ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని (2) ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో|| నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా (2) నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా (2) నీతో నడువాలని - నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా|| సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా (2) నీలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2) నీలా ఉండాలని - నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా
నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని (2) ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో|| నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా (2) నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా (2) నీతో నడువాలని - నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా|| సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా (2) నీలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2) నీలా ఉండాలని - నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా
Praise the lord. Sister.. sister God has given so sweet voices .may God youse in ministrie more and more we are praying for your family and ministrie..please pray for family and ministrie. Faith gospel church ministrie..
The Risen Lord Jesus Christ is With Us by His Holy Spirit to lead Us. “I am With you always “ said Jesus Christ the Incarnate Word of God and God Himself. God is in the Holy Bible. He Speaks even today by His Word. Let’s Trust in God’s Promise. Amen. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ― అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో||
నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని - నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||
సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని - నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో||
నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని - నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||
సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని - నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా
Hepsirani
Super 👌
Suppet akka 😊😊❤❤❤🎉🎉🎉
❤
5:44
Amen nijamaya devudu na Prabhu 🙏 na jeevithani marchina na devudu
Wow
Praise the lord. Sister.. sister God has given so sweet voices .may God youse in ministrie more and more we are praying for your family and ministrie..please pray for family and ministrie. Faith gospel church ministrie..
Praia the Lord mummy daddy godbleesyou allsupersong
ఈ సాంగు అందరికీ మంచీగ ఉంది
వందనాలు,, అక్క, ఆ పరమ తండ్రి యైన దేవునికే మహిమ కలుగును గాక,,ఆమెను
Uju
Super
We
@@kondaveetimounika2060 gs.7
a @@chvenkateswararao6743 vz a very nice one with is
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక...
తండ్రి స్తోత్రం తండ్రి నీతో కలిసి ఉండాలని అని క్షణం నిన్ను వేడుకునే మనసు నివ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం తండ్రి
చాలా బాగా పాటు పాడారు మేడం గారు
Super
Price the lord 🙏🙌 Jesus e song vinte na hrudhayam chala happy ga vndhi I love Jesus 🙏
Neetho nenu nadavalani
Neetho kalisi undalani (2)
Aasaya chinna aasaya
Oo yesayya neeve terchalayya(2)
||neetho Nenu||
1. Nadavaleka nenu ee lokayatralo
Bahu balahinuda nithinayya(2)
Na cheyyi Patti neetho nanu
Nadipinchumayya na yesayya(2)
Neetho nadavalani
Neetho undalani chinna asayya
Oo yesayya
||Asayya chinna||
||Neetho Nenu||
2. Soulunu Pauluga marchina
Na goppa devuda(2)
Neelo prema naalo nimpi
Nila nannu marchamumayya(2)
Nila undalani
Nitho undalani chinna asayya
oo yesayya
||Asayya chinna||
||Neetho Nenu||
Tq
Tq sister
@@nithya.b7048
❤️❤️😊It's OK ra
U
The Risen Lord Jesus Christ is With Us by His Holy Spirit to lead Us. “I am With you always “ said Jesus Christ the Incarnate Word of God and God Himself. God is in the Holy Bible. He Speaks even today by His Word. Let’s Trust in God’s Promise. Amen. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Halluhajah amen parise tha lod
G praise the Lord modinepalli🙏🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ 🙏🙏🙏 హల్లెలూయ ఆమేన్
God bless you all Jesus amen amen amen amen amen amen 🙏👏👏👏
Praisethe lord sister,nice song ,nice voice sister
యేసయ్య మీకు వేలాది స్తోత్రములు
నా హ్రుదయం లో జరిగిన నాలుగో అధ్భుతం
R u christan
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙋🛐🌹🌹🤗💟🍎🍇👰👍వందనముాన్క,నేనుకుాడానీలాగవుండాలీ,దేవునిమహిమమహిమ,వుండాలిదయతోపేయర్చేయండీఆమేన్ఆమేన్🙏🙏🙌🙌👍
Me సాంగ్స్ కోసం నేను wait చేస్తుంటాను akka super మెలోడీ song అక్క
ప్రైసె ది లార్డ్ సిస్టర్
సిస్టర్ బాగ పాడారు
Yes Dady amen hallelujah 🙏🙏🙏😢😢😢
Praise the Lord God really help with me God bless you
I love you nissy akka ur my beautiful singer in Christian songs. Am waiting for that listening songs
Chellemma miku vandanalu , ma papaki manchi Mach ( marriage ) ravalani prayer cheyyandi thalli.
Yes lord l want to walk with you lord 🙏🙏🙏
Awesome voice Nissy Akka
Amen praise the lord amen
Super sister God bless you amen
Amen hallelujah . prabhuva naku sahayam ceyandi.
Prise the lord pastor garu
Nagamani health kosam prayer for him
Baga padaru సిస్టర్
istamina pata praise the lord
Super chelli God bless you maa
Hear touching song nice voice
Price the lord sister
GODBLESEYOU sister
అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ― అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును
Yes amen
Ok
Praise the lord brother... మా ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేయండి. బ్రదర్ బ్రదర్ అందరూ కలసి ఉండాలని.... Prayer చేయండి. ఎవరు విడిపోవద్దు అని... Thanks
Praise the lord 🙏
Devathi devuda vandhanalu yesaya...❤❤❤❤❤👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿
వందనాలు అక్క దేవుడికి మహిమ కలుగును గాక
God bless u sister
గ్లోరీ టూ గాడ్ నైస్ సాంగ్
Praise the lord sister
Excellent pastor amma garu, praise the lord
Prise lord sister
Praise the Lord Akka supper song Akka bagapadaru
వందనాలమ్మ🙏
వదనాలయ
Super 😍🥰🤩
Chala.bagundi..praise.the.lord
CH chip
I like this song, na mobile ring tone kuda e song, praise the Lord
Praise the lord amen
Vandanamulu
Price the lord sister your voice very. Sweet
Praise the lord akka 🙏🙏🙏🙏❤️❤️❤️
ప్రైస్ ది లార్డ్ సిస్టర్🙏🙏🙏
We D bccha
Super akka👌🏼👌🏼👌🏼👌🏼👍👍👍🙏🙏🙏🙏🙏🙏 continue not stop
Praise the lord sister wonderful song excellent amazing Glory to god Amen god bless you sister Amen
వందనలు సిస్టర్
వందనముల🙏🙏🙏
Price the Lord Amen 🙏🙏🙏🙏🙏
Super Song Mam
Shalom sister Hort touching song thank you God bless you akkaa
praise the Lord brother and sister
Su
ధనృ
Glory to Jesus Only...
Pp
Very nice songs sister
Akka when I was listening ur songs literally I was just emotional bcz the way of u sing it's awesome akka
❤ చాలా బాగుంది సిస్టర్ గారి పాట
God bless you sister garu
Nice song sister nice voice
My favorite song Akka
I love my jesus
🙏🙏🙏
హల్లెలూయ 🙏🙏🙏
Prise the Lord sister
praise the lord sister🎉🙏🙌
Amen same to song that my lol I see God blessing
Glory to God lord Jesus Christ Amen. 🙏🙏🙏🙏🙏
Prise the lord
Akka ee song amte naku chala istam, super voice
Jesus my life
Super song 🎶
praise the lord amma
ఆమేన్ మంచి పాట
Baga padaru madam.shalom sister
Pls pry my problems and my family
Baga padaru akka devniki mahima kalugunu gaka
Nicesongs anna God bless you anna
Beautiful ful songs
Praise the lord.ammen
Amen 🙏
Super song praise the lord
Smooth voice ma very nice singing
Anni sarlu vina vinalanipistundhi e song tqs akka super song padavu
GOD BLESS U SISTER NICE SONG
Good singing nissy akka with beautiful voice. Glory to our jesus alone....
Hi
Medamm
Vandanalu amma
Akka praise the Lord me songs netho nenu nadavalani ane song naku chala istam akka me voice chala bagundi
Praise the lord sis God bless you
Super song ammagaru