. 💁♀️ *భూమిమీద వున్న ప్రతి ఒక్కరు* *దేవుని బిడ్డలేగా?? మరి వాళ్ళను వెళ్లగొట్టి*, *అబ్రాహాము సంతతికి* *ఆ దేశాలను ఇవ్వడం దేనికి??* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯 ఆదికాండము **15:18* ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా 🎯 *ఆదికాండము **15:19* *కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను* *🎯ఆదికాండము **15:20* *హిత్తీయులను, పెరిజ్జీయులను రెఫాయీయులను* *🎯ఆదికాండము **15:21* *అమోరీయులను, కనానీయులను, గిర్గాషీ యులను, యెబూసీ యులను* నీ సంతానమున కిచ్చి యున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. 🙆♀️ *ఎందుకు అలా??* *వాళ్ళను తొలగించి వీళ్ళకు ఇవ్వడం* 🤔 💁♀️ *మనకు 4 ఇళ్ళు ఉన్నాయనుకోండి. మనకు నచ్చిన వాళ్లనే అందులో ఉండడానికి అనుమతిస్తాము కదా. అలాగే దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు అని నేను అర్థం చేసుకున్నాను*. 💁♀️ *దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు.* *అందరూ ఆయన సంతానమే. అందరి పట్ల దీర్ఘ* *శాంతం వహిస్తున్నాడు*. 🎯 *ఆదికాండము **15:16* *అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు* గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. 👆🏻 *చూసారా అమోరీయులకు ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు. వారి పాపం ఇంకా* *పండలేదంట.* 👉 *భవిష్యత్తులో జరగబోయే విషయం దేవుడు* *అబ్రాము తోచెప్పాడు*. *ఆయనకు పక్షపాతం లేదు*. 💁♀️ *ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు* *లోబడకపోతే, దేవుడు వాళ్ళని ఏమి చేస్తాడో* *కూడా చెప్పేసాడు.*👇 🎯 *లేవీయకాండము **18:26* కాబట్టి *ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు* మీరు, *🎯లేవీయకాండము **18:28* యీ *నా కట్టడలను నావిధులను ఆచరింపవలెను*. 👆🏻 *కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.* *😱 మనమూ జాగ్రత్త పడాలి సుమా .* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *💁♀️నిబంధన అంటే ఏమిటో తెలుసా మీకు??* *మాట తప్పితే మరణమే 😑* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ 🎯 *ఆదికాండము 15:2* అందుకు అబ్రాము ప్రభువైన *యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే;* దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా 💁♀️ *ఎంత ఆస్తులు వున్నా, బిడ్డలు లేరు కదా* *అని అబ్రాము బాధ పడితే, దేవుడు* 👇 🎯 *ఆదికాండము 15:5* మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి *నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను* 👆🏻 *ఈ మాట వినగానే,* *ఎంత సంతోషపడిపోయి ఉంటాడు అబ్రాము??.* *🎯ఆదికాండము 15:6 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.* 💁♀️ *దేవుని మాటను నమ్మాడు అబ్రాము. అదే విశ్వాసము అంటే. దేవుని యందు నమ్మిక ఉంచితే మనం విశ్వాసుల జాబితాలో చేరిపోతాము.* 🎯 *ఆదికాండము 15:8* అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా 👆 *రుజువు అడిగాడు అబ్రాము*. *🎯ఆదికాండము 15:9* ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. *🎯యిర్మియా **34:18* మరియు *నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను*; 💁♀️👆🏻 *చూసారా నిబందన అంటే??* *జంతువులను ఖండాలుగా చేసి* *వాటిమధ్య నడుస్తూ ప్రమాణం చేస్తారు.* *మాట తప్పితే మరణమే*. *🎯ఆదికాండము **15:10* అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు *🎯ఆదికాండము **15:11* గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. 💁♀️ *దేవుడు చెప్పిన పని చేసి ఎదురు చూస్తూ వున్నాడు. ఉదయకాలం అంతా అయిపొయింది,* *మధ్యాహ్నం అయిపొయింది, సాయంత్రం* *అయిపొయింది, దేవుడు రాలేదు. అయినా అక్కడే* *వున్నాడు అబ్రాము*. 💁♀️ *అప్పుడు అబ్రాముకి గాడ నిద్ర కలుగజేసి ,* *దేవుడు దర్శనం చూపించాడు*.👇 *🎯ఆదికాండము **15:12* ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా *🎯ఆదికాండము **15:13* ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. *🎯ఆదికాండము **15:14* వారు *నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు*; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 💁♀️ *ఆ బిడ్డల భవిష్యత్తు కూడా చెప్పాడు* *నిబంధన కూడా చేసాడు* 👇 🎯 *ఆదికాండము **15:17* మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు *రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య* *నడిచిపోయెను*. 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
పంచకాండాలతో అయిపోయింది అనుకున్న...కానీ దేవుడు మిమ్మల్ని ఆపలేదు...కానీ రోజు ఇలా చెప్పడం చాలా కష్టం..
