బాగుంది అండి గ్రైండర్ లైక్ 👍🏻మీరు అన్నట్లు 😂 చిన్న పిల్లలు ఉన్న వాళ్లకి ఆ క్యాప్ మూత తీసే కంత్రి పిల్లలు ఉంటే మనం ఏం చేస్తున్నామో చూసి వాళ్ళు అదే చేస్తున్నారు అన్ని తెలిసి పోతున్నాయి వాళ్లకి ఆ గ్రైండర్ మూత తీశారు అంటే 🙄మన🤦♀️ పని గోవిందా
కానీ ఈ గ్రైండర్ మాత్రం చాలా యూస్ ఫుల్ భలే ఉంటది పిండి కూడా ఈజీగా తీసుకోవచ్చు సౌండ్ కూడా లేకుండా చక్కగా రుబ్బుతుంది క్లీనింగ్ పని కూడా ఈజీగా ఉంటుంది గ్రైండర్👍🏻👍🏻👍🏻👍🏻 గ్రైండర్ కంపెనీ వాళ్ళకి
బాగుంది అండి గ్రైండర్ లైక్ 👍🏻మీరు అన్నట్లు 😂 చిన్న పిల్లలు ఉన్న వాళ్లకి ఆ క్యాప్ మూత తీసే కంత్రి పిల్లలు ఉంటే మనం ఏం చేస్తున్నామో చూసి వాళ్ళు అదే చేస్తున్నారు అన్ని తెలిసి పోతున్నాయి వాళ్లకి ఆ గ్రైండర్ మూత తీశారు అంటే 🙄మన🤦♀️ పని గోవిందా
😊😊
కానీ ఈ గ్రైండర్ మాత్రం చాలా యూస్ ఫుల్ భలే ఉంటది పిండి కూడా ఈజీగా తీసుకోవచ్చు సౌండ్ కూడా లేకుండా చక్కగా రుబ్బుతుంది క్లీనింగ్ పని కూడా ఈజీగా ఉంటుంది గ్రైండర్👍🏻👍🏻👍🏻👍🏻 గ్రైండర్ కంపెనీ వాళ్ళకి
అవును అండి 👍
Jonnalu, sajjalu rubbocha andi
th-cam.com/video/u4MOlaVJz6Y/w-d-xo.html
Millets anni 8 to 12 hours nanite rubbukovachu andi
Nenu ఇంకా try cheyaledu
brown rice vesanu 45 minutes patindi naku
Jonnalu sajjalu kuda rubukovachu 🙏🙏
@@itlumeesujathayp 👍🤝
Good information madam thank you...
🙏😊
Gare pending gattiga umtumdi kada andi adi Kudal bayatiki easy GA vastumda
వడలు పిండి నా gare అంటే
వస్తుంది అండి 🙏
@@itlumeesujathaypvadalapindi gare
Nijamga smart grinder 👌
Thank you 😊
Ela work avtundi? Any issues??
Its good no problem 🙏
1ltr or inka chinnadi unte bagundedi. Eddar ki 2lts peddadi ipotaadi
చిన్న grinder అయితే మళ్ళీ మార్చుకోవాలి కదా ఇదే బాగుంటుంది అనుకుంటున్న size small కూడా ఉంది amazon లో 😊🙏
Hai nenu dassara roju teesukunnanu nice
Hi Nice 😀
Grinder motor heating problem undi ani antunnaru idi enta varaku nijam please cheppandi. Amazon lo nenu kondam anukuntunnanu
Bagane undandi
Chudandi reviews mari company emi undo
E 2 litre grainder lo anni kgs pindi grind cheyyochu?
1kg rice andi
@@itlumeesujathayp only rice a na madam or dosha pindi 1 kg veyyocha
Ayoo dosa చేయడానికి rice &minapagundhul or pappu kalipi 1kg వేసుకోవచ్చు andi
Cost chepandi plz
7900 andi
Purnam kuda rubbavacha andi
Try చేయలేదు andi రుబ్బడానికి పూర్ణం గట్టిగ ఉంటుంది కదా 🤔🤔
Super 🙏 Sujatha garu
😊😊🙏
Cost entha
8500 or 6500 something andi
Idi vaichi almost 7-8 yrs aindi.any way bagundii
Tq apudu nenu chudaledu 1 year నుండి chustunanu😀for good review
No repir?
ఏదైనా ఎక్కువ వాడితే కొంత కాలానికి (some years ) తరువాత రిపేర్ రావచ్చు andi first వస్తుంది అనుకోవడం ఎందుకు 🤔 prasent బాగుంది 🙏
Grinder rate
8k andi
Your voice nice
🙏😊tq
Cost anta
8000 varaku untundi andi
Eppudu offer untundo cheppandi
😀😀 check chetsu undalandi festivals time lo
Today rate 7900rs Deal of the day: SmartFingers Comfort Plus Table Top Magic Wet Grinder 230V 50hz, 2 Liter, White amzn.eu/d/1yS73Bd
🎉 meeru use chesara chudadaniki baga nachindi. Serviceing problem kada endukante online lo matrame dorukutundi .andukani
Deentlo coconut scraper+ atta kneader kuda unte bagundedi
Haa kani extra pay cheyali anta andi😊
Super
Super 👌👌
🙏😊
Price
8200rs andi amzon lo flipkart lo
👏👌👌
🙏😊
Super
Tq