భగవంతుడే కర్త కర్మ క్రియ మేము 15 ఏళ్ల నుంచి వెళ్తున్నాము ఈవెన్ న్యూస్ లో చెప్పిన విషయాలు ఏవి మేము పుట్టపర్తి లో చూడలేదు. అందరూ ఎంతో భక్తి భావాలతో స్వామిని ఆరాధించుకుంటున్నారు. స్వామి 97 birthday ఉత్సవాలు కూడా అత్యద్భుతంగా పుట్టపర్తిలో ప్రశాంతంగా జరిగాయి. అన్ని సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. స్వామి భక్తులు స్వామిని తెలిసినవారు అందరూ ఎటువంటి తేడాలు లేకుండా స్వామి చూపిన భక్తి మార్గాల్లో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఎప్పుడు అశాంతితో ఉండేవారికి ఇలాంటివి ఉంటాయి
జస్ట్ భగవాన్ సత్య సాయి బాబా స్వామి ఆఫీసియల్ ట్రస్ట్ నుండి మాకు ముద్దేనాహళ్లి లో ఉన్న D స్వాములకు సంబంధం లేదు అని మెసేజ్ పాస్ చేస్తే చాలు కథ ముగిసిపోతుంది జై సాయిరాం 🙏🏼
Neku teleyakapoteu teledu ani cheppu... Antey kaani vunnadi ledu ani cheppe ryt neku ledu.... Okasari muddanahali kosam telusuko... Maro puttaparthi ga maarachadu aa kotha Baba
అన్ని సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. స్వామి భక్తులు స్వామిని తెలిసినవారు అందరూ ఎటువంటి తేడాలు లేకుండా స్వామి చూపిన భక్తి మార్గాల్లో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
Om Sri Sai Ram 🙏🌹if he acts like Swami, he never become Swami, Puttaparthi will never lose its glory, Sri Ratnakar garu is not propagating himself as Sri Satya Sai Baba, we cannot accept anyone as our Swami, Our beloved Swami will remain in our hearts forever and always, my humble sahasrakoti pranams at thy divine lotus feet my beloved Bhagwan 🙏🌹🙏🙇♀
భగవంతునికి వారసులు ఎవరు ఉంటారు ? ఆయనకి ఆయనే వారసుడు , రత్నాకర్ గారే స్వయం గా చెప్పారు , మనమందరం స్వామి బిడ్డల మని , అందరూ స్వామి ప్రేమకు అర్హులే నని , ఇక పోతే ఒకప్పటి స్వామి స్టూడెంట్ మధుసూధన్ నాయుడు లేక పోతే అతనిని ప్రోత్సహిస్తున్న నరసింహమూర్తి , వాళ్ళ స్వార్థం కోసం ఒక సంస్థ పెట్టి , భక్తు లు మనోభావాలను దెబ్బతీస్తున్నారు , ఇది సర్వాంత్యామి అయిన సత్యసాయినాథుని కి తెలియనిది కాదు , మధుసూధన్ నాయుడు ఎన్ని వేషాలు వేసినా అతను స్వామి అవుతాడా ? స్వామి భక్తులు ఎవరైనా సరే ఈ అమానుష చర్యలను ఖండిచాల్లి , మధుసూధన్ నాయుడు , నరసింహమూర్తి , వీరిద్దరి చర్యలను ప్రోత్సహించే వారు అందరూ స్వామి మనసుకు బాధ కలిగించే వారే , మధుసూధన్ నాయుడు , నరసింహమూర్తి , పాపం మూట గట్టు కొంటున్నారు , వారిని ఈ పాప కర్మ ఏ జన్మ కైనా వారిని విడిచి పెట్టదు , సాయి భక్తులు ఎవరైనా సరే స్వామి కీ బాధ కలిగించే ఇటువాటిని ఖండించి dislike కొట్టండి , సాయి భక్తులు అందరూ నిరంతరము స్వామి సుందరమైన దివ్యమంగళ విగ్రహాన్ని నిరంతరము ద్యాన్నిస్తూ , పవిత్రమైన సాయి నామాన్ని స్మరిస్తూ , అపారమైన వారి ప్రేమను , ఆశీస్సులను పొందాలని కోరుతూ సాయిరాం, నిరంతరము స్వామి దివ్య పాదారవిందము ల చెంత , N శ్రీ రామమూర్తి , రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయి , దిల్సుఖ్ నగర్ , హైదరాబాదు .
Meeru chappina vatilo nijam yentha vundo naaku theliyadu kaani prasanthi nilayam lo mathram baaba garu vunnapudu paristhithi eppudu asalu ledu edi 100./. Baabu garu vunnappudu studys ki just payment vundedi kani naminal ga kaani eppudu maa paapa 3rd class ki akkada ayina cost 84thousand edi okate kaadu Baaba siva kayvalam tharvatha akkada improvement chesindi yemi ledu At d same time madhusudhan sai garu 33 institutions establish chesaru total free education esthunnaru. So manam alochinchali ayana baaba daggara chadivadu kaabatte ayanaku aa bhavalu vacchaye. Baaba gari adugu jadalone madhusudhana sai garu nadusthunnaru.
స్వామివారికి వారసులే లేరని 1940 లోనే స్వయంగా ప్రకటించారు. "బాసె మీతోటి సంబంధమింక"! ఎవరినో ఆవహీంచి అవతారం కార్యక్రమం చేపట్టనని, అవహీంచేది క్షుద్రశక్తి కాని దైవశక్తి కాదని ఏనాడో తేటతెల్లం చేశారు. కనుక, అట్టి భ్రమల్లో మునిగి తేలేవారు, స్వామి భక్తులకొసగిన "సేవ మరియు ప్రేమ" లనే వారసత్వ సంపదను సొంతం చేసుకొంటే భ్రమ తొలగి బ్రహ్మ తత్వాన్ని తద్వారా తరగని గౌరవాన్ని మరియు కీర్తిని అలవోకగా పొందగలరు!సాయిరాం!
సత్యసాయి భక్తులు అటూఇటూ మారే ప్రశ్నే లేదు. హాయిగా స్వామి భక్తుడుగా ఉండకుండా ఎందుకు ఆ మధుసూధన నాయుడు ఇలా చేయడం. ఇదేనా స్వామి దగ్గర అతడు నేర్చుకున్నది ??? స్వామి ఎక్కడ.... ఇతడు ఎక్కడ. స్వామి ని నమ్మి తమ దైవంగా భావించేవారు ఎప్పటికీ ప్రశాంతినిలయానికే వస్తారు. స్వామి విద్యార్థిగా నాయుడు ...స్వామి పేరుమీదే ఆ మంచి కార్యక్రమాలు జరిపించుతూ ఉంటే స్వామి అనుగ్రహము అతనిపై నిండుగా దండిగా మెండుగా ఉంటుంది. ఎందుకోసం ఈ తాపత్రయం. స్వామిని నమ్మిన వారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. అంతేగానీ " మేమే సాయిబాబాలమని వాళ్ళు చెప్పుకోవడం లేదు. సత్యసాయిబాబా అవతారం నభూతో నభవిష్యతి. సాయిరాం 🙏🌸🙏
Muddanahalli ప్రసక్తే లేదు. అవతరణ పుట్టపర్తి లొనే జరిగింది. పౌండ్రక వాసుదేవుడు నిజమైన సరి కృష్నుడైనాడా? స్వామినే స్వయంగా నా పిల్లలె నా ఆస్థి అన్నారు. sathyasai గ్రామం 1978లొనే స్వయంగా స్వామి వారు ఫౌండేషన్ వేసిన సంఘటన లో స్వయంగా పాల్గొన్నవారిలొ నేనూ వున్నాను. ఈ గురు ద్రోహి మధు ఒంటరిగా కాదు,మరొక gunda NR అనే దుర్మార్గుడు , ధనార్జన కోసం చేసే గోల ఇది.
Then spreading these doubts and rumors spread about the good work that's happening in muddenhalli... Free education, free nutrition ,free health care... And the most important thing is the first free private Medical college.. All this will not be possible without God's intervention. Trust God then you will automatically experience the truth
నిజా నిజా లు తె లియక యెలంటి హక్కు తో ఇలాంటి దరిద్రపు వీడియోలు peduthunnaaru? pichhi వీడియోలు పెడుతూ కష్టాల పాలు kaavaddandi. నాల్కను అదుపులో వుంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆ సాయి కరుణ పొందుతారు. జై శ్రీ సత్య సాయి రామ్!
Media never play with devotees sentiment. Devotion .nothing as usual going on everywhere. SSSSO, central trust done lotof good services during covid time. Only puttaparthi truth .swamy told many times.
సాయిరాం ఎందుకండీ ఈ వీడియోలు? అసలెవరీ మధుసూదన్నాయుడు? చూస్తేనే కంపరం పుడుతూంది. మా బంగారు స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడు. నిజమైన సత్యసాయి భక్తులెవరూ ఇలాంటి పగటి వేషగాళ్లని నమ్మేప్రసక్తే లేదు. భగవాన్, సాయి అని పేరు పెట్టేసుకున్నంత మాత్రాన ఈ అబ్బాయి మా స్వామి అయిపోతాడా! ఎన్నాళ్లు సాగుతుందో ఈ నాటకం, చూద్దాం . ఆరంగు అంగీలు, జరీ కండువాలు మానేసి, చక్కగా స్టూడెంట్ మధుసూదన్నాయుడుగా ఉంటే ఏమిటి నష్టం? తల్లి,తండ్రి, గరువు, దైవం సర్వం తానే అయిన మా స్వామి సడన్ గా ఈ అబ్బాయిగా మారిపోయారంటే నమ్మడానికి అంత దద్దమ్మల మనకుంటున్నారా? నమ్మినవారి సంగతి నా కనవసరం. నిజం నిలకడమీద బయటపడుతుంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని చెప్పేరు మా స్వామి. అది తథ్యం
రత్నాకర్ స్వామి వారి మేనల్లుడు కాదు, తమ్ముడు శ్రీ జానకీరామయ్య గారి పుత్రుడు అంటే స్వామి వారికి కొడుకు అవుతాడు. అంత కూడా తెలుసుకోకుండా వీడియోస్ ఎలా పెడతారండి??
When swamy physical body all went .now devotees sevadal doing services prayers at homes their own places .none shaken except media .his told balvikas ,bhajans study circles granasevas going as usual
PLEASE DONT COMPARE MADUSUDAN TO OUR DEAR LORD. SWAMI IS SAKSHAT GOD 🙏🙏🙏ITS VERY WRONG ON YOUR PART TO EVEN MENTION MASHUSUDAN. PLEASE STOP IMMEDIATELY 😡
Nijamy naa swami bhakthu lu bhagavaan sathya sai baba ni veedaru , nenu swami ani cheppukoni thiruguthunna elaati madhusudhan elaati valla ki edho ok roju swami punishment estharu .swami swami laa ga malli vastharu edhi nijam , swami dhaggar chadhivi guru Droham chesevadu ee madhusudha . Nakka pulilaga thayaru avvudhamu ani vathalu p eppukunna eppati ki nakka nakke puli avadhu ee madhusudha kuda nakka laati vadu .guru Droham . Vadu chanipoye time ki thelusu kuntaadu
స్వామికి కి వారసులు అంటూ ఎవరూ లేరు ,సత్యసాయి శివైక్యం అయ్యాక వైభవం ఇంకా పెరిగింది...స్వామికి రారారు సాటి ఎవరు ఎంత మంది ముద్దేణహ ల్లి కి వెళ్ళిన మురిగిపాయిన నీరు పోయినటే,స్వామి ను మనసా వాచా కర్మణ నమ్మిన వారు ,వారి సిద్ధాంతాలు నమ్మిన వారు స్వామి బాటలో నడుస్తారు...ఏదో స్కూల్స్,హాస్పిటల్ కట్టినంత మాత్రాన మధు దేవుడు కాలేడు కాల గర్భంలో లో ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు.
ఏమి ఈ దరిద్రం 🤦🏻♂️, ఇన్ని సంవత్సరాలనుండి మీరు స్వామి ద్వార నేర్చుకున్నది ఇదేనా. మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక భావన వైపు ద్రుష్టి మల్లించినవాడు స్వామి. కానీ మీరు ఆ స్వామి పరువు తీసి పాపం మూట కట్టుకుంటున్నారు.స్వామి ప్రపంచం మొత్తాన్ని హిందూ ధర్మ వైపు మళ్ళిస్తే మీరు అందరినీ మీ వైపు తిప్పుకుంటున్నారు. మున్ముందు ఇంకెన్ని చూడాలో స్వామి.
He is copying everything from Swami's discourses. First he labelled himself as Sathya sai baba. Now he became Sadguru madhusudan. This entire muddanahalli drama is for name, power and money by Narasimha murthy, C Srinivas and Madhusudan. True devotion does not require all these.
10 tv ki pani patu laydu.karnul Baba pani tirupoindi prasant Madhusudan naidu maro Dublicate sai baba ga acting. Dabu dochukodaniki.magic chystunndu. Elanti vedios pettakandi kindly🙏
Pichhi pichhi పనికిమాలిన వీడియోలు పెట్ట vaddandi. సత్యసాయి భక్తులకు సాయి అంటే యెవరు,యేమి,ఆయన sakthi యేమి అనేది బాగనే telusunu. ఇక్కడ జరగని కార్య క్రమములు కానీ ఆగిన ఆధ్యాత్మిక సాధనలు కానీ యేమీ లేవు.
Sathyasai heartly devotees make built but some devils are playing in puttaparhi puttaparthi is become waste puttaparthi is will come soon pls wait and see swami s making all waste
భగవంతుడే కర్త కర్మ క్రియ
మేము 15 ఏళ్ల నుంచి వెళ్తున్నాము ఈవెన్ న్యూస్ లో చెప్పిన విషయాలు ఏవి మేము పుట్టపర్తి లో చూడలేదు. అందరూ ఎంతో భక్తి భావాలతో స్వామిని ఆరాధించుకుంటున్నారు. స్వామి 97 birthday ఉత్సవాలు కూడా అత్యద్భుతంగా పుట్టపర్తిలో ప్రశాంతంగా జరిగాయి. అన్ని సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. స్వామి భక్తులు స్వామిని తెలిసినవారు అందరూ ఎటువంటి తేడాలు లేకుండా స్వామి చూపిన భక్తి మార్గాల్లో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
ఎప్పుడు అశాంతితో ఉండేవారికి ఇలాంటివి ఉంటాయి
అవును...సాయిరాం...మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్....
జస్ట్ భగవాన్ సత్య సాయి బాబా స్వామి ఆఫీసియల్ ట్రస్ట్ నుండి
మాకు ముద్దేనాహళ్లి లో ఉన్న D స్వాములకు సంబంధం లేదు
అని మెసేజ్ పాస్ చేస్తే చాలు కథ ముగిసిపోతుంది జై సాయిరాం 🙏🏼
Yes u are right.
Neku teleyakapoteu teledu ani cheppu... Antey kaani vunnadi ledu ani cheppe ryt neku ledu.... Okasari muddanahali kosam telusuko... Maro puttaparthi ga maarachadu aa kotha Baba
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు భక్తుల కొంగు బంగారం బాబా వారికి నిజమైన వారసులు భక్తులు❤❤❤
అన్ని సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. స్వామి భక్తులు స్వామిని తెలిసినవారు అందరూ ఎటువంటి తేడాలు లేకుండా స్వామి చూపిన భక్తి మార్గాల్లో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
మీ ఛానల్ చెప్పిన ఏదీ కూడా అక్కడ లేదు.ఎప్పటి లాగే అక్కడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజాలు తెలుసుకుని చెపితే బాగుంటుంది.
స్వామి మానవాళికి అందించిన విలువలను ఎవరు పాటిస్తారో వారందరూ స్వామి దివ్యత్వానికి వారసులే ...
Om Sri Sai Ram 🙏🌹if he acts like Swami, he never become Swami, Puttaparthi will never lose its glory, Sri Ratnakar garu is not propagating himself as Sri Satya Sai Baba, we cannot accept anyone as our Swami, Our beloved Swami will remain in our hearts forever and always, my humble sahasrakoti pranams at thy divine lotus feet my beloved Bhagwan 🙏🌹🙏🙇♀
Yes Sarada Garu..Sairam....
Om Sri Sai Ram 🙏🌷
Sai Ram 🙏🙏🙏 Satguru Madusudanan is the real Rupam of Sri Sathya Baba ,,,,,,
Satya Sai Is alone our gof
Let the good work be spoken everywhere but not who is what!! Let us move forward to help the need and poor. 🙏
Lord Bhagawan Sri Sri Satya Sai Baba is the eternal perpetuator🙏
ప్రస్తుతం ట్రస్ట్ కార్యక్రమాలు చాలా బాగా జై చేస్తున్నారు స్వామి కి వేరు సాటి లేరు.
ReallyWorldFamous.SadGuru.SreeMadhusudanasai.
NO WAY AT ALL WE CANNOT COMPARE ANYONE WITH SWAMI
భగవంతునికి వారసులు ఎవరు ఉంటారు ? ఆయనకి ఆయనే వారసుడు , రత్నాకర్ గారే స్వయం గా చెప్పారు , మనమందరం స్వామి బిడ్డల మని , అందరూ స్వామి ప్రేమకు అర్హులే నని , ఇక పోతే ఒకప్పటి స్వామి స్టూడెంట్ మధుసూధన్ నాయుడు లేక పోతే అతనిని ప్రోత్సహిస్తున్న నరసింహమూర్తి , వాళ్ళ స్వార్థం కోసం ఒక సంస్థ పెట్టి , భక్తు లు మనోభావాలను దెబ్బతీస్తున్నారు , ఇది సర్వాంత్యామి అయిన సత్యసాయినాథుని కి తెలియనిది కాదు , మధుసూధన్ నాయుడు ఎన్ని వేషాలు వేసినా అతను స్వామి అవుతాడా ? స్వామి భక్తులు ఎవరైనా సరే ఈ అమానుష చర్యలను ఖండిచాల్లి , మధుసూధన్ నాయుడు , నరసింహమూర్తి , వీరిద్దరి చర్యలను ప్రోత్సహించే వారు అందరూ స్వామి మనసుకు బాధ కలిగించే వారే , మధుసూధన్ నాయుడు , నరసింహమూర్తి , పాపం మూట గట్టు కొంటున్నారు , వారిని ఈ పాప కర్మ ఏ జన్మ కైనా వారిని విడిచి పెట్టదు , సాయి భక్తులు ఎవరైనా సరే స్వామి కీ బాధ కలిగించే ఇటువాటిని ఖండించి dislike కొట్టండి , సాయి భక్తులు అందరూ నిరంతరము స్వామి సుందరమైన దివ్యమంగళ విగ్రహాన్ని నిరంతరము ద్యాన్నిస్తూ , పవిత్రమైన సాయి నామాన్ని స్మరిస్తూ , అపారమైన వారి ప్రేమను , ఆశీస్సులను పొందాలని కోరుతూ సాయిరాం, నిరంతరము స్వామి దివ్య పాదారవిందము ల చెంత , N శ్రీ రామమూర్తి , రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయి , దిల్సుఖ్ నగర్ , హైదరాబాదు .
Realy correct information Sairam🙏no medeator between Swami's and devotis. Swami's all in all every one and every body observe please.🙏
Meeru chappina vatilo nijam yentha vundo naaku theliyadu kaani prasanthi nilayam lo mathram baaba garu vunnapudu paristhithi eppudu asalu ledu edi 100./.
Baabu garu vunnappudu studys ki just payment vundedi kani naminal ga kaani eppudu maa paapa 3rd class ki akkada ayina cost 84thousand edi okate kaadu Baaba siva kayvalam tharvatha akkada improvement chesindi yemi ledu
At d same time madhusudhan sai garu 33 institutions establish chesaru total free education esthunnaru. So manam alochinchali ayana baaba daggara chadivadu kaabatte ayanaku aa bhavalu vacchaye.
Baaba gari adugu jadalone madhusudhana sai garu nadusthunnaru.
స్వామివారికి వారసులే లేరని 1940 లోనే స్వయంగా ప్రకటించారు.
"బాసె మీతోటి సంబంధమింక"!
ఎవరినో ఆవహీంచి అవతారం కార్యక్రమం చేపట్టనని, అవహీంచేది క్షుద్రశక్తి కాని దైవశక్తి కాదని ఏనాడో తేటతెల్లం చేశారు.
కనుక, అట్టి భ్రమల్లో మునిగి తేలేవారు, స్వామి భక్తులకొసగిన "సేవ మరియు ప్రేమ" లనే వారసత్వ సంపదను సొంతం చేసుకొంటే భ్రమ తొలగి బ్రహ్మ తత్వాన్ని తద్వారా తరగని గౌరవాన్ని మరియు కీర్తిని అలవోకగా పొందగలరు!సాయిరాం!
ఆల్వేస్ హావ్ ఇన్ ఫుల్ పుట్టపర్తి ఇన్ ప్రశాంతి నిలయం
సత్యసాయి భక్తులు అటూఇటూ మారే ప్రశ్నే లేదు. హాయిగా స్వామి భక్తుడుగా ఉండకుండా ఎందుకు ఆ మధుసూధన నాయుడు ఇలా చేయడం. ఇదేనా స్వామి దగ్గర అతడు నేర్చుకున్నది ??? స్వామి ఎక్కడ.... ఇతడు ఎక్కడ. స్వామి ని నమ్మి తమ దైవంగా భావించేవారు ఎప్పటికీ ప్రశాంతినిలయానికే వస్తారు. స్వామి విద్యార్థిగా నాయుడు ...స్వామి పేరుమీదే ఆ మంచి కార్యక్రమాలు జరిపించుతూ ఉంటే స్వామి అనుగ్రహము అతనిపై నిండుగా దండిగా మెండుగా ఉంటుంది. ఎందుకోసం ఈ తాపత్రయం. స్వామిని నమ్మిన వారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. అంతేగానీ " మేమే సాయిబాబాలమని వాళ్ళు చెప్పుకోవడం లేదు. సత్యసాయిబాబా అవతారం నభూతో నభవిష్యతి. సాయిరాం 🙏🌸🙏
స్వామి కి సాటి ఇంకెవరు లేరు స్వామి వైభవం యింకా బాగా పెరిగింది మళ్ళీ ప్రేమసాయి అవతారం వస్తుంది యింకా ఎవరు లేరు. అక్కర లేనివి చెప్పకండి.
Swamy only lonely TRUTH .nothing happens to his mission
Muddanahalli ప్రసక్తే లేదు. అవతరణ పుట్టపర్తి లొనే జరిగింది. పౌండ్రక వాసుదేవుడు నిజమైన సరి కృష్నుడైనాడా? స్వామినే స్వయంగా నా పిల్లలె నా ఆస్థి అన్నారు. sathyasai గ్రామం 1978లొనే స్వయంగా స్వామి వారు ఫౌండేషన్ వేసిన సంఘటన లో స్వయంగా పాల్గొన్నవారిలొ నేనూ వున్నాను.
ఈ గురు ద్రోహి మధు ఒంటరిగా కాదు,మరొక gunda NR అనే దుర్మార్గుడు , ధనార్జన కోసం చేసే గోల ఇది.
SadhGuru.SreeMadhusudanasaiLivingandServicingMasterofUniversal.SadhGuruPurelyLoveAndServicingMANOfGOD.DontCompareAnyBody.
Poundrika vasudeva .SATYASAI BABA VARU GOD INCARNATED .UNTRUTH
మీకు రత్నకర్ గారు స్వామి కి తమ్ముడి కొడుకు మేనల్లుడు కాదు ముందు సరిఆయిన సమాచారం తెలుసుకోవాలి.
యి నాటకాలు ఎన్నాళ్ళు సాగవు మోసం ఎప్పుడు నిలబడదు దయచేసి ఏవి పెడితే అవి చెప్పి మా భక్తులను బాధ పెట్టకండి స్వామి బంగారు.
Then spreading these doubts and rumors spread about the good work that's happening in muddenhalli... Free education, free nutrition ,free health care... And the most important thing is the first free private Medical college.. All this will not be possible without God's intervention. Trust God then you will automatically experience the truth
Sairam.rathnakar.garu.chala.chala..nijamu..chaparu.sairam
రత్నాకర్ సత్యసాయి కి మేనల్లుడు కాదు.
తమ్ముని కుమారుడు
నిజా నిజా లు తె లియక యెలంటి హక్కు తో ఇలాంటి దరిద్రపు వీడియోలు peduthunnaaru? pichhi వీడియోలు పెడుతూ కష్టాల పాలు kaavaddandi.
నాల్కను అదుపులో వుంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆ సాయి కరుణ పొందుతారు.
జై శ్రీ సత్య సాయి రామ్!
Media never play with devotees sentiment. Devotion .nothing as usual going on everywhere. SSSSO, central trust done lotof good services during covid time. Only puttaparthi truth .swamy told many times.
Ratnakar meda CBI enquiry cheyaki
సాయిరాం
ఎందుకండీ ఈ వీడియోలు? అసలెవరీ మధుసూదన్నాయుడు? చూస్తేనే కంపరం పుడుతూంది. మా బంగారు స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడు. నిజమైన సత్యసాయి భక్తులెవరూ ఇలాంటి పగటి వేషగాళ్లని నమ్మేప్రసక్తే లేదు. భగవాన్, సాయి అని పేరు పెట్టేసుకున్నంత మాత్రాన ఈ అబ్బాయి మా స్వామి అయిపోతాడా!
ఎన్నాళ్లు సాగుతుందో ఈ నాటకం, చూద్దాం . ఆరంగు అంగీలు, జరీ కండువాలు మానేసి, చక్కగా స్టూడెంట్ మధుసూదన్నాయుడుగా ఉంటే ఏమిటి నష్టం?
తల్లి,తండ్రి, గరువు, దైవం సర్వం తానే అయిన మా స్వామి సడన్ గా ఈ అబ్బాయిగా మారిపోయారంటే నమ్మడానికి అంత దద్దమ్మల మనకుంటున్నారా?
నమ్మినవారి సంగతి నా కనవసరం. నిజం నిలకడమీద బయటపడుతుంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని చెప్పేరు మా స్వామి. అది తథ్యం
Swami EX students ki responsibility ivvandi
రత్నాకర్ స్వామి వారి మేనల్లుడు కాదు, తమ్ముడు శ్రీ జానకీరామయ్య గారి పుత్రుడు అంటే స్వామి వారికి కొడుకు అవుతాడు. అంత కూడా తెలుసుకోకుండా వీడియోస్ ఎలా పెడతారండి??
❤ Jai Sairam, Sri Sairam
Prema saibaba Prathirupame.SadGuruSreeMadhusudanasaiAvathar.
Swamii.bhagavan..baba.swamj.vareki.bhaktulandaru.bhavanthuniki.varusule
Satyasai central trust only not any individual. Media stop unnecessary things .still prashantinilayam now same also.all services going on as usually
రత్నాకర్ చెప్పేఫీ కరెక్ట్.
When swamy physical body all went .now devotees sevadal doing services prayers at homes their own places .none shaken except media .his told balvikas ,bhajans study circles granasevas going as usual
PLEASE DONT COMPARE MADUSUDAN TO OUR DEAR LORD. SWAMI IS SAKSHAT GOD 🙏🙏🙏ITS VERY WRONG ON YOUR PART TO EVEN MENTION MASHUSUDAN. PLEASE STOP IMMEDIATELY 😡
MadhusudanasaiMahimanvithaMahapurushulu.SadGuru SreeMadhusudanasai.Independent.Not any Varasudu.He is Avathar.asure.
Nijamy naa swami bhakthu lu bhagavaan sathya sai baba ni veedaru , nenu swami ani cheppukoni thiruguthunna elaati madhusudhan elaati valla ki edho ok roju swami punishment estharu .swami swami laa ga malli vastharu edhi nijam , swami dhaggar chadhivi guru Droham chesevadu ee madhusudha . Nakka pulilaga thayaru avvudhamu ani vathalu p eppukunna eppati ki nakka nakke puli avadhu ee madhusudha kuda nakka laati vadu .guru Droham . Vadu chanipoye time ki thelusu kuntaadu
What is Brahma vid Brahmaiva Bhavathi ?
The ultimate of Sanatana Dharma
Aatma Dharmam
1st south canteen meda constraint cheyandi
Seamy perunu nilapalanedi ma korika.
Sir Mee some media vallu okkarike pootara Ani maa dout vachi okkasari mudhenahalli ki vachi choodandi ekkada em jarugothondhi Ani thelusthundhi
You are right
స్వామికి కి వారసులు అంటూ ఎవరూ లేరు ,సత్యసాయి శివైక్యం అయ్యాక వైభవం ఇంకా పెరిగింది...స్వామికి రారారు సాటి ఎవరు ఎంత మంది ముద్దేణహ ల్లి కి వెళ్ళిన మురిగిపాయిన నీరు పోయినటే,స్వామి ను మనసా వాచా కర్మణ నమ్మిన వారు ,వారి సిద్ధాంతాలు నమ్మిన వారు స్వామి బాటలో నడుస్తారు...ఏదో స్కూల్స్,హాస్పిటల్ కట్టినంత మాత్రాన మధు దేవుడు కాలేడు కాల గర్భంలో లో ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు.
1964 లో నే నేను పుట్ట పర్తి కి vachhanu.ఇప్పుడు ఇక్కడనే పర్తి లొనే వున్నా ను.
అమ్మ మీరు పుట్టపర్తి లో ఎక్కడ ఉంటారు....
Ye party adhikaram lo vuntey aa party vyakthi puttaparthiki varasudu
భ
Àa
ఏమి ఈ దరిద్రం 🤦🏻♂️, ఇన్ని సంవత్సరాలనుండి మీరు స్వామి ద్వార నేర్చుకున్నది ఇదేనా. మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక భావన వైపు ద్రుష్టి మల్లించినవాడు స్వామి. కానీ మీరు ఆ స్వామి పరువు తీసి పాపం మూట కట్టుకుంటున్నారు.స్వామి ప్రపంచం మొత్తాన్ని హిందూ ధర్మ వైపు మళ్ళిస్తే మీరు అందరినీ మీ వైపు తిప్పుకుంటున్నారు. మున్ముందు ఇంకెన్ని చూడాలో స్వామి.
Swami Must Have Come Into Madhusudhan And Good Work Is Being Done. Otherwise, How Is That He Is Attracting So Many People World Over?
This is not true
Sadguru sri madhusudan sai is the disciple of Bhagavan Sri satya sai baba
There is no need of varasudu.Ilantivi post meeru pettalsina avasarama ledu. International trust unnadi. Meeku anavasaram.
సాయిబాబా గారికి రత్నాకర్ గారు కొడుకు రా అయ్యేది
అవును సురేష్ గారు....
Bodies are different but destiny is same.
Not only madhusudhan sai is god , he says every one is god first listen his speech
He is copying everything from Swami's discourses. First he labelled himself as Sathya sai baba. Now he became Sadguru madhusudan. This entire muddanahalli drama is for name, power and money by Narasimha murthy, C Srinivas and Madhusudan. True devotion does not require all these.
Muddenahalli poundrika vasudeva
10 tv ki pani patu laydu.karnul Baba pani tirupoindi prasant Madhusudan naidu maro Dublicate sai baba ga acting. Dabu dochukodaniki.magic chystunndu. Elanti vedios pettakandi kindly🙏
Pichhi pichhi పనికిమాలిన వీడియోలు పెట్ట vaddandi. సత్యసాయి భక్తులకు సాయి అంటే యెవరు,యేమి,ఆయన sakthi యేమి అనేది బాగనే telusunu. ఇక్కడ జరగని కార్య క్రమములు కానీ ఆగిన ఆధ్యాత్మిక సాధనలు కానీ యేమీ లేవు.
Meeku teleedu, Velli choodaru, Adi idi vini edo content pedataaru, Mee Chanel py na vunna gouram teesesukuntunnaru
Naku kuda amount este nikanna ekkva chepta ra
శిరిడీ సాయి బాబా / సత్యసాయి బాబా / బాల సాయి బాబా - మాంత్రికులు
It's all fack. Parthi is only swami house forever
పసలేని కామెంట్స్ ఇవి
మీకు ఏ న్యూస్ లేదా ? మళ్ళి ఆయన మీద పడ్డారు ? TV9 కి రవి prakash గాడు CEO గానో వాడి బొంద లాగో ఉన్నపుడు ఆయన మిద పడి ఏడిచేవాడు. ఇప్పుడు మీరా ?
Evadraa miru ,,,,, puttaparthi lo ilanti vathavaranam emi ledhu
Niku enta ehharu ela chhapamani
Avriki mosam saedamladu sevagurinci kuda seppali e chenal sepparu burda jallutundi 10 tv
Sathyasai heartly devotees make built but some devils are playing in puttaparhi puttaparthi is become waste puttaparthi is will come soon pls wait and see swami s making all waste
మధుసూదన్ సాయి ఫేక్ ఒరిజినల్ ఇస్ సత్య సాయి బాబా లవ్ అల్ సర్వాల్ ఓన్లీ బాబా మధుసూదన్ సాయి ఫేక్
Neee thalakayaaaa
Sollu news