Sr ntr, anr veellu oka unity paatinchi, veellaki competition vachina heroes ni thokkesaaru. Ee list lo KanthaRao, Jaggayya, Narsimha Raju main. Harinath Raju gaari movies ante NTR istapadevaaru, but Harinath garu drunkard aypoyi career swayamga naasanam cheskunnaaru. Savithri, Jamuna ni baaga thokkesaaru NTR and ANR. Appati olden days lo telugu theraku parichayam aynollu chaalamandhi unnaaru. Same ANR laage kanipinche inkoka ayhanu undevaaru, but athanu manchi height, NTR height kamte yekkuva undevaaru, ANR ki FEW movies lo dad character vesevaaru. Inkokati,......Sai Kumar vaalla father ki YEPPUDOO hero roles raaniyakunda chaala jaagratha paddaaru. Athanini TFI lo appatilone chaala talented anta. Acting ye kaadhu, he is good writer etc.
బాలకృష్ణ హీరోగా ఆంటే అది కేవలం కోడిరామకృష్ణ డైరెక్షన్ చేసిన సినిమా చాలా మంచి సినిమాలు హిట్ సినిమాలు తీసిండు మంగమ్మగారి మనమడు ముద్దులమామయ్య ఇలా చాలా సినిమాలు హిట్ ఇచ్చాడు.
Veellu cheppindi fade out heroes gurinchi.. But Rajashekar still acting..... Kaani Rajendraprasad, Jagapathi babu ni marichipoyaaru...ee 2 heroes kooda fade out
చిరంజీవి పక్కన బాలకృష్ణ ఉండాలి కానీ నాగార్జున పెట్టారు, ఇది కావాలి అని పెట్టాడు తప్ప చిరంజీవి పక్కన నాగార్జున కు అంత సీన్ లేదు, చిరంజీవి పక్కన బాలకృష్ణ పెట్టి ఉంటే ఈ వీడియో నిజమైన వీడియో అని నమ్మేవారు కానీ నాగార్జున ఎప్పుడైతే పెట్టారో అప్పుడే ఇది ఫేక్ వీడియో అని నిరూపించబడింది
They are explaining about fade out heroes... Rajashekar still have hero stamina and also acting... But Rajendraprasad and Jagapathibabu long back fade out.. But they failed to reveal their names
For your kind information... Rajendra prasad tho top directors evvaru movie cheyyaledhu.... Like Raghavendra rao, Kodanda Ramireddy, B gopal, Kodi Ramakrishna, Raviraja pinisetty... He acted only low budget directors like relangi narasimha rao .. SV Krishna reddy, EVV also directed him at direction starting career....After that these director got more craze, and then evv and SV krishna reddy also didn't make movie with Rajendraprasad ..Rajenda Prasad did only comedy movies...other roles not apt for him.. Fade out time he did aa naluguru and mee sreyobhilashi movies..
Rajendra prasad acted as hero in station master and bhale dampathulu in kodiramakrishna direction and he acted as hero in muthyamantha muddu in raviraja pinisetty direction.
Rajendra prasad did serious roles in kashmora , erramandaram , aanaluguru e.t.c.He also won nandini award for best actor in erramandaram and aananaluguru. For your kind information, he is also acted hero in the movies of top directors like Dasari narayanarao Garu, singeetham sreenivasarao garu, Bapu garu e.t c.He is also acted one of the hero in B.Gopal movie Trimurthulu.
@@marugundlasudarsanarao3018 ..you are right... Trimurtulu movie is not solo hero movie.. It is tri star movie...venkatesh, Arjun and Rajendraprasad...more over this movie, rambantu movies are flop... I am not blaming him.. I like his comedy movies.. But full length hero role not suits him in this generation...so, he is doing character roles... What ever movies you listed here, only that movies only given life to him. Not other movies.. But Rajendrudu gajendrudu, maayalodu, Appula apparao are good movies In his carer
సుమన్ మీద చిరంజీవి కావాలని కేసు లో ఇరికించాడు, చిరంజీవి కంటే సుమన్ అన్నింటిలో గొప్ప వాడు, సుమన్ డాన్స్, ఫైట్ లు, యాక్టింగ్ చిరంజీవి కంటే చాలా బాగుంటుంది
అందరూ పల్లకి ఎక్కితే మొసేవాడేవడు,అలాగే సినిమాఅంటే హీరో,హీరోయిన్ ఉంటారు.కాని ఒకసినిమాకి మీగత అంతా కావాలి,SVR,సూర్యకాంతాం,ఛాయదేవి,రాజబాబు,నాగయ్య.ఇలా అంతా కావాలి.దినికి వాళ్ళ కష్టం ఎంతో ఉంది,NTRఎంత కష్టబడకపోతే ఆ స్దాయికి చేరుకుంటారు.
