తెనాలి రామకృష్ణుడి తెలివి చూస్తే ఆశ్చర్యపోతారు | అలనాటి అద్భుతాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • తెనాలి రామకృష్ణుడి తెలివి చూస్తే ఆశ్చర్యపోతారు | అలనాటి అద్భుతాలు

ความคิดเห็น • 2.3K

  • @kovenkatkrishna2458
    @kovenkatkrishna2458 ปีที่แล้ว +248

    Old is gold 2023 లో చూసినవాళ్లు ఎంతమంది 😊

  • @gbr9615
    @gbr9615 ปีที่แล้ว +25

    మహా గొప్ప చిత్రం, మహా గొప్ప నటులు. మన తెలుగు వర్ధిల్లాలి. జై తెలుగు దేశం. 👌👌👍👍🙏🙏🇮🇳

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +246

    మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @narendrababu5448
    @narendrababu5448 ปีที่แล้ว +22

    08.06.2023 తరువాత చూసిన వారు ఓక ❤ ఇవ్వండి

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +134

    మన పాత సినిమాలు చాలా గొప్పగా సమాజానికి మేలు చేసే విధంగా ఉన్నాయి,,ఇలాంటి మూవీస్ కావాలి ఇప్పుడు ఉన్న సమాజానికి చాలా అవసరం 🙏

    • @kishorerenukasri8988
      @kishorerenukasri8988 2 ปีที่แล้ว +8

      ఇలాంటి సినిమాలు చూసేలా ఇప్పటి సమాజం లేదుగా సోదరా...

  • @xavieralexander9465
    @xavieralexander9465 3 ปีที่แล้ว +3626

    Evaraina 2022 lo chustunnara 😀😁 mention the date

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +23

    ఈ చిత్రంలో ఆనాటి మేటి నటుల నటన, ఘంటసాలవారి అద్భుత పద్యాలు ఎప్పటికీ మరువలేనివి.

  • @Sree567
    @Sree567 3 ปีที่แล้ว +754

    కృష్ణదేవరాయలుగా అన్న ఎన్టీఆర్ రామకృష్ణ కవిగా ఎయన్అర్ మహా మంత్రి తిమ్మారుసుగా నాగయ్య గారు ఆహా మహానటుల తెలుగు బాష ఉన్నంతవరకు ఇ చలనచిత్రం ఒక్క మకుటంగా నిలిచిపోతుంది

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +16

    12:31 the humility of the Emperor and his respect towards a Scholar. Golden Age of Indian History! The Great Vijayanagara Empire and Srikrishnadevaraya-the-Great!!

  • @rayuduvasanth1148
    @rayuduvasanth1148 ปีที่แล้ว +39

    08/12/2022 తరువాత చూసిన వాళ్ళు ఒక like వేసుకోండి

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 ปีที่แล้ว +107

    ఇటువంటి వారికి వారసులుగా జన్మించినందుకు తెలుగు వాడిగా ఉన్నందుకు మనము గర్వ పడాలి మన భాషను సంస్కృతిని ఇనుమడింప చేయాలి కానీ కుహనా రాజకీయ నాయకులు మేధావులు మన తెలుగు భాషకు పట్టిన చీడ పురుగులు మన తెలుగు భాష ను దేవుడే రక్షించాలి

    • @Bhadrudu
      @Bhadrudu 3 ปีที่แล้ว +7

      ప్రజలంతా ఒకటయితే ఈ రాజకీయనాయకులు తలవంచక తప్పది, ముందర తెలుగువారంతా ఐక్యమవ్వాలి.

    • @Filmfare-c1i
      @Filmfare-c1i 3 ปีที่แล้ว +1

      @@Bhadrudu బాగా చెప్పారు

    • @hampayyatailor5724
      @hampayyatailor5724 3 ปีที่แล้ว +1

      Hownandi super

    • @PRNadh
      @PRNadh 3 ปีที่แล้ว

      Sister what you said is 1💯 percent correct. 👍🙏

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 3 ปีที่แล้ว +1

      ముందు పిల్లలకు తెలుగు నేర్పితే అన్నిటిలోనూ రాణిస్తారు

  • @balram1541
    @balram1541 3 ปีที่แล้ว +124

    శ్రీ కృష్ణదేరాయలు తెనాలి రామకృష్ణుడు మళ్ళీ పుట్టాలని కోరుకుందాం ❤️❤️❤️

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 ปีที่แล้ว +10

      మళ్ళీ పుట్టలేదని ఎవరన్నారూ? గుర్తించలేక పోతున్నామేమో. పైగా, ఐదువందల సం లలో వారు ఎన్నిజన్మలెత్తిరోకదా.

    • @satyasrinivasadabala8125
      @satyasrinivasadabala8125 3 ปีที่แล้ว +5

      గరికిపాటి నరసింహారావు గారు

    • @rajasekharkola865
      @rajasekharkola865 3 ปีที่แล้ว

      Ysr and rosaiah

    • @akhilnaidu9793
      @akhilnaidu9793 3 ปีที่แล้ว

      Ys జగన్

    • @mrmax5187
      @mrmax5187 3 ปีที่แล้ว

      Athulu pikthadu putti

  • @bhavanarishi8080
    @bhavanarishi8080 3 ปีที่แล้ว +461

    తెనాలి రామకృష్ణుడి తెలివి ఏనుగులు పంచడంలో కాదు... తలపాగా ఇచ్చి స్వీకరించండి అంటూ... పొరపాటు జరిగినట్టు గ్రహించి తలవంచుకోవడంలో మరింత వన్నెకెక్కింది. అలా అతడు భయపడుతున్నట్లు నిలబడటంతో దయార్డ్ర హృదయడైన రాయలవారు అనుగ్రహ పూర్వకమైన చిరునవ్వుతో ఆ తలపాగా తీసుకుంటారన్న రామకృష్ణ కవి అంచనా తప్పలేదు. ఔరా..! ఎంతటి సాహసం..!!! పరిస్థితి ఏ మాత్రం అటూ ఇటూ అయినా తల ఎగిరిపోతుందని తెలిసీ వెనకడుగు వేయకపోవడం వెనుక వున్న ధైర్యం ఏమిటి? అమ్మవారి వరంపై నమ్మకమా..? పరిస్థితుల అడకత్తెరలో పడి నలిగిన మనిషికి కలిగిన 'చావో రేవో' అనే తెగింపా..? లేక కవులపై రాయలవారు చూపే ఆదరాభిమానాలపై భరోసా అనుకోవాలా..? ఏది ఏమైనా ఈ సంఘటనతో రామకృష్ణకవి రాయలవారి ఆస్థానంలో స్థానం పొందడం సన్నివేశాన్ని రక్తి కట్టించింది.
    ఏనుగుల పంపకంతోనే ఆగి వుంటే రాజుగారిచ్చిన బహుమానం మాత్రమే దక్కేది. పద్యం చెప్పడం వలన కవిగా గుర్తింపు రాజస్థానంలో స్థానమూ దక్కాయి. అంతటితో కూడా ఆగలేదు, రాజుగారికే బహుమానం ఇవ్వడమనే సాహసం చేసి, అది ఎదురుతిరగకుండా సమయస్ఫూర్తి చూపి, రాయలవారి ఆంతరంగికుల్లో ఒకరయ్యాడు. ఒక్క మెట్టు ఎక్కగలిగే అవకాశం వున్న చోట మూడు మెట్లు ఎక్కి ఒక్క ఘడియలో జీవన గమనాన్నే మార్చివేసాడు. ఇటువంటి అసాధారణమైన ప్రతిభ గల వ్యక్తులు మన దేశ చరిత్రలో ఎందరో వున్నారు. వారి చరిత్రలు తెలుసుకుని స్ఫూర్తిని పొందలేని స్థితిలో ఉండటం వల్లే ప్రస్తుతం దేశ యువత ఇంత శక్తి హీనంగా, క్రియా హీనంగా వుంది.
    Note : నాకు తెలిసిన చరిత్ర ప్రకారం ఇది తిమ్మరుసు మంత్రిగారి జీవితంలోని సంఘటన, అయితే ఈ సినిమా రామకృష్ణ కవి గురించి కాబట్టి, అయన్ను గొప్పగా చూపించడం కోసం, ప్రేక్షకులను ఆకర్షించడం కోసం కథా రచయిత ఇక్కడ ఇలా మార్చారేమో అనుకుంటున్నాను.

    • @kiranmayivennela6475
      @kiranmayivennela6475 3 ปีที่แล้ว +18

      Mee analysis chala goppaga vundi.

    • @praja9490
      @praja9490 3 ปีที่แล้ว +7

      What a comment!! 👏👏👏

    • @fromthebottomofmyheart2653
      @fromthebottomofmyheart2653 3 ปีที่แล้ว +4

      👌👍

    • @shriramshri9956
      @shriramshri9956 3 ปีที่แล้ว +5

      Good explanation

    • @tvsnganeswararao9675
      @tvsnganeswararao9675 3 ปีที่แล้ว +25

      లేదండి, తిమ్మరుసు గారిని నియోగించింది సాళువ నర్సింహ రాయలు,కృష్ణ దేవ రాయల తండ్రి. ఆయన ఒక చిక్కు ముడి విప్పిన వారిని మంత్రిగా చేస్తామని ప్రకటిస్తారు. కాశీమజిలీ కథల్లో ఈ విషయం ఉంది.

  • @videoraja209
    @videoraja209 ปีที่แล้ว +2

    I don't know how much of this factual.. But what a lovely screenplay.. Just made me happy watching it

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 ปีที่แล้ว +11

    Lavishing performances of Legend stars ANR and NTR.two eyes of Telugu industry.

  • @seshadri338
    @seshadri338 3 ปีที่แล้ว +67

    నిసందేహంగా,. ఇటువాన్ తెలుఁగు భాష , గౌరవాన్ని,తెలుఁగు ప్రజల గౌరవాన్ని పెంచిన చిత్రాలను , ఇప్పటి మన సినీ నిర్మాతలని, దర్శకులకు ఇటువంటి చిత్రాలకు నిర్మించామ మని విన్నపము. 🙏🙏🙏

  • @elurukurraduraju...8976
    @elurukurraduraju...8976 3 ปีที่แล้ว +941

    ఎవరైనా వున్నారా జూలై 2021 లో చూసేవాళ్ళు....😁😁😁👍👍

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 3 ปีที่แล้ว +37

    Really inspiring scene ... How to find success for creative people 😭🤩😇🙏👍👍👌👌💕♥️

  • @kmaheshgoud1721
    @kmaheshgoud1721 2 ปีที่แล้ว +3

    05-05-2022 elant cinimalu eppudu endhu thiyatledu....! Chala bagundi thank you so much ANR gaaru

  • @n.saikishore7077
    @n.saikishore7077 ปีที่แล้ว +5

    Scene super!!
    If you don't mind,, aa 17 elephants ni ammesi 💰💰 money ni panchachchu kadha!!!!😊😊😊😊

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 3 ปีที่แล้ว +50

    తెనాలి రామకృష్ణుడి గారి తెలివి తేటలు అమోఘం.
    ఈయన అంటేనే నాకు ఇష్టం🙏🙏🙏

  • @tollycinemax4968
    @tollycinemax4968 3 ปีที่แล้ว +29

    July 2021 vallu choosthe like eskondi
    Emanna cinema ❤️ na asalu

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 3 ปีที่แล้ว +47

    One of the golden hits of Telugu film industry, simply superb performance by A. N. R

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +8

    ఇంత గొప్ప సంస్కృతి సంప్రదాయాల కాలంలో పుట్టి ఉంటే జన్మ ధన్యమయ్యేది. ఎంత హాయిగా ఉందో ఆ కాలం. అందుకే మంచికాలంలోనే మంచివాళ్లందరు కనుమరుగైపోయారు

    • @meltingmoments2704
      @meltingmoments2704 ปีที่แล้ว +3

      Anthe anpistadi ninu ah kaalam lo ki tiskelli padesta apudu ardam aithadi apudu updated technology like washing machine, no led tvs, no luxury cars, bikes , not much developed places inka chaala unai chepukuntu pothe ivanni chusaka akada undalev urke ilanti edava dialogues kotakandaya chiraku dobudi

  • @satyanarayana3633
    @satyanarayana3633 3 ปีที่แล้ว +5

    మంచి చిత్రబృందానీకి కృతజ్ఞతలు

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 3 ปีที่แล้ว +28

    Brought tears of joy in me.... 😭🤩😍👌👌

  • @dileepknaidu5971
    @dileepknaidu5971 3 ปีที่แล้ว +88

    ప్రయత్నం ఉంటే..
    పరాజయం ఉండదు..
    ❤️👍

    • @archanar7355
      @archanar7355 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/SWk0fJlah48/w-d-xo.html

  • @gpschakradhar
    @gpschakradhar 3 ปีที่แล้ว +13

    Ee video chusinandhuku chala happy ga undi, tq for uploading, Jai NTR and ANR Garu, Jai Telugu Cinema

  • @jayaramgokina9120
    @jayaramgokina9120 2 ปีที่แล้ว +1

    Tqs..sir..Inka ilanti movies ni bratike vunchinanduku.. 🫂😌...

  • @manojgowda4729
    @manojgowda4729 3 ปีที่แล้ว +2

    Evaaraina September to 09/09/2021 chusthunnara sir

  • @srinivastechtelugu8557
    @srinivastechtelugu8557 3 ปีที่แล้ว +27

    ఇలాంటి సినిమాలు చూసినప్పుడు తెలుగు చిత్రసీమని చూస్తే చాలా గర్వ పడతాను....

  • @pramesh8768
    @pramesh8768 3 ปีที่แล้ว +138

    7:25

  • @black0717up
    @black0717up ปีที่แล้ว +77

    Evaraina 2023 lo kuda chustunnara naalaga 😁

  • @vidyadhararaoguruvelli9346
    @vidyadhararaoguruvelli9346 ปีที่แล้ว +6

    కళ్ళతోనే నటనను పండించగల నటులు. అన్నగారు, వారి తమ్ముడు అక్కినేని వారు.

  • @srinivasmotadikela2367
    @srinivasmotadikela2367 2 ปีที่แล้ว +2

    Ever green I never miss these, if we know the language we will come to know the beauty...

  • @Telugustories412
    @Telugustories412 3 ปีที่แล้ว +12

    Nishpatthi anupatham (RATIO AND PROPORTIONS)QUANTITATIVE APTITUDE Concept ee vidhanga teeskocharu super old is Gold ani anduke antaremo😍🔥🔥

  • @raghavatempletales
    @raghavatempletales 3 ปีที่แล้ว +34

    నాకు ఇష్టమైయినా సినిమా నా దగ్గర ఇప్పటికి vcd ఉంది ఈ సినిమా అద్భుతం అంతే

  • @madhuchukka630
    @madhuchukka630 3 ปีที่แล้ว +217

    🙏🙏మీ పూర్వీకుల కథలు విని, చదివి చెప్పి,, ఆనందించాలి,, వాటి మూలాల గురించి వాదులాడరాదు🙏🙏🙏

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 ปีที่แล้ว +19

      ఉన్నదున్నట్లు చెప్తే, వినవచ్చు, ఆనందించవచ్చు. మా చిన్నతనం లో, ప్రైమరీస్కూల్ లో, తిమ్మరుసు కథగా చెప్పిన, కన్నడనాట ఇప్పటికీ అదే మాట నమ్ముతున్న కథను, ఒక కవిని అతిగా గొప్పచేయడానికై, రామలింగని కథగా చెప్పడం తప్పేగదా. పాతకాలం లో ఇప్పటిమాదిరి సమాచార విస్తరణ లేనందువలన, ఇటువంటి సినిమాల విషయం లో చర్చకు వీలుండేదిగాదు. ఇప్పుడన్నీ చర్చిస్తున్నారు. రామలింగని గొప్పతనం ఆయన కవిత్వం , చతుర వ్యక్తిత్వం . అంతేగానీ, తిమ్మరుసు మేధను ఆయనకంటగట్టడమూ, రాయల గురువైన తాతాచార్యులంతటి ఉద్ధండుణ్ణి అల్పుడిగానూ, రాయలను వేశ్యాలోలుడిగానూ చూపడం, వారి వ్యక్తిత్వాలను కించపరచడమే. విషయం తెలిసీ చర్చించకపోతే, ఇప్పటితరం నిజంగానే ఆ విషయాలను వాళ్ళ లోపాలుగా ఎంచి, వారిపై చులకనభావాన్ని పెంచుకుంటారు.

    • @kalyansaiiyanamala4663
      @kalyansaiiyanamala4663 3 ปีที่แล้ว +4

      @@ckamalakanth9532 don't judge by your half knowledge

    • @ammulubaby1448
      @ammulubaby1448 3 ปีที่แล้ว +1

      L

    • @Skviharichannel
      @Skviharichannel 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/1oqCJF84n9I/w-d-xo.html

    • @cs_b_
      @cs_b_ 3 ปีที่แล้ว +3

      Communists, urban naxals has modified and hidden many things which glorify our culture.

  • @kurallahara1674
    @kurallahara1674 ปีที่แล้ว +4

    ఇప్పటి కి చాలా సార్లు చూసాను, ఎన్నిసార్లు చూసిన కొత్త గా వుంటుంది.

  • @justtoknow4610
    @justtoknow4610 3 ปีที่แล้ว +6

    No words. Clean movie and great actors and technicians. Mana telugu vinatame kaadu matladatam lo kooda kammadanam kanipistundi 🙏

  • @rasheedshaik7428
    @rasheedshaik7428 3 ปีที่แล้ว +44

    Appatlo Quantitative aptitude.. ❤️

  • @Nani22334
    @Nani22334 3 ปีที่แล้ว +66

    NTR rocks. I could notice the spark in his eyes. That’s why he was a legend

    • @goutamgana4349
      @goutamgana4349 3 ปีที่แล้ว

      th-cam.com/video/C3m3ZXHNVi4/w-d-xo.html

  • @manikantakomarapu
    @manikantakomarapu 3 ปีที่แล้ว +15

    8.5+5.66+1.88=16.05
    (8.5+6%=9)+(5.66+6%=6)
    +(1.88+6%=2)=17
    Super count,super judgement

    • @SUDHEERKUMAR-dc2kq
      @SUDHEERKUMAR-dc2kq 2 ปีที่แล้ว +1

      Question, Answer rendu ardam gaala. Konchem chepthaara.

    • @eswarm864
      @eswarm864 2 ปีที่แล้ว

      Arey Manikakanta Bochu lo Ee Answer enti ra Boshidike

    • @nareshbagepalli7502
      @nareshbagepalli7502 2 ปีที่แล้ว

      Athipanditadu thalagarvam

    • @eswarm864
      @eswarm864 2 ปีที่แล้ว

      @@nareshbagepalli7502 em typing roi Nathi Nareshu

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన సినిమా. గొప్ప నటన..🌹🌹🌹

  • @kasheepurisaritha8089
    @kasheepurisaritha8089 ปีที่แล้ว +1

    Nenu December 11, 2022 lo chusthunanu....classics will always be classics...

    • @rmc7020
      @rmc7020 ปีที่แล้ว

      Nenu December 12, 2022 lo chestunna

  • @psandeep3281
    @psandeep3281 3 ปีที่แล้ว +21

    అద్భుత దశ్యకావ్యం

  • @lakshmidevi-zk2el
    @lakshmidevi-zk2el 3 ปีที่แล้ว +30

    13:00
    సరస్వతి ప్రసాదం.
    రాయలవారికి అర్థం అయినట్టు ఉంది అది తలపాగ కాదు.. చీర అని.

  • @sirinalluri6914
    @sirinalluri6914 3 ปีที่แล้ว +19

    అన్న గారి యాక్టింగ్ సూపరో సూపరు 💞

  • @PRNadh
    @PRNadh 2 ปีที่แล้ว +5

    Those days movies are excellent, failure not even 1% , success is 99% , now a days movies vice-versa. Those movies are excellent.

  • @guptac.a.s3376
    @guptac.a.s3376 2 ปีที่แล้ว

    Ever green film. Yes I am watching inn2022

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 ปีที่แล้ว +25

    అద్భుతం

  • @highschoolphysics2519
    @highschoolphysics2519 3 ปีที่แล้ว +21

    Ee rojullo pillalaki telugu chadavadam raadu and Inka padyaalu kooda raavu

    • @natured8426
      @natured8426 3 ปีที่แล้ว +1

      Meku rakapothe andharki raanattu kadhu 🙂

  • @veerun7413
    @veerun7413 3 ปีที่แล้ว +8

    What a iconic vintage video

  • @kesavanath
    @kesavanath ปีที่แล้ว +2

    ఈ సినిమా కథను రచించి, అందులో మధురమైన పద్యాలు కూడా వ్రాసిన సముద్రాల సీనియర్ ను ఎవరూ తలుచుకోకపోవడం విచిత్రం. రచయిత వ్రాస్తేనే కదా నటులు నటించేది.

  • @Kandisanthoshkumar
    @Kandisanthoshkumar 3 ปีที่แล้ว

    Mana purvikula gurinchi Mana mundhu tarhala Wariki teleyachestunaduku Dhanya wadamulu 🙏🙏

  • @luckymalempati7225
    @luckymalempati7225 3 ปีที่แล้ว +35

    Best episode in ANR movies ❤️❤️❤️😎😎😎😎😎😎

  • @Telugustories412
    @Telugustories412 3 ปีที่แล้ว +25

    Ratio and proportions apatlone antha craze🔥🔥🔥

    • @ahaanrudraksh9321
      @ahaanrudraksh9321 3 ปีที่แล้ว

      th-cam.com/video/xORbAxGpHWk/w-d-xo.html

  • @cpjaggu
    @cpjaggu 3 ปีที่แล้ว +133

    ANR and NTR are two eyes of Telugu film industry !

  • @ngspharmacy1987
    @ngspharmacy1987 3 ปีที่แล้ว +7

    I am sure even today best of iit students will not find it so easy to solve it.this should be shown to the new generations.

  • @sumantharaja9224
    @sumantharaja9224 2 ปีที่แล้ว +6

    Rajkumar, NTR, ANR, MGR... Legend's

  • @SANDEEP20236
    @SANDEEP20236 3 ปีที่แล้ว +14

    Jai NTR garu the LEGEND 💪💪💪💪

  • @maheshmicky88
    @maheshmicky88 3 ปีที่แล้ว +16

    July month lo chusevallu ee golden movie ki like veskondi ❤️

  • @Telugustories412
    @Telugustories412 3 ปีที่แล้ว +14

    1/2,1/3,1/3×1/3
    Lcm=18
    1/2*18=9
    1/3*18=6
    1/9*18=2
    Total 1st=9elephants,2nd=6elephants,3rd=2elephants

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 ปีที่แล้ว +3

      కరెక్ట్. ఐతే, సినిమా గానీ, కథగానీ తెలియకపోయుంటే, 17 ను 18 గా కేవలం సమస్య పరిష్కారానికై అనుకునే విషయం మనకు తోచక, తలపట్టుకొనేవాళ్ళం . ఆ విధంగా భావించి పరిష్కరించేదే యుక్తి. పూర్వులు మాథమెటిక్స్ ను మనలాగ రొటీన్ గా కాక, యుక్తితో ఉపయోగించేవారన్నదే ఆ సీన్ సారాంశం.

  • @g.akhiltarak1432
    @g.akhiltarak1432 2 ปีที่แล้ว

    23-08-2022 I am watching more than 1000 times.superb seens intresting movie

  • @janakiramreddyrasuri9567
    @janakiramreddyrasuri9567 3 ปีที่แล้ว +3

    Glad to see👌🙏

  • @lokesh40404
    @lokesh40404 3 ปีที่แล้ว +55

    7:25 Dini Kosame Miru Vachindi 🙂

  • @boddusubramanam1422
    @boddusubramanam1422 3 ปีที่แล้ว +5

    King of the heros akkenine and nadamuri garu

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త 3 ปีที่แล้ว +38

    Arthamatics Formula....తెనాలి రామకృష్ణ కవి తన భావాన్ని తెలుగు భాష సంస్కృతి యొక్క ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.

  • @prasanthgokula4492
    @prasanthgokula4492 3 ปีที่แล้ว +8

    ANR SHIRT IS AWESOME 👍

    • @kashinadhch4587
      @kashinadhch4587 2 ปีที่แล้ว +1

      Myntra lo 4k undhi bro

    • @rchan4823
      @rchan4823 ปีที่แล้ว +1

      @@kashinadhch4587 😂🤣😂

  • @telanganaboys9643
    @telanganaboys9643 2 ปีที่แล้ว +2

    Great movi 🙏

  • @goudsaab5489
    @goudsaab5489 3 ปีที่แล้ว +30

    Zee Telugu loo Tenali Ramakrishna serial chusee vallu like eskondii😍😍

  • @RaviShankar-gl1yu
    @RaviShankar-gl1yu 3 ปีที่แล้ว +11

    Telugu cinema Inka bathiki vundi ante ANR and NTR

  • @govindnimmaka7323
    @govindnimmaka7323 3 ปีที่แล้ว +30

    ఈ సినిమా రీమేక్ కావాలి 🙏🙏

    • @shivaprasad89968
      @shivaprasad89968 3 ปีที่แล้ว +12

      ఇప్పుడు రీమేక్ చేస్తే పంపకాల విషయంలో రాజుగారి ఏనుగును కలపడమే తప్పుడు లెక్క అని లీగల్ పాయింట్స్ లేవనెత్తుతారు బ్రదర్! 😜

    • @koppulabuchamma68
      @koppulabuchamma68 3 ปีที่แล้ว +2

      Dont touch the classic movies

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 ปีที่แล้ว +1

      @@shivaprasad89968 నిజం . ఇప్పటివారికి యుక్తి, లౌక్యం అస్సలు వంటబట్టదు. రూడ్ మాథమటిక్స్ యొక్క ఫలితం ఇది.

  • @norikodandaram
    @norikodandaram 2 ปีที่แล้ว

    బాగుంది. - 10th Sep 2022.

  • @n.nagaiahokn.nagaiah9413
    @n.nagaiahokn.nagaiah9413 2 ปีที่แล้ว +1

    9.9.2022cinima chusanu super

  • @bvrrao8876
    @bvrrao8876 3 ปีที่แล้ว +35

    ANR, the acting everest of India. Oke screen meedha ANR, NTR lanu choodadamante, bharateeya chitra seema chesukunna punyam....

  • @Vishnuvlogs8250
    @Vishnuvlogs8250 2 ปีที่แล้ว +5

    జనవరిలో చూసిన వాళ్ళు ఉన్నారా 2022

  • @mythrimovies2495
    @mythrimovies2495 3 ปีที่แล้ว +5

    7:25 dividing elephants 🐘🐘🐘

  • @madeinandhra9305
    @madeinandhra9305 3 ปีที่แล้ว +1

    September lo kuda chustunnam bro

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 2 ปีที่แล้ว +1

    Excellent Movie.Great Scene 👌👌👌

  • @pothukanoorusiddhartha5455
    @pothukanoorusiddhartha5455 2 ปีที่แล้ว +3

    Yes I am seeing it in 2022 Every intersting Movie screens

  • @acharlasivanarayana6226
    @acharlasivanarayana6226 2 ปีที่แล้ว +14

    ఈ సీన్ నచ్చి వాళ్ళు ఎంతమంది వున్నారు లైక్ చేసి చెప్పండి

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 3 ปีที่แล้ว +27

    Tenali Ramakrishna.ki Jai.

  • @kirankumarpalutla1859
    @kirankumarpalutla1859 ปีที่แล้ว

    Excellent tallent to Tenali Ramakrishna

  • @TheRajini99
    @TheRajini99 3 ปีที่แล้ว +1

    Proud of Tenali 🙏🙏🙏🙏Garu
    Dr.Tenali.Rajini Bhushan

  • @ngspharmacy1987
    @ngspharmacy1987 3 ปีที่แล้ว +5

    Yes I am seeing ,these are all everlasting golden movies 🙏

  • @sathishchithaluri3064
    @sathishchithaluri3064 3 ปีที่แล้ว +33

    పెద్ద ‌వనికి‌లాబం‌‌‌.చిన్న వానికి. నష్టం

    • @blackwhitelife1954
      @blackwhitelife1954 3 ปีที่แล้ว +1

      True bro..🤣🤣

    • @bksrinivas9612
      @bksrinivas9612 3 ปีที่แล้ว +4

      Ledu bro chinavadike labam enugulani penchali ante una astulu amukovali

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 ปีที่แล้ว +4

      @@bksrinivas9612 ఆలోచన తీరు మారాల. తండ్రి, తన ఆస్తి ఐన ఏనుగులను పంచమన్నాడు, ఏనుగు పిల్లలని కాదు, పెంచడానికి. పైగా, ఆస్తి పొందినవారు దాన్ని, అంటే ఏనుగులను, అమ్ముకోవచ్చుగదా. అప్పటికాలం లో ఎంతోగిరాకీ ఉన్న జంతువులవి.

    • @mr.enthusiastic8519
      @mr.enthusiastic8519 3 ปีที่แล้ว

      @@ckamalakanth9532 ha avunandi, ammesi dabbulu panchukunte evariki nashtam jeragadu....

    • @veerendrakumarpalakurthi9404
      @veerendrakumarpalakurthi9404 2 ปีที่แล้ว

      You are wrong:17/2=8.5,17/3=5.66,5.66/3=1.86 satisfied with explanation

  • @abhiramk9398
    @abhiramk9398 3 ปีที่แล้ว +13

    Thelivi thellaarinattundhi

  • @supriyam7367
    @supriyam7367 2 ปีที่แล้ว

    E tv cenima chanello tenali ramakrishna film veyanddi chudalaniuddi beatifull move

  • @rajveerkolar7667
    @rajveerkolar7667 ปีที่แล้ว

    Excellent movie 👏👌🙏🙏👍

  • @ckamalakanth9532
    @ckamalakanth9532 3 ปีที่แล้ว +30

    నా బొంద. నిజానికి విజయనగర రాజ్య మంత్రి తిమ్మరుసు, తన చిన్నతనం లో తన తెలివితో పరిష్కరించినాడని చెప్పినదాన్ని, రామలింగడు పరిష్కరించినట్లుగా సినిమాలో చూపడం జరిగింది. '70s లో ఆ కథ రెండుమూడు తరగతుల తెలుగువాచకం లో కూడా ఉండేది, " ఏనుగుల పంపకం " పేరుతో. ఇట్ల ఒకరి తెలివిని మరొకరికి అంటగట్టడము అన్నిటికన్నా అతితెలివి.

    • @ananda2k7
      @ananda2k7 3 ปีที่แล้ว +1

      Cinematic tricks

    • @madhuchukka630
      @madhuchukka630 3 ปีที่แล้ว +2

      మిత్రులారా,, తిమ్మరుసు గారు చూపించిన తెలివి,,, ఏమిటో తెలుసుకుందాం? పెద్దగీత ను చెరపకుండా చిన్న గీత చేసినారు,,, ఎలాగో ఆలోచించండి

    • @ksuryachandrao3134
      @ksuryachandrao3134 3 ปีที่แล้ว +1

      @@madhuchukka630 peddageeta prakkana chinna geeta geeyali

    • @kommalapatikoteswararao9660
      @kommalapatikoteswararao9660 3 ปีที่แล้ว

      @@ksuryachandrao3134 kaadhu,Pedda geetha prakkana dhaani kanna peddageetha geeyaali

    • @ksuryachandrao3134
      @ksuryachandrao3134 3 ปีที่แล้ว

      @@kommalapatikoteswararao9660 edi kuda ok thanq sir

  • @NOOR-po5hf
    @NOOR-po5hf 3 ปีที่แล้ว +10

    Old is gold 👍

    • @rajampettamiulla7850
      @rajampettamiulla7850 3 ปีที่แล้ว

      Bhai ye hazarat Ali ka qissah hain tenali ke account main daldiya is movie main

  • @srhmicsk
    @srhmicsk 3 ปีที่แล้ว +4

    ఇప్పుడు కూడా ఇలాంటి నటులు ఉంటే బాగుండు 😔😔😔

  • @lalamnarayanarao4961
    @lalamnarayanarao4961 2 ปีที่แล้ว

    Tenaliram Krishna gari Thelivi thetalaku Padabhivandanamulu.

  • @srilakshmisakamuri2608
    @srilakshmisakamuri2608 2 ปีที่แล้ว

    Old movies chala ante chala baguntae..

  • @prashanthchintham5259
    @prashanthchintham5259 2 ปีที่แล้ว +6

    2022 september tharvatha chusthunna the legends evaraina unnara ???

  • @madhuyadavvl8523
    @madhuyadavvl8523 3 ปีที่แล้ว +3

    I like old this type movies

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 ปีที่แล้ว +3

    Jay Bhavani amma

  • @meedintirama3271
    @meedintirama3271 2 ปีที่แล้ว +2

    18/06/2022.Today I am seeing this scene really great picture.old picture scenes put in youtube channel.please

  • @chakradartekumalla7877
    @chakradartekumalla7877 2 ปีที่แล้ว +1

    Yes I'm watching old movies