అవి సీఎం మాట్లాడే మాటలేనా.! రేవంత్ కామెంట్స్ పై రియాక్షన్ : KCR Exclusive Interview With Rajinikanth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 เม.ย. 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #KCR #LiveShowWithKCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #BRS #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #TelanganaElections

ความคิดเห็น • 232

  • @bhavaniShiva1436
    @bhavaniShiva1436 หลายเดือนก่อน +106

    నీవు మాట్లాడినప్పుడు ఏమి తప్పు కదా నీవు సంసరివి,

  • @CrazyNani-ef7fo
    @CrazyNani-ef7fo หลายเดือนก่อน +101

    కెసిఆర్ ని చుస్తే భయపడే మేము ఈరోజు కెసిఆర్ ని చుస్తే నవ్వు ఆగట్లేదు 😂😂

  • @karthikreddy6259
    @karthikreddy6259 หลายเดือนก่อน +50

    అబ్బో వచ్చాడండీ సుద్ద పూస😂😂

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku หลายเดือนก่อน +34

    మొన్న ktr తో నేడు కెసిఆర్ తో paid ప్రమోషన్ tv9 చేస్తుంది

    • @nandurao6702
      @nandurao6702 หลายเดือนก่อน

      Not paid promotion owner my home jupplaly rameshwer rao and megha Krishna reddy

  • @donaldtrump7665
    @donaldtrump7665 หลายเดือนก่อน +51

    ఎంపిగా పోటీ చేసి గెలువు దమ్ముంటే 🤗🤗🤗👍

  • @Naveen-ow8vd
    @Naveen-ow8vd หลายเดือนก่อน +44

    ఊకో సంసారి😂😂😂

  • @amararapuvishwa9141
    @amararapuvishwa9141 หลายเดือนก่อน +25

    అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఎట్ల అయ్యిండు కేసీఆర్. ప్రకృతి ఎవ్వరినీ వదలదు కేసీఆర్. నీ అహంకారం, నీ ఫఖర్ ఒక్కసారికే పాతాళానికి తొక్కి పడేసిర్రు కేసీఆర్.

  • @maheshaleti8792
    @maheshaleti8792 หลายเดือนก่อน +47

    మునిగి పోయిన బి ర్ స్ వర్తలు లేనీ టీవీ 9 ఇది ఒక షో 😂😂😂

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i หลายเดือนก่อน +1

      Correct. Dondhu Dondhu. Kcr , Rajani Kani. Sollu chebutunnaru. Kcr. Muskuni babbo. Niku 1-2. MP lu kuda ravu. 26-28. MLAs. Congg Loki jump. Ni kante. ARR. andam ga unnadu ippudu nandhuke. Congg lo Chebutadu

    • @rangaswamybolikondavaddi2200
      @rangaswamybolikondavaddi2200 หลายเดือนก่อน

      Q​@@user-sv2dn1pr3i

  • @shivapotru8272
    @shivapotru8272 หลายเดือนก่อน +24

    సాంప్రదాయని, సుప్పిని, సుద్దపూసని😂😂😂. చాలు తాత ఒక 90 వేసుకొని పడుకో 😂

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 หลายเดือนก่อน +13

    ఎవరిని చూసి ఎవరి నేర్చుకున్నారు అలా మాట్లాడే విధానం ప్రజలకు అనిపిస్తుంది కరెక్ట్ హీరో తగిలాడు అని ఇంకో హీరో హీరో బండి సంజయ్ గారు

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 หลายเดือนก่อน +12

    రజనీ గారు sir cm గా ఉన్నప్పుడు ప్రతి పక్షాలను,సొంత పార్టీ నేతలను తిట్టినవి మరిచిందు

  • @GLNaradimhaReddy-nw5wu
    @GLNaradimhaReddy-nw5wu หลายเดือนก่อน +18

    you talking very bad kcr correct Revanth Reddy talking

  • @user-fv7xk1ui5p
    @user-fv7xk1ui5p หลายเดือนก่อน +33

    తెలంగాణకు ఏమైందిరా గుడ్లె హ్యాపీగా ఉన్నారు ప్రజలు

  • @vnarendar6762
    @vnarendar6762 หลายเดือนก่อน +16

    Mundu kuda Atla antivi ED aa BODI aa ani ….. Malla eppudu 🤣🤣 yetla kaka

  • @kittu63390
    @kittu63390 หลายเดือนก่อน +12

    KCR garu Chala Thagaru

  • @JustExplore365
    @JustExplore365 หลายเดือนก่อน +8

    Kcr garu 😅😅😅comedy

  • @venky.reddy456
    @venky.reddy456 หลายเดือนก่อน +8

    Media munduku potav and sabhalaki potav...mari Assembly ki rav deniki...nuvvu ne matalu

