అమ్మ తొమ్మిది నెలలు మోస్తే పుట్టాము అనుకుంటారు కొందరు... నాన్న పక్కన పది నిమిషాలు సుఖ పడితే పుట్టాము అనుకుంటారు కొందరు... రెండు నిజాలే... మొదటిది చూసిన వాడు మనిషి అవుతాడు... రెండవది చూసిన వాడు పశువు అవుతాడు... -కృష్ణం వందే జగత్గురు
అమ్మ గొప్పదా నాన్న గొప్పవాడా అంటే అమ్మ ప్రపంచానికి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది ,నాన్న నికు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కాబట్టి ఇద్దరు గొప్పవల్లే 😍😍❤️
నాకు నచ్చిన బెస్ట్ డైలాగ్: *నాకు తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం అమ్మ, కానీ ఇల్లే అలా ఎందుకు కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు* .... .....మిస్టర్ పర్ఫెక్ట్
ఫస్ట్ ఆఫ్ అల్ తాజ్ మహల్ ఇల్లుకాదు ,సమాధి , సరే నా ఇష్టం నేను కట్టుకుంటా అంటే మాత్రం మనీ ఫుల్లుగా ఉండాలి , ఇంకా దానిలో మోడీపీకేషన్స్ కూడా చేసుకోవాలి , దానిలో వుండే విధంగా
Goutham nandha movie : mana body lo 70% water untundhi Ra Kani ekkada debba thagilina blood vasthundhi adhe blood unde heart ki debba thagilithe..kantlo nunchi water vasthundhi
అన్నయ్య నీ మాటలు చాలా శ్రద్ధగా అలకిస్తా నేను ఎప్పుడు. నీ ఛానల్ ఎప్పుడు మంచివి చెప్పుతావ్. నువ్ చెప్పిన అన్ని వాక్యాలు కూడా సూపర్. ఎంత పేయికి వెళ్లిన దిగలిసిందే నేల మీదే.
I like The Dialogue "Vadidhi Aina Roju Evaru Aina Kottagaladu Asalu Godava Rakunda Aputhadu Chudu Vaadu Goppa". vaade goppa From Aravinda Sametha Movie
Aa Angla maadyamam daya Valle nuvvu e comment pettagaluguthunnav ani marchipoku, nee chethilo unna mobile, choose tv, vesukunna pantu shirt, parayanisthunna cycle, bike, car, vimanam, ivvanni angleyule kanukunnaru ani marchipoku oka vela marchipovali anukunte vaadaku, first learn to respect creator not language.
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో, మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి ఇ పురుగుని కదిలించే జీవం ఒక్కటే ఆకలి, తపించే ఆత్మ నల్ల శాసించే శక్తి ఒక్కటే ఆశ, ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబరుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వత్తుల్లా కరిగిపోతాయి🙏🙏🙏
ఆ నాలుగు లో నాకు ఇష్టమైన డైలాగ్. "మొదట నీ కలికి చెప్పులు ఉన్నయో లేదో చూసుకో తర్వాత ప్రపంచానికి కార్పెట్ పరుడువూ" "నేను ప్రపంచానికి కార్పెట్ పర్వడంలేదు కేవలం పక్కోడి కలిలో ముళ్ళు గుచుకుంటే తిశా అంటే."👏👏🙏
Almost prathi dialogue nenu frequent ga different situations lo use chestu untanu...but you made my day by keeping them at one place.....Love you bro.......
ఎవరండి మీఁరు? మీ వయసెంత? మీరు ఎన్ని పుస్తకాలు చదివారు? మీరేం చేస్తారు? సినిమా చూసేవిధానం మీరు చెప్పిన విధంగా చూస్తే, అసలైన నాగరికత మనం సాధినట్లే... You are an adept in movie knowledge.
*జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు* *కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సుఖసంతోషాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు. మనిషి వర్తమానంలో నిలిచినప్పుడు మనసు బానిసైపోతుంది. అంటే, మనిషి చెప్పినట్లు మనసు వింటుంది. అప్పుడు జీవితం వేడుక అవుతుంది. అలా కాకుండా భూత భవిష్యత్తుల మధ్య డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంటే మనిషిని కీలుబొమ్మగా చేసి ఇష్టానుసారం ఆడుకుంటుంది. దుఃఖసాగరంలో ముంచి ఆనందోత్సవం జరగకుండా చూస్తుంది.* *జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతంలో ఉన్నట్లు అస్సలు ఉండదు. అది నిత్యం మారిపోతూ కొత్తగా ఉంటుంది. సర్వమూ ఎరిగి, అంతటా వ్యాపితమైన చైతన్యశక్తి ఎత్తని రూపమంటూ ఉండదు. వర్తమానం అనేకానేక నూతనావిష్కరణల కర్మాగారం.* *దారి దిక్కు తెలియక, ఎటువైపు వెళ్లాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నపుడు ఎదురైన బాటసారికి ఇదీ దారి అని చూపితే కలిగే ఆనందమే వేరు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే- ఆనందానికి జ్ఞానమే మూలం అని.నిజానికి జ్ఞానం, ఆనందం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకేదాన్ని సూచించే పర్యాయపదాలు.ఈ రెండింటితో ఆరోగ్యమూ సమకూరుతుంది. ఆరోగ్యవంతుడు మాత్రమే తన చేతిలోని పనిని సంపూర్ణంగా పూర్తిచేయగలడు. నూతన ఆలోచనలతో కొత్త వాటిని కనిపెట్టి ప్రపంచానికి కానుకలుగా సమర్పించగలడు.*
Bro jersey is my all time favorite movie andulo "andaru maa nanna prayathnisthu chanipoyadani anukunnam kada adhi thappu ch ani pothadani thelisina prayathnichhadu that my father" This is best
Bro.. u miss this dailog from.. camera man Ganga tho ram Babu.. movie.. సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటేనే దేశం బాగుంటుంది
Addicted to this channel, inka ekkuva reach raavali e channel ki, vere ilanti channel vaallu commercial ga unnaaru kani ee okka channel lo ne soul untuntundi.
జీవితం పేకాట ఆట లాంటిది... అలాగని పేకాటే జీవితం కాకూడదు.. లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్... అంటే ఆర్ట్ పెద్దదని అని కాదు జీవితం చిన్నది అని కాదు ...ఆర్ట్ లా మనిషి జీవితాంతం మంచిగా ఉండాలని నామాట గా చెపుతున్నాను.మీ మన్మధ రావ్ డిక్కల.ఆర్ట్ టీచర్. శ్రీకాకుళం జిల్లా.
I love one dialogue in Manmadhudu (Nag) movie:- "Ammailantha inthe pinni Preminchetappudu pedhavallu gurthuraaru...pelli cheskunetappudu preminchina vadu gurthuraadu"
నా ఫేవరెట్ త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్..ఒకటి చెప్పనా నందు.మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు. మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్ళు. నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు( నువ్వు నాకు నచ్చావ్)మూవీ
I like this type dialogue's; 1) తెలివితేటలు వాడాల్సింది ఎదుటివాడ్ని మోసం చేయడానికొ లేదా ఎదుటి వాడు మోసం చేస్తున్నాడని తెలుసుకోవడానికో కాదు, ‘పనిచేయడానికి’. అంతే అంతకుమించి వాటితో పెద్దగా పని లేదు. 2) దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ, కళ్ళున్నాయ్ అని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తాడు.
I am happy and surprised watching all coments as I mostly beleive people generally do not catch this great words out of movie and mostly watch it for elevation of hero and comedy for entertainment. The strong medium to propel through hearts of human beings with good thoughts is MOVIE, but the matter here is how you consume it.
"ఓటమికి ఓటమికి మధ్య మనం అలసిపోకుండా వేసే కొన్ని అడుగుల దూరం.... ధైర్యం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు... భయాన్ని face చేయడం" Don't remember the movie name.
Nuvvu chesina vedio la max Puri nd Krish tresins movies la dialogs ye bro .........vallu life ni ND society ni chala detailed ga study chrsinavalle ND valla movies kuda atlane untai ......really super vedio bro .......
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లీరీ నాటకంలో, మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతీ పురుగును2 కదిలించే నిజం ఒక్కటే ఆకలి తపించే ఆత్మనాళ్ళ శాసించే శక్తిఒక్కటే ఆశ, ఆ ఆశ మురిసినపుడు ఆలోచనమసకబాకుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయ్
again the brothers team was rocked.. As days are passing channel was evolving and making happy us with these new type of series along with your great explanation and deep understanding in the subject. Take a bow from me..
One of my fav dialogue don't know it belongs to which movie/person but - If u don't build your dreams Someone will hire u to build their dreams!! Chala depth undhi dheentlo....ardham chesukovaali anthe....
గోపాల గోపాల మూవీ లో వెంకటేష్ ఓడిపోయి నప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ "అడ్డేడ్డే పాములు ఉంటాయి కదా చూసుకోని ఆడాలి" "యుద్దానికి వెళ్ళేటప్పుడు ఒక్క తెగువ వుంటే చాలదు తెలివి,ఉండాలి తెలిసి ఉండాలి"
సినిమా రచయితలు ఎంతో కష్టపడి మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు రాస్తారు కానీ సినిమా రచయితలు, దర్శకులు అలాగే ఈ స్ఫూర్తిదాయకమైన మాటల సిమాలు చూసిన పెక్షకులు , వీటిని అమలు చేయకపోగా ఆ స్ఫూర్తిదాయకమైన మాటలు చాలా బాగున్నాయని తెగ మెచ్చుకుంటుంటారు. కాబట్టి స్ఫూర్తిదాయకమైన ఆ మాటలను అర్థం చేసుకుని అమలుపరిచి అప్పుడు మనం వాటిని ఇతరులకు బొదించుదాం.
"రూపాయి సంపాదించడం తెలీని ఏ ఎదవకి ILY చెప్పే అర్హత లేదు" అచ్చంగా నాకు నేను కూడా ఇలాగే అనుకుని నేను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెట్టడంఆపెసా. మొదట లవ్ ఫెయిల్ అయింది, ఆ తర్వాత సరే కొద్దిగా లైఫ్ సెట్ చేసుకుని మళ్ళీ అడుగుదాం అనే లోపు తను నెలకి లక్ష సంపాదించే అబ్బాయిని ప్రేమించింది అని తెలిసింది. నేను ఇంకా ఎప్పుడు సంపాదిస్తానొ నాకే తెలీదు. లక్ష కంటే ఎక్కువ సంపాదించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నావల్ల కాదు. కాబట్టి లైట్ తీసుకున్నా..!
సాంబ సినిమాలో ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం👉చదువుకునే వయసులో చదువు విలువ తెలీదు...చదువు విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు✍️
Excellent
Ndhuk kudharadhu kudhurudhi
@@Manideep6557 sare le anna
@@Manideep6557 వయసు అయిపోతుంది
Same
My Fav dialogue;-
Aravinda Sametha movie lo
" వినే టైం చేపే మనిషి వల్ల విషయం విలువ ఏ మారిపోతుంది "
Wt a Fantastic dialogue Guruji ❤️👌👏
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
super anna naa fav doilags anna
"ఆపేసి ఓడిపోయినవాడున్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు " ఈ రోజుల్లో మనందరికి సూట్ అయ్యె డైలాగ్
Excellent
Nuv em prayatninchi oodipoyav Nayana?? 🙄
అమ్మ తొమ్మిది నెలలు మోస్తే పుట్టాము అనుకుంటారు కొందరు... నాన్న పక్కన పది నిమిషాలు సుఖ పడితే పుట్టాము అనుకుంటారు కొందరు... రెండు నిజాలే... మొదటిది చూసిన వాడు మనిషి అవుతాడు... రెండవది చూసిన వాడు పశువు అవుతాడు...
-కృష్ణం వందే జగత్గురు
పురిటి నొప్పులను చుసినవడు మనిషి అవుతాడు
పడక సుఖం చూసినవడు పశువు అవుతాడు..last line bro . sorry for the interfear
Superb
@@subbaiahgoud3507 e dilouge challa baguntundhi
👌👌👌
One of my fav dailog
జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు...... అందరి సరదా తీర్చేస్తది......🤙🤙
Temper
👌👉మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు.ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా,ఎంత పోగొట్టుకున్నా ఏం తేడా ఉండదు👈👍
అమ్మ గొప్పదా నాన్న గొప్పవాడా అంటే
అమ్మ ప్రపంచానికి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది ,నాన్న నికు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కాబట్టి ఇద్దరు గొప్పవల్లే 😍😍❤️
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
S
Bottle bottle bottle
నాకు నచ్చిన బెస్ట్ డైలాగ్:
*నాకు తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం అమ్మ, కానీ ఇల్లే అలా ఎందుకు కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు* ....
.....మిస్టర్ పర్ఫెక్ట్
Idhi actually copy dialogue from malleswari movie.
Tajmahal ni chudali gani andhulone undipovalani anukokudadhu.
Trivikram.
Super
Sprr brooo😌
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
ఫస్ట్ ఆఫ్ అల్ తాజ్ మహల్ ఇల్లుకాదు ,సమాధి ,
సరే నా ఇష్టం నేను కట్టుకుంటా అంటే మాత్రం మనీ ఫుల్లుగా ఉండాలి , ఇంకా దానిలో మోడీపీకేషన్స్ కూడా చేసుకోవాలి , దానిలో వుండే విధంగా
దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కాళ్ళు తోనే❤️👍
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
గమ్యం మూవీ లో రామాయణము ఉంది
హీరో పేరు . రామ్
హీరోయిన్ పేరు . జానకి
హెల్ప్ చేసే అల్లరి నరేష్ పేరు.. గాలి శీను ..అంటే గాలి (హనుమాన్).
@@bmvinayreddy what
Super ......
అరె అవును బలే పెట్టాడు కదా పేర్లు
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
th-cam.com/video/dlYxgpOABjU/w-d-xo.html
Karthikeya movie:
కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్ముతాం. కానీ కొన్ని నిజాలను నమ్మడానికి ఆలోచిస్తాం.
మనస్సు అనేది దేవునికి మాత్రమే పెట్టే నైవేద్యం లా ఉండాలి అందరికీ పంచే ప్రసాదం లా ఉండకూడదు
Which movie bro..??
సినిమా పేరు మర్చిపోయాను బ్రో
నైవేద్యం తర్వాత ప్రసాదం అవుతుంది కదా
దేవునికి ప్రత్యేకించి పెడతారు కదా
Goutham nandha movie : mana body lo 70% water untundhi Ra Kani ekkada debba thagilina blood vasthundhi adhe blood unde heart ki debba thagilithe..kantlo nunchi water vasthundhi
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Ee movie lo prathi diologue excellent
Remembered
Peopleppppllpoop p
@@thulasiram2002 @a
మాతృత్వానికి మగతనానికి ఏక కాలంలో ఆకలి తీర్చడం ఆహా ఆడవాల్లది ఎంత సంస్కారం...
(శాతకర్ణి) - బుర్ర సాయ్ మాధవ్
ఏ మూవీ డైలాగ్ Sir
@@lokeswarareddy6101 గౌతమి పుత్ర శాతకర్ణి
@@sunilkkumar4879 Thanks Sir
Video scene chuste anduloni antharardham artamavthundi
Its Actual Dialogue was "మాతృత్వానికీ మగతనానికీ #దేహాత్మలతో ఆకలి తీర్చడం ఆహా ఆడవాళ్ళదెంత సంస్కారం...
అన్నయ్య నీ మాటలు చాలా శ్రద్ధగా అలకిస్తా నేను ఎప్పుడు. నీ ఛానల్ ఎప్పుడు మంచివి చెప్పుతావ్. నువ్ చెప్పిన అన్ని వాక్యాలు కూడా సూపర్. ఎంత పేయికి వెళ్లిన దిగలిసిందే నేల మీదే.
The most underrated channel in TH-cam
This is fact
Yes sir
Nijam sir...
Noo
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Adhemana swiggy lo pette order ah nimishaallo raadaniki rating time paduthundhi
అద్బుతం బాస్,సై డైలాగ్ చాలా బాగుంది.మీరు దాన్ని వివరించటం కూడా అద్భుతంగా వివరించారు
I like The Dialogue
"Vadidhi Aina Roju Evaru Aina Kottagaladu
Asalu Godava Rakunda Aputhadu Chudu Vaadu Goppa". vaade goppa
From Aravinda Sametha Movie
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
ఆంగ్ల మాధ్యమం వచ్చి తెలుగుని బలహీన పరిచినా... , తన డైలాగ్స్ తో తెలుగుని బలపరుస్తున్న ఒకే ఒక మాధ్యమం 'సినిమా'.
Complete telugu lo cheppindru, except dialogue 😀👍
Cinema kuda
Aa Angla maadyamam daya Valle nuvvu e comment pettagaluguthunnav ani marchipoku, nee chethilo unna mobile, choose tv, vesukunna pantu shirt, parayanisthunna cycle, bike, car, vimanam, ivvanni angleyule kanukunnaru ani marchipoku oka vela marchipovali anukunte vaadaku, first learn to respect creator not language.
@@kolapuri1 అంత పోటుగాడు అయితే నీ కామెంట్ ఇంగ్లీషులో ఏడవచ్చు గా, తెలుగుని ఇంగ్లీషులో టైపు చేయడం దేనికి.
