Mellaga Mellaga Video Song HD- Asha Asha Asha Movie Songs - Ajith Kumar, Suvalakshmi - V9videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @sailarambabu9649
    @sailarambabu9649 ปีที่แล้ว +66

    సాంగ్ వింటూంటే ఏదో తెలియని ఫీల్ కలుగుతుంది ఇటువంటి పాటలు భవిషత్తులో రావు అనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైన పాట 🎸🎹🙏

  • @loddasravanthi474
    @loddasravanthi474 10 หลายเดือนก่อน +413

    2024 ఎవరైనా వున్నారా ఈ పాట వినేవాళ్ళు

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +103

    1995, 96 లో జెమినీ tv లో ఈ మ్యూజిక్ వచ్చేది. అలాగే మిగతా తమిళ్ (sun network ) లో ఈ పాట పూర్తిగా వచ్చేది. నేను క్యాసెట్ కొన్నాను. నా Philips super Bass tape recorder లో వింటువుండేవాణ్ణి. హ్మ్మ్... ఆ రోజులు నిజంగా ఎంత మంచి రోజులవి. అసలు అది దేవుని కృప అనిచెప్పాలి. అసలు ఎలాంటి టెన్షన్స్, బాధలు లేని రోజులు అవీ. Etv లో మధ్యాహ్నం 1:30 కు పాత సినిమా చూసి, సరిగ్గా ఈవెనింగ్ 4:30 కి జెమినీ ప్రోగ్రాములు స్టార్ట్ అయ్యేవి , ఆ టైం లో జెమినీ కార్యక్రమాలు వచ్చేవి , అందులో ఈ పాట వచ్చేది. ఎంత మెమోరేబుల్

    • @bndigitals391
      @bndigitals391 ปีที่แล้ว

      😊

    • @leelasingam4662
      @leelasingam4662 8 หลายเดือนก่อน

      Ys

    • @samyb1086
      @samyb1086 6 หลายเดือนก่อน

      Totally with you

    • @psravan666
      @psravan666 5 หลายเดือนก่อน

      Mastu feel kaligindhi ....me comment chadhutunty

    • @classicyamini273
      @classicyamini273 หลายเดือนก่อน

      Nenu kuda aa rojulaku vellipoyanu

  • @girirao8208
    @girirao8208 ปีที่แล้ว +32

    ఇటువంటి పాటలు ఇంక భవిష్యత్తులో రావు అనిపిస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన పాట.

  • @anirudhkalyani4393
    @anirudhkalyani4393 ปีที่แล้ว +28

    సాంగ్ వింటుంటే ఏదో తెలియని feel కలుగుతుంది.... 🌹🌹♥️♥️చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి...

  • @naveenashankari3552
    @naveenashankari3552 ปีที่แล้ว +55

    2020 yanti... 2023 lo vintunna all time fav song I love this song... Chitramma voice is mesmaraising

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc 2 ปีที่แล้ว +222

    1990 నుండి 2000 వరకు టీనేజ్ పిల్లలకు లైఫ్ లో మర్చిపోలేని మధురాలు ఎన్నో ఇలాంటివి

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 4 ปีที่แล้ว +104

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన దేవాకట్టా గారి సంగీతం చిత్ర గారి స్వర మధురం చాలా బాగా పాడారు చిత్ర గారికి శతకోటి వందనాలు 👌👌👌👏👏👏 ఆ రోజుల్లో పాటలు ఇప్పుడు రావు రాలేవు kuda😔😔😔

    • @zodiac2076
      @zodiac2076 2 ปีที่แล้ว +8

      Sir, Deva Katta garu is a Telugu film director. The music is composed by Tamil composer Deva- famous for many Tamil hits in the 90s.