  • @maheshthalla3795
    @maheshthalla3795 หลายเดือนก่อน +8

    Samsari

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 หลายเดือนก่อน +2

    ఒక్కసారి ప్రజల కామెంట్స్ చూసుకోండి...ఇప్పటికైనా మారండి

  • @santhosh_d0santhosh_d082
    @santhosh_d0santhosh_d082 หลายเดือนก่อน +6

    Chala abaddalu cheptunnavani telisipoindi kcr. Ni ahankaram vallane prajalu mimmulanu odincharu

  • @rajuujjini7654
    @rajuujjini7654 หลายเดือนก่อน +2

    అమరుల త్యాగం ఫలితం తెలంగాణ ఎవడో ఒక్కడు పోరాడితే రాలే

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 หลายเดือนก่อน +3

    Telangana politics full peaks lo ki vachay revanth vs kcr💥💥🧡

  • @charankumar6285
    @charankumar6285 หลายเดือนก่อน +5

    Anni Kotlu sampadhinchukunnavo cheppu

  • @grfriends8385
    @grfriends8385 หลายเดือนก่อน +1

    ప్రజలే నువ్వు వద్దు రా బాబు అని చెప్పింది ప్రజలే

  • @harikrishnaramini3981
    @harikrishnaramini3981 หลายเดือนก่อน +5

    Comedy kaka
    Nuvvu Chandrababu Naidu gari gurunchi matladinapppudu
    Waste fellow KCR

    • @EDMVibes24
      @EDMVibes24 หลายเดือนก่อน

      Oh Negative comments ani pakka rastram vala ya.

    • @MadanMohan-kj5fe
      @MadanMohan-kj5fe หลายเดือนก่อน +1

      Hi Tdp bro

  • @KmadhuKmadhu-pn4vh
    @KmadhuKmadhu-pn4vh หลายเดือนก่อน +1

    Miku unantha అహంకారం ఎవరకి లేదు కేసీఆర్😢

  • @raviboddula3587
    @raviboddula3587 หลายเดือนก่อน +34

    మీకు డిపొసిట్ కూడా రాధురా నువ్వు ఎన్ని విద్యలు చేసినా

    • @suryanarayanaveerapaneni1936
      @suryanarayanaveerapaneni1936 หลายเดือนก่อน +1

      నీకు అంత ఇష్టం ఉంటె వెళ్లి రేవంత్ రెడ్డి ధీ చీకు కానీ నే కంపు నోరు అదుపులో పెట్టుకో

  • @mettasatishkumar
    @mettasatishkumar 27 วันที่ผ่านมา +2

    JAI TELANGANA JAI KCR

  • @maruthiprasadvalmiki866
    @maruthiprasadvalmiki866 หลายเดือนก่อน +5

    KCR garu full taginaduu😅😅😅

  • @kyasaramkumar7045
    @kyasaramkumar7045 29 วันที่ผ่านมา +1

    తెలంగాణ టైగర్ కెసిఆర్

  • @maheshthalla3795
    @maheshthalla3795 หลายเดือนก่อน +3

    Pakka mandhu thagendhu

  • @shaikmouli3259
    @shaikmouli3259 หลายเดือนก่อน +1

    Revanth ni cm ga chusi sahinchaleka assembly ki povadam ledu

  • @user-fv7xk1ui5p
    @user-fv7xk1ui5p หลายเดือนก่อน +8

    Ante tapping చేశారు ..ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి .next nuvu kaani ni koduku kaani arrest అవుతారని మీకు తెలిసిపోయింది .అందుకే తప్పింగ్ మామూలే అంటున్నారు

  • @manikantaa811
    @manikantaa811 หลายเดือนก่อน

    ఎవ్వరు కోసం తెచ్చావ్ తెలంగాణ? నీ లాభం కోసం అంతే నువ్వు ఇప్పుడు మాట్లాడు తున్నావ్ కదా అసలు నువ్వు నీ పిల్లలు ప్రతి వాళ్ళను ఏది పడి తే అది మాట్లాడే మీరు . ఇప్పుడు పదవి పోయింది కదా మాట తీరు మారిoది