A hari చాలా చక్కగా చెప్పారు. సోదరా
" జానకిని వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నా!!" ... గమ్యం
Good
A
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Good
👍
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో, మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి ఇ పురుగుని కదిలించే జీవం ఒక్కటే ఆకలి, తపించే ఆత్మ నల్ల శాసించే శక్తి ఒక్కటే ఆశ, ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబరుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వత్తుల్లా కరిగిపోతాయి🙏🙏🙏
*Panjaa Movie Dialogue:- **#సాయం** పొందినవాడు కృతజ్ఞత చూపకపోవడం ఎంతతప్పో సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు*
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Super
Super
Basic ga sayam chesinodiki kruthagnatha automatic ga vasthadhi antunnaaru
So, sayam chesinavaallu kruthagnatha korukovadam avasaram ledhu
@@Manideep6557 Dialogue Malli Chaduv ko
❤"మంచి"పుస్తకంలో వుంటే పాఠం అవుతుంది.అదే మనలో వుంటే గుణపాఠం అవుతుంది❤
-జై లవకుశ
👉ముందుగా నేను తెలుసుకోవల్సినది👈
ఎవరు ఎంతమాత్రం అని తెలుసుకొని తగినట్లు మంచిగా వుండాలి
అవసరాలు అన్ని నేర్పిస్తాయి ... the best ever ...........
ఆ నాలుగు లో నాకు ఇష్టమైన డైలాగ్.
"మొదట నీ కలికి చెప్పులు ఉన్నయో లేదో చూసుకో తర్వాత ప్రపంచానికి కార్పెట్ పరుడువూ"
"నేను ప్రపంచానికి కార్పెట్ పర్వడంలేదు కేవలం పక్కోడి కలిలో ముళ్ళు గుచుకుంటే తిశా అంటే."👏👏🙏
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Almost prathi dialogue nenu frequent ga different situations lo use chestu untanu...but you made my day by keeping them at one place.....Love you bro.......
The most underrated best TH-cam channel in Telugu తెలుగు లో అతి తక్కువ గుర్తింపు కలిగి ఉన్న యూట్యూబ్ ఛానెల్ లో అత్యంత ఉత్తమమైన ఛానల్.
భయ్యా నువ్వు నిజంగా గ్రేట్ భయ్యా ఇలాంటి మంచి మోటివేషనల్ డైలాగ్స్ నిలబెట్టడం
ఎవరండి మీఁరు?
మీ వయసెంత?
మీరు ఎన్ని పుస్తకాలు చదివారు?
మీరేం చేస్తారు?
సినిమా చూసేవిధానం మీరు చెప్పిన విధంగా చూస్తే, అసలైన నాగరికత మనం సాధినట్లే...
You are an adept in movie knowledge.
Mr. Anniyan.. my all time favourite movie anniyan..
@@bashamahaboob7941 yeah. Mine also.
Naaku nacchina All time super dialogue by Collection king Mohan Babu garu...." Manishi gaalilo pakshila yegaradam nerchukunnadu, neelallo chepalaa eedhadam nerchukunnadu, kaani manishi nela meedha manishi laa brathagadam marchipoyaadu"
*జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు*
*కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సుఖసంతోషాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు. మనిషి వర్తమానంలో నిలిచినప్పుడు మనసు బానిసైపోతుంది. అంటే, మనిషి చెప్పినట్లు మనసు వింటుంది. అప్పుడు జీవితం వేడుక అవుతుంది. అలా కాకుండా భూత భవిష్యత్తుల మధ్య డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంటే మనిషిని కీలుబొమ్మగా చేసి ఇష్టానుసారం ఆడుకుంటుంది. దుఃఖసాగరంలో ముంచి ఆనందోత్సవం జరగకుండా చూస్తుంది.*
*జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతంలో ఉన్నట్లు అస్సలు ఉండదు. అది నిత్యం మారిపోతూ కొత్తగా ఉంటుంది. సర్వమూ ఎరిగి, అంతటా వ్యాపితమైన చైతన్యశక్తి ఎత్తని రూపమంటూ ఉండదు. వర్తమానం అనేకానేక నూతనావిష్కరణల కర్మాగారం.*
*దారి దిక్కు తెలియక, ఎటువైపు వెళ్లాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నపుడు ఎదురైన బాటసారికి ఇదీ దారి అని చూపితే కలిగే ఆనందమే వేరు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే- ఆనందానికి జ్ఞానమే మూలం అని.నిజానికి జ్ఞానం, ఆనందం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకేదాన్ని సూచించే పర్యాయపదాలు.ఈ రెండింటితో ఆరోగ్యమూ సమకూరుతుంది. ఆరోగ్యవంతుడు మాత్రమే తన చేతిలోని పనిని సంపూర్ణంగా పూర్తిచేయగలడు. నూతన ఆలోచనలతో కొత్త వాటిని కనిపెట్టి ప్రపంచానికి కానుకలుగా సమర్పించగలడు.*
Excellent 👍
Bro jersey is my all time favorite movie andulo "andaru maa nanna prayathnisthu chanipoyadani anukunnam kada adhi thappu ch ani pothadani thelisina prayathnichhadu that my father" This is best
Literally cried a lot for this dialogue
Also athanu chanipodaaniki karanam prayathname
చాలా గొప్పగా చెప్పావ్ అన్నయ్య..👍👌❤️
[Money]
1.Vedham- Swamiji Dialogues
2.Aa Naluguru
3.BusinessMan/Neninthe
4.Nuvve Nuvve
5.Pilla Zamindar
6.Neninthe(again)
7.Prasthanam
8.Gamyam
9.Krishnam Vande Jagadgurum
10.Arjun Reddy
[Success & Failure]
11.Jersey
12.Chitralahari
13.Pilla Zemindar(Again)
14.jelsa
15.Chakram
16.Businessman(Again)
17.Nuvvu Naaku Nachav
18.Yevade Subramanyam
19.Sye
20.Brochevaruevarura
Super bro👍👍👍👍👍👍👍👍
Bro.. u miss this dailog from.. camera man Ganga tho ram Babu.. movie..
సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటేనే దేశం బాగుంటుంది
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు గురించి మాట్లాడకూడదు
Addicted to this channel, inka ekkuva reach raavali e channel ki, vere ilanti channel vaallu commercial ga unnaaru kani ee okka channel lo ne soul untuntundi.
Abbha Baga cheppav bayya
Probably
తండ్రికి భవిష్యత్తుకి భయపడని వాడు జీవితం లో పైకి రాలేడు - Vasu movie
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Yes
correct
నీ టార్గెట్ 10 miles అయితే, aim for the 11th mile - from పూరి జగన్నాధ్
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Idhi puri rayaledu vere person raasaru telsa
Chinapudu ee movies choosi emundile movie lo anukunna...kaani intha philosophy undani ipude telisindhi....My solemn gratitude to filmy geeks😍
Super brother, excellent, ఇలాంటివి ఇంకా ఇంకా వేతీ రాయండి, TQ 🙏🙏🙏
One more beautiful dialogue from RGVs Vangaveeti movie " ఒక్క అవసరం వంద సంవత్సరాల అనుభవం ఒక్క నిమిషంలో ఇస్తుంది"
అసలు ఈ డైలాగ్ కీ అర్ధమే లేదు 🙄🙄🙄
@@Imnotarobot705 as
VivekAnanda said, 1spoon practical knowledge is greater than tons of bookish knowledge..... Above line is almost close to this bro
Vedam movie loo dialog
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
@@Imnotarobot705 oka avasaram...vanda samvacharala anubavanni....oka nimisham lo isthundhi...
"చక్రం" ahead of that time . Really fantastic movie 😍😍😍😍
జీవితం పేకాట ఆట లాంటిది... అలాగని పేకాటే జీవితం కాకూడదు.. లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్... అంటే ఆర్ట్ పెద్దదని అని కాదు జీవితం చిన్నది అని కాదు ...ఆర్ట్ లా మనిషి జీవితాంతం మంచిగా ఉండాలని నామాట గా చెపుతున్నాను.మీ మన్మధ రావ్ డిక్కల.ఆర్ట్ టీచర్. శ్రీకాకుళం జిల్లా.
I love one dialogue in Manmadhudu (Nag) movie:-
"Ammailantha inthe pinni Preminchetappudu pedhavallu gurthuraaru...pelli cheskunetappudu preminchina vadu gurthuraadu"
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Yes
నా ఫేవరెట్ త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్..ఒకటి చెప్పనా నందు.మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు. మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్ళు. నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు( నువ్వు నాకు నచ్చావ్)మూవీ
I like this type dialogue's; 1) తెలివితేటలు వాడాల్సింది ఎదుటివాడ్ని మోసం చేయడానికొ లేదా ఎదుటి వాడు మోసం చేస్తున్నాడని తెలుసుకోవడానికో కాదు, ‘పనిచేయడానికి’. అంతే అంతకుమించి వాటితో పెద్దగా పని లేదు.
2) దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ, కళ్ళున్నాయ్ అని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తాడు.
ఎక్సెలెంట్.....వీడియో...సాయికుమార్ డైలాగ్
గెలవాలంటే marali longali అంటే nenu namaanu
Mana dagara matter undali manam ante yedutodiki avasaram ఉండాలి.
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
P
O🙏 on
🙏😁😂🤦♂️
O
Ramuism videos tharavatha mi videos chustha
Thanks for boosting up bro💯
నిన్ను అభినందించడానికి మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
I am happy and surprised watching all coments as I mostly beleive people generally do not catch this great words out of movie and mostly watch it for elevation of hero and comedy for entertainment.
The strong medium to propel through hearts of human beings with good thoughts is MOVIE, but the matter here is how you consume it.
"ఓటమికి ఓటమికి మధ్య మనం అలసిపోకుండా వేసే కొన్ని అడుగుల దూరం.... ధైర్యం.
ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు...
భయాన్ని face చేయడం"
Don't remember the movie name.
Movie name
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Super Anna
Devudu andarilonu untaadu Ila edyna avsaram unte faatmani manalonchi pudathaadu (kaleja movie) ee roju nuvve bro maa devudu Anni dialogues ni depth ga explain chesi marintha inspire ayela chesaav simply superb👍👍
Addicted to ur channel broo❤❤
Yes
Yes....
On of the best..... Voice
Me too
Yes
Nuvvu chesina vedio la max Puri nd Krish tresins movies la dialogs ye bro .........vallu life ni ND society ni chala detailed ga study chrsinavalle ND valla movies kuda atlane untai ......really super vedio bro .......
Dialogues laga mana telugu lo meaning full songs chala unnai, vaati meeda kooda oka video cheyandi Bro..
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లీరీ నాటకంలో, మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతీ పురుగును2 కదిలించే నిజం ఒక్కటే ఆకలి తపించే ఆత్మనాళ్ళ శాసించే శక్తిఒక్కటే ఆశ, ఆ ఆశ మురిసినపుడు ఆలోచనమసకబాకుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయ్
My best dialogue not in this list..
Dialogue : gelichinodu em cheppina vintundi ee society,,ade gelustam ani chepteh evadu vinadu..
Which movie bro
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
@@GLBUNNY kousalya Krishnamurthy
Super
Vinakapovadam valla geliche ratio perugudhi
Kanche cinema lo dialogues miss ayyayi anna .. 🥰🥰🥰 very nice video
Best TH-cam channel so far ❤️
See thyview
@@karthikk2683 nen just naa opinion cheppa bro
Thyview kuda thop content unn channel ae but
Naku nachindhi matram ee #filmygeeks ae 💯🔥
Yes bro filmy geeks is best🔥
చాలా గొప్పగా చెప్పారు బ్రదర్ 👍👌🙏...
Saahasam swaasagaa sagipo movie...life lo appudu ina amaina jaragavachhu dhaniki manam unnama lema aanedhe immportent...
Bayaaa aa video anaa chesay boree koti video skip cheyaliii anipestundii but e video aethy malli malli chudalianpestundiiii great video keep rocking
again the brothers team was rocked..
As days are passing channel was evolving and making happy us with these new type of series along with your great explanation and deep understanding in the subject.
Take a bow from me..
Business man. Nikante thopu evadu ledu ekkada, evari mata vinaddu manishi mata assala vinaddu. Excellent puri writings 🥰🙏🏻💐👍🏻
The most favorite video which I have ever seen.., great work bro👌🏼👍👏🤝🙏🏻
Super boss .... chala bagundi....keep it up
One of my fav dialogue don't know it belongs to which movie/person but - If u don't build your dreams
Someone will hire u to build their dreams!!
Chala depth undhi dheentlo....ardham chesukovaali anthe....
8.51..నుండి .9.33..వరకు సూపర్...
Viswanath, Bapu, Jandhyala movies లో కూడా చాలా ఉన్నాయి sir.
May be you can make some good videos over the dialouges...
My own dailogue idi ఆశ కి ఆశయానికి రెండు అక్షరాలే తేడా కానీ ఆశ ని ఆశయంగా మార్చాలి అంటే చాలా కష్టపడాలి
“Chusi siggu padentha Characterlu evvaru leru ikkada” - Businessman.
Oka movie ye type lo chudalo meeru prathi video lonu chakkaga explain chestunnaru..👍👍👍👍👏👏👏😘😘
గోపాల గోపాల మూవీ లో వెంకటేష్ ఓడిపోయి నప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్స్
"అడ్డేడ్డే పాములు ఉంటాయి కదా చూసుకోని ఆడాలి"
"యుద్దానికి వెళ్ళేటప్పుడు ఒక్క తెగువ వుంటే చాలదు తెలివి,ఉండాలి తెలిసి ఉండాలి"
Avunu brother idhi thopu dialogue
మనప్రతి రిలేషన్ కు మూడు కేటాయించాలి ప్రేమ డబ్బు సమయం ఇందులో ఎఒక్కటి తగ్గినా ఆరిలేషన్ సంకనాకి పోద్దీ
ఇంకా చాలా తెలుగు సినిమాలని మరచిపోయినారు సోదరా..
ఆకలిరాజ్యం, సాగరసంగమం లాంటివి ఇంకా చాలా ఉన్నాయి వాటిల్లో మనకు పనికొచ్చే డైలాగ్స్ ఉన్నాయి కదా సోదరా....
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
Yes Bro..
Vaariki gurthuledhu kavachu sodhara
S bro
Mi research and content ki, movies pi mikunna interest ki hatsoff
Businessman is a gem from Tollywood
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
సినిమా రచయితలు ఎంతో కష్టపడి మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు రాస్తారు కానీ సినిమా రచయితలు, దర్శకులు అలాగే ఈ స్ఫూర్తిదాయకమైన మాటల సిమాలు చూసిన పెక్షకులు , వీటిని అమలు చేయకపోగా ఆ స్ఫూర్తిదాయకమైన మాటలు చాలా బాగున్నాయని తెగ మెచ్చుకుంటుంటారు. కాబట్టి స్ఫూర్తిదాయకమైన ఆ మాటలను అర్థం చేసుకుని అమలుపరిచి అప్పుడు మనం వాటిని ఇతరులకు బొదించుదాం.
Nuvvu naku navhhav dialogue is my all time favourite... And I believe that
ANNI SUPER GA UNNAYI.DENIKADE THE BEST.
VERYGOOD BROTHER.
I WISH YOU ALL THE BEST.
I love the way you portraying... Ofcourse that's your skill...Love your channel and Video uploads. ❤️
Premanu preminchu tappem undhi maha ithe tirigi premistharu.. 💕
పురుగుల మందే నికు పెరుగు అన్నం ఆయన నికు.. శ్రీ రముల్లయ్య
మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు మూవీలో శర్వానంద్ కి కోచ్ ట్రైన్ ఎక్కేటప్పుడు చెప్పే డైలౌగ్ సూపర్ ఉంటుంది...
ప్రపంచంలో అ౦దరూ స్వార్థపరులే 🤑🤑
ఈ విషయం చెప్తే ఏ నా కొడుకూ ఒప్పుకోడూ🤔🤔
Yes
Nivu kuda kadhra
చాలా బాగా చెప్పారు బ్రదర్...... వీడియో బాగుంది.
Excellent quotes and excellent explanations. Your voice is also very clear, audible. All the best
Even after 3 years at 2023 it's awesome 👌
Manalni champalanukune Vaallani champadam YUDDHAM,
Manalni kaavalanukune vaallani champadam NERAM,
Manalni mosam cheyyalanukune vaallani champadam NYAAYAM....👌
#Athadu_movie_dialogue
అంటే మనల్ని కావాలనుకోకపోతే వాళ్ళని చంపితే నేరం కాదా🤔🤔🤔🤣🤣🤣
@@Imnotarobot705 adhi paapam avddhi
Chala superb bro. Na fav movies anni recall chesinatu anipinchindi. Brochevarevarura movie lo meru chepina dilouge taruvata heroine tho vunna discussion kuda naku Chala istam. Girls manasulo emundo manaku telipe point.
Puri jagannath words change your future if u listen with heart❤️
th-cam.com/video/DmCJwlxM_Hc/w-d-xo.html
But, we'll listen with our ears
"రూపాయి సంపాదించడం తెలీని ఏ ఎదవకి ILY చెప్పే అర్హత లేదు"
అచ్చంగా నాకు నేను కూడా ఇలాగే అనుకుని నేను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెట్టడంఆపెసా. మొదట లవ్ ఫెయిల్ అయింది, ఆ తర్వాత సరే కొద్దిగా లైఫ్ సెట్ చేసుకుని మళ్ళీ అడుగుదాం అనే లోపు తను నెలకి లక్ష సంపాదించే అబ్బాయిని ప్రేమించింది అని తెలిసింది. నేను ఇంకా ఎప్పుడు సంపాదిస్తానొ నాకే తెలీదు. లక్ష కంటే ఎక్కువ సంపాదించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నావల్ల కాదు. కాబట్టి లైట్ తీసుకున్నా..!
Super amma puari involved in Ayn Rands philosophy
Super video anna elanti videos kavali
First view and like bro.❤️❤️❤️love from AP
Very good video brother, keep it up.
Extraordinary voice. Watching all of Ur videos only for Ur voice.
Awesome video superb