శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడు శనివారాల వ్రతం/పూజ విధానం|| 7 Shanivarala Vratham/Pooja||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 74

  • @mallivarun7747
    @mallivarun7747 2 ปีที่แล้ว +14

    ఓం శ్రీ వేంటేశ్వరాయ నమః గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి నిందలు నుంచి మమ్మల్ని కాపాడు స్వామి ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి స్వామి అనంత కోటి వందనములు స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి 🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍎🍎🍇🍇🌺🌺🙏🙏🙏🙏

  • @pranavaathira1921
    @pranavaathira1921 ปีที่แล้ว +4

    Om namo venkatesaya Namaha🚩

  • @manibabumani4366
    @manibabumani4366 ปีที่แล้ว

    Superga chepparu mam

  • @swathivarnikakrishna
    @swathivarnikakrishna 5 หลายเดือนก่อน

    Tq aka for very good information naku una doubts ani clear iyayi aka tq

  • @sarala_srinivas
    @sarala_srinivas 10 หลายเดือนก่อน +2

    Repu astami roju start cheyoccha andi

  • @ramanamurthysajubilli1014
    @ramanamurthysajubilli1014 ปีที่แล้ว +1

    Compalsary ga every week kuda pradakshanaalu cheyaalaa

  • @vishalakshivishu1977
    @vishalakshivishu1977 ปีที่แล้ว +1

    Hanuma plz bless me tomorrow beta HCG blood test report should come positive plz Hanuman plz do miracle swamy🙏🙏😭😭🙏🙏

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 ปีที่แล้ว +1

    Mrng .evening kuda pooja chyyala andi

  • @ramanamurthysajubilli1014
    @ramanamurthysajubilli1014 ปีที่แล้ว +1

    House cleaning yesterday night cheyavacha

  • @indrajachinna8701
    @indrajachinna8701 5 หลายเดือนก่อน +2

    Manam prati varam pilichi bojanam pedatam kada andi valla kalla ki manam mokkacha andi next kalasam lo unna biyyam em cheyyali andi pls cheppandi

  • @ramanamurthysajubilli1014
    @ramanamurthysajubilli1014 ปีที่แล้ว +1

    7 weeks completed ayevaraku Non veg thinavachaa mam

  • @kollurirajani9857
    @kollurirajani9857 ปีที่แล้ว +1

    Prati varam 7 deepalu veliginchukovacha

    • @madhusnature2393
      @madhusnature2393 9 หลายเดือนก่อน +1

      ఏడు దీపాలు అయినా వెలిగించు కోవచ్చు లేదంటే రెండు దీపాలలో అయినా చేయొచ్చు

  • @madhurigade7170
    @madhurigade7170 ปีที่แล้ว +1

    Naku oka dout mana korikalu mansulo anukovala paper lo swami kada pettukovachu alaga evening same pindi dipam lo poojinchala para neeru lekapotha em chayali chepars

  • @sudharani4369
    @sudharani4369 2 หลายเดือนก่อน

    Cloth wash chesi every week use cheyala sis

  • @jyoshnalucky2748
    @jyoshnalucky2748 9 หลายเดือนก่อน +1

    Akka aa book lo evening morning kuda cheyyalani undhi akka kani job lo unnavallu cheyleru

  • @Mff-z7y
    @Mff-z7y ปีที่แล้ว +1

    హాయ్ అక్క నేను ఏడు వారాలు వాడపల్లి వెళ్తున్నాను ఇప్పటివరకు మూడో వారం వెళ్ళాను నాలుగో వారం అయినా చేసుకోవచ్చు పూజ ఎప్పుడెప్పుడు చేసుకోవాలో చెప్పండి

  • @bhavirajach4596
    @bhavirajach4596 11 หลายเดือนก่อน +1

    Akka mrng pooja chesinapudu pindi deepam pedutham gaa malla evng kuda cheshnapudu malla pindi deepam kothadhi cheyala ledhantey mrng pettina pindi deepam lo oil vesi vathu marchi adhey deepam lo peteyocha reply ivvu akka nen kuda cheskovali anukuntuna

    • @TheHyperFamily
      @TheHyperFamily  11 หลายเดือนก่อน

      Deepam kondekkaka entlo vallu prasadam ga sweekarinchi evening regular kundullo deeparadana chesthe saripothundi!!

    • @bhavirajach4596
      @bhavirajach4596 11 หลายเดือนก่อน

      @@TheHyperFamily kk tn..q akka

    • @UshaMahesh-p8i
      @UshaMahesh-p8i 2 หลายเดือนก่อน

      మరుసటి రోజు మాంసాహారం తినవచ్చ

  • @dhanach583
    @dhanach583 5 หลายเดือนก่อน

    Sister 7 varalu poorthi ayye daka husband ki dooramga ga vundala sister

    • @kasiannapurna2507
      @kasiannapurna2507 4 หลายเดือนก่อน +1

      Avasaram ledamma only puja roju matrame 7 sanivaraalu

    • @TheHyperFamily
      @TheHyperFamily  3 หลายเดือนก่อน

      పూజ చేసిన శనివారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి.

  • @Geetham.2013
    @Geetham.2013 ปีที่แล้ว

    Kalasam every week marchalaaa

  • @kamalakumarivandrasi5161
    @kamalakumarivandrasi5161 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanatandra4810
    @venkataramanatandra4810 ปีที่แล้ว

    Poojani one week chesukovacha?

  • @jyoshnalucky2748
    @jyoshnalucky2748 7 หลายเดือนก่อน +1

    Kalasam pettala

  • @sadhanavamancreations5042
    @sadhanavamancreations5042 9 หลายเดือนก่อน

    శనివారం రోజు దేవునికి పెట్టిన నువ్వుల nyvedhyam tinocha

  • @kumarimadam2499
    @kumarimadam2499 5 หลายเดือนก่อน

    Single parent kuda chesukovachha mam

  • @MuggullaDurga
    @MuggullaDurga ปีที่แล้ว

    దేవుని దగ్గర పెట్టిన తాంబూలం ని ఏమి చెయ్యాలి అండి

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      మీకు వీలైనచో ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి వారికీ ఇవ్వండి లేదా, ఇంట్లో వల్లే స్వీకరించి, డబ్బులను గుడిలో హుండీలో వేసిన సరిపోతుంది.
      🕉️*ఓం నమో వెంకటేశాయనమః*🕉️🙏

    • @MuggullaDurga
      @MuggullaDurga ปีที่แล้ว +1

      @@TheHyperFamily Ok Andi Tq

  • @vijayabharathi7618
    @vijayabharathi7618 ปีที่แล้ว +1

    పూజ చేశాక... ఆ రోజు పీరియడ్ వస్తే ఆ.. పూజ ఫలితం ఉంటుందా... ఉండదా... మళ్ళీ ఆ వారం కాదని మళ్ళీ స్టార్ట్ చెయ్యాలా చెప్పండి

  • @UshaMahesh-p8i
    @UshaMahesh-p8i 2 หลายเดือนก่อน +1

    పిండి దీపం ఒకటి పెట్టవచ్చా
    రెండవ దీపం పెట్టాలనుకుంటే అందులో ఎన్ని వత్తులు వెయ్యాలి

    • @TheHyperFamily
      @TheHyperFamily  2 หลายเดือนก่อน

      ఒకటి నుండి ఏడు వరకు పెట్టుకోవచ్చు.
      రెండు ప్రమిదలు పెడితే,ఒక ప్రమిదలో నాలుగు వత్తులు మరో ప్రమిదలో మూడు వత్తులు వేయాలి

    • @UshaMahesh-p8i
      @UshaMahesh-p8i 2 หลายเดือนก่อน

      @@TheHyperFamily అలా కాదండి రెండువత్తులు కలిపి ఒకటిగా చేసి వెయ్యాలా లేదా only single వత్తినే వెయ్యాలా

  • @MuggullaDurga
    @MuggullaDurga ปีที่แล้ว

    భార్య భర్త లు ఇద్దరు కూర్చుని పూజ చేసుకొవ్వచ్చా అండి లేక ఒకరే కూర్చోవాలి అండి plz చెప్పండి

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      మీకు కుదిరితే భార్యాభర్తలు ఇద్దరూకలిసి లేదా ఇంటిల్లిపాది పూజ లో పాల్గున్న మంచిదే.

  • @vishalagubba1937
    @vishalagubba1937 3 หลายเดือนก่อน

    Waka shenivaram cheyavatcha puja

    • @TheHyperFamily
      @TheHyperFamily  3 หลายเดือนก่อน

      7 శనివారాలు చెయ్యాలి.

  • @anjianjirams7740
    @anjianjirams7740 ปีที่แล้ว +1

    Madam petam medha vesina cloth prati varam clean chiylala chiypadi pls🙏🙏🙏

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      ప్రతివారం పూజ అయినా తర్వాత వస్త్రాన్ని వేరుగా జాగ్రత్తగా భద్రపరిస్తే అదే వాడుకోవచ్చు. లేదా మీ వీలును బట్టి వేరే కొత్తదైనా పెట్టుకోవచ్చు. క్లీన్ చేయాల్సివస్తే మాత్రం సెపరేట్ గా చేతితో క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు.

  • @jellypujitha5654
    @jellypujitha5654 ปีที่แล้ว +1

    1 week mng chesi 2 week evening cheyyacha pooja

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      మీ వీలును బట్టి భక్తి తో ఆ స్వామి ను ఎప్పుడైనా పూజించవచ్చు .

  • @pvlakshmichinna9755
    @pvlakshmichinna9755 2 ปีที่แล้ว +1

    Katha morning chadhavala, night chadhavala andi

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      నేను వీడియో లో చూపించిన పుస్తకం లో ఉన్నది ఉన్నట్టుగా అయినా చేయవచ్చు లేదా మీరు పూజ ఎప్పుడు చేస్తే అప్పుడే చదవచ్చు.

  • @Anime_Attitude507
    @Anime_Attitude507 ปีที่แล้ว +2

    Akka peetam eppudu kadhapali

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      Pooja ayipoyaka, katha chadivaka peetam kadipisthe sari!!!

    • @jyoshnalucky2748
      @jyoshnalucky2748 7 หลายเดือนก่อน

      Akka morning vratham chesi pitam thiyyakudadha sundayne theyyala alage akkavratham kada morning chadivi evening normal ga deepam pedithe chala

  • @spvseafoods3657
    @spvseafoods3657 ปีที่แล้ว +1

    Rice flour thone pettala akka deppam lekapothe wheat flour tho kuda petkocha

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      Deepam Rice flour thone pettali andi. Om namo Venkateshayanamah!!🙏

  • @goddetilaxmi3980
    @goddetilaxmi3980 ปีที่แล้ว +1

    Every Saturday ee Pooja cheyala .okka valla kudharaka pothe next Saturday chesukovacha akka

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      Continuous ga 3 weeks chesetattu plan chesukunte manchindi.🙏

  • @hanmandluannarapu5134
    @hanmandluannarapu5134 ปีที่แล้ว +1

    Mrng cheyala e puja evng cheyala

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      మీ వీలును బట్టి భక్తి తో ఆ స్వామి ను ఎప్పుడైనా పూజించవచ్చు

  • @venkateshwarulu4394
    @venkateshwarulu4394 ปีที่แล้ว

    Ahmedabad

  • @govindrouthu7704
    @govindrouthu7704 ปีที่แล้ว

    బుక్కు ఎక్కుడైన వుంటదా. అండి చెప్పాండి

  • @murali2262
    @murali2262 ปีที่แล้ว +1

    అక్క సంతానం కోసం ఈ పూజ చేస్తే సంతానం కలుగుతుందా ఇంకా ఇప్పుడు ఆషాడ మాసం లో చేయవచ్చా సేనివారం నువ్వులు ప్రసాదం తినొచ్చా ప్లీజ్ రిప్లై

    • @maddimsettidurgadevi2100
      @maddimsettidurgadevi2100 ปีที่แล้ว

      Please reply

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      మీరు ఒకసారి పూజ బుక్ చదవండి అన్ని విషయాలు తెలుస్తాయి..
      నమ్మకంతో చేయండి అంత మంచిజరుగుతుంది.

    • @tulasiyella9773
      @tulasiyella9773 5 หลายเดือนก่อน

      Sat nuvvulu tinakudadu andi naivedyam pettochu kani tinakudadu andi

  • @subbaraovinnakota6335
    @subbaraovinnakota6335 ปีที่แล้ว +3

    పిండి దీపం వెలిగించిన తరువాత అ దీపాన్నిమనం ఏం చేయాలి

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      వీడియో లో చెప్పాను, ఒకసారి చుడండి.

  • @shashirishitha3462
    @shashirishitha3462 ปีที่แล้ว +1

    Nuvvula vundalu em cheyyali

    • @TheHyperFamily
      @TheHyperFamily  ปีที่แล้ว

      ఇంట్లో వాళ్ళు ప్రసాదం గా స్వీకరించాలి..

  • @sitasaladi6165
    @sitasaladi6165 ปีที่แล้ว

    2 varam 2 Pindi deepalu pettalandi

  • @kaleshakalesha2576
    @kaleshakalesha2576 ปีที่แล้ว

    0o