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 หลายเดือนก่อน

    ఈ బహురూపుల ముచ్చట్లు భరించలేకపోతున్నాం

  • @jayashankar3233
    @jayashankar3233 5 ชั่วโมงที่ผ่านมา +1

    Jai KCR

  • @panjalakrishnamurthy6846
    @panjalakrishnamurthy6846 หลายเดือนก่อน +3

    Appula sangathi sit

  • @kittu63390
    @kittu63390 หลายเดือนก่อน +2

    😢KCR gari I Ella chudalekhapothuna Revanth Reddy gari bhayam/guravam kanapaduthundi

  • @rajshekarbhukya9157
    @rajshekarbhukya9157 หลายเดือนก่อน +1

    Okati sir Telangana lo matram liquor ki karuvu ledu

  • @kyasaramkumar7045
    @kyasaramkumar7045 29 วันที่ผ่านมา +2

    జై kcr

  • @rajuujjini7654
    @rajuujjini7654 หลายเดือนก่อน

    కెసిఆర్ ను చూస్తే జోక్ అనిపిస్తుంది ఇప్పుడు

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq หลายเดือนก่อน +2

    Kaka enthaku mundu nuve kada CM nuv ela matladinav kaka

  • @rajuujjini7654
    @rajuujjini7654 หลายเดือนก่อน +1

    నువ్వు మాట్లాడినప్పుడు తెలవదా

  • @nagrauj
    @nagrauj หลายเดือนก่อน

    Tv9 ni ఫాం హౌస్ కి రప్పించు కాకుండా, స్టూడియో కి కేసీఆర్ గారు వచ్చారు అంటేనే , సాహసం అనే చెప్పాలి😂, ఎలాంటి కేసీఆర్ ఎలా ఐపోయారు.😅😅

  • @abhilashchathiri2962
    @abhilashchathiri2962 17 วันที่ผ่านมา +1

    KCR💪💪💪

  • @soumithsheelam7697
    @soumithsheelam7697 หลายเดือนก่อน +1

    Andhra channel ki interview esthav Telangana channels interview ivvu v6,q news alantivatiki

  • @shanthireddy3842
    @shanthireddy3842 หลายเดือนก่อน +1

    Telangana people ni mottam dochukunnaru...darani,kaleshwaram peritho, double bed room perutho

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 หลายเดือนก่อน +1

    ఊకో ఊకో సర్ పాపం పండింది రాలిపోయినవ్

  • @user-jk8zf7ii4j
    @user-jk8zf7ii4j หลายเดือนก่อน +1

    ఈయన(కేసీఆర్)సంసారులకే బ్రాండ్ అంబాసిడర్ 😂😂😢😢😅😅ఇక మారవా సారూ

  • @mallareddy2536
    @mallareddy2536 หลายเดือนก่อน

    గూగులా నిజాయితీ అని కొడితే కెసిఆర్ కుటుంబం పేర్లు వస్తుంది

  • @MAnjaneyulu-kk5yy
    @MAnjaneyulu-kk5yy 4 วันที่ผ่านมา +1

    Jai brs

  • @MaheshLam
    @MaheshLam หลายเดือนก่อน +1

    కెసిఆర్ లాంగ్వేజ్ ఆదర్శం 😅

  • @maraiahkaringa8641
    @maraiahkaringa8641 หลายเดือนก่อน +1

    ఆయామ్మో సంసారి

  • @Sai12125
    @Sai12125 หลายเดือนก่อน

    ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనే ఆయన చెప్పే సొల్లు తింటున్నావు కానీ నీకు ఒక ప్రశ్న అడుగుతా లేవు దమ్ముంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే దగ్గర ఇంటర్వ్యూ కోసం ఊరికే మనం చీల్చి చెండాడు

  • @user-ue2zd5qu8u
    @user-ue2zd5qu8u 27 วันที่ผ่านมา +1

    ఉకోరా మామ

  • @rambabugundeboina8912
    @rambabugundeboina8912 หลายเดือนก่อน

    Samskaram gurinchi cheptunnadu sir....😂 prajalu already chepparu...inka ardam kaaledu meeku...

