మూడు కొత్త క్రిమినల్ చట్టాలు... నేటినుంచి అమలులోకి... BNS, BNSS, BSA...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • 👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
    👉 Follow on Telegram :t.me/csbiasaca...
    👉 For More Details : www.csbias.com/
    👉 Student Enquiry Form: forms.gle/rBLL...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
    👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.co...
    👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    👉 Links of TH-cam Channels :
    1. BALA LATHA MADAM : / @balalathaofficial
    2. For Groups Related Topics : rb.gy/d7uu1g
    3. FOR English : rb.gy/q6vi5a
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
    t.me/Balalatha...
    Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
    Contact Address :
    9966436875
    6309078111
    8374232308
    CSB IAS ACADEMY
    Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
    Kavadiguda, Hyderabad, Telangana
    500080

ความคิดเห็น • 62

  • @rajashekharchaliganti6932
    @rajashekharchaliganti6932 2 หลายเดือนก่อน +9

    పేర్లు మార్చినంత మాత్రాన మన దేశం ఎమ్ బాగుపడదు... అన్నీ వ్యవస్థలో మార్పు రావాలి...

  • @onesmartonesmart6262
    @onesmartonesmart6262 3 หลายเดือนก่อน +42

    చట్టాలు కాదు పోలీసు వ్యవస్థ పై కూడా మార్పు రావలసిన అవసరం ఉంది..

  • @pogulashivakumar
    @pogulashivakumar 2 หลายเดือนก่อน

    Hi, Madam
    Supreme should promote proceedings in Indian languages as well. Currently it is only English.

  • @ganeshbarla-yn9dq
    @ganeshbarla-yn9dq 3 หลายเดือนก่อน

    Madam today Rahul Gandhi parliament loo speech gurinchi oka video cheyandii

  • @suma-16
    @suma-16 3 หลายเดือนก่อน

    Chattalu thisukovhinadhuku Happy...
    But enthavaraku amalu chestaaro chudaali 😊

  • @ganapathikakaraparti4255
    @ganapathikakaraparti4255 2 หลายเดือนก่อน

    🤝మేడంగారు.

  • @vangamuneender3322
    @vangamuneender3322 3 หลายเดือนก่อน

    Tq medam gaaru chala baaga

  • @sandyanelson6963
    @sandyanelson6963 2 หลายเดือนก่อน

    😮chattalu ivvanny rajyangam lo unnai

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 2 หลายเดือนก่อน +1

    Sedition ante enti

  • @sk.shadadbasha9272
    @sk.shadadbasha9272 2 หลายเดือนก่อน

    🎉 tq mam

  • @swathilahari7586
    @swathilahari7586 3 หลายเดือนก่อน

    Ee chattalu india lo kastam madam yevaru follow avvaru police nunchi kuda protection ledhu chetiki dabbu vunte yedhaina avuthondhi

  • @arvinddhanavath1955
    @arvinddhanavath1955 2 หลายเดือนก่อน

    జిహాదీ బ్యాచ్ కి వర్తిస్తుంది హ

  • @MadhavJK
    @MadhavJK 2 หลายเดือนก่อน

    సరైన మౌలిక సదుపాయాలు, గ్రౌండు వర్కు చెయ్యకుండా చట్టాల పేర్లు మార్చి, ఈ రోజునుంచే అమలు చేస్తాం అంటే ప్రయోజనం సున్నా.
    ఉదా. ఆన్‌లైన్‌ కంప్లయింటు ఇస్తే, అది పోలీసులకు చేరే వ్వస్థ… అంటే పోలీసు స్టేషన్లకు సర్వర్లు, కంప్యూటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు… ఇలాటివి ఏవీ సమకూర్చకుండా చట్టం చేసి పడేస్తే అది ఎలా అమలౌతుంది?
    అందుకే కాస్త చదుకుని, పరిజ్ఞానం ఉన్నవారు మంత్రులైతే బాగుంటుంది.

  • @gnaneshwargudimalla4466
    @gnaneshwargudimalla4466 2 หลายเดือนก่อน +21

    చట్టాల గురించి చిన్నప్పటినుండి విధ్యార్థులుకు పుస్తకాలలో భోదిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను

  • @MadhavJK
    @MadhavJK 2 หลายเดือนก่อน +5

    కేవలం పేర్లు మార్చి కొత్త చట్టం అని చెబితే సరిపోదు. దేశంలో అన్ని వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ముందు పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి.
    మన దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు, న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. దానికి కారణం మన పాలకులే. మన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు… వారే చట్టాలకు తూట్లు పొడుస్తారు. నీతులు చెబుతారు… నియమాలు ఉల్లంఘిస్తారు.
    పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, తాము అవినీతికి పాల్పడుతూ, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను (సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ, న్యాయ) కూడా పంజరంలో చిలుకలను చేసి, తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, తమకు కావలసినట్టు ఆడించటం వల్లనే మన దేశ పాలన అస్థవ్యస్థమై పోయింది.
    అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు మాత్రమే నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబుతూ చట్టాలు చేస్తే ఎవ్వరూ పాటించరు.
    కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది.
    అంతే కానీ, కడుపు కాలే సామాన్యుడికి నీతులు చెప్పి, వాడిని మాత్రమే నీతిని పాటించమంటే, ఎన్ని చట్టాలు చేసినా వాడు పాటించడు. దానికి మన రాజకీయ నాయకులే సహకారం అందిస్తారు.

  • @buddygadu7396
    @buddygadu7396 2 หลายเดือนก่อน +20

    పేద వాడి కూతురిని రేపు చేస్తే ఒకలాగ....
    ధన వంతుడి కూతురిని రేప్ చేస్తే ఒకలాగ స్పందించే చట్టాలు😰😰😰

    • @vineelajain5723
      @vineelajain5723 หลายเดือนก่อน

      True 😢 there should be no biased in rape cases

  • @annajivooy4796
    @annajivooy4796 2 หลายเดือนก่อน +7

    డబ్బులు ఉన్న వారే చట్టాలు..... పేద, మధ్య తరగతి వారికీ లేవు....

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 3 หลายเดือนก่อน +50

    బ్రిటిష్ర్స్ అందరు కలిసి రాసే ఐపీసీ ని మనం వదిలి నిజమైనా పేర్లతో మన చట్టాలను పెట్టుకోవడం సరైన భారతదేశ న్యాయ విధానం వచ్చింది ❤

    • @solomonnallagatla1188
      @solomonnallagatla1188 3 หลายเดือนก่อน +10

      ఎటువంటి వివక్ష లేకుండా మనిషిని మనిషిగా చూసినప్పుడే నా ఎటువంటి ప్రియమైన భారతీయ న్యాయవిధానమేంటో బయటపడుతుంది

    • @mukundakrishna2300
      @mukundakrishna2300 3 หลายเดือนก่อน

      @@solomonnallagatla1188 వివక్ష అన్నది మనిషి బుద్దిని ని బట్టి ఉంటుంది దానిని చూపించి ఏదో అంతా తప్పే అనుకోవడం మంచిది కాదు అలానే చట్టాలు బాగుంటే సరిపోదు దానిని అమలుపరిచే వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా ఎంత పెద్ద మంచి సిస్టం అయినా ఫెయిల్యూర్ నే

    • @mukundakrishna2300
      @mukundakrishna2300 3 หลายเดือนก่อน

      @@solomonnallagatla1188 వివక్ష లేని దేశం లేదు ఏదో భారతదేశం లోఎక్కువ వివక్ష అన్ని చెప్పడం పెద్ద పొరపాటు ఎందుకంటే సమానత్వం అంటే సరైన నిర్వచనం ఇవ్వడం కూడా మన దేశంలో కొంతమంది మేధావులకు అర్థంకాదు సమానత్వం అంటే సమానులలో సమానం అన్ని అర్ధం

    • @4eliments
      @4eliments 3 หลายเดือนก่อน +9

      మనం అందరం ఇంటర్ నెట్ నీ కూడా తీసివేయాలి అది బ్రిటిష్ వాలాది 😂😂

    • @reddy__706
      @reddy__706 3 หลายเดือนก่อน +2

      Not foe rich kids. Ma India lo pisal istha aa laws em paniko ravuu anna😢

  • @iamwayrs5040
    @iamwayrs5040 2 หลายเดือนก่อน +6

    IPC,CRPC ,IAA,పేర్లే బాగున్నాయి ...

    • @ShaikMubarak-k4v
      @ShaikMubarak-k4v 2 หลายเดือนก่อน

      Correct

    • @vineelajain5723
      @vineelajain5723 หลายเดือนก่อน

      Ave british vallu pettinave manaki alavatu ipoe ala anipisthundhi

  • @TelanganaTwins
    @TelanganaTwins 2 หลายเดือนก่อน +4

    శిక్షలు కఠినంగా ఉంటే తప్పు చేయడానికి కూడా భయపడతారు.

  • @supriyach1016
    @supriyach1016 3 หลายเดือนก่อน +3

    Name change toni emi jaragadhu, implementation toni change jarugutundi adi ye chattamayna ye name ayina anthega 😊

  • @Saradha-fc9ho
    @Saradha-fc9ho หลายเดือนก่อน

    125( b)BNS 135 ELA medam e section ki vunde shikhalu yentti medam plz cheppandi medam

  • @sdanjuman8349
    @sdanjuman8349 2 หลายเดือนก่อน

    BNS 121,122,132 sections ani buses lo pettaru idi aa bus nadipe driver and conductor kuda passengers to tappuga behave cheste vallaki kuda vartistundi ani cheppandi, konta mandi RTC employees kuda buses lo ela ante ala matladuraru, ee paina ichina sections evaru tappu chesina vartistundi ani clear ga cheppali.

  • @MadhavJK
    @MadhavJK 2 หลายเดือนก่อน +1

    వలస చట్టాలను మార్పిస్తున్నాము అని చెప్పి, అంతకన్నా ఘోరమైన చట్టాలు తీసుకు వచ్చారు. ఉదా: అప్పుడు రాజద్రోహం, ఇప్పుడు దేశద్రోహం కేసు అయ్యింది. పాత చట్టంలో ఉన్న పదాలనే మార్చకుండా కొత్త చట్టంలో పెట్టారు. మారింది పేరు మాత్రమే.

  • @reddy__706
    @reddy__706 3 หลายเดือนก่อน +1

    పైసలు ఉన్నవాళ్లకి శిక్ష పడుతుందా laws vallla.

    • @Murali1146
      @Murali1146 3 หลายเดือนก่อน +1

      Good question

  • @sandyanelson6963
    @sandyanelson6963 2 หลายเดือนก่อน

    Britis nams baagunnai

  • @siddhardha_morya8352
    @siddhardha_morya8352 2 หลายเดือนก่อน +1

    Old acts are just copied and pasted in new acts except some new clauses.

  • @sugalivenkatesh4073
    @sugalivenkatesh4073 3 หลายเดือนก่อน +2

    Anni chatalu baga unnai

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 2 หลายเดือนก่อน

    ఆర్థిక నేరాలు చేసే వాడికి ఎలాంటి శిక్షలు లేవు మేడం

  • @aswinireddy4801
    @aswinireddy4801 2 หลายเดือนก่อน

    Running lo vunna cases kudana madam

  • @merigaadithya4551
    @merigaadithya4551 3 หลายเดือนก่อน

    Nijamina drohulu e chattam vachina mamule, ippudu jarugitunna vati sangatemiti?

  • @sathishkunapalli8378
    @sathishkunapalli8378 3 หลายเดือนก่อน +1

    Thank you madam

  • @PramodKumar-nz3ev
    @PramodKumar-nz3ev 3 หลายเดือนก่อน

    Intro adirindhi madam 😂😂😂

  • @shivadarling5555
    @shivadarling5555 3 หลายเดือนก่อน

    Thank you for your analysis madam 🙏

  • @rnrkgl1983
    @rnrkgl1983 2 หลายเดือนก่อน

    Thank you mam

  • @varadalakshmi5167
    @varadalakshmi5167 2 หลายเดือนก่อน

    Thank you mam

  • @vikramg8274
    @vikramg8274 3 หลายเดือนก่อน

    Thank you madam

  • @CheerlaBharat
    @CheerlaBharat 2 หลายเดือนก่อน

    Good job 🎉

  • @lavanya.guntupally3868
    @lavanya.guntupally3868 3 หลายเดือนก่อน

    Thank you mam

  • @jagadishnukathoti4788
    @jagadishnukathoti4788 2 หลายเดือนก่อน

    Olg is gold..

  • @b.pavankumar4662
    @b.pavankumar4662 3 หลายเดือนก่อน

    Thanks madam

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 3 หลายเดือนก่อน +3

    జై భారత జై జై భారత జై జై జై భారత్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rakeshdhantala7009
    @rakeshdhantala7009 3 หลายเดือนก่อน

  • @Hema_1988
    @Hema_1988 3 หลายเดือนก่อน

    TQ mam 🥰🙏

  • @srinivasthorakoppula4883
    @srinivasthorakoppula4883 3 หลายเดือนก่อน

    Tq madam....🙏🙏🙏🙏🙏

  • @sunithasheela3724
    @sunithasheela3724 3 หลายเดือนก่อน

    TQ madam

  • @usaisrihari4702
    @usaisrihari4702 3 หลายเดือนก่อน +1

    Modi.. tricks