Tambhi raju anna salary 💵🤔bullet bike naduputunte navvulu 😂happy family

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @krishnaradha4618
    @krishnaradha4618 ปีที่แล้ว +60

    మహేశా అందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ పైన భగవంతుని నీవు ఎన్నుంటే నువ్వు ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాం అయ్యా తమ్మి రాజన్నన్నంతసేపు నీకు తిరుగులేదు నీకు మంచి దేవుడిచ్చిన అన్న🙏🙏🙏 దొరికాడయ్యా 🌺🌺🌺

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  ปีที่แล้ว +9

      Tq bro

    • @naveen-kumar12
      @naveen-kumar12 ปีที่แล้ว

      @@manatruckvlogs1 pppplpplppppppppppppppppppppppppppppplpppppppppp pp p pp pp pp l pp lplpppppppppppppppp

    • @nagayyadurishetti
      @nagayyadurishetti ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

    • @nagayyadurishetti
      @nagayyadurishetti ปีที่แล้ว

      Anna miru mi vedos super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kummarilingam4248
    @kummarilingam4248 ปีที่แล้ว +28

    నీ మంచితన బ్రో నిజంగా ని మనసు చాలా గొప్పది బ్రో నువ్వు ఏప్పుడు సంతోషగ ఉండాలి

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 ปีที่แล้ว +30

    మహేష్ bro నువ్వు చాలా మంచోడివి
    తంబీ రాజా అన్న బాగా చూసుకో మన family అంతే సరదా మనిషి ఆ గోదారి యాస చాలా బాగుంది

  • @baburaos9159
    @baburaos9159 ปีที่แล้ว +28

    మహేష్ తమ్ముడు నువ్వు లైన్ లో కి వచ్చావా సూపర్ tbr బ్రో కి శాలరీ ఏంటీ బ్రో ఆయన అవసరానికి వడుకున్నంత నీ పేరు చెప్పు కుంటున్నారు బ్రో అన్న ఫ్యామిలీ అలాగే ఆపాపకి నీ పేరు మీదే పెళ్ళి చెయ్యి బ్రో నువ్వు చాలా మంచి వడువు మహేష్

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  ปีที่แล้ว +1

      Ha okey

    • @baburaos9159
      @baburaos9159 ปีที่แล้ว

      తమ్ముడు నిన్ను ఒక్క సారి కలవాలని వుంది తమ్ముడు నువ్వు చాలా మంచి వాడివు

    • @baburaos9159
      @baburaos9159 ปีที่แล้ว

      తమ్ముడు నువ్వు పెళ్లి చేసు కుంట నంటే నేను నీకు మంచి సమందం చేస్తా ok

    • @MaheMahe-ks6vf
      @MaheMahe-ks6vf ปีที่แล้ว

      @@manatruckvlogs1 djwobcjdwocjdwbo

  • @rameshkrishna7064
    @rameshkrishna7064 ปีที่แล้ว +93

    Don't leave tambi he is giving good content all the best God bless u mahesh 👍

  • @yandapalli.santosh8538
    @yandapalli.santosh8538 ปีที่แล้ว +42

    మా ఫ్యామిలీ అంతా కలిసి మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు tanuku వచ్చిన మీకు ఒక ఫ్యామిలి ఉన్నది అని గుర్తుంచుకోండి ❤❤❤❤❤❤❤

    • @boss19844
      @boss19844 ปีที่แล้ว +1

      ​@Mana animal lover Anna Silver play button raaledaa Verification raaleda animal lover channel ki ?

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  ปีที่แล้ว +3

      Ok bro

    • @bhagyanagarvlogs614
      @bhagyanagarvlogs614 ปีที่แล้ว

      @@manatruckvlogs1 bro I will come with you I am also driver

  • @akhilroy2376
    @akhilroy2376 ปีที่แล้ว +45

    మా గోదారొళ్ళు అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటది అండి మరి 😍❤️

    • @badshah1077
      @badshah1077 ปีที่แล้ว +1

      Avun bhayya ,masth chuskunru
      Ha family ina
      Thatha ina
      Bike bro ina

