కోమటి💚ఇంట్లకు💚పోయిన💚ఎల్లమ్మ.💚ఆ💚ఇంటి💚ఆమెకు💚ఎల్లమ్మ💚బోనం💚ముందు💚శిగం..💚

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2020
  • U can also.. watch more:
    • పౌర్ణమి బోనంలో ఓ భక్తు...
    ఎల్లమ్మ పరశురాముడు పెట్టె బాధలకు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి తలదాచుకునేందుకు కొంత చోటు అడుగుతుంది... అప్పుడు కోమటి, కాపు, కుమ్మరి,చాలా మంది ఇంటిలోకి ఎల్లమ్మ పోతుంది, ఆఖరికి మాదిగ లాంధలో దాగుకొని సమయం ఒచ్చినప్పుడు బయటకి ఒచ్చి, కొడుకు పరశురాముడు గర్వం అణచి తన తండ్రి నిజ జాడను చెప్తుంది....
    ఇలా ప్రతి ఇంటి ఇంటికి ఎల్లమ్మ ఉండి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో వారికి అమ్మవారు ఇంటి ఇలవేల్పుగా ఎల్లమ్మ నిలిచిపోయింది... భారతదేశం అంతట కూడా ఎల్లమ్మ గుడిలు చాలా ఉన్నాయి. పేరు వేరైనా కానీ సర్పరూపం తో కూడిన అమ్మవారు గుడిలు ఏ మారుమూల భారతదేశపు పల్లెల్లో వెళ్లిన సరే... ఎల్లమ్మ సర్ప దేవత గా ఇలవేల్పుగా పూజలందుకుంటు ఉండడం మనం చూడోచ్చు...
    ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరిపైన ఉండాలి...
    ఎల్లమ్మ తల్లికి జై 🙏🌺🙏

ความคิดเห็น •