2050 లో ఊహించని విధంగా మనిషి జీవితం | How Human Life Would Be in 2050 | Future Prediction | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 1.5K

  • @ramadevibujji4144
    @ramadevibujji4144 2 ปีที่แล้ว +25

    ఒక్కమాటలో చెప్పాలంటే అదంతా సృష్టికి విరుద్ధం.అంతలా డెవలప్ చేసిన మనిషి విజ్ఞానానికి హాట్సాఫ్.కానీ ప్రాణం పోయటం తప్ప దేవుడు చేయగలిగిన పనులన్నింటినీ మనిషి చేయగలిగినప్పుడు అభివృద్ధి అని చెప్పుకోవచ్చు కానీ అదంతా సృష్టికి విరుధ్ధం కావటంతో వినాశనం తప్పదు.

    • @MoneyMasterOfficials
      @MoneyMasterOfficials 2 ปีที่แล้ว

      EDI 1000% TRUE BROTHER

    • @MoneyMasterOfficials
      @MoneyMasterOfficials 2 ปีที่แล้ว

      CHEPPETODU 100 chepthadu avi jargavu PRAPANCHAME ANTHARINCHIPOTHINDI MEELAGAA... SRUSTI MALLI MODATI NINDI PRARAMBAM AVTHADI ANI VALLAKI THELIYADU...I’m the King🤴 of “SATHYA YUGA”

  • @Sasi-ku8ow
    @Sasi-ku8ow 3 ปีที่แล้ว +31

    భక్తి భయం లేకుండా మనిషి జీవిస్తాడు అలాంటి బ్రతుకు మనకొద్దు

    • @kundalakshmipullaya6385
      @kundalakshmipullaya6385 2 ปีที่แล้ว +1

      నేటి సంగతి చూడు రేపు సంగతి మనకెలా 🙏

    • @kmadhu6902
      @kmadhu6902 2 ปีที่แล้ว

      China vadu malledanna vyres kanugo adu anko apudu assalu untadi

  • @ιται-γ1τ
    @ιται-γ1τ 6 ปีที่แล้ว +438

    రేపు ఎట్లా ఉంటుందో తెలియదు కాని 2050 గురించి ఎందుకు మనకి.

  • @vijayp9971
    @vijayp9971 2 ปีที่แล้ว +1

    Good news for a Indian country

  • @rocksraja8475
    @rocksraja8475 3 ปีที่แล้ว +24

    Next second ela vuntadho telidhu kani 2050 endhuku manaki technalaojy kanipetty old time ni pattimchukovadam ledhu old time is very great

  • @kotashravankumar5637
    @kotashravankumar5637 6 ปีที่แล้ว +19

    But relationships మాత్రం spoil అవుతాయి, temperature and pollution వల్ల sperm count పడిపోతుంది, ladies కి pregnancy రావడం కష్టం అవుతుంది.
    Plants and wild animals చాలా వరకు తమ ఉనికిని కోల్పోతాయి.
    వేరే గ్రహాలపై ఆవాసం....చివరగా....ఈ విశ్వం మళ్ళీ సంకోచిస్తుంది, మంచు ముద్దలా అయిపోతుంది, మళ్ళీ విస్ఫోటనం.......కొత్తగా జీవం ఆవిర్భావం.
    Cyclic process...... కాకపోతే, కేవలం ఒక మానవుడి వల్లే ఈ process త్వరగా జరుగుతోంది.....
    నమ్మడానికి కష్టం అనిపిస్తుంది, కానీ ఇది నిజం.... ఇదే నిజం.

  • @mahebubbadashaha780
    @mahebubbadashaha780 6 ปีที่แล้ว +13

    ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక పోతున్నాం 2050 లో ఈ రోజు పుట్టితే మరుసటి రోజే మానభంగలు కూడా పెరిగిపొతయెమో అని భయం భయంగా ఉంది డాణమ్మ జీవితం

