రేయ్ రాష్ట్రంలో చిన్నపిల్లలను రేప్ చేసి సంపుతున్నారురా అక్కడికి వెళ్లి అడగమనురా మీరు ముఖ్యమంత్రి రాయితో కొట్టినప్పుడు లేదా అహంకారం , ఎంపిపి వాళ్ల రూం కీస్ ఎందు కివ్వరు
పవన్ కళ్యాణ్ గారు మనలో మనిషే. కానీ మనకి ఆయనకి ఉన్న తేడా ఏమిటంటే ధర్మాన్ని అనుసరించడం. ధర్మంగా ఉండే వాడికి హాని కలిగించే వాళ్ళు ఎక్కువగా పుట్టుకొస్తారు. కళ్యాణ్ గారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనందరి బాధ్యత.
ఆ రౌడీ లాగా ప్రవర్తించిన ఎంపీపీ సుదర్శనరెడ్డి కాలర్ పట్టుకొని నడిపించిన ఆ పోలీస్ ఆఫీసర్ కీ గౌరవమైన ఉన్నతమైన పదవీ ప్రమోషన్ ఇచ్చి కూటమి govt . ఇవ్వాలి He is certainly apt to make Promotion from present position ❤ 👮
Excellent sir employees are government servents and mediators to public and government they impliment all government plans to public they are duty bounded persons they are doing their duty sincerely and all will give freedom and respect and allow them to do their duty freely. Thanks to our deputy CM.
ఆ పోలీస్ ఆఫీసర్ గారికి శతకోటి వందనాలు. ఆ శ్రీనివాసుడు సర్వవిధములా అండ నుండు గాక. ధర్మమును ఉద్ధరించుటకు ఇలాంటి పోలీసు ఆఫీసర్స్కుకు సుదర్శన చక్రం ప్రసాదించాలి. శ్రీ వేంకటేశాయ నమః.
ఉమేష్ చంద్ర గారు అలాగే చేశాడు రాజంపేట, కడపలో నిజాయితీ గా ఉండేవాడు. రాజశేఖరరెడ్డి నే ఎదురించిన వ్యక్తి హరిశ్చంద్రుడు లాంటి వారు 😢😢😢 అలాంటి వారు పవన్కళ్యాణ్ గారి హయాంలో ఉండాలి.
Where is manda Krishna madiga (home minister ki normal Pawan kalayan garu suggestion chepthe yedo ayipoyinattu buildup ichena nuvu ipudu meru yemi chesthunaru )
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా మీ చంద్రబాబు మీ లోకేష్ బాబు పని చేస్తే బాగుంటుంది... చంద్రబాబు కేవలం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు అనే విషయం సామాజిక వర్గం మరిచిపోకూడదు
పవన్ గారి లాగా పనిచేయడం అందరు నేర్చుకోవాలి
రేయ్ రాష్ట్రంలో చిన్నపిల్లలను రేప్ చేసి సంపుతున్నారురా అక్కడికి వెళ్లి అడగమనురా మీరు ముఖ్యమంత్రి రాయితో కొట్టినప్పుడు లేదా అహంకారం , ఎంపిపి వాళ్ల రూం కీస్ ఎందు కివ్వరు
ధన్యవాదములు పోలీసు వారికి
కూటమి ప్రభుత్వం లో పోలీస్ వ్యవస్థ కి ఫుల్ పవర్ వచ్చినట్టు ఉన్నాయి
అంకుశం సినిమా గుర్తుకు వస్తున్నది. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఇపుడు పోలీసులకు విలువ పెరుగుతుంది
జై జనసేన
జై జనసేన 🙏 సూపర్ 👌🇮🇳💯🙏
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు .. కీ తప్పకుండా కేంద్రం నుంచి
హై సెక్యూరిటీ 💯👈 పెంచాలి 🇮🇳🙏
💯👍
పవన్ కళ్యాణ్ గారు మీరు మా ప్రాణం మీ పరిపాలన మాకు బాగా నచ్చింది ❤ మీ పరిపాలన కొనసాగించండి 🌹🎉
పవన్ కళ్యాణ్ గారు మనలో మనిషే. కానీ మనకి ఆయనకి ఉన్న తేడా ఏమిటంటే ధర్మాన్ని అనుసరించడం. ధర్మంగా ఉండే వాడికి హాని కలిగించే వాళ్ళు ఎక్కువగా పుట్టుకొస్తారు. కళ్యాణ్ గారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనందరి బాధ్యత.
పోలీస్ అనేటి ఇలా ఉండాలి ఉద్యోగం లోకి వచ్చినప్పుడే ప్రాణం కంటే భాద్యత ఎక్కువ అనే భావము ఉండాలి సూపర్ పోలీస్ శతకోటి వందనాలు
Noru. Muyyara.... E. V. M.... Tamparing
@@rameshraju1643Nuvvu ekkada em chestunav ra paytm 😂😂
ఈ నోటి దురదే వాడి దూల తీర్చింది..2019 లో ఈ వీ యం లు లేవా?@@rameshraju1643
@@Honey1452-z3r భయ్యా వాడు ఇంకా 2019 లోనే ఉన్నాడు. అందుకే e.v.m అనే భ్రమలో బ్రతుకుతున్నాడు😅
అప్పుడు ప్రభుత్వం లో ఉన్నది వైసిపి గవర్నమెంట్ ఏ కదా@@rameshraju1643
పోలీస్ very great work done.
Support పోలీస్
ఆ రౌడీ లాగా ప్రవర్తించిన ఎంపీపీ సుదర్శనరెడ్డి కాలర్ పట్టుకొని నడిపించిన ఆ పోలీస్ ఆఫీసర్ కీ గౌరవమైన ఉన్నతమైన పదవీ ప్రమోషన్ ఇచ్చి కూటమి govt . ఇవ్వాలి He is certainly apt to make Promotion from present position ❤ 👮
వీడు ఎంపీపీ కాదు బ్రో వీడి అమ్మ ఎంపీపీ.... వీడో చిల్లర వెదవ
ఒక న్యాయవాది కి ఇంకో న్యాయవాది సపోర్ట్ అని అనుకోకుండా కాలర్ పట్టుకుని అరెస్ట్ చేయమని చట్టం లో ఉందా? ప్రమోషన్ కాదు డిమోట్ కాకుంటే చాలు
@@advocatetvsubbareddy5247Oka adhi karini chithakottamani chattam lo undhi kadha sir
Mari govt employee ni caste peru tho dooshisthu kottadam a chattam lo undi sir @@advocatetvsubbareddy5247
Work lo vunna officer nu kottamani chattanlo vundha sir@@advocatetvsubbareddy5247
సూపర్. పోలీసు
జై పవన్ కళ్యాణ్ జీ జై పోలీస్ వారికి
గాలివీడు పోలీస్ వారికి అభినందనలు. 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
కూటమి ప్రభుత్వం లో పోలీస్ లకు మొలకలు వచ్చాయి పోలీస్ పవర్ చూపించండి జై హింద్
గ్రేట్ పోలీస్ 👌👌👌👌👌
జై పవన్ కళ్యాణ్ గారు జై జన సేన మీకు హ్యాట్సాఫ్ సార్
Jai పవన్ కళ్యాణ్ Jai janasena Jai పోలీసులు
జై ఆంధ్రప్రదేశ్ పోలీస్. 🔥🔥🔥🔥
ఆహుతి కాదు అంకుశం సినిమా సార్.. అయినా పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ ❤
ఒక్క గవర్మెంట్ ఉద్యోగి దెబ్బలు తగిలాయి అని పవన్కళ్యాణ్ వస్తాడు
జై జనసేన... జై జై
ఇదే విధంగా ఎస్కోబార్ గాడిని కూడా కాలర్ పట్టుకుని లాక్కెళితే చూడాలని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు Your Honour.
చాలా సాహసోపేతమైన నిర్ణయం, కాకపోతే మనందరం బాగుంటాం అధికారులు బలైపోతారు వారికి అండగా భవిష్యత్తులో నిలబడగలిగితే ఏ అధికారి అయిన నిజాయితీగా డ్యూటీ చేస్తారు
అంకుశం రిపోర్ట్ ఆన్ డ్యూటీ
ఎన్నీ ఇయర్స్ కి పోలీసులు తమ డ్యూటీ ని సక్రమంగా చేశారు❤❤
పోలీసు శాఖకు అభినందనలు
Excellent sir employees are government servents and mediators to public and government they impliment all government plans to public they are duty bounded persons they are doing their duty sincerely and all will give freedom and respect and allow them to do their duty freely. Thanks to our deputy CM.
ఆ పోలీస్ ఆఫీసర్ గారికి శతకోటి వందనాలు.
ఆ శ్రీనివాసుడు సర్వవిధములా అండ నుండు గాక.
ధర్మమును ఉద్ధరించుటకు ఇలాంటి పోలీసు ఆఫీసర్స్కుకు సుదర్శన చక్రం ప్రసాదించాలి.
శ్రీ వేంకటేశాయ నమః.
సార్ వంశి గారు మరో అంకుశాన్ని. గుర్తు చేశారు సార్ జై పవన్ కళ్యాణ్🎉🎉🎉🎉
కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచింది ఇలాంటి స్మార్ట్ యాక్షన్ కోసమే. ఎందుకో చంద్రబాబు గారు రియాక్షన్ మాకు నచ్చడం లేదు
Yes..
Athanu too much soft ga behave chesthunaru soft ga unte people ki happiness evvalemu
YES ABSOLUTELY...PAWAN KALYAN REACTING VERY WELL...CBN NOT DOING UPTO THE MARK...
@KakaniSubbu-on7qu not only this issue pk garu anni raise chesthunaru cbn garu danni soft corner tho deal chesthunaru correct kadu
Super police
శభాష్ సిఐ సర్
ఎ టు జడ్ మొత్తం ఆ దేశ ద్రోహుల గ్యాంగ్ సభ్యులందరినీ ఇలాగే లాక్కెళ్ళి బెండు తీయండి సర్!
🇮🇳🙏🙏🇮🇳🙏🕉️☦️☪️🙏maha న్యూస్ పవర్ స్టార్ జై 🇮🇳మెగాస్టార్ ఫ్యామిలీ 🇮🇳🙏🕉️☦️☪️🇮🇳🙏all the best 🇮🇳✊👋🥛
కూటమి ప్రభుత్వం పరిపాలనకు , గౌరవ పోలీసుశాఖ వారికి పెద్ద, పెద్ద సెల్యూట్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల వల్లే ఇది సాధ్యం
CI garu you are GREAT.
దౌర్జన్యం చేసిన వాడు ఎవడైనా పోలీసు అధికారులు ఇలాగే బుద్ధి చెప్పాలి...
పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వండి నీతి నిజాయితీగా న్యాయం కోసం సెటిల్మెంట్లు పెడతారు
All in one Minister Saab ❤
చంద్రబాబు గారు కూడా కఠినంగా వ్యవహరించాలి లేదా ముఖ్యమంత్రి స్థానం పవన్కళ్యాణ్ గారికివ్వండి
HOm Mantri
సుదర్శనరెడ్డి పై గత వైసీపీ గవర్నమెంట్ లొ మర్డర్ కేసుకుండావుంది అంట అన్నమయజిల్లా లాయర్లుకూడా నీరసనవ్యక్తం చేస్తున్నారు సార్
జై పవన్
యిదే Ap కూటమి సపోర్టర్ ఎక్సపెక్ట్ చేస్తున్నది
Very good decision by Sir Pawan Ji hats off TQ sir
Vamsi garu your analysis is right
Vamshi west n koduku
రాయలసీమలో నాకు తెలిసి ఒక్క టైంలొ ఉమెష్ చంద్ర గారు అలా ఉండే వారు అన్ని వినే వాడిని ఇప్పుడు ఇయనను చుసుతున గుడ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Pawan Kalyan 🔥🔥🔥🙏🙏🙏
Great Anna meeru namaste 🙏 Pawananna❤❤❤❤❤
ఇలాంటి పోలీసులు మనకు చాలా అవసరం.ఏనాయకుడైనా సరే ఇలా చేస్తే కటినంగ శిక్షా వేయాలి
Great Vamsi gaaru meeru namaste 🙏 👏 ❤❤❤❤❤
Hat's off 👏👏
పవన్ రావాలి పాలన మారాలి అన్న దానికి నిదర్శనం ఇది ప్రజలకు సేవ చేయటం ఎంత ముఖ్యమో నిజాయితీపరులైన అధికారులు నీ కాపాడటం కూడా అంతే ముఖ్యం సార్ మీకు
Super duper sir Jai janasena
Salute to that police officer
Great leader.Great words
Good police officer
Vamsi, garu, raju, garumi, analasis, gret, supar,, polis, variki, 🙏🙏🙏🙏🙏🙏🙏
India power full leader Pawan Kalyan sir 🙏🙏🙏🙏🙏🙏🙏
జై జనసేన ❤❤
సూపర్ పవన్ అన్న
Great Pawan......
జై శ్రీరాం జై పవన్ కళ్యాణ్ సర్...❤❤
Law and order correct ga undaali
Super 👌 👍 sir
సూపర్ సార్ 🙏🇮🇳
పోలీస్ కి హ్యాట్సాఫ్
Good leader Jai janasenani
Super police sir🎉🎉
పోలీసు డ్యూటీ బాగా చేస్తున్నారంటే,నాయకులు గుండె ధైర్యం చూసి,అండదండలు చూసి, మళ్ళీ,మళ్ళీ వాళ్ళనే మనం C.M లు గా ఏంచుకోవలసి వుంటుంది
Datis, pavan, annaya, jai, janasena,, m,, t,, m
BheemlaNayak treatment by AP DCM🔥🔥🔥🙏🙏🙏
Great leader ❤❤❤jai janasena ❤
Telangana lo ఒక్క పోలీస్ ను అయినా చూడాలి ఇలా సెల్యూట్ to A.p police
Hatsap police
Jai Janasena
పోలీసులు సూపర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai pspk jai janasena
ఒకక్కడికి తోలు వల్చివెయ్యాలి
Jai NDA Jai Pawan Vamsi Ghar Ki vandanalu
Super police 🔥🔥🔥🔥
Great Vamsi garu
Pavan Kalyan sir Fire OG
Supar. Anna. 🙏🙏🙏🙏🙏
Great pavan sir 🙏🙏🙏🙏
Artempt to murder వేసి 7 years ఏడు ఊచలు లెక్క పెట్టిస్తే సరి పోతుంది
ఉమేష్ చంద్ర గారు అలాగే చేశాడు రాజంపేట, కడపలో నిజాయితీ గా ఉండేవాడు. రాజశేఖరరెడ్డి నే ఎదురించిన వ్యక్తి హరిశ్చంద్రుడు లాంటి వారు 😢😢😢 అలాంటి వారు పవన్కళ్యాణ్ గారి హయాంలో ఉండాలి.
యథా ప్రభుత్వం తథా రక్షక భటులు.
❤❤❤ pspk
Sir officer is officer.
జై పవన్ కళ్యాణ్ జై జనసేన ❤️🙏
Super sir 🙏💐 police is very very great
అ పోలీస్ ఆఫీసర్ దైర్యం పవన్ కళ్యాణ్. నేను ఎలక్షన్స్ ముందు పవన్ రావాలి పాలన మారాలి అనే స్లోగన్ ని ఒక ఒక 10k సార్లు కామెంట్ చేశాను అది ఇప్పుడు నిజమైనది.
Good police 👌👌👍♥️💐💐💐💐🌹🙏
Where is manda Krishna madiga (home minister ki normal Pawan kalayan garu suggestion chepthe yedo ayipoyinattu buildup ichena nuvu ipudu meru yemi chesthunaru )
పవన్ గారు మీరు సూపర్ sir ❤
పవన్ అన్న పవర్ చుప్పించారు
JSPK sir home Minster thisukunte katha vere level untadi
Jai police
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా మీ చంద్రబాబు మీ లోకేష్ బాబు పని చేస్తే బాగుంటుంది... చంద్రబాబు కేవలం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు అనే విషయం సామాజిక వర్గం మరిచిపోకూడదు
BROTHER NI LANTTI VALLU INKKA 10 MANDHI UNTTAY NDA KOOTAMI SANKA NAKIPODHHI
వారి మధ్య భేద భావం కల్పించకుండా comments చేయండి. అందరూ బాగా పనిచేస్తున్నారు.
That is Police