    • @AnnapragadaSreeRamaKrishna
      @AnnapragadaSreeRamaKrishna 26 วันที่ผ่านมา

      Ok

  • @srirk1
    @srirk1 3 ปีที่แล้ว +13

    నాకు ఇష్టమైన పాట, ఇందులోని సంగీతం, సాహిత్యం, గానం, లొకేషన్స్ అంతా అద్భుతం

    • @harikam891
      @harikam891 3 ปีที่แล้ว

      Super

    • @NM.23
      @NM.23 3 ปีที่แล้ว

      Deva sir music lo unde gre8 ness ade

  • @జ్యోత్స్నN
    @జ్యోత్స్నN 5 ปีที่แล้ว +146

    కొండతల్లి కోనకిచ్చు పాలేమో..
    నురగల పరుగుల జలపాతం...👌👌👌✍️🙏

  • @saiprasannap6275
    @saiprasannap6275 4 ปีที่แล้ว +20

    Oh my God.. what a lyrics kada... 💞💞💞 All time favorite song.. kanne pilla chilipidanani antha rangarinchi rasinattugaa.. sthriki prakruthiki unna sambandanni intha Kanna goppaga evaru varninchaleremo.. .. ❤️💘❤️

  • @khanderao100
    @khanderao100 2 ปีที่แล้ว +42

    80's & 90's songs never ever can be recreated we miss such songs now a days badly

  • @raj824kumar
    @raj824kumar 2 ปีที่แล้ว +77

    One of my childhood's fav song❤️ (Chitra gari voice, Deva gari music, SiriVennala gari rachana)

  • @durgaraoannabattula3609
    @durgaraoannabattula3609 6 ปีที่แล้ว +62

    Chitramma mi voice appudu eppudu oke la undi your really great amma

  • @uraju-bharath
    @uraju-bharath 2 ปีที่แล้ว +14

    మరో సుందరమైన లోకానికి తీసుకొని వెళుతుంది ఈ గీతం...

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo 4 ปีที่แล้ว +149

    Naa chinnatanam'lo ilane aadukonevaallam 1989 to 90's lo ippati pillalaku paapam ila, unde time ledu.lukky to old jenaretion

    • @tejeshreddy3265
      @tejeshreddy3265 3 ปีที่แล้ว +2

      Ya really it's true.we r so lucky.

    • @kaladar5377
      @kaladar5377 3 ปีที่แล้ว

      Correct

    • @mdkhader1390
      @mdkhader1390 3 ปีที่แล้ว

      S

    • @geethanjalireddydesigns2222
      @geethanjalireddydesigns2222 3 ปีที่แล้ว

      Avunuu ur true 👍

    • @gmallesh1517
      @gmallesh1517 3 ปีที่แล้ว +1

      💃🧝👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌱🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌱🌿🌿🌿🥀🥀🌷🌿🌿🌱🥀🌱🌹💮🌲🌳🌴🍃🌷🥀🌿🌿🍃🍀🍀🌊🌵🍃🍃🍃🍃🌿🌿🌴🌱🌱🌹🥀🥀🍃🌷🌿🥀🌿🥀🌷🥀🥀🌹💐🏵️🌻🌻🌼🌸🌸🌺🌺🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🦚🦩🦜🐦🦢🦢🕊️🕊️🕊️🕊️🐣🐣🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🦃🦚🦃🦚🦃

  • @vinaaygoud4474
    @vinaaygoud4474 3 ปีที่แล้ว +234

    2021lo e song vintunavaru like cheyandi

  • @sudhak1971
    @sudhak1971 6 ปีที่แล้ว +32

    Thanks to Deva and Chiara for this precious song. It's heavenly to listen this song. Suvva Lakshmi is so natural and choreography was excellent

  • @naren06938
    @naren06938 4 ปีที่แล้ว +54

    My Fav smart hero Ajith, My fav melody Music king Deva sir, Beauty queen heroine Suva, Tasteful producer Maniratnam....Golden Era (1980-1999) has passed. Dirty fast 2020 is running....ohhh God plss bring back our childhood.