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm หลายเดือนก่อน

    మిమ్మల్ని సాగనంపడంలో కూడా తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం

  • @palavallitri5305
    @palavallitri5305 หลายเดือนก่อน

    Abba cha Rajinikanth garu meeku teliyada Kcr language

  • @msa8584
    @msa8584 28 วันที่ผ่านมา

    నువ్వు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా ఓ సారు

  • @madhusudanchalla1075
    @madhusudanchalla1075 หลายเดือนก่อน

    Tiger 🐯 Revanth Reddy

  • @KasireddyBhavani-se6fh
    @KasireddyBhavani-se6fh หลายเดือนก่อน +1

    3*3kcr 2 thodudongalu 10years Annapurna ante Mee asthula.... Yennichupinchali.

  • @atukaranna3463
    @atukaranna3463 14 วันที่ผ่านมา

    17 lacks jobs annadu Anni jobs ekkada evariki vachai tata

  • @nagarajuattelli3050
    @nagarajuattelli3050 หลายเดือนก่อน +1

    అయ్యో.సంసారి

  • @rajenderpinagani8035
    @rajenderpinagani8035 หลายเดือนก่อน

    Tv9 chanal lo kadu veare chanal lo intervu chei apudu thelstadi

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 หลายเดือนก่อน +1

    ముందు మీరు అసెంబ్లీ కి పొండయ్య

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 หลายเดือนก่อน

    నీ అంత నిజాయితీ ప్రపంచంలో ఎవ్వరు లేరు..మీరు నిజాయితీ కోసమే పుట్టి వుండవచ్చు ,..తెలంగాణ నీ ఒక్కరి కృషి వల్లనే వచ్చింది..కష్టపడి పుట్ల కొద్ది పంటలు పండించారు AC ఫామ్ హౌస్ లో కూర్చొని..10 ఏళ్లలో ఒక్క మాట కూడా తిట్టలేదు..అసలు మీకు అవి రావు..

  • @panjalakrishnamurthy6846
    @panjalakrishnamurthy6846 หลายเดือนก่อน +3

    Rajani garu adagadaml ledu

    • @santhosh_d0santhosh_d082
      @santhosh_d0santhosh_d082 หลายเดือนก่อน +1

      Kcr Rajini kallu mokkinatlu unnaru. Nannu ekkuva qua adagakandi ani

    • @Bg12317
      @Bg12317 หลายเดือนก่อน +1

      Adoka paid interview vadem adugutadu kcr cheppe sollu vinadanike interview pettindi

  • @drkk1572
    @drkk1572 หลายเดือนก่อน

    Nice to see kcr is back❤

  • @royalking2826
    @royalking2826 หลายเดือนก่อน

    Mari Nuvvu Annappudu emanidiraa KCR..

  • @alfa6780
    @alfa6780 หลายเดือนก่อน

    మరి మీరు ఎందుకు ఓడిపోయారు

  • @dineshboorlagadda
    @dineshboorlagadda หลายเดือนก่อน

    నువ్వు అధికారం లో వున్నప్పుడు ఎక్కడెక్కడ వసూలు చేశావో జనాలకి తెలియదా 😂

  • @valdasunaresh3773
    @valdasunaresh3773 10 ชั่วโมงที่ผ่านมา

    Oka coment kcr ki support ledu✌️✌️✌️

  • @pullagurlaravi1194
    @pullagurlaravi1194 12 วันที่ผ่านมา +1

    Jai kcr

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 หลายเดือนก่อน

    ప్రజలు ఆల్రెడీ చేసారు కదా

  • @sudhakarramancha2967
    @sudhakarramancha2967 หลายเดือนก่อน

    Edhi chit chat laga vunnadhi interview laga ledhu. Cm ga vunnapudu okka maata buthu matlada paatha videos chupandi

  • @lokich2978
    @lokich2978 หลายเดือนก่อน

    I think after KCR @ tv9 .. its more than failure or defeat effect of bad days !!

  • @charankumar6285
    @charankumar6285 หลายเดือนก่อน +1

    Nuvvu Matlidinappudu Atla unde dora

  • @suryanarayanaveerapaneni1936
    @suryanarayanaveerapaneni1936 หลายเดือนก่อน +1