    • @bharath.bobbili
      @bharath.bobbili ปีที่แล้ว +1

      Super

    • @avulanaresh624
      @avulanaresh624 ปีที่แล้ว +1

      Memu kuda gadovarivallam

  • @miriyalasivanaidu7543
    @miriyalasivanaidu7543 ปีที่แล้ว +48

    😍😍😍మహేష్ అన్న అందరూ హృదయాలు గెలుచుకున్నావు🫶🏻 అన్నయ్య నువ్వు.... ❤️❤️❤️❤️❤️ love you❤️....🫶🏻

  • @manchurunikhil4086
    @manchurunikhil4086 ปีที่แล้ว +414

    Mahesh anna fans oka like

  • @maheswarchinchalpeta784
    @maheswarchinchalpeta784 ปีที่แล้ว +7

    నేను ఇవాళ ఉదయం టిఫిన్ సెంటర్లో తిఫించేస్తుంటే ఉదయనే తిఫింసెంటర్ దగ్గర ఒకతను మీ వీడియో చూస్తున్నాడు ఉదయనే

  • @ravikishormacharla1365
    @ravikishormacharla1365 ปีที่แล้ว +3

    మహేష్ తంబి రాజ్ ఇద్దరు జోడి చాలా బాగుంది. ఇలాగే కలిసి పని చేయాలి మీరు ఇద్దరు బాగా అబివృద్ధి చెందాలి .తంబి రాజు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి ఎప్పుటికి విడవకు మహేష్ ఆనందంగా ఉన్న చోట సిరి సంపద ఉంటుంది. చేసే పనిని ఇదరు బాధ్యతగా చేయాలి.

  • @baburaos9159
    @baburaos9159 ปีที่แล้ว +25

    మహేష్ తమ్ముడు యెన్ని కష్టాలు వున్నాయో లేదో కని ఆయన మోహన చిరి నవ్వు ఎప్పుడు ఎలా గే వుండాలని ఆ భగవంతుణ్ణి ప్రాధిషున్న

  • @balagondamohan8150
    @balagondamohan8150 ปีที่แล้ว +26

    Respect to truk drivars 🙏🙏🙏🙏🙏

  • @boda.kankaraj9026
    @boda.kankaraj9026 ปีที่แล้ว +25

    Superr Anna ne video Daily chusanu Anna thambi Raj Anna comedy superrrr vuntadhiii 🔥👌👌👌👌

  • @rameshkrishna7064
    @rameshkrishna7064 ปีที่แล้ว +41

    My mind gets refresh after watching mahes bro

  • @vhpyoutube851
    @vhpyoutube851 ปีที่แล้ว

    Bro..Neku, ne lorry driving work ki and ne TH-cam channel vedios ki back bone Thammi raju... Exclusively nenu me channel ni regular ga anni vedios chusthuntta and Thanmiraju bro energy ki and atani songs ki and driving lo unnappudu atanu eche engergy ki I am a fan of Thammi raju bro... Atanu neku and netho work cheyadam neku luck bro... Neku and ne TH-cam channel ki entho use avthundhi.. 50 K salary kadhu bro 60K salary ivvu bro Monthly. And Finally I want to say one word about your maintenance of Lorry... Super bro anni update ga unttav lorry maintenance lo.. Best of luck your lorry driving journey.. Hope you a safe driving always..

  • @laxmihari100
    @laxmihari100 ปีที่แล้ว +11

    తంబి రాజు ఆనందం అందరిలో ఎనర్జీని నింపుతుంది.
    జై భీమ్ నమో బుద్ధాయ బహు జన హితాయ బహు జన సుఖాయ.

  • @royalreddy7867
    @royalreddy7867 ปีที่แล้ว +3

    Tanuku and Rajahmundry good family and full emotional 🥰🥰🥰🥰

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว +29

    he deserves 50,000 good man

  • @vijaychinthu125
    @vijaychinthu125 ปีที่แล้ว +9

    బ్రో నువ్వు ఎప్పుడు తంబీ రాజన్న స్నేహం వదులుకోకు అందరికి ఇంత మంచి మిత్రుడు దొరకడు ని అదృష్టం ♥️♥️♥️♥️♥️🤝🤝🤝🤝

