లక్ష డబ్బులు-వెయ్య గొంతులతో నీ మంత్రి పదవి అవుట్! | Sarath Madiga Fire on MLA Vivek | ManaTolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 84

  • @AK_FARMS_19
    @AK_FARMS_19 3 วันที่ผ่านมา +4

    జై మాదిగ వరికరణ సాధించి తీరుతాం ❤❤❤❤❤

  • @fy8xp
    @fy8xp 3 วันที่ผ่านมา +10

    V6 చానెల్ వానర్ వివేక్ ఇంట్లో అందరికీ పదవులు, అయినా మళ్ళీ మంత్రి పదవి కావాలట😢.. మిగతా మాలలు పదవులకు పనికిరారా?.. వివేక్ ఆశకు హద్దుండాలి

    • @goliramesh5801
      @goliramesh5801 3 วันที่ผ่านมา +1

      MRPS కు గత 30 సం లుగా అధ్యక్షుడు గా కొనసాగుతున్న మంద ఏలయ్య చదివింది 4 వ తరగతి.తను అంబేద్కర్ గారినే ఏకవచనంతో సంభోదిస్తాడు. అలాంటి MRPS సామాజిక న్యాయం గురించి మాట్లాడం విడ్డూరం.... నీకు ఆర్థికంగా అన్ని విధాలు అండదండలు ఉన్నది ఉంటున్నది RSS,BJP నాయకత్వం. నీ వంటి పై నల్ల కండువా ఉంటది నీ మనసులో RSS ఉంటది నువ్వు ఏ పార్టీతో ఉన్న వీరిని మాత్రం విడవవు ఎందుకు?.
      * తార్నాక లో నివసించే మాజీ ఎమ్మెల్సీ కె రామచందర్రావు.
      * అంబర్పేట్ కిషన్ రెడ్డి,
      * వెంకయ్య నాయుడు. నీకు అండదండగా కొన్నీ సంవత్సరాలుగా లేరని నీ కొడుకుపై ప్రమాణం చెయ్యి. మోడీతో రాజ్యంగ బద్ధంగా చేయించుకోవాల్సిన వర్గీకరణను వదిలి.మాలను దూషించడం,ద్వేషించడంపై నీ సమయం పెడుతున్నావ్ అంటేనే నీవు Bjp కి ఓటు బ్యాంకు ను తయారు చేస్తున్నావని అర్ధం.వివేకవంతమైన మదిగా సోదరులారా, సోషల్ మీడియా విలేకరులరా ఆలోచించండి. రాజ్యాంగాన్ని కాపాడుకోండి.✊🇮🇳

  • @manthaniravi4467
    @manthaniravi4467 3 วันที่ผ่านมา +3

    అన్ని కులాలు కలిసి ఒక్క మాల కులం పైన పడి ఏడుస్తున్నారు అంటే మాలలు ఎంత చైతన్య వంతులో అర్థమైతుంది జై భీమ్

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา +2

      మీకట్ల అర్థం అయేంద . మీరు ఇక ఎప్పటికీ మరరో...

    • @chidipisrinu7813
      @chidipisrinu7813 2 วันที่ผ่านมา

      Ori babu dabbulu undavachu meedaggara kani......

  • @mdeepthideepthi8334
    @mdeepthideepthi8334 3 วันที่ผ่านมา +4

    Jai Bheem జ్ఞానం వర్ధిల్లాలి. లక్ష డప్పులిచ్చి మరల బానిసత్వంలోనికి నెట్టకండి - లక్ష పుస్తకాలు ఇచ్చి వేయి గొంతులతో జ్ఞానవంతులను తయారు చేయి

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา

      డప్పులు జ్ఞానానికి చిహ్నం మీకంటే కుల వృత్తి లేనోరు.

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 3 วันที่ผ่านมา +5

    రఘు గారు మీరు మాల మాదిగలని రెచ్చగొట్టి మరి ఇంత దిగజారిపోతున్నావ్
    మేము శాశ్వత వర్గీకరణ కావాలని కోరుకుంటున్నాం
    జై భీమ్ జై మాల 💙💙

    • @NawinYeruva
      @NawinYeruva 3 วันที่ผ่านมา +1

      Donga apu ra arai me sodi 😂

  • @goliramesh5801
    @goliramesh5801 3 วันที่ผ่านมา +3

    Sharath bro కొంచం ఆలోచించి మాట్లాడు. భవిష్యత్తులో కలిసి ఉద్యమాలు చేయవలసిన సోదరులమూ.