2001 lo pawan kalyan kushi biggest black buster film taruvaatha. 6 cinimaalu attar flop ayyayi Mari 2012 lo vachina moooooovvviii Supar dupar hit movie raveteja hit movie lu tesadu vadde naveen 23 hit cinimaalu but pawan star imagine takaleka poyaru pawan ante sunaammi tigar 50 flop lu vachina ymi kaadu ade pawan ante great actor Indian style of the riyal hero 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@isrolympiad459 kavali bro, but real ga cheppandi .. yentha mandi real talent unnavallu life lo win autunnaro ? Yekkado oka chota God father leka agipotunnaru .. poraadaleka vodipotunnaru .. ade naa avedana .. plz don't mind ..
Khadi move time ki NTR anr old ayaru almost alage five years tharavatha Krishna sobhan. Chiranjeevi ne top ga nilabetindhi dance and kastambadatam. Aa time lo dance lu vese hero lu okaru sarigarala.
అస్సలు హీరోలను ఎలా మర్చిపోయారు.రాజశేఖర్, అర్జున్,జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వీళ్లు గుర్తురాలేదా.అంతా బోకస్ వార్తా మంచి హీరోలని మర్చిపోయావు.రాజశేఖర్ హవా ఉన్నప్పుడు చిరంజీవి ని ఎవడు పట్టించుకోలేదు.సుమన్, రాజశేఖర్ వీళ్ళిద్దరూ చిరంజీవి కి మొగుళ్లు.
Tarun should really do a strong comeback with a great script. He still got his market if he chooses a good script. Or to test it, he should at least comeback with an awesome OTT series on Amazon Prime or Netflix or any other platform!
@@smartjaf7073 మహాత్మా, తాజ్ మహల్ block బస్టర్ , తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదిస్తే బ్లాక్ బస్టర్ అంటారు, డబ్బులు పెట్టి ఎక్కువ కేంద్రాలలో అదించి బ్లాక్ బస్టర్స్ అని ప్రచారం చేసుకుంటారు..., అమ్మో ఒకటో తారీకు సినిమా evergreen and బ్లాక్ బస్టర్
industry ki enthamandhi heroluuu vostaruu potaruuu kannni raviteja 🔥❤️local self made actor of tollywood nani ❤️anna kudaa 🔥stars em cheyaleruuu vellanuu ❤️❤️
ఇక జగ్గయ్య గారు ఫెడ్ అయ్యారని అనరాదు,ఎందుకంటే ఆయనొక అరుదైన నడుటు ఆయన ఉన్నంతవరకు చక్కగా నటించి మంచి కెరియర్తో ముగించారు, ఇక చలంగారు తాగుబోతు,శాడిస్టు ఇది శారదగారీ అనుభవం, అందువల్ల ఆయన రాణించలేకపోయాడు,చంద్రమోహన్ గారు ఆయన స్ధాయికి మించి కృష్ణ, శోభన్ బాబుగార్ల కంటే కూడా ఎక్కువ కాలం నటించాడు.మంచి స్టార్డమ్ రుచి చూశాడు,60-70మందీకొత్త హీరోయిన్స్ ను పరిచయం చేసిన ఘనత సినీ ప్రపంచంలో ఆయనొక్కడిదే ఈరోజు చాలాస్ధితిమంతుడు,ఇక మురళీ మోహన్ గారు32 సంలకు హీరోగా కెరీర్ ప్రారంభించారు దానివల్ల ఆయన జాగ్రత్తతో రెండో హీరోగా నటించటం వారీ సొంతనిర్ణయం, ఐనాగానీ ఆయన ఈ రోజు సినీరంగంలోఅత్యంత ధనవంతుడు.ఇకనరసింహరాజుకు సరియైన జోడీ చిరంజీవిగారు కానీ తను మూస సినిమాలే చేయడం, సినిమారంగంలోని వారినందరిని దివిసీమ తుఫాన్ అపుడు కామెంట్ చేయడం, తన వ్యక్తిగతంగా అందరికి దూరంగా ఉండటం వల్ల కూడా ఫేడవుట్ అయ్యారు,ఇక సుమన్ చిరంజీవి గారికి సమఉజ్జీ కాని ఆయన బ్లూఫిలీంకేసులో ఇరుక్కోవడం వల్ల ఆయన కెరియర్ ను కోల్పోవడం జరిగింది, దీనికిహీరోలు గాని చిత్ర పరిశ్రమ గాని కారణం కాదు
Absolutely correct brother suman sir ni pakka plan to tokkesaru ayana career peak time lo cine politics valla tokkesaru ayana jail lo vunna time lo Ippudu vunna stars career build chesukone stars ayyaru suman sir evergreen star my childhood star
Peoples star నారాయణమూర్తి గారి ప్రభావం మాత్రం ఎప్పటికీ తగ్గదని అనిపిస్తుంది... సినిమాలు లేకపోయినా ప్రజలలో మాత్రం ఎప్పటికీ ఆయన special place ఉంటుంది...
