నా నుంచి ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న విన్నపం అండి మనము ఇలాంటి వాళ్ళకి సహాయం చేయకపోయినా శ్రీదేవి మేడం గారు చేస్తున్నారు మనకి మనము ప్రత్యక్షంగా వారికి సహాయం చేయకపోయినా పరోక్షంగా అయితే మనం చేయగలుగుతాం అండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అది ఎంతో కొంత శ్రీదేవి మేడం కైతే హెల్ప్ అవుతుంది అండి అందరూ కచ్చితంగా లైక్ అయితే చేయండి
హాయ్ అమ్మ ఆ కుటుంబం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది అతను చెప్తుంటే చాలా బాధగా ఉంది అలాంటి వారి దగ్గరకు వెళ్లి సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
ప్లీజ్ అందరూ శ్రీ దేవీ అక్కను సపోర్ట్ చేయండి.... మనం విడియో చూడడం వల్ల like చేయడం వల్ల మన వంతు ఎంతో కొంత వెళ్తుంది.... పనికి మాలిన వీడియోస్ like చేయడం కన్నా శ్రీ దేవీ అక్క వీడియోస్ చూసి like చేయడం వాళ్ళకు మనం చాలా సహాయం చేసిన వాళ్ళము అవుతాము
Neevu oka Devathavu amma andhari ni nee kannabiddalaga chusthu brathikinchuthunnavu neevu sakshathu amma vari amma ninnu a ammaavaru pamparu thanks amma Bangaru thalli.🙏🙏
Good morning madam 🙏🙏ఈ వీడియో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది madam 🙏 ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు 🙏🙏 దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని 💯💯🙏 కోరుకుంటున్నాను madam 🙏🙏🙏❤❤🌹🌹
మేడం గారు మీరు చేసే సేవకు మా ధన్యవాదాలు అమ్మ మీ సేవలు మరిచిపోలేనివి అమ్మ ఆ భగవంతుడు మీకు ఆయురా ఆరోగ్యం ఇవ్వాలని ఇలాంటి వాళ్ళకి సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను
ఈ వీడియో చూసి ఈరోజు నేను నా మిత్రులతో కలిసి వెళ్లి ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు భార్యాభర్తలిద్దరికీ కొత్త బట్టలు ఇచ్చాను.... థాంక్స్ టు శ్రీదేవి గారు...
Nenu chala badha li padtunna ane feel avatunna but vellanu chustente nenu padda badha chala chinnaga marevu chala chinna tanam ga anipistunde... yedupostunde chala.. manche life devudu manake ichena prsthidanike god ne pujinchali .. elanti vallake help cheyyandi mana vantu cheyyagalgena help manam tappakunda cheyyali
అయ్యో వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్లు ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు ఆయన చెప్తుంటే చాలా బాధనిపించింది , భవిష్యత్తులోనైనా వాళ్ళ కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇంతటి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి నీ వంతు సహాయం చేసినందుకు thank you so much
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢నేను నరకం అనుభవిస్తున్న నడుం విరిగి 5ఇయర్స్ నుండి కానీ వీళ్ళను చూసి నాది కొంచెం బెటర్ లా అనిపించింది ఎందుకు దేవుడు ఇలా చేస్తాడో.........😮😮😮😔😔😔😔😔😔😔
శ్రీకాకుళం ఎంపీ అయినటువంటి వారికి నా హృదయపూర్వక వందనములు ముందుగా తెలియజేయవలసిన విషయం ఏమిటంటే సర్ మీ జిల్లాలో ఇలాంటి వారికి అండగా నిలబడండి సార్ గవర్నమెంట్ తరఫునుంచి నెల నెలకు కొద్దిగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించండి సార్ ఈ పోస్ట్ కి రామ్మోహన్ నాయుడు గారు స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను శ్రీదేవి అయినటువంటి మేడం గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంత మంచి మనసు ఉన్నందుకు చాలా థాంక్యూ ఒక
దయచేసి శ్రీదేవి అక్క వీడియోస్ కు లైక్స్, కామెంట్స్ చేయండి అడ్డమైన వీడియోస్ చూసి లైక్స్ కొట్టడం ఊరికే లైవ్ వీడియోస్ చూసుకుని టైమ్ పాస్ చేయడం కాదు ఇలాంటి వీడియోస్ కి స్పందించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా నుంచి ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న విన్నపం అండి మనము ఇలాంటి వాళ్ళకి సహాయం చేయకపోయినా శ్రీదేవి మేడం గారు చేస్తున్నారు మనకి మనము ప్రత్యక్షంగా వారికి సహాయం చేయకపోయినా పరోక్షంగా అయితే మనం చేయగలుగుతాం అండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అది ఎంతో కొంత శ్రీదేవి మేడం కైతే హెల్ప్ అవుతుంది అండి అందరూ కచ్చితంగా లైక్ అయితే చేయండి
హాయ్ అమ్మ ఆ కుటుంబం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది అతను చెప్తుంటే చాలా బాధగా ఉంది అలాంటి వారి దగ్గరకు వెళ్లి సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
దేవుడా కుటుంబాన్ని రక్షించు తండ్రి వాళ్లకి ఆరోగ్యం దయచేయండి 😭😭😭😭😭
దేవుడు వుంటే సమస్యా ఉండదు కాబట్టి దేవుడు లేడు 😂
😢
ప్లీజ్ అందరూ శ్రీ దేవీ అక్కను సపోర్ట్ చేయండి.... మనం విడియో చూడడం వల్ల like చేయడం వల్ల మన వంతు ఎంతో కొంత వెళ్తుంది.... పనికి మాలిన వీడియోస్ like చేయడం కన్నా శ్రీ దేవీ అక్క వీడియోస్ చూసి like చేయడం వాళ్ళకు మనం చాలా సహాయం చేసిన వాళ్ళము అవుతాము
Avunu andaru like cheyandi pls 🙏
Avunu
Neevu oka Devathavu amma andhari ni nee kannabiddalaga chusthu brathikinchuthunnavu neevu sakshathu amma vari amma ninnu a ammaavaru pamparu thanks amma Bangaru thalli.🙏🙏
,🙏🙏🙏👏👏👏👏
దేవా కుటుంబాన్ని రక్షించు ప్రభువా🙏🙏🙏🙏🙏
దేవుడు వుంటే సమస్యా ఉండదు కాబట్టి దేవుడు లేడు
మనుషులు లే చూడాలి వీలనీ అంతే
దేముడు మీలో ఉండి మరి ఎందురుకో సహాయం చేయాలనీ నేను మనసుపూర్తిగా కోరుకుంటున్న 🙏
Good morning madam 🙏🙏ఈ వీడియో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది madam 🙏 ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు 🙏🙏 దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని 💯💯🙏 కోరుకుంటున్నాను madam 🙏🙏🙏❤❤🌹🌹
Help chey sir
మేడం గారు మీరు చేసే సేవకు మా ధన్యవాదాలు అమ్మ మీ సేవలు మరిచిపోలేనివి అమ్మ ఆ భగవంతుడు మీకు ఆయురా ఆరోగ్యం ఇవ్వాలని ఇలాంటి వాళ్ళకి సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను
దేవా కుటుంబాన్ని రక్షించండి తండ్రి🙏🙏🙏
దేవుడు వుంటే సమస్యా ఉండదు కాబట్టి దేవుడు లేడు 😂
అక్క దేముడు దీవినతో చల్లగా ఉంటాడాలని మనుసు పుర్తిగా కోరుకుంటూన్నాను 🙏
సూపర్ 👌 అమ్మ👏👏👏
బంగారు తల్లి శ్రీదేవి గారు 🙏🙏🙏❤
Sridevi garu meru eppudu bagundali me helping ki hattsoff
శ్రీదేవి చాలా దీన పరిస్థితుల్లో ఉన్నది ఆ ఫ్యామిలీ చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నా
హాయ్ శ్రీ దేవి గారు 👌👍మీరు చాలా మంచి వారు వారిని మీరే ఆదుకోవాలి 🙏🙏🙏🌹🌹
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏 అమ్మా
నారా లోకేష్ సార్ ఎక్కడున్నావో వాళ్ళని ఆదుకోవాలి దయవుంచి అక్కడ ఉన్న కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి తెలియజేయండి ఎక్కడున్నా మీరు సార్ వాళ్ళని ఆదుకోవాలి
Sri Devi garu 🙏🙏🙏🙏🙏
మేడమ్ మీరు గ్రేట్ మేడమ్ 🙏🙏🙏
భగవంతుడా లాంటి వాళ్లని కాపాడు తండ్రి గోవిందా గోవిందా హరి గోవిందా
దేవుడి వీళ్ళకి ఈ జబ్బు తగ్గించి మంచిగా ఉంటే చక్కగా చేసుకునే అవకాశం వస్తే ఆ దేవుని స్తోత్రం ఆమెన్
శ్రీదేవి చెల్లి నువ్వు చాలా చాలా గ్రేట్
సూపర్ మేడం మీకు ధన్యవాదాలు నా వంతు సాయం ఒక 500 పంపిస్తున్నాను నా పేరు వీరాంజనేయ రాజు
Hi sridevi akka good god bless you good job akka nuve
Thankumadamgaru
@@anushapa2386 ok sister thank you
🎉 God bless you Sister 🎉
God bless you sister 🙏 😊
శ్రీ దేవీ గారు మీరు సూపర్ అమ్మ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma sridevi god bless you and team all ❤️❤️❤️❤️
ఈ వీడియో చూసి ఈరోజు నేను నా మిత్రులతో కలిసి వెళ్లి ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు భార్యాభర్తలిద్దరికీ కొత్త బట్టలు ఇచ్చాను.... థాంక్స్ టు శ్రీదేవి గారు...
ఎలాటి కుటుంబాలక్కు రెoడు ఫంక్షన ల తప్పు ప్పు లేదు
మిమ్మల్ని దేవుడు రస్కిన్ చాలని కోరుకుంటున
God bless you sister
Good morning Akka and my God bless you
Madam meeru dayamyi devudu mimmalani arogyamga cudali god bless you mam e familyni chooste chala badhaga vundi namaste
God bless you ❤❤❤❤
నమస్కారం సిస్టర్ నీజంగ వల మాటలు వింటుంటే ఏడుపు వచ్చింది 😢 ఇలాంటి పరిస్థితి ఎవరికీ రకుడదు అని కొరుక్కుంటూ నను
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
Vedio chudalekapoyanu sridevi sister thattukoleka poyanu nenu help cheyalenu miru chesaru devudu miku help chese manchi manasu icharu miku kallu mukkina thakkuve 😢😢😢😢😢😢
Thankyou sridevi garu
god bless you.
శ్రీదేవి గారు meku 😢😢😢😢😢😢 chala thanks
దేవా ఈ కుటుంబనికి సహాయం చేయండి దేవా 😭😭😭🙏🙏🙏🙏
Nenu chala badha li padtunna ane feel avatunna but vellanu chustente nenu padda badha chala chinnaga marevu chala chinna tanam ga anipistunde... yedupostunde chala.. manche life devudu manake ichena prsthidanike god ne pujinchali .. elanti vallake help cheyyandi mana vantu cheyyagalgena help manam tappakunda cheyyali
Good sridevi garu
జాలీ కలిగి కళ్ళలో నీళ్ళుకారుతున్నాయి. శ్రీదేవి అక్క వాళ్లను అప్పుడప్పుడు కలుస్తా ఉండండి వాళ్ళు ధైర్యము తెచ్చుకొని ఉంటారు
నమస్కారం సిస్టర్. SUPER
Nijanga e video chudagane 😢vachhesindi akka
Veelaku help chesinanduku tq so much akka 😢
Sridevi garuuu ❤️❤️❤️❤️
God bless you meru Mee kutumbam challaga vundali
అయ్యో వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్లు ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు ఆయన చెప్తుంటే చాలా బాధనిపించింది , భవిష్యత్తులోనైనా వాళ్ళ కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,
ఇంతటి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి నీ వంతు సహాయం చేసినందుకు thank you so much
Namaste sridevi garu 😢🙏🙏🤲🤲🤲
శ్రీ దేవి అక్క 🙏🙏🙏🙏🙏
Sri Devi garu 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🙏🌹🌹🙏🙏🌹
Sridevi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క ఐదు వేలు కాదు కాస్త దయవుంచి ఒక పది వేలు ఎక్కువ ఇవ్వండి అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miru entha iccharu, mi vanthu saayam cheyyandi
ధన్యవాదములు మేడం 🙏
Bhagavanthuda a kutumbanni kapadu thandri 😢
NAMSKARAM .SISTER
Hi Sridevi Garu
God bless you
Mee team andariki Deepavali Subhakankshalu and thanks
గవర్నమెంట్ ఇన్ కళ్ళు మూసుకుంది ఇలాంటి వాళ్లకు వైద్యం చేపించి సర్కులర్ ఇచ్చి చూసుకోవచ్చు కదా మంచిగా
Sridevi meeku Deepavali Subhakankshalu meeru Mee jeevitantam santhoshamga aarogyamga undali
Tandri koduku eddariki vastundi sri devi garu
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢నేను నరకం అనుభవిస్తున్న నడుం విరిగి 5ఇయర్స్ నుండి కానీ వీళ్ళను చూసి నాది కొంచెం బెటర్ లా అనిపించింది
ఎందుకు దేవుడు ఇలా చేస్తాడో.........😮😮😮😔😔😔😔😔😔😔
మేడం! ఒక మనిషి లైఫ్ లో ఏం సాధించావురా అంటే మీకు ఒక మనిషిని మనిషి గా చూసాను అనే ఒక మాట మీకు ఉంది.
అది మీరు సాధించారు 🧎😍
God bless you🙏 sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేడం 🙏🙏🙏🙏🙏
శ్రీకాకుళం ఎంపీ అయినటువంటి వారికి నా హృదయపూర్వక వందనములు ముందుగా తెలియజేయవలసిన విషయం ఏమిటంటే సర్ మీ జిల్లాలో ఇలాంటి వారికి అండగా నిలబడండి సార్ గవర్నమెంట్ తరఫునుంచి నెల నెలకు కొద్దిగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించండి సార్ ఈ పోస్ట్ కి రామ్మోహన్ నాయుడు గారు స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను శ్రీదేవి అయినటువంటి మేడం గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంత మంచి మనసు ఉన్నందుకు చాలా థాంక్యూ ఒక
Meeru enta simple ga untaru great
Super akka
దయచేసి శ్రీదేవి అక్క వీడియోస్ కు లైక్స్, కామెంట్స్ చేయండి అడ్డమైన వీడియోస్ చూసి లైక్స్ కొట్టడం ఊరికే లైవ్ వీడియోస్ చూసుకుని టైమ్ పాస్ చేయడం కాదు ఇలాంటి వీడియోస్ కి స్పందించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
హాయ్ అమ్మ
Veella badha varnanaateetham andi...ilantivi chusinappude duvudu durmaargudu ani anipistadi
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka dhevudu villani chinna chupu chusadu 😢😢😢😢
Deva e kuttubani kapadandi deva God bless you sridevigaru
Akka nuvvu maro mather therissavi god bless ❤️❤️❤️❤️
God bless you sridevi sister 😢😢😢
God bless you akka...
God bless you sridevi garu❤❤❤❤
Good akka
Prabhu yee kutumbani rakshinchu deva🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
హాయ్ బుజ్జి 🥰🍫❤️🌹
Avunu bhumi paine narakam undhi....brathiki unnapudu Life 😢😢assalu ha devudu endhuku ichhadu bhadalu kastalu life...evaru adigithe ichhadu...
Great
Devuda కాపాడు Volini🙏🙏🙏🙏😭😭😭
Video chuse vallu andaru like kottandi
Jesus 👏save the family..👏👏👏👏👏
Government help cheste baaguntundi.
Hi sister ❤🙏🙏🙏
Great work
Hi sistar
Shridevi ❤
Miku aaa devudu bagaa chudaliamma😭
God bless you😢😢😢😢😢😮
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
AYYO SOO SAD 😔 😢😢😢😢 ENTHA GORAM BROTHER GOD BLESS YOU BROTHER GREAT HELP DONE SRIDEVI MADAM LIKE GOD 💐🙏🏻😔😢😢😢😢
Ma.manchi.manasu.vunna.akka.
Akka 🙇♀️