అమ్మాయిల కి USA లో ఉన్నత చదువులు అవసరం లేదు, డిగ్రీ, ఇంజనీరింగ్ ,కంప్యూటర్ సైన్స్, అవ్వగానే, 24 years కి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు
హలో అమ్మా... అందరూ ఆలా కాదు.. చాలా కొద్ది మంది మాత్రమే కాస్తా enjoy చేస్తున్నారు.. ఫ్రెండ్లీ గా వుంటారు..అయితే తెలుగు పిల్లలు కాస్తా అల్లరి చేస్తారు అంతే..! కానీ బాధ్యత గా వుండే 95% వున్నారు.. ఇక్కడ ఎలా జీవించాలో అర్ధం చేసుకొని life start చేస్తున్నారు.. బీర్ india లో 18 నుండీ తాగేస్తున్నారు.. ఇక్కడ 21 ఉంటే నే గానీ మందు ఇవ్వరు.. బార్ లోకి రానివ్వరు.. షాప్ లిఫ్టింగ్ నేరం.. అలా చేయకూడదు... ఇక్కడ evening classes మాత్రమే ఉంటాయి కాబోలు అందునా రెండు మూడు రోజులు... పొద్దున్న మాత్రం చాలా మంది work చేస్తున్నారు... ఏమైనా parents పిల్లలు కు ఖచ్చితంగా చెప్పాలి.. నీ కెరీర్, జీవితం నీ చేతుల్లోనే... అనీ చెప్పాలి... ఎంతో మంది దేవాలయాలకు, saturday, sunday వెళతారు కొంచెం భక్తి తో ప్రసాదం మీద ప్రేమ తో.. మొత్తానికి ఆ వైబ్రేషన్స్ వాళ్ళ మీద ఉంటాయి.. ఇక్కడ రెండేళ్ల పిల్ల నుండీ 90 ఏళ్ళ దాకా వాళ్ళ కాళ్ల మీదే నిలబడే నేచర్.. అన్నీ స్వంతం గానే చేసుకొంటారు.. ఇతరుల మీద ఆధారపడకుండా...! కొంత మంది స్వార్ధం.. వల్ల హెల్పింగ్ నేచర్ ఉండదు..కొంత మంది help చేస్తారు.. ఏదైన ఈ అమ్మాయి వీడియో లో చెప్పినది ఒక సలహా మాత్రమే.. జీవితాలు తారు మారు అవడానికి ఛాన్స్ ఉందీ జాగ్రత్త అనీ చెప్పడమే.. ఆమె ఉద్దేశ్యం.. నేను మూడోసారి visit కి వచేను..ఇక్కడ ఎవరి జీవితాలు వారివే.. ఎవరి బాధ్యత వారిదే.. పిల్లలకు అన్నీ నేర్పిస్తారు... జాగ్రత్త అనే మాట మన మైండ్ కు పట్టి ఉండాలి.... Good వీడియో..!!
I noticed the youth behavior is better than youth in India. Parents should guide them to lead a decent life any where in the world and lead courageous life.
Yes ఈ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉంది, మా నల్గొండ అబ్బాయి వెళ్లి USA లో ఒక అమ్మాయిని ప్రేమ అని గొడవ చేసి ఒప్పుకొనందుకు కత్తి తో పొడిచాడు ,ఇప్పుడు USA జైలు లో ఉన్నాడు, తల్లి తండ్రులు చాలా భాద పడుతున్నారు
అవును, మీరు 100% కరెక్ట్ అసలు అమ్మాయిలు ఉన్నా ఊరిలోనే షాపింగ్ వెల్లితేనే , పేరెంట్స్ కి కాస్త టెన్షన్ *** డిగ్రీ, ఇంజినీరింగ్,పూర్టీ అవ్వగానే అమ్మాయిలకు , 23 ఏళ్లు కి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు ,USA లో తెలుగు అబ్బాయిలు గర్ల్‌ఫ్రెండ్ సమస్య ఉండదు ***పైగా తెలుగు ,Boys ,USA అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే. వీసా సమస్య లేదు
Change from the able parents is necessary . Once children develop crazy habits, it’s hard to get rid of them. God bless you. We noticed the pain from voice.
Well said Amma,but you hide more things about luxury and for that they loosing their--You know what it’s I am a parent I saw with my own Eyes Try to to express in your next video 👌👍🙏🏽
తల్లి తండ్రులు పిల్లలని పంపిస్తే వళ్ళు తిరిగి రారు మనం ఎం చేయలేము గుర్తుంచుకోండి ఇప్పుడు అమ్మాయిలకి అక్కడ కల్చర్ freedom కావాలి అందుకే వెళుతున్నారు max of students వెళ్ళగానే parents contacts అన్ని block చేస్తున్నారు అందుకే ఎవ్వరిని పంపించకండి లెదు లే ma అమ్మాయి వెళ్తే బాగా సంపాదించి ma కుటుంబాన్ని నిలపెట్టుద్ది అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే... గుర్తించుకోండి ఎందుకు చెపుతున్నానో..?
Naa advice US pampoddani. Andukante inka vaallu praaevaalle anukovaali manam. Vellinavaallu raaru. Inka pillalu pudite aa pillalaku meerevaro teleedu. School ki vellevarake mee gurinchi konchen telustadi. School ki vellinaaka akkadi culture ki alavaatu padipotaaru. Inka bandaalu, bandutvaalu ami undavu. Inaa Manacapital develop iete akkadivaallandaryu malli ikkadake vachestaaru.
@@NAAPERUSIRI అందుకే ఇన్ని బాధలు ఎందుకు అని govt jobs కి ప్రిపర్ అయ్య గ్రూప్ 4 ఉంది వచ్చే అవకాశం ఉంది 50-50 ఛాన్స్ ఉంది ,గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ రాశాను, గ్రూపు 3,2 రాస్తున్న ఏదో ఒకటి వస్తుంది ఒకవేళ రాకున్నా ట్యూషన్స్ చెప్పుకొని బతకవచ్చు , కాలేజెస్ చెప్పిన ఒక 20,000 వేల అయిన వస్తాయి Anyway I m living happy life in karimnagar
How many children doing like that. How many students struggling financially. Next how to get job ane thougts ........ Bad talli ..statistically how many doing like that. My 2 children are there... e very six months we are going. My chilrren and their room mates gold.......Tooo much bad feed back on one or 2 cases
@@dr.p.salimulla407 I never mentioned everyone in fact if you watch complete video I specifically mentioned that not everyone there are ppl who works hard and make their parents proud. 😊
Idhi parents ni mosam cheyadam kaadhu vaalla ni vaalle vaari jeevithaalanu mosanam chesukuni naasanam chesukuntunnaru nuvvu cheppina important point yemitante india lo lovers America lo oke room lo roommates ga undadam. Idhi parents gamaninchaali
She is concerned about the students come to USA. Many of the students came to USA learning to live. But the situation is much worse in our place. How many parents in India are taking care of their children living with them, to grow properly.
India lo brataka leni vaadu ekkada bratka ledu.buddhi ni adupulo vuncha galigithe ekkadaina okate.vaalla,vaalla kutumba paristithulanu batti jagratta ga vundali.pillalu vaallu problems lo padakudadhu,patents ki ibbandhi kaliginche paristithulu teesuku rakudadhu.
ఈ అమ్మాయి మన మంచి కోసం చెప్పే ప్రయత్నం చేస్తుంది.అలాంటి ఈ అమ్మాయి మీద నెగెటివ్ గా మాట్లాడే వారు మహా శాడిస్తులే.
@@Jee-k5b Thank you so much andi.😊
100% ట్రూ
ఇంత tension పడుతూ అనుక్షణం పిల్లలమీద అనుమానంతో ఉండేబదులు అసలు పంపకుండా ఉంటే సరిపోదా...
పంపక పోవటం అనేది తల్లి , తండ్రి చెతిలొ లెదు ప్రస్రుతం పరిస్థితి
She is absolutely correct.
నిజమైన Goal ఉంటే ఎవ్వడి సపోర్ట్ అవసరం లేదూ అది లేకపోతే ఎంత మంది సపోర్ట్ చేసినా వృధా అవుతుంది.. చిన్న లాజిక్ పెద్ద loss anthee..
ఇక్కడ హైదరాబాద్,, బెంగళూరు లో కూడా ఇలాగే వుంది,,,,కో లివింగ్ రూమ్లో కలిపే వుంటూన్నారు,,,,
అమ్మాయిల కి USA లో ఉన్నత చదువులు అవసరం లేదు, డిగ్రీ, ఇంజనీరింగ్ ,కంప్యూటర్ సైన్స్, అవ్వగానే, 24 years కి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు
S.andi.😢
హలో అమ్మా... అందరూ ఆలా కాదు.. చాలా కొద్ది మంది మాత్రమే కాస్తా enjoy చేస్తున్నారు.. ఫ్రెండ్లీ గా వుంటారు..అయితే తెలుగు పిల్లలు కాస్తా అల్లరి చేస్తారు అంతే..! కానీ బాధ్యత గా వుండే 95% వున్నారు.. ఇక్కడ ఎలా జీవించాలో అర్ధం చేసుకొని life start చేస్తున్నారు.. బీర్ india లో 18 నుండీ తాగేస్తున్నారు.. ఇక్కడ 21 ఉంటే నే గానీ మందు ఇవ్వరు.. బార్ లోకి రానివ్వరు.. షాప్ లిఫ్టింగ్ నేరం.. అలా చేయకూడదు... ఇక్కడ evening classes మాత్రమే ఉంటాయి కాబోలు అందునా రెండు మూడు రోజులు... పొద్దున్న మాత్రం చాలా మంది work చేస్తున్నారు... ఏమైనా parents పిల్లలు కు ఖచ్చితంగా చెప్పాలి.. నీ కెరీర్, జీవితం నీ చేతుల్లోనే... అనీ చెప్పాలి... ఎంతో మంది దేవాలయాలకు, saturday, sunday వెళతారు కొంచెం భక్తి తో ప్రసాదం మీద ప్రేమ తో.. మొత్తానికి ఆ వైబ్రేషన్స్ వాళ్ళ మీద ఉంటాయి.. ఇక్కడ రెండేళ్ల పిల్ల నుండీ 90 ఏళ్ళ దాకా వాళ్ళ కాళ్ల మీదే నిలబడే నేచర్.. అన్నీ స్వంతం గానే చేసుకొంటారు.. ఇతరుల మీద ఆధారపడకుండా...! కొంత మంది స్వార్ధం.. వల్ల హెల్పింగ్ నేచర్ ఉండదు..కొంత మంది help చేస్తారు.. ఏదైన ఈ అమ్మాయి వీడియో లో చెప్పినది ఒక సలహా మాత్రమే.. జీవితాలు తారు మారు అవడానికి ఛాన్స్ ఉందీ జాగ్రత్త అనీ చెప్పడమే.. ఆమె ఉద్దేశ్యం.. నేను మూడోసారి visit కి వచేను..ఇక్కడ ఎవరి జీవితాలు వారివే.. ఎవరి బాధ్యత వారిదే.. పిల్లలకు అన్నీ నేర్పిస్తారు... జాగ్రత్త అనే మాట మన మైండ్ కు పట్టి ఉండాలి.... Good వీడియో..!!
మీరు చెప్పింది చాల నిజమండి. ఎక్కడ వున్న మన సంస్కృతి సంప్రదాయం పాటించే వాళ్ళు వున్నారు.
Meeru cheppindhe aa ammayi cheppindhi manchivaallu unnaru ila chedipovadaaniki aaskaaram undhi antunnadhi
I noticed the youth behavior is better than youth in India. Parents should guide them to lead a decent life any where in the world and lead courageous life.
మనపిల్లలు చాలామంది అక్కడ పూర్తిగా మారిపోవడం యదార్థం
You are 💯 correct చాలా బాగా చెప్పావు రా
@@mennenineelima7411 Thank you ☺️ andi.
Very useful and good information amma may god bless you.
@@m.mounika6855 Thank you so much andi😊
Yes ఈ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉంది, మా నల్గొండ అబ్బాయి వెళ్లి USA లో ఒక అమ్మాయిని ప్రేమ అని గొడవ చేసి ఒప్పుకొనందుకు కత్తి తో పొడిచాడు ,ఇప్పుడు USA జైలు లో ఉన్నాడు, తల్లి తండ్రులు చాలా భాద పడుతున్నారు
Good initiative,i appreciate your concern,👌👍
@@dr.srinivasgoudanugandhula1534 Thank you ☺️
correct 💯 baga cheppavu Anni unna..manassanti, health lekapothey yemi lenatley
Really liked the way she communicated the problem!! Young age but having good maturity
@@kavitharanigorle7142 Thank you 😊
మంచి మాట చెప్పారు అమ్మ మీరు చెప్పిన ది నిజమే గా
@@Akhila2420 Thank you ☺️ Abbadam chepthe naku em labham vundadu andi. Na main intention naku telisina information teliyaparachali ani.
మీరు మా మంచి కోసం చెప్పారు సిస్టర్ మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాను ఈ వీడియోకే చేశాను
@@Padma_priya_vlogs Thank you so much andi means a lot 😊
అవును, మీరు 100% కరెక్ట్ అసలు అమ్మాయిలు ఉన్నా ఊరిలోనే షాపింగ్ వెల్లితేనే , పేరెంట్స్ కి కాస్త టెన్షన్
*** డిగ్రీ, ఇంజినీరింగ్,పూర్టీ అవ్వగానే అమ్మాయిలకు , 23 ఏళ్లు కి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు
,USA లో తెలుగు అబ్బాయిలు గర్ల్‌ఫ్రెండ్ సమస్య ఉండదు
***పైగా తెలుగు ,Boys ,USA అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే. వీసా సమస్య లేదు
Thanks 👍👍👍 for the information.
Change from the able parents is necessary . Once children develop crazy habits, it’s hard to get rid of them. God bless you. We noticed the pain from voice.
You said, good suggestions to children as well as parents.
Good information. God bless you.
@@neelimaekula9398 Thank you.
Valuable information for students future I love akka❤❤😊😊
@@ravisubhash9144 I’m glad you felt it valuable 🙏
Well said Amma,but you hide more things about luxury and for that they loosing their--You know what it’s I am a parent I saw with my own Eyes Try to to express in your next video 👌👍🙏🏽
Excellent analysis
@@lakshmojeeraomullapudi8742 Thank you ☺️
🔥🔥🔥🔥🔥 in future AFTER 30 years marriages will disappear.
🔥🔥🔥🔥🔥 Living together is the only option
She is absolutely 💯 correct
Very nice
Yes, ఈ అమ్మాయి చెప్పింది 100%కరెక్ట్ గతి తప్పుతున్నారు పిల్లలు కొంత మంది పిల్లలు ఓకే డ్రింకింగ్, స్మోకింగ్ కి అలవాటు పడుతున్నారు
Good information
@@varundeepu5797 Thank you. ☺️
చాలా మంది అనకూడదు సిరి కొంతమంది అనాలి. లేకపోతే % చెప్పండి. తల్లిదండ్రులు అందరు భయపడి చస్తారు మీ అమ్మ నాన్న కూడా 👍
aunu meeru correct gga adigaru chala mandi anatamu correct inka appu amma too much gaa chebutunavu
Very good information baby.
@@yesupadampamula321 Thank you 🙏
Super ra Baga chappav
👍
Good video
Your bold moments are true.
Good knowledge
Very useful topic
Sollu topic
Chedipovalu ante vaadu yekkada unna pothadu. Bhagupadalanna, chedipovalanna mana chethullo undhi. Maa relatives chaala bagupaddaru.
Correct
ఇది కదా correct answer 👌
You will become a very good Utuber- Ammadu
Student అమెరికా వెళ్ళడం అంటే..ఫ్రీడమ్ కాదు..తనకు తాను..తన పేరెంట్స్ నీ తాకట్టు పెట్టడం..జీవిత కాలపు emis
తన ఫ్యూచర్ ని తాను పాడుచేసుకుంటే తనకే నష్టం కదా అతని లైఫ్ స్పాయిల్ అవుతోంది
@@gopakishore3567 Yes andi. But ala andaru anukovali.
Correct 🎉🎉🎉🎉🎉
Good analysis
Why you went to USA?
Baagaa nijam chepavu thalli🎉🎉🎉🎉🎉
Please avoid in traffic huge car noices fully disturbed Content video
@@myhomemlkp8136 Sure andi will make sure from next time.
తల్లి తండ్రులు పిల్లలని పంపిస్తే వళ్ళు తిరిగి రారు మనం ఎం చేయలేము గుర్తుంచుకోండి ఇప్పుడు అమ్మాయిలకి అక్కడ కల్చర్ freedom కావాలి అందుకే వెళుతున్నారు max of students వెళ్ళగానే parents contacts అన్ని block చేస్తున్నారు అందుకే ఎవ్వరిని పంపించకండి లెదు లే ma అమ్మాయి వెళ్తే బాగా సంపాదించి ma కుటుంబాన్ని నిలపెట్టుద్ది అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే... గుర్తించుకోండి ఎందుకు చెపుతున్నానో..?
@@WEDSTORIESBYSURESH Definitely respect your opinion 🙏
Correct..ide jarugutondi
Girls velledi freedom is one of the major reason
100%correct ga చెప్పారు
Exactly
Good dear
@@KJRao-xy2qc thank you 😊
Akka graduation ayina vallaki jobs unatya asallu
Good Girl
Chala bha chepparu amma
@@raja.yedida83 Thank you ☺️
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,meeru jaagratha teesukovaali alanti vaaru e video chusthay 😮
Meeru em chestaru, student or employee
@@pkoteswararao2052 I’m full time employee. 😊
Meeru software engineer or doctor or pharmacist
Pharmacy vallaki jobs ela undi us market
Memu maa Pam pinchamu future looo aaa alochane ledu....sooo no dreams....noo worries
Manchi matacheppavu.andaru ardhamu chesukonte baguntadi
Chhaalaa baaga analysed n warned,dr.laxmi
❤Madam ...try to give factful information ....
I am not interested but my relatives pushing me to send my daughter for MS.
@@chandraiahch6854 sure!!! Don’t get forced meku me daughter ki 100% ok aithe ne pampandi.
Naa advice US pampoddani. Andukante inka vaallu praaevaalle anukovaali manam. Vellinavaallu raaru. Inka pillalu pudite aa pillalaku meerevaro teleedu. School ki vellevarake mee gurinchi konchen telustadi. School ki vellinaaka akkadi culture ki alavaatu padipotaaru. Inka bandaalu, bandutvaalu ami undavu.
Inaa Manacapital develop iete akkadivaallandaryu malli ikkadake vachestaaru.
Great info, very useful and helpful video.
@@mnaveenvamshi3651 Glad that was helpful 😊
Back ground sounds chala disturbance ga vundi ma'am.. check at once..
@@sreekrishnamusicacademy3330 Sure. Sorry for the inconvenience.
Medi ap lo ekkadaandi
@@pkoteswararao2052 Tenali andi.
Super bangaruthali
@@Lavanya.p-f5e Thank you.
కరువు తీర enjoy చేస్తున్నరు
Todays Love failure Comon, poor fellows Courage Less Persons
Lfg video 🚀🎉
Nuvvu super
చాల బాగా వివరించారు.కానీ ఎందుకింత క్రేజ్ M.S చేయాలని?తల్లి దండ్రుల తో అప్పులు చేయించి ఎల్లుతున్నారు.భగవంతుడే కాపాడాలి.😅
Yaa edhi matramu mana telugu channels say viral chaysaru...elanti news baga spread chaystharu mana telugu valu
❤❤❤👌👌
Good information amma👌
@@Sangeetha_Suroju Thank you andi.
What is that terrible back ground sound as if storm is coming. Very bad.
@@subbaraorao3859 Sry for that noice 😊
మీరు అమెరికా లో ఉండే ఏరియా name
@@srinuy5106 New Jersey andi.
@@NAAPERUSIRI Live పెట్టండి ఒక రోజు
@@srinuy5106sure, will do that after reaching 10K subscribers 😊
@@NAAPERUSIRImemu now New Jersey lone untam Princeton meru yekkada amma
@@NAAPERUSIRI అందుకే ఇన్ని బాధలు ఎందుకు అని govt jobs కి ప్రిపర్ అయ్య గ్రూప్ 4 ఉంది వచ్చే అవకాశం ఉంది 50-50 ఛాన్స్ ఉంది ,గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ రాశాను, గ్రూపు
3,2 రాస్తున్న ఏదో ఒకటి వస్తుంది ఒకవేళ రాకున్నా ట్యూషన్స్ చెప్పుకొని బతకవచ్చు , కాలేజెస్ చెప్పిన ఒక 20,000 వేల అయిన వస్తాయి
Anyway I m living happy life in karimnagar
How many children doing like that. How many students struggling financially. Next how to get job ane thougts ........ Bad talli ..statistically how many doing like that. My 2 children are there... e very six months we are going. My chilrren and their room mates gold.......Tooo much bad feed back on one or 2 cases
@@dr.p.salimulla407 I never mentioned everyone in fact if you watch complete video I specifically mentioned that not everyone there are ppl who works hard and make their parents proud. 😊
అమెరికా లో నే ఇలా ఉంటుందా లేక ఇతర దేశాల లో ఇలాగే ఉందా ?!🤨🤨🤨🤨😁🤨.