టాలివుడ్ రాకుమారుడు జానపద హీరో కత్తిపైటర్ కాంతారావు లెజేండ్ యాక్టర్ సిని ప్రపంచం అతనిని మరచిపోవడం చివరిదశ లో పట్టిచుకోకపోవడం నిజంగా బాదకరం
అవును bro
Yes
Kantha Rao Biopic Move
Raavali 🎥🎬🔥😍💘💘💐💐
Rip Kantha Rao Sir 💐🌹🌷🙏
Ntr raanantha varaku...ntr vachi baga debbesadu
Sr ntr, anr veellu oka unity paatinchi, veellaki competition vachina heroes ni thokkesaaru.
Ee list lo KanthaRao, Jaggayya, Narsimha Raju main. Harinath Raju gaari movies ante NTR istapadevaaru, but Harinath garu drunkard aypoyi career swayamga naasanam cheskunnaaru. Savithri, Jamuna ni baaga thokkesaaru NTR and ANR.
Appati olden days lo telugu theraku parichayam aynollu chaalamandhi unnaaru.
Same ANR laage kanipinche inkoka ayhanu undevaaru, but athanu manchi height, NTR height kamte yekkuva undevaaru, ANR ki FEW movies lo dad character vesevaaru.
Inkokati,......Sai Kumar vaalla father ki YEPPUDOO hero roles raaniyakunda chaala jaagratha paddaaru. Athanini TFI lo appatilone chaala talented anta. Acting ye kaadhu, he is good writer etc.
టాలెంట్ ఎంత ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి.
true andi
Yes
ఎస్ బ్రో
Adhrustam kanna back ground unddali
That's true
Ma Ravi Anna ముందు character artist kani ఇపుడు Ravi teja Anna అంటే Star హీరో 💯🥳😎😎😎😎😎
Ravi teja really great. Inthamandhi top stars tho poti paduthoo thanakantoo oka separate stardom create chesukunnadu.Hatsoff
Jai raviteja anna
Jai raviteja
Jai raviteja
Em unde ra babu raviteja star dom epudu chusinaa okate cinema nee marla marla chastaduu.
Nani kuda
.1Pspk. 2Mahesh babu. 3Ntr. 4Prabhas. 5Allu arjun. . 5.pillars.in.preasent🎉🎉🎉🎉🎉.tollywood.
Ram Charan 😢
బాగా విశ్లేషించారు కానీ... పాపం జగపతిబాబును మాత్రం మరచిపోయారు... 😒
Same
Rajendra Prasad ni kuda marchipoyaru
Chinna Reddeppa currect bro
Jagapathi babu,rajendra prasad,rajashekar villu andaru 12-18 years varaki hero lu ga chesaru. Athanu marchi poledu.
అయ్యో రామా ఇప్పుడు సూపర్
Asalu రాజేంద్ర ప్రసాద్, రవితేజ, నాని మాటే లేదు.. Evarochinna వీళ్ల మూవీస్ మాత్రం ఆగలేదు
Jai Raviteja Anna
jr.durga prasad Ravi teja ana real hero, kastani nammukunadu jai mass raja
Jagapathi babu kuda
Yes raviteja kuda star hero ne ayanaki chala mandhi fans unnaru
Nani and ravi teja really Great
బాలకృష్ణ హీరోగా ఆంటే అది కేవలం కోడిరామకృష్ణ డైరెక్షన్ చేసిన సినిమా చాలా మంచి సినిమాలు హిట్ సినిమాలు తీసిండు మంగమ్మగారి మనమడు ముద్దులమామయ్య ఇలా చాలా సినిమాలు హిట్ ఇచ్చాడు.
Ippudu evaru kaadhannaru but kodi ramakrishna chiranjeevi tho movie theesina hit kottaledhu kadha adhantha script correct ga kudaraali adhrustam kooda undaali.
Ala ayite kodandaramireddy chiranjeevi to tesadu kada adi gurtu ravadam leda eppudu balakrishna padi edavadame chi
Niku burra takkuvani aaradamaendi jai balayya
@@bashokkumar3668 jai balayya
Mari legend,amanda?