  • @pandalahymavathi6848
    @pandalahymavathi6848 5 ปีที่แล้ว +563

    మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
    సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తియ్యంగా
    ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ఇలనేలుతున్నది
    మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
    చిక్ చిక్ చిక్ చిక్ చిటి పొటి పిచ్చుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
    పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
    చిన్ని చిన్ని రేకుల పూలన్ని ఆడుకుందాం రమ్మన్నాయి తలలూపి
    కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి
    మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా ఆ
    మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటోంది నింగి లోగిలి
    మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
    తుల్ తుల్ తుల్ తుల్ తుల్లే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
    ఝల్ ఝల్ ఝల్ ఝాల్ పారే ఏరా ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు
    కొండతల్లి కోనకిచ్చు పాలేమో ఉరుకుల పరుగుల జలపాతం
    వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం
    మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా ఆ
    మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి
    మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
    సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తియ్యంగా
    ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ఇల నేలుతున్నది

    • @srikanthchary4873
      @srikanthchary4873 4 ปีที่แล้ว +5

      Super song

    • @youcanwinworkhard7326
      @youcanwinworkhard7326 4 ปีที่แล้ว +2

      👌 NYC...thalapula ....

    • @gundapraveenkumar019
      @gundapraveenkumar019 4 ปีที่แล้ว +3

      Appreciate u r hard work

    • @teamalone2023
      @teamalone2023 4 ปีที่แล้ว +11

      pandala hymavathi చాలా కృతజ్ఞతలు.. లిరిక్స్ కోసం చాలా వెతికినా దొరకలేదు..చాలా ఓపికగా lyrics pettaru..

    • @narmada.kadari99
      @narmada.kadari99 4 ปีที่แล้ว

      Super...

  • @hanishareddy3174
    @hanishareddy3174 5 ปีที่แล้ว +62

    There is some wonderful spark in this song

    • @suryaavenger7497
      @suryaavenger7497 3 ปีที่แล้ว +1

      Music kosam oka 100 Times chudochhu✍️✍️ lyrics kosam inko 100 times 👌👌👌

  • @jhansipasala5820
    @jhansipasala5820 6 ปีที่แล้ว +49

    superb climate and beautiful locations heroine also cute. sweet voice chitra gaaru

    • @kaladar5377
      @kaladar5377 6 ปีที่แล้ว +2

      Subbalaxmi. Looking like old heroin Krishna Kumari.

  • @maheswarkarthik6616
    @maheswarkarthik6616 7 ปีที่แล้ว +82

    now a days where is this type of heart touching songs...please make it yaar... deva sir giving lot of beautiful songs

  • @Ayaan_Aryan
    @Ayaan_Aryan 4 ปีที่แล้ว +9

    One of my fav song love this song💞💞💞❤❤❤❤❤ really90's lo undevallu elane undevallu emo saradaga but eppudi vallu mobile's web seris inka etc... nen90's lo unte bagundedi😑

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 ปีที่แล้ว +4

    చక్కని సంగీతం అందించిన మహనుబావుడు కు నా హృదయపూర్వక పాదాబివంధనం

  • @akhilabukkapatnam7909
    @akhilabukkapatnam7909 6 ปีที่แล้ว +44

    Chitra voice + lyrics .........jus awesome💓💓💓💓

  • @subhajitchatterjee1887
    @subhajitchatterjee1887 3 ปีที่แล้ว +9

    From kolkata. I don't know about telegu language but i luv this song. Tune n lyrics jut fabulous... South Indian music rocks.. I luv all kind of music. Chitra maam, ur voice like beyond honey...

    • @PMAAAbbasMohamed
      @PMAAAbbasMohamed 3 ปีที่แล้ว +4

      This is a Tamil language song and music dubbed in Telugu...
      Deva sir is a wonderful composer of Tamil cinema

  • @janisyam5976
    @janisyam5976 3 ปีที่แล้ว +11

    I love chithra amma songs this song is simply superb. Composer deva sir did really well done. What a song and lyrics. Amazing.

  • @rajeshpapani
    @rajeshpapani 5 ปีที่แล้ว +7

    music డైరెక్టర్ దేవ కానీ చాలా మంది రహ్మాన్ అనుకుంటారు,దేవ చేసిన చాలా సాంగ్స్ రహ్మాన్ ముసిక్ కి దెగ్గరగా ఉంటాయి.

  • @appuappu145
    @appuappu145 6 ปีที่แล้ว +12

    I m from Karnataka but I love dis song so much when I m in happy n sad I just want to listen dis song e pata anta bagudi elati pata malli malli radu tqu for al who work for dis song tqu sooooooooo much

  • @sujathabhasuru6183
    @sujathabhasuru6183 6 ปีที่แล้ว +314

    Every girl wants to b like her 😍😍😍😍😍😍

    • @sujathabhasuru6183
      @sujathabhasuru6183 6 ปีที่แล้ว +1

      Raki chamu nenu evarni follow avanu....I have my own style 😎

    • @jalandharnaidu5522
      @jalandharnaidu5522 6 ปีที่แล้ว +4

      @@sujathabhasuru6183 I'm 7 years old when this movie released, pakka entlo nuchi ee song yekkuvaga vintunde. Apudu Hyderabad cool place, ur also cool baby 🤗

    • @shantidantuluri6350
      @shantidantuluri6350 6 ปีที่แล้ว

      S

    • @sudharshandharshan2013
      @sudharshandharshan2013 5 ปีที่แล้ว

      ,,😎😘🤔

    • @sekharalla7407
      @sekharalla7407 5 ปีที่แล้ว

      S

  • @ChaitanyaGem
    @ChaitanyaGem 7 ปีที่แล้ว +39

    0:51-0:57 Jinkalu kuda chusi eershya padela gentindi Suva lakshmi...such a grace...Love this song :)

  • @praveenkorimi3096
    @praveenkorimi3096 6 ปีที่แล้ว +53

    90's born are really luck to hear dat kids
    of songs n
    see dat vedioes..
    miss dose days 😧😩

    • @greenhouse703
      @greenhouse703 5 ปีที่แล้ว +1

      S miss thos days 😭😭😭😭

    • @chelluboinarajeev2789
      @chelluboinarajeev2789 4 ปีที่แล้ว +1

      Yes

    • @SaiKumar-ld5qw
      @SaiKumar-ld5qw 3 ปีที่แล้ว +1

      మీరు ఎంతమంది మీ అప్పటి రోజులకోసం చెబుతుంటే , నాకేదో లా ఉంది ఎందుకు ఓ పదిసాంవత్సరాల ముందు పుట్టలేదని గుబులుగా ఉంది. 😔
      కానీ ఈపాటలు వింటుంటేనే అర్ధమౌతుంది గత వసంతల వలపులు, పరిమళాలు.
      ముఖ్యంగా వేటూరిగారి🙏🙏 పాదానికి నా సాష్టాంగదండప్రమాణం. మహానుభావా ఎలా పుట్టాయి తండ్రి నీకీ పదాలు,
      తెలుగు తల్లికి ఎనలేని సేవచేసిన ఎందరో మహానుభావులలో నువ్వు అగ్రస్థానం తమరిదే.
      అప్పటి సంగీతం మనసుకు ప్రశాంతత ను చేకూర్చేది 🙏 ఇప్పుడు సంగీతమేమో గుండెపోటు పుట్టిస్తుంది, పుడమికి పూనకం తెప్పిస్తుంది,అంతా ఒళ్ళు ఊపడం, దౌర్భాగ్యమైన సగం ఇంగ్లీష్, సగం తెలుగు మధ్యలో అక్కడక్కడా అసలు ఎలుగు మూలుగుతున్నట్టు. ఏమిటో రాను రాను ఇంకెలా రూపంతరం చెందుతుందో 😔

    • @RamuRamu-bn8wo
      @RamuRamu-bn8wo 3 ปีที่แล้ว +1

      @@SaiKumar-ld5qw chaala baga chepparu!

