Padutha Theeyaga | Series 20 | 11th September 2022 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 402

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 ปีที่แล้ว +5

    Andaru pillalu baga paduchunnaru. 👏👏👏💐💐💐👍👍👍👌👌👌🤗🤗🤗💯⚡️⚡️⚡️🤝🤝🤝🙋🙋🙋.
    Kani Keertana veray levelga padindi .
    Keertana swaramlo pedda vallu padinatlugaundi .Paduta teeyyagalo pillalu padutuntay maa balayamlo eepatala madhuryam anta kolpyamo eppudu telustondi. Enadu TV channel,Paduta teeyyaga karyakram oka adubtam. Balugaru eekaryakramam modatiga vijayavantamga nadipincharu . Charangaru konsagistunnaru danyavadamulu. Enadu TV channel yajamanyaniki Satakoti vandanalu. 💐💐💐🙏🙏🙏❤️❤️❤️💯⚡️🤝🙋. Kannatalli aanandam chuchi nappudu Naku kallaventa neeruvchindi anadamto. Maa jeevitalu danyam . 🙏🙏🙏 Gurugari kuda vandanalu. 🙏🙏🙏👏👏👏🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 2 ปีที่แล้ว +3

    Vijayhaaru sunnitha..gaaru .maa sp charan gaariki maha.happy.gaundi. Memu kuda. Enjoy chestunnam

  • @hemanthrao1601
    @hemanthrao1601 2 ปีที่แล้ว +8

    చరణ్ గారు సూపర్ చాలా సింపుల్ గా వున్నారు
    అదే మీ గొప్పతనం.

  • @vennelasahithi3172
    @vennelasahithi3172 2 ปีที่แล้ว +20

    కీర్తన…you are awesome dear….చంద్రబోస్ గారు చెప్పింది అక్షరసత్యం…నీ పాట వింటుంటే శరీరమంతా మనసై ఆస్వాదిస్తున్నాం..ఎన్ని సార్లు విన్నా మనసంతా అదే మధురమైన భావన..Best luck to you always..💐

  • @padmavathisupersuperkethip8336
    @padmavathisupersuperkethip8336 2 ปีที่แล้ว +3

    Keerthana supero super

  • @sattibabunekkala7049
    @sattibabunekkala7049 2 ปีที่แล้ว +17

    కీర్తన పాట చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌చాలా బాగా పాడింది

    • @phanikumarsarma5150
      @phanikumarsarma5150 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

    • @RanghaiaKareti-gl8fq
      @RanghaiaKareti-gl8fq 2 หลายเดือนก่อน

      😢

  • @ashokpaulnandi5852
    @ashokpaulnandi5852 2 ปีที่แล้ว +8

    తల్లి కీర్తన నీ పాట వింటుంటే నా మనస్సు ఆనందముతో ఉప్పొంగి నాశరీరము అంత కూడా పులికించి నాకు తెలియకుండానే ఆనందభాష్పలు రాలిపోవడం కాదు , కారిపోయాయి !!
    నువ్వు ఈ పాడుతా తియ్యగా కార్యక్రమంలో విన్నర్ గా నిలవాలని గెలవాలని మనసారకోరుకొంటున్నాను...
    నువ్వు నిండునూరేళ్లు చల్లగా ఉండాలని అలాగే నువ్వు గొప్ప గొప్ప హీరోయిన్ లకి పాట మాట అందించే సమర్థత కలిగిన సింగర్ వి కావాలని మనసారా కోరుకుంటున్నాను.
    God bless you mom...!
    ముఖ్యంగా నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం !
    అలాగే నీకు ప్రోత్సాహకాలు సహకారాలు అందిస్తున్నా వారందరికీ కృతజ్ఞతతో...
    ఎంతో గొప్ప మనస్సుతో మహనీయుల జ్ఞాపకాలను స్మరిస్తూ కార్యక్రమమును ముందుకు తీసుకెళ్తూ ఎందరెందరినో సంగీత స్వరాలతో ఉత్తేజ పరిస్తున్నా బ్రదర్ చరణ్ గారికి ధన్యవాదాలు🙏.

