Ippudu manam matram a British lanjakoduku laki puttina adhe avinithi murder chese nayakulani vote ki dabbulu tisukoni gelipinche manam mana purvikula goppathanam kosam pigede vadu lanjaki puttina vaditho samanam
స్వతంత్ర దినోత్సవం రోజున ఈ చిత్రం చూడడం వలన నాకు ఏమి అర్థం అయింది ఏమిటి అంటే.... మనకి ఇంకా స్వతంత్రం రాలేదు అని భావించి వారు అంత ఈ చిత్రం చూస్తే మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో తెలుస్తుంది..😢😢😢
స్వాతంత్య్రం రావడానికి పూర్వం భారతీయుల జీవనం ఎంత ఘోరంగా ఉండేదో తెలిపే సాక్ష్యం ఈ చిత్రం..!! మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్క స్వాతంత్య్ర సమరయో ధునికి పాదాభివందనాలు.. వారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా జీవితం.. ఈ చిత్రంలోని ప్రతి సీన్ హృదయాన్ని బరువెక్కించింది...!!
మనం ఇప్పుడు ఇంత ఆడంబరంగా బతుకుతున్నాము అంటే మన పూర్వీకులు మనకోసం చేసిన ప్రాణత్యాగాలువాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మనకు ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని అందించారు కానీ ఇప్పుడు చూస్తేనేమో కుల పిచ్చి తో బతుకుతున్నారు ఇలాంటి సినిమాలు చూసా కైనా అందరం ఒకటే అని తెలుసుకోండి
బాలా గారికి చేతులెత్తి నమస్కరించాలిలాంటి ఒక సినిమా తీసినందుకు... చూసినంత సేపూ కళ్లలో నీరు తిరుగుతూనే ఉంది. ఇదే అనుభవం ఏడు తరాలు పుస్తకం చదువుతున్నప్పుడు కూడా నాకు ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా లో రెండవ భాగం మొదలైనప్పటి నుంచీ ప్రతీ సన్నివేశం ఎన్ని సార్లు మళ్లీ మళ్లీ చూసా...పాటలకు సాహిత్యం రాసిన చంద్రబోస్ మరియు వెన్నెల కంటి గార్లను ప్రత్యేకంగా అభినందించాలి... చివరి సన్నివేశంలో వచ్చే పాట అదో రకమైన ఫీల్ ను ఇచ్చింది. hatsoff to bala sir.. waiting for your future projects ....
సినిమా దర్శకులు నిజంగా చాల గ్రేట్ అండి.ఎప్పుడో మనకు స్వతంత్రం రాక మునుపు మన వారు అనుభవించిన అనేకానేనా దాష్టికాలలో అత్యంత ఘోరమైన బానిస బతుకులు కళ్ళకు కట్టినట్టు చేయించిన దర్శకులు,తమ పాత్రలకు జీవం పోసిన నటులకు చాల చాల ధన్యవాదములు.చాలా బాగుంది సినిమా.
మా నాన్న వాళ్ళు వారి అమ్మ కు ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు గత్తర రోగం మనిషలు కు వచ్చింది. మా తండ్రి వారి అమ్మ ను విజయవాడ లో క్రిష్ణనది వదిలి వచ్చండు. తెలంగాణ కు. వలసా వేల్లిన్నప్పుడు. 1920.సం"లోజరిగింది.
devudaaaaaa . . . . ఏం సినిమా బాలా సార్ ఇది . . ఇంత గొప్ప సినిమాకి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వలేదు , ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు , మంచి సినిమాలని అందరికీ తెలిసేలా కనీసం టీవీల్లో అయినా వేయండి . . . . Excellent direction and heart touching ending . . . ముఖ్యంగా అభాగ్యుల అవసరాన్ని , అవకాశాన్ని ఆసరా చేసుకొని కొన్ని మతాలు ఎలా వచ్చాయో కూడా చాలా అర్థవంతంగా చూపించారు . . . . Hats offffffffffff Bala sir . . . .
ఏమి సినిమా అండి ఇది మన మూలలను తెలియ చేశారు. ఆర్టిస్ట్ లంటే వీళ్ళండి. ఎవరూ ఊహించని కధలను ఎంచుకోవడంలో బాల గారిని మించిన వారు లేరు. మా మనసులు కదిలి కళ్లు చెమర్చాయి
Heart touching movie which showed the real pain our ancestors went through😢. Hats off to Bala sir for showing how the conversion mafia started their conversions which is still continuing in the world by targeting the weak. Don't know which type of persons disliked this movie. The person who disliked this movie is really not an Indian.
ఇది చిత్రం కాదు మన పూర్వీకుల జీవన ముఖచిత్రం, విదేశీయుల చేతిలో బలై పోయిన మన చారిత్రక సత్యం, ఇది గొప్ప కళాఖండం, ఎన్ని సార్లు చూసిన మళ్ళీ , మళ్ళీ చూడలనిపించే అత్యుత్తమ చిత్రం.
