Short message by bro. John mangacharyulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 45

  • @shilpajoseph2
    @shilpajoseph2 ปีที่แล้ว

    ప్రస్తుత కాలానికిఅవసరమైన అద్భుత వర్తమానం దేవునికే మహిమ కలుగును గాక

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 5 หลายเดือนก่อน

    Praise the lord brother garu.very good message.

  • @sanjeevakekkem-hy6jo
    @sanjeevakekkem-hy6jo 5 หลายเดือนก่อน

    Good message sir 💐 Praise the lord brother

  • @prasannakumark8403
    @prasannakumark8403 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏
    దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక!ఆమెన్!🙏🙏🙏

  • @sanjeevakekkem-hy6jo
    @sanjeevakekkem-hy6jo 5 หลายเดือนก่อน

    Excellent message sir 💐

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 7 หลายเดือนก่อน

    Praise god🙏 brother na pillalu iddaru abbailu devudu seva cheyyali ani pradana cheyandi please

  • @meshpamprakash6335
    @meshpamprakash6335 ปีที่แล้ว

    Praise the lord ayyagru 🛐🙏🙏🙏🌹🙏🙏🙏🌹🌺🕯️

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว

    పేదలకు అనాధలకు వృద్దులకు ఆశ్రయం ఆహారం దుస్తులు ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది

  • @dharanijaladi4233
    @dharanijaladi4233 ปีที่แล้ว +2

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్🙏🙏🙏

  • @stephengubbala8154
    @stephengubbala8154 11 หลายเดือนก่อน

    Amen

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 ปีที่แล้ว +2

    మరుయమ్మ పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భం ధరించింది అంతే కాని పరిశుద్ధాత్మ పొందుకుందని సువార్తలలో ఎక్కడా వ్రాయ బడలేదు. అ.పో.1:4-5&8 లో వ్రాయ బడిన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం. అది పొందుకున్న వారు శక్తిని పొందుకొంటారు. యోహాను భాప్తీస్మము పరిశుద్ధాత్మ మరియు కుమారుని నామములో ఇవ్వలేదు. కాని ప్రభువు చనిపోయి పునరుత్తానుడైన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందియున్నాము.

  • @dhanaraj4715
    @dhanaraj4715 ปีที่แล้ว +2

    Wonder full message pastor garu ❤

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 ปีที่แล้ว

    Praise the lord hallelujah 👏👍

  • @jojosh5416
    @jojosh5416 ปีที่แล้ว +1

    A Elizabeth Amalapuram wonderful message Ayyagaru

  • @rajubangariraju3942
    @rajubangariraju3942 ปีที่แล้ว +3

    Tpm ఉపదేశ పుస్తకములను చదవండి ఇంకా మీకు బాగా తెలుస్తుంది

  • @davidstream9119
    @davidstream9119 ปีที่แล้ว +2

    పరిశుద్దాత్మ గురించి చాలా మంది సేవకులు బుక్స్ వ్రాసారు అవికూడా చదవండి సార్, బాగా అర్ధ మవుతుంది

  • @devasahayam1816
    @devasahayam1816 2 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru 🙏🙏

  • @susmithadeepthi9539
    @susmithadeepthi9539 ปีที่แล้ว +3

    Praise the lord brother

  • @adbuthkumar379
    @adbuthkumar379 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @singerrajluke9550
    @singerrajluke9550 ปีที่แล้ว +2

    Glory to god.amen

  • @devadassharamma6905
    @devadassharamma6905 ปีที่แล้ว

    Praise the lord Ayyagaru 🙏🙏 super massage

  • @danicreations777
    @danicreations777 2 ปีที่แล้ว +2

    Praise The Lord🙏🙏🙏

  • @prasadbabu3178
    @prasadbabu3178 ปีที่แล้ว +1

    Pastor garu bashalanu avamananga chepuchunnaru,

  • @Bakkapilla5772
    @Bakkapilla5772 ปีที่แล้ว +2

    వందనాలు అన్న 🙏🙏🙏🙏

  • @rathnaiahkante9317
    @rathnaiahkante9317 ปีที่แล้ว

    బ్ర... ఇప్పుడు అనేకమంది మాట్లాడుతున్న బాషా, ఆత్మ బాషా కాదు అది ఖచ్చితంగా సాతాను మోసం దాని ఖండించే డానికి భయపడకండి

  • @jothyraju3995
    @jothyraju3995 2 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @subhashiniasirvadam6355
    @subhashiniasirvadam6355 ปีที่แล้ว +1

    Praise the LORD బ్రదర్

  • @g.sharada8620
    @g.sharada8620 2 ปีที่แล้ว

    🙏 Thankyou Jesus

  • @kurumurthya4955
    @kurumurthya4955 ปีที่แล้ว

    Same jhonwesly la vundi voice

  • @Kishorekumar-xj4wj
    @Kishorekumar-xj4wj ปีที่แล้ว

    Prasangamulo Anthe vyngyam panikiradhu

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 ปีที่แล้ว

    అవును brother garu 🙏 భాషలు ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. బైబిల్ పూర్తి గా తెలీదు. సంఘము లో భాషలు అని ఆరాధనలో గలిబిలి ఎంత మంది సేవకులు చెప్పినా వినరు

  • @jpsgaming8679
    @jpsgaming8679 ปีที่แล้ว

    Garikipati narasimha rao vari slang la vundhi

  • @palletiraju7506
    @palletiraju7506 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻📗📗

  • @lfchurchkpd
    @lfchurchkpd ปีที่แล้ว +2

    మనీ డిమాయిండింగ్ కూడా ఒక వరమే కదా.నాయనా పరిశుద్ధాత్మ వరాలలో ఇది ఒకటి కదా. ఇంతకీ మీరు భాషలు మాట్లాడుతారా?

  • @vijaykumaranthati1285
    @vijaykumaranthati1285 ปีที่แล้ว +2

    I c లో భాషలు మాట్లాడి తే మీకు వచ్చిన నష్టము ఏమిటి .... ఆత్మను గురించి అంత మంచిగ చెప్పి ...ఆత్మ ..గిత్మ అంటావా మీరు చాలా తప్పుగా మాట్లాడు తున్నారు

    • @Bellamkondaraju776
      @Bellamkondaraju776 ปีที่แล้ว

      అదొక్కటే విన్నారా brother మీరు .చాల చాలా మంచి సందేశం చెప్పరు కదా అది అర్ధం కాలేదు .మేలాంటి వారు చేయరు ఎవరైన పనికొచ్చే వీడియోలు చేస్తే ఇలా coments పెడతారు 😢

    • @vijaykumaranthati1285
      @vijaykumaranthati1285 ปีที่แล้ว +1

      బుక్క వాని తైలం లో చచ్చిన ఈగ ఒక్కటి పడితే చాలు తైలమంత పాడవుతుంది

    • @samshekhar3311
      @samshekhar3311 ปีที่แล้ว

      భాషల వలన ఏం ఉపయోగం చెప్పండి

    • @vijaykumaranthati1285
      @vijaykumaranthati1285 ปีที่แล้ว

      Brother ..1 కొరింతి 14 th chaptar చదవండి అపో 2:2.3 మార్క్16:16.17 చదవండి

    • @samshekhar3311
      @samshekhar3311 ปีที่แล้ว

      @@vijaykumaranthati1285 yes చదివాను బ్రదర్ అక్కడ ఏం ఉంది.

  • @ThammuluriRajesh-ij7qs
    @ThammuluriRajesh-ij7qs ปีที่แล้ว

    Amen