అన్నపూర్ణ /Annapurna / Last Episode /Novel by Sri Baliwada Kantharao / Telugu Audio Novel by Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @Jyothi-m4p7t
    @Jyothi-m4p7t 5 วันที่ผ่านมา +1

    Mevoise.veary.nice.family.story.good.next.🎉 happy new.year.sister🎉😊

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 5 วันที่ผ่านมา +1

    కథ అన్నదమ్ములు ఇతురుల దృష్టిలో చులకన కాకుండా ఐకమత్యం తో ఆడపిల్లల వివాహాలు చెయ్యమని. బుచ్చిబాబు బావమరిది బారినుండి లక్ష్మీని తప్పించడానికి అన్న ఇంటికి పంపి వుండవచ్చు. ఆడపిల్లలు భార్య ఆరాళ్ళ కు గురి అవుతున్నారని గ్రహించాడు. భార్య ను ఏమి అనకుండా వంచాలని ప్రయత్నించి వుండవచ్చు. ఉత్తరాంధ్రా యాసలో నడిచింది story. Nice reading.

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  5 วันที่ผ่านมา

      @@mondimarykumari4946 😊💖

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  5 วันที่ผ่านมา

      అవును మీరు చాలా బాగా గ్రహించారు. మీరు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకు లక్ష్మిని ఒక్కదాన్నే దింపాడు వదిన దగ్గర అని. అప్పటి వాళ్ళ భాష, చమత్కారం కాస్త జాగ్రత్తగా వింటే గానీ అర్థం కాదేమో.

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 5 วันที่ผ่านมา +1

    తన కూతురు అన్న పూర్ణను మనుమరలినీ చూచి రావడానికి వచ్చాడు ముసలోడు . కుటుంభ జీవన చిత్రణ ఈ కథలో రచయిత చూయించాడు. రాధిక చక్కగా అందించారు.అభినందనలు ఈ కథా నాయకి అన్నపూర్ణ , వెన్నెల వస్త్రాల్లోని చందమాంలా ,తేనె ఊటలు జారిపోయే గులాబీరేకుల్లాంటి పెదాలతో , మెరుపు తీగెలతో పోటీ పడి పూచిన లే కనకంబరంలా ఆ పూబోడి ఎంచక్కగ కనిపించిందో .. కవరు పేజీతో తెలిసిపోయింది. బొమ్మ ఎంపిక చేసిన వారికి ప్రత్యేకాభినందనలు.

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 4 วันที่ผ่านมา +1

    ఇలాంటి ఇదివృత్తాలు వున్న novels శరత్ చంద్ర గారి బెంగాలీ రచనల్లో కనిపించేవి.