చిలగడదుంప(sweet potato)ను వాటర్ లో వేసి అస్సలు ఊడికిoచకండి ఇలా చేయండి హెల్తీ టేస్టీ😋|| sweet potato

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 13

  • @Sసంతోషి
    @Sసంతోషి 9 หลายเดือนก่อน +3

    Stove pina ipudu appatlo ite (boggula pina kattela pina) kalchi tinte superb untai

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 9 หลายเดือนก่อน

    నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయిల్ లేకుండా చపాతీ తినేవారు మా ఇంటిపక్క అక్కవాళ్ళు.వాళ్ళను అందరూ పేదవాళ్ళు అనేది నేను విన్న.ఆయిల్ కు డబ్బు లేదు వాళ్లకు అని.ఇప్పుడు ఆయిల్ తింటే వంట చేతకాని వాళ్ళు అంటున్నారు.రకరకాల వింతలు .మీవల్ల ఎవరికి ఉపయోగం కొన్ని నీరు పోసి 8 ఆర్ 10 mints lo ఉడికి పోతాయి.వింత చేష్టలు

  • @devisrilakshmiv32
    @devisrilakshmiv32 9 หลายเดือนก่อน +3

    Mam avariki pedithe super ga vuntai
    Water challanavasaram ledu

  • @umaduvvuri9023
    @umaduvvuri9023 9 หลายเดือนก่อน

    Tokka lo kuudaa chaalaa poshakaalu vuntaayani miiku telidaa ?

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 9 หลายเดือนก่อน

    యాక్

  • @sravanimullamuri6284
    @sravanimullamuri6284 9 หลายเดือนก่อน +2

    Anta avasaram ledu steam chesthe easy ga boil avtundi

  • @molletimohanajagannadharao8323
    @molletimohanajagannadharao8323 9 หลายเดือนก่อน +1

    నీళ్ళు లేకుండా వుండి కించ లేదు కదా?

  • @pleelaed5615
    @pleelaed5615 9 หลายเดือนก่อน +2

    నెయ్యి కాకుండ ఆయిల్ వాడితే కాదా నెయ్యి అందరికీ పడదు.

  • @adinarayana7711
    @adinarayana7711 9 หลายเดือนก่อน +3

    అమ్మా ఇడ్లీలు ఏ విధంగా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది ఇధి ఎప్పటి నుండి చేసే పద్ధతి మరలా కర రకాలుగా ఎందు నీళ్ళు పోసుకుంటూ ఎందుకు

  • @moksharvs8887
    @moksharvs8887 หลายเดือนก่อน

    Mari meeru water use chasaru water lo udikinchavaddani heading pettaru

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 9 หลายเดือนก่อน +1

    అవి కిలో ఉన్నాయి