Praise the Lord 🙏
Amen
Sir🙏🙏
Praise the lord🌹🌹
Tnq
Praise the lord 🙏 sir
Pride the Lord అయ్యగారు
Praise
Praise the lord 🙏🙏🙏🙏 thank you for continuing the Bible study 👏👏
Great job
Praise the lord
What a wonderful preach man of god
Praise the lord lord jesus brother
. 💁♀️ *భూమిమీద వున్న ప్రతి ఒక్కరు*
*దేవుని బిడ్డలేగా?? మరి వాళ్ళను వెళ్లగొట్టి*,
*అబ్రాహాము సంతతికి*
*ఆ దేశాలను ఇవ్వడం దేనికి??*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯 ఆదికాండము **15:18* ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా
🎯 *ఆదికాండము **15:19*
*కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను*
*🎯ఆదికాండము **15:20*
*హిత్తీయులను, పెరిజ్జీయులను రెఫాయీయులను*
*🎯ఆదికాండము **15:21*
*అమోరీయులను, కనానీయులను, గిర్గాషీ యులను, యెబూసీ యులను* నీ సంతానమున కిచ్చి యున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
🙆♀️ *ఎందుకు అలా??*
*వాళ్ళను తొలగించి వీళ్ళకు ఇవ్వడం* 🤔
💁♀️ *మనకు 4 ఇళ్ళు ఉన్నాయనుకోండి. మనకు నచ్చిన వాళ్లనే అందులో ఉండడానికి అనుమతిస్తాము కదా. అలాగే దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు అని నేను అర్థం చేసుకున్నాను*.
💁♀️ *దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు.*
*అందరూ ఆయన సంతానమే. అందరి పట్ల దీర్ఘ*
*శాంతం వహిస్తున్నాడు*.
🎯 *ఆదికాండము **15:16* *అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు* గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
👆🏻 *చూసారా అమోరీయులకు ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు. వారి పాపం ఇంకా*
*పండలేదంట.*
👉 *భవిష్యత్తులో జరగబోయే విషయం దేవుడు*
*అబ్రాము తోచెప్పాడు*.
*ఆయనకు పక్షపాతం లేదు*.
💁♀️ *ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు*
*లోబడకపోతే, దేవుడు వాళ్ళని ఏమి చేస్తాడో*
*కూడా చెప్పేసాడు.*👇
🎯 *లేవీయకాండము **18:26*
కాబట్టి *ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు* మీరు,
*🎯లేవీయకాండము **18:28*
యీ *నా కట్టడలను నావిధులను ఆచరింపవలెను*.
👆🏻 *కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.*
*😱 మనమూ జాగ్రత్త పడాలి సుమా .*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *అబ్రహాముకి దేవుని స్వరం తెలుసు.*
*అంతే కాదు ఆయన్ను గుర్తు పెట్టేసాడు కూడా.*
*అబ్రహాము యెహోవాకి భోజనంకూడా పెట్టాడు*
🍖🥛🍵🍗
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *ఆదికాండము 12:4*
*యెహోవా అతనితో చెప్పినప్రకారము* అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. *అబ్రాము హారాను నుండి బయలుదేరి నప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు*.
*అబ్రాహాము 75 సంవత్సరాల వయసులో*
*దేవుని మాటచోప్పున*
*తన దేశాన్ని వదిలి వచ్చాడు*.
