అరుణ్ అగ్రికల్చర్ ఛానల్స్ కు ధన్యవాదాలు బాబు చాలా చక్కగా పత్తి మిరప పైన మందుల గురించి తెలియజేశారు మీకు ధన్యవాదాలు తమ్ముడు రైతు సేవ ధ్యేయంగా భావించి తెలియజేసినందుకు మీకు రైతుల తరఫున ధన్యవాదాలు థాంక్యూ
నమస్తే అన్న నా పత్తి పంట లో బాగా పూతలు రాలిపోతున్నాయి అలాగే ఆకులు ఎర్రగా ఐపోయి కాలిపోతున్న దానికి నేను బోరాన్ ప్రాబ్లెమ్ అనుకొని spary చేసి చూసాను కానీ రిజల్ట్ ఏం లేదు so ఇప్పుడు నేను ఏం మందు spary చెయ్యాలో చెప్పండి అన్న, moor then 90% పూతలు కాలిపోయి రాలిపోతున్నాయి
అరుణ్ అగ్రికల్చర్ ఛానల్స్ కు ధన్యవాదాలు బాబు చాలా చక్కగా పత్తి మిరప పైన మందుల గురించి తెలియజేశారు మీకు ధన్యవాదాలు తమ్ముడు రైతు సేవ ధ్యేయంగా భావించి తెలియజేసినందుకు మీకు రైతుల తరఫున ధన్యవాదాలు థాంక్యూ
చాలా బాగా చెప్పారు తమ్ముడు. థాంక్స్
చాలా బాగా వివరించారు అన్నగారు
Good information
Sefina is best
Anna namaste... Sefina priaxor and boron npk 13-00-45 vadavadha and sefina kanna better inka emanna undha Hercules 2 times spray chesina
Ok చేయొచ్చు బాగుంటుంది
పూత ,పిందె మరియు చెట్టు పెరుగానికి ఏ ఏ మందులు వాడాలి sir
Trycontonol spray చేయండి
Good explanation brother
Mirchi 90days lo thelladoma vachindi sir sefena vadavacha slr rendu kalipi vadavacha
Bro cotton lo tilt spray cheyyavacha chesthe oka vela perugudhala agutundha bro astama pride fantuk plus boom flower 0050 boron tilt kalipi spray cheyyavacha reply
Thaks brother
Thank u anna, valuable information
Sefina మందు ముడుత ఉంటే పొత్తద
Video lo anniti market rates chepthe inka useful ga undedi Arun garu
Ok Anna
Sefina cost ఎంత combination lo yemi vadukovali
Regent కలుపుకోవచ్చు
Regent వధు ఫృయక్జర్ షపీనవఢు సుఫర్ గుట్ట ం థీ
Sefina1liter 2600 rs
Sedina+paxer+ampligo spary chesi 4days aindi ,boran lopam vachindi,boran lopaniki planofex+boron +npk 00 00 50 spary cheyyachaa
చేయొచ్చు
4th spraying chepandi bro
Vedeo చేశాను చూడండి
Flowering stagelo urea potash veyocha
వేయొచ్చు
ఎర్ర నల్లికి ఏ మందు వాడాలి బ్రో
Astama pride panicheyadha bro so endulo boron 0050 fantak plus kalipi kottu kovacha bro recently crystal dhi regent vadinanu reply bro
వాడొచ్చు
250ml.1acraniki.kottavaccha
నమస్తే అన్న నా పత్తి పంట లో బాగా పూతలు రాలిపోతున్నాయి అలాగే ఆకులు ఎర్రగా ఐపోయి కాలిపోతున్న దానికి నేను బోరాన్ ప్రాబ్లెమ్ అనుకొని spary చేసి చూసాను కానీ రిజల్ట్ ఏం లేదు so ఇప్పుడు నేను ఏం మందు spary చెయ్యాలో చెప్పండి అన్న, moor then 90% పూతలు కాలిపోయి రాలిపోతున్నాయి
Prioxer or cabirotop or tilt ఏదో ఒకటి స్ప్రే చేయండి
COC,
Plantamaicin powder kalipi spray cheyali.
Erra ragham anthavaraku aguthunthi
Harculas difenthuron acitamipride bettalo vadocha please reply
వాడకూడదు
@@arunagriculture786 Anna emadhu vadalo cheppu please reply
Pathi chenu peraga kunda ape mandhu cheppandi bro
Planofix
Safinna prise cheppu bro
2700 lt
Sefina ekaraniki dose entha
300ml
Slr+saaf+profex super spary cheyyachaa
చేయొచ్చు
Super result
Nuvvu.ceppintlu.3acr.ku.250gm.osin.1ltrlamda.250gm.benjot.tesukunna.ànna.
Mono+acipateki poda telladoma
ఏకువ ఉంటే పోదు
Phi thora kottukovachuna
Ok
హెర్ క్లాస్ బేంజర్.13.0.45. బోరాన్. ఈ మందులు తెచ్చానన్న కొట్టవచ్చా అన్నా నమస్తే
Kottochu
@@arunagriculture786 అరుణ్ అన్న పొగాకు లద్దె పురుగు చాలా ఉంది అన్న
Cypermetrin 25%ec
Prathilo mudutha povatam ledhu
Pegasus spray చేయండి
మీ నెంబర్ మాకు కావాలి సార్ ఎలా తెలుసుకోవడం
9573121233
Phone no send చేయండి అన్న
Number please