    • @raj824kumar
      @raj824kumar 2 ปีที่แล้ว

      Yes

  • @madhukumarkumar189
    @madhukumarkumar189 4 ปีที่แล้ว +21

    Listening this song in afternoons ...
    Good feeling..reminds my childhood

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 ปีที่แล้ว +3

      Afternoon kanna night time lo chaala baaguntundi andi.

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 ปีที่แล้ว +8

    This song reminds me of my school days...
    I used to listen to this song in my uncle's FM radio...
    What a lovely melody ❤️❤️❤️
    Beautiful composition
    Excellent lyrics and
    Lovely rendition

  • @nagaramarao8722
    @nagaramarao8722 3 ปีที่แล้ว +11

    This is released in my special year, 1996 and also bharateeyudu. Both the audio cassets were super hit. This movie is quite a special as most of the actors are upcoming unlike bharateeyudu.

  • @switzerlandloteluguammayi
    @switzerlandloteluguammayi 2 ปีที่แล้ว +6

    Ahaaaaa oka girl nature lo entha happy njoy cheyochoo aa happiness endulo chupincharu I love this song

  • @priyankaprincess8405
    @priyankaprincess8405 6 ปีที่แล้ว +61

    I just heard this song frm my frds voice wen i was in 4th class probobly.. i miss my childhood... this z my ever green favour song..happiness z quite common bt tears turn in my eyes everytym...😢

    • @sirit568
      @sirit568 6 ปีที่แล้ว

      priyanka princess ssss priyanka

    • @praveenkorimi3096
      @praveenkorimi3096 6 ปีที่แล้ว

      bada padak bada padak iga
      dose days r golden days
      90s born are
      really luck

    • @kalyankishore2042
      @kalyankishore2042 5 ปีที่แล้ว

      Which school

    • @7rajcan
      @7rajcan 5 ปีที่แล้ว +1

      Same story.. my first song connect through 30 years. I can never forget this song

    • @Nani-yz1sc
      @Nani-yz1sc 2 ปีที่แล้ว

      Priyanka princess :😭😭

  • @srinivasnelluri3513
    @srinivasnelluri3513 7 ปีที่แล้ว +55

    nature gurinchi baga cheppina kavi garu ....sulte...

  • @gk-qq1et
    @gk-qq1et 5 ปีที่แล้ว +12

    పెళ్లి అవనంత వరకే ఆడపిల్లకు అంత happiness

  • @nagakamalakarkondiparty8952
    @nagakamalakarkondiparty8952 2 ปีที่แล้ว +1

    Entha melodious ga untundo e song... My childhood hits lo idi okati... Evergreen song...

  • @rajuvyshu9000
    @rajuvyshu9000 6 ปีที่แล้ว +10

    Wonderful lyrics beutiful locations. Voice is superrrr chitra garu.heroin is cute.best musical song

  • @vodapallykeerthi4583
    @vodapallykeerthi4583 ปีที่แล้ว +4

    Kallu musukoni song ni feel avvali chala bavntudi my fevrot song 😘😘😘😍

  • @ganeshkalyan5145
    @ganeshkalyan5145 6 ปีที่แล้ว +3

    Really heart touching song.......... Handsssupppp.......... Heart touching lyrics😢😢🙏🙏🙏..... When i heard this song i realised my past days...... Really superrrrr movie nd especially this song is always heart touching........ I missed my school days😢😢😢😢😢😢😢😢