Idi kuuda chepte baguntundi full inf collect chesi maree, a a countries ala unnayo. Good inf.
I am @72yrs, in u s now, my purpose of visit is study the life here, comments later. Good inf provided .👍🤚
Such type of cases10% only
Really good job amma
@@raniannamareddy9543 Thank you andi.
Nenu jwalith pinni
U very nice ❤
Nasthree swathanra marhathi
Chinnapillavyna bagachyppavu
@@rukminiraoponugoti1019 Thank you ☺️
Idhi parents ni mosam cheyadam kaadhu vaalla ni vaalle vaari jeevithaalanu mosanam chesukuni naasanam chesukuntunnaru nuvvu cheppina important point yemitante india lo lovers America lo oke room lo roommates ga undadam. Idhi parents gamaninchaali
@@bhupathicherukuri8290 very true andi…
She is concerned about the students come to USA.
Many of the students came to USA learning to live.
But the situation is much worse in our place. How many parents in India are taking care of their children living with them, to grow properly.
Abbaelu chesina ammaelu chesina thappe katha paristhithulu bagalethu aniparents ki cheppi india ki vacheyandi
Majority girls freedom kosam veltaru us vallu limits em cross cheyaru kada sis enduku adugutuna ante kalisi untaru kada
@@CodingMakesMeHappy Limits cross cheyyakapothe well and good but max ala vundadu andi.
Vadu love chesindhi mimalnena madam 😅
@@bingo-rk1fy Antha chance evariki ivvanu bro 😎
Mari eevida enduku us vellindi
Poor parents send their children to these countries thinking that they earn a good life but they are making a disaster life here …
చాలా disturbance ఉంది. మీ మాటలు వినడానికి అడ్డు. ఇంటి లోపల కూర్చొని వీడియో చేస్తే బాగుండేది.
Soo sorry for the disturbance andi sure nxt tym nundi clear atmosphere lo chesthanu.😊
India lo brataka leni vaadu ekkada bratka ledu.buddhi ni adupulo vuncha galigithe ekkadaina okate.vaalla,vaalla kutumba paristithulanu batti jagratta ga vundali.pillalu vaallu problems lo padakudadhu,patents ki ibbandhi kaliginche paristithulu teesuku rakudadhu.
Akkada unna prati aadapilaki drugs alavatu Baga iyyindi Ani andaru antunnaru, ippudu unna pillalaki 😂😂
@@padmas8613 Anadariki ani Cheppalem andi but okarini chusi okaru nerchukuntunnaru.
India lo ni kuda andaru ki alavatu iyyendi akkada vunna mana karma
Tappu dari anedi ekkadyna undi
Inti nundi india lo kuda bad habits vunna vaallu maatra me,other citys or other country lo ee veshaa lu vestaaru,light teesuko ammadu
@@ramarao4860 True andi. But convey cheyyali anipinchindi. 😊
Not correct
Very waste episode.
@@subbaraorao3859 Even I feel it’s a useful comment 😊
వరదబడితులకు Aggipettelu candils Smal. Janaretars ku ₹23cr.lagesina prabutwam yintagoppa. Prabutwalu లేనిపరువు.kadupuninpukovadaniki.yanta paruvupoddile
వాళ్ల సంగతి ఎందుకమ్మా అంతసేపు
Peeku
Suddha pusa
@@devisriprasadvevo merena ok andi…
Manchi chedu ekadyna vuntaru India lo ne ekuva avutunnaru
💯 కరెక్టే 👍👍👍
Well said.
@@subbaraogamini8733 thank you.
Very useful topic
@@parupallysridevi5471 thank you ☺️