    • @nagarpuvenkat4080
      @nagarpuvenkat4080 3 ปีที่แล้ว

      ముస్లింలు...సంఖ్య బాగ పెరుగుతున్న.. చుసి బరిస్తున్న
      అంతకన్నా గొరాల

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 ปีที่แล้ว +1

    Om namonarayana om namosevaya om namonarayana satyamevajayatey om namaha

  • @suribabuguttula7677
    @suribabuguttula7677 3 ปีที่แล้ว +29

    ఇప్పుడు ఉన్న జీవితం కి గ్యారంటీ లేదు 2050 గొడవ మనకు ఎందుకు

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @AnilKumar-pg9tv
    @AnilKumar-pg9tv 4 ปีที่แล้ว +37

    కరీనాకి మందు కని పెట్టమని ముందు తర్వాత చూద్దాం

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 ปีที่แล้ว

    బాగా చెప్పారు 100 percent correct

  • @vijay-fq9ce
    @vijay-fq9ce 6 ปีที่แล้ว +49

    అటువంటి జీవితం మనకు వద్దు

  • @sangeethakumari2524
    @sangeethakumari2524 2 ปีที่แล้ว

    Woww

  • @kiranj6229
    @kiranj6229 4 ปีที่แล้ว +165

    కారోన వస్తుంది అని చెప్పలేదే

    • @gayathristylecorner7278
      @gayathristylecorner7278 3 ปีที่แล้ว +3

      brother adi pettindi 2017 lo brother

    • @govinduvadde4609
      @govinduvadde4609 3 ปีที่แล้ว

      @@gayathristylecorner7278 hai

    • @ramaraovemulapally3736
      @ramaraovemulapally3736 3 ปีที่แล้ว

      1argk⁰⁰is ⁰⁰00000000000000000⁰⁰00000000000000000000000000000000000000000000000000000000000000000000000

    • @praveenyadav8514
      @praveenyadav8514 3 ปีที่แล้ว

      @@gayathristylecorner7278 yes

    • @jaipawankalyan5217
      @jaipawankalyan5217 3 ปีที่แล้ว

      @@gayathristylecorner7278 mari 2050 lodhi elachparu

  • @poolasrinivasulupoola1278
    @poolasrinivasulupoola1278 5 ปีที่แล้ว +4

    Anni goraalu choodaaala brothers....happy ga mana nature ni enjoy chesesi mana kastaledho manam padi 2040 lopu chanipothey happy enni goraalu choodaballedhu

  • @lovelystarpraveen6064
    @lovelystarpraveen6064 3 ปีที่แล้ว +16

    YoYo tv కి socialmedia lo oka manchi peru undhi.. దయ చేసి ఇలాంటి videos చేసి yoyo tv పేరుని గబ్బులేపవద్దు..మీరేమన్న బ్రహ్మం గారు అనుకుంటున్నారా.. రేపు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ..అలాంటిది 30 సంవత్సరాల తరువాత మనిషి జీవితo గురించి ఎట్లా చెబుతారు sir.. దయచేసి లేని పోనివన్నీ create చేసి చెప్పకండి sir....

  • @janapatiparasuramulu1528
    @janapatiparasuramulu1528 2 ปีที่แล้ว +14

    2050 dhaka mannam vunte chudam adi manaku avasaram ledhu

  • @UmaDevi-jm5is
    @UmaDevi-jm5is 3 ปีที่แล้ว +6

    Technology enthavaraku undalo antha varaku vunte chalu. Technology chala devolop ipothe manake problems .

  • @padalamangaratnam3942
    @padalamangaratnam3942 3 ปีที่แล้ว +13

    టెక్ నాళజి అంటే మనిషి కి అన్నీ తక్కువ సమయం లో కష్టం లేకుండా అయిపోవడం దాని వాళ్ళ ఇప్పుడు 60yers బ్రతికే మనిషి 2050 లో 30 yers ప్రతూకుతాడు అవసరమా అన్న

