ఒక కామెడీ సన్నివేశం కోసం కూడా భాష ప్రావీణ్యం ఎంత అవసరమో జంధ్యాల గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కేవలం అశ్లీలతను కామెడీగా చూపిస్తున్నారు, వెనక బ్యాక్గ్రౌండ్డ్ సంగీతం వింటే తప్ప అది హాస్య సన్నివేశం అని అర్థం కావట్లేదు.
Thank you Jandhyala garu. Eppudu badha anipinchina nenu chese Pani.. TH-cam lo Jandhyala comedy scenes chudatam. They will make me feel better. Thank you so much.
Legendary actors, can you believe it just took them 30 minutes to complete the scene from 0:00 to 1:43, look at the watch in the background if you wanna confirm
నిజానికి వంటల పుస్తకాలు కొత్తగా వస్తున్నా రోజులవి. నాకు బాగా గుర్తు. అర్ధం పర్ధం లేని వంటకాలు ఎవరో రాయడం, ఆడవాళ్ళు ప్రయోగాలు చేయడం..... చాలా న్యూసెన్స్ ఉండేది. అదే చూపించారు ఈ సినిమాలో.
అంతపన్జెయ్యబాకండయ్యో!!!! మీకు లైకులే కావాలంటే నేనేకాదండయ్యో మా పక్కింటిడితో ఎనకింటోడితో ఎదురింటోడితో కూడా చెత్తచెత్తగా కొట్టిస్తామండయ్యా కత్తితో మాత్రం పొడవమాకండయ్యా నెత్తురుజూస్తే మాకు కళ్ళు తిరుగుతాయండయ్యా అంతపన్జెయ్యబాకండయ్యా మీక్పుణ్యముంటుందండయ్యా😀😀😀😀😀😀😀
was laughing continuously....hahaha Geyama.....vinipinchi gaayam cheyyandi :) mee kavithwam vintunte naa swedha randrallo sudhulu guchinantha sambaram ga undhi.... :))) neeku naku tata, thondaraga po ee puta fan mail kadhamma, toofan mail vachindi ivi kathala...aaku pacha kanneru, methani gundrai,inapa guggillu, boppas kaayi..ivi kathala...nee bondha nee bondhani entidhi navala...perenti...karveeepadhaaamu...hahahaha
ఒక కామెడీ సన్నివేశం కోసం కూడా భాష ప్రావీణ్యం ఎంత అవసరమో జంధ్యాల గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కేవలం అశ్లీలతను కామెడీగా చూపిస్తున్నారు, వెనక బ్యాక్గ్రౌండ్డ్ సంగీతం వింటే తప్ప అది హాస్య సన్నివేశం అని అర్థం కావట్లేదు.
జంధ్యాల గారి సినిమాలు చూడడం మనబాగ్యం
ఇప్పటి సినిమాలు చూడడం మన దౌర్భాగ్యం 🙏
అరటి పండు లంబా లంబా . బంగాళా బౌ బౌ స్వచ్ఛమైన కామెడీ పాదాభివందనం జంధ్యాల గారు. నీకు నాకు టాటా పో ఈ పూట.
అదేంటీ అప్పుడే టాటా చెబుతారూ!!!?
కాస్తాగండీ కొంచం అరటిపండులంబాలంబా
రుచిచూసి వెల్దురుగాని😁😀😁😀😁😀
Edhi masthu eeelanti cinima malli ravali 2020 lo ravali
@@chandrashekarbikkumalla7075us up from ji
*మీ హాస్యం చూస్తుంటే నా స్వేద రంద్రలన్నింటిలో సూదులు గుచ్చినంత సంబరంగా ఉంది నారనరాలన్నింటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది..*
*ఆ కవిత్వం వింటుంటే చెవుల్ని సూదులతో గుచ్చినంత సంతోషంగా ఉంది*
ఇంకానయం సలసలకాగే నూనెతో స్నానం చేసినంత సంతోషంగా వుందనలేదు😂😂😂😂😂
శ్రీలక్ష్మి కామెడీ ట్రాక్ సూపర్ 👌
now a days comedy is vulgar. this is the best comedy and upcoming people must learn a lot from this.
TheYodadrunk u r right
Hi
Yes
Absolutely!
Seriously looking at vulgar movies like Arjun Reddy and Busstand dirty movie writers need to be more sensible and intelligent.
స్వేదరంద్రాలలో సూదులు గుచ్చినంత ఆనందంగా వుందట!!!😀😀😀😀😀😀😀😀😀😀
Yes
సంబరంగా
పొట్టి ప్రసాద్ గారు సూపర్ కమెడియన్👌👌
పొట్టి ప్రసాదా మజాకా!!!
మీకు కాఫీ కూల్ డ్రింక్ ఏమైనా తెప్పించమంటారా!!!!😀😀😀😀
Mukhe mukhe Saraswati. jandhalagari comedy chusi commentators kuda manchi comedy provide chestunnaru.
Nenu e mottam video yenduku chusanu???
Sagam lo chusi vadilesthe bagundadu ganaka....hahaha....LOL....
1 of my favourite telugu movie
No one can beat jandyala garu he is evergreen 🙏🙏🙏🙏
విధి నా మీద ఇంతగా పగపడుతుంది అనుకోలేదు😊😊
మరి విధి కదండయ్యా
అలాగే పడుతుందండయ్యా!!😁😀😁😀😁😀😁
పొట్టి ప్రసాద్ గారు ఈసినిమాకు హైలెట్. శ్రీలక్ష్మి గారు ఐతే హాస్యాన్ని అద్భుతంగా పండించారు
అదే ఆమె గొప్పతనం.
కామిడి లో జంధ్యాల తర్వాత ఎవరైనా...
హాస్య సామ్రాట్ జంద్యాల
Shiva Kumar Gaaru, vari tadupari yevvaru lEru.
Chowka baaru, bootula parvamu saagutoo undi.
TEta Tenugu ku, veDani tegulu pattistoo unnaru.
Thank you Jandhyala garu. Eppudu badha anipinchina nenu chese Pani.. TH-cam lo Jandhyala comedy scenes chudatam. They will make me feel better. Thank you so much.
నేను కవిని కానన్నవాడిని కత్తి తో పొడుస్తా .. 🤣😂🤣😂🤣😂
ఈ వీడియో చూడనన్న వాళ్ళని వీపుమీద తంతా 🤣🤣😂🤣😂🤣😂
మీరలాంటి నిర్ణయం తీస్కోబాకండి బాబయ్యా అందరూ చూశారండయ్యా మళ్ళీమళ్ళీ చూశారండయ్యా కావాలంటే మరోసారికూడా చూస్తారండయ్యా
ఏం చేస్తామండయ్యా 😀😀😀😀చూస్తామండయ్యా😀😀😀😀😀
ఇలాంటి మంచి కామెడీ ఈరోజుల్లో కారువైపోయింది బ్రదర్
అంత వెకిలి, ఎదుటి వారిని కించపరచడమే కామెడీ ఇప్పుడు ..
@@rajakalaga2801 గ్రేట్ brother 🙏🙏
3:42 😂😂 super comedy and potti prasad Garu expressions and his dialogue delivery are excellent. I love his acting. 👍👍👍👍👍🙏🙏🙏
Nice and decent comedy...unfortunately these type of comedy missing nowadays
Excellent dialogs, amazing characters, finally one and only Jandhyaala gaaru 👌😊
ఈ cinema లో ఎడిటర్ గా చేసిన ఆయన లాగా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరూ కామెడీ చెయ్యలేరు...
మీ కవితలు వింటుంటే నా చెవుల్లో సూదుల్తో గుచ్చినంత సంతోషంగా ఉంది😂😂
ఐతే కొంచం బంగాళాభౌభౌ తినండయ్యా పలుగురాళ్ళు
నములుకు తిన్నంత తృప్తిగా
వుంటుందండయ్యా!!😁😀😁😀😁😀😁
నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నింటిలోను సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది
Yes bro....He is Mr. Prasad famous as Potti Prasad
Aayaana peru potti prasad
నా స్వేద రంద్రాల్లో సూదులతో గుచ్చుతున్నంత హాయిగా ఉంది 😂😂😂
Srilaxmi and potti prasad gari comedy super.. Legendary actors
7:03 నోటికి మాట నెత్తికి రీట కాళ్ళకి బాటా నాకిష్టం సపోటా.
నీకు నాకు టాటా తొందరగా పో ఈ పూట. 👌👌😂😄
Idi matram high light andi
😂😂😂
potti prasad , most under rated best comedian
Legendary actors, can you believe it just took them 30 minutes to complete the scene from 0:00 to 1:43, look at the watch in the background if you wanna confirm
great observation bro.
Wow gud catch 👍
Potti prasad,srilaxmigari comedy movieki back bone.jandyalagari comedy evergreen.😅😂😂😂👌👏👏
జంధ్యాలగారు హాస్యం అద్భుతం.....👏👏👏
Aakupachani kanniru
Metthani gundrayi
Inupa guggillu
Boppasikaya....
Super comedy srilaxmi gari acting amogam
Thanks 😊 Sri Laxmi garu
అప్పటి స్వచ్చమైన కామెడీ
మరి శ్రీలక్ష్మీ కదండయ్యా
మరి స్వచ్చంగానే వుంటుందండయ్యా!!!
Pothey
Evaru pothey amma nena😂😂😂😂
Idi meeru kasta ruchi chudali.endukamma povadanikena
అప్పటి లో కామెడీ అంటే ఎంతో హెల్తీ 😂😂😂😂😂
this scene will be popular ever green till end of the world.... no doubt in that...
Meru great female comidian,, ma generation lo elanti manchi comedy scenes vasatalevu
One of my favorite comedy movie director,aachamina teluguke,swachamina haasyaneke enko pere jandalya garu...👌
అప్పటి సినిమాలో ని కామెడీ మధురమైనది. ఇప్పుడు సినిమాలో కామెడీ మధుమేహం అయింది,
I really enjoy Jandhyala gari comedy...pure Telugu.... each time I watch I enjoy the language....
Geyama vinipinchi Gayam cheyandi ha ha ha jandyala garu really amazing comedy I am big Fan of u sir 🙏
Hi manasa
Gopaa Haasya rachayata Jandhyala garu...super comedian actress Sri Lakshmi garu...Mada gari acting super....😂
నిజానికి వంటల పుస్తకాలు కొత్తగా వస్తున్నా రోజులవి. నాకు బాగా గుర్తు.
అర్ధం పర్ధం లేని వంటకాలు ఎవరో రాయడం, ఆడవాళ్ళు ప్రయోగాలు చేయడం.....
చాలా న్యూసెన్స్ ఉండేది. అదే చూపించారు ఈ సినిమాలో.
బంగాళా బౌ బౌ .సూపర్.🤣🤣🤣🤣🤣
పుట్టే అప్పుడు మనిషికి జీవ కల.
పోయే అప్పుడు అదే మనిషికి ప్రేత కల.
మధ్యలో ఈ సోకులు ఎందుకే శసికల ??
నీకుడ వద్దు చంద్రకళ !!
😀😁😀😁😀😁😀😁😀
అది కల, అల, కాదండయ్య
దానిని 'కళ' అంటారండయ్య !
శశికళని శసికలగా మార్చిన తమరి వ్రాతచాతుర్యం చూస్తుంటే...
నా నవ నాడుల్లో నాటుసీసం పోసుకున్నంత సమ్మగాను,
నా కార్జంలో కుంకుడుగింజలు దూర్చినంత ఆనందంగాను ఉందండయ్యా 😂😆😂
@@UdAyKiRaN9312 అయ్యాఅయ్యా మీ క"పి"త్వం అలాగే కంటిన్యూ చెయ్యండయ్యా మా పక్కింటోడికి కరోనా వచ్చినంత ఆనందంగా వుందండయ్యా😀😀😀😀బాబ్బాబు ఆపబాకండయ్యా మీరాపితే మాఎనకింటోడు సచ్చినంతఒట్టు😀😀😀
Never touch anybody jandhyala Mark. He is laughing god
బంఘాల బౌ భౌ, కుక్కల ఆహారమా 😅😅😅😅😂😂😂😅😅
😂😮
V never get this great writer,director janjala garu & actors, film making standards r below expectations in present days
Abbo pan India starlu, super starlu okokkadu... yemi radu
కరివేపాకుదళము😂😂😂
పొట్ట చక్కలయ్యేగా నవ్వు కుని చాలా కాలం అయ్యింది జంధ్యాల గారు ఏ లోకాన ఉన్నారో హాట్సాఫ్ ❤
గేయం ఆ వినిపించి గాయం చెయ్యండి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😀😁😀😁😀😁😀
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా!!!😀😀😀
స్వచ్ఛమైన కామెడీకి చిరునామా ఈ చంటబ్బాయ్ సినిమా
చాలా చాలా బాగుంది.😀😂😂
Naku eshtam sapota.. neku naku tata.. tondaraga vellu e poota.. 😂😂😂😂😂... e comment ni like cheyyani vallani kathi tho podustha
Ammmo 😮😮😮😮
Nuuununuuu uluululullullluuuuu hu hu huhuuuuu haxgyyyyyyy
అంతపన్జెయ్యబాకండయ్యో!!!!
మీకు లైకులే కావాలంటే నేనేకాదండయ్యో
మా పక్కింటిడితో ఎనకింటోడితో ఎదురింటోడితో కూడా చెత్తచెత్తగా
కొట్టిస్తామండయ్యా కత్తితో మాత్రం పొడవమాకండయ్యా నెత్తురుజూస్తే
మాకు కళ్ళు తిరుగుతాయండయ్యా
అంతపన్జెయ్యబాకండయ్యా మీక్పుణ్యముంటుందండయ్యా😀😀😀😀😀😀😀
One of best comedy I have come across
Simply pure comedy ante idi , hat's off to jandyala Garu
Sri Lakshmi Garu the great comedian
పోతే ... ఎవరు పోతే అమ్మ 😂😂
చూశావా ఇదితింటే ఎంత జ్ఞానం వస్తుందో
నువ్వూ కొంఛంతిను😂😂😂😂😂😂
Ee video ni yevadra babu dislike chesindhi......best comedy ever
కాలయముడు కిను
కలహించిన ఆ
క్షణం కిమ్
కారులను పుణ్యమూ
ర్తి ఆఫీసుకే పం
పాడు పాడు యముడు
తవిక
మీరింత మంచి తవిక చెప్పారు కాబట్టీ!!
మీకు సన్మానం చేయాలంటే ఏంచేయాలీ!? అదికూడామీరేచెప్పండీ!
🤣😂
💐💐😊☺️
కలహించిన ఆ క్షణం కాలయముడు పాడు కింకరులను పుణ్యమూర్తి ఆఫీసుకి పంపాడు
432 dislikes are from Jabardast fans
chustunna koddi chudali anipistai old movies ento anta enjoyment
10:28
పుట్టేటప్పుడు మనిషికి జీవకళ...
పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ..
మధ్యలో ఈ షోకెందుకే శశికళ..
నీక్కూడా వోద్దు చంద్రకళ..😂😂
Such great artists ! ❤️
*SRI XMI IS SUPER. NO ONE CAN B FUNNY LIKE HER*
Bangala bow bow...
kukkala aaharama.... 😂😂😂😂
03:07
😂😂😂😂😂😂
eee comedy scene ku unlike chesinavaallaku comedy ki meaning teliyadanukuntaanu
💯 yes
ఆకుపచ్చ కన్నీరు,మెత్తని గుండ్రాయి,ఇనప గుగ్గిళ్లు,అరటి పండు లంబా లంబా,బంగాళా భౌ భౌ...
జంధ్యాల గొప్ప సాహితి వేత్త
కామెడీ... డీమెకా,,,
సినిమా.... మానిసి,,,
హాస్యము... ముస్యహా!!!!
హా హా హా హా హా 😃😃😁
అకుపచ్చ కన్నీరు, ఇనప గుగ్గిళ్ళు, మెత్తటి గుండ్రాయి 8:10 🤣🤣🤣🤣🤣🤣🙏🏻🙏🏻🙏🏻🙏🏻
After NTR bigg boss season 1 😂😂
Potti Prasad garu a great actor
🤣🤣🤣 Prati maata oka ani muthyame.. Jandhyala garu 👌🙏
what a beautiful commedy Sri Lakshmi never before any body
Yee video ni nenu like yea yenduku chesanu? Dislike chesthe bagundadu ganuka.
Charan Pulipaka
Hahaha nice
Charan Pulipaka suparoh suparasyaha. 😁
😀😀😀😀
😅
Charan Pulipaka ur currect, , r u from
Akupchcha kaneeru , meththati gudrai ,inapa guggilu......🌶🍈🍎😂😂
Chaalu ela kaachalo Oka patraya Cheta cheppitchi
Adi mini katha antaava
అది కవితకాదండీ తవిక
Karveepa dalam
కలయముముడు కి ను కలాహించినా ఆ కిమ్కరులనుపుం న్యామూర్తి ఆఫీస్ కే పం పాడు పాడు యముడు
😂🤣
Geyama vinipinchi Gayam cheyandi waaah Jandhyala Garu 🙏🙏🙏 pls reborn sir
Great legend jandhyala Garu
Kishor Kishor
Old Telugu movies
was laughing continuously....hahaha
Geyama.....vinipinchi gaayam cheyyandi :)
mee kavithwam vintunte naa swedha randrallo sudhulu guchinantha sambaram ga undhi.... :)))
neeku naku tata, thondaraga po ee puta
fan mail kadhamma, toofan mail vachindi
ivi kathala...aaku pacha kanneru, methani gundrai,inapa guggillu, boppas kaayi..ivi kathala...nee bondha nee bondhani
entidhi navala...perenti...karveeepadhaaamu...hahahaha
10:26 to 10:32 .. just awesome
Evergreen jandhyala sir
Outstanding🤣🤣🤣🤣🤣🙏
కామెడీ అంటే జంద్యలగారు
విధి నా మీద ఇంతగా పగ పడుతుంది అనుకోలేదు... 🤣🤣🤣
అరటిపండు లంబా లంబా 😂😂😂😂
బంగాళా భౌభౌ.
Hats off Sri Lakshmi
"Hasya Bramha" Jandhyala..... Evergreen Comedy
ARITIPANDU LAMBALAMBA
yut
rr
Charu ela kachalo patra dwara cheppinchi adi mini katha naaa super oo super
Ee rojullo comedy ante comedians ni kottadam aiyypoyindi😢
Eelanti. Manchi comedy malli raadu
Pottiprasad gari comedy natural ga untundi I am a fan to sir sai eluru
హాస్యం లొ అతిరతులు శ్రీ లక్ష్మి పొట్టి ప్రసాద్
Naaku baaga nachina oka Camidian potti prasad garu. Superb comedy.
Mettani gundrai😄😄 inupa guggillu.😅😅 karvepadhamam nee mannu masanam OMG
Super👌👌👌👌👌👌👌👌👌👌👌
Clean and neat comedy.
నేను కవిని కానన్న వాన్ని కత్తితో పొడుస్తా.. నేను రచయిత ను కానన్న వాన్ని రాయెత్తి కొడతా..😅
Pure comedy.. 👍
😂😂😂👌👌 best comedy 👌👌
మేం చూడకపోతే నవ్వు మిస్సయ్యే వాళ్ళం గనుక
చూశారు కాబట్ఠి మిస్టరైపోయారు
8:04🤣😂🤣😂🤣🤣
Bangala bow bow..
Kukkala aharama ? 😁
Asalau taj mahal nen edkuku katimchanu
Ashokudu adukovadanike ga
Dolphin hotel nunchi tiffin tepinchandi nen kurukshetra yuddaniki Elali 😁😁😊😊😁😁
jandayala Garu👏👏👏👏👏
Jandhyala Garu hats off