సాయి శరణం బాబా శరణం -Sri Shiridi Saibaba Mahatyam | K.J.Yesu das | sai baba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  10 หลายเดือนก่อน +77

    Watch Playlist for more lord Rama Shorts bitly.ws/39CJq

    • @veerababukonda2383
      @veerababukonda2383 9 หลายเดือนก่อน +15

      0

    • @sarswathisarswathi9008
      @sarswathisarswathi9008 8 หลายเดือนก่อน

      ¹1​@@veerababukonda2383

    • @abhishekgiduturi4247
      @abhishekgiduturi4247 8 หลายเดือนก่อน

      Super Song ​@@veerababukonda2383

    • @SrikruthiLokshith
      @SrikruthiLokshith 8 หลายเดือนก่อน

      😊😊​@@veerababukonda2383

    • @sadhanavanisrinivas7785
      @sadhanavanisrinivas7785 6 หลายเดือนก่อน

      ​@@veerababukonda2383😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q❤❤❤❤❤❤❤❤q❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @GANDILAXMI-g3v
    @GANDILAXMI-g3v 5 หลายเดือนก่อน +5

    మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
    మమ్ము కరుణించినావయ్య
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్య
    మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
    మమ్ము కరుణించినావయ్య
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్య
    పసిపాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడున్నాడని
    వాడు పరిశుద్ధుడవుతాడని
    గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
    మమ్ము సాకావు మా సాయి
    వాసన్లు వేరైనా, వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
    నిన్ను పూజించ తగునంటివీ
    మా తడిలేని హ్రుదయాల దయతోటి తడిపి తలుపుల్ని తీసేస్తివి
    మాలో కలతల్ని మాపేస్తివి
    మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
    మమ్ము కరుణించినావయ్య
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్య
    పెడుతుంటె పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం
    ఇచ్చు మేలైన పై జన్మం
    రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయా
    వారి బాధల్ని మోసావయా
    ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
    నువ్వు ఏనాటి దైవానివో
    ఈ ద్వారకామాయి నీ వాసమాయె ధన్యులమైనామయ్య
    మాకు దైవమై వెలిశావయా
    మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
    మమ్ము కరుణించినావయ్య
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్య
    తరియించినామయ్యా… మేము తరియించినామయ్యా
    తరియించినామయ్యా … మేము తరియించినామయ్యా
    హే! పాండురంగా! హే! పండరి నాథా!
    శరణం శరణం శరణం
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం
    గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం
    గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం
    గంగా యమున సంగమ సమానం
    విద్యా బుద్ధులు వేడిన బాలకు
    అగుపించాడు విఘ్నేశ్వరుడై
    పిల్లా పాపల కోరిన వారిని
    కరుణించాడు సర్వేశ్వరుడై
    తిరగలి చక్రం తిప్పి వ్యాధిని
    అరికట్టాడు విష్ణు రూపుడై
    మహల్సా, శ్యామాకు మారుతి గాను
    మరి కొందరికి దత్తాత్రేయుడుగా
    యద్భావం తద్భవతని
    దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం
    గంగా యమున సంగమ సమానం
    పెను తుఫాను తాకిడిలో
    అలమటించు దీనులను
    ఆదరించె తాననాథ నాథుడై
    అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి
    అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
    వీధి వీధి బిచ్చమెత్తి
    వారి వారి పాపములను
    పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
    పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను
    దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
    అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో
    ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై
    జీవరాశులన్నిటికి
    సాయే శరణం.. సాయే శరణం
    విద్య దాన సాధనకు
    సాయే శరణం.. సాయే శరణం
    ఆస్తికులకు సాయే శరణం
    నాస్తికులకు సాయే శరణం
    భక్తికీ సాయే శరణం .. ముక్తికీ సాయే శరణం
    భక్తికీ సాయే శరణం .. ముక్తికీ సాయే శరణం
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం
    గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    SHARE THIS :

  • @veerababukavala9009
    @veerababukavala9009 ปีที่แล้ว +16

    ఓం శ్రీ సాయి రామ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @manideepmuvala9891
    @manideepmuvala9891 ปีที่แล้ว +41

    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మశ్రీ సచితానందా సమాధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై🙏🕉️🌹🌺♥️

  • @sukdevsaini3055
    @sukdevsaini3055 11 หลายเดือนก่อน +3

    Jai Shree sai ram Baba ki

  • @PavanKumar-hc9ts
    @PavanKumar-hc9ts ปีที่แล้ว +3

    Om sai baba ki jai❤

  • @govinduramesh9010
    @govinduramesh9010 7 หลายเดือนก่อน +3

    బాబా కరుణించు తండ్రి అప్పుల ఊబిలో వున్న
    నీ దీవెన పెట్టు తండ్రి

  • @KrishnaveniG-z8q
    @KrishnaveniG-z8q ปีที่แล้ว +1

    Om sai ram omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

  • @rupajuluru1071
    @rupajuluru1071 ปีที่แล้ว +4

    Om sai ram

  • @gangadharmallipudi9377
    @gangadharmallipudi9377 ปีที่แล้ว +32

    బాబా ఉన్నారు కానీ నాకు బాబా కు ఎటువంటి సేవ చేయడానికి కుదరడం లేదు. బాబా ను తలుచుకుంటూ సేవ చేస్తే కష్టాల నుండి తప్పిస్తారు. కానీ నా పని నేను చేసుకుంటూ పోతే నన్ను వదిలేసారు బాబా అస్సలు నా మీద కరుణ జాలి చూపించడం లేదు. ఎన్నో కష్టాలు వస్తున్నాయ్ ఎదుర్కొలేకపోతున్నాను. ప్రాణత్యాగం చేసే పరిస్థితిలో వున్నాను. సంతోషం అనేది జీవితంలో కరువు అయిపొయింది. మీరు ఇప్పటికైనా రక్షిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం తండ్రీ 🙏
    బాబా నన్ను రక్షించు బాబా సద్గురు దేవా నన్ను మన్నించు తండ్రీ 🙏

    • @sunilsanagala
      @sunilsanagala 8 หลายเดือนก่อน

      th-cam.com/video/IysX6_bnqxg/w-d-xo.htmlsi=u3_WBuNh96VwhtzW

    • @namburimahindra5389
      @namburimahindra5389 3 หลายเดือนก่อน +1

      కష్టాలు నష్టాలు అందరికి ఉన్నాయి ని నమ్మకమే ని బలం ని కష్టాలు కొద్దీ రోజులు ఉంటాయి తర్వాత నీకు అన్ని అనుకూలముగా ఉంటాయి ఉన్నవాడు లేనివారు అని బేదాలు చూడకు నీకు a బాబా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి 🙏🙏

  • @shashimurthy728
    @shashimurthy728 5 หลายเดือนก่อน +38

    🎉నిన్నే నమ్ముకున్నము తండ్రి. నీ కరుణ కటాక్షము నా చిట్టితల్లి ని రక్షిస్తుంది. నా నమ్మకాన్ని నిజం చెయ్యి బాబా❤

    • @MReddy-fu9qz
      @MReddy-fu9qz 3 หลายเดือนก่อน

      అయ్యా సాయి నాయన మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడు.. మీ నమ్మకం నిజం చేస్తాడయ్య..🙏🙏

  • @aruntelugugamer3743
    @aruntelugugamer3743 ปีที่แล้ว +3

    Om Shiva Sai Ram 🌹🙏🙏🙏

  • @abhinavreddyabhinavreddy7112
    @abhinavreddyabhinavreddy7112 ปีที่แล้ว +3

    Baba neeku padhabi vandanam baba

  • @sarojinitirupati9698
    @sarojinitirupati9698 11 หลายเดือนก่อน

    Om Sai ram🕉🙏🍊🙏🥥🙏🍀🙏🌺🙏🥭🕉

  • @sridharchitturi398
    @sridharchitturi398 4 หลายเดือนก่อน +10

    మా నాన్న కి ఆరోగ్యం బాగుపడాలి అని కోరుకున్నాను. ఆ షిర్డీ సాయినాధుడు నా విన్నపము ఆలకించి నాన్నకి ఆరోగ్యం బాగుచేసారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం సాయిరామ్ 🙏🏻🙏🏻

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 2 หลายเดือนก่อน +1

    సాయి శరణం 🙏🙏🙏💐💐💐

  • @VimalachindurupuComChindurupu
    @VimalachindurupuComChindurupu ปีที่แล้ว +37

    సాయిబాబా మీరు నన్ను కరుణించు స్వామి నన్ను ఆపద నుండి రక్షించాలని వేడుకున్న స్వామి

  • @munnangigopirameshsarma3512
    @munnangigopirameshsarma3512 ปีที่แล้ว +7

    జై సాయి రామ్ జై జై సాయి రామ్ మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి

  • @BVRMURTY
    @BVRMURTY 19 วันที่ผ่านมา

    Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    • @BVRMURTY
      @BVRMURTY 19 วันที่ผ่านมา

      Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

  • @pspkbhargav2956
    @pspkbhargav2956 11 หลายเดือนก่อน +3

    ఓం సాయి రామ్

  • @SuryaReddy-xm1dp
    @SuryaReddy-xm1dp 4 วันที่ผ่านมา

    Om sai ram 🙏baba nuvve dikku swamy andaru bagunndetattu choodu swamy. Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +35

    ఏది. .. అనుకుంటే . అది అవుతుంది. . సాయి బాబాను నమచ్చున్నన్ను సాయి బాబా నీ మహిమ వలన శక్తీ ఎస్తావ్వు ని మీద నాకు చాలా నమ్మకం కలిగింది కానీ ఇప్పుడు మాత్రం నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ పోవాలి నాకు మనో భాలనీ కూడా ఏవ్వ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sweetysneha0809
      @sweetysneha0809 ปีที่แล้ว +3

      కచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది బాబా నీ నమ్మండి,ఓం సాయిరాం,ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    • @mounikayellaboyina5404
      @mounikayellaboyina5404 ปีที่แล้ว

      Om Sai Ram🌸🌸🌸🙏🙏🙏🙏🙏

    • @AlluArjunOfficial394
      @AlluArjunOfficial394 8 หลายเดือนก่อน

      🕉️🙏🙏🙏🙏🤩​@@mounikayellaboyina5404

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 5 หลายเดือนก่อน +3

    హర హర మహాదేవ జీ 🕉️🚩🌹🙏🤚☘️🔱

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 ปีที่แล้ว +2

    OM Sai Ram 🌺🌺🌺🙏🙏🙏🙏

  • @ilmmurthy2748
    @ilmmurthy2748 12 วันที่ผ่านมา

    జై గురుదేవ
    జై గురుదేవ
    జై గురుదేవ

  • @rowdydilli87
    @rowdydilli87 3 หลายเดือนก่อน +4

    🌺🙏🙏🙏🌺

  • @mendaramu9850
    @mendaramu9850 ปีที่แล้ว +12

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏తండ్రి మా బాబు ప్రాణం కాపాడు స్వామి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏 నీ దర్శన భాగ్యం చూపించు స్వామి 🙏🌹🌹🌹🌺🌺🌺🌸🌸🌸🥀🥀🥀💐💐💐🏵️🏵️🏵️🌼🌼🌼🙏🙏🙏🙏

    • @marutiyoutubechannel
      @marutiyoutubechannel ปีที่แล้ว

      అడగాలి కానీ సా యి బాబా ఏదైనా చేయగల డు.ఓం సాయి ,శ్రీ సాయి

  • @sowmyam9291
    @sowmyam9291 5 หลายเดือนก่อน +1

    Sai Baba garu is greatest

  • @TriveniYandlapali
    @TriveniYandlapali ปีที่แล้ว +3

    Jai sai ram

  • @jveeru-c1k
    @jveeru-c1k 10 หลายเดือนก่อน

    Sai nee krupaa❤

  • @yadagirimogili4314
    @yadagirimogili4314 ปีที่แล้ว +15

    Jai bolo sri samartha sadhguru sai nath maharaj ki jai🙏🙏🙏

  • @BVRMURTY
    @BVRMURTY 19 วันที่ผ่านมา

    Samasta sadguru Sainath Maharaj ki jai omsairam omsairam.omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    • @BVRMURTY
      @BVRMURTY 19 วันที่ผ่านมา

      Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +10

    ఓం సాయి బాబా అందరినీ చల్లగా ఉండాలి అని దీవించు అయ్య తండ్రీ నిన్న నమ్ముకున్న ఆరోగ్యం మరియు ప్రశాతంగా కూడా సంతోషముగా ఉండిఆరోగ్యముఇచ్చి కాపాడు ఎన్ని జన్మలెత్తినా కూడా చాలదు నీ పాటలను వినడానికి ఆశ్చర్యంగా ఉంది చుట్టూ పోడర్ చల్లి మలేరియను పోగొట్టవ్వు సాయి బాబా నమః 🙏🤚🕉️💐🪔🚩🌺

  • @muneeswari8791
    @muneeswari8791 8 หลายเดือนก่อน +2

    Nenu baba nu nammanu antha manchi jaruguthundhi ❤❤❤

  • @ponugotidhanishta
    @ponugotidhanishta 3 หลายเดือนก่อน +1

    thandri saibaba naku udyoganni prasadinchu thandri

  • @nunavathlavanya5738
    @nunavathlavanya5738 2 ปีที่แล้ว +3

    Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    • @venkateshshiva
      @venkateshshiva 2 ปีที่แล้ว

      Miku chala bhakthi ekkuvaga undi antha opika ga rasaru ante 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @vvapparaod5184
    @vvapparaod5184 ปีที่แล้ว +61

    నిరాడంబరంగా నిత్య జీవితంలో ప్రతి రోజూ మనం తలచుకుంటే మనసు కి సంతృప్తి కలిగిస్తుంది సాయి బాబా గానం.☘ 🙏🙏🙏☘

  • @pramanapvenkat1882
    @pramanapvenkat1882 ปีที่แล้ว +2

    Ome Sai Sri Sai Jai Jai Sai

  • @apparaoyalla706
    @apparaoyalla706 2 ปีที่แล้ว +62

    శ్రీ శ్రీ సమద్గురు షిరిడి సాయినాథ్ కి జై 🙏🙏🙏🙏🙏 ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగేటట్లు మా మనసులో కోర్కెలు నే రవేర్చి మమ్మల్ని దీవించు తండ్రి శ్రీ సాయిరాం🙏🙏🙏

  • @rajagopalveeramanchala4305
    @rajagopalveeramanchala4305 หลายเดือนก่อน

    Om sai sri sai Jaya Jaya sai

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +4

    🙏🌺🌻🌸🌹🍀 Hee Pandu Rangaa ! Jai Pandari Naatha !!
    Om Namo Sat Guru Samarth Sai Maha Raaj Namahaaa !!!

  • @sridharmamidala1972
    @sridharmamidala1972 ปีที่แล้ว +1

    Sai Baba karunichinavaya

  • @SureshBabu-mj3hx
    @SureshBabu-mj3hx 7 หลายเดือนก่อน +8

    మా అమ్మకు ఆరోగ్యం బాగా ఐ నడవాలి బాబా
    నువ్ నడిపిస్తావని ఆశిస్తూ నీదేవేనేలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్న బాబా

    • @srinusrinivas4221
      @srinusrinivas4221 4 หลายเดือนก่อน +1

      Ababagaru vunnaru em bayapadoddu om sairam

    • @MReddy-fu9qz
      @MReddy-fu9qz 3 หลายเดือนก่อน +1

      అయ్యా మీ అమ్మ గారికి సాయి నాయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సామీ 🙏🙏

    • @SureshBabu-mj3hx
      @SureshBabu-mj3hx 3 หลายเดือนก่อน

      @@MReddy-fu9qz రెడ్డి గారు మీరు మా గారి ఆరోగ్యం బాగుండాలని సాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు చాలా కృతజ్ఞతలు కానీ బాబా ఆశీస్సులు మా అమ్మ గారి కి అండలేదు రెడ్డి గారు జూన్ 10వ తేదీ న మాయమ్మ చనిపోయారు. రెడ్డి గారు చాలా చాలా చాలా. బాధ గాఉంది రెడ్డి గారు

    • @MReddy-fu9qz
      @MReddy-fu9qz 3 หลายเดือนก่อน

      @@SureshBabu-mj3hx sorry sir for your loss.. 🙏

    • @SureshBabu-mj3hx
      @SureshBabu-mj3hx 3 หลายเดือนก่อน

      @@MReddy-fu9qz 🙏🏾🙏🏾

  • @RamisettyBhuvaneshwari
    @RamisettyBhuvaneshwari 6 หลายเดือนก่อน +2

    Om sai saranam 🙏🙏🙏🙏🙏🙏

  • @keerthir4388
    @keerthir4388 2 ปีที่แล้ว +3

    ಒಮ್ ಶ್ರೀ ಜಯ್ ಸಾಯಿರಾಂ

  • @narsingabhagyalakshmi5675
    @narsingabhagyalakshmi5675 ปีที่แล้ว +18

    సాయినాధ నిన్ను నమ్ముకొని వున్నాను...నా జీవితం లో ఎదో ఒక రోజు నువ్వు మంచి చేస్తావు అని ఎదురుచూస్తున్నావు.....త్వరగా కరుణించవ్వయా🙏🙏

    • @gangadharrao8776
      @gangadharrao8776 10 หลายเดือนก่อน +1

      Meku manchi chayali Ani memu Sai Baba ni namaskaram chastamu

  • @nagarajnagaraj-yq9no
    @nagarajnagaraj-yq9no หลายเดือนก่อน +1

    Om.❤❤❤❤❤❤❤

  • @prasannajangam8081
    @prasannajangam8081 2 ปีที่แล้ว +4

    Sairam, na kashtalu kadatherchu thandri, MA Aayana health manchiga kavali thandri,nenne nammina thandri.

  • @lakshmikameswari7573
    @lakshmikameswari7573 ปีที่แล้ว +3

    Om sri, sai ram🙏

  • @veerababukavala9009
    @veerababukavala9009 ปีที่แล้ว +1

    ఓం శ్రీ సాయి రామ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 9 หลายเดือนก่อน +4

    Super good morning 🌄🌄🌄

  • @Anusurya-mn
    @Anusurya-mn 10 หลายเดือนก่อน +1

    Om sai ram ❤❤❤

  • @chandinip4360
    @chandinip4360 2 ปีที่แล้ว +4

    Ome sai sri sai jai jai sai🙏🙏
    Ome sai sri sai jai jai sai🙏🙏
    Ome sai sri sai jai jai sai🙏🙏

  • @RamaneelaBalabadra
    @RamaneelaBalabadra 4 หลายเดือนก่อน +1

    Eppati varaku jarigina manchi antha me daye sai me runam e janmalo marchipomu thandri om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @chandamsuresh9135
    @chandamsuresh9135 4 หลายเดือนก่อน +4

    నా ప్రేమను గెలిపించు సాయి బాబా 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి సాయిబాబా 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే అమ్మాయి తో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా సాయి... 🙏

  • @yasodarasiddavaram6577
    @yasodarasiddavaram6577 ปีที่แล้ว +1

    Omsairaam naana

  • @muralikrishna5272
    @muralikrishna5272 2 ปีที่แล้ว +5

    Om Sai ram Sai baba ante entamandhi ki estam

  • @boiniravindervijayalaximi2396
    @boiniravindervijayalaximi2396 10 หลายเดือนก่อน +2

    Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam Anantha koti bramnda nayaka raja di raja yogi maharaja parabrahma sri sachindananda sadguru Sainath Maharaj ki Jai

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 2 ปีที่แล้ว +12

    బాబా..నా...కోరికను...turuchu..omsairam

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +6

    🙏🌺🌻🌸 Jai Paandu Rangaa !!! Om Namo Sat Guru Shree Shiridi Sai Maha Raj Namahaaa!!!🚩

  • @sangeethapoloju8107
    @sangeethapoloju8107 4 หลายเดือนก่อน +9

    Jai sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhagonti6363
    @anuradhagonti6363 2 ปีที่แล้ว +52

    ఏది అనుకుంటే అది జరుగుతుంది బాబా ని నమ్ముకుంటే బాబా ఉన్నారు అందరూ నమ్మండి🙏🙏🙏🌺🌺🌺

  • @sanyasinaidubonu6343
    @sanyasinaidubonu6343 2 หลายเดือนก่อน +1

    Jai sairam 👏👏👏

  • @satheshetukuri2332
    @satheshetukuri2332 2 ปีที่แล้ว +7

    Omsairam 🙏 🙏

    • @ashivaprasad8587
      @ashivaprasad8587 2 ปีที่แล้ว

      Omsai srisai jaya jaya sai nasai thandre deva nevanaku anni sai nanna nekuu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnugujja8813
    @vishnugujja8813 ปีที่แล้ว

    శ్రీ సాయి జయ జయ సాయి
    సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

  • @satishvallabhadasu406
    @satishvallabhadasu406 2 ปีที่แล้ว +28

    పిలిస్తే పలికే దేవుడు సాయి బాబా...నాకు తోడే నన్ను చల్లగా చూసే దేవాది దేవుడు ..ఓం సాయిరామ్

  • @VenuKumari-t3k
    @VenuKumari-t3k 4 หลายเดือนก่อน +1

    Sai saranam

  • @rameshkumar-is4cl
    @rameshkumar-is4cl 4 หลายเดือนก่อน +3

    అందరూ బాగుండాలి. నా పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశీర్వదించండి ప్రభు. 🙏🙏🙏

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +6

    🙏🌺🌻🌸🌹🍀 Om Namo SatGuru Samarth Sree Sai Maha Raaj Namahaaa ! BaBa Bless me,family,children& work team !!!!

  • @satyanarayanavadde1605
    @satyanarayanavadde1605 2 ปีที่แล้ว +15

    Om Sairam Dharani lo unna andharini challaga kapadi andhariki ayuararogyalu prasadinchu thandri 🙏 Om Sai baba Swamy 🙏

  • @mangamma6317
    @mangamma6317 ปีที่แล้ว

    Hey panduranga om Jai Sai Ram

  • @manideepmuvala9891
    @manideepmuvala9891 ปีที่แล้ว +3

    ఓం సాయిరాం
    ఓం సాయిరాం
    ఓం సాయిరామ్ 🌹❤

  • @alapatisudha3944
    @alapatisudha3944 หลายเดือนก่อน

    Jai sai ram om sai ram

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +6

    🙏🌺🌻🌸 Om Namo Sat Guru, Samarth, Shree Shiridi Sai Maha Raj Namahaaa !!! BaBa Bless me,family, One & All !!!🚩

  • @SAT_CREATIONS_123
    @SAT_CREATIONS_123 9 หลายเดือนก่อน +2

    Amma thalli na kutumbaniki nenu elaayina sahayapedali naku thodundu amma ❤ jai dhirga bhavani ammaaaaa

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +3

    🙏🌺🌻🌸🌷🍀❤ Hee PanduRanga ! Jai Pandari Naathaa !!! Om Namo Sat Guru, Samartha Shree Sai Maha Raaj Namahaaa ! Ranga, BaBa Bless me, family, children & work team !!!

  • @vijaykumar-t7j6c
    @vijaykumar-t7j6c 2 หลายเดือนก่อน +1

    Om saibaba 👏👏👏

  • @harinathgolla4608
    @harinathgolla4608 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @lovakumari838
    @lovakumari838 2 ปีที่แล้ว +7

    Ome sai ram karuna chupimchu baba🙏🙏

  • @manjulanagendra426
    @manjulanagendra426 2 ปีที่แล้ว +6

    Om sai ram give everyone good health plz baba om sai ram give me good health plz baba om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @PCKMurthy-m3y
    @PCKMurthy-m3y 4 หลายเดือนก่อน +1

    Om Sai Ram om sai ram om sai ram 🙏🙏🙏

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +3

    🙏🌺🌻🌸🌹🍀 Jai Paandu Rangaa !!! Om Namo Sat Guru, Samartha Sai Maha Raaj Namahaaa ! Pandar iNatha, Dwarakamaya Bless me, family,grand Childre & work team !!!

  • @bandlavenkateswarlu9538
    @bandlavenkateswarlu9538 11 หลายเดือนก่อน

    Omsairam

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +5

    🙏🌺🌻🌸🌹🍀 Hee Paandu Rangaa, Pandari Naatha Jai !!! Om Namo Sat Guru Samarth Shree Sai Maha Raaj Namahaa !!! BaBa Blless me, family, Children & team !!!

  • @RamaneelaBalabadra
    @RamaneelaBalabadra 4 หลายเดือนก่อน +1

    Sri na pillalaki sampurna arogyanni manchi future ni prasadinchadi Sai om sai ram om sai ram om sai ram om sai ram om sai ra

  • @pspkfanffgamer1227
    @pspkfanffgamer1227 2 ปีที่แล้ว +4

    Om sai 🙏sri sai ❤️ Jay sai🏵️🌺🌹 Jay Jay sai baba

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath ปีที่แล้ว +1

    నా అనారోగ్యాన్ని తొలగించు షిర్డీ సాయి బాబా

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +2

    🙏🌺🌻🌸🌹🍀 Om Namo Guru Shree Sat Guru Samarth Sai Maharaaj Namahaaa !!! BaBa Bless me, family, Children & team !!!!

  • @Raju5525-lb6du
    @Raju5525-lb6du 3 หลายเดือนก่อน +1

    ఓం సాయిరాం 🙏🙏

  • @yashwanthyasu3548
    @yashwanthyasu3548 ปีที่แล้ว +4

    Baba nee ashissulu na pyna undali

  • @rajuvarma5399
    @rajuvarma5399 ปีที่แล้ว +1

    🙏🙏omsairama

  • @rangaraot5853
    @rangaraot5853 หลายเดือนก่อน

    🌹🙏🙏🙏🌹ఓం సాయిరాం

  • @ranidurga4913
    @ranidurga4913 2 ปีที่แล้ว +21

    Maa Sai nanna maa bangaru tandri 🙏🙏🙏🙏🙏

  • @adipichennarao5605
    @adipichennarao5605 ปีที่แล้ว +42

    నన్ను చాలా కాపాడిన తండ్రి నా సాయి నాథుడు ఓం సాయి శ్రీ సాయి

  • @punganurmangalamcolony8073
    @punganurmangalamcolony8073 7 หลายเดือนก่อน +6

    Maa babu ki job రావాలి తండ్రి సాయి రాం❤❤❤

  • @BaluYadav-143
    @BaluYadav-143 2 หลายเดือนก่อน

    ఓం సాయి రాం ఓం సాయి బాబా ఓం సాయి రాం ఓం సాయి బాబా ఓం సాయి రాం ఓం సాయి బాబా

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +2

    🙏🌺🌻🌸 Om Namo Sat Guru , Samartha, Sainaath Maharaaj Namahaaa ! BaBa Bless me, my family, my team Rajesh & Co today Prabhu !!!!

  • @govardhandornala2593
    @govardhandornala2593 2 ปีที่แล้ว +3

    SaiNadha SaiPrabhuvaSharanam🙏🙏🙏🙏

  • @kalalikingsvlogs8834
    @kalalikingsvlogs8834 2 ปีที่แล้ว +4

    Sai baba nuvvu na pranam 🙏💐🙏💐🙏💐 baaba

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 ปีที่แล้ว +4

    🙏🌺🌻🌸🌹🍀 Om Namo Sat Guru Samartha Sai BaBa ye Namahaaa !!! BaBa Bless me, family & team !!!