  • @lekkalababy1141
    @lekkalababy1141 2 ปีที่แล้ว +1

    Keerthi super

  • @rameshbabug865
    @rameshbabug865 2 ปีที่แล้ว

    Keerthana edipincheshaav ma 🥰❤️🥰nee voice tho

  • @praveenatchuta8918
    @praveenatchuta8918 2 ปีที่แล้ว +9

    Charan Garu... 😀 Thanks for program making most beautiful.

  • @Aparnamutnuru
    @Aparnamutnuru 2 ปีที่แล้ว +27

    Goosebumps with keertana performance ❤️❤️❤️❤️😭god blesss u nana

  • @sushmasritadepalli1210
    @sushmasritadepalli1210 2 ปีที่แล้ว +8

    Charangaru awesome Anchorinf

  • @ramarajunadimpally2811
    @ramarajunadimpally2811 2 ปีที่แล้ว +5

    Pillalu baga paditunnaru charan gari yankaring super thank you

  • @DrRoopakumar
    @DrRoopakumar 2 ปีที่แล้ว +17

    ఈశ్వరుని కృప ఈ మనిషి జీవితం. అందులోనూ వినికిడితో కూడిన జననం ఒక అద్భుత వరం. అటు తర్వాత ఇటువంటి సంగీతం వినగలగడం ఎంతో అద్రుష్టం...
    పాడుతా తీయగ నీకు ఒక వందనం...
    చిట్టి స్వరాలు అంతా బంగారం. మన బుజ్జి పిల్లలు ఎప్పుడూ ఆనందంగా వుండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...
    Jai Shri Ram.

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 2 ปีที่แล้ว +3

    ఈ సారి పాడుతా తీయగా పేరుకు తగ్గట్టుగా తీయనైన కార్యక్రమము. ఈ tvకి అభినందనలు. అందులో చరణ్ పిల్లల్లో పిల్లాడిగా కలిసిపోయి చేసే అల్లరితో నాన్నగారు బాలూగార్ని తలుస్తున్నాను.చంద్రబోస్ గార్ని భగవంతుడు ఒక వరంగా మనకందించాడు .ఇక కీర్తన అత్యద్భుతంగా పాడి మా అందరి కళ్ళల్లో ఆనందభాష్పాలు జాలువారేటట్లు చేస్తోంది.పిల్లలందరూ అద్భుతంగా పాడుతున్నారు. కళాకారులందర్ని భగవంతుడు చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

  • @kalagallamurali
    @kalagallamurali 2 ปีที่แล้ว

    కీర్తన బాగా కీర్తించబడుతోంది

  • @vanajanag6115
    @vanajanag6115 2 ปีที่แล้ว +11

    ఈ పిల్లల పాటలు విని తరించే భాగ్యం కలిగించిన చరణ్ గారికిమారియు ఈ టీవీ వారికి కృతజ్ఞతలు

  • @cpadmini8792
    @cpadmini8792 ปีที่แล้ว

    Super keerthana👌👌👌

  • @leelakrishnakoorakula364
    @leelakrishnakoorakula364 2 ปีที่แล้ว +5

    ఎన్ని యుగాలు మారినా, అభినందన సాంగ్స్ కీ అంతం లేదు ♥️

  • @jayasricasikar6468
    @jayasricasikar6468 2 ปีที่แล้ว +51

    హిమంగి ఎంత చక్కగా అర్థం అయ్యేటట్లు తియ్యగా పాడవు తల్లి.👏👌 చందమామ రావే పాట ఈ age లో శృతిలో, భావంతో పాడటం చాలా గొప్ప. నిన్ను finals తప్పకుండా చూస్తాను. పిల్లలందరూ చాలా బాగా పాడుతున్నారు. చరణ్ గారు చాలా గొప్ప గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ,👏👏

  • @premakumarjagarlapudi9657
    @premakumarjagarlapudi9657 2 ปีที่แล้ว +4

    హిమంగి చక్కగా పాడావు తల్లి, కృష్ణ పరమాత్మ విన్నాడు తల్లీ, విష్ యూ ఏ బెస్ట్ ఫ్యూచర్ బంగారం 💕🌹🎉👌

  • @monkthoughtsbyrk3876
    @monkthoughtsbyrk3876 2 ปีที่แล้ว +4

    Charan sir and all judges loves very much ...and treat very well ...the children are very lucky ...

