#స్వామిరారశివలింగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 273

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 9 หลายเดือนก่อน +1

    సూపర్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  9 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @mahendarboddula396
    @mahendarboddula396 ปีที่แล้ว +21

    ఎన్ని జన్మల పుణ్యఫలం ఇంతటి మంచి కంఠం భక్తిభావం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +3

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @sravanbathoju6210
    @sravanbathoju6210 5 หลายเดือนก่อน +5

    ఏమని పొగడదను ఎంతని వర్ణించెదను నీ గాత్ర మధురిమని.. నేనంతటివాడన మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు🙏🙏

  • @satyampittala2350
    @satyampittala2350 10 หลายเดือนก่อน +4

    Enni saarlu vinnaa inkaa vinaalanipistundi ... Chaalaa bhaga padaru Anna.. Superb..

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @p.hemachandrareddykalepalli
    @p.hemachandrareddykalepalli 2 หลายเดือนก่อน +2

    మల్లారెడ్డి గారు అద్భుతం... ఓం శంకర

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @suryanarayanaTV
    @suryanarayanaTV ปีที่แล้ว +5

    చాలా బాగుంది.చాలా మధురముగా పాడుతున్నారు.భక్తికీ నిర్వచనాన్ని యిస్తున్నారు.తాలం వేసేవారు లయబద్దంగా ఒక్కరే తాలం వేయండి యింకా బాగుంటది.క్షమాపణలతో

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ సలహాకు చాలా సంతోషం అన్నగారు కానీ ఎవ్వరినీ వద్దు అనలేము అందరం కలసి భక్తితో ఉండటమే కదా మన సంప్రదాయం 🙏🙏🙏🙏

  • @parameshbegari3288
    @parameshbegari3288 3 หลายเดือนก่อน +2

    Adbutham❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 หลายเดือนก่อน +1

      Thanks for watching Anna garu 🙏🙏

  • @gnchari262
    @gnchari262 4 หลายเดือนก่อน +3

    👍మధురం అతిమధురం,🙏ఓం నమః శివాయ🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @nivarthibotla9407
    @nivarthibotla9407 6 วันที่ผ่านมา +1

    Exlent....padinaru

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 วันที่ผ่านมา +1

      Thanks for watching Anna garu 🙏🙏

  • @sudhakarbonala-rc1tp
    @sudhakarbonala-rc1tp 7 หลายเดือนก่อน +4

    100 times ki ekkuva marlu vini unta ..... Devuni chusinattuga untundi🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు జై శ్రీరామ్ 🙏🙏

  • @pmspms297
    @pmspms297 ปีที่แล้ว +14

    అన్న శివ భక్తి చూస్తుంటే ఎంతో మనసు సంతోషంగా ఉంది ❤❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @bharathyadav605
    @bharathyadav605 4 หลายเดือนก่อน +2

    first time vintunna elanti shivayya song. super ga undi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 หลายเดือนก่อน +1

      Thanks for watching Anna garu 🙏🙏

  • @thadagariramnayak7259
    @thadagariramnayak7259 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯💯💯

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @bhanuprakasha5906
    @bhanuprakasha5906 4 หลายเดือนก่อน +7

    ఆ శివయ్య దయ మీ పైన ఎప్పుడు ఉండు గాక

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 หลายเดือนก่อน +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @PoliceSangameshwar
    @PoliceSangameshwar 3 หลายเดือนก่อน +1

    🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 หลายเดือนก่อน +1

      Thanks for watching sir 🙏🙏

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 ปีที่แล้ว +9

    చాలా సంతోషం అన్న గారు మీ పాట అద్భుతం మీరు ఇలాగే ఎన్నో పాటలు పడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు నీ కోరుకుంటున్నాను

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      థాంక్యూ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @ashokkarne9147
    @ashokkarne9147 ปีที่แล้ว +5

    Super 👌

  • @kyadireddy7766
    @kyadireddy7766 3 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 หลายเดือนก่อน +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @ganeshb3683
    @ganeshb3683 ปีที่แล้ว +4

    అన్న మీరు సూపర్ అన్న చాలా బాగా పాడారు ఇలా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీకు సాటి ఎవరూ అన్నా ఈ ఛానల్ నెంబర్ ఇవ్వండి

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      Thanks Anna garu 🙏🙏98494 99336 రాజు సిరిపురం

  • @narsimhagadwala7750
    @narsimhagadwala7750 ปีที่แล้ว +11

    అన్న గారి పాటలు నేను చాలా విన్న అన్నగారు సూపర్గా పాడతారు జై శ్రీరామ్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

    • @SathyanarayaVadla
      @SathyanarayaVadla ปีที่แล้ว

      Na na

  • @KarneKurmaiah-id9lt
    @KarneKurmaiah-id9lt 4 หลายเดือนก่อน +1

    👌👌👌👍👍👍🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @PoliceSangameshwar
    @PoliceSangameshwar 5 หลายเดือนก่อน +3

    🌺🙏🙏🌺

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  5 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @vvenkatesh7791
    @vvenkatesh7791 4 หลายเดือนก่อน