    • @AsAs-bk7fq
      @AsAs-bk7fq 3 ปีที่แล้ว +1

      Really sir

    • @chakkamohanrao3754
      @chakkamohanrao3754 3 ปีที่แล้ว

      Pora

    • @padalamangaratnam3942
      @padalamangaratnam3942 3 ปีที่แล้ว

      @@chakkamohanrao3754 నీకు అర్ధం కాదు లే బుర్ర ఉండాలి గా

  • @agrimessage6239
    @agrimessage6239 3 ปีที่แล้ว +20

    బ్రమ్మం గారి కాలజ్ఞనం

    • @skbeautiful5938
      @skbeautiful5938 3 ปีที่แล้ว +1

      Yem story vacchina muudu nammakalokki marchestaru 🙄

    • @Worldissmall2023
      @Worldissmall2023 2 ปีที่แล้ว

      @@skbeautiful5938 INDIA edhi🤣🤣🤣

    • @Worldissmall2023
      @Worldissmall2023 2 ปีที่แล้ว

      enka emina cheppara brammam garu

  • @rameshakhilrameshakhil5762
    @rameshakhilrameshakhil5762 7 ปีที่แล้ว +49

    మరీ తినడానికి ఏముంటాయో చెప్పలేదు.2050 తర్వాత మనిషి తినకుండానే బతకాగల్గుతాడా చెప్పలేదు

    • @sagargoudkola4586
      @sagargoudkola4586 2 ปีที่แล้ว

      😅

    • @powerstorm1276
      @powerstorm1276 ปีที่แล้ว

      Repatike gathi ledhu ....2050 lo edho sollu jargudhi ani thumb nail pedthey picha pookodi la nv chusesi thindaanike em vuntay ani adguthunnava

  • @pujaripoulu4081
    @pujaripoulu4081 2 ปีที่แล้ว +4

    మనిషి అంతం ఎపుడు ఎలా జరుగుతాధి తెలుచ్చా ఈలాంటి అజ్ఞానమైన ఆలోచినవలన తనాజీవతని తానే నాశననికి ,అంతానికి మార్గం మనిషి ఏ ఉతర్వాధి .ఒక్క నించామ్ లో రేపు ఎంజారుగుతాదో తెలియని జీవితానికి ఎందుకు ఏదో నాకు మరణం లేదు నేను నిరంతరంగా జీవిస్తాను..ఆనాటూ చెపుతున్నారు.ఈలోకంలో ఉన్నది సమస్తము వ్వ్యర్ధము..ఏది శాశ్వతం కాదు.

  • @marasakatlavenkateshwarlu5587
    @marasakatlavenkateshwarlu5587 2 ปีที่แล้ว

    Meru God aaaaa😲😲

  • @williamsgudapati3313
    @williamsgudapati3313 3 ปีที่แล้ว +9

    Ok sir god bless youall మంచి అభిప్రాయం చెప్పారు ప్రజలందరూ బాగుంటమేకావలి 🙏

  • @ganeshbandaru7476
    @ganeshbandaru7476 3 ปีที่แล้ว +2

    నమస్తే అండి బాబు తర్వాత గంటలో ఎలా ఉంటుందో వాతావరణం చెప్పలేకపోతున్నాం మీరు ఏకంగా 30 సంవత్సరాల్లో పై బాగా చెబుతున్నారు

  • @teja7647
    @teja7647 7 ปีที่แล้ว +20

    నేనే బేవర్స్ఒడు అనుకుంటే వీడు నా కన్నా బేవర్స్ లా ఉన్నాడు

  • @raoudayagirilifejourney9882
    @raoudayagirilifejourney9882 3 ปีที่แล้ว +8

    2025 key earth cols bro manam chesina papalu ekvaiyai 😭😭😭

  • @letsrock840
    @letsrock840 3 ปีที่แล้ว +11

    Evaru chepparu meeku iavanni.... Kaani meeru corona gurinchi chepale....

    • @MASTER___88
      @MASTER___88 3 ปีที่แล้ว +1

      🙂😆😅😂😂😂🤣

    • @karthik-tech4990
      @karthik-tech4990 3 ปีที่แล้ว +2

      Avenduku cheptaru vallaki kavalisindi money

    • @letsrock840
      @letsrock840 3 ปีที่แล้ว

      @@karthik-tech4990 mm....yss..

    • @vijayvijju2021-Joy
      @vijayvijju2021-Joy 3 ปีที่แล้ว

      😂😂😂

  • @morlasivakrishna6960
    @morlasivakrishna6960 6 ปีที่แล้ว +1

    Super very thanks

  • @pappugovind4282
    @pappugovind4282 7 ปีที่แล้ว +167

    పెరుగుట విరుగుట కొరకే!!!

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 2 ปีที่แล้ว

    Wow! Wonderful and unbelievable news.

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 ปีที่แล้ว +3

    అంటే 2050కల్లా మనుషులు ఉండరు. మనసులు ఉండవు.ఈ భూమి మీద.యంత్రాలు మాత్రమే ఉంటాయి.యాంత్రిక జీవితం

    • @pujaripoulu4081
      @pujaripoulu4081 2 ปีที่แล้ว

      మనిషి అంతముకు మూలం మనిషి ఏ...

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 3 ปีที่แล้ว

    Thank you. Good afternoon.

  • @rajudandi1640
    @rajudandi1640 4 ปีที่แล้ว +46

    మనిషి చెప్పే భవిష్యత్ ఎప్పుడు జరగదు
    అట అనేది ఎప్పుడూ జరగదు

  • @Hello_hi5348
    @Hello_hi5348 ปีที่แล้ว

    Chala depth undi bhayya ee video lo 😮(nuvvu naaku nachav dialogue)

  • @RGBTechGamer
    @RGBTechGamer 4 ปีที่แล้ว +45

    When I was kid in 2005 😂, they said about 2020 🤣🤣🤣, now 2050....

    • @mohann2289
      @mohann2289 2 ปีที่แล้ว

      This is Serious you know, you can't predict the future so we don't come to conclusions.

  • @uppalaiahk212
    @uppalaiahk212 3 ปีที่แล้ว

    India is always developing country

  • @rohithnani7979
    @rohithnani7979 6 ปีที่แล้ว +26

    2050 lo PM evaro kuda epude chepu..

  • @rajanahappybirthdaysirshan2646
    @rajanahappybirthdaysirshan2646 3 ปีที่แล้ว

    Thank you

  • @kondaraju1345
    @kondaraju1345 6 ปีที่แล้ว +3

    nice

  • @rajeshpatnala3568
    @rajeshpatnala3568 2 ปีที่แล้ว

    Good massage.

  • @smnuwula
    @smnuwula 3 ปีที่แล้ว +28

    మీరు ఆ కలలోనే ఉండండి.....

  • @giriseshu4218
    @giriseshu4218 2 ปีที่แล้ว

    Advanced CONGRALAEATIONS

  • @vgrcartwoingservices9999
    @vgrcartwoingservices9999 7 ปีที่แล้ว +6

    super

  • @kumargaru2714
    @kumargaru2714 2 ปีที่แล้ว

    Everyone updated this message Tqu

  • @hasinihani9778
    @hasinihani9778 6 ปีที่แล้ว +12

    2050 లోపేట నే ఈ కాలం అంతం ఆవుతుది

    • @hornet4142
      @hornet4142 3 ปีที่แล้ว

      Hi

    • @kumaranantapur
      @kumaranantapur 3 ปีที่แล้ว +1

      Meeru ela chepparo emo గాని present situation అలానే ఉంది.

  • @viswanadhg.k.4005
    @viswanadhg.k.4005 7 ปีที่แล้ว +11

    Ok,good.but,earth,weather and nature,veeti safety gurinchi cheppandi,please

  • @narayanamandadhi3585
    @narayanamandadhi3585 6 ปีที่แล้ว

    I like it JAGADEESH 🐎🐯🐘🐫🐼

  • @krishnabiddikkrishna3478
    @krishnabiddikkrishna3478 3 ปีที่แล้ว +22

    Sollem kadhu ala aitey corona vastundhani endhuku mundhe cheppaledhu

  • @bgrao2641
    @bgrao2641 2 ปีที่แล้ว

    Very good exelent massage

  • @banothravi9251
    @banothravi9251 5 ปีที่แล้ว +3

    2050 kalla ntr devudu avuthadu antta jai ntr jai jai ntr

  • @srinivasulus5758
    @srinivasulus5758 6 ปีที่แล้ว +1

    Hi super Visio guru

  • @atluntadimanatho5158
    @atluntadimanatho5158 5 ปีที่แล้ว +3

    e technology valla manam chala kolpothamu idi pakka 2018 year eppudu undalani korukuntanu

  • @nareshboda4287
    @nareshboda4287 6 ปีที่แล้ว

    Bagunnadhi

  • @sundararaokarra2445
    @sundararaokarra2445 7 ปีที่แล้ว +17

    Repu emi jarugutundo manaku teliyadhu so today importent

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 ปีที่แล้ว

    Super vedio by the Chanel . very clearly explained.the correct information about the futures.very nice.

