42 డిగ్రీలు విడిక్కులుగా ఉన్న స్థలము వాస్తుశాస్త్ర రీత్యా మంచిది కాదు. దీనికి రెమెడీ ఏమి లేదు, మీరు ఇంకో ఇంటికి మారడం మంచిది. అప్పటి వరకు ఇబ్బందులు రాకుండా, పంచభూతాల దీపారాధన చేయండి. మీకు మంచి జరుగుతుంది.🙏
Sir maa illu main gate south face intiki N NW side direct road undi dead end maa illu.NW side pedda vepa chettu undi.akkada oka chinna gate pettam..first floor lo mem untam maa main door North facing..My problem is ma vaariki health eppudu bagundatledu..deniki pariharam chepandi.
NW అంటే ఉత్తర వాయువ్య వీధి పోటు ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. అక్కడ గేట్ ఉండకూడదు. మీరు మన వీడియోలలో పంచ భూతాలు కి సంబందించిన వీడియో ఒకటి ఉంది. అది చూసి అలాగే దీపారాధన చేయండి. మీకు మంచి జరుగుతుంది. వీది పోటు కి మాత్రం పరిష్కారం చేసుకోండి.
నేను 38 సంవత్సరాల రీసెర్చ్ అనుభవంతో చేసిన వీడియోలు సామాన్య కుటుంబాల వారి కన్నా , అర కొర నాలెడ్జ్ ఉన్న సిద్ధాంతులు ఉపయోగించుకొని మళ్ళీ నన్నే విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Great Sir
Thank you 🙏
You're 100%correct sir
Thank you Mallik garu 🙏
Thank you sir
You are welcome sir
Thank you sir🙏🙏🙏🙏
You are welcome sir 🙏
Namaskaram guruvugaru. Meeru chala vastu gurnichi chuputunnaru. Danyavadamulu
Thank you Siva garu.🙏
Guruvu garu vidikkulu vunte vati pariskaram cheppandy 42digree thirigindi
42 డిగ్రీలు విడిక్కులుగా ఉన్న స్థలము వాస్తుశాస్త్ర రీత్యా మంచిది కాదు.
దీనికి రెమెడీ ఏమి లేదు, మీరు ఇంకో ఇంటికి
మారడం మంచిది. అప్పటి వరకు ఇబ్బందులు రాకుండా, పంచభూతాల దీపారాధన చేయండి. మీకు మంచి జరుగుతుంది.🙏
Chestunna guruvu garu
@@sriranganatha6472 మంచిదే చేయండి.
Maa intiki vachhi vaastu chudagalara sir🙏🏿
Please call for appointment
955 3828 555
గుడ్ మార్నింగ్ సార్
Good afternoon sir
Sir maa illu main gate south face intiki N NW side direct road undi dead end maa illu.NW side pedda vepa chettu undi.akkada oka chinna gate pettam..first floor lo mem untam maa main door North facing..My problem is ma vaariki health eppudu bagundatledu..deniki pariharam chepandi.
NW అంటే ఉత్తర వాయువ్య వీధి పోటు ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. అక్కడ గేట్ ఉండకూడదు. మీరు మన వీడియోలలో పంచ భూతాలు కి సంబందించిన వీడియో ఒకటి ఉంది. అది చూసి అలాగే దీపారాధన చేయండి. మీకు మంచి జరుగుతుంది.
వీది పోటు కి మాత్రం పరిష్కారం చేసుకోండి.
Good morning guruji
Good afternoon sir
Sir my site tilted to 13 degree NORTH,35*150 feet can we tilt building to Exactly 0 degree North..?
13 డిగ్రీలు నుండి 0 డిగ్రీలు కి తిప్పటం సాధ్యం కాదు, 10 డిగ్రీలు వరకు అవకాశం ఉంది.🙏
గురువు గారు ఈశాన్యంలో ఏ దోషం (పోరపాటు) ఉంటే పిల్లల కు ఆనారోగ్యం ఎర్పడుతుంది చెప్పండి
ఈశాన్యం తగ్గితే పిల్లలకు అనారోగ్యం ఉంటుంది.
Ishanyam lo 1 feet height wash area undotcha
Guruwu garu
@@Sexpaintingsఉండకూడదు
Sir emi vedio cheyatledu
నేను 38 సంవత్సరాల రీసెర్చ్ అనుభవంతో చేసిన వీడియోలు సామాన్య కుటుంబాల వారి కన్నా , అర కొర నాలెడ్జ్ ఉన్న సిద్ధాంతులు ఉపయోగించుకొని మళ్ళీ నన్నే విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Maa ellu 120 digrees undhi madi east fasing
తూర్పు అంటే 90 డిగ్రీలు ఉండాలి. 30డిగ్రీలు ఆగ్నేయ ముఖంగా తిరిగింది.
వాస్తుశాస్త్ర పరంగా కొంచం ఇబ్బంది ఉంది.🙏
Sir
Intlo iddaru abbayi lu unte, 2nd koduku sthanam Yekada intlo..!?
Pls help in this
ఇంటిలో నైరుతి వైపు , తండ్రి, మరియు పెద్ద కొడుకు కి
సంబందించినది. 2వ కొడుకు ఆగ్నేయము కి
సంబందించినది..🙏
మా ఇంట్లో అందరికీ బిపి పెరగటానికి దోషం ఉండవచ్చా
ఉండొచ్చు!
ప్రతి చిన్న విషయము వాస్తు తో ముడిపెట్టి వారిని అడుగుట సరి అయినది కాదు.
ప్రత ప్రతి చిన్న విషమమా వాస్తు తో ముడి పెట్పుట కరక్టు కాదు .
Is degrees necessary for vaastu or we can see our house facing Only?
degrees important for vastu
సత్యనారాయణ గారు నమస్కారములు, మీరు తరచుగా హైదరాబాద్ వస్తుంటారా ?
నేను హైదారాబాద్ తరచుగా వస్తూనే ఉంటాను.🙏🙏🙏
Your address sir
Vijayawada