On 19th November 2021 International MENS Day, I watched this movie, ఈ సినిమా చూసినంత సేపు ఆ దొర దెగ్గర నుండి నేను ఎప్పుడు బైట పడతాన అనుకుంటూ ఉన్నాను సినిమా అయిపోయింది,
ఈ సినిమా చూసాక జీవితం మీద భయం పోయింది అన్నా..... ఈ ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను...స్వాతంత్ర్య ఊరికే రాలేదు...ఎంతో మంది ప్రాణాలు ఆర్పించి...మనకి జన్మనిచ్చారు.... మనిషిని మనిషి లా చూడండి.... జై హింద్
స్వతంత్రం రాలేదు బయ్యా.... తినే తిండి,మాట్లాడే బాషా,కట్టు,బొట్టు....చివరికి దేవుడిని కూడా మార్చేసి ఇక్కడే తిష్ట వేశారు తెల్ల దొరలు. మన లోనే ఇంకా ఉన్నారు
తెలుగులో ఏడుతరాలు(The Roots) ని తీస్తే ఇలా ఉంటుంది. దళారి చెప్పిన పరదేశపు ఎండమావులు ఇప్పటికీ , ఎప్పటికీ జనాలను లోబర్చుకొనే తుప్పుపట్టని ఆయుధాలు. Great Adoption of the Song "ఏ తీరున నను దయ జూచెదవో యినవంశోత్తమ రామా, నా తరమా భవసాగర మీదగ నళినదళేక్షణ రామా" మతమార్పిడులపై చక్కని వ్యంగ్యామైనశోకాస్త్రం. "Devotional దళారి" చక్కని పదం Music & Lyrics for this Song are heart touching. Climax was so realistic, no other climax would suits this movie. "దయామయులారా .." ఆ పదంలో ఘాడత : పిల్లికి చెలగాడం ఎలకకి ప్రాణసంకటంలాగే ఉంది. ఎంతో వ్రాయవచ్చు కానీ ఇంకా Climax ఫీల్ లో నే ఉన్నాను.
బాలా గారి అద్భుత దృశ్య కావ్యం అప్పటి అణిచివేత ,శ్రమ దోపిడీని ,క్రైస్తవ ప్రచారాన్ని, కళ్ళకు కట్టినట్టు చూపించారు wonderful work Bala sir every artist performance excellent Salute to Bala sir
ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన అద్భుతం మన పూర్వీకుల బతుకులు ఇలా ఉన్నాయా సినిమా చూసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు బాలా గారికి ధన్యవాదాలు
బానిసత్వపు బ్రతుకులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు... దయామయులారా అనే పదం మా గుండెల్ని పిండేసింది. సూపర్ మూవీ.... ఎటువంటి లోపాలు లేని మూవీ. డైరెక్టర్ గారికి దన్యవాదాలు.
మంచి సినిమా కదా.... చూడడానికి కొంచం ఓపిక ఉండాలి. ఇప్పుడున్న తరానికి మంచి డాన్సులు, ఫైట్స్,యాక్టింగ్, అందమైన లొకేషన్స్ లాంటివి ఉంటే సినిమా బాగుంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమో ఉండవు,,,,కానీ నిజమైన కథ, స్వచ్ఛమైన ప్రేమా, బానిస బతుకులు ఉంటాయి....ఇలాంటి సినిమాలు తీసినందుకు బాల గారికి ఒక్క సెల్యూట్....
I cried a lot......banisa bathuku artham ee cinema.....idi chusi manam ippudu anubhavistunna swecha vayuvulaku value thelustundi.......really present generation are blessed....valla thaygalu, bhadalu manaku darini rupondichayi.....hats off to director
I watched this movie in Tamil I was speechless Bala definitely we are proud of you we want you to keep on making movies like this May god bless you :) My favorite movie is Nene Devudni ( Naan Kadavul )
Varakavi Vidyadhar Raju I have seen some of ur post on bala where I noticed you seem to be a great fan of him..if u have time pls watch "thaarai thappattai"...he showed the darkness of an artist who performs "karagattam"...once upon a time it's most respected art form...when time goes on it started declining...they use double meaning words to pull audience nowadays...2nd half is very painful...bgm and 2 songs were marvellous in which "paararuvaaya" is ultimate...that song is a part of tamil literature "thiruvasagam" which had composed by raja sir...if u close ur eyes and listen to that song u will feel heaven...whenever u have time pls listen to complete "thiruvasagam" composed by raja sir...u literally feel soul touches u...
చాలా చాలా బాగుంది సినీమా! మన పూర్వీకులను గుర్తు చేస్తూ... చూస్తున్నంత సేపు కంటనీరు ఆగకుండా...ధన్యవాదములు బాల గారు!! కానీ...చిన్న సంతోషకరమైన ముగింపు ఇవ్వొచ్చుగా మా ఆనందం కోసం.... 😂😂
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సినిమా చూస్తే నా జీవితంలో ఇప్పటిదాకా ఒక్కసారి కుడా ఇలాంటి సినిమా చూడలేదు హ్యాట్సాఫ్ ఈ సినిమా కోసం కస్టపడినవారికందరికి నా ధన్యవాదములు
కడుపు మాడి పిడికెడు అన్నం కోసం బతుకు జీవుడా అంటూ ఐనవాళ్ళని ఉన్న ఊరిని వదిలి paరాదేశానికి వెళ్లి మనుషుల రక్తాన్ని పీల్చే దళారీ జలగల దాహానికి బలైపోయిన పేద బతుకుల కన్నీటి గాధ Supperb..movie...
బానిస బతుకులు అంటే ఇలా ఉండేవి.. అని జరిగిన వాస్తవ జీవితాలను.. ఈ తరం యువతకు కళ్ళకు కట్టినట్టు చూపించిన... డైరెక్టర్ గారికి.. నటి నటులకు పాదాభివందనాలు 🙏🙏
National Award winning director BALA..Hats off to all Artists...Excellent Movie..Heart touching climax.. Mana mundu taram nijanga..GOPPAVAARU BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, ...........
@@naveenagunda9866we are very much happy with jersey , kanche , Rangastalam kinda Films.... E dark and absurd characterisation doesn't go well with all audience ( edupugottu cinemalu Bala vi anni anthey)
Leaving a comment to just say that this is an epic movie i watched so far. I can't say how badly i wanted a happy ending but.. truly an awesome movie which shows our ancient history. Lets us take a moment to appreciate the life we are living now. I mean the struggles the hurdles that we face on today's live do not stand anywhere infront of this kind of stories that the people were having. I mean I'm just glad for having this life right now. Okay I'm high in emotions o guess. But do watch this movie if you are here. Life will be a lot more easier I bet. I think the hidden motive in this movie or i would say the moral of this movie is to make you realise your freedom your rights. Thanks for reading. Live your best life ❤️❤️❤️
Movie చాలా బాగుంది. బాల sir సూపర్. బానిసత్వ బ్రతుకులు గురించి వినడమేగాని చూడలేదు. ఈ మూవీ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మత మార్పిడి గురించి ఇంకా బాగా చూపించారు. ఇలా మార్చరాన్నమాట హిందువుల్ని. Great😭
I still remember. When i watched this movie in theatre, the entire people in the back 4 to 5 rows stood up and clapped for minute carrying high emotions. Many have cried especially after the final dualogue by Atharva. Movie from the school of legendary BALA.
@@SaiKiran-ej9ez 1939 lo velaaru, 6 yrs ee movie lo chupincharu. Ante 1945 varaku. Meeru cheppinattuga 2,3 yrs British paalana lo untaru. Part 2 teestunnaro ledho marii!
Avunu E movie chusunapudu manam british varini tharimi the mana desam lo manaku swasantharam vachindi epudu manatho rajakiyanayukulu epudu adukuntunaru anduku ante otu akkunu vinyoga enchkovadam raka
సినిమా చాలా బాగుంది. అమాయకులైన మన పేద ప్రజల ధన, మాన, ప్రాణాలను ఎలా మోసం చేసి బ్రిటీష్ వారు, వారి ఎంగిలి కూటికి ఆశపడిన స్వార్ధపరులను గురించి చాలా బాగా సినిమాలో చూపించారు. మంచి సినిమాలను తప్పక ఆదరించే కళాభిమానులందరికి శతకోటి వందనాలు. 🙏🙏🙏
Feel good movie.. So sad.. Climax chala Baga chupincharu sir ,and second off chala intrasting ga undhi love this movie.. Tq Bala sir , and Elanti Hart taching movies inka meeru teeyalani korukunttunna ...
Its really a great movie, i havebeen waiting for this movie in telugu since 2years, now i got it, Thanks for Upload. i was saw this movie for 4shows in a day, so cried in theatre while watching. Bala Sir You are really Great.
My india This is my family’s contribution to our nation. This is where I come from. And as long as I’m breathing, I’ll never allow the hate-mongers to destroy the idea of a secular inclusive India which my family gave its entire life to protect & safeguard
Amooo ...bayam vesundi e movie chusuntte entho goppa goppa vallu mana Kosam chanipoye manaki "స్వాతంత్ర్యాన్ని " thechi vellaru meku chala chala కృతజ్ఞతలు.....❤😭😭😭🇮🇳🇮🇳🇮🇳 jai hind....i love my india.... ఇ సినిమా చుస్సె thelusundi ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నమో......❤😭🇮🇳😭🇮🇳😭
Ne amma Na kodaka anti cinema Motham super Kani aaa jathini gurinchi matladaru patalu padaru Na kodakallara avi lekunda move theyyalera Ra Nake kadhu Indian Ina prathi OKkariki taktham vudukuthundhi last lo
ఈ సినిమా చూశాక మనం ఎంత అదృష్టవంతులుమో అర్థమవుతుంది.పాపం మన పూర్వీకులు... ఎన్ని కష్టాలు అనుభవించారో😭😭😭.చివర లొ నాకైతే ఏడుపువచ్చింది.
Ippudu manam matram a British lanjakoduku laki puttina adhe avinithi murder chese nayakulani vote ki dabbulu tisukoni gelipinche manam mana purvikula goppathanam kosam pigede vadu lanjaki puttina vaditho samanam
True
Avunu anna
😊😊😮😊
😊😊😊😮😅😅
స్వతంత్ర దినోత్సవం రోజున ఈ చిత్రం చూడడం వలన నాకు ఏమి అర్థం అయింది ఏమిటి అంటే.... మనకి ఇంకా స్వతంత్రం రాలేదు అని భావించి వారు అంత ఈ చిత్రం చూస్తే మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో తెలుస్తుంది..😢😢😢
Nenu e year independence day ki 👍
@@vinaychintha4499 😜
@@mrss5756 movie bagundi bro chudandi 👍
@@vinaychintha4499 😊😊ok mawa
😥😥😥😥😥
వాళ్ళు నిజంగా నటించలేదు ..😭😭😭జీవించారు 🙏🙏😭😭😭😭
Nijamga bro..
Vallu jeevinchaladhu
Bala sir jeevinchela chesadu
స్వాతంత్య్రం రావడానికి పూర్వం భారతీయుల జీవనం ఎంత ఘోరంగా ఉండేదో తెలిపే సాక్ష్యం ఈ చిత్రం..!! మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్క స్వాతంత్య్ర సమరయో ధునికి పాదాభివందనాలు.. వారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా జీవితం.. ఈ చిత్రంలోని ప్రతి సీన్ హృదయాన్ని బరువెక్కించింది...!!
