I think mainly LG Hing we should add. Rest is 100% exclent.Never we should add garlic before. Just crushed Fresh Garlic to be taken while eating, it gives a lot of health resistance-if I am not. Anyway Good preparation. Best of luck.
ఒక సందేహం. నిలవ పచ్చడిలో ఆవ పిండి అసలు వేయలేదెందుకు? నిమ్మ జాతి పచ్చళ్ళకు మెంతు పొడి వేయరాదని మెంతు పిండితో పాటు జీలకర్ర పొడి వేయాలని కొన్ని వీడియోల్లో చూశాను. వివరిస్తారా?
నమస్తే రాజు గారు 🙏 మీ సందేహానికి నా సమాధానం ఏమిటంటే వంట ఏదైనా సరే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు కదా అలాగే ఈ పచ్చడి మా అమ్మ, అమ్మమ్మ ఇలాగే చేస్తారు అండి . నేను మా స్టైల్లో చేసి చూపించాను. దీని రుచి చాలా బాగుంటుంది. ఆవపిండి , జీలకర్ర పొడి అన్నింటిలో బాగుండదు రుచి మారిపోతుంది.
Very nice the pickle
Thank you Andi
సూపర్,బాగా చెప్పినారు
Thank you Andi
Best pickle for good health and gut
Yummy pickle chla baga chysaru fantastic l loved it thanks for sharing this video 🤤🤤👍
Super ga chepparu madam🎉
Thank you Andi.. keep watching my videos
Nice
Super Medum❤
Thank you Andi
Nice. మెంతులు అవసరమే
Good information for pickles lovers, Showing the good video, Thank you Madem. All the best for your further videos.
Thank you andi
Yummy 😋😋 my favourite pickle
Good
Thank you
👌
Thank you for nice video
Ok tq medam
Super
Thankyou
Nice pickle ఆరోగ్యం కూడా
Pandu khichadi udaya use cheavasha
దబ్బకాయ పచ్చిగా వున్న పర్వాలేదు వాడుకోవచ్చు....
I think mainly LG Hing we should add. Rest is 100% exclent.Never we should add garlic before. Just crushed Fresh Garlic to be taken while eating, it gives a lot of health resistance-if I am not. Anyway Good preparation. Best of luck.
Thank you Andi
M enti pindi veyyali. Inguva popu vestaru.
Measurements cheppaledu madam
Yummy pickle
Velluli karam veyala.leka mamulu karam veyala.sister
Mamolu pachi karam veyyandi sister
Sunlight ki pettakarleadhu annaru
ఎండలో పెట్టలేదు కదా మరి ఎన్నీ రోజులు నిలవ ఉంటుంది?
6నెలలు పైనే వుంటుంది అండి.. సరిగ్గా చేస్తే అసలు పాడవ్వదు
Looks so delicious and yummy (ROVI RANGOLI)
😊👍💐🙏
👌👌👌
👍👍
Black indhi karam mam.
Hot ga unna oil lo karam veste kocham colour marina taste chala kammaga untundi.. Edi maa mummy recipe chala baguntundi try chiyandi tq🙏....
మెంతులు వేపాలా లేదా చెప్పలేదు
Ela Aina paravaledu andi
Karam madipoindi
మి కారం మడిపోయింది
మేడం దబ్బ కాయన్నే కర్ణకాయలు అంటారా?
Avunu Andi
పసుపు ఉప్పులో ఊరిన దబ్బకాయ ముక్కలకు కారం మెంతి పిండి మాత్రమే కలిపారు. అంతే కదా?
Avunu andi
ivi yekada dorukuthai
Lemons ammevalla daggara dorukutai andi
ఒక సందేహం. నిలవ పచ్చడిలో ఆవ పిండి అసలు వేయలేదెందుకు? నిమ్మ జాతి పచ్చళ్ళకు మెంతు పొడి వేయరాదని మెంతు పిండితో పాటు జీలకర్ర పొడి వేయాలని కొన్ని వీడియోల్లో చూశాను. వివరిస్తారా?
నమస్తే రాజు గారు 🙏
మీ సందేహానికి నా సమాధానం ఏమిటంటే వంట ఏదైనా సరే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు కదా అలాగే ఈ పచ్చడి మా అమ్మ, అమ్మమ్మ ఇలాగే చేస్తారు అండి . నేను మా స్టైల్లో చేసి చూపించాను. దీని రుచి చాలా బాగుంటుంది. ఆవపిండి , జీలకర్ర పొడి అన్నింటిలో బాగుండదు రుచి మారిపోతుంది.
Very easy gaa make it them.very good.
Nice
Thank you Andi
👌
Super
Thank you Andi
Super
Thank you Andi. Keep watching my videos tq 🙏