శూద్రుడైన కర్ణుడిని కల్కి సినిమాలో హైలెట్ చేయడం ఆర్ ఆర్ ఎస్ అనంత శ్రీరామ్ కు నచ్చలేదు.. అదే కర్ణుడు బ్రాహ్మణుడై ఉంటే అభ్యంతరం ఉండేది కాదు... బ్రాహ్మణుడి కింద కులాలను హైలెట్ చేస్తే వీరు తట్టుకోలేరు... అందుకు అనంత శ్రీరామ్ ఒక ఉదాహరణ మాత్రమే..
అరేయ్ కొండ గొర్రె కర్ణుడు సుద్రుడు అని నీకు ఏ కొండ గొర్రె చెప్పాడు రా హుక్. అరేయ్ కొండ గొర్రె కర్ణుడు సూర్య పుత్రుడు సూర్యడు దేవుడు ఆయనకి మనల కులాలు లేవు. అదే విధంగా కర్ణుడు ' సూత పుత్రుడు " సూత పుత్రులు అంటే అర్థం బ్రాహ్మణ స్త్రీ , క్షత్రియ రాజుకు పుట్టిన సంతానం నీ సూత పుత్రులు , పుత్రికలు అంటారు. కొండ గొర్రె. కర్ణుడు పుట్టకతోనే పరమ నిచ్యుడు
@@loveroftruth5601 నువ్వు ఏప్పుడు మతం మారావో అప్పడే సంస్కారం గురించి అడిగే అర్హత కోల్పోయిన సంగతి మరచిపోయావా నీకు హిందూ గ్రంథాలు లతో పని ఏంటి మీ పీసు మూడు మేకులు అంటే తప్పు కదా
@@Ravisportsgames బొక్కేమి కాదు. కర్ణుడు అర్జునుడు నీ ఓడించడానికి ఒక్క వ్రతం చేపట్టాడు తండ్రి అయ్యిన సుతుడు మాట విని. ఆ వ్రతాన్ని కురుక్షేత్ర యుద్ధం మరో 12 నెలల్లో ఉంది ఆనంగా చేశాడు. ఆ వ్రతంలో కర్ణుడు చేసిన మహా పాపాలు పోగొట్ట్టుకో డానికి వాడు ఏది దానం అడిగితే అది ఇచ్చాడు. తీరా ఆ దానాలు కూడా వాడు చేసిన తప్పులకి కాపడలేక పోయాయి. అది కర్ణుడు బ్రతుకు.
@@Gorrebiddalakiglogunapam నీ బొక్క, కర్ణుడు గొప్పవాడే అర్జునుడు గొప్పవాడే, కర్ణుడు అధర్మం వైపు ఉండబట్టి మరణించాడు అది నువ్ తెలుసుకో ఇలా హిందువులు హిందువులు గొడవపడితే వేరే మతం వాళ్లకి ప్లస్ అవుతుంది
కర్ణుడు అసలైన సిసలైన ప్రాణమిత్రుడు. దుర్యోధనునకు. కర్ణుడుని అవమానించకుండావుండివుంటే కర్ణుడు దుర్యోధనునితో చెలిమి ఉండదిగాదుకత. Dronudu అర్జునినికంటే గొప్పవిలుకాడ ని గ్రహించి కర్నూనికి అర్హత లేదని అన్నాడు. అలాగే ద్రోణచార్యుడు ఎక్లవ్యునికి thanu గురువుకాకపోయినా అర్జునికంటే గొప్పవాడని తెలిసి అతని బొటన్నావేలు తీసుకున్ని ద్రోహంచేసాడు. ఆఁ చేసినపనికి ఏకలవ్యూని thalli ద్రోనునకు నీతల కూడా ఏకలవ్యూని బొటన్నావేలు నరికించినట్టు నీతల అలాగే నరకబడుతుందని సపమిచ్చింది. అవిధంగా యుద్ధంలో drowpthy సోదరుడు నరికి వేసాడు. పాపానికి ఫలితం అనుభవించాల్సిందే
సార్, కర్ణుడిని శపించింది బలరాముడు కాదు పరశురాముడు. రెండవది, కర్ణుడి రథచక్రం యుద్ధరంగంలో చిక్కుకుపోతుందని, బ్రాహ్మణుడు కాడు భూదేవి శపించింది. దయచేసి వాటిని సరి చేయండి.
సార్ ! హైందవ పండితుల్లో ఇలాంటి భిన్న అభిప్రాయాలు వుంటే మేము ఎలా అర్థం చేసి కోవాలి ? ఉదా " జగమే మాయ ---- వేదాలలో సార మింతే నయా " అన్న దేవదాస్ కవిని ప్రశ్నించలేదు. ప్రతి నాయకులు రావణున్ని - దుర్యోధనుని గొప్పగా చూపించిన NTR గారిని ప్రశ్నించ లేదు. ఆయనే కర్ణుని "' దాన వీర శూర కర్నునిగా చూపించారు. అప్పుడేమనలేదు. సరే ! సూర్యుని వరపుత్రుడు. కవచకుండలాలు దానం చేసిన వాడు.. గురువుకు నిద్రాభంగం కలుగుతుందని వజ్ర ముఖ పురుగు తొడను తులిచినా కిమ్మన లేదు.. శాపానికి గురియై రథ చెక్రం కృంగినా ధైర్యం కోల్పోని వీరుని ఆ నాటి కవులందరూ కర్ణుడు గొప్ప వాడని చెబితే ఇవ్వాళ ఈ యువ రచయిత అలా తక్కువ చేసి మాట్లాడం ఎంత వరకు సమంజసం.? ఇలాంటి భిన్న అభిప్రాయాలు వున్నపుడు భాగవత రామాయణ భారతాలను ఎలా అర్థం చేసుకోవాలి ?
రావణాసురుడు సీతని ఒక్క దాన్నే ఎత్తుకురాలేదు. పట్టమహిషి మండోదరితో సహా అన్నీ బలవంతంగా ఎత్తికొచ్చి చేసుకున్న వివాహాలే. చాలా మంది స్త్రీలని చెఱబట్టాడు. స్త్రీల విషయంలో రావణుడు దుష్టుడు, charecter less fellow నే. కానీ రావణుడుకీ కర్ణుడికీ పోలికే లేదు. కర్ణుడు స్వతహాగ మంచివాడు, వీరుడు, తనకి సాయం చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపించిన విశ్వాసపరుడు. మొదటి నుంచి తన కులం ఆధారంగ తనని, తన వీరత్వాన్ని పాండవులు, సమాజం, అవమానం, హేళన చేస్తూ చిన్న చూపు చూస్తుండే సరికి, ఆ బాధ, కోపంలో ద్రౌపది గురించి అనుచితంగా మాట్లాడాడు గానీ స్వతహాగా కర్ణుడు ఉత్తముడు, వీరుడు. సూర్యపుత్రుడు చెడ్డవాడెలా అవుతాడు?
What will you do when someone cut your sister' nose and ears?. Have you read Valmiki Ramayana?. If yes, give conversation among Rama,Laxman and Surpana. If not read it. It is now become fashion to comment everything without reading Ramayana and Mahabharata but only watching movies and serials.
ర్ణుడు అలా అనడానికి కారణం ద్రౌపతి స్వయంవరంలో కర్ణుడుని సూత పుత్రుడా అని నిందించింది తర్వాత అర్జునుడి వివాహం చేసుకొని అర్జునుడితో వివాహం చేసుకొని అన్నదమ్ములకు కూడా వివాహం చేసుకోవడం కర్ణుడికి ఏమాత్రం నచ్చలేదు ఈ కాలంలోనే ఒక ఐదు కొన్ని పెళ్లి చేసుకుంటే వేస్ట్ గాని చూస్తాం కానీ ఆ టైంలో ఇంకెంత ఆ టైంలో ఇంకెంతగా చూస్తారు కర్ణుడు చేసింది ఏ మాత్రం తప్పు కాదు కర్ణుడు తనని నిందించాడు అంతే వస్త్రాలు వ్యవస్థను చేయమని చెప్పలేదు
It might be, here I would like to put a doubt, we are seeing different panchaagams in one of them says a particular festival is on some day but in another says on the next day. They come on one platform and decide a common day but they cannot coincide and blame & find fault with others with their egoistic nature
This fellow Sriram questioned the integrity of Great Karna, then, why he didn't question Dharmaraja's playing JUDHAM, a game of dangerous gambling, okay, Mr. Sriram what was necessary to put his own wife Draupadi on stake and lost in that game? You did not question Dharmaraja's fault in this aspect? What is your God Krishna doing? He could have raised objection with Dharmraj instead of rescueing Draupadi. Dharmraj and Krishna can be called miscreants. Don't act smart Mr Sriram.
Sir, karna was king of ang. He was having the right to answer in the sabha. It was samrat sabha and karna was a king under him and had only right to answer and not to question. Bhishma didn't stop it being capable,had rights to stop it. Dharmaraju shouldn't have played gambling in first place. Didn't he know it was wrong.
అలా ఐతే చూస్తూ వూరుకున్న భీష్ముడు,ద్రోణుడు లాటి పెద్దలు,గురువులు వారిగురించి అనంత అభిప్రాయం ఏమిటి. తన మరణ హేతువని తెలిసికూడా కవచకుండలాలు దానం చేసిన కర్ణుడు లాటి దాత ఎక్కడ వుంటారు, తప్పులు అందరూ చేస్తారు. అనంత్ శ్రీరామ్ ఏ తప్పులు చేయని, చెత్త (బూతు) పాటలు రాయలేదా? కృష్ణాజిల్లా దర్శక నిర్మాతలు అని విమర్శించడం అహంకారం.
పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరింగి పెట్టిందట, అలా ఉంది ఇలా పూర్తి పాండిత్యం సభా మర్యాద తెలియకుండా పరిణితి చెందకుండా అంతా మాకే తెలుసు అనుకునే వాళ్ళని సభలకు పిలిస్తే ఇలానే ఉంటుంది.
సినిమా చూసి స్టోరీలు చెప్పడం కాదు గ్రంథాలు చదివి అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి గురువుల దగ్గర తెలుసుకోవాలి సినిమాలు చూసి తెలుసుకోవడం కాదు చెప్పడం చెప్పడం కాదు .....అనంత్ శ్రీరామ్ చెప్పింది 100% కరెక్ట్
జరా సంధుని ధాటికి తట్టుకోలేక అనేక సార్లు పలాయన మంత్రం పాటించి పారిపోయిన కృష్ణుడు వీళ్ళకు దేముడు! మారు వేషాల్లో జరా సందుని చేరి ద్వంద యుద్ధానికి పిలిచి మోసం చేసిన కృష్ణుడు నీకృష్ స్టుడు కాడా!? భీముని వుసి గొలిపి తన అడ్డు తొలగించుకున్న కృష్ణుడు యెలా గొప్ప వాడు!? ఎంచుకుంటే అంత భూటకం పురాణ ఇతిహాస కథలను ఆక్టోపస్ నడక వంటివే!😅😅😅😅😅😅
వ్యాస భారతం ఒరిజినల్ వెర్షన్ చదివిన వారెవరూ ఇలా అసంధిద్గంగా మాట్లాడరు ! కర్ణుడు కూడా ద్రోణాచార్యుని శిష్యుడే ! ద్రోణుడు కర్ణుడిని సూత పుత్రుడు అని తిరస్కరించ లేదు ! ఈ గురుకులం కేవలం కౌరవ పాండవుల విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇందులో విద్యార్థిగా అడ్మిషన్ కావాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి అని మాత్రమే అన్నాడు ! కర్ణుడి పెంపుడు తండ్రి "ఆధి రధుడు" ధృతరాష్ట్రుడి కి పర్సనల్ డ్రైవర్(రథ సారథి) కాబట్టి కర్ణుడికి అడ్మిషన్ సులభంగానే దక్కింది ! కానీ విద్యాభ్యాసం పూర్తి అయ్యాక కోర్స్ స్పెషలైజేషన్ కింద బ్రహ్మాస్త్రం ఉపదేశం