కాంతారావు మన తెలంగాణ నటుడు గ్రేట్ టాలెంటెడ్ యాక్టర్
Kantha Rao Biopic Move 🔥
Raavali 🎥🎬🔥💘😍😍💖💖
Rip Kantha Rao sir 🔥💘💐🙏
Uday kiran talented actor
1.Chirenjeevi. 2.Baalkrishna. 3.Nagakhrajuna. 4.Venkatesh. . 4.pillars.🎉🎉🎉🎉
రియల్ స్టార్ శ్రీహరి గురించి చెప్పలేదు... గ్రేట్ యాక్టర్ మా అన్న
He is not great hero...he is just good actor
King naagarjuna always King
Ravi Teja Always STAR
JAI.MEGASTAR
Pradeep Kumar Jai mass maha raja Ravi teja
Mass maha raj
Jai Mass Maha Raja
Jai mass raja
Chiru megastar ela ayyadu yvari adrushtam vaaridi chiru great actor supreme hero 💓💓💓🇮🇳🇮🇳👍👍
1983 Number 1 star hero Suman
Saman yeppuduu no.1 avvaledhu.
Chiru no.1 ayithe no.2 lo suman
Vunnadu
రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్,జగపతి బాబు వీరి గూర్చి టోటల్ గా మర్చిపోయారు ఈ చానల్ వాళ్ళు.
S
RAJENDRA PRASAD WAS A GOOD ACTOR
Veellu cheppindi fade out heroes gurinchi.. But Rajashekar still acting..... Kaani Rajendraprasad, Jagapathi babu ni marichipoyaaru...ee 2 heroes kooda fade out
Vallu mugguru kooda medium range heroes just like ravi teja and nani fade out em kadu veella laga
రాజేంద్రప్రసాద్ గారు,ఒక సపరటే ఇమేజ్ తో, కామెడీ మెగాస్టార్ అనిపించుకొని..చాలా ఇయర్స్ హీరో గా ఉన్నారు...
మా నారాయణమూర్తి అన్న ఎక్కడ.
రెబల్ మూవీస్ అంటే మా మూర్తి అన్ననే
Super anna
Jai Murthy anna
1980s lo Maadhaala RangaRao gaarini marichipoyaaru for such rebel or labour union revolt movies
మూర్తన్న వ్యక్తిత్వం ముందు వీళ్లంతా 👎👎👎
Yes bro, we love murthanna
Very good analysys which contains complete history of stardom in telugu cinema
Raviteja gaaru swayam krushitho paiki vacchaadu... Hatsoff to Mass Maharaja Ravi Teja ❤️❤️❤️
మిగిలిన హీరోల కోసం తెలీదు మహేష్ బాబు. కృష్ణ గారు తో పెట్టుకుంటే దుమ్ముడుమరం అయిపొద్ధి
Ntr family tho pettukuntedabididibide
Chiranjeevi still no.1
NTR ANR KRISHNA SHOBHAN BABU CHIRANJEEVI CAME BY SHEER HARDWORK
బాలకృష్ణ కూడా no.1 హీరో అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు, మొదట్లో చాలా మూవీస్ ప్లాప్ అయినాయి
చిరంజీవి పక్కన బాలకృష్ణ ఉండాలి కానీ నాగార్జున పెట్టారు, ఇది కావాలి అని పెట్టాడు తప్ప చిరంజీవి పక్కన నాగార్జున కు అంత సీన్ లేదు, చిరంజీవి పక్కన బాలకృష్ణ పెట్టి ఉంటే ఈ వీడియో నిజమైన వీడియో అని నమ్మేవారు కానీ నాగార్జున ఎప్పుడైతే పెట్టారో అప్పుడే ఇది ఫేక్ వీడియో అని నిరూపించబడింది
@@kalyantechtv6397. Yes.
Srikanth always my favorite hero ❤️❤️❤️
😂😂😂
8pillors of telugu cinema ntr anr krishna sobhan .........chiru bala nag venky
Whare is krishnam raju
Babu krishnam raju also 9 pillar.....
A generation lo kuda 4 pillars vunte bagundedi
Bro.WHERE IS REBEL STAR KRISHNAM RAJU TOTAL 9 PILLORS OF INDUSTRY
@@kvnmaniteja sorry brother
Akkineni Fan's ikkada
The perfect analysis done by u
Is like awesome 🔥🔥🔥
Jai young tiger NTR
Naku telsi all time legends ante NTR CHIRU PAWAN KALYAN
Yes🙏🙏🙏👍👍👍
😂😂😂😂ntr chiru ok..Pawan star antha... legend kadu..
first anr tharuvatha ntr
ANR
NTR ANR CHIRU after that mention any name bro. Don't think that I am neglecting the rest. Gradation is up to you bro.