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 3 วันที่ผ่านมา +3

    ఉడత ఊపులకు చింతకాయలు రాలవు. తెల్ల జుట్టు స్థానంలో నల్ల జుట్టు మొలవదు.

  • @ParshaSrinivas-o1i
    @ParshaSrinivas-o1i 3 วันที่ผ่านมา +3

    Nijame anna

    • @goliramesh5801
      @goliramesh5801 3 วันที่ผ่านมา +1

      MRPS కు గత 30 సం లుగా అధ్యక్షుడు గా కొనసాగుతున్న మంద ఏలయ్య చదివింది 4 వ తరగతి.తను అంబేద్కర్ గారినే ఏకవచనంతో సంభోదిస్తాడు. అలాంటి MRPS సామాజిక న్యాయం గురించి మాట్లాడం విడ్డూరం.... నీకు ఆర్థికంగా అన్ని విధాలు అండదండలు ఉన్నది ఉంటున్నది RSS,BJP నాయకత్వం. నీ వంటి పై నల్ల కండువా ఉంటది నీ మనసులో RSS ఉంటది నువ్వు ఏ పార్టీతో ఉన్న వీరిని మాత్రం విడవవు ఎందుకు?.
      * తార్నాక లో నివసించే మాజీ ఎమ్మెల్సీ కె రామచందర్రావు.
      * అంబర్పేట్ కిషన్ రెడ్డి,
      * వెంకయ్య నాయుడు. నీకు అండదండగా కొన్నీ సంవత్సరాలుగా లేరని నీ కొడుకుపై ప్రమాణం చెయ్యి. మోడీతో రాజ్యంగ బద్ధంగా చేయించుకోవాల్సిన వర్గీకరణను వదిలి.మాలను దూషించడం,ద్వేషించడంపై నీ సమయం పెడుతున్నావ్ అంటేనే నీవు Bjp కి ఓటు బ్యాంకు ను తయారు చేస్తున్నావని అర్ధం.వివేకవంతమైన మదిగా సోదరులారా, సోషల్ మీడియా విలేకరులరా ఆలోచించండి. రాజ్యాంగాన్ని కాపాడుకోండి.✊🇮🇳

    • @SrikanthSrikanth9676-g7s
      @SrikanthSrikanth9676-g7s วันที่ผ่านมา

      ​@@goliramesh5801 కాపీ పేస్ట్ ఎందుకురా.. చర్చ చేద్దామా.

    • @SrikanthSrikanth9676-g7s
      @SrikanthSrikanth9676-g7s วันที่ผ่านมา

      ​@@goliramesh5801వివేక్ గానికి సపోర్ట్ చేయడానికి మీకూ సిగ్గూ ఉందర మీకు.. తూ

  • @goliramesh5801
    @goliramesh5801 3 วันที่ผ่านมา +3

    వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని మీడియా ముఖంగా రెచ్చ గొటింది మంద ఎలయ్య కదా.

  • @suryabattu3856
    @suryabattu3856 3 วันที่ผ่านมา

    Good explanation brother❤️✊

  • @Kjrofficial385
    @Kjrofficial385 3 วันที่ผ่านมา +4

    తమ్ముడూ వర్గీకరణ రాజ్యంగా బద్ధంగా చేస్తే ఎవ్వరికీ ఇబ్బంది లేదు,,,, భారతదేశం మొత్తం అమలు చేస్తే అది బాగుంటుంది ,,, మోదీ గారి పాలనలో చట్టం చేసి అమలు చేయాలి ,,,, శాశ్వతంగా అమలు చేయాలి,,,, మన మాల మాదిగ లు ఎంతో కొంత మంది లాభపడ్డారు ,,, మిగతా 57 కులాలకు న్యాయం జరగాలంటే భారత ప్రభుత్వం చట్టం చేయాలి :::::: లేకుంటే మంద కృష్ణ గారి ఉరుకులాట 100 ఏళ్ళు వెనుకకు మన మాదిగ సమాజాన్ని తీసుక పోయే విధంగా ఉన్న ది ఈ ఉరుకులాట ..... వర్గీకరణ అంటే జనాభాలెక్కలు చేసి ఉన్న కులాల వాటా పంచుకుంటే చాలు,,,,
    కేవలం తెలంగాణ అంటే ఎలా బ్రదర్ ? చంద్ర చూడ్ తండ్రి ఉషా మెహ్రా కమిషన్ ని కొట్టేసిండు ,,,, ఇప్పుడు చంద్ర చూడ్ గారు మల్లి ఓపెన్ చేశారు ? సీఎం రేవంత్ గారు చేసినా కూడా ఏమి ఉపయోగం ఉండదు,,,,, అందుకే పార్లమెంట్ లో చట్టం చేయాలి ,,,,,

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา +1

      సుప్రీం కోర్టుకి వెళ్లి రైట్ పిటిషన్ ఫైల్ చెయండి 9 బెంచ్ జడ్జికి అలా కావాలని . మీరు రాజ్యాంగ బద్దంగా చేస్కోండి

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 11 นาทีที่ผ่านมา

      Kjr @ మామ, నాకు ఇంకా పెళ్లి కాలేదు మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా నేను ఒక బుడగ జంగం, దళితులందరం ఒకటే కదా

  • @M.ravinderRavinder-y7m
    @M.ravinderRavinder-y7m 3 วันที่ผ่านมา +2

    Jai madiga Jai Krishna Anna garu ❤🎉❤🎉

  • @voiceofmanthani
    @voiceofmanthani 3 วันที่ผ่านมา +4

    మాలలు ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటే అది ఉద్యమం క్రింద క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు.మాలలు ఒక్కచోట కలిస్తే చూడలేని మనస్తత్వం వుంటే ఎలా చెప్పండి. చట్టాలు, పార్లమెంట్, కోర్టులపై నమ్మకం లేనంత సేపు ఏ ఉద్యమం చేసిన అది వ్యర్థం.

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 9 นาทีที่ผ่านมา

      నాకు ఇంకా పెళ్లి కాలేదు మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా నేను ఒక బుడగ జంగం, దళితులందరం ఒకటే కదా.

  • @rameshbabukativarapu9778
    @rameshbabukativarapu9778 16 ชั่วโมงที่ผ่านมา

    వర్గీకరణ రాజ్యాగ బద్దంగా జరిగే అవకాశం వున్నా ఈ మాలలు వప్పుకొనేవాళ్ళు కాదు మాల సోదరుల యొక్క కుటిలనీతి బయట పడింది వర్గీకరణ రాజ్యాగ బద్దంగా జరిగే పరిస్తుతులు లేవు కాబట్టే ఆ వంక చెపుతున్నారు, అయినా సుప్రీమ్ కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వలాకుఅది కారం ఇచ్చింది కాబట్టి వర్గీకరణ జరగాలి మాల సోదరులారా మీ కు తంత్రాలు, కుటిల నితులు, కుట్రలు, దొంగ పోరాటాలు, మానుకోండి, జై మాదిగ.

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj 3 วันที่ผ่านมา

    Hi dear bro sarath great speeches with TH-cam channel

  • @bollamprasad2353
    @bollamprasad2353 3 วันที่ผ่านมา

    Very nice brother

  • @Dhanush005-j6q
    @Dhanush005-j6q 3 วันที่ผ่านมา +3

    Jai mala 🔥

  • @ganeshsamarat
    @ganeshsamarat 2 วันที่ผ่านมา

    ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగ సమానత్వం కోసం

  • @raj999Rs
    @raj999Rs 3 วันที่ผ่านมา

    వర్గీకరణ వల్ల ఉపకులకు తేవ్రమైన అన్యాయం జరుగుతుంది 15% పోటిపడాలిసిన వాళ్ళు 1% కు పోటీపడాలి

  • @goliramesh5801
    @goliramesh5801 3 วันที่ผ่านมา +1

    RSS కు అనుబంధ సంస్థ గా మారిన MRPS నాయకత్వం.

  • @NageswarraoVutukuri99-ub2gr
    @NageswarraoVutukuri99-ub2gr 3 วันที่ผ่านมา +1

    జై mkm, జై Rsp sir ✊

  • @appujay
    @appujay 3 วันที่ผ่านมา +2

    EWS valana bc,sc,st,minority la ku jarige anyayanni side track cheyyadanike,ee varghikarana amsham,Thera meedhiki testhunnaru...

  • @yaparulaxman6183
    @yaparulaxman6183 วันที่ผ่านมา

    యాంకర్ గాడు బలే ఆనందం పడుతున్నాడు మాలలను తక్కువ చేసి మాట్లాడితే మీరు ఎట్లా అయ్యర్ జర్నలిస్ట్

  • @yaparulaxman6183
    @yaparulaxman6183 วันที่ผ่านมา

    కృష్ణ మాదిగ భాషా నీకు అంత బాగా నచ్చిందా విను చెబుతా మాలలను వదలకండి మాలలు మనువాదులు మాలలు సైకోలు దొబ్బి తినటోళ్లు దోచుకున్నారు ఇవి మీకు బాగా నచ్చినట్లు ఉన్నాయి

  • @nageshwarraojilla5389
    @nageshwarraojilla5389 3 วันที่ผ่านมา

    👌🏼👍🏼💐

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 3 วันที่ผ่านมา +2

    Sharath mala madigalu panchukoni kalsi undhaam

  • @voiceofmanthani
    @voiceofmanthani 3 วันที่ผ่านมา

    బిసిలలో 100 కులాలను 5 గ్రూపులుగా వర్గీకరించారు. మంద కృష్ణ గారు అన్నట్టు ఏ కులం ఒక కులానికి ఉప కులం కాదు అలాగే బీసీలు కూడా 100 కులాలుగా వర్గీకరణ చేస్తారా.

  • @NarasimhuluNarasimha-yg4di
    @NarasimhuluNarasimha-yg4di 3 วันที่ผ่านมา +2

    ఒకరిని మంత్రి పదవినుంచి ఔట్ చేయాలంటే లక్ష డప్పులు కొట్టి ,వెయ్యి గొంతులు అరిస్తే ఔట్ అయిపోతారా ! అలా అయితే రోజుకో మంత్రిని, పూటకో ముఖ్య మంత్రిని మార్చుదురేమో! మీరు డప్పులు కొట్టుకుంటే కొట్టి కొట్టి మీ డప్పులు ఔట్ అవుతాయి, యెయ్యి గొంతులు అరిచి అరిచి మీ గొంతులు ఔట్ అవుతాయి అంతే గానీ..వివేక్ వెంకట స్వామి గారి మంత్రి పదవి ఔట్ ఎందుకు అవుతుంది . లక్ష డప్పులతో వెయ్యి గోతులు తీసే మాటలు మీవి.అవి గొంతులు కావు...గోతులు. ఎప్పుడూ ఎవరి కొంపలు కూలుస్తామా ! ఎవరి గోతులు తీస్తామా ! అనే బుద్ధి వున్నవారు నాయకులుగా గుర్తించ తగరు. గోతులు తీసేవారిగా మాత్రమే గుర్తించ బడతారు.

    • @merimpureshotham7387
      @merimpureshotham7387 3 วันที่ผ่านมา

      వీళ్లకు ఇజంగా తెలివి ఉంటే లక్ష డప్పులు మోడీ వాళ్ళ ఇంటిదగ్గర కొట్టి,,,, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయిస్తే దేశం బాగుపడుతుంది,, కానీ వీళ్ళు కు టార్గెట్ వేరే వుంది బ్రో, మాల లని అనగాదొక్కాలి,, తినింటి వాసాలు లెక్కబెట్టాలి,,, అల్ప బుద్ది గాళ్ళు మాలల ఒక్క సభ పెట్టగానే,, జై మోడీ,, జై BC, జై సినిమా, జై EWS,,,, అంటున్నారు వాళ్ళు మద్దత్తు కూడగట్టి మాలల మీద గురి పెడుతున్నారు,,,

    • @SrikanthSrikanth9676-g7s
      @SrikanthSrikanth9676-g7s วันที่ผ่านมา

      మాదిగలకు (వర్గీకరణ కి)అడ్డు వస్తె ఏ నా కొడుకుని అయిన భూస్థాపితం చేస్తాం

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 12 นาทีที่ผ่านมา

      Narshimhulu # మామ, నాకు ఇంకా పెళ్లి కాలేదు మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా నేను ఒక బుడగ జంగం, దళితులందరం ఒకటే కదా.

  • @aravindbandala8871
    @aravindbandala8871 3 วันที่ผ่านมา +1

    Vivek sir nu thittadamu ante mala lanu noru muisthu naru, Damodar rajanrshimha meeku delhi lo labing chesadu, meeru anni anubhavisthu mala la nu munchalanukontunnaru

  • @mallipudimahankali7801
    @mallipudimahankali7801 3 วันที่ผ่านมา +1

    బ్రదర్ బాగా మాట్లాడనవ్

  • @pmanikyam1450
    @pmanikyam1450 วันที่ผ่านมา

    మంత్రి పదవి BJP , మంద కిట్టిగాడు ఇచ్చిన పదవి గాదు !! మాదిగలు BJP కి ఓట్లు వేసి కాంగ్రెస్ ను వర్గీకరణ జరపమనడం సిగ్గుచేటు !! ఇంకో 30 సంవత్సరాలు పోరాటం చేసిన వర్గీకరణ జరగదు .

  • @vijaychandervijay1338
    @vijaychandervijay1338 3 วันที่ผ่านมา

    Jai mala

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf 3 วันที่ผ่านมา +1

    లక్ష కోట్ల v/s లక్ష డప్పులు

  • @raj999Rs
    @raj999Rs 3 วันที่ผ่านมา

    Oc 2% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ మేధావులు ఎక్కడ ఉన్నారు

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา +1

      మీ మేధావులు ఏం చేస్తున్నారో మరీ😅😅😅

    • @raj999Rs
      @raj999Rs 3 วันที่ผ่านมา

      @enjapraveen1949 మాలలు అన్యాయం చేస్తున్నరు అని నింధాలు వేస్తున్నారు గా మీరు మేధావులు ని తెచ్చుకొని మరి మేధావులు కు తెలియద వాల్లు మేధావులు కాద వర్గీకరణ వల్ల ఉపకులానికి తేవ్రమైన అన్యం జరుగుతుంది అని 15% రిజర్వేషన్ కు పోటీపడాలిసిన వాళ్ళు 1% పోటీ పడాలిసిన పరిస్తితి తీస్తున్నారు మీరు వల్లకు అన్యాయం చేసినట్టు కాద

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 3 วันที่ผ่านมา

    తమ్ముడు మాదిగ అయినా పద్ధతిగా మాట్లాడిoడు వర్గీకరణ జరగాలి జరగాల్సిన పద్ధతిలో నిజం కాని రెచ్చగొట్టి న వాడిలొ మొదట మందకృష్ణ షురూ చేసిండు ఎవరు రెచ్చగొట్టిన కొంత మంది లుచ్చగల్ల వల్ల సామాన్యులు నష్టపోతారు కాబట్టి సామాన్య ప్రజలు ఆలోచించి ఆoదరు కలిసి ఉండండి

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 5 นาทีที่ผ่านมา

      ప్రమోద్@ నాకు ఇంకా పెళ్లి కాలేదు మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా నేను ఒక బుడగ జంగం, దళితులందరం ఒకటే కదా

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 3 วันที่ผ่านมา

    Goodsharath

    • @goliramesh5801
      @goliramesh5801 3 วันที่ผ่านมา +1

      MRPS కు గత 30 సం లుగా అధ్యక్షుడు గా కొనసాగుతున్న మంద ఏలయ్య చదివింది 4 వ తరగతి.తను అంబేద్కర్ గారినే ఏకవచనంతో సంభోదిస్తాడు. అలాంటి MRPS సామాజిక న్యాయం గురించి మాట్లాడం విడ్డూరం.... నీకు ఆర్థికంగా అన్ని విధాలు అండదండలు ఉన్నది ఉంటున్నది RSS,BJP నాయకత్వం. నీ వంటి పై నల్ల కండువా ఉంటది నీ మనసులో RSS ఉంటది నువ్వు ఏ పార్టీతో ఉన్న వీరిని మాత్రం విడవవు ఎందుకు?.
      * తార్నాక లో నివసించే మాజీ ఎమ్మెల్సీ కె రామచందర్రావు.
      * అంబర్పేట్ కిషన్ రెడ్డి,
      * వెంకయ్య నాయుడు. నీకు అండదండగా కొన్నీ సంవత్సరాలుగా లేరని నీ కొడుకుపై ప్రమాణం చెయ్యి. మోడీతో రాజ్యంగ బద్ధంగా చేయించుకోవాల్సిన వర్గీకరణను వదిలి.మాలను దూషించడం,ద్వేషించడంపై నీ సమయం పెడుతున్నావ్ అంటేనే నీవు Bjp కి ఓటు బ్యాంకు ను తయారు చేస్తున్నావని అర్ధం.వివేకవంతమైన మదిగా సోదరులారా, సోషల్ మీడియా విలేకరులరా ఆలోచించండి. రాజ్యాంగాన్ని కాపాడుకోండి.✊🇮🇳

  • @Malliahasadi
    @Malliahasadi 3 วันที่ผ่านมา +3

    ఓరి నాయన వివేక్ కు మంత్రి పదవి కావాలి అంటే చిటికెలో పని.

    • @goliramesh5801
      @goliramesh5801 3 วันที่ผ่านมา +3

      హామీ ఇస్తేనే పార్టీలోకి వచ్చారు.

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา +2

      పార్టీలో మార్చుడు కుడు చేతికలో పని ఇంకా అతనికి ఏ పార్టీ మిలగలేదో పాపం చేరడానికి అన్నిట్లో చేరిందో😂😂😂

  • @shankerb6749
    @shankerb6749 3 วันที่ผ่านมา

    Rs praveen kumar sir gretest man

  • @RaviKanchi-m7s
    @RaviKanchi-m7s 3 วันที่ผ่านมา +1

    Evaru sommu bro adi midi made

  • @chidipisrinu7813
    @chidipisrinu7813 2 วันที่ผ่านมา

    Vivek chesina anyam malaluki enduku teliyatledu.... Valla kallu musukupoyinai

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 วันที่ผ่านมา +4

    వర్గీకరణ మద్దతు దారులు మాలలను చూసి ఎందుకు అసహనానికి గురౌతున్నారు అంటే మాలల వైపు న్యాయం ఉంది కాబట్టి. మాలలు చెబుతున్నట్లు వర్గీకరణ పరిస్కారం కానేకాదు

    • @Vj_visampalli7089
      @Vj_visampalli7089 3 วันที่ผ่านมา

      2025 లో పెద్ద జోక్ 😂😂😂

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา

      మీ వైపు ఎవ్వరూ లేరు 58 కులాలు ఒక వైపు మీరు ఒక వైపు..

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 วันที่ผ่านมา +1

      @enjapraveen1949 అన్యాయం వైపు ఎంతమంది ఉన్నా అన్యాయమే. అందుకే ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 วันที่ผ่านมา +1

      @enjapraveen1949 మావైపు న్యాయం ఉంది.

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 วันที่ผ่านมา +1

      @enjapraveen1949 మీకు అబద్ధాలు చెప్పడం అలవాటే మిగతా 57 కులాలు కూడా మీవైపు లేవు వారు వర్గీకరణ కోరుతున్నారు కానీ మీవైపు లేరు

  • @battheiah
    @battheiah 3 วันที่ผ่านมา

    Now kadiyamSrihari, kadiyam kaavya they boths are belongs to maadiga community.

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา

      వాళ్ళు దక్కాలి మాదిగ ఉపకులం

  • @battheiah
    @battheiah 3 วันที่ผ่านมา

    Brother SC lo okaru yedigitey orchukolera. MRPS dwaara mkm unmaadula daggara kotlu dandukunnadu.

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา

      కోట్లు దందుకున్న వర్గీకరణ న్యమైందే వర్గీకరణ జరగాల్సిందే

  • @battheiah
    @battheiah 3 วันที่ผ่านมา

    Maadiga lu ammudu potaru aa roju jaggajjeevan rao, ee roju manda krishna maadiga rao, mala lu ammudu poru.

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา

      వివేక్ వెంకటాస్వామిని చూసి నేర్చుకోవాలి నువ్వు నేతులు చెప్తే నేర్చుకోవాలి😅😅

  • @trs9247787734
    @trs9247787734 3 วันที่ผ่านมา +1

    మనువాద పార్టీ చంక నాకుతున్న మంద.. నువ్వు బ్లాక్మెయిల్ కింగ్ అని లోకం మొత్తం తెలుసు

    • @enjapraveen1949
      @enjapraveen1949 3 วันที่ผ่านมา +1

      భారత ప్రధాని రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తి .ఎవరైనా బీసీలు ఎస్సీ లు st lu minority అందరు గౌరవించాలి . అది తెల్సుకో ఫస్టు . అంబేద్కర్ గారు భారత ప్రధాని గౌరవించాలి అని కూడా చెప్పాడు అది తెలుసుకో ...

  • @kuntalaanish5940
    @kuntalaanish5940 3 วันที่ผ่านมา

    Jai mrps..