  • @vinaykoppula6851
    @vinaykoppula6851 6 ปีที่แล้ว +22

    She is so beautiful her performance in dis is most beautiful

  • @pranikethboini783
    @pranikethboini783 6 ปีที่แล้ว +7

    Em song ..wahhh I'm fida to this melody..
    💐💐💐💐😍😘😘😘😘😘

  • @srinudarling5283
    @srinudarling5283 4 ปีที่แล้ว +234

    2020 lo e song vintunna vallu like cheyyade

  • @dharmaindra408
    @dharmaindra408 5 ปีที่แล้ว +9

    Really fantastic song with good music good lyrics good locations good camera beautiful girl the most soulful

  • @kpraveena2224
    @kpraveena2224 3 หลายเดือนก่อน +2

    VERY SLOW & CALM GOING SONG
    I REALLY LOVE THIS SONG

  • @sudhakarp3936
    @sudhakarp3936 4 ปีที่แล้ว +11

    Such a beautiful song.. nostalgia..

  • @sb48975
    @sb48975 3 ปีที่แล้ว

    Abba em song ra baabu👌👌👌👌😍😍😍😍😍chinnappudu memories baleguntaay.emainaa😍😍🥰🥰😍😍👌👌👌

  • @gsrilatha7710
    @gsrilatha7710 3 ปีที่แล้ว +12

    The nature in this song is very beautiful

  • @Thalapathimurali17
    @Thalapathimurali17 2 ปีที่แล้ว +7

    నా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక జెమిని టీవీలో ఈ సాంగ్ వచ్చేది,
    ఇప్పుడు కూడా ఈ పాట వింటే నా చిన్నప్పుడు మా టీవీ కళ్ళకు కట్టినట్లు వుంటుంది,
    దేవగారు మీకు హ్యాట్సాఫ్

  • @y.lohithy.lohith3211
    @y.lohithy.lohith3211 6 ปีที่แล้ว +16

    I really like and love this type of songs thank you 🤗

  • @bgeeta7195
    @bgeeta7195 4 ปีที่แล้ว +5

    Anyone listening in 2k20...Mabbula talupulunna vakili,..teesi rammantondi ningi logili(beat awesome)👌👌👌

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 ปีที่แล้ว +10

    I'm watching in 2023 these melodies. These are life enhancers..l love them

  • @babupeda9378
    @babupeda9378 ปีที่แล้ว

    Adbuthamaina anubhuthula sammelanam.. e lanti patalu evergreen.. feel like awesome.. remember my college days. I love so much .

  • @ramyagopika3472
    @ramyagopika3472 10 หลายเดือนก่อน +4

    Chinnapudu TV lo e song kosam chala wait chese vallam 😃

  • @padduthalli9342
    @padduthalli9342 6 ปีที่แล้ว +16

    Chitra madam super voice really great ur

  • @sb48975
    @sb48975 3 ปีที่แล้ว +19

    90's memories 😍😍😍😍😍🥰

  • @mankalilokesh8983
    @mankalilokesh8983 2 ปีที่แล้ว +2

    Chithrama Mee voice lo e dho magic vundamma

  • @adithyachalla4945
    @adithyachalla4945 2 ปีที่แล้ว +3

    Enni sarlu vinna inka vinalanipinche song ❤👌😍

  • @devivarmapenmetsa3539
    @devivarmapenmetsa3539 6 ปีที่แล้ว +59

    మెల్లగా మెల్లగా తట్టి..
    మేలుకో మేలుకో మంటూ..
    తూరుపు వెచ్చగా చేరంగా...!

    • @lavanyaparisa9332
      @lavanyaparisa9332 4 ปีที่แล้ว +2

      Madam... mimmalni... chala comments lo chusanu.. nenu yelanti songs vintano meeru chala varaku.. vatiki comments pedataru... 😍 i felt happy.. endukante.. naalanti vallu vunnaru ani telustundi😇... meeru chuddaniki sakhi cenimalo heroin 'shalini'la...vunnaru

  • @chittychitty1858
    @chittychitty1858 3 ปีที่แล้ว +2

    This is my favourite song and Song and location awesome really super this song I love this song

