మనిషి... మనసు.... జీవితం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @priyankavemula4263
    @priyankavemula4263 2 ปีที่แล้ว +1

    Prathi janta chadavalsina katha...meeru story cheppe vidanam bagundi

  • @pushpakotikalapudi4140
    @pushpakotikalapudi4140 2 ปีที่แล้ว +2

    Ee kadha real life ki daggaragaa undi.super.

  • @geethasakhi369
    @geethasakhi369 2 ปีที่แล้ว +1

    నమస్కారం🙏 శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్తారు మీరు కొన్ని కథలు వింటు వున్నాపుడు కన్నీళు వస్తూంటాయి

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +1

    బాగుంది కథ,ఇప్పుడు మైథిలి ఏం చేస్తుందో మరి,ఎలా

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 2 ปีที่แล้ว +4

    Excellent story good narration.

  • @kasireddyyarava4097
    @kasireddyyarava4097 2 ปีที่แล้ว +3

    Story chala bagundi sir kontamandi sadist waifs untaru vallu evaru eami chepina vinaru chepinavallane enemi ga bavistaru valla laife antee

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 2 ปีที่แล้ว +1

    Story chala bagundi naku thelsina wife and husband story ditto alage vundi

  • @geethadola4267
    @geethadola4267 2 ปีที่แล้ว +2

    Story chala bhavundhi entha antte nenu chala vishayalu nerchukunanu...

  • @radhamugala3859
    @radhamugala3859 2 ปีที่แล้ว +1

    Mi voice God gift sir

  • @nanirajee7286
    @nanirajee7286 2 ปีที่แล้ว +2

    మీ వాయిస్ చాలా బాగుంది,ఆకాశవాణి లో ప్రయాగరామకృష్ణ గారి గొంతులా వుంది

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  2 ปีที่แล้ว

      Tq అండి. అంత గొప్పవాళ్ళు తో పోలుస్తున్నారు

    • @pushpaleelakaruturi6066
      @pushpaleelakaruturi6066 2 ปีที่แล้ว

      @@teluguseriyalslibrary ⁰

    • @itsmeshanthi5564
      @itsmeshanthi5564 2 ปีที่แล้ว

      చాలా చాలా బాగుంబాగుంది సురేందi సమర్ధించ లేను కానీ కధ కధనం చదువునా తీరు అన్నీ బాగున్నాయి

  • @lalithakumari7193
    @lalithakumari7193 2 ปีที่แล้ว +1

    Chala bagundisir

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 ปีที่แล้ว +1

    Nice story

  • @ashwinikodem6829
    @ashwinikodem6829 2 ปีที่แล้ว +1

    Story bavndi but manchi manasu ahamkaram Leni wife vunna. Parai vallatho akrama sambhandam pettukovadanki karanam enti. Ala chesi jeevitalatho chelagatam entha varaku correct antaru.

  • @sobhachaturvedula6504
    @sobhachaturvedula6504 2 ปีที่แล้ว +1

    Chala bauvndi

  • @saisudha4074
    @saisudha4074 2 ปีที่แล้ว +1

    Super bava

  • @Vidyasagarvesapogu4488
    @Vidyasagarvesapogu4488 2 ปีที่แล้ว +1

    So sardukupovadAm vaddu samaraasyame muddu

  • @haseenasgarden5352
    @haseenasgarden5352 2 ปีที่แล้ว +1

    Kadha bavundi bharyanu tana daari
    Loki techhukone aalochana cheyyali
    Kaani vere streelatho akrama sambandhaalu pettukovadamanedi
    Samardhinchataginadi kaadu

  • @velagapadma4348
    @velagapadma4348 2 ปีที่แล้ว +2

    Kadhalo bharaya sarigga ledhu ani bartha vere sthri ni jevithamloki techukunnadu.mari bartha sarigga lekapothe bharaya vere magavaditho sambandham pettukunte aa magaadu vurukuntada. Samajam harshisthundha?magadu ami chesina sthiri sahimchali.barinchali. edhemi nyayam.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +3

    కధ మటుకు చాల చిత్రంగా ఉంది. ఏ భర్త ఇలా ఉండడు. Wife ది ఏ దైన తప్పులు ఉంటే ఆమె తో చెప్పాలి లేక పెద్దవారిని పిలిచి ఆమె గురించి చెప్పాలి. ....లేకపోతే ఆమెకు విడాకులు ఇచ్చేయాలి అంతే కానీ ఇలాంటి వెధవపనులు ఏంటి. ...? ఏ విషయంలో కూడా నిజాయితీ గా మంచి నిర్ణయం తీసుకోవాలి. సురేంద్ర నే అబద్ధాలు చెబుతూ పిల్లలను కూడా తన వెధవవేషాలకు తనవైపు తిప్పుకొని ఉండొచ్చు కదా. ...లేక మైధిలీ. ..సురేంద్ర లు అసలు wife and husband అఇఉండకపోవచు. .... ఇక్కడ అసలు భర్త అనేవాడు సరిగ్గా లేడు .... wife సరిగ్గా లేనపుడు ఆమె కు విడాకులు ఇవ్వకుండా ఏంటి విషయాలు. ఈ కధ వింటునంతసేపు పరమ చెత్త కధ లాగ ఉంది. మనిషి అన్నా తర్వాత మనిషి లా జీవించాలి. ....అది ఆడవాళ్లు అయినా మగవారు అయినా.

    • @nanirajee7286
      @nanirajee7286 2 ปีที่แล้ว

      కొందరు నిజ జీవితంలో ఇలా ఉండాలి అనుకుంటారు, లైఫ్ పార్టనర్ మనస్తత్వం తనకు అనుకూలంగా లేకపోయినా కొద్ది రోజులకు మారుతుంది అని వేచి వుంటారు, తన పిల్లలు పెద్దవారు అయినా ఆమె మారలేదు, అదే సమయంలో తన మనస్సుకు స్వాంతన నిచ్చే ఆమె దొరకటంలో ఆమెకు ఎదురుచెప్పక ఇలా కాలం వెళ్ళబుచ్చాడు

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 2 ปีที่แล้ว +1

    Andharu syco left andharu nidrapoyava intiki vastharu aenti yajamani poor fellow

  • @venkatputta6918
    @venkatputta6918 2 ปีที่แล้ว +1

    Nice story