  • @anilKumar-uf7pv
    @anilKumar-uf7pv ปีที่แล้ว +7

    హాయ్ తంబీ రాజు అన్న

  • @gupender5505
    @gupender5505 ปีที่แล้ว +3

    మహేష్ అన్న నువ్వు సూపర్ అన్న తంబి రాజు అన్న నీ లాకి

  • @landashankar2582
    @landashankar2582 ปีที่แล้ว +3

    అన్న సూపర్ మంచిగా చూసుకో అన్న తబి రాజ్ అన్నని 😊😊😊

  • @soudanikrishna6040
    @soudanikrishna6040 ปีที่แล้ว +3

    Anna Nen ARMY lo work chestunna anna a pressure unna mi videos chustene chala happy normal ga aipotha tq annaa❤️❤️ thambi raju anna love u annaaaa❤️❤️❤️❤️

  • @raokadali8985
    @raokadali8985 ปีที่แล้ว +4

    Mahesh is lovely child, few you will see like him, Mahesh GOD bless you, if I get chance i would meet you

  • @mohankolati9476
    @mohankolati9476 ปีที่แล้ว +1

    సుపర్ బ్రో అందరి ఆశీస్సులు నీకువుంటాయి

  • @saisiddu5364
    @saisiddu5364 ปีที่แล้ว +7

    Anna love from Tanuku 💖

  • @bonagirirakeshmudhiraj4355
    @bonagirirakeshmudhiraj4355 ปีที่แล้ว +2

    Super mahesh anna thambi raju anna comedy chustha mind motham refresh avuthadi me videos kosam daily wait chesthu vuntanu 👌👌👌👌❤❤❤❤❤ love from Karimnagar

  • @banothrambabu9019
    @banothrambabu9019 ปีที่แล้ว +9

    Love from KHAMMAM (Enkoor)

  • @kagithabhanu5680
    @kagithabhanu5680 ปีที่แล้ว +1

    మహేష్ అన్న హాయ్ అన్న నేను నేను వైజాగ్ లో డ్యూటీ లో అన్న బండి అన్లోడ్ అవ్వలేదు నిన్ను కలుద్దాం అంటే ఇక్కడ అన్లోడ్ చేయలేదు నిన్ను కలవాలని ఎప్పుడు నుంచో కోరిక అన్న లోడ ఎక్కడికి పోతుంది అన్న నీ వీడియో ఇప్పుడే చూశాను అన్నా నేను

  • @mvijaybhaskar5542
    @mvijaybhaskar5542 ปีที่แล้ว +6

    ❤️ Driving ❤️ lo ❤️ jagarata ❤️ brother ❤️u

  • @madhukiran3726
    @madhukiran3726 ปีที่แล้ว +1

    Mahesh anna heart ❤️❤️ chala manchidi....manchi helping nature

  • @rakesh.k4242
    @rakesh.k4242 ปีที่แล้ว +3

    ❣️....u Mahesh bro &tambi Raju anna 🙂✨

  • @pandusatya2001
    @pandusatya2001 ปีที่แล้ว +1

    మహేష్ అన్న నేను అవుట్ ఆఫ్ కంట్రీ లో ఉన్నాను మాది కూడా తనుకు నేను ఇండియాలో ఉంటే మా ఇంటికి పక్క తీసుకువెళ్తాను

  • @Patigaddayouth
    @Patigaddayouth ปีที่แล้ว +3

    నువ్వు గ్రేట్ మహేష్ అన్న

  • @maheswarchinchalpeta784
    @maheswarchinchalpeta784 ปีที่แล้ว +1

    హ తంబిరాజు మహేష్ బ్రో మీ వీడియోస్ చాలా బాగున్నాయి

  • @bajju177
    @bajju177 ปีที่แล้ว +6

    మహేశా నేను నీ బ్లాగ్ ని తరవుగా చెక్ చేస్తూ ఉంట.. నేను హైవే మీద ఏటూ వెళ్లిన నీ లారీ ఎక్కడ కనబడుతుంది అని చూస్తూ ఉంట.. నీకు ఆ భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉండాలి అని కోరుకుంటున్న

  • @gujjetiyashwanth2416
    @gujjetiyashwanth2416 ปีที่แล้ว +2

    Anna deera ni malli venuka tea anna pls iam so missing deera anna 🐒🐒😔😔😔😔😔😔

  • @srinivasojjapally6404
    @srinivasojjapally6404 ปีที่แล้ว +3

    అన్న నీ బండి జెగన్ అన్న బండి కలిసి ఒక్క ట్రిప్ చేయండి అన్న

  • @ananddoddi8104
    @ananddoddi8104 ปีที่แล้ว +2

    మహేష్ బ్రో సూపర్ ఫ్రం యాదగిరిగుట్ట

  • @raokadali8985
    @raokadali8985 ปีที่แล้ว +3

    Mahesh, very few will be like you, nice my child, God bless you my child, you are such a great represenatative to entire telugu states. My Son we love you

  • @ManikantareddyGoluguri
    @ManikantareddyGoluguri ปีที่แล้ว +2

    Jai drivars 🙏అన్న మా గోదావరి జిల్లా లో ప్రేమ కు మారు పేరు అన్న 🥰❤️❤️

  • @shashikumaraklshashikumara6186
    @shashikumaraklshashikumara6186 ปีที่แล้ว +3

    Love from karnataka Mahesh anna 👌✌️❤️❤️❤️

  • @kumarkunibilli4155
    @kumarkunibilli4155 ปีที่แล้ว +2

    Drive safely anna ❤️
    Love from Tadepalligudem rural

  • @mvijaybhaskar5542
    @mvijaybhaskar5542 ปีที่แล้ว +8

    Mahesh anna fan e kada 👍👍👍👍👍❤️

  • @lvelyvijjureddy6750
    @lvelyvijjureddy6750 ปีที่แล้ว +1

    State lu dhatipothunte mana area bandlu kanapadithene aa time lo mana ఆనందం వేరు అలాంటిది అలా కుటుంబ సభ్యులు వచ్చి కలిస్తే ఇక ఆ సంతోమే వేరు కదా మహేష్ అన్న

  • @RajeshRajesh-rn2iq
    @RajeshRajesh-rn2iq ปีที่แล้ว +3

    Love from siddipet ❤❤

  • @mvijaybhaskar5542
    @mvijaybhaskar5542 ปีที่แล้ว +2

    ❤️ Thabi ❤️ Raju ❤️ anna ❤️ driving ❤️ super ❤️ bro ❤️u

  • @haribabu9487
    @haribabu9487 ปีที่แล้ว +4

    మహేష్ bro మాది కూడా తనుకు bro 💜💜💜💜💜💕💕

  • @koushik_pawanism
    @koushik_pawanism ปีที่แล้ว +2

    Bro e sari Tanuku vasthe cheppu bro tanuku surroundings akkadiki vachina cheppu please madhi Tanuku pakkana velpuru ❤️❤️❤️❤️❤️

  • @thappitanishchal7363
    @thappitanishchal7363 ปีที่แล้ว +3

    Anna mi truck lo china water tank petandi

  • @YeripilliKodandarao
    @YeripilliKodandarao 10 หลายเดือนก่อน

    Mahesh thambi Raju super comedy❤

  • @spradeepkumarschandrasheka672
    @spradeepkumarschandrasheka672 ปีที่แล้ว +10

    Super vlog bro.thambi rajanna is best entertainer in ur every vlog.congralutions thambi rajanna for ur salary 50k

  • @durgadp312
    @durgadp312 ปีที่แล้ว +1

    Mahesh bro chala bagunnai videos nak chala nachai jammu kashmir nunchi return eppudu avutharu mimmalni kalavalani vundhi and mitho oneday aina trip ravallani vundhi bro recently nzb trip video chesaru kadha appudu akkade vunnanu bandi ni gurthupattaledhu andhukani ralekapoya bt videos lo chusaka miru naa mundhu nunche vellaru bt enni rojulu nenu konchem busy vundatam valla comments pettaledhu and family vallani jagrathaga chusukuntunnnav and thambi annayaa aite spr dialogue short songs gani spr mii videos chusthunnanthasepu chala mindi relief ga vuntadhi mitho patu maku kuda North indian gurinchi chepthu chuisthunte makkuda akkade mitho pate vunnam ane feeling vasthundhi bro and keep rocking bro and driving chala jagrathaga cheyyandhi alasyam aina parledhu videos ki kani miru jagrathaga vundandi driving chesthu ok bro all dest and congratulations ur dream fullfil ainandhuku chala happy bro and DON'T DRUNK AND DRIVE KEEP DISTANCE 50 feet bro
    Thank you bro safe journey and good health care 💓💓

  • @Ramana167
    @Ramana167 ปีที่แล้ว +3

    Video supper bro

  • @akulageetha147
    @akulageetha147 ปีที่แล้ว

    Mahesh thammudu nuvvu chalaa gert thambbi raju garu chalaa manchi vyakti vadulu koku nammakaminavaadu

  • @kgopichand2339
    @kgopichand2339 ปีที่แล้ว +3

    ❤️ u bro 🥰 happy journey bro safe drive bro u r love's for khammam

  • @kadapatintikumarkumar3675
    @kadapatintikumarkumar3675 ปีที่แล้ว +1

    Anna raju Anna ekkadunnadu chala rojulu aindhi chusi inka rada raju anna.... Raju Anna....

  • @praju8832
    @praju8832 ปีที่แล้ว +6

    LOVE FROM KARNATAKA 💛❤KOLAR👑🤟

  • @durgarao6198
    @durgarao6198 ปีที่แล้ว +1

    Tambiraju Anna bulet super ga nadipavu nuvu super Anna ☺️🥰🤗🤗🥰☺️

  • @laxmihari100
    @laxmihari100 ปีที่แล้ว +6

    The happiness of Tambi Raju , infuses Energy in all.
    JAI BHIM NAMO BUDDHAYA BAHU JANA HITHAYA BAHU JANA SUKHAYA.

  • @godzillant6963
    @godzillant6963 ปีที่แล้ว +2

    Hi Mahesh bro nvv vachaka tambhi Raju Annaku chala happy ga udhi miru edharu kalishi video cheyadhee...😍😍😍

  • @sukkasaikrishna
    @sukkasaikrishna ปีที่แล้ว +3

    Hii bro love ❤from bhongir

  • @arjisaikiran
    @arjisaikiran ปีที่แล้ว +1

    Anna tq so much Anna nevala nenu first time youtube kanipincha best memory of in my life evala sudden ga urgent work valana nenu miss ayanu sorry bro next time nenu personal meet avutanana tq so much ne health kuda jagathaga chusoka Anna tq

  • @sudarshankallem3504
    @sudarshankallem3504 ปีที่แล้ว +3

    Love from KALESHWRARAM ❤❤

  • @kumarvairam9675
    @kumarvairam9675 ปีที่แล้ว

    Mahesh núvu chala gert tambiraju Anna ni chala Baga chuskuntnavu

  • @mvijaybhaskar5542
    @mvijaybhaskar5542 ปีที่แล้ว +18

    Thabi Raju anna ni comedy 🤣 super 👏 anna

  • @praneethkumar2381
    @praneethkumar2381 ปีที่แล้ว +2

    Anna videos సూపర్ సూపర్ గ ఉన్నాయ్

  • @djsrikanthsmiley1571
    @djsrikanthsmiley1571 ปีที่แล้ว +4

    First view bro from Nalgonda district love mana truck vlogs 💞

  • @HEMADRIREDDY0429
    @HEMADRIREDDY0429 ปีที่แล้ว +1

    25:00 tambi Raju anna chudandi antha maryadha purvakamga chetulu katukoni vintunado

  • @pranaypranay4997
    @pranaypranay4997 ปีที่แล้ว +5

    Thanks for your daily vlogs 💞🥰

  • @yvvsatyanarayana9719
    @yvvsatyanarayana9719 ปีที่แล้ว

    Mahesh and tambi raju great understand

  • @thambiprathi8893
    @thambiprathi8893 ปีที่แล้ว +3

    Bro super for helping tbr and your lovely heart ❤️

  • @skgvlogs2223
    @skgvlogs2223 ปีที่แล้ว

    Chala thanks Mahesh bro ur great helping to thambi raju Anna I'm from dubai

  • @ashokkumarashokkumar5304
    @ashokkumarashokkumar5304 ปีที่แล้ว +17

    Tambira fans antha made unro oka like 😍♥️

  • @rajukotakanti3480
    @rajukotakanti3480 ปีที่แล้ว +2

    Thambi raju anna styles very good look bro

  • @arun..model..1255
    @arun..model..1255 ปีที่แล้ว +3

    mahesh anna fans 1 like me

  • @durgavinay1683
    @durgavinay1683 ปีที่แล้ว

    Nenu tamdiraju Anna ku big fan Anna nuvu thopu 🥰

  • @harikrishnakittu5070
    @harikrishnakittu5070 ปีที่แล้ว +5

    Safe journey Anna 😃❣️

  • @Sowju786
    @Sowju786 ปีที่แล้ว +1

    Reverse sound tesai bro

  • @_AY_OFFICAL_1
    @_AY_OFFICAL_1 ปีที่แล้ว +3

    Anna Tami Raju anna ki home katupiyu anna oka help chyandi anna yes or no frnds oka like kotandhi yes ante 💕🙏

    • @_AY_OFFICAL_1
      @_AY_OFFICAL_1 ปีที่แล้ว

      @Mana animal lover @mr failure 12 block chasinva

    • @_AY_OFFICAL_1
      @_AY_OFFICAL_1 ปีที่แล้ว

      @Mana animal lover jara un block cheyu anna

  • @rajinkanthpittala3030
    @rajinkanthpittala3030 ปีที่แล้ว +1

    Eantha chusina chudalanipinche vedios tambi raj &mahesh bro vedio s

  • @kotelaaravanna107
    @kotelaaravanna107 ปีที่แล้ว

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @dagupattisivashankar9924
    @dagupattisivashankar9924 ปีที่แล้ว +2

    Hii Anna neku padda Fan Anna 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @sagarnayini8747
    @sagarnayini8747 ปีที่แล้ว +1

    Great Mahesh bro and thambi raju anna

  • @ShravanKumar-pj8ei
    @ShravanKumar-pj8ei ปีที่แล้ว +1

    Mahesh nuvu vachaka videos kala vachindhi

  • @b.sangavisangavi
    @b.sangavisangavi 11 หลายเดือนก่อน +1

    Anna ma thammudu kuda nilage drevar ninnu chuste naku na thammuduni chusenate anipistundi

  • @durgarao6198
    @durgarao6198 ปีที่แล้ว +1

    Mahesh Anna maa bimavaram ki epudu vastavu Anna I'm waiting Mahesh Anna tambiraju Anna 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @zaindiscovery4428
    @zaindiscovery4428 ปีที่แล้ว +1

    Mahesh Bro mashallah Thambi brother very fabulous this channel

  • @saikumarchollangi7066
    @saikumarchollangi7066 ปีที่แล้ว +1

    Vedios kosam waiting plzzz
    super ninnu chalu anukunna kaani nennu lenu next time Ravulapalem vachinappudu kalustanu bro ♥️♥️♥️😊😘🥰🥰🥰🥰

  • @ramanatejapolarapu9360
    @ramanatejapolarapu9360 ปีที่แล้ว

    Anna neanu నీతో వస్తాను
    Naa అడ్రస్ తుని ప్రకన hamsavaram village
    I'm bolero driver
    Love your vedios

  • @Nani-7900
    @Nani-7900 ปีที่แล้ว +1

    Super video chala baguntayi broo me videos

  • @NanichchNani
    @NanichchNani ปีที่แล้ว

    God Bless you Anna.,., Nani from కువైట్

  • @gsagarsagar762
    @gsagarsagar762 ปีที่แล้ว +1

    Super Mahesh Anna garu

  • @kadalirajesh9762
    @kadalirajesh9762 ปีที่แล้ว

    బైక్ మీద ఉంది మాటలాడ. అన్న. బుడ్డ గాడు. ఏడుస్తాడు ఆణి

  • @maheshguthi1363
    @maheshguthi1363 ปีที่แล้ว +1

    Betting apps gurinchi chepaku anna chala mandhi suside cheskuntunaru appulu chesi...

  • @nagadurgaprasad4438
    @nagadurgaprasad4438 ปีที่แล้ว +1

    Mahesh anna nevu super anna

  • @guttulabrahmam9272
    @guttulabrahmam9272 ปีที่แล้ว +1

    Super Annaya waiting God bless you all be careful Raju Anna super full comedy full entertainment god bless you all

  • @dasariramesh6883
    @dasariramesh6883 ปีที่แล้ว

    Nenu vastha naku meru driving neripithe meru mee videos nizanani namutha

  • @RameshBabu-yj2yc
    @RameshBabu-yj2yc ปีที่แล้ว +1

    God bless you Mahesh bro and thambi Raju Anna