    పొరపాటు గ్రహపాటో గెలిచారు దొంగ హామీలిచ్చి , ఏదో పార్టీలో ఉంది ఉద్యమంలో ఎపుడు పని చేయకుండా డబ్బులున్నోళ్లని బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రభుత్వాలని పడగొట్టడానికి డబ్బు మూటలు మోస్తూ అడ్డంగా దొరికిన ఒక గజ దొంగ కాలం కలిసొచ్చి మంచి పొజిషన్లో కూర్చుని ఉండొచ్చు , అంత మాత్రాన ఏదో గొప్ప అనుకుంటే పుట్టి మునిగిపోద్ది , పరిపాలన చేతకాదు ప్రాజెక్టుల్ని అర్ధం చేసుకునే తెలివి లేదు, పదవి అంటే చంద్రబాబు బూట్లు నాకడం కాదుగా , అలవాటయిన దొంగ బుద్దులు అంత త్వరగా పోకపోవచ్చు కానీ ఆ కుర్చీకి విలువిచ్చాయినా ప్రజలకి కొంత మేలు చేస్తే బాగుంటది ,

  • @Sai12125
    @Sai12125 หลายเดือนก่อน

    ఉంటావా అని మాట్లాడినప్పుడు యాడికి పోయినాయి

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm หลายเดือนก่อน

    వల్గర్ లాంగ్వేజ్ కు ఆదర్శం మీరే

  • @balijasekhar7240
    @balijasekhar7240 หลายเดือนก่อน

    భయపడ్డాడు,,,,, కాకా😂😂😂😂😂😂

  • @psharattutusuguna-7110
    @psharattutusuguna-7110 หลายเดือนก่อน

    😂em matladuthunav swamy 😂😂😂

  • @praveentalakantireddy367
    @praveentalakantireddy367 หลายเดือนก่อน

    Meeru Chisinau thapulu chepy officers kuda untaru kadha ,10 years lo meeru chesinavi kumbakonala gurunchi chepy officers untarubkadha kcr

  • @nagarajum1023
    @nagarajum1023 หลายเดือนก่อน

    It seems negative comments are one sided comments.. and not genuine comments...

  • @118madhuabhi
    @118madhuabhi หลายเดือนก่อน

    Time echudu yendhi ana nuvvu povali kadha assembly ki

  • @naguranjith8320
    @naguranjith8320 หลายเดือนก่อน +1

    BRS doopidi daarulanu bhookabja daarulanu tharimi tharimi kottandy BRS ku parlament elections loo zero seats echhi gattiga buddhi cheppandy Telangana droohulu kcr and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana neechulu KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana nu appula raastrum ga migilchina kcr and family nu bonda pettandy Jai Telangana 🙏🙏🙏🙏🙏🙏

  • @GLNaradimhaReddy-nw5wu
    @GLNaradimhaReddy-nw5wu หลายเดือนก่อน +1

    Already corporations all routes kcr do

  • @tellaramakrishna7886
    @tellaramakrishna7886 หลายเดือนก่อน

    Idhigo etla matladinav atla poyenav!😅

  • @krishnakumarukkisa1994
    @krishnakumarukkisa1994 หลายเดือนก่อน

    Athanu matladindi thappe, kani nuvvu matladaledu anaku. Bite veyinchukoku.. bayatapadathav.

  • @gopikrishnamoku334
    @gopikrishnamoku334 หลายเดือนก่อน

    Edhina KCR lo okappati josh ledu...almost KCR pani aypoyindi

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj วันที่ผ่านมา

    Check your before CM videos to talk.any way get stop some bad words good.

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i หลายเดือนก่อน

    Mari. Nuvvu opposition leaders ni buthulu tittinappudu telvada leda musali Nakka ? Vastayi. Ni astulu kuda tavvutaru . Prajalu chustaru kabatte niku 39 ichharu. Hyderabad lo real estate padipoddani bayapetti gelichavu

  • @vedavathik9357
    @vedavathik9357 หลายเดือนก่อน

    Jai kcr🎉🎉

  • @chandrashekarreddy9171
    @chandrashekarreddy9171 หลายเดือนก่อน

    rajinigaru currectga matladataledu bayapaduthunnattugaunnaru leda kcr gariki saport chesthunnattuga unnau

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 หลายเดือนก่อน

    Center minister ni randa ante adhi ee basha

  • @premsagar9797
    @premsagar9797 2 วันที่ผ่านมา

    Please 🙏

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 หลายเดือนก่อน

    Rajani kanth kcr tho liveshow chesi nee value poyendhi

  • @118madhuabhi
    @118madhuabhi หลายเดือนก่อน

    Punch by rajinikantha😂

  • @k.m.v5243
    @k.m.v5243 หลายเดือนก่อน

    Kishan reddy yemannav gurthu leda niku apudu cm nuvve kada

  • @DhaminiMiggidi-hi2gm
    @DhaminiMiggidi-hi2gm หลายเดือนก่อน +1

    😂😂