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 6 ปีที่แล้ว +100

    Hat's off to lyricist Seetharama sastry garu

  • @nancherlaasurenderreddy9215
    @nancherlaasurenderreddy9215 7 หลายเดือนก่อน +1

    E ,Song Ante Naku Pranam.♥️

  • @chanthinianwar3297
    @chanthinianwar3297 5 ปีที่แล้ว +7

    Every teenage girl dream this song beautiful song enjoying world very feeling full song nice song

  • @pravallikrishna596
    @pravallikrishna596 6 ปีที่แล้ว +2

    Ala chudalani pistundi e song 👍👌👌👌👌👌👌

  • @ArunodayamsBiology
    @ArunodayamsBiology 3 ปีที่แล้ว +14

    3:55 spotted indian flag colours in nature😇😍

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว +1

      Yes good catch 👍

  • @manasadumbala9845
    @manasadumbala9845 3 ปีที่แล้ว +5

    No words 👌👌 Gd music gd tune gd Singing😍

  • @venukunchala8551
    @venukunchala8551 6 ปีที่แล้ว +7

    Such a meaning full song💓💓💓💓

  • @tejuteju8143
    @tejuteju8143 3 ปีที่แล้ว +1

    Woww beautiful voice lorics song ...video...coriyography.... every green song..

  • @praveenan6507
    @praveenan6507 4 ปีที่แล้ว +6

    A fan of this song which reminds me of simple life of earlier times, miss those era

  • @_maheshbabu1435
    @_maheshbabu1435 5 ปีที่แล้ว +7

    2.59 awesome lyric ...my old memories gurtostunaie

  • @suryaavenger7497
    @suryaavenger7497 3 ปีที่แล้ว +5

    This world is so beautiful 🌹 🌴 this song is one of them✍️

  • @Reji1804Mohmad
    @Reji1804Mohmad 13 วันที่ผ่านมา

    Very heart connected song ❤ such a beautiful music

  • @rameshangala3565
    @rameshangala3565 4 ปีที่แล้ว +7

    pure Lyrics.every dream man love in 90s

  • @kpraveena2224
    @kpraveena2224 3 หลายเดือนก่อน +1

    HAN 😊 THIS SONG 🎵 NENU
    DAILY VINTANU 😍 😊 ❤

  • @mussoorie7761
    @mussoorie7761 7 ปีที่แล้ว +41

    long hair, soo beautiful 😍😍😍

  • @padmajanagendran
    @padmajanagendran 5 ปีที่แล้ว +1

    mabulla thalupulluna vaakilli
    Theesi raave andhi ningi logilli wat a line wow, Chithra Amma 🥰🙏👏🙌

  • @sivan813
    @sivan813 7 ปีที่แล้ว +13

    My heat touching song ever and music

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 ปีที่แล้ว +2

    Evergreen Favorite Song 👍👏🙂😍

  • @karthikdurgam1722
    @karthikdurgam1722 4 ปีที่แล้ว +3

    2:59--3:16... Chitra garu🤗🤗🤗

  • @telugutechbook4505
    @telugutechbook4505 5 ปีที่แล้ว +40

    Em song ra baabu ekkadikioo teskelthundi

  • @sravanilatha5481
    @sravanilatha5481 5 ปีที่แล้ว +10

    4:03 excellent music

  • @geetaashokkumar1709
    @geetaashokkumar1709 3 ปีที่แล้ว +1

    Super music super chitra amma voice n location is superb n suvalakshmki looking so cute

  • @sharathchandragaddam3971
    @sharathchandragaddam3971 4 ปีที่แล้ว +189

    Who's watching this in 2020 February

  • @priyankavarma8561
    @priyankavarma8561 2 ปีที่แล้ว +1

    at 2:40 awesome voice and 4:52

  • @ganamneelima5657
    @ganamneelima5657 2 หลายเดือนก่อน +7

    Anyone listening in 2024

  • @shyamalabalajishyam678
    @shyamalabalajishyam678 5 วันที่ผ่านมา +1

    6-12-2024❤❤🎉😊90s kids 🎊💗💖

  • @rameshmarripally6126
    @rameshmarripally6126 5 ปีที่แล้ว +2

    Wow...
    Really Superb song 💕💕💕💕

  • @swathigeesala5124
    @swathigeesala5124 3 ปีที่แล้ว +2

    Elanti melody songs eppudu chudalante Chala kastham

  • @saikrishna-vk4jp
    @saikrishna-vk4jp 5 ปีที่แล้ว +18

    Mellaga mellaga thatti
    meluko meluko mantu
    thoorupu vecchaga cheranga
    sande sooryude sootiga vacchi
    chilipiga chempane gicchi
    thalapullu thalupullu theeyanga
    yegire paavuram theeruga
    manase ambaram cheraga
    kalla mellukunnadi
    ila nelutunnadi
    Mellaga mellaga thatti
    meluko meluko mantu
    thoorupu vecchaga cheranga
    Chit chit chit chit chit chitiputti picchuka
    chitram ga yegire rekkallu yevaricchaaru
    pat pat pat pat pat pat parugulla seetakokaa
    padhahaaru vannellu neeku yevaricchaaru
    chinni chinni rekullu poolannni
    aadukundam rammanaayi thalanunchi
    komma meeda koyilamma nannu choosi
    paadutondi gontu kaasta shruti chesi
    madhumaasamai vunte yeda
    santoshame kaada sada am mma mma
    mabulla thalupulluna vaakilli
    Theesi raave andhi ningi logilli
    Mellaga mellaga thatti
    meluko meluko mantu
    thoorupu vecchaga cheranga
    Tul tul tul tul tul tulle vuddata
    merupalle vurikke vegam yevvaricchaaru
    jal jal jal jal jal paare yeera
    yevvaramma neekiraagam nerpinchaaru
    konda talli konakicchu paalemu
    nurugulla parugulla jalapaatam
    vaagu mottam taage daaga taggademmo
    aasaga yegire pitta daaham
    madhumaasamai vunte yeda
    santhoshame kada sada am mma mma
    mabbulla talupullunna vaakilli
    Theesi raave andi ningi logilli
    Mellaga mellaga thatti
    meluko meluko mantu
    thoorupu vecchaga cheranga
    sande sooryude sootiga vacchi
    chilipiga chempane gicchi
    thalapullu thalupullu theeyanga
    yegire paavuram theeruga
    manase ambaram cheraga
    kalla mellukunnadi
    ila nelutunnadi

  • @bhavyaalli2795
    @bhavyaalli2795 5 ปีที่แล้ว +113

    Anyone listening in june 2k19!

  • @deviachanta9750
    @deviachanta9750 7 ปีที่แล้ว +26

    super music..locations also super .....I love this song....

    • @gowthamkothi2605
      @gowthamkothi2605 3 ปีที่แล้ว

      Dedicated to my.......Beautiful 😍 😘 wifeeee

    • @harikam891
      @harikam891 3 ปีที่แล้ว

      Super song 😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @BharadwajSai291971
    @BharadwajSai291971 ปีที่แล้ว +3

    Full credits to FM radio for introducing next generations

  • @NikhilKumar-ik9fw
    @NikhilKumar-ik9fw 4 ปีที่แล้ว +217

    Anyone listening in June 2020

  • @chinnikrishnaganivada6446
    @chinnikrishnaganivada6446 6 ปีที่แล้ว +5

    Wonderful location and beautiful melody song

  • @cheekolukishorekumar1267
    @cheekolukishorekumar1267 5 ปีที่แล้ว +13

    My teenage time in sweet memories

  • @suresharasavalli9123
    @suresharasavalli9123 4 ปีที่แล้ว +1

    I have seen this film, in 1996/97..june/july .. In vijaya laxmi or satyanarayana theatre eluru.. Sweet memories..