Allari naresh naaku matram eppatiki star hero ne..
Jai ravi teja❤️
సినిమా ల్లో కుడా రాజకీయం చాల ఎక్కువే.... కొత్తగా వచ్చిన వాళ్లని అసల్ రానివ్వరు....అంతా మాయ లోకం...మనకి కనిపించే హీరోల కి అంత మంచి మనసు లు లేవు....
సినిమాల్లో కూడా ఏంటి బ్రో సినిమా అంటే నే రాజకీయం కొన్ని పెద్ద కుటుంబాలే ఎలుతున్నయి ఇండస్ట్రీ ని
ఏస్ బ్రో హీరోలు వెస్ట్ జనాలు గొర్రెలు
Aputava ni sollu, cinemallo Varasule.. STAR HERO LU avtaru ane vadananu nen accept cheyyanu.. Eg. Chiranjeevi. Chiranjeevi aa background lekunda vachadu no. 1 ayyadu. Inka 2nd example Mohan bahu kodukulu. Mohan babu pedda herone mari valla kodukulu anduku Superstar lu avlepoyaru cheppara.. Jaffa, notiki aadi vasthe adi vagadam kadu, cinemallo aina talent unte paiki vastaru, varasulu Rajyam chesedi Business lalo inka Politics lo. Kavalante Eg. Cheppana. Business lalo Tata, Reliance, Politics lo, congresz, ycp party😂😂😂🤣🤣🤣🤣🤣
krishna is pure..look in his eyes
రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు లను మర్చిపోయారు!
They are explaining about fade out heroes... Rajashekar still have hero stamina and also acting... But Rajendraprasad and Jagapathibabu long back fade out.. But they failed to reveal their names
Only one ⭐ actors... Always Rajendra Prasad garu.... Appatlo vunna top directors tho work chesaru... Now ippudu kuda navvisthune vunnaru
For your kind information... Rajendra prasad tho top directors evvaru movie cheyyaledhu.... Like Raghavendra rao, Kodanda Ramireddy, B gopal, Kodi Ramakrishna, Raviraja pinisetty... He acted only low budget directors like relangi narasimha rao .. SV Krishna reddy, EVV also directed him at direction starting career....After that these director got more craze, and then evv and SV krishna reddy also didn't make movie with Rajendraprasad ..Rajenda Prasad did only comedy movies...other roles not apt for him.. Fade out time he did aa naluguru and mee sreyobhilashi movies..
Rajendra prasad acted as hero in station master and bhale dampathulu in kodiramakrishna direction and he acted as hero in muthyamantha muddu in raviraja pinisetty direction.
@@marugundlasudarsanarao3018 ..Ravi raja pinisetty i remember....but bhale dampathulu and station master movies are not solo hero movies
Rajendra prasad did serious roles in kashmora , erramandaram , aanaluguru e.t.c.He also won nandini award for best actor in erramandaram and aananaluguru. For your kind information, he is also acted hero in the movies of top directors like Dasari narayanarao Garu, singeetham sreenivasarao garu, Bapu garu e.t
c.He is also acted one of the hero in B.Gopal movie Trimurthulu.
@@marugundlasudarsanarao3018 ..you are right... Trimurtulu movie is not solo hero movie.. It is tri star movie...venkatesh, Arjun and Rajendraprasad...more over this movie, rambantu movies are flop... I am not blaming him.. I like his comedy movies.. But full length hero role not suits him in this generation...so, he is doing character roles... What ever movies you listed here, only that movies only given life to him. Not other movies.. But Rajendrudu gajendrudu, maayalodu, Appula apparao are good movies In his carer
Jai mb😍
Very very nice concept. You always nailed it. Superb ga undhi information.
సుమన్ మీద చిరంజీవి కావాలని కేసు లో ఇరికించాడు, చిరంజీవి కంటే సుమన్ అన్నింటిలో గొప్ప వాడు, సుమన్ డాన్స్, ఫైట్ లు, యాక్టింగ్ చిరంజీవి కంటే చాలా బాగుంటుంది
Suman, rajasekhar la kante chirangeeji Goppodem kaadu . Vallu voice dubbing meda aadhrara padi debbatinnaru
Bongu em kada
@@babysrinu6088 vaadi mod gud chpra
Nee yab n ak vaalla mod gudte chpra
అందరూ పల్లకి ఎక్కితే మొసేవాడేవడు,అలాగే సినిమాఅంటే హీరో,హీరోయిన్ ఉంటారు.కాని ఒకసినిమాకి మీగత అంతా కావాలి,SVR,సూర్యకాంతాం,ఛాయదేవి,రాజబాబు,నాగయ్య.ఇలా అంతా కావాలి.దినికి వాళ్ళ కష్టం ఎంతో ఉంది,NTRఎంత కష్టబడకపోతే ఆ స్దాయికి చేరుకుంటారు.
Raviteja😘 9:12
I am big fan of victory venkatesh garu
Suman first megastar in tollywood and real and reel
2001 lo pawan kalyan kushi biggest black buster film taruvaatha. 6 cinimaalu attar flop ayyayi Mari 2012 lo vachina moooooovvviii Supar dupar hit movie raveteja hit movie lu tesadu vadde naveen 23 hit cinimaalu but pawan star imagine takaleka poyaru pawan ante sunaammi tigar 50 flop lu vachina ymi kaadu ade pawan ante great actor Indian style of the riyal hero 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai pspk.. Idi matram 💯💯💯💯💯💯% crrct
Super bro carrer starting lo first 7 movies lo okka flop kuda ledu 4 blockbusters, 1 industry hit this is all time record. 8th movie johnny first flop
రాజశేఖర్, జగపతి బాబూ, ఆర్ నారాయణ మూర్తి, శ్రీహరి
వీళ్ళ gurinchicheppale👍
No background hi star Ravi Teja Ravi Teja
Watch this video from 6th minute onwards
ఏ ఫీల్డ్ లో అయినా గాడ్ ఫాథర్, కాస్ట్, లక్ ఈ మూడు చాలా ముఖ్యం ..
Talent avasaram leda
@@isrolympiad459 kavali bro, but real ga cheppandi .. yentha mandi real talent unnavallu life lo win autunnaro ? Yekkado oka chota God father leka agipotunnaru .. poraadaleka vodipotunnaru .. ade naa avedana .. plz don't mind ..
Mohanbabu jagapathibabu rajendrudu ekkada vallagurinchi cheppaledu
Youth icons king nagarjuna and pawankalyan
Chiru 🔥🔥
Thokkesaru ane mata nenu oopukonu
Ntr anr Krishna shoban babu
Krishnam raju
Lanti hero lanu thattu koni
Chiranjeevi MEGASTAR avvaleda
Khadi move time ki NTR anr old ayaru almost alage five years tharavatha Krishna sobhan. Chiranjeevi ne top ga nilabetindhi dance and kastambadatam. Aa time lo dance lu vese hero lu okaru sarigarala.
Allu ramalingaiah support chesadu chala
@@karnakr yes
@@karnakr kk brother
@@vishnuvardhan6246 ok bro
హరినాధ్ గారికి దేవుడి పాత్రలను ఎన్టీఆర్ గారే ఇచ్చారు.
Very interesting Video. Chala telusukunnanu. Ippati herolu telusu. Old generation heroes gurunchi theleedhu. Thanks for the information
Also pls watch this video from 6th minute onwards
hi సునీత గారు ఏల ఉన్నరు
Super 👍👍👍 Ravi Teja
Chiru balaya bag venky superb friendship valladhi super movies kuda
అస్సలు హీరోలను ఎలా మర్చిపోయారు.రాజశేఖర్, అర్జున్,జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వీళ్లు గుర్తురాలేదా.అంతా బోకస్ వార్తా మంచి హీరోలని మర్చిపోయావు.రాజశేఖర్ హవా ఉన్నప్పుడు చిరంజీవి ని ఎవడు పట్టించుకోలేదు.సుమన్, రాజశేఖర్ వీళ్ళిద్దరూ చిరంజీవి కి మొగుళ్లు.
Solo star Ravi teja anna ❤ jai mass maharaj
Adrushtam main ,Right massage 👍
They are disciplined and dedicated. That's secret of their success
Tarun should really do a strong comeback with a great script. He still got his market if he chooses a good script. Or to test it, he should at least comeback with an awesome OTT series on Amazon Prime or Netflix or any other platform!
Tarun has greater acting skills than a few present generation heroes . He deserves a success .
Srikanth elanti back ground lekunda industry ki vachi 100+ movies chesadu ...
100 movies lo... Okka pelli sandadi maatramey Block buster.. Migatha 99 + movies, audience ki saapam
@@smartjaf7073 అమ్మో 1 తారీకు, మహాత్మా, పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళాం ఊరిలితే, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఆమె, తాజ్ మహల్, కూతురు, వినోదం, తాలి, ఎగిరిపావురమ, మా నాన్నకి పెళ్లి, పండగ, గిల్లి కజ్జాలు, కన్యాదానం, పిల్ల నచ్చింది, ప్రేయసి రావే, చాలా బాగుంది
@@SreekanthreddyPeram ....Ivanni Block busters ah😂😂😂😂😂.....block busters ki meaning theliyadhaaa???
@@smartjaf7073 మహాత్మా, తాజ్ మహల్ block బస్టర్ , తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదిస్తే బ్లాక్ బస్టర్ అంటారు, డబ్బులు పెట్టి ఎక్కువ కేంద్రాలలో అదించి బ్లాక్ బస్టర్స్ అని ప్రచారం చేసుకుంటారు..., అమ్మో ఒకటో తారీకు సినిమా evergreen and బ్లాక్ బస్టర్
@@smartjaf7073 శ్రీకాంత్ సినిమాలు ఆడియన్స్ కి శాపం ఎప్పుడు కాలేదు, ప్రొడ్యూసర్ కి వారాలు అయ్యాయి, ప్రేక్షకుడికి మంచి వినోదం అయ్యాయి
జై సుమన్
Suman first megastar of tfi
Correct bayya
Chiru mosam chesadu
Chiru did not have that much popularity to stop Suman. It may be due to some other factors.
S bro
@@krishnapallapu8749 Chiru ke appudu stardom ledu mosam chesadanta sollu ga
Pawan KALYAN 😍😍😍😍
Missed herose Avari image varidhi
1,Rajashekar
2,Jagapathi babu
3,Arjun
4,Srihari
5,Rajendra prasad
6,Naveen
7,Saikumar
8,Mohan babu & Suns
9,Narayanamurthi
10, shivaji/Tarun/Harikrishna/Nagababu/Rohith
Nithin, kalyan ram, prabhas
Allu Arjun Also
@@b.u.saikrishnakashyapsharm9492 alluarjun alluramalingaia gari manavadu
@@rajulova5129 they all has background support, and got stardom also
Bosssssss... Meeru pettina liistlo okka Rajashekar gaaru thappa andaru fade out heroes..
Epputiki suman super hiro
industry ki enthamandhi heroluuu vostaruu potaruuu kannni raviteja 🔥❤️local self made actor of tollywood nani ❤️anna kudaa 🔥stars em cheyaleruuu vellanuu ❤️❤️
అడవిలో పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు బలే ఒక తప్పదు జై ఎన్టీఆర్ జై బాలయ్య
Nee house nenu kabja chesthanu. Nee house naku kavalante nuvvu bathakoddu antunna. Nuvvu bathiki unte nee house nenu kabja cheyalenu Kada. Nenu tiger ne. Na words artham aithe gudda moosuko. Ante okaru edagadam kosam okarini nashanam cheyadam correct aaa.
@@chikotisanthoshkumar9649 fine example .. అతను చెప్పింది ఆటవిక న్యాయం..బ్రో..
ఇక జగ్గయ్య గారు ఫెడ్ అయ్యారని అనరాదు,ఎందుకంటే ఆయనొక అరుదైన నడుటు ఆయన ఉన్నంతవరకు చక్కగా నటించి మంచి కెరియర్తో ముగించారు, ఇక చలంగారు తాగుబోతు,శాడిస్టు ఇది శారదగారీ అనుభవం, అందువల్ల ఆయన రాణించలేకపోయాడు,చంద్రమోహన్ గారు ఆయన స్ధాయికి మించి కృష్ణ, శోభన్ బాబుగార్ల కంటే కూడా ఎక్కువ కాలం నటించాడు.మంచి స్టార్డమ్ రుచి చూశాడు,60-70మందీకొత్త హీరోయిన్స్ ను పరిచయం చేసిన ఘనత సినీ ప్రపంచంలో ఆయనొక్కడిదే ఈరోజు చాలాస్ధితిమంతుడు,ఇక మురళీ మోహన్ గారు32 సంలకు హీరోగా కెరీర్ ప్రారంభించారు దానివల్ల ఆయన జాగ్రత్తతో రెండో హీరోగా నటించటం వారీ సొంతనిర్ణయం, ఐనాగానీ ఆయన ఈ రోజు సినీరంగంలోఅత్యంత ధనవంతుడు.ఇకనరసింహరాజుకు సరియైన జోడీ చిరంజీవిగారు కానీ తను మూస సినిమాలే చేయడం, సినిమారంగంలోని వారినందరిని దివిసీమ తుఫాన్ అపుడు కామెంట్ చేయడం, తన వ్యక్తిగతంగా అందరికి దూరంగా ఉండటం వల్ల కూడా ఫేడవుట్ అయ్యారు,ఇక సుమన్ చిరంజీవి గారికి సమఉజ్జీ కాని ఆయన బ్లూఫిలీంకేసులో ఇరుక్కోవడం వల్ల ఆయన కెరియర్ ను కోల్పోవడం జరిగింది, దీనికిహీరోలు గాని చిత్ర పరిశ్రమ గాని కారణం కాదు
You are right sir... I strongly agree with your statements.. Mainly Narasimharaju and Suman career..
JAi King naagarjuna Anna super
Jai chiru balayya nag venky
I like this channel nyc narration
Yes suman no1 ga vunnaru chiranjeevi vacchaka thaggipoyaru
Uday Kiran hero naa favrte
Jai victory venkatesh
Mari RAJENDRA PRASAD garu సంగతేంటి సెపరేట్ క్రేజ్ కదా
Jai mahesh babu
Superb abha
Natural star Nani ni marichipoyaru sir, iam big fan of PK but Nani also talented guy
Kani star ladhu
Waahh content undi mi video lo❤️❤️
Evaru entha pedah star ayina ravi teja comedy timing ni maatram match cheyaleru except chiru....one is his biggest assert...by the way..gud analysis
700k views, congrats
Hero Suman okkaru thappa top heros list lo undey capable hero evaru leru, in that second list
U r correct, yes
Absolutely correct brother suman sir ni pakka plan to tokkesaru ayana career peak time lo cine politics valla tokkesaru ayana jail lo vunna time lo Ippudu vunna stars career build chesukone stars ayyaru suman sir evergreen star my childhood star
@@bhanu5389 inka evadu ah chiranjeevi N allu arvind badacow gaadu
Comedy cheyyi...kaani kopam vachinattu comedy cheyyaku...nuvvu cheppedhi nijam ayithey suman 2000 dhaaka hero ga chesaadu...mari stardom ekkada poyindhi..,yeppudo yedho jarigindhani oka manishini aakasaniki yettheyadam correct kaadhu...adhee suman ayinaa sarey...chiru ayinaa sarey....oka vela konni sanghatana valla cinema lo natinchadam maanesthey, nuvvu cheppedhi accept chesukovachu....chiru mannerism very, suman mannerism veru...chiru dance, comedy timings, style anni kotha trend create ayyindhi...Ivemi suman dhaggara levu..evvaru suman dance, style, comedy ni goppaga maatladinattu news loney ledhu appatlo...konchem practical ga alochinchandeee..
మేడం గారు మీరు నాటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. జగపతి బాబు... రాజశేఖర్ ప్రభాస్ రేయెట్రీ మర్చిపోయారు...🤭
ప్రభాస్ aa vadu star hero naa
I love srikanth movies 🙏. Your video is nice.
700k views congrats
Super.
Pavan Kalyan before cinema biography video thiyyandi please
Nice .bhaga విశ్లేషించారు...
Really ravi teja great 🙏
Avunu Ravi Teja Mohan Babu rajendra prashadh jagapathi babu tharun ni marchipoyarey Cha
King Nagarajuna sir,
Film industry king super star.
Super bro king is always king
King Nagarjuna
That is mega 🌟 chiranjeevi isa king 👑 of the Tollywood Hero no1 appatiki ippatiki one and only mega 🌟 chiranjeevi
Mass maha raja 🔥
మాస్ రాజా గ్రేట్
Dr.rajashekar.no5.hero
@@నెక్సమనిసంతోష్ s bro lm Mega Star fans Ravi teja my favorite
Jai power star iam big fan of power star
Super video
8:15 వీరందరికీ ఓకే ఒక దెబ్బ
పవన్ కళ్యాణ్ ✊✊✊✊✊
J super 🌟 Mahesh Anna 🦁🦁🦁
Nice information
NTR
ANR
KRISHNA
SHOBHANBABU
KRISHNAM RAJU
CHIRANJEEVI
BALAKRISHNA
NAGARJUNA
VENKATESH
PAWAN KALYAN
MAHESH BABU
JR NTR
PRABHAS
ALLU ARJUN
RAM CHARAN
RAVI TEJA
NANI
VIJAY DEVARAKONDA
18 pillors of tfi
Wr is UDAYKIRAN?
Ntr no1 hero always
😂😂😂😂😂😂😂
చిరంజీవి ఉన్న టైంలో రజినీకాంత్ , కమల్ , mohanlal , ilaa అందరూ ట్రీ చేసి పోయారు