చేయమని కర్ణుడు అడిగితే ఆనాటి చట్టాల ప్రకారం బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరో నామకాస్త్రం లాంటివి క్షత్రియులకు మాత్రమే నిర్దేశించ బడినవి ! ఇది ఒక రకంగా ఈనాటి రిజర్వేషన్ సిస్టం లాంటిది ! అందుకే ద్రోణుడు నిస్సహాయత వ్యక్తం చేస్తే దొంగ కాస్ట్ సర్టిఫికెట్ పెట్టీ పరశురాముడి వద్ద బ్రహ్మాస్త్రం కోర్సు చేశాడు ! కర్ణుడు చేసినవన్నీ చట్ట వ్యతిరేక మైన పనులే ! దుర్యోధనుడి అండ దొరికింది కాబట్టి ఆ తప్పులన్నీ మాఫీ అయిపోయాయి ! కానీ కర్మ విషయంలో భగవంతుడు మాఫీ చేయడు కదా ! అందుకే కర్మ ఫలం అనుభవించాడు ! సినిమాలు సీరియళ్లు చూసి జడ్జిమెంట్ ఇవ్వకండి ! భారతం చదవండి ! 🙏
@@prasadrao884 ఆ రోజుల్లో కులానికి బలియు అన్యాయమైనవాడు కర్ణుడు ఆయన చేసిన ధర్మ మైన పనులకు దేవతలు ,దేవుడు ఇచ్చిన శాపము కారణంగా కర్ణుడు బలి అయ్యాడు. మనుషులు ,దేవుడు లు ఇద్దరి చేతిలో మోసపోయిన ఒకే ఒక వ్యక్తి కర్ణుడు. Main reason caste ....అప్పుడు ,ఇప్పుడు కూడా
కర్ణుడు పడుకున్నది బలరాముడు తొడ మీద కాదు భార్గవ రాముడు తొడ మీద ఆయన్ని పరశురాముడు అని కూడా అంటారు దీన్ని బట్టి మీకు పూర్తిగా కథ తెలియదు అని అర్థమవుతుంది
కర్ణుడు నీచుడు అయితే, ఒక చాకలి మాటలు విని భార్యని అనుమానించిన శ్రీ రాం ని ఏమనాలి?.. ఇంకోటి రావణ్ మహారాజ్ శ్రీలంక వాళ్ళకి దేవుడా? ఇండియా లో మాలాంటి వాళ్లకు కూడా దేవుడే
అరేయ్ కొండ నువ్వు చెబుతున్న చాకలి చరిత్ర ఒక్క కల్పితం. రామాయణం శ్రీ రామ పట్టాభి షేకం తోనే పూర్తి అయ్యింది అస్సలు రాముడు కి లవ, కుశ పుత్రులు ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడ లేదు. లవ కుశ జననం, చాకలి నింద, శంభుకుని వధ, సీతమ్మను అడవులకి పంపడం మొత్తం ఉత్తర రామాయణం లోనిది. పూర్తి కల్పిత కథ.
నిద్రపోతున్న హిందూ సమాజాన్ని ఎంతో కొంత చైతన్య పరచడానికి అనంత శ్రీరామ్ గారు ప్రయత్నించారు గానీ అది మీ దృష్టిలో రెచ్చగొట్టడం లాగా అనిపిస్తుంది. మీ బోటి వారి విశ్లేషణ అలాగే ఉంటుంది.
కర్ణుడి మరణాంతరం అర్జునుడు ,కర్ణుడి మరణం పట్ల సంతోషాన్ని వ్యక్త పరిస్తే.....సాక్షాత్తు శ్రీ కృష్ణుడే కర్ణుడి గొప్పతనాన్ని కొనియాడుతూ.....అర్జునుడిని మంద లిస్తాడు....ఇక అనంత్ శ్రీరామ్ వంటి అర్భకుడి మాటకు విలువ ఏమిటి అంటారు ??? శంఖ రావం లేదు తొక్కా లేదు.....అది పూర్తిగా రాజకీయ ప్రేరిత ము అని నా ఉద్దేశ్యం.....అందుకే కోస్తాలో బలమైన సామాజిక వర్గం కు చెందిన ఒక అర్భకుడు ను సమిధి గా ముందు పెట్టి ఈ బ్రాహ్మణ వర్గం వారు ఆడుతున్న నాటకమే ఇది....
పెళ్లాన్ని జూదం లో పెట్టడం పెద్ద తప్పు. గెలిచిన వారు ఆ మనిషిని ఏ మైన చేసుకొనే హక్కు వారికి ఉంది. కర్ణుడు మహా గొప్ప యోధుడు. అతను మన గుళ్ళ ని ధ్వంసం చేసిన దుర్మార్గులు గురించి మాట్లాడితే బాగుంటుంది...
రావణాసురుడు సీతని ఒక్క దాన్నే ఎత్తుకురాలేదు. పట్టమహిషి మండోదరితో సహా అన్నీ బలవంతంగా ఎత్తికొచ్చి చేసుకున్న వివాహాలే. చాలా మంది స్త్రీలని చెఱబట్టాడు. స్త్రీల విషయంలో రావణుడు దుష్టుడు, charecter less fellow నే. కానీ రావణుడుకీ కర్ణుడికీ పోలికే లేదు. కర్ణుడు స్వతహాగ మంచివాడు, వీరుడు, తనకి సాయం చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపించిన విశ్వాసపరుడు. మొదటి నుంచి తన కులం ఆధారంగ తనని, తన వీరత్వాన్ని పాండవులు, సమాజం, అవమానం, హేళన చేస్తూ చిన్న చూపు చూస్తుండే సరికి, ఆ బాధ, కోపంలో ద్రౌపది గురించి అనుచితంగా మాట్లాడాడు గానీ స్వతహాగా కర్ణుడు ఉత్తముడు, వీరుడు. సూర్యపుత్రుడు చెడ్డవాడెలా అవుతాడు?
రావణాసురుడు సీతని ఒక్క దాన్నే ఎత్తుకురాలేదు. పట్టమహిషి మండోదరితో సహా అన్నీ బలవంతంగా ఎత్తికొచ్చి చేసుకున్న వివాహాలే. చాలా మంది స్త్రీలని చెఱబట్టాడు. స్త్రీల విషయంలో రావణుడు దుష్టుడు, charecter less fellow నే. కానీ రావణుడుకీ కర్ణుడికీ పోలికే లేదు. కర్ణుడు స్వతహాగ మంచివాడు, వీరుడు, తనకి సాయం చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపించిన విశ్వాసపరుడు. మొదటి నుంచి తన కులం ఆధారంగ తనని, తన వీరత్వాన్ని పాండవులు, సమాజం, అవమానం, హేళన చేస్తూ చిన్న చూపు చూస్తుండే సరికి, ఆ బాధ, కోపంలో ద్రౌపది గురించి అనుచితంగా మాట్లాడాడు గానీ స్వతహాగా కర్ణుడు ఉత్తముడు, వీరుడు. సూర్యపుత్రుడు చెడ్డవాడెలా అవుతాడు?
