పడగ నీడ/డి. కామేశ్వరి గారు/1962లో ప్రచురింపబడిన కథ/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @jayasreeketharaju3700
    @jayasreeketharaju3700 6 หลายเดือนก่อน

    Story. Is excellent. Thank. You

  • @vanampallimadhavi9499
    @vanampallimadhavi9499 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది 👍కథ 👌మాస్టర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందం ఇచ్చింది స్టోరీ కి👏🤝🤗🎊🎉

  • @SRINIVASGOURAVARAM
    @SRINIVASGOURAVARAM 6 หลายเดือนก่อน +2

    Story chala bagundi madam

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 6 หลายเดือนก่อน

    Manishilo daagina asurunni chudagalagatam duk-ame yi kadhalovale chaalaa vaastavamgaa vundi miru chadavatam baagandi

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 6 หลายเดือนก่อน +1

    చాలా బాగుందండీ కధ లక్ష్మీ గారు 🎉🎉🎉

  • @skgowada2107
    @skgowada2107 6 หลายเดือนก่อน +1

    Bagundi story alanti varu mana madhyana vunnaru

  • @muralidharholla7699
    @muralidharholla7699 6 หลายเดือนก่อน +1

    Good story.
    I has become fan of your tone and stories.
    Thanks.

  • @arunakumari599
    @arunakumari599 6 หลายเดือนก่อน +1

    కథ అసంపూర్తిగా ఉంది.

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 6 หลายเดือนก่อน +1

    bagundi katha...

  • @premalathadevi5524
    @premalathadevi5524 6 หลายเดือนก่อน +2

    Correct peru pettaru story ki ,etuvanti vallu untaru andi.😊

  • @shivalingammashivama
    @shivalingammashivama 6 หลายเดือนก่อน +1

    Siper❤❤

  • @apparaopalaka1576
    @apparaopalaka1576 6 หลายเดือนก่อน +1

    కథ బాగుందమ్మా

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 6 หลายเดือนก่อน +8

    కామేశం ఇప్పుడు ఉన్న తీరు కి మాస్టర్ గారు బాధ పడుతున్నారు కాని చిన్న వయసు లో అతని మనసు పడ్డ బాధ ఆయనకి తెలిదా? తోటి వాళ్లని పోగుడుతుంటే గొప్ప వాడి కొడుకయినా పేదవాడి కొడుకయినా, మనసు దెబ్బ తింటుంది.
    అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య వివక్షత చూపితే ఎలా బాధ ఉంటుందో ఇది అంతే. కాని తన కోపం తీరినందుకు ఇక మీద మారు తాడని ఆసిదాం. రచయిత గారికి 🙏 లక్ష్మీ గారికి 🙏

    • @SRINIVASGOURAVARAM
      @SRINIVASGOURAVARAM 6 หลายเดือนก่อน +1

      Yevarayina bagupadalani cheputharu rachayithri garu cheppinatlu student ga vunnappude antha ahamkaaram ga vunnavaadiki manchi yela cheviki yekkuthundi

    • @lalithasureshsistla8726
      @lalithasureshsistla8726 6 หลายเดือนก่อน

      @@SRINIVASGOURAVARAM correct a. నేను మనసు గురించి బాధ మర్చిపోలేదు ఆ age లో అని చెప్పాను. అందరితో అలా ఉండడం లేదు కదా అప్పుడు దెబ్బ తిన్నది మర్చిపోలేక పోతున్నాడు. అందరి యందు అలా అహంకారం గా ఉంటే తప్పు.

    • @prabha1175
      @prabha1175 6 หลายเดือนก่อน

      Chaala bagundi katha👏👏

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 6 หลายเดือนก่อน +1

    kamasam lamte vallu eepu du vunnaru laxmi garu

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 6 หลายเดือนก่อน +2

    కథ చాలా బాగుంది

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 6 หลายเดือนก่อน +3

    యథాతథ జీవిత చిత్రణ - మాస్టారి అశక్తత, మనసును పిండేసే .... సుఖంగా ఉన్న ( ఒక రీతిలో ) మాస్టారి జీవనంలో అల్లకల్లోలం
    అద్భుతమైన కథ
    కానీ .... ఏదో మార్పు జరిగిపోయి, కామేశం మారిపోయి, సూర్యం జీవితాన్ని కూడా అందలం ఎక్కించి, మాస్టారికి సంతోషం కలిగించే చిత్రణ అయితే పాఠకులకు కూడా హమ్మయ్య అనిపించేది
    కానీ .... నిజాన్ని యథాతథంగా తీసుకోవాలి కదా ....
    డి. కామేశ్వరి గారికి 🙏
    కథని సెలక్షన్ చేసిన మీకు 🙏