  • @praveenkotholla4063
    @praveenkotholla4063 7 ปีที่แล้ว +6

    Super

    • @ysai7624
      @ysai7624 7 ปีที่แล้ว

      Praveen Kotholla

  • @rajannanarayanappa4301
    @rajannanarayanappa4301 2 ปีที่แล้ว

    Thank you🙏💕

  • @vishnukuchipudi2378
    @vishnukuchipudi2378 6 ปีที่แล้ว +3

    Who will see comments ,while seeing video..?

  • @sreegundluru7177
    @sreegundluru7177 6 ปีที่แล้ว

    chala baga chupincharu sir

  • @ravisccl
    @ravisccl 2 ปีที่แล้ว +2

    When I was in 5 th class in 90's, I saw a video in which it was shown the same things happen in 2022.. 🤔

  • @tharunch4028
    @tharunch4028 7 ปีที่แล้ว +33

    so much development will destroy our culture, tradition etc

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @nageswararaojada9948
    @nageswararaojada9948 7 ปีที่แล้ว +110

    సంసారం కూడా రోబో ల తో నే

  • @sairaju7095
    @sairaju7095 6 ปีที่แล้ว

    Chala intresting

  • @ammuluammuludasu1949
    @ammuluammuludasu1949 7 ปีที่แล้ว +106

    అప్పుడు కల్లా బ్రతికి వుంటే కాద

    • @madhumadhu1522
      @madhumadhu1522 5 ปีที่แล้ว +3

      Keka anna

    • @fiyactivities762
      @fiyactivities762 3 ปีที่แล้ว +2

      I will be I think because I am 14 yrs now then I will be 44 years then. ..

    • @mrlionoutgaming117
      @mrlionoutgaming117 3 ปีที่แล้ว +3

      @@fiyactivities762 same me too

    • @indupardhu9621
      @indupardhu9621 3 ปีที่แล้ว

      😁😁😁

    • @indupardhu9621
      @indupardhu9621 3 ปีที่แล้ว

      Super super super super ga chepavu

  • @manchalasivaprasad3165
    @manchalasivaprasad3165 6 ปีที่แล้ว

    correct

  • @paidichinni5093
    @paidichinni5093 2 ปีที่แล้ว +3

    Yes u r right exactly this technology will be coming
    Population should be controlled in our country. now only unauthorised calculations may be exceeded CHina

  • @srikanthellaboina928
    @srikanthellaboina928 6 ปีที่แล้ว

    good storey

  • @YathinYADAV
    @YathinYADAV 7 ปีที่แล้ว +21

    Biya 2050 lo elavuntundo cheparu mare 2100 lo ela vuntundo chepande plss!!:)

  • @ganas.ganesh6253
    @ganas.ganesh6253 4 ปีที่แล้ว

    Good news

  • @w830iuser
    @w830iuser 7 ปีที่แล้ว +6

    Anni bagunnay kani, what about agriculture and other ancient works... inko 20 years aythe 2070 time ki manishi epudu ela chanipovaalo kuda design chesukune option vasthundhemo.....

  • @kancharlaveerraju5343
    @kancharlaveerraju5343 6 ปีที่แล้ว

    Super technology

  • @akhilsai270
    @akhilsai270 7 ปีที่แล้ว +26

    Technology peragadam valla mana lifespan thaggutundi

  • @mahaboobsubhansk8912
    @mahaboobsubhansk8912 3 ปีที่แล้ว

    Good message

  • @GhouseIncb
    @GhouseIncb 2 ปีที่แล้ว +22

    I love those 90s days can't bring them back😔

  • @saibharathreddykarri9978
    @saibharathreddykarri9978 6 ปีที่แล้ว +1

    LETS SEE

  • @kavya-uo9pi
    @kavya-uo9pi 7 ปีที่แล้ว +4

    😊😊😊😀😀😀😁😁

  • @nagarajuchandragiri6891
    @nagarajuchandragiri6891 2 ปีที่แล้ว

    Om namah shivaya

  • @pjana3772
    @pjana3772 7 ปีที่แล้ว +15

    దుబాయ్ లో flying cars వచ్చేశాయ్...

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 3 ปีที่แล้ว

    Verynice

  • @reddyymahee7648
    @reddyymahee7648 7 ปีที่แล้ว +5

    Nice video
    but 2050 vache sariki farmer kuda undadu appdu emi thinali

    • @klhymn
      @klhymn 2 ปีที่แล้ว

      Idhi corect. Pedda pedda chaduvulu chaduvi e genaration lo oka kuda farming cheyatle. Mundhu mundu thinadaniki kuda dhorakadhu food.

  • @vijimamidisagar6768
    @vijimamidisagar6768 6 ปีที่แล้ว

    e video lo santhoshakara vishyam emti ante india chala balam ga martundanta

  • @samsonpinjara7920
    @samsonpinjara7920 7 ปีที่แล้ว +18

    Good luck everyone for further life/generation

    • @rakeshkirodiwal5620
      @rakeshkirodiwal5620 2 ปีที่แล้ว

      That will be ah not life for the future and further generation bcuz 80s and 90s lo unna life was happeist life

  • @saailusaailudyaakam753
    @saailusaailudyaakam753 2 ปีที่แล้ว +2

    ఒకటి మిస్టేక్ జరిగినది సార్ మీరు మాట్లాడిన దాంట్లో 2020 అని చెప్పారు కానీ 2022 సంవత్సరంలో 2020 అని చెప్పారు🤣

  • @shaikruksana1269
    @shaikruksana1269 7 ปีที่แล้ว +14

    nijama sir nuvvu future Loki vellivachava?

  • @sureshmittapally1095
    @sureshmittapally1095 3 ปีที่แล้ว +1

    Nenu kuda ilanti technology ni appudu chala healthy ga enjoy chusthu services ni vadukuntanu tq univers....

  • @nukarakukoppisetti428
    @nukarakukoppisetti428 3 ปีที่แล้ว +9

    అంటూ వంటి జీవీతం మనకు వద్దు

  • @arjunabalu9446
    @arjunabalu9446 6 ปีที่แล้ว

    Good

  • @saidurganaik3626
    @saidurganaik3626 7 ปีที่แล้ว +3

    Epudu elaa unte bagundedemoo

  • @sahoosadhik5238
    @sahoosadhik5238 7 ปีที่แล้ว +8

    orey chepedi nijam ayubdali

  • @junnu5015
    @junnu5015 6 ปีที่แล้ว

    Really

  • @viswasyelchuri9497
    @viswasyelchuri9497 6 ปีที่แล้ว +7

    this video gives me a lot of fun😂😂😂😂

  • @bapanapallisreenivasurao7397
    @bapanapallisreenivasurao7397 3 ปีที่แล้ว +1

    Good is great 🙏🙏🙏🙏🙏🙏

  • @nooranoor1100
    @nooranoor1100 7 ปีที่แล้ว +57

    When I'm small they said 2012 now 50😂😂😂

  • @RaniRani-gi4yr
    @RaniRani-gi4yr 6 ปีที่แล้ว +4

    Thank you very much good news for come generation God bless you and you're family and team

  • @seetaramireddytumati5817
    @seetaramireddytumati5817 6 ปีที่แล้ว +3

    I interest to see future 2050 in that time my age is 44 years known my age is 12 years I want go space ride on a flying in car

    • @ramakrishnaderangula3126
      @ramakrishnaderangula3126 3 ปีที่แล้ว

      కరోనా నుండి దూరం గా వుండు ముందు, అతిగా ఆశ పడకు

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 3 ปีที่แล้ว +3

    2050 Natiki reservations based education system anevi methimiri pothoyai. Former children/ poor peoples ki complete ga education ki not eligible ane laws vasthai based on their caste.

  • @balajibalaji2422
    @balajibalaji2422 6 ปีที่แล้ว +21

    2050 నటికే పవన్ కళ్యాణ్ దేవుడు అవుతాడా