  • @syamala7321
    @syamala7321 2 ปีที่แล้ว +8

    Eliminations లేకుండా ,పిల్లలంతా ఎప్పుడుా ఇలాగే పాడుతూ వుంటే ,వినాలనిపిస్తోంది .

  • @m.prabhakarprabha7907
    @m.prabhakarprabha7907 2 ปีที่แล้ว +10

    Super singing keerthanaa🥰🥰🥰🥰
    Charan bro super ancharing

  • @kranthikarri1947
    @kranthikarri1947 2 ปีที่แล้ว

    keerthana super ga padav ,God bless you

  • @annadurairs9518
    @annadurairs9518 7 หลายเดือนก่อน

    Kirthana...Mansu karigienchina. thalli meku pranamamulu

  • @ksrguptabcom
    @ksrguptabcom 2 ปีที่แล้ว +2

    అందరూ పిల్లలు చక్కగా పాడుతున్నారు ముఖ్యంగా కీర్తన మరియు హిమంగి తన్వీ ఆడపిల్లలు చక్కగా పాడుతున్నారు రిషిల్ సార్ధక చక్కగా పాడుతున్నారు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +4

    హిమంగి యూ ఆర్ Soooooooo Great &Wonderful Singing Song Super rrrrrrrrrr,super rrrrrrrrrrr Himagngi
    తల్లి, నీకు నిన్ను కన్నతల్లి,తండ్రులకు,
    వాధ్యబృందానికి శతకోటి వందనములు,
    మళ్ళీ సిరివెన్నెల సినిమాలోని పాట
    మీనా ని గుర్తు చేశావు ......చాలా చాలా
    సంతోషం కలిగింది, ఈఉదయం
    ఈTV వారికి ధన్యవాదాలు ,,,!👌👌👌👌👌👌 ధన్యవాదాలు👌👌👌👌👌👌👌
    👏👏👏👏👏👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @StayGenuine
    @StayGenuine 2 ปีที่แล้ว +4

    SPB sir vadili vellina oka adbhutham paadutha teeyaga....hatsoff to etv....

  • @ammuluramesh3438
    @ammuluramesh3438 2 ปีที่แล้ว +9

    Sp charan sir
    Really good nd sooper
    God bless you with golden future

  • @konadagirija2191
    @konadagirija2191 2 ปีที่แล้ว +4

    పిల్లలు మీ పాటలు వింటుంటే దేవుడు స్సృష్టి బాగుంది అనిపిస్తుంది విజయ్ ప్రకాష్ గారూ అన్నది నిజమే 👍

  • @yvspadmavathi2608
    @yvspadmavathi2608 2 ปีที่แล้ว +18

    Sairam ma.
    Keerthana Excellent performance.
    Swamy anugraham.
    Sairam.

  • @jonnalasr9203
    @jonnalasr9203 2 ปีที่แล้ว +2

    కీర్తనా, వావ్ సూపర్బ్ సింగింగ్, నీ కష్టం కనిపిస్తోంది. మైక్ ని చాలా బాగా use చేస్తున్నావు. మీ అమ్మ గారి గుండెల్లో మౌనంగా మ్రోగిన సంకల్పం నీ గొంతులో ధ్వనిస్తోందని చంద్రబోస్ గారు ఊరికే అనలేదు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది తల్లి !!! మీ గురువు పద్మావతి గారికి నమస్కారాలు. తాత గారి ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి. మీ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు.

  • @asmaanjum8476
    @asmaanjum8476 2 ปีที่แล้ว +10

    Today's episode is awesome. Charan sir chaala chaala allari chesaru. Charan sir Mee allarante Naku chala istam. Mee navante istam . Mee pata ante istam. Meeru superb sir. Andarini aata patinchadam, navvinchadam , u r the best. Watching only because of you Charan Garu 💕. And also Keerthana superb dear. God bless you.

  • @GanesH_Gan
    @GanesH_Gan 2 ปีที่แล้ว +31

    మాటలు రావడం లేదు,పిల్లలు పాడుతే..మీ అందరికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నాము..

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 2 ปีที่แล้ว +10

    CHARAN sir, i like your simplicity ....your doing number of concerts across the WORLD + WEBSERIES + REALITY shows....i don't know how ur balancing time for all these....
    And ur standing like i'am nothing.....how down to earth person ur.
    Infact today also ur in NEW ZEA LAND for the singing show.....All the best rock the stage sir.

    • @kgfteja1993
      @kgfteja1993 2 ปีที่แล้ว +5

      CHARAN sir never boost up him self..... Yes, CHARAN sir 💯 down to earth person like his legendary, lovely father.

    • @mmr9998
      @mmr9998 2 ปีที่แล้ว +1

      obsolutely true.

  • @g.ravindrakumar8100
    @g.ravindrakumar8100 2 ปีที่แล้ว +5

    Charan sir meeru pillaku chestunna support and enjoyment exlentttt superrrrr. Keep it up sir love u sir your anchoring.

  • @ammavanta9665
    @ammavanta9665 2 ปีที่แล้ว +3

    కీర్తన నిన్ను కలిసినప్పుడు ఎంత ఆనదంగా ఉన్నదో నీ పాట చూసినపుడు కూడా అంతఆనందం పొందాను

  • @Sreenath.chethan
    @Sreenath.chethan 2 ปีที่แล้ว +1

    చిన్నారులు అందరు చాలా చక్కగా పాడారు. మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీపైన ఉండాలని కోరుతున్నాము...🙏

  • @venkateshchinnu2060
    @venkateshchinnu2060 2 ปีที่แล้ว +46

    Really a blessed soul @keerthana... What a singing bangaru thalli.... Made everyone cry with ur singing talent and aura..... 😘😘😘
    Proud moments for her guruvugaru and parents... Beautiful comments from judges Sunitha garu Chandra Bose garu and Vijay prakash garu... Charan sir u always rock the show.... The competition is now very much in peaks... all kids doing very nice... All the best... Stay blessed

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx 2 ปีที่แล้ว +5

    CHARAN SIR IN YELLOW DRESS SUPER BANGARAM COMPERING EXCELLENT CHARAN SIR IS CHANDAMAMA YES ILLAYA NILA CONGRATS TO CHARAN SIR👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏💛💛💛💛💛💙💙💙😃😃

    • @mesrigv
      @mesrigv 2 ปีที่แล้ว +1

      Well said...true

  • @umailkvrao
    @umailkvrao 2 ปีที่แล้ว +2

    👍ఇంతటి చక్కని వేదికను ఏర్పరిచి భావి తరాలకు మంచి గాత్రాలను పరిచయం చేస్తున్న ఈ టీవీ వారికి ధన్యవాదములు. మన పాత తరాలవారికి ఇంతటి అవకాశాలు లేవు. కీర్తన ఎంతో పరిణతి కలిగిన గమకాలతో, గాత్రంతో చక్కగా ఆకర్షించింది. భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలి. పసి కూనలందరు చక్కగా రాణించాలని ఆశిస్తున్నాము. ఆశీర్వదిస్తున్నాము 💐🌷💐.

  • @bhaskarreddyprabhas4551
    @bhaskarreddyprabhas4551 2 ปีที่แล้ว +1

    చంద్రబోస్ గారు చెప్పినట్టు
    ఒకరు భగ పడుతారు మిగితా వలు అంతగా ఉండదు అనుకున్నాం
    కానీ పిల్లలు అందరూ చాలా అంటే చాలా భగ పడుతున్నారు. Hearts off పిల్లలు అందరికీ
    రీషిల్ వొస్తే. చిన్న స్మైల్ వస్తది
    కీర్తన నీ చూస్తే. ఎంత నేమది పాటు. మధురం అంతే

  • @anjaneyulua2794
    @anjaneyulua2794 2 ปีที่แล้ว +3

    Very good chalabagunndi God bless you Himagni

  • @rjyalakshmiraja4737
    @rjyalakshmiraja4737 ปีที่แล้ว

    Keertana chala superb ga padavu bangaru talli

  • @jonnalasr9203
    @jonnalasr9203 2 ปีที่แล้ว +57

    కీర్తన, హిమాంగి, తన్వి మంజుల, ఆరుష్, ఆశ్రిత్ అందరూ చాలా బాగా పాడారు.
    A lot of wow s to musicians and corus singers !!!
    చరణ్ గారు మీరు సూపర్ !!!
    Judges are giving constructie suggestions.
    A must watch show. It is decent show.

  • @revathyh7228
    @revathyh7228 2 ปีที่แล้ว +3

    no words to express extrordinry talented kids super
    swargame digivachinnatu undi
    keerthana himangi all contests supero super charangari allari chalabagundi judges involvment awesome thanks to every one pillalu wish u all for bright festure tks

  • @ramsand4585
    @ramsand4585 2 ปีที่แล้ว +14

    హిమాంగి చాలా బాగా పాడావ్ అమ్మ ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అలాగే కీర్తన కూడా చాలా బాగా పాడింది

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 2 ปีที่แล้ว +2

    చిరంజీవి లోలభట్టు కీర్తన పాట సూపర్బ్
    కిందిస్థాయి పైస్థాయి చాలా బాగా పాడింది క్లష్టమైన పాట జానకిలాంటివారే పాడగలరు కీర్తన కూడా పాడగలదు 👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🌷🌷🌷🌷🌷

  • @PRAVEENEXPLORES24
    @PRAVEENEXPLORES24 2 ปีที่แล้ว +3

    Keerthana good performance.. all the best thalli..

  • @sarmaysraysra3720
    @sarmaysraysra3720 2 ปีที่แล้ว +2

    చందనపు చలువను నీ గాత్రము లో కురిపించావు 👌

  • @chandalurikaasi7751
    @chandalurikaasi7751 2 ปีที่แล้ว +3

    Super show

  • @bharath.bobbili
    @bharath.bobbili 2 ปีที่แล้ว +12

    చరణ్ గారూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతు ఉండాలి అన్న

  • @Surekhakumar733
    @Surekhakumar733 2 ปีที่แล้ว +4

    కీర్తన చాలా బాగా సుపర్ గా పడినవు చిట్టి తల్లి

  • @janardhanreddy7406
    @janardhanreddy7406 4 หลายเดือนก่อน

    Keertana god bless you talli fantastic

  • @mmr9998
    @mmr9998 2 ปีที่แล้ว +7

    Since previous season i'am observing.....CHARAN sir always admires 44:40 orchestra team really they deserve that.

  • @p.chandu9936
    @p.chandu9936 2 ปีที่แล้ว +6

    Charan gari ankaring super

  • @murugandevarajan79
    @murugandevarajan79 2 ปีที่แล้ว +20

    What a brilliance in voice modulation Keerthana. Hats off to you and to your Masters behind this excellent performance on this 11th September 2022. Really I was spell bound till you completed the song. Hearty Congratulations and Best Wishes for a brighter and vibrant future Keerthana, God bless you and your family. 🌹👍🌹💚🌹💐💐💐

  • @manikantavalluri9389
    @manikantavalluri9389 2 ปีที่แล้ว +4

    Keerthanaaa.... Ur voice very soulful ma❤ God bless you ra thalli😇

  • @kandukurisatyavathi5498
    @kandukurisatyavathi5498 2 ปีที่แล้ว +1

    Super Keerthana God bless you thalli 😘

  • @rohinilaundry5828
    @rohinilaundry5828 2 ปีที่แล้ว +1

    pillalu andaru chalaa baaga paadaru👌👌👌all the best every one 👍👍👍

  • @vanajanag6115
    @vanajanag6115 2 ปีที่แล้ว +1

    కీర్తన బంగారు తల్లి నీ పాట నన్ను భావోద్వగానికి గురిచేసింది నువ్వు ఇలాగే పాడి గొప్పగాయనివి అవుతావుర

  • @chowdarinaveen8806
    @chowdarinaveen8806 2 ปีที่แล้ว +3

    @Keerthana Awesome 👌....

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 ปีที่แล้ว

    పిల్లలు అందరూ చాలా అద్భుతంగా పాడుతున్నారు.చిన్నపిల్లలు పెద్ద గాయకులు పాడినట్లు పాడారు.

  • @perivani2851
    @perivani2851 2 ปีที่แล้ว +3

    Flute అద్భుతం

  • @madhudornala9934
    @madhudornala9934 2 ปีที่แล้ว +17

    Keerthana very sweet grill
    Singing also very sweet
    Keerthana I want to win finally.

  • @anilpatnaik7443
    @anilpatnaik7443 2 ปีที่แล้ว +18

    చందమామ రావే song flute bgm by yugandhar sir amazing 👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @vijayae8317
    @vijayae8317 2 ปีที่แล้ว +1

    Keerthana. ..hard work will always be recognised thalli. ..love you bangaru

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 2 ปีที่แล้ว +6

    As the judge Sai Prakash rightly commented Chy. Keerthana is in fact a child prodigy 🌹for ever song she is attempting, she is putting her soul to give hundred percent perfection 🌹she definitely deserves the season crown and title for par excellence performance in each and every episode 🌹hearty congratulations to this exordinary yet so pure and innocent child 🌹🌹🌹

  • @sharadaa781
    @sharadaa781 2 ปีที่แล้ว +18

    Keerthana suuuuperb singing, God bless u amma 👏👏

  • @kurakusivakumar7954
    @kurakusivakumar7954 2 ปีที่แล้ว +3

    Ancoring super

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 2 ปีที่แล้ว +4

    Charan garu. That is Padutha teeyaga.your episodes are equal to S.P.B sirs episodes. Thanks for your effort.

  • @mrashok8828
    @mrashok8828 2 ปีที่แล้ว +3

    Keerthana good singer. Super 💘💘

  • @vishalakshivishalakshi8698
    @vishalakshivishalakshi8698 2 ปีที่แล้ว +3

    Chandamama rave song flute bgm by YUGANDHAR SIR Excellent sir full song alaane vintu undalani anipistundi sir

  • @k.pranathi311
    @k.pranathi311 2 ปีที่แล้ว +1

    Excellent keerthana and God bless you bangaram 👌👌☺️👏👏👏👏👏👏👏.

  • @ponguruvenkataramakanthkum3970
    @ponguruvenkataramakanthkum3970 2 ปีที่แล้ว +12

    పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు.... వాస్తవం.... కాని తెలుగులో న్యాయ నిర్ణేతలు చెప్పిన అభిప్రాయాలకు పిల్లలు అర్థాలు అడుగుతున్నారు అంటే పిల్లలకు వారి వారి మాతృభాష మీద పట్టులేక పోవడం ఇబ్బందిగా అనిపించింది. తల్లితండ్రులు కొంచెం దృష్టి పెట్టి పిల్లలకు మాతృభాష మరువకుండా చూడాలని మనవి.....

  • @reddyvarithyagaraju176
    @reddyvarithyagaraju176 2 ปีที่แล้ว +2

    Excellent program 👍

  • @doctoryadagiri9460
    @doctoryadagiri9460 2 ปีที่แล้ว

    చి.కీర్తన గురువులకు
    శిష్యులపై అత్యంత గాఢమైన ప్రేమ ఉంటుంది.
    గౌ॥శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి మాటల్లోనే తెలిసింది.
    మీకు భగవంతుని ఆశీస్సులు మరియు గురువుల ఆశీస్సులు ఉంటాయి.

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 2 ปีที่แล้ว +19

    Charan gari allari matalu vintunte Balu gari ni chustuntu undi great anchoring in padutha teeyaga. Charan garu 👌👌👌👌👌👌

  • @mandadishyamprasadreddy421
    @mandadishyamprasadreddy421 2 ปีที่แล้ว +6

    “కీర్తన” సార్ధకనామదేయురాలు .
    చిన్నారి ఆహార్యం , గానం, గాత్రం, విధేయత చాల గొప్పగా ఉంది. మా లాంటి సామాన్యుల కళ్ళ లో నీరు ఉబికి రావడం కూడా గొప్పది .
    కీర్తన కు మా అందరి శుభాకాంక్షలు 💐

  • @Surekhakumar733
    @Surekhakumar733 2 ปีที่แล้ว +4

    Lovely కీర్తన 💗💗💗💗💗❤️❤️❤️❤️❤️💞💞💞💞💞💞💞💞💞

  • @saiarchana6584
    @saiarchana6584 2 ปีที่แล้ว +2

    keerthana....!
    u r really amazing.

  • @srimann6875
    @srimann6875 2 ปีที่แล้ว +4

    Sweet....Voice Himangi. What a song what a performance. You will be in Finals. GOD bless you

  • @geethamadhuritiruveedhula4827
    @geethamadhuritiruveedhula4827 2 ปีที่แล้ว +7

    Awesome Aarush keep it up dear ..... All the children sang well god bless you dears ..... All the very best dears 💐

  • @Samratsharmitha
    @Samratsharmitha 2 ปีที่แล้ว +2

    Chandrabose sir........iam big fan of you sir .......I think no one replace you sir.......😍🙏😍

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 2 ปีที่แล้ว +7

    Charan sir 🙏

  • @satyabalireddy7579
    @satyabalireddy7579 2 ปีที่แล้ว

    Keerthana chala baga padindhi...neku chala manchi future undhi....ma andari blessings e pillalu andariki ...v love the show ...v r so blessed 🙏😘😘

  • @spbfan9620
    @spbfan9620 2 ปีที่แล้ว +25

    7:10 yes , ❤️❤️CHARAN sir....you are the 🌕 CHANDAMAMA of Padutha Theeyaga

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 2 ปีที่แล้ว +5

      Yes Charan garu chandamama

  • @kumaryella1212
    @kumaryella1212 2 ปีที่แล้ว

    కీర్తన ని పాట తో ఏడిపించావు తల్లి ❣️
    నీవు ఇంకా బాగా పడాలని అ భగవంతుణ్ని కోరుకుంటాను 🙏🙏🙏🙏🙏

  • @ashokjadi1409
    @ashokjadi1409 2 ปีที่แล้ว

    Prema ledhani song kirrak asalu

  • @koteswararaop6686
    @koteswararaop6686 2 ปีที่แล้ว +2

    Botany pata excellent performance 👏👏👏👏👏👏

  • @delcianallipogu7599
    @delcianallipogu7599 2 ปีที่แล้ว +14

    Charan anchoring is soo good

  • @konetidileep6407
    @konetidileep6407 2 ปีที่แล้ว

    Congratulations keerthana

  • @pjpraju
    @pjpraju 2 ปีที่แล้ว +2

    Keerthana - Super -No words .
    All The Best .

  • @SASI______CREATIONS
    @SASI______CREATIONS 2 ปีที่แล้ว +1

    Very nice keertana God bless you talli

  • @rohithankamtarunankam2331
    @rohithankamtarunankam2331 2 ปีที่แล้ว

    Super nice 👌👌👌 sairam sairam

  • @srinivasbathini5195
    @srinivasbathini5195 2 ปีที่แล้ว

    సూపర్ songs 🙏🙏🙏

  • @jeerutulasi6838
    @jeerutulasi6838 2 ปีที่แล้ว +1

    Heart touching performance talli Keerthana,bulli Gopika poornima👍

  • @cvenkat6561
    @cvenkat6561 2 ปีที่แล้ว +2

    కీర్తన సూపర్ సాంగ్ చాలా భగపడింది సూపర్

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 2 ปีที่แล้ว +1

    Keerthna excellent....I got goosebumps....god bless you