శూద్రుడైన కర్ణుడిని కల్కి సినిమాలో హైలెట్ చేయడం ఆర్ ఆర్ ఎస్ అనంత శ్రీరామ్ కు నచ్చలేదు.. అదే కర్ణుడు బ్రాహ్మణుడై ఉంటే అభ్యంతరం ఉండేది కాదు... బ్రాహ్మణుడి కింద కులాలను హైలెట్ చేస్తే వీరు తట్టుకోలేరు... అందుకు అనంత శ్రీరామ్ ఒక ఉదాహరణ మాత్రమే..
Karnudu Soodrudu kaakunte Istame, Veeru Hindu Sanaathanam goorchi Pogadatam kutre.
అరేయ్ కొండ గొర్రె కర్ణుడు సుద్రుడు అని నీకు ఏ కొండ గొర్రె చెప్పాడు రా హుక్.
అరేయ్ కొండ గొర్రె కర్ణుడు సూర్య పుత్రుడు సూర్యడు దేవుడు ఆయనకి మనల కులాలు లేవు.
అదే విధంగా కర్ణుడు ' సూత పుత్రుడు " సూత పుత్రులు అంటే అర్థం బ్రాహ్మణ స్త్రీ , క్షత్రియ రాజుకు పుట్టిన సంతానం నీ సూత పుత్రులు , పుత్రికలు అంటారు.
కొండ గొర్రె.
కర్ణుడు పుట్టకతోనే పరమ నిచ్యుడు
అనంత్ బి. టెక్ చదువ లేక Bapatla ఇంజనీరింగ్ కాలేజీ నుండి పారిపోయాడు
@@ballasatyanarayana1756 andhuke goppa writer ayyadu
ఆర్యుల తమ తప్పులు ఒప్పుకోరు మరి!
అనంత్ శ్రీరాము ఉన్మాదం బయట పెట్టిన విజ్ఞానుడు.
ద్రోణచార్యుడు గొప్పవాడా (బొటన వేలు కోసుకుపోయిన గురువుగారు )
కర్ణుడు గొప్పవాడా.
పెళ్ళాన్ని పేకాట్లో పెట్టిన పాండవులు గొప్పవాల్లా
@@sudhakarraobollarapu3848 నీ పెళ్ళాన్నీ పెడితే తప్పు. .....నీ పెళ్ళాం కీ వాళ్ళతో ఏందుకు పంపించారు......గోర్రె నా కోడక
@@sudhakarraobollarapu3848 గారు, మీరు మహాభారతం చదివారా? ఒకసారి చదివి ఈ statement ఇవ్వండి.
ద్రోపధి విషయంలో కర్ణుడు అలా ఉండటానిలో కారణం స్నేహానికి కట్టుబడి ఉండటం.
గుడ్డోడు ఎన్ని వాగిన మహాభారతంలో కర్ణుడే అసలుసిసలైన హీరో.
You are suffering from anti Hindu disease. Change your name and find out your real parents.
😂😂😂
పెళ్ళాన్ని జూదంలో పణంగా ఒడ్డినవాడు అనంత్ శ్రీరామ్ మరియు వారివారికి మంచోడు....
వారెవ్వా.... సూపర్.....
@@amaasasamskritikakendravyc1587 గొర్రె బిడ్డ వచ్చేసాడు లైన్ లోకి క్రిస్టియన్ నా కొడుకులకు కాలుతుంది🤣🤣🤣🤣🤣🤣 జై అనంత శ్రీరామ్
భార్యను ఆడవుల పాలు చేసినోడు, భార్యను జుదంలో పేట్టినోడు దేవుడేట్టా అయితాడు.
@@tankarinarsimha వాళ్ళు దేవుడు అని నీకు ఏవడు చెప్పాడు మీ పీసు దేవుడ
Yes bro gopikala chiralani thaskarinchi chetteki chuse krishnudu devudu adhe krishnu vala chelleku cheeralandinchadam vichithram
@BaluBalu143boss అయితే మీరు మీ తల్లి పాలు తాగడం కూడా తప్పే .........
@@TarakeswararaoBagadi hi anna ardham kaledhu ardham ayetlu cheppandi pls
కర్ణుడు ఈ భూమి ఆకాశము వున్నంత వరకు ఆయన గొప్ప తనము వుండును
కల్లు చెట్టు క్రింద పాలు త్రాగినట్టు దుష్టలతో కలిస్తే మంచివాడు ఎలా అవుతాడు?
Asvaddhama kunjaraha mari deeni ardham kuuda ade vanchanato vadhinchadam kaada
అనంత పైత్యం
చరిత్రను మొత్తం మార్చి మీకు నచ్చినట్లు మార్చేయండి sir 🙏🙏🙏🙏🙏🙏
కర్ణుడు నీచుడు అయితే , పెళ్ళాన్ని జూదం లో తాకట్టు పెట్టిన ధర్మరాజు గొప్పవాడా
నీ పెళ్ళాం నీ పెడితే తప్పు వాడి పెళ్ళాం వాడి ఇష్టం. .......
@@TarakeswararaoBagadi ఎవడి పెళ్ళానైనా తాకట్టు పెట్టడం తప్పే, సంస్కారంగా మాట్లాడు
@@loveroftruth5601 నువ్వు ఏప్పుడు మతం మారావో అప్పడే సంస్కారం గురించి అడిగే అర్హత కోల్పోయిన సంగతి మరచిపోయావా నీకు హిందూ గ్రంథాలు లతో పని ఏంటి మీ పీసు మూడు మేకులు అంటే తప్పు కదా
వాడి పెళ్ళాం కాదు పాండవులు ఐదుగురికి ఆమె భార్య అది తెలుసుకుని మాట్లాడు@@TarakeswararaoBagadi
@@chsudhakar4242 అవునా ఏంటో ఈ దేశం లో మీ లాంటి సర్టిఫికెట్ హిందువులు ఏక్కువగా తయారు అయ్యారు.నువ్వు తిన్నగా నీ మతం ఏంటో చెప్పలేని గోర్రె వి
పోనీ కర్ణుడి ఒక్క మంచి ఉత్తమ గుణం ఉంటే చెప్పండయ్యా.
@@HiFlyhigh తన సాయం కోరి వచ్చిన వారికి ప్రాణత్యాగం అయినా చేస్తాడు that is కర్ణ
@@Ravisportsgamesbut he cannot digest your reply
@@Ravisportsgames బొక్కేమి కాదు.
కర్ణుడు అర్జునుడు నీ ఓడించడానికి ఒక్క వ్రతం చేపట్టాడు తండ్రి అయ్యిన సుతుడు మాట విని.
ఆ వ్రతాన్ని కురుక్షేత్ర యుద్ధం మరో 12 నెలల్లో ఉంది ఆనంగా చేశాడు.
ఆ వ్రతంలో కర్ణుడు చేసిన మహా పాపాలు పోగొట్ట్టుకో డానికి వాడు ఏది దానం అడిగితే అది ఇచ్చాడు.
తీరా ఆ దానాలు కూడా వాడు చేసిన తప్పులకి కాపడలేక పోయాయి.
అది కర్ణుడు బ్రతుకు.
@@Gorrebiddalakiglogunapam నీ బొక్క, కర్ణుడు గొప్పవాడే అర్జునుడు గొప్పవాడే, కర్ణుడు అధర్మం వైపు ఉండబట్టి మరణించాడు అది నువ్ తెలుసుకో ఇలా హిందువులు హిందువులు గొడవపడితే వేరే మతం వాళ్లకి ప్లస్ అవుతుంది
@@Gorrebiddalakiglogunapam ఎం పాపాలు చేసాడు కర్ణుడు, first సూతపుత్రుడు అని ఎవరు అవునానించారు
గొర్రె బిడ్డ చానల్స్ అన్ని లైన్లోకి వచ్చేస్తున్నాయి😂😂😂😂😂😂😂 జైశ్రీరామ్ జై అనంత శ్రీరామ్❤❤❤
దీన్ని బట్టి మహాభారతంలో నీ విషయాలు పూర్తిగా ఎవ్వరూ చదవలేదు
కల్పిత కథలు కాబట్టి ఎలాగైనా చెప్పుకుంటారు
Yes you✅ if like it like or leave it, it is a movie they will take as they like if you want to see other wise keep quite.
కర్ణుడు బాపనోడు కాదు కాబట్టి అనంత్ గాడి ఏడుపు
ఏర్రి పూ వ వాళ్ళు ఏవరూ బాపన వాళ్ళు కాదు. ....
👍
అనంత్ శ్రీరామ్ వాళ్ళు కాపులు. కాపులు కూడా బ్రాహ్మిణ్?
సనాతన ధర్మం ప్రోత్సహించే వాళ్ళందరూ బాపనోడికి పుట్టిన వాళ్ళే
నిజంగా వాళ్లకు స్టేజి మీద ఆ అవకాశం ఇవ్వడం జరగదు
దాసరి విజ్ఞాని గారు చాలా మంచిగా మాట్లాడారు ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి
బల రాముడు కాదు అయ్యా కొంచెం చూసుకోండి
Ya karnudu ,bala ramudu anessaru thondarulo vignan garu
Parasuram
కవచ కుండలాలు లేకపోతే తాను సచ్చిపోతానని కర్ణునికి తెలుసు. అయినా తెలిసి తెలిసి దానం చేసాడు.
ఎవరు గొప్ప?
కర్ణుడు అసలైన సిసలైన ప్రాణమిత్రుడు. దుర్యోధనునకు. కర్ణుడుని అవమానించకుండావుండివుంటే కర్ణుడు దుర్యోధనునితో చెలిమి ఉండదిగాదుకత. Dronudu అర్జునినికంటే గొప్పవిలుకాడ ని గ్రహించి కర్నూనికి అర్హత లేదని అన్నాడు. అలాగే ద్రోణచార్యుడు ఎక్లవ్యునికి thanu గురువుకాకపోయినా అర్జునికంటే గొప్పవాడని తెలిసి అతని బొటన్నావేలు తీసుకున్ని ద్రోహంచేసాడు. ఆఁ చేసినపనికి ఏకలవ్యూని thalli ద్రోనునకు నీతల కూడా ఏకలవ్యూని బొటన్నావేలు నరికించినట్టు నీతల అలాగే నరకబడుతుందని సపమిచ్చింది. అవిధంగా యుద్ధంలో drowpthy సోదరుడు నరికి వేసాడు. పాపానికి ఫలితం అనుభవించాల్సిందే
సీతను రావణుడు తీసుకుపోయిన, చెరపా లని ఎప్పుడూ చూడ లేదు.
సార్, కర్ణుడిని శపించింది బలరాముడు కాదు పరశురాముడు. రెండవది, కర్ణుడి రథచక్రం యుద్ధరంగంలో చిక్కుకుపోతుందని, బ్రాహ్మణుడు కాడు భూదేవి శపించింది. దయచేసి వాటిని సరి చేయండి.
Ananth Sreeram gaaru correct.. we support him.. Karna did lot mistakes.. please read or listen Maha Bharatha
పెళ్లి అవకముందు పుట్టినోడు పాండవుల్లో ఉంటాడు అంటాడు ఏంటండీ 😊 అసలు ఏం చదివాడు పెళ్లికాకముందు సూర్యుడి కి బిడ్డ పుడితే పెళ్లయిన తర్వాత భర్తకి వారసుడు అవుతాడా....
కాని తల్లికి కొడుకు ఎప్పుడూ కొడుకే గదా !
సార్ ! హైందవ పండితుల్లో ఇలాంటి భిన్న అభిప్రాయాలు వుంటే మేము ఎలా అర్థం చేసి కోవాలి ? ఉదా " జగమే మాయ ---- వేదాలలో సార మింతే నయా " అన్న దేవదాస్ కవిని ప్రశ్నించలేదు. ప్రతి నాయకులు రావణున్ని - దుర్యోధనుని గొప్పగా చూపించిన NTR గారిని ప్రశ్నించ లేదు. ఆయనే కర్ణుని "' దాన వీర శూర కర్నునిగా చూపించారు. అప్పుడేమనలేదు. సరే ! సూర్యుని వరపుత్రుడు. కవచకుండలాలు దానం చేసిన వాడు.. గురువుకు నిద్రాభంగం కలుగుతుందని వజ్ర ముఖ పురుగు తొడను తులిచినా కిమ్మన లేదు.. శాపానికి గురియై రథ చెక్రం కృంగినా ధైర్యం కోల్పోని వీరుని ఆ నాటి కవులందరూ కర్ణుడు గొప్ప వాడని చెబితే ఇవ్వాళ ఈ యువ రచయిత అలా తక్కువ చేసి మాట్లాడం ఎంత వరకు సమంజసం.? ఇలాంటి భిన్న అభిప్రాయాలు వున్నపుడు భాగవత రామాయణ భారతాలను ఎలా అర్థం చేసుకోవాలి ?
రావణాసురుడు సీతని ఒక్క దాన్నే ఎత్తుకురాలేదు. పట్టమహిషి మండోదరితో సహా అన్నీ బలవంతంగా ఎత్తికొచ్చి చేసుకున్న వివాహాలే. చాలా మంది స్త్రీలని చెఱబట్టాడు. స్త్రీల విషయంలో రావణుడు దుష్టుడు, charecter less fellow నే. కానీ రావణుడుకీ కర్ణుడికీ పోలికే లేదు. కర్ణుడు స్వతహాగ మంచివాడు, వీరుడు, తనకి సాయం చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపించిన విశ్వాసపరుడు. మొదటి నుంచి తన కులం ఆధారంగ తనని, తన వీరత్వాన్ని పాండవులు, సమాజం, అవమానం, హేళన చేస్తూ చిన్న చూపు చూస్తుండే సరికి, ఆ బాధ, కోపంలో ద్రౌపది గురించి అనుచితంగా మాట్లాడాడు గానీ స్వతహాగా కర్ణుడు ఉత్తముడు, వీరుడు. సూర్యపుత్రుడు చెడ్డవాడెలా అవుతాడు?
What will you do when someone cut your sister' nose and ears?. Have you read Valmiki Ramayana?. If yes, give conversation among Rama,Laxman and Surpana. If not read it. It is now become fashion to comment everything without reading Ramayana and Mahabharata but only watching movies and serials.
కర్ణుడు లేని భారతం లేదు అని అతనికి తెలియదు
సూర్యుని అనుగ్రహం ద్వారా పుట్టిన కర్ణుడు నీచుడైతే వేశ్యకు (ఊర్వశి) పుట్టిన (తండ్రి ఎవరో తెలీని) వశిస్టుడు బ్రాహ్మణుడు ఎలా అయ్యాడో చెప్పాలి
Anni characters kalistene bharatham ayyindi. Ikkada anni characters important.
ఒక్క రూపాయి కూడా దానం చేయలేని వాళ్లు కర్ణుడు గురించి మాట్లాడతారా
ర్ణుడు అలా అనడానికి కారణం ద్రౌపతి స్వయంవరంలో కర్ణుడుని సూత పుత్రుడా అని నిందించింది తర్వాత అర్జునుడి వివాహం చేసుకొని అర్జునుడితో వివాహం చేసుకొని అన్నదమ్ములకు కూడా వివాహం చేసుకోవడం కర్ణుడికి ఏమాత్రం నచ్చలేదు ఈ కాలంలోనే ఒక ఐదు కొన్ని పెళ్లి చేసుకుంటే వేస్ట్ గాని చూస్తాం కానీ ఆ టైంలో ఇంకెంత ఆ టైంలో ఇంకెంతగా చూస్తారు కర్ణుడు చేసింది ఏ మాత్రం తప్పు కాదు కర్ణుడు తనని నిందించాడు అంతే వస్త్రాలు వ్యవస్థను చేయమని చెప్పలేదు
@@SreekanthKoormapu Ekkada movie's lo na serials lo naa... Draupadi devi emi nindinchaledhu......
అరేయ్ కొండ గొర్రె ద్రౌపతి మాతా కర్ణుడు నీ సూత పుత్రుడు అని అవమానించి నట్లు ఒక్క ఆధారం చుపురా చూడ్డ.
అరే బాబు......ఒకటి మర్చిపోతున్నారు, బ్రాహమ్మలు ఏది చెప్పిన నమ్మాలి , వాళ్ళచెప్పిందే నమ్మాలి ప్రశ్నించకూడదు వాళ్ళ కాళ్ళు మొక్కాలి అంతే.
It might be, here I would like to put a doubt, we are seeing different panchaagams in one of them says a particular festival is on some day but in another says on the next day. They come on one platform and decide a common day but they cannot coincide and blame & find fault with others with their egoistic nature
This fellow Sriram questioned the integrity of Great Karna, then, why he didn't question Dharmaraja's playing JUDHAM, a game of dangerous gambling, okay, Mr. Sriram what was necessary to put his own wife Draupadi on stake and lost in that game? You did not question Dharmaraja's fault in this aspect? What is your God Krishna doing? He could have raised objection with Dharmraj instead of rescueing Draupadi. Dharmraj and Krishna can be called miscreants. Don't act smart Mr Sriram.
His main intention is to be separate might have got grudge on some people /community in his comments and also got pedigree,
Sir, karna was king of ang. He was having the right to answer in the sabha. It was samrat sabha and karna was a king under him and had only right to answer and not to question.
Bhishma didn't stop it being capable,had rights to stop it.
Dharmaraju shouldn't have played gambling in first place.
Didn't he know it was wrong.
పాండవులు 5గురు కలిసి ధ్రావుపతి ని పంచుకున్నారు అది తప్పు కదా
అనంత శ్రీ రామ్ సింగర్ కాదమ్మా ...
danavera sura karna movie vacchinappudu vadu puttaledu. lekapothe pakka pranisthadu.11:20 minutes
@@saikumarpattika6319 😅😅😅
అసలు కర్ణుడు ద్రౌపతి చీర లాగాడా? ముందు ఎవరు లాగారో తెలిసి మాట్లాడు....
అలా ఐతే చూస్తూ వూరుకున్న భీష్ముడు,ద్రోణుడు లాటి పెద్దలు,గురువులు వారిగురించి అనంత అభిప్రాయం ఏమిటి. తన మరణ హేతువని తెలిసికూడా కవచకుండలాలు దానం చేసిన కర్ణుడు లాటి దాత ఎక్కడ వుంటారు, తప్పులు అందరూ చేస్తారు. అనంత్ శ్రీరామ్ ఏ తప్పులు చేయని, చెత్త (బూతు) పాటలు రాయలేదా? కృష్ణాజిల్లా దర్శక నిర్మాతలు అని విమర్శించడం అహంకారం.
పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరింగి పెట్టిందట, అలా ఉంది ఇలా పూర్తి పాండిత్యం సభా మర్యాద తెలియకుండా పరిణితి చెందకుండా అంతా మాకే తెలుసు అనుకునే వాళ్ళని సభలకు పిలిస్తే ఇలానే ఉంటుంది.
అన్నా సూపర్ ....
భారతం ఒక
రాజవంశీకుల చరిత్ర.
నీతి, నియమాలు కట్టుబాట్లు
కుతంత్రాలు ఉన్నాయ్..
ఆ సబ్జెక్టు కంటే విజేతల
జీవితాలని చర్చించటం మంచిది..
తప్పు రాసావురా బ్రదర్.అవినీతి, , కుతంత్రాలతో కూడిన అని రాయబోయావు. అవునా
సినిమా చూసి స్టోరీలు చెప్పడం కాదు గ్రంథాలు చదివి అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి గురువుల దగ్గర తెలుసుకోవాలి సినిమాలు చూసి తెలుసుకోవడం కాదు చెప్పడం చెప్పడం కాదు .....అనంత్ శ్రీరామ్ చెప్పింది 100% కరెక్ట్
జరా సంధుని ధాటికి తట్టుకోలేక అనేక సార్లు పలాయన మంత్రం పాటించి పారిపోయిన కృష్ణుడు వీళ్ళకు దేముడు!
మారు వేషాల్లో జరా సందుని చేరి ద్వంద యుద్ధానికి పిలిచి మోసం చేసిన కృష్ణుడు
నీకృష్ స్టుడు కాడా!? భీముని వుసి గొలిపి
తన అడ్డు తొలగించుకున్న కృష్ణుడు యెలా
గొప్ప వాడు!? ఎంచుకుంటే అంత భూటకం
పురాణ ఇతిహాస కథలను ఆక్టోపస్ నడక
వంటివే!😅😅😅😅😅😅
Karna guru Parasuram sir
Balaram kaadu.
వ్యాస భారతం ఒరిజినల్ వెర్షన్ చదివిన వారెవరూ ఇలా అసంధిద్గంగా మాట్లాడరు ! కర్ణుడు కూడా ద్రోణాచార్యుని శిష్యుడే ! ద్రోణుడు కర్ణుడిని సూత పుత్రుడు అని తిరస్కరించ లేదు ! ఈ గురుకులం కేవలం కౌరవ పాండవుల విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇందులో విద్యార్థిగా అడ్మిషన్ కావాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి అని మాత్రమే అన్నాడు !
కర్ణుడి పెంపుడు తండ్రి "ఆధి రధుడు" ధృతరాష్ట్రుడి కి పర్సనల్ డ్రైవర్(రథ సారథి) కాబట్టి కర్ణుడికి అడ్మిషన్ సులభంగానే దక్కింది !
కానీ విద్యాభ్యాసం పూర్తి అయ్యాక కోర్స్ స్పెషలైజేషన్ కింద బ్రహ్మాస్త్రం ఉపదేశం చేయమని కర్ణుడు అడిగితే ఆనాటి చట్టాల ప్రకారం బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరో నామకాస్త్రం లాంటివి క్షత్రియులకు మాత్రమే నిర్దేశించ బడినవి ! ఇది ఒక రకంగా ఈనాటి రిజర్వేషన్ సిస్టం లాంటిది ! అందుకే ద్రోణుడు నిస్సహాయత వ్యక్తం చేస్తే దొంగ కాస్ట్ సర్టిఫికెట్ పెట్టీ పరశురాముడి వద్ద బ్రహ్మాస్త్రం కోర్సు చేశాడు !
కర్ణుడు చేసినవన్నీ చట్ట వ్యతిరేక మైన పనులే ! దుర్యోధనుడి అండ దొరికింది కాబట్టి ఆ తప్పులన్నీ మాఫీ అయిపోయాయి ! కానీ కర్మ విషయంలో భగవంతుడు మాఫీ చేయడు కదా ! అందుకే కర్మ ఫలం అనుభవించాడు ! సినిమాలు సీరియళ్లు చూసి జడ్జిమెంట్ ఇవ్వకండి ! భారతం చదవండి ! 🙏
@@prasadrao884 ఆ రోజుల్లో కులానికి బలియు అన్యాయమైనవాడు కర్ణుడు ఆయన చేసిన ధర్మ మైన పనులకు దేవతలు ,దేవుడు ఇచ్చిన శాపము కారణంగా కర్ణుడు బలి అయ్యాడు. మనుషులు ,దేవుడు లు ఇద్దరి చేతిలో మోసపోయిన ఒకే ఒక వ్యక్తి కర్ణుడు. Main reason caste ....అప్పుడు ,ఇప్పుడు కూడా
Very fast and successfully, we have running back😢
వీడికి దాన వీర సూర కర్ణ సినిమా గురించి తెలియదా?
balaramudu kadu parushuramudu
Hindumatam meeting ki evani
Migilina vala gurinchi noru radu
Motto is hindu matam sangatitam gurinchi meer ekalu peekakandi
Jago hindu
కర్ణుడు పడుకున్నది బలరాముడు తొడ మీద కాదు భార్గవ రాముడు తొడ మీద ఆయన్ని పరశురాముడు అని కూడా అంటారు దీన్ని బట్టి మీకు పూర్తిగా కథ తెలియదు అని అర్థమవుతుంది
Karnudu kante dharma raju goppavadu kadhu... Soodrudu ni bapana hindhu vugravadulu ippatiki kuda goppavadani oppukoru.
Mahabaratham teliyani vyakthilathoni kata adugadame tappu
Anna Miru Chepindhi Carkat
కర్ణుడు నీచుడు అయితే, ఒక చాకలి మాటలు విని భార్యని అనుమానించిన శ్రీ రాం ని ఏమనాలి?.. ఇంకోటి రావణ్ మహారాజ్ శ్రీలంక వాళ్ళకి దేవుడా? ఇండియా లో మాలాంటి వాళ్లకు కూడా దేవుడే
అరేయ్ కొండ నువ్వు చెబుతున్న చాకలి చరిత్ర ఒక్క కల్పితం.
రామాయణం శ్రీ రామ పట్టాభి షేకం తోనే పూర్తి అయ్యింది
అస్సలు రాముడు కి లవ, కుశ పుత్రులు ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడ లేదు.
లవ కుశ జననం, చాకలి నింద, శంభుకుని వధ, సీతమ్మను అడవులకి పంపడం మొత్తం ఉత్తర రామాయణం లోనిది.
పూర్తి కల్పిత కథ.
Bangaaru Ladi Bhumi meeda Ledani theliyani vaadu Devuda.
నిద్రపోతున్న హిందూ సమాజాన్ని ఎంతో కొంత చైతన్య పరచడానికి అనంత శ్రీరామ్ గారు ప్రయత్నించారు గానీ అది మీ దృష్టిలో రెచ్చగొట్టడం లాగా అనిపిస్తుంది. మీ బోటి వారి విశ్లేషణ అలాగే ఉంటుంది.
బలరాముడు కాదు బా బూ పరశురాముడు
Good Explanation Vignan Dasari. ❤
Why should talk about waste one
Karnudu leni bhaaratam Uppu leni koora vantidi😂
Karnudu pudutune paraveyabaddadu kunti devini evaru dooshinchaledu.... Karnudini kulam perutho chinna chupu chusi goram ga matladaru.. yevaru oppose cheyale.. dhronudu guruvu stanam lo undi takkuva kulam vadani Vidya nerpaledu.. evaru matladaledu... Ila eno eno.... By birth evaru villain Karu.. society villain nu tayaru chestundi...
Ee cinema lo chusaav bro chaala information vundi mee daggara😂
@myallinoneguru6992 nadeggara andramahabharatam book undi... Adi chaduvutam bro memu.. Taitakkalu ade natulu teese cinema stories nenu nammanu ga
3:22 its parusharam not balaram
4:35 its not brahmana shapam its bhudevi shapam
Balaramudu kaadu prusharamudu
Anantha sriram asambaddhapu prelapanalu avasarama karnudu eppatiki veerude kattukunna bharyani judam lo pettina 5guru bharthalni emanaali inko vishayam kunthi ki puttina modati putrudu suthudu ela avathadu ante oka thalliki 6 guru pudithe 5guru kshatreeyulu okkadu suuthudu anadam agnanam
ఒరే కృష్ణుడు చీరలు లాగడం ఏమిట్రా
Marem chesaadu
Arjunudiki sollu cheppadaa?
Raavanudi di chinna thappa entha mandi adavallani balavantham chesaadu entha mandi champaaduvakariki devakanya shampam pettindi so anni muskoni seethamma ni ethikelli brathimilaadadu akariki gaddi posaa ayyadu
Nuvventa chettanakodukuvo chala Baga ardhamindi ra vedhavaaaa
కర్ణుడి మరణాంతరం అర్జునుడు ,కర్ణుడి మరణం పట్ల సంతోషాన్ని వ్యక్త పరిస్తే.....సాక్షాత్తు శ్రీ కృష్ణుడే కర్ణుడి గొప్పతనాన్ని కొనియాడుతూ.....అర్జునుడిని మంద లిస్తాడు....ఇక అనంత్ శ్రీరామ్ వంటి అర్భకుడి మాటకు విలువ ఏమిటి అంటారు ???
శంఖ రావం లేదు తొక్కా లేదు.....అది పూర్తిగా రాజకీయ ప్రేరిత ము అని నా ఉద్దేశ్యం.....అందుకే కోస్తాలో బలమైన సామాజిక వర్గం కు చెందిన ఒక అర్భకుడు ను సమిధి గా ముందు పెట్టి ఈ బ్రాహ్మణ వర్గం వారు
ఆడుతున్న నాటకమే ఇది....
KARNA NE 👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤. Vignan
Singara kadhu
పెళ్లాన్ని జూదం లో పెట్టడం పెద్ద తప్పు. గెలిచిన వారు ఆ మనిషిని ఏ మైన చేసుకొనే హక్కు వారికి ఉంది. కర్ణుడు మహా గొప్ప యోధుడు. అతను మన గుళ్ళ ని ధ్వంసం చేసిన దుర్మార్గులు గురించి మాట్లాడితే బాగుంటుంది...
Time waste discussion...
కర్ణుడు శూద్రుడు కాబట్టి RSS బాపనోళ్ళకు కర్ణుడి గురించి గొప్పగా చెప్పడం ఇష్టం లేదు..అదే కర్ణుడు బాపనోడు అయి ఉంటే గొప్పగా చెప్పే వాళ్ళు
Chandaluda annitilo velu pedatavamitira
మహాభారతంలో భీష్మ్యూడి నుండి అందరి వరకు అందరు వెదవలే. ఒకొక్కరి గురించి మాట్లాడదామా? వేదవులలో పోటీ ఏమిటి.
Evari agnani
భారతం ఒక peopery కేసు, రామాయణం ఒక కిడ్నాప్ కేసు. Politics ఇలానే ఉంటాయి. ఎవడి ఆట వాడు ఆడేసాడు.
5 guru daggara panna aadhi veshya kakapothe emouthundhi
Karnudu daana karhudu kaadu echindi emiledu karnudu parama neechudu sri raam maatladindi carrate meeru annatlu shuse drusti lo ne untundi nuvvu asuyatho chustnnavu kaabatty neeku sriraam nachatledu aayana evarini rechagottaledu kaani prabas abimaanulani rechagothunnav karnudu artharathudu raakyasamsa enno neecha kaaryalu chesinvadu baaludu abimanyuni tho yuddam cheyaleka paaripoyena asamarhudu enumu tho cherina sammeta potulu thappavu
రావణాసురుడు సీతని ఒక్క దాన్నే ఎత్తుకురాలేదు. పట్టమహిషి మండోదరితో సహా అన్నీ బలవంతంగా ఎత్తికొచ్చి చేసుకున్న వివాహాలే. చాలా మంది స్త్రీలని చెఱబట్టాడు. స్త్రీల విషయంలో రావణుడు దుష్టుడు, charecter less fellow నే. కానీ రావణుడుకీ కర్ణుడికీ పోలికే లేదు. కర్ణుడు స్వతహాగ మంచివాడు, వీరుడు, తనకి సాయం చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపించిన విశ్వాసపరుడు. మొదటి నుంచి తన కులం ఆధారంగ తనని, తన వీరత్వాన్ని పాండవులు, సమాజం, అవమానం, హేళన చేస్తూ చిన్న చూపు చూస్తుండే సరికి, ఆ బాధ, కోపంలో ద్రౌపది గురించి అనుచితంగా మాట్లాడాడు గానీ స్వతహాగా కర్ణుడు ఉత్తముడు, వీరుడు. సూర్యపుత్రుడు చెడ్డవాడెలా అవుతాడు?
మరొకసారి రామాయణం చదవండి సీతాదేవి గూర్చి రాముడు ఎంత దారుణంగా మాట్లాడాడో