Actress K.R. Vijaya Interview | ఆ రోజు ఎన్టీఆర్ కృష్ణుడి మేకప్ వేసుకుని వస్తుంటే నిల్చొని! TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ค. 2023
  • Actress K.R. Vijaya Exclusive Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Punnagai Arasi KR Vijaya. Indian Film Actress Deivanayaki alias K.R. Vijaya Talking about Sr NTR. #TeluguOne #KRVijaya #KRVijayaInterivew #100YearsofNTR #NTRCentenaryCelebrations #NTR #NandamuriTarakaRamarao #NTR100YearsBirthCelebrations #SrNTR #NTRMovies #NTRSongs #NTRCentenaryBirthCelebrations #SataJayanthiUtsavalu #ActressKRVijaya #KRVijayaLatestInterview #KRVijayaExclusiveInterview #CelebrityInterviews #LatestTeluguInterviews #TollywoodCelebrityInterviews #TeluguInterviews #TeluguCelebrityInterviews #TeluguOneInterviews
    Actress VJ Jayathi about Naa Friendhemo Pelli - • Actress VJ Jayathi Lat...
    Cinematographer P.G. Vinda Interview - • Cinematographer P.G. V...
    Actor Bellamkonda Ganesh Interview - • Actor Bellamkonda Gane...
    Music Director Raj LAST Interview - • Music Director Raj LAS...
    Diamond Ratna Babu Comments on Mohanbabu - • Director Diamond Ratna...
    Actor VJ Sunny about his Girlfriend - • Actor VJ Sunny Latest ...
    Anchor Syamala Lifestyle - • Anchor Syamala Latest ...
    Sr Actor Gummadi Daughter Sarada - • Gummadi Daughter Sarad...
    TDP Flag Designer Daughter Pilli Lalitha - • Pilli Lalitha Latest I...
    Producer Prasanna Kumar about Sobhan Babu - • Producer Prasanna Kuma...
    Mime Madhu about his French Wife - • Actor Mime Madhu Lates...
    Veteran Actress Roja Ramani about NTR - • Veteran Actress Roja R...
    Actor Edida Sriram Comments on Ali - • Actor Edida Sriram Lat...
  • บันเทิง

ความคิดเห็น • 74

  • @jaswanththammineni8579
    @jaswanththammineni8579 ปีที่แล้ว +39

    యన్. టిఆర్. అంటే ఒక వరపుత్రుడు. ఆయన మన తెలుగు గడ్డమీద జన్మించడం ఎంతో గర్వకారణం ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా కూడా పుట్టడు వుట్టబోడు. జోహార్ అన్నగారు.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i หลายเดือนก่อน +2

      Sollu makeup vesukunnaka yemi undadu chandalam ani. ANR. Cheppadu correct ga cheppadu

  • @rakingkingking
    @rakingkingking หลายเดือนก่อน +18

    అన్న శ్రీ ఎన్టీఆర్ మానవ రూపం లో శాపవశాత్తూ జన్మించిన ఒక దైవాంశ సంభూతుడు. జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగు వారి తెగువ, పౌరుషం, కఠోరమైన క్రమశిక్షణ, నిబద్ధత, నమ్మకం అనే పదాలకు సరిఅయిన అర్ధం చెప్పిన ఒక మహానుభావుడు, నిత్యకృషీవలుడు. జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్.

  • @mvrr2270
    @mvrr2270 ปีที่แล้ว +41

    శ్రీమతి కె.ఆర్.విజయ గారికి ధన్యవాదాలు❤❤❤❤
    జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤❤❤

  • @vijaybanu6616
    @vijaybanu6616 ปีที่แล้ว +40

    NTR గారు పేద ప్రజలకు దగ్గరగా వెళ్లి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో వచ్చి అన్ని అమకు చేశారు నిస్వార్థ రాజకీయ నాయకుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఏ మాత్రం రాజకీయాలు వాడుకోలేదు రాష్ట్రం అవమానాలు పడుతుంటే తెలుగు వారి సంస్క్రుతి గౌరవం కాపాడారు ఒక రకంగా అతని తరువాత ఎవ్వరూ ఇంత నిజాయితీ గా పాలించలేదు

    • @mudapakalakshmiviswanadhac6805
      @mudapakalakshmiviswanadhac6805 ปีที่แล้ว +3

      చక్కగా చెప్పారు

    • @rakingkingking
      @rakingkingking หลายเดือนก่อน +3

      అన్న శ్రీ ఎన్టీఆర్ మానవ రూపం లో శాపవశాత్తూ జన్మించిన ఒక దైవాంశ సంభూతుడు.

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 ปีที่แล้ว +41

    ఎన్టీఆర్ ఒక గొప్ప మహా మనీషి.

  • @rajuyadaw319
    @rajuyadaw319 หลายเดือนก่อน +8

    మీరు అది శక్తి వేషం లో నిజంగా అమ్మవారి లాగా ఉంటారు,అమ్మ గారు

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 ปีที่แล้ว +26

    Ntr grate man Indian number 1 hero super excellent hero jai ntr

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 29 วันที่ผ่านมา +5

    నాటికీ నేటికీ ఏనాటికీ రారాజు
    కారణజన్ముడు అన్నగారు ఒక్కడే! జోహార్ యన్. టీ. ఆర్!!

  • @savihas4708
    @savihas4708 ปีที่แล้ว +11

    Never before - Never after .Only one ..NTR

  • @Raoaudiocovers
    @Raoaudiocovers ปีที่แล้ว +12

    One of the most beautiful and talented actresses....

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 ปีที่แล้ว +15

    The great legenday forever శ్రీ ఎన్టీఆర్

  • @kaipa9982
    @kaipa9982 หลายเดือนก่อน +6

    పౌరాణిక దేవతాపాత్రలు రాక్షస పాత్రలకు ,, జానపద పాత్రలు కొరకు N.T. R. గారు ఎన్నో జన్మల పూర్వజన్మ.సుకృతం.. ఆహార్యం,సంభాషణ చాతుర్యం, వాక్కు,నడక,నటన, నాట్యం దర్శకత్వం, వీటిలో ప్రావీణ్యం సాధించిన మహానట సార్వ భౌముడు. N T. R గారు లాటి నటుడు మళ్ళీ రాడు, రాబోడు.. అటువంటి నటులు.. చూడలేము.వారి . పూర్వపు చిత్రాలు చూడటం తప్ప చేసేదిలేదు
    మహా నటీనటులు, మహాగాయకులు, సంగీతదర్శకులు, చిత్రదర్శకులు అందరు వారికీవారేసాటి...

  • @sivaramadityakarthikeya5032
    @sivaramadityakarthikeya5032 ปีที่แล้ว +11

    NTR God's gift in Telugu people

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 11 หลายเดือนก่อน +2

      భారతీయం మూర్తీభవించిన అద్బుతం ఎన్టీఆర్ 🙏🙏🙏

  • @srinivasujanapati765
    @srinivasujanapati765 ปีที่แล้ว +13

    NTR garu nizam gane krishnudu

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 ปีที่แล้ว +6

    That is N..T..R
    🙏🙏🙏

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 ปีที่แล้ว +23

    ఎవరైనా అంతే చేతులు ఎత్తి దండం పెడతారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

  • @goodmorning7307
    @goodmorning7307 ปีที่แล้ว +42

    అప్పుడు కృష్ణుడు గెటప్ లో NTR గారిని చూసి దండం పెట్టింది రేపటి రోజు అందరూ అలా చేస్తారనే కరాటే కళ్యాణి రాడాంటం చేస్తుంది

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna ปีที่แล้ว +3

      Neeku movies ki, bayata reality unna difference kanapadatleda boss..... ah time lo antha technology ledu, edho star image tho chusaru kani same adhe body tho ippudu srikrishna get vesthe evaraina chustara boss..... k leave about it that aside some time.....
      Oka god ki human get up ivvatam enthavaraku right cheppu. Asalu e interview enduku chesaru, enduku e heading tho chesaro kuda janalaki telusu ippudu prajalu idivarakati laaga kaadu, they are more clever..... entha aina ntr just a human being like all of us, maha ithe inko 50 years then after ntr ante evaro kuda appati latest prajalaki telidu. Kani bhagawan srikrishna.....! He is eternal, one of the trimurthy diety. Srushti antham taruvatha kuda unde vishnudev roopam. Alaanti aayanani oka common man tho polchatam crct kaadu.

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +6

      ఇప్పటి ప్రజలు నిజంగా తెలివైన వారు అయితే ఒక నేరస్తుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో బెట్టరు.

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna ปีที่แล้ว +1

      @@jagapathikakarlapudi3666
      Nijame boss paiga okasari kaadu 3 times chesam cm ga ah vedhavani. Monnati daaka kuda vadi name meeda tirupati police station lo FIR undi em chestam kaliyugam kada ilaanti nara roopa rakshadsudike votes vestunnaru janam.....
      Aina ikkada politics ki sambadham enti boss. Akkada post enti meeru matladedi enti.....🤦‍♂️

    • @sankarkumar2788
      @sankarkumar2788 ปีที่แล้ว

      కొందరికి NTR శ్రీక్రిష్ణ వేషంలో ఉంటే దేవుడిగా భావిస్తారు
      కాని కరాటే కల్యానికి, కరాటే ఆడి, ఆడీ కళ్ళు బైర్లు కమ్మి
      ఆ విగ్రహానికి శ్రీక్రిష్ణ getup లో కాకుండా ఏ getup లో ఉన్నా,
      NTR కాకుండా శ్రీక్రిష్ణ గా అవిడ కళ్లకు కనిపిస్తుంది

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna ปีที่แล้ว

      @@sankarkumar2788
      1st cmnt pettadam nerchuko boss appudu matladacchu ley.

  • @jkcreations1313
    @jkcreations1313 ปีที่แล้ว +6

    అభినయ సౌందర్య నిలయ కె.అర్.విజయ గారు

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 ปีที่แล้ว +9

    కారణజన్ముడు శ్రీ యన్ టి ఆర్

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +7

    మరోసారి శ్రీకృష్ణపాండవీయం సినిమా చూడండి. ఆద్యంతం రుక్మిణి(KR విజయ) నయనమనోహరమైన భంగిమలే కనిపిస్తాయి. ఇంక పాటలు, పద్యాల సంగతి చెప్పనవసరం లేదు. చెవుల తుప్పు వదిలి పోతుంది..

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 11 หลายเดือนก่อน +6

    నాటికి నేటికి రారాజు ఒక్కడే

  • @vijayav8957
    @vijayav8957 หลายเดือนก่อน +2

    ఈమె మొహం లో చక్కని గ్రేస్ వుంటధి.

  • @aggusbaby
    @aggusbaby 28 วันที่ผ่านมา +1

    Kr vijaya amma🙏❤️🙏

  • @madalanagaraju3003
    @madalanagaraju3003 8 หลายเดือนก่อน +2

    Johar anna garu❤

  • @user-ff3yh8sk6i
    @user-ff3yh8sk6i 11 หลายเดือนก่อน +2

    Jai ntr

  • @SURYAPRAKASH-xn2nn
    @SURYAPRAKASH-xn2nn ปีที่แล้ว +2

    Sir before sri krishna panda eeyam smt k.r.vijaya acted with senior NTR in paramanandayya shishyulu katha.

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 11 หลายเดือนก่อน +2

    Telugu language favourite politician only one man NTR...

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati หลายเดือนก่อน +1

    K. R.vijayagaaru sreekrishna paandaveeyam movie seans mee songs naa mobilelo download chesi daily chustu untaanu.bhalethammudu,paramaananda sisyulukadha,chustuntaanu.

  • @anuradhag3131
    @anuradhag3131 22 วันที่ผ่านมา +1

    కారణజన్ముడు మన అన్న గారు

  • @Damakaentertainment
    @Damakaentertainment 24 วันที่ผ่านมา

    As a politician I don't like NTR but as a actor he was unbelievable. And till now When I remember Krishna I get NTR imagine itself.

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 22 วันที่ผ่านมา

    ఎన్ టీ ఆర్. తెలుగు వారికీ కారణజన్ముడు. 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 18 วันที่ผ่านมา

    NTR is a legendary actor

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 ปีที่แล้ว +2

    JAI N.T.R GARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raoisrao5625
    @raoisrao5625 ปีที่แล้ว +3

    కే ఆర్‌ విజయ , యన్టీఆర్ గారి ద్విపాత్రాభినయ వినోదాత్మక చిత్రం , బి ఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన
    "భలే తమ్ముడు " చిత్రాన్ని మఱిచి పోయారు ?

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v หลายเดือนก่อน +1

    Jai jai jai N.T.R

  • @rajikoduri4662
    @rajikoduri4662 ปีที่แล้ว +3

    KR Vijaya legend.Vanta padakunda vuntatam baguntundi.

  • @derarajababu44
    @derarajababu44 17 วันที่ผ่านมา

    Legend NTR the unique one

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 ปีที่แล้ว +4

    Manusya repune dyvam ..ani antaru..kani devude manava rupam lo vachi devudu ante ramudu krishunudu Ela untaru ani peda badugu balaheena vargalu adukotani ki ee telugu rastram lo telugu variga putti telugu vadu goppatam ni Desam sari haddulu datinchina maha naikudu devudu mana Andhraki Anna Nanda muri Taraka Ramarao garu ayana ante Edo teliyani oka vybrection..NTR garu puttina punya boomi meda mana puttamu Anna oka garvam prati okka bharatiyudu lo cheppu ko gala hero political Lezend oke okkadu..NTR..💕💕💕💕💕💕💕💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @nadimi5959
    @nadimi5959 ปีที่แล้ว +14

    NTR mundu ee pilla kaki Karate Kalyani entha, cinimalu gathi levu kani NTR vigraham gurinchi porade nayakuralu ayindi

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 ปีที่แล้ว +1

      Dhani arrogance for. Attention

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna ปีที่แล้ว

      Arey maidanam karate kalyani eppudu aina ntr ni thakkuva chesi matladindha cheppu...., avida cheppedhe okate ntr ante ameki kuda fav hero ne. But they had some certainties boundaries. Human is always a human not god. Adi gurthu pettuko anthe kani guddilo mella laaga akkada matter telikunda cmnt chesthe ela.

  • @nirmalapothani2589
    @nirmalapothani2589 14 วันที่ผ่านมา

    దైవాంశసంభూతుడు శ్రీ ఎన్టీఎర్గారు
    ఆయనకి భారతరత్న ఇంకా ఇవ్వకపోవడం మన తెలుగు వారి దౌర్భాగ్యం

  • @sreenusreenu3273
    @sreenusreenu3273 3 หลายเดือนก่อน +1

    🙏🙏👍👍👌👌🇮🇳

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 ปีที่แล้ว +2

    Seen Full
    On 4-6-2023

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 14 วันที่ผ่านมา

    Paadaabhivandanamu cheyadagga mahanatudu ntr okkarey

  • @edifice4026
    @edifice4026 11 หลายเดือนก่อน +1

    Pls translate in Tamil

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 19 วันที่ผ่านมา

    Jai TDP Jai NTR

  • @user-vg7ml4qz2j
    @user-vg7ml4qz2j หลายเดือนก่อน +1

    N.T.R Divamsasambhuthudu

  • @venkateshashwala7353
    @venkateshashwala7353 ปีที่แล้ว +2

    YankarగారుRamarsoలుచాలామందిఉంటారుNtrగారుఅనండిntrఅంటేనేఅందరికిrespectగఉంటుంది

  • @deepakbn5800
    @deepakbn5800 ปีที่แล้ว +2

    Devudu Pedda NTR gaaru

  • @kondareddy8084
    @kondareddy8084 ปีที่แล้ว +6

    కారాటి కళ్యాణి గొడవ అంట వైస్సార్సీపీ కెసిఆర్ లవ్కలిపి ఆదిస్తున్న నాటకం, విగ్రహం పెట్టాలని ఆర్గనైజ్ చేస్తుంది తెరాస వాళ్లే, వద్దు అని గోడవ చేస్తుంది ఆ పార్టీ వాళ్ళే, దీన్ని వివాదం చేసి టీడీపీ నుంచి యాదవులు దూరం చేసి జగన్ కి హెల్ప్ చేయటానికి ప్లాన్, అంతా కుట్ర

    • @anandreddy9610
      @anandreddy9610 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు సోదర. కరాటే కళ్యాణి లాంటి పేటీమ్ ఆర్టిస్ట్లు చాలా మంది ముందు ముందు వస్తారు.

  • @n.s.vprasad7297
    @n.s.vprasad7297 20 วันที่ผ่านมา +1

    N t r అవతారపురుషుడైతే మీరు అమ్మవారు

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 ปีที่แล้ว +7

    కరటే కల్యాణికి కలాభిమానం లేదా

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 ปีที่แล้ว +1

      No

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna ปีที่แล้ว

      Ikkasa caste card enduku vacchindi boss. She fights endukante adi neeku kuda telusu aina meeru ila matladatam crct kaadu. Oka human ni human ga matrame chudandi dont expect beyond limits.

  • @chumadevi1083
    @chumadevi1083 ปีที่แล้ว +1

    Shudra rajakeeyalu chestunnaru deenilo kalyani 1 pavu

  • @chandraiahvelpula1623
    @chandraiahvelpula1623 ปีที่แล้ว +2

    Allahani, edi nee headinglaaga, NTR krishnudi getup pooja manidiramopetti poojachustunfaa, adugu.

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb ปีที่แล้ว +1

    అది ఈమెగారి స్వవిషయం
    అందులో విశేషం ఏముంది??

  • @kittu5251
    @kittu5251 ปีที่แล้ว +4

    అంతటి మహనుబావుడు రోడ్లపైపడి వెన్నుపోటు పోడిచాడని ఏడుస్తుంటే యాడకుపోయావమ్మా మహతల్లీ కనీసం నోరైనా విప్పలేదు .మీదంతా నటన

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว

      తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయిని చంపడం తప్పు అని నువ్వు ఒప్పుకుంటావా?

  • @chaituguk
    @chaituguk 28 วันที่ผ่านมา +1

    కలియుగ దేవుడు.