*అబ్రహాముకి దేవుని స్వరం తెలుసు.*
*అంతే కాదు ఆయన్ను గుర్తు పెట్టేసాడు కూడా.*
💁♀️ *అవునండీ కావాలంటే 18 :1 లోచూడండి*
*🎯ఆదికాండము 18:1*
మరియు *మమ్రేదగ్గరనున్న సింధూరవనములో* అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు *యెహోవా అతనికి కనబడెను.*
💁♀️👆🏻 *చూసారా యెహోవా అతనికి కనబడెను*
*అని పరిశుద్ధ గ్రంధంలో రాయబడింది.*
*🎯ఆదికాండము 18:2* అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు
వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి,
*నేలమట్టుకు వంగి*
*నేల మట్టుకు వంగడం అంటే*
*సాష్టాంగ నమస్కారం చేయడం.*
*దేవదూతలు మానవుల చేత*
*సాష్టాంగ నమస్కారం చేయించుకోరు కదా.*
*ఆ రకంగా చూసినా*
*అబ్రహాము దేవుడిని చూశాడు.*
💁♀️ *ఇంతకూ అబ్రహాము దేవునికి భోజనములో*
*ఏం పెట్టాడు* 🤔
*🎯ఆదికాండము 18:8*
తరువాత అతడు *వెన్నను పాలను* తాను *సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి*
*వారు భోజనము చేయు చుండగా*
*వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను*
*దేవునికి ఆహారం పెట్టిన అబ్రహాముని*
*తలుచుకుంటే*.......🤩🤩
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. *💁♀️నిబంధన అంటే ఏమిటో తెలుసా మీకు??*
*మాట తప్పితే మరణమే 😑*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *ఆదికాండము 15:2* అందుకు అబ్రాము ప్రభువైన *యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే;* దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా
💁♀️ *ఎంత ఆస్తులు వున్నా, బిడ్డలు లేరు కదా*
*అని అబ్రాము బాధ పడితే, దేవుడు* 👇
🎯 *ఆదికాండము 15:5*
మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి *నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను*
👆🏻 *ఈ మాట వినగానే,*
*ఎంత సంతోషపడిపోయి ఉంటాడు అబ్రాము??.*
*🎯ఆదికాండము 15:6 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.*
💁♀️ *దేవుని మాటను నమ్మాడు అబ్రాము. అదే విశ్వాసము అంటే. దేవుని యందు నమ్మిక ఉంచితే మనం విశ్వాసుల జాబితాలో చేరిపోతాము.*
🎯 *ఆదికాండము 15:8*
అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా
👆 *రుజువు అడిగాడు అబ్రాము*.
*🎯ఆదికాండము 15:9*
ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
*🎯యిర్మియా **34:18*
మరియు *నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను*;
💁♀️👆🏻 *చూసారా నిబందన అంటే??*
*జంతువులను ఖండాలుగా చేసి*
*వాటిమధ్య నడుస్తూ ప్రమాణం చేస్తారు.*
*మాట తప్పితే మరణమే*.
*🎯ఆదికాండము **15:10*
అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
*🎯ఆదికాండము **15:11* గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
💁♀️ *దేవుడు చెప్పిన పని చేసి ఎదురు చూస్తూ వున్నాడు. ఉదయకాలం అంతా అయిపొయింది,*
*మధ్యాహ్నం అయిపొయింది, సాయంత్రం*
*అయిపొయింది, దేవుడు రాలేదు. అయినా అక్కడే*
*వున్నాడు అబ్రాము*.
💁♀️ *అప్పుడు అబ్రాముకి గాడ నిద్ర కలుగజేసి ,*
*దేవుడు దర్శనం చూపించాడు*.👇
*🎯ఆదికాండము **15:12* ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా
*🎯ఆదికాండము **15:13*
ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
*🎯ఆదికాండము **15:14*
వారు *నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు*; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
💁♀️ *ఆ బిడ్డల భవిష్యత్తు కూడా చెప్పాడు*
*నిబంధన కూడా చేసాడు* 👇
🎯 *ఆదికాండము **15:17* మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు *రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య*
*నడిచిపోయెను*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Sound is less Brother. Please increase. Tq.
Kalebu sodarudu kanaju brother koduki ela ichadu
Praise the Lord Pastor garu. 🙌