😭
మనం ఇప్పుడు ఇంత ఆడంబరంగా బతుకుతున్నాము అంటే మన పూర్వీకులు మనకోసం చేసిన ప్రాణత్యాగాలువాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మనకు ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని అందించారు కానీ ఇప్పుడు చూస్తేనేమో కుల పిచ్చి తో బతుకుతున్నారు ఇలాంటి సినిమాలు చూసా కైనా అందరం ఒకటే అని తెలుసుకోండి
Iam crying after saw this movie..🙏🙏🙏
Yes correct gaa cheparu 💯👍👌
E cenima chusaka manasu baruvekkindhandi
ఆ రోజుల్లో పరిస్థితులు బానిస బతుకులు ఏ విందగా ఉండేవో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమా లో నటించిన పనిచేసిన అందరికీ ధన్యవాదాలు🙏
నిజాన్ని నిర్భయంగా చూపిన బాల గారికి , పాత్రలకి ప్రాణం పోసిన నటి నటులకి , పాటలతో కన్నీలను పెట్టించిన గేయ రచయితలకి, గాయినిగాయకులకు మనసారా కళాభి వందనాలు 🙏🙏♥️♥️
ఈ సినిమా యొక్క సారాంశం ఏమిటంటే ఉన్న ఊరు ఎప్పటికీ మనను ఎంతో కడుపుల పెట్టుకొని చూసుకుంటుంది అన్నది సారాంశం
బాలా గారికి చేతులెత్తి నమస్కరించాలిలాంటి ఒక సినిమా తీసినందుకు... చూసినంత సేపూ కళ్లలో నీరు తిరుగుతూనే ఉంది. ఇదే అనుభవం ఏడు తరాలు పుస్తకం చదువుతున్నప్పుడు కూడా నాకు ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా లో రెండవ భాగం మొదలైనప్పటి నుంచీ ప్రతీ సన్నివేశం ఎన్ని సార్లు మళ్లీ మళ్లీ చూసా...పాటలకు సాహిత్యం రాసిన చంద్రబోస్ మరియు వెన్నెల కంటి గార్లను ప్రత్యేకంగా అభినందించాలి... చివరి సన్నివేశంలో వచ్చే పాట అదో రకమైన ఫీల్ ను ఇచ్చింది. hatsoff to bala sir.. waiting for your future projects ....
ఏడు తరాలు ప్రతి పేజీ కన్నిటీతో తడుస్తూ కదులుతుంది
ఏడు తరాలు ఈ పుస్తకం వివరాలు ఏమిటి. కథ ఏమీ ఎక్కడ దొరుకుతుంది. రచయిత ఎవరు వివరాలు తెలపండి
😭😭😭🙏🙏🙏
సినిమా దర్శకులు నిజంగా చాల గ్రేట్ అండి.ఎప్పుడో మనకు స్వతంత్రం రాక మునుపు మన వారు అనుభవించిన అనేకానేనా దాష్టికాలలో అత్యంత ఘోరమైన బానిస బతుకులు కళ్ళకు కట్టినట్టు చేయించిన దర్శకులు,తమ పాత్రలకు జీవం పోసిన నటులకు చాల చాల ధన్యవాదములు.చాలా బాగుంది సినిమా.
ఇలాంటి కథతీయాలంటె తమిళోడి తర్వాతే ఎవడైనా Great tamil writer👌👌.
Bochu lo tamilodu
Bharathiyudu
@@chennavenkatesh9157 Em ra gu balisinda
@@dgr3932 musukora raa
@@chennavenkatesh9157 M ra ni lolli
సారు చాల మంచి సినిమా తీశారు సారు మా పూర్వీకుల కష్టాలు మా కండ్లకు కటినటు దర్శకత్వం చేశారు ఇధులొ నటించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములు 🤝🤝🤝
మా నాన్న వాళ్ళు వారి అమ్మ కు ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు గత్తర రోగం మనిషలు కు వచ్చింది. మా తండ్రి వారి అమ్మ ను విజయవాడ లో క్రిష్ణనది వదిలి వచ్చండు. తెలంగాణ కు. వలసా వేల్లిన్నప్పుడు. 1920.సం"లోజరిగింది.
devudaaaaaa . . . . ఏం సినిమా బాలా సార్ ఇది . . ఇంత గొప్ప సినిమాకి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వలేదు , ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు , మంచి సినిమాలని అందరికీ తెలిసేలా కనీసం టీవీల్లో అయినా వేయండి . . . .
Excellent direction and heart touching ending . . .
ముఖ్యంగా అభాగ్యుల అవసరాన్ని , అవకాశాన్ని ఆసరా చేసుకొని కొన్ని మతాలు ఎలా వచ్చాయో కూడా చాలా అర్థవంతంగా చూపించారు . . . .
Hats offffffffffff Bala sir . . . .
ఏమి సినిమా అండి ఇది మన మూలలను తెలియ చేశారు. ఆర్టిస్ట్ లంటే వీళ్ళండి. ఎవరూ ఊహించని కధలను ఎంచుకోవడంలో బాల గారిని మించిన వారు లేరు. మా మనసులు కదిలి కళ్లు చెమర్చాయి
Avunu
Your correct
చాలచాలబాగుంది
Unna mathalu abhgyamaithe kotta mathalu vastai.. ravali kuda
ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎన్ని సార్లు ఇది సినిమా అని చెప్పిన నా మనసు అంగీకరించడం లేదు ఎంతసేపు ఇది నిజజీవితంలో జరిగే సంఘటన లానే భావిస్తుంది...
ఒక మంచి సినిమా ఇ సినిమా చుసి అందరు మన ముందు తరాలవరు ఎల మరిపొయరు అన్న విషయం తెలుస్తుంధి ఇంత మంచి సినిమా అందించినా బాల గారికి నా దన్యవదాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐
very good Film bala garu mesege good
Heart touching Bala sir
🙏
ఇది అసలు మూవీ ఏ కాదు రియల్ లైఫ్ లా ఉంది 🙏🙏😭😭😭
Yes
@@LakshmiDevi-pd3dk houna
Ye
😂😂
Heart touching movie which showed the real pain our ancestors went through😢. Hats off to Bala sir for showing how the conversion mafia started their conversions which is still continuing in the world by targeting the weak. Don't know which type of persons disliked this movie. The person who disliked this movie is really not an Indian.
E cinama chusina abimanuluga memu nijamaina askar award Balu gariki esthunnamu...... 😭😭😭😭 GOD OF "INDIAN DIRECTORS"
Super bro...
ఇది చిత్రం కాదు మన పూర్వీకుల జీవన ముఖచిత్రం, విదేశీయుల చేతిలో బలై పోయిన మన చారిత్రక సత్యం, ఇది గొప్ప కళాఖండం, ఎన్ని సార్లు చూసిన మళ్ళీ , మళ్ళీ చూడలనిపించే అత్యుత్తమ చిత్రం.
yes
Lakshmi Parvathi
Thank you
Yas
Barth ane nenu
ఈ సినిమా ని 2021 లో చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి...😍😍😍
Me 🙋ippuda chusthuna 15-7-2021
20 టైమ్స్ చూసా
25-08-2021
😥😥😥😥😥😥😥😥😥😥
On 19th November 2021 International MENS Day, I watched this movie, ఈ సినిమా చూసినంత సేపు ఆ దొర దెగ్గర నుండి నేను ఎప్పుడు బైట పడతాన అనుకుంటూ ఉన్నాను సినిమా అయిపోయింది,
ఈ సినిమా చూసాక జీవితం మీద భయం పోయింది అన్నా.....
ఈ ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను...స్వాతంత్ర్య ఊరికే రాలేదు...ఎంతో మంది ప్రాణాలు ఆర్పించి...మనకి జన్మనిచ్చారు....
మనిషిని మనిషి లా చూడండి....
జై హింద్
Kalyan Ram
స్వతంత్రం రాలేదు బయ్యా.... తినే తిండి,మాట్లాడే బాషా,కట్టు,బొట్టు....చివరికి దేవుడిని కూడా మార్చేసి ఇక్కడే తిష్ట వేశారు తెల్ల దొరలు. మన లోనే ఇంకా ఉన్నారు
@@roopas4451 idhi kuda nijame
Anna nuvvu super bro chala baga expalin chesaru anna keep it bro god bless you
Correct enka mana indialo swathanthram samanyalaki raladhu
తెలుగులో ఏడుతరాలు(The Roots) ని తీస్తే ఇలా ఉంటుంది.
దళారి చెప్పిన పరదేశపు ఎండమావులు ఇప్పటికీ , ఎప్పటికీ జనాలను లోబర్చుకొనే తుప్పుపట్టని ఆయుధాలు.
Great Adoption of the Song "ఏ తీరున నను దయ జూచెదవో యినవంశోత్తమ రామా, నా తరమా భవసాగర మీదగ నళినదళేక్షణ రామా"
మతమార్పిడులపై చక్కని వ్యంగ్యామైనశోకాస్త్రం. "Devotional దళారి" చక్కని పదం
Music & Lyrics for this Song are heart touching.
Climax was so realistic, no other climax would suits this movie.
"దయామయులారా .." ఆ పదంలో ఘాడత : పిల్లికి చెలగాడం ఎలకకి ప్రాణసంకటంలాగే ఉంది.
ఎంతో వ్రాయవచ్చు కానీ ఇంకా Climax ఫీల్ లో నే ఉన్నాను.
Yes the roots
ఈ లాంటి సినిమా తీయాలన్న చూడాలన్న దైర్యం కావాలి. బాల గారు మీకు శతకోటి ధన్యవాదాలు......
బాలా గారి అద్భుత దృశ్య కావ్యం
అప్పటి అణిచివేత ,శ్రమ దోపిడీని ,క్రైస్తవ ప్రచారాన్ని, కళ్ళకు కట్టినట్టు చూపించారు
wonderful work Bala sir every artist performance excellent
Salute to Bala sir
ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన అద్భుతం మన పూర్వీకుల బతుకులు ఇలా ఉన్నాయా సినిమా చూసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు బాలా గారికి ధన్యవాదాలు
ఇలాంటి సినిమా తీయాలంటే చాల తెలివి కావాలి 🙏బాల 𝐒𝐢𝐫 𝐭𝐡𝐚𝐧𝐤𝐬
ఈ సినిమా నాకు సమాజం లో ఎలా బ్రతకాలో నేర్పించింది thanks💕
బానిసత్వపు బ్రతుకులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు...
దయామయులారా అనే పదం మా గుండెల్ని పిండేసింది.
సూపర్ మూవీ....
ఎటువంటి లోపాలు లేని మూవీ.
డైరెక్టర్ గారికి దన్యవాదాలు.
Avunu sir super u re comment
Really great director and actors natinchadam kadu jeevincharu
Swatantram rakapothe mana paristithi enthe sir
Ekkada kuda matha pracarama enti edhi last lo doctor wine thagutundu cesava adhe dhaya ante
😭😭😭😭
పెళ్లిలో రాజు కి అన్నం పెట్టకుండా అవమానించడం చూస్తే ఏడుపు ఆగలేదు
Nijam bro
Same feeling
ఈ మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా బోరు అనేది లేకుండా చాలా బాగా తీశారు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను
మంచి సినిమా కదా.... చూడడానికి కొంచం ఓపిక ఉండాలి.
ఇప్పుడున్న తరానికి మంచి డాన్సులు, ఫైట్స్,యాక్టింగ్, అందమైన లొకేషన్స్ లాంటివి ఉంటే సినిమా బాగుంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమో ఉండవు,,,,కానీ నిజమైన కథ, స్వచ్ఛమైన ప్రేమా, బానిస బతుకులు ఉంటాయి....ఇలాంటి సినిమాలు తీసినందుకు బాల గారికి ఒక్క సెల్యూట్....
S nice movie
Nice movie 👌👌👌
Yes
@@ratnakumari8674 haaa..
Machi cinima madda lo cinima. Climax chi. ఆస్కార్స్ kadura అడుక్కు tene award ivvale a director na kodukki
My heart was melting....... my Tear's aren't stop while watching 😰😰😰😰😰
S
Your looking nice
I cried a lot......banisa bathuku artham ee cinema.....idi chusi manam ippudu anubhavistunna swecha vayuvulaku value thelustundi.......really present generation are blessed....valla thaygalu, bhadalu manaku darini rupondichayi.....hats off to director
ఇది సినిమా కాదు ఒక చరిత్ర ఊహ కి అందని నిజాలు
2024 lo kuda chusinavallu entha mandhi
I watched this movie in Tamil I was speechless Bala definitely we are proud of you we want you to keep on making movies like this May god bless you :) My favorite movie is Nene Devudni ( Naan Kadavul )
Varakavi Vidyadhar Raju I have seen some of ur post on bala where I noticed you seem to be a great fan of him..if u have time pls watch "thaarai thappattai"...he showed the darkness of an artist who performs "karagattam"...once upon a time it's most respected art form...when time goes on it started declining...they use double meaning words to pull audience nowadays...2nd half is very painful...bgm and 2 songs were marvellous in which "paararuvaaya" is ultimate...that song is a part of tamil literature "thiruvasagam" which had composed by raja sir...if u close ur eyes and listen to that song u will feel heaven...whenever u have time pls listen to complete "thiruvasagam" composed by raja sir...u literally feel soul touches u...
నిజంగా రాజు నటన అద్భుతం.👍👍👍👌👌👌👌👌👏👏👏 👏👏.మరి ఆ పెళ్లిలో చనిపోయిన ముసలోడిని ఎవరూ చూడలేదా.👈👈👈👈👈😐😐😐
Avunu naaku kids are doubt bro
పెళ్ళిలో రాజు కి అన్నం పెట్టకుండా అవమానిచ్చినపుడు... ఏడుపు ఆగలేదు... 😭😭😭
చాలా చాలా బాగుంది సినీమా!
మన పూర్వీకులను గుర్తు చేస్తూ...
చూస్తున్నంత సేపు కంటనీరు ఆగకుండా...ధన్యవాదములు బాల గారు!!
కానీ...చిన్న సంతోషకరమైన ముగింపు ఇవ్వొచ్చుగా మా ఆనందం కోసం....
😂😂
Raj kata Ainapudi అది జరిగిన కదా... దానిని మార్చలేము...మార్చకూడదు...
చీకటి మరుగున పడి నాశనం అయిన జీవితాలు ఎన్నో...
Tamil mvi bro valaki sad ending ishtam manaku happy endings ishtam...
फाइटर डब्लू डब्लू डब्लू डब्लू फाइट्स
biryani tini tiyyagaledu annadata ...neelantivadu...mejority people meela alochinchada valla manchi cenimalu ravadam ledu telugu industrylo
Raj kata Ainapudi
కనులకు కనిపించని ఆ నిజాని చాల బాగా చూపించారు బాల గారు మీకు మా వందనాలు
నేను ఈ మూవీని 2 సంవత్సరాల క్రితం చూశాను చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు చూశాను అప్పుడు కన్నా ఇప్పుడే బాగా అర్థమైంది ❤️
Best movie ever that I have watched...my tears are overflowing 😭😭because of emotional..all the actors and actresses 100% played their roles very well
It is Bala's film who brings the full potential of workers in his movies.
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సినిమా చూస్తే నా జీవితంలో ఇప్పటిదాకా ఒక్కసారి కుడా ఇలాంటి సినిమా చూడలేదు హ్యాట్సాఫ్ ఈ సినిమా కోసం కస్టపడినవారికందరికి నా ధన్యవాదములు
Hero Atharva acting next level❤️ pelli bojanalu scene and claimax edpinchestadu 😭😭😭 what a legendary actor 🙏🙏🙏 hats off❤️❤️🙏🙏🙏🙏
bala gariki oscar,nobel anni icchina
takkuvey annukune vallu like kottandi⭐⭐⭐⭐⭐🙏🙏👍👍👍👍
Antha darunamga himsincharu el anti bhanisatva brathukulu brathikaru okappudu Edi chusaka naku kannilu agaledu
Nobel is not for Movies
Babysvime
Yes
సినీరంగంలో నోబెల్ ఉండదు
కడుపు మాడి పిడికెడు అన్నం కోసం బతుకు జీవుడా అంటూ ఐనవాళ్ళని ఉన్న ఊరిని వదిలి paరాదేశానికి వెళ్లి మనుషుల రక్తాన్ని పీల్చే దళారీ జలగల దాహానికి బలైపోయిన పేద బతుకుల కన్నీటి గాధ
Supperb..movie...
Kandimalla Vijay
ippudu kuda ade situation undi
E movie chusi naku eadpu Vachindhi tv lo pampinchu super
Super movie
it is very super
బానిస బతుకులు అంటే ఇలా ఉండేవి.. అని జరిగిన వాస్తవ జీవితాలను.. ఈ తరం యువతకు కళ్ళకు కట్టినట్టు చూపించిన... డైరెక్టర్ గారికి.. నటి నటులకు పాదాభివందనాలు 🙏🙏
బాల సార్ మూవీస్ ఇష్టం వున్నా వాళ్ళ ఒక లైక్ వేసుకోండి...
So sad
I like real characters acting
ఏంబాబు ఈ సినిమా మాకు ఇవ్వడానికి ఇంత టైంపట్టిందా... చాలా అంటే చాలా.. థన్యవాదాలు.
ఇలాంటి సినిమా చూడడానికి చాలా ధైర్యం కావాలి . డైరక్టర్ సార్ కీ హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
Hatts off to tamil industry no one will accept this role in our side adharva was great actor nice movie from bala sir
it's not a story, it was real everyone expecting gud ending, but it's our India's past, how miserable our ancestors life.
Thanx BALA sir..
NR it is because lack of unity
ఈ సినిమా తీసిన వాళ్లకు నా హృదయపూర్వక నమస్కారం పూర్వీకులు ఎలా ఇబ్బందులు పడ్డారో ఈ సినిమా చూశాక తెలిసింది
ee movie choodalante nijamga chala guts undali.. 👏🙏
National Award winning director BALA..Hats off to all Artists...Excellent Movie..Heart touching climax..
Mana mundu taram nijanga..GOPPAVAARU
BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, BALA, ...........
తెలుగు హీరోలకు బాల గారు అవకాశం ఇవ్వాలాంతే అదృష్టం ఉండాలి
Story vinnaganey nenu ee movie ni chryyanu antaru mana telugu hero's worst mind-set 😏
@@naveenagunda9866we are very much happy with jersey , kanche , Rangastalam kinda Films.... E dark and absurd characterisation doesn't go well with all audience ( edupugottu cinemalu Bala vi anni anthey)
@@naveenagunda9866 telisthey cheppu ledantey calm vundu.... Adem oscars ki vellaley.....
A very daring director to show the spread of Christianity during british rule, every bharatiy should watch this movie, hatsoff BALA sir
Appatlo wife pramukyatha chala bagundi
BALA SIR salute
mee movies chala DANGER ga vuntayi.chudalante chala chala dhairyam kavali ......
Leaving a comment to just say that this is an epic movie i watched so far. I can't say how badly i wanted a happy ending but.. truly an awesome movie which shows our ancient history. Lets us take a moment to appreciate the life we are living now. I mean the struggles the hurdles that we face on today's live do not stand anywhere infront of this kind of stories that the people were having. I mean I'm just glad for having this life right now. Okay I'm high in emotions o guess. But do watch this movie if you are here. Life will be a lot more easier I bet. I think the hidden motive in this movie or i would say the moral of this movie is to make you realise your freedom your rights. Thanks for reading. Live your best life ❤️❤️❤️
Yess
thanks for the motivation
దక్షిణ భారతదేశంలో, ఆంధ్ర ప్రదేశ్ లో vizianagaram జిల్లా లో సాలూరు మాది, ఈ cinema nenu theatre lo chusa, I'm a big fan of director bala sir....
Nadhi srikakulam brotherr
Mi pakkane
Nenu kuda Chala peddha fan Bala sir kii
Hiiii
Super
Manidi palli. Madi. Bro
🙏🙏🙏👌👌👌
రంగమ్మా నరకం లోకి వచ్చావే....
I couldn't stop my tears 😥😥😥😥
Avunu amata ki chala adupu vachhindhi
Movie చాలా బాగుంది. బాల sir సూపర్. బానిసత్వ బ్రతుకులు గురించి వినడమేగాని చూడలేదు. ఈ మూవీ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మత మార్పిడి గురించి ఇంకా బాగా చూపించారు. ఇలా మార్చరాన్నమాట హిందువుల్ని. Great😭
ఇంక క్రైస్తవ మతం పెరిట మనం తెల్లవారి ఉచ్చుకు చిక్కుతునె ఉన్నం
కళ్ళలోంచి కన్నిల్లు తెప్పించిన మువి
ఇంత మంచి మూవి అందిచిన బాల గారికి వేల వేల దాన్యవాదలు
సూపర్ గుడ్ మూవీ 👌👌👌👌👌👌👌ఈ లాంటి సినిమాలు మల్లి మల్లి రావాలి కష్టం విలువ తెలిసిన వాళ్లు ఈ సినిమా తప్పక చూడాలి
🙏సూపర్ బాల సార్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు బాల సార్ సూపర్ గా తీసారు
Yas
ఈ.సినిమా చూడాలంటే చాలా ధైర్యం కావాలి
Best comment
Yes
yes your right climax scene goose bumps rangamma narakm loki vachi paddave ranagammaaaa
Yes
Dhairam andukura babu
ఈ సినిమా చూడాలి అంటే చాలా ధైర్యం కావాలి సినిమా డైరెక్టర్ గారికి 🙏🙏🙏
I still remember. When i watched this movie in theatre, the entire people in the back 4 to 5 rows stood up and clapped for minute carrying high emotions. Many have cried especially after the final dualogue by Atharva. Movie from the school of legendary BALA.
గల్ఫ్ దేశానికి వెళ్ళేవారికి నా.విన్నపం ఈ.సినిమాలో కష్టమే.బయట కష్టాలు ఈ.సినిమాలో అడవి గల్ఫ్.దేశంలో ఎడారి
కొమ్ముల మల్లేశ్వరరావు ulavacharu
avunu bro nuvv cheppandhi
కొమ్ముల మల్లేశ్వ
రరావు
కొమ్ముల మల్లేశ్వరరావు
Lockdown time lo(2020)chusina vallu oka like vesukondi
Like vesukoni em pekutuaa Ani bro
😭😭😭😭
Second wave lock down
Mr. Bala is the only Indian filmmaker who creates the unique and meaningful cinema & of course he only deserve Oscar.
Very heart touching movie,,, atharva and Dhansika screen presence was awesome :)
Thanks a lot Bala sir for bringing this in this generation
బానిస బతుకుల్ని కాదు బానిసగా మలచిన బతుకుల్ని బాగా చూపించినందుకు బాల గాలికి 🙏🙏
My tears arent stop😭😭
আমি মুভিটা দেখেছি আর কেঁদেছি
Hats off director,take love from Bangladesh
డైరెక్టర్ గారు part 2 తియ్యకండి రంగమ్మ వచ్చింది పాపం ఇంకెన్ని కష్టాలు ఉంటాయో 😭😭pearayya గాడు ఎం చేస్తాడనుకున్న మూవీ మాత్రం 👌👌👌
Ma ante oka 3years kastalu padtharu tharvatha manku swathanthram ochindhi Bro
@@SaiKiran-ej9ez 1939 lo velaaru, 6 yrs ee movie lo chupincharu. Ante 1945 varaku. Meeru cheppinattuga 2,3 yrs British paalana lo untaru. Part 2 teestunnaro ledho marii!
@@sudheer6655 e movie vachindi 2013 lo 2nd part emi ledhu
@@vallinandula9687 unna bagundadhu, adhi director mana imagination ki vadhilesaaru
సినిమా చూసాకా..చివరిలో చాలా ఏడుపు వచ్చింది...😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Believe me, every indian should watch this movie, dont know director and actors but their creativity is awesome... chala badakaram scene..
Are you sure that it is based on real incidents?
@@Phonetician_ yes completely yes
We got independence. We enjoy the freedom now. Thanks to all Freedom fighters. Bagath Singh, Subash Chandhra Bose, etc
Bjp vallu Freedom kosam poradara
Avunu E movie chusunapudu manam british varini tharimi the mana desam lo manaku swasantharam vachindi epudu manatho rajakiyanayukulu epudu adukuntunaru anduku ante otu akkunu vinyoga enchkovadam raka
hatsoff BALA.....
today we need 10 more BALAs in our film industry to stop the nonsense of commercial film making
Ippudu kuda ilane unte Ela uhinchukuntene chala bayam vesthundi .😭....... superb movie...
Heart touching movie. Each and every character gave 100 % best performance. Director bala sir hats off
Etu vanti movie tisii maa lantii kodarini bhada pettakandi raa babu
ఇది సినిమా కాదు అణిచి వేయబడా నిజ జీవితాలలు 🙏🙏🙏
సినిమా చాలా బాగుంది. అమాయకులైన మన పేద ప్రజల ధన, మాన, ప్రాణాలను ఎలా మోసం చేసి బ్రిటీష్ వారు, వారి ఎంగిలి కూటికి ఆశపడిన స్వార్ధపరులను గురించి చాలా బాగా సినిమాలో చూపించారు. మంచి సినిమాలను తప్పక ఆదరించే కళాభిమానులందరికి శతకోటి వందనాలు. 🙏🙏🙏
తనువుల ప్రాణం విడిచి వెళ్లే శవముల వల్లే..
శవములు కాలి రగిలి.. ఎగసే పొగమబ్బల్లే....
TRUE ACADEMY
Wow padaalu bagunnaai
ఈలాంటి సినిమాని అందించినందుకు బాల సర్ గారికి వందనాలు ఇది
E movie chushaka bala gariki fan ayypoya. Realistic cinema kavali bala sir movies best option movie ku nenu 10/10 rating estha
దేవుడా ఇటువంటి బ్రతుకులనుంచి సమస్థాని విడుదలకలిగించు తండ్రీ............
jesus ni andhuku poojinchalanukuntunnaro okkasari aalochinchandi
wow many many thanks for d person who uploaded dis movie i really love to watch bala movies waiting for dis frm long time
Feel good movie.. So sad.. Climax chala Baga chupincharu sir ,and second off chala intrasting ga undhi love this movie.. Tq Bala sir , and Elanti Hart taching movies inka meeru teeyalani korukunttunna ...
a salute to freedom fighters. Even cant imagine that horrible life.
సూపర్ మూవి.ఇలాంటి సినిమాలు ఇంక రావాలి. తియ్యాలని కోరుకుంటున్నాను
చివర లో బాగోలేదు
2023 లో ఈ సినిమా చూస్తున్నారా!...😊 అయితే ఒక like వేసుకోండి
2024 lo chusthunna
What a movie. I have no words. Adharva acting was another level......
Its really a great movie, i havebeen waiting for this movie in telugu since 2years, now i got it, Thanks for Upload.
i was saw this movie for 4shows in a day,
so cried in theatre while watching.
Bala Sir You are really Great.
Gun Suresh 4 shows in a day? physco.
Im Not Psyco, Just observed Bala Techniques as Natural.
Gun Suresh ..Telugu ah Tamil ah??
కామెంట్స్ చదివినప్పుడు ఏమో అనుకున్న కానీ ఈ సినిమా చూడాలంటే చాలా ధైర్యం కావాలి.. నేను చూడలేక పోయాను...బాలా గారు మీకో నమస్కారము....
Heart touching movie, naku bala sir movies chusty Chala happy ga untadii,Thanqu **""#BALA#""*sir
My india This is my family’s contribution to our nation. This is where I come from. And as long as I’m breathing, I’ll never allow the hate-mongers to destroy the idea of a secular inclusive India which my family gave its entire life to protect & safeguard
Amooo ...bayam vesundi e movie chusuntte entho goppa goppa vallu mana Kosam chanipoye manaki "స్వాతంత్ర్యాన్ని " thechi vellaru meku chala chala కృతజ్ఞతలు.....❤😭😭😭🇮🇳🇮🇳🇮🇳 jai hind....i love my india.... ఇ సినిమా చుస్సె thelusundi ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నమో......❤😭🇮🇳😭🇮🇳😭
మూవీ మీకు నచ్చితే లైక్ చేయండి
Sy
Enduku ra kojja like kodithey emmana cashback isthava ra cheppu saale
Movie loo content bagundhi
Ne amma Na kodaka anti cinema Motham super Kani aaa jathini gurinchi matladaru patalu padaru Na kodakallara avi lekunda move theyyalera Ra Nake kadhu Indian Ina prathi OKkariki taktham vudukuthundhi last lo
Suuper
wt a movie it is.really hatsoff to the director and each and every artist who had been part of the film.
సినిమా చాలా అద్భుతంగా ఉంది దర్శకుడికి ఇంకా నాటి నటులకి నా హృదయ పూర్వక నమస్కారం తెలియచేస్తున్నాము.
So sad 😭😭this film must get Oscar award butiful movie 👌👌🌠🙏🙏