    అన్నా మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత మంచి కంఠం మధురమైన పాట నీకు మా వందనాలు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇలాంటి మధురమైన పాటలు ఇంకెన్నో అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 หลายเดือนก่อน

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప జై సద్గురు 🙏🙏

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz ปีที่แล้ว +3

    ఆన్న అధ్బుతంగా పడుతున్నావు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @narsimuluthimmanagari1951
    @narsimuluthimmanagari1951 ปีที่แล้ว +7

    శుభసాయంత్రం అన్నగారు. మీయొక్క అమోఘమైన గానామృతం లో మమ్మల్ని తేలి ఆడించి నందుకు ఆ శివుని యొక్క కరుణాకటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని శివయ్య తో ప్రార్థన.🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      చాలా సంతోషం అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు 🙏🙏

  • @NoobGamer-fh9bn
    @NoobGamer-fh9bn ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏annagaru shivuni krupa andhari paina vunchugaakaa 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @shanaboinanarsimlu3826
    @shanaboinanarsimlu3826 2 หลายเดือนก่อน +1

    Aswom

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @madasuramana3798
    @madasuramana3798 14 วันที่ผ่านมา +1

    🕉️🙏🕉️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  5 วันที่ผ่านมา +1

      Thanks Anna garu 🙏🙏

  • @narenderb3689
    @narenderb3689 ปีที่แล้ว +1

    Verry verry super anna❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @julakantisaikumar668
    @julakantisaikumar668 ปีที่แล้ว +2

    Goose bumps confirm ....

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @Janardhankp
    @Janardhankp ปีที่แล้ว +1

    వావ్ అద్బుతం

  • @thimmayyanagaraju1078
    @thimmayyanagaraju1078 ปีที่แล้ว +1

    Ekkadunnarusir.merusupergapadaru❤🎉

  • @g.muraliking3950
    @g.muraliking3950 ปีที่แล้ว +1

    adbutham ga allapincharu super

  • @rajendramodukuri
    @rajendramodukuri 11 หลายเดือนก่อน +1

    Lyrics ela gurthupettukunaru wow wonder full🎉🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏

  • @gsantoskumar5022
    @gsantoskumar5022 ปีที่แล้ว +1

    ❤ u anna.exallent anna garu .chala adbutanga padaru anna.tabala super co membars also good

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @VAIBHAVDIGITALS-k3z
    @VAIBHAVDIGITALS-k3z ปีที่แล้ว +2

    tq raju gaaru chala bagundi malla reddy aana gariki danyavadalu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      చాలా సంతోషం అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @PoliVallurureddy
    @PoliVallurureddy ปีที่แล้ว +1

    Mallareddysangs.very.verygoodprofarmins

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @ediginareshgoudnaresh845
    @ediginareshgoudnaresh845 9 หลายเดือนก่อน +2

    Anna 🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  9 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @greetpost2165
    @greetpost2165 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @kusangiakash1068
    @kusangiakash1068 ปีที่แล้ว +1

    Super

  • @venkatakaramchedu5868
    @venkatakaramchedu5868 ปีที่แล้ว

    Meerandarini choostunte Prathamaganalu ani pistundi. 🙏
    Chaala bagundi. 🙏
    Mee Poorvajanma sukrutham adrushhtam. 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว

      అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 ปีที่แล้ว +2

    పాట అబ్దుతంగా పాడారు మేముకూడా ప్రతి మంగళ వారం శనివారం సోమవారం ఆంజనేయ స్వామి మందిరంలో మరియు శివాలయం లో భజనలు చేస్తాము ఆ భగవంతుడు ఆయువు ఆరోగ్యం మీకు ప్రసాదించాలని వేడుకుంటాన్నాను

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      చాలా సంతోషం అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు ఇలాగే అందరూ శ్రీ రామ నామ సంకీర్తన చేయాలని మా కోరిక 🙏🙏

  • @jaigurudatha4811
    @jaigurudatha4811 ปีที่แล้ว +1

    Mi kalmushamu leni Manasaku mi pata vintte devudu divinundi bhuviki vastadu anna 🛕🚩🙏💯🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ అన్న గారు 🙏🙏🙏🚩🚩🕉️
    రజుఅన్న మిరు సూపర్ అన్న అందరికీ ఛాన్స్ ఇస్తారు 🙏🙏🙏! పాట చాలా బాగుంది అన్న చాల బాగా పాడారు అన్న మిరు సూపర్ సూపర్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      తెలివి ఒక్కరి సొత్తు కాదు అన్నగారు ఒకరికంటే ఒకరు మహానుభావులు ఉంటారు మనం అందరితో పాటు కలుపుకొని ముందుకు సాగడం నేర్చుకుంటే చాలా సంతోషంగా ఉంటాము కుళ్ళు ఓర్వలేని తనం నేనే గొప్ప నాకే అన్ని తెలుసు అనుకునే బుద్ది భక్తిలో ఉండకూడదు అన్నగారు భక్తి అంటేనే నిజమైన ప్రేమ అందులో అన్ని లభిస్తాయి గురువులు మహాత్ములు చూపిన మార్గంలో పయనించే వారికి ఏమియు కోదువుండదు ఇది మా గురువు గారి వాక్కు ఈ విషయాలు మన అందరికోