Thanks for your love and affection towards me...keep supporting..keep sharing...keep spreading ur love and I keep doing much more projects 😍 Dj song coming soon 🔥🔥🔥 Maa oori Maradhala pilla:- th-cam.com/video/Nhp2pgtGAps/w-d-xo.html Rowdy Boys Full Song th-cam.com/video/S5XRG5XwJ04/w-d-xo.html pulsar bike song male version :- th-cam.com/video/XVQYlRsh-lo/w-d-xo.html pulsar bike female version :- th-cam.com/video/-F9P3Y6ERBw/w-d-xo.html Nuvve naa pranam full song:- th-cam.com/video/j0eHtTux85A/w-d-xo.html Ramana manasulo radhika short film:- th-cam.com/video/OJtDEFBm68k/w-d-xo.html pushpa oo Antava papa song :- th-cam.com/video/Tks68B-RNXM/w-d-xo.html INSTAGRAM: @singer_ramana_official. instagram.com/invites/contact/?i=gnizyn45o7bc&
@@munnamadhuyadav8956 బాబోయ్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావ్ ...ఒక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ... తెలంగాణ జనపదాలకు ఉత్తరాంధ్ర జనపదాలు తెలుగే కాని ఆ యాశ ప్రత్యేకం ...అంతే గాని నేను యవ్వరిని కించపరచటానికి ,వేతిరేకంగా ఉద్ధేశించి రాయలేదు....తెలంగాణా వాళ్ళు కూడా తెలుగు కానీ ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అడిగారు ...ఇలా పిచ్చి peaks లోకి వెళితే గాని అడగరు...
మీ వాయిస్, మీ సాంగ్స్ సూపర్ తమ్ముడు💐💐💐💐💐నేను మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ లో మొదటిసారి చూశాను.మీకు ఫ్యాన్ అయ్యాను తమ్ముడు మీరు ఇలాగే ఇంకా మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను 💐💐💐💐👍👍
ఇప్పుడు వరకు తెలంగాణ వాళ్లు మాత్రమే జానపద గేయాలు పాడేవారు ఆంధ్రాలో కూడా జానపదాలు మీరు ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు మీయొక్క జానపద పాటలు ఈ విధంగానే కొనసాగాలంటూ కోరుకుంటున్నాం
భాష ఒక్కటే.... మనమంతా తెలుగు తల్లి బిడ్డలం... మీరు కావాలనే తెలంగాణ తల్లి అని పెట్టుకున్నారు... కానీ మేము ఆంధ్ర తల్లి అనలేదు... ఇప్పటికీ తెలుగు తల్లే మా తల్లి
Iam from karnataka after watching your performance in sridevi drama company i searched your profile just to enjoy again 🥰♥️♥️♥️love you brother for your singing ❤️
2:36 Bejjipuram center lo baludu puttade annav chudu supero supero .. I m from bejjipuram. Ee song lo nuvvu palikina village vallu vinnaro ledo teliyadu nenu matram vinnanu chala happy anipinchindi
Pulsar bandi tho Sklm Folk ni famous chesaav...ee song tho adhi next level ki theesukelthunnaav... it's very clear that ALL FUTURE IS IN SKLM FOLK..feel very Proud.🙏🙏🙏🙏 Very very happy for u anna... srikakulam backward ani cheppi mana folk ni backward chesesaaru...but okkasaari Agni parvatham baddalaithey ela untundho alaa undhi anna
Mee songs dhanchulakadi dhalode dhummu dhulipe kurrade vaddhoddhu antunna vastadammo anna madhiri mee nundi manchi manchi sahithyam vasthune vuntundhi janalaku edhi maa adhrustham all the best
Thanks for your love and affection towards me...keep supporting..keep sharing...keep spreading ur love and I keep doing much more projects 😍
Dj song coming soon 🔥🔥🔥
Maa oori Maradhala pilla:- th-cam.com/video/Nhp2pgtGAps/w-d-xo.html
Rowdy Boys Full Song th-cam.com/video/S5XRG5XwJ04/w-d-xo.html
pulsar bike song male version :- th-cam.com/video/XVQYlRsh-lo/w-d-xo.html
pulsar bike female version :-
th-cam.com/video/-F9P3Y6ERBw/w-d-xo.html
Nuvve naa pranam full song:- th-cam.com/video/j0eHtTux85A/w-d-xo.html
Ramana manasulo radhika short film:- th-cam.com/video/OJtDEFBm68k/w-d-xo.html
pushpa oo Antava papa song :- th-cam.com/video/Tks68B-RNXM/w-d-xo.html
INSTAGRAM:
@singer_ramana_official. instagram.com/invites/contact/?i=gnizyn45o7bc&
Thank you brother
i spport bro
Thanks for your reply.
Fast ga remix chai anna late vodhu🤪🤪
Ppp
వస్తున్నా వినాకచవితికి ఈ సాంగ్ కి DJ REMIX ఆడ్ చేస్తే అదుర్స్ అనిపించేలా ఉంటుంది అనేవాళ్ళు ఎంత మంది ఉన్నారు....ALL THE BEST RAMANA అన్న....❤️👏
Thu mi bathukulu
@@Saiteja-sc3zs me to
Exlent Ramana garu songs super ga oonnaee.meru super
@@mittintikrishna6391 tq bro 🥰
@@reddytarak_13 devuni degara adhe songs ra vere religion valani chusi nerchuko vere religion vala place peduthava gudhalo dhammu undha
మళ్ళీ.. వినాయక... పండగ కి.. మళ్ళీ కొత్త సాంగ్ వచ్చింది.. Abba.. 👉🔥🔥రచ్చ రచ్చ నీ
🎹🎸👍👌🙏❤️💐💐💐💐💐
Popular avvadhu because old song ni remake chesaadu
@@gangadhard3672 thank you so much Anna plz support 🙏🙏🙏
Same Feeling
Super 😘❤️❤️
Anni vinayakachavity pandiralalo nee pataly nanna👌🏻👌🏻👏👏
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసి ఈ పాట వినేవాళ్లు సుధీర్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి
Me to bro
Me also
Moda Sudheer koja vadu
Supar
@@samurupavan956 mmi
ఉత్తరంద్ర పాటలో ఏదో తెలియని ఊపు ఉంటది .❤❤❤❤😘😘😘😘💕💕🎶🎶🎶🎶🕺🕺🕺🕺💃💃💃💃
🥰🥰🥰🥰🥰
ade mana andhra lo mana lucky special 🥰🥰
Maarara meeru inka....
Okati rendu paatalake , uttharandra dhakshinadra enti brother...
Antha teluge gaaa...
Telangana lo fulll gaa unnai Jana padaalu. Veru chyakundaa kalupukupooo
@@munnamadhuyadav8956 బాబోయ్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావ్ ...ఒక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ... తెలంగాణ జనపదాలకు ఉత్తరాంధ్ర జనపదాలు తెలుగే కాని ఆ యాశ ప్రత్యేకం ...అంతే గాని నేను యవ్వరిని కించపరచటానికి ,వేతిరేకంగా ఉద్ధేశించి రాయలేదు....తెలంగాణా వాళ్ళు కూడా తెలుగు కానీ ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అడిగారు ...ఇలా పిచ్చి peaks లోకి వెళితే గాని అడగరు...
I am big fan of you it's real it's I am saying true
వినాయక చవితి రోజున ఆదురీద్దీ అన్న నీ పాట అధుర్స్ నీ గొంతులో ఏదో మాయ ఉంధి ❤️❤️
కృతజ్ఞతలు అందరికీ ❤️
బుద్ధి ఉందా బ్రదర్ నీకు ఇసొంటి పాటలు గణేశుని ముందు పెడుతావా
Nuvvu ye samajamlo unnav innka
Superdjsongs
Super song
పల్లవి excellent ❤️❤️❤️. బ్రదర్...
చరణం లో కాస్త ఊపు తగ్గినట్టు ఉంది.... ఏది ఏమైనా ,,,,ఉత్తరాంధ్ర పాటల్లో ఆ ఊపే వెరెహ్హే... ❤️❤️❤️❤️❤️
Nijamee
Uttarandra ekkadundi brooo
Pss
Super thammudu prosed
Super thammudu prosed
Me song kante me expressions kirakk undi👌👌👌👌
ఆంధ్ర ఏంది , తెలంగాణ ఏంది , తెలుగు.... తెలుగు ......ఇది మన పాట
Super 👌 bro
we are Telugu anthe....
Mana Telugu antey mamolugaa undadu mari
సూపర్ గా చెప్పినవ్ అన్న ❤️
You are right brother, thank you
ఈvupu అసలు ఆగకూడదు ఉత్తరాంధ్ర ఉత్తరం ఎక్కడిko పోవాలి all the best ramana 😊👌👍
Super annayya
😆😆 Annayya shopper Nee favourite
మీ వాయిస్, మీ సాంగ్స్ సూపర్ తమ్ముడు💐💐💐💐💐నేను మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ లో మొదటిసారి చూశాను.మీకు ఫ్యాన్ అయ్యాను తమ్ముడు మీరు ఇలాగే ఇంకా మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను 💐💐💐💐👍👍
Gu
Hi
enjoyh
@@giribabuvani5245 m bt yovv
Da
ఉత్తరాంధ్ర king నువ్వు రమణ గారు 🌹🌹🌹🌹💕💕💕💕
Hiding
Address😅😊😮❤🎉
Super padinav sami 👏👏ma ullo Vinayaka nimarjanam lo yenni sarlo vesaro talidu 😘🥰
సూపర్ బ్రో ఒక్క పాటలో ఉత్తరఆంధ్రాలో అన్ని ఊర్లు గుర్తు చేసావ్ love from అచ్చుతాపురం!
Hi
@@pasupalababu6046 hello
Hi bro
Hi
Fin t ccj
బాగుంది బ్రో....వినసొంపుగా వుంది మీ వాయిస్ 👌👌👌
Good
@@madhudeepati5826 gjufu😂
Super telangana rajanna sricilla lo dhum dham
శ్రీ దేవి డ్రామా కంపెనీలో చూసి విన్నవాళ్లు ❤️👍
Anna Ne Voice Superb Anna,,💫🔥⭐Inka Me Nunchi Manchi Songs Vinallani Undhi Anna🎤🎹🎼🎵🎶🎧
Super brother mana srikakulam goppadanam all over india ki teliyajestunnavu
మన ఆంధ్ర జానపదాలు ఈ విధంగా వికసించాలని కోరుకుంటున్నాను🇮🇳🇮🇳🇮🇳
వినాయక చవితికి డీజే లో మారు మోగిపోతాయి......సూపర్ సాంగ్స్.....రమణ గారు.....❤️❤️
❤❤❤❤
@@KVasu-m8djjjhhhh😊😅😮😢😂
Srikakulam centre loooo🔥🔥🔥🔥
After sridevi drama company tharuvatha vachi chestunna bro adhures your voice what lines 👌👌😍
Cinema సాంగ్స్ కంటే ఈవే బాగున్నాయి బ్రో
Anna vinayaka chavithi ki ni song yotho super Anna ni gothukulo ado mayo uodi
వినాయక చవితి కి రచ్చ చేద్దాం 👌👌👌👌
Ramana baa.. super 💐💐💐💐💋💋💋💞💞💞💞👌👌👌👌👌👌👏👏👏👏
Tqs meru chuse reply echinadhuku.
Suy👌🎉🥳
చక్కని జానపదం చాలా బాగుంది అనేవాళ్ళు లైక్ చెయ్యండి 👍👍👍❤️👍👍👍
వాయిస్ నచ్చిన వాళ్ళు like him 👍👍👍👍👍👌👌👌👌👌👌👍👍👍👍👍
Supper song
Un believe how many times isee this song
Bro nee eye expression tho song ki oka mazaa vasthundi bro 🤣🤣🤣🤣🤣👍👍👍👍👍
మన ఉత్తరాంధ్ర జానపదం మామూలుగా ఉండదు మరి🔥🔥
Manaa andhra kadu bhaya manatelugu epudu vedipomu
Super.sri
Super.sir
ఇంస్టాగ్రామ్ లో reel లో చూసి సాంగ్ కోసం వచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి 💓💓🥰🥰
😅
మీరు పాట పాడే విధానం సూపర్ అన్న ❤️💕.. impressed 💕💗
సూపర్ గా పాడారు పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 👏👏👏
అన్నయ్య సూపర్ గా ఉంది. సాంగ్...... అలాగే పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక సాంగ్ పడండి అన్నయ్య.
ఆవను అన్న పవన్ కళ్యాణ్ గారు గురించి ప్ల్
Avunu
S
Pavala gadi pata vaddhu
బ్రదర్ మీరు ఇలాంటి సాంగ్స్ పాడుతూ ఉండాలి ❤️❤️❤️
మీకు ,మీ ప్రతిభ కి తగిన ఫలితం అతి తొందరగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నా .....మీ ఫ్రెండ్ ఈశ్వర్ లైవ్ వీడియోస్ ...ఫ్రెండ్ గా 💜
Abba em padav super, experience ithe champesthunav, adavallu ninnu chusthe ante eka
Super అన్న మాట 🔥🔥🔥🔥🔥🔥
super ramana bava
Thanks anna
అన్నా సాంగ్ ఇరగదీసావ్ అన్నా🔥🔥🔥🔥🔥
వెర్ లెవెల్ పాట హిట్ కావాలని మానస్పుర్తిగ కోరుకుంటున్న కేక బ్రో......
Prathi roju ne patane vinta. Anna👍🔥
ఇప్పుడు వరకు తెలంగాణ వాళ్లు మాత్రమే జానపద గేయాలు పాడేవారు ఆంధ్రాలో కూడా జానపదాలు మీరు ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు మీయొక్క జానపద పాటలు ఈ విధంగానే కొనసాగాలంటూ కోరుకుంటున్నాం
Iove❤🌹💋y
Yaa
tqsshÀdèwwwweeew33S
Srikakulam lo putindi janapadalllu
Super very good 👍🌹❤️ bale paduthunnaru super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Hai annaya super 👌👌👌👌👌👌👌👌👌👌
అచ్చుతాపురం సెంటర్లో ఆటలాడింది 👌👌👌👌👌👌👌మాములుగా ఉండదు మరి కిరాక్ అన్న నిన్న మొత్తం ఇదే సాంగ్ అన్న మా ఊరు కృష్ణుడు నిమజ్జనం లో 👏👏
Nenu full song kosame vacha
👌👌👌👌👌సూపర్ సూపర్ సూపర్ సూపర్ వుంది సాంగ్
Super super super nice song Ramana garu 💐💐💐
Superb kadha 🤗
Super
Super super anna santhakaviti vachavu night ne fen nenu I love you 💓 💓 💓 ❤️♥️❤️
After watching sree devi drama company.Eee voice ki antha made addict ayiporu😱😦🤯🥳🤗🤗🤗🥰🥰🥰😍😍
Super songs 👌👌👌👌👌👌👌
Super expression love you bro...
Ramana garu 👌👌
Super🤙🤙🤙
Esong vene 😇😇😇
శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆంధ్ర రమణ కు స్వాగతం సుస్వాగతం. అలాగే గిద్దె రాంనర్సయ్య అన్న పాటలు అమోఘం ఆంధ్ర తెలంగాణ భాయ్ భాయ్
భాష ఒక్కటే.... మనమంతా తెలుగు తల్లి బిడ్డలం... మీరు కావాలనే తెలంగాణ తల్లి అని పెట్టుకున్నారు... కానీ మేము ఆంధ్ర తల్లి అనలేదు... ఇప్పటికీ తెలుగు తల్లే మా తల్లి
F
Praveen Kumar
@@poornimapraveen8238 w
@@poornimapraveen8238 lll
Iam from karnataka after watching your performance in sridevi drama company i searched your profile just to enjoy again 🥰♥️♥️♥️love you brother for your singing ❤️
Hi
@@divyapyla8402hello😊
@@dileepravikumar5457
Hii
Me from Karnataka
2:36 Bejjipuram center lo baludu puttade annav chudu supero supero .. I m from bejjipuram.
Ee song lo nuvvu palikina village vallu vinnaro ledo teliyadu nenu matram vinnanu chala happy anipinchindi
Andhra folk song bidda ki jai
Super bro continue with more folk songs🥰👌👌🥰
Super song north Andhra style lo bangundhi ❤️❤️❤️❤️👌👌👌👌👌
Bro na lover pottidhea dhani mundhu ea song peadithea theaga feel ayepodhi pichi munda
అటు ఇటు ఊపు రమణ అన్న తోపు
ఇప్పటి వరకు తెలంగాణ ఫోక్ విన్నాం. ఆంధ్ర జానపదం ఇంకా సూపర్, కంటిన్యూ రమణ గారు.
Andhara enti telangana enti annayya mana basha telugu basha aa amrutham mana basha lone undi
Andra janapadalu logical ga kavitha laa untay ...vallala publicity chesukoru
Killing expression 😍😍
Nuvvu dhintlo kuda andhra telagana vethukunthunnav...nuvvu snake kante danger
@@naniraj2103 andhra enti telangana enti enti mana telugu basha naku telangana prajalu ante chala respect undi telangana prajalu chala manchi varu ani vinnanu thammudu
Super Anna song.... Vere level😍😍😍😍😍
దుమ్ము దులిపేసావ్ అన్న సూపర్👌👌👌👌
No gonthulo Edo Mya unadi annaya😊
Nice song annaya 😘😘😘😘😘
Super🙏🙏🙏 అన్న
Nenu aithe Vinayaka chavuthi ki road lu meeda dj vini chusthuna ippudu full song
మోడుబారిన జీవితాల్లో వెలుగులు నింపుతుంది సంగీతం తొ కూడుకున్న ని మధురమైన గాత్రం....
Are pichi puka neku sangeetham ante andho telusara endhulo asalu Amina sangeetham undara gorre
I am watching this song for the 10th time because of your expression and voice keep rocking🥰🥰🥰🥰❤️
పాటలు ఎవరైనా పాడతారుగని పాటతో పాటు ఎక్సప్రెషన్స్ నీలా ఇచ్చే వాళ్ళు తక్కువ bro
నువ్వు కేక 🥰🥰🥰
ఇలాంటి సాంగ్స్ వింటే మనసులో బాధలు అన్నీ పోయి లైఫ్ హ్యాపీ గా ఉంటుంది
అన్న నువ్వు పాడే ప్రతి పాట ఒక అద్భుతం అన్న నువ్వు ఇలానే అభివృద్ధి పదం లో దూసుకుపోవాలి అన్న
supper songe 👌👌👌👌💥👁🗨💣
వినాయక చవితి కి ఈ పాట ఊగిపోతాది .....❤️😘😘
Hiii
Aaaaaa
Nice song😛😛
Anna excellent...super All india singer Anna Nevu😍😍😍😍
Pulsar bandi tho Sklm Folk ni famous chesaav...ee song tho adhi next level ki theesukelthunnaav... it's very clear that ALL FUTURE IS IN SKLM FOLK..feel very Proud.🙏🙏🙏🙏
Very very happy for u anna... srikakulam backward ani cheppi mana folk ni backward chesesaaru...but okkasaari Agni parvatham baddalaithey ela untundho alaa undhi anna
Mi songs anni baguntay bro
మంచి మాస్ సాంగ్ ఇచ్చావ్ అన్న సూపర్👏👏🥰🥰
Super song Ramana Anna ❤️ u....... nv ella Enkka mareno songs padali Anna 🙏🙏
Mee songs dhanchulakadi dhalode dhummu dhulipe kurrade vaddhoddhu antunna vastadammo anna madhiri mee nundi manchi manchi sahithyam vasthune vuntundhi janalaku edhi maa adhrustham all the best
Anna super Anna 👌👌👌👏👏👏👏
Super 😄😄
Super super super👌👌👌
What a expressions sir...iam full fidha🥰♥️✨
Arey nuvvu song paduthunte dance veyyali anipistundi enni rojulu yakkada unnavu super 👌❤️🤗😍🔥🔥🔥🔥🔥 Karnataka lo kuda niku fan's unnam ❤️❤️❤️❤️❤️
టాలెంట్ ఉన్న పర్సన్ ఇలాంటి వారికీ సపోర్ట్ చేయండి.. ఇతనికి మంచి భవిష్యత్ ఉంది
𝐈 𝐰𝐚𝐧𝐭 𝐥𝐲𝐫𝐢𝐜𝐬 🥺
Anna mee songs super 💐💐💐