పటికే మీ జీతాలు బాగానే వున్నాయి ఇంకా అంటే రాష్ట్రం దివాలాతీయాల్సిందే డెవలప్ మేంట్ వుండదు కొంతమందే డవలప్ అవుతారు

  • @rambabuk1224
    @rambabuk1224 3 หลายเดือนก่อน +1

    Super Anna.

  • @ratnakumari1348
    @ratnakumari1348 3 หลายเดือนก่อน +2

    No sajjalla
    Sajjalla unttey oddie poathunddhi

  • @abshaloamcherukuri3950
    @abshaloamcherukuri3950 3 หลายเดือนก่อน +2

    Salary taggichandi

  • @vnageswararao5250
    @vnageswararao5250 3 หลายเดือนก่อน +2

    ఉప ముఖ్యమంత్రి నామ్ కె వాస్తే

  • @nagipogusudhakar2932
    @nagipogusudhakar2932 3 หลายเดือนก่อน +3

    Sir, emi anukovadhu govt employees ni asalu nammalemu thondharaga plate firayinchestharu mukyanga srinivas verma.

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll 3 หลายเดือนก่อน +3

    Suitable c.m to cbn to a.p employees

  • @arunasreepulagam8065
    @arunasreepulagam8065 3 หลายเดือนก่อน +3

    SACHIVALAYAM UDYOGULAKU CHANDRABABE SARI IYINA MOGUDU.

  • @venkataramanarao1229
    @venkataramanarao1229 3 หลายเดือนก่อน +1

    Kaavaalani gelipinchaarugaa sir? Baadha enduku?

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 หลายเดือนก่อน +6

    THIS MAN TALKS BIG .

  • @satyanarayana8156
    @satyanarayana8156 3 หลายเดือนก่อน +6

    అనుభవించు రాజా 😂

  • @krishnakalyani1282
    @krishnakalyani1282 3 หลายเดือนก่อน +2

    Appudu Ashok babu, ippudu suryanarayan, kani manam manakosam alochinchukovali

  • @Ezxikr0164
    @Ezxikr0164 3 หลายเดือนก่อน +1

    వైసిపి ప్రభుత్వం.... కరోనా సమయంలో పేదలకు హెల్ప్ చేసిన అందువల్ల మీకు ఉద్యోగాలు జీతాలు పెన్షన్ లేట్ అయ్యాయి... ఐదేళ్ల పాలనలో రెండున్నర ఏళ్ళు కరోనా వల్ల నష్టపోయింది... జగన్ జిపిఎస్ సిస్టమ్ తెస్తే బాబు వేరే సిస్టం తేవాలి కానీ మళ్ళీ జిపిఎస్ సిస్టం తే వడం తప్పు.... ఏదైనా జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది... పేద ప్రజ లు అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు....

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx 3 หลายเดือนก่อน +7

    Cbn. Correct meku

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 3 หลายเดือนก่อน

    చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅

  • @naagmohith8969
    @naagmohith8969 3 หลายเดือนก่อน +1

    Sammagaaa undi, kakkurtipadi vote vesaaruga

  • @angelpriya314
    @angelpriya314 3 หลายเดือนก่อน

    ఉద్యోగస్తులు అత్యసకి మోసాల శ్రీలంకబాబు correct

  • @nidamanurikrishna528
    @nidamanurikrishna528 3 หลายเดือนก่อน

    ఈ ఉద్యోగస్తులు ఉన్నారే అన్న నా నెలకు 50000 సంపాదిస్తున్నారు 5000 కి 10000 కి పనిచేసే రాష్ట్రంలో చాలా కుటుంబాలు ఉన్నాయి వీళ్ళ లెక్కలు ఆ ప్రజలు కుటుంబాలు కాదు వాళ్ల కుటుంబ చిత్రాలు చూపియండి ఇకనైనా మారండి

  • @Suresh_1528
    @Suresh_1528 3 หลายเดือนก่อน +1

    Jagan చేసిన పాలనలో కూటమి వాళ్ళకి ప్రమాదంగా వున్న చట్టాలను రద్దు చేసి,వాళ్లకు పనికి రాని చట్టాల విషయంలో జగన్ నే ఫాలో అవుతున్నారు..40యేండ్ల అనుభవం,10యేండ్ల అనుభవం వున్న పిల్లవాడి ముందు vodipoindhi..జగన్ చెప్పిందే జరుగుతోంది..రాష్ట్రం అప్పుల పాలు అవుతోంది..రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు..