మేడమ్ చాలా బావుంది నాది ఒక question మీ మెషిన్ fully automatic కధా మరి అలాంటప్పుడు ముందే ఎందుకు మీరు గంజి నీటిలో తడిపి మళ్లీ ఆరపెట్టారు అదేనా ప్రాసెస్ మెషిన్ లో ప్రెస్ అవుతున్నపుడు పడుతున్న ఆ spray లో స్టార్చ్ ఉంటుంది కధా మరి ఎందుకు కెమికల్స్ లో తడపడం,ఆరబెట్టడం?? ప్లీజ్ రిప్లై it is very useful
Fully automatic ke కానీ... manaki రన్నింగ్ స్ప్రే లో అంతా stiffness రాదు మేడమ్... Customer's కీ stiffness లేకపోతే Satisfied అవ్వారూ మేడమ్... మళ్లీ Double work అవుతుంది మనకి.. అందుకే నేను ఆవిధంగా చేస్తాను... & Customer Choice నీ బట్టి కూడా వుంటుంది..మేడమ్
Ganji ki a Powder miru em use chestaru
Good video andi maku baga useful video
Super good work 👍🏻
Super work
గ్రేట్ జాబ్ 👍
Super work mam🎉
SareePacking super...
Great sis
Well done 👍
Like done sis..
Great job.. Keep going 🤗
Thank you so much 😄
Super 👍👍👍
Bagundi andi nenu first time chustuna
Namste andi... Thank you for watching ma
👍🙏
Super
Training akkada tisukunaru madam miru koncham cheppagalara
నమస్తే అండి
Like done sis meeru ekkada vuntaru sis mee shop ekkada sis
కోదాడ
Thank you sis
Madam speak in hindi for each person
మేడమ్ చాలా బావుంది
నాది ఒక question
మీ మెషిన్
fully automatic కధా
మరి అలాంటప్పుడు
ముందే ఎందుకు మీరు గంజి నీటిలో తడిపి మళ్లీ ఆరపెట్టారు
అదేనా ప్రాసెస్ మెషిన్ లో ప్రెస్ అవుతున్నపుడు పడుతున్న ఆ spray లో స్టార్చ్ ఉంటుంది కధా
మరి ఎందుకు కెమికల్స్ లో తడపడం,ఆరబెట్టడం??
ప్లీజ్ రిప్లై it is very useful
Namaste మేడమ్
Fully automatic ke కానీ... manaki రన్నింగ్ స్ప్రే లో అంతా stiffness రాదు మేడమ్... Customer's కీ stiffness లేకపోతే Satisfied అవ్వారూ మేడమ్... మళ్లీ Double work అవుతుంది మనకి.. అందుకే నేను ఆవిధంగా చేస్తాను... & Customer Choice నీ బట్టి కూడా వుంటుంది..మేడమ్
Ok ok thanks andi me busy schedule lo kuda reply ichhinanduku 🙏🥰
Okka saree ki amount yentha thiskuntaru madam
Namsthe andi
ROLLING. 45/_
POLISHING. 65/_
PATTUSAREES 80/_
WET WASH 150/_
STAIN REMOVE 250/_
మేడం పాలిష్ గురించి చెప్పరా
Sure... up coming vedio lo vostundhi. Andi
Ok madam
మేడం మీతో మాట్లాడొచ్చా ఒక్కసారి
@@anithamadarapu9991call cheyandi
Sarees colour leek kakunda meeru e chemicals vestaru
Namsthe
Colour fixer use chestamu andi
Me vedios anni chala bagunnae chala baga explain chesaru thank you Mimalni ela contact avali
Hi... namaste andi
Call 95506 08951
Mam where is your Location ?
హలో నమస్తే బ్రదర్... మా లొకేషన్ కోదాడ ..
akka namber chaypu akka madhi new shop
akka me nember naynuu rajaka
మీకు కాల్ చేయొచ్చా మేడం
Cheyachu andi
గంజిలో ఏమేమి లిక్విడ్స్ కలిపారు అండి మీరు
నమస్తే అండీ... వీడియో చూసినందుకు ధన్యవాదాలు...
గంజీ లో colour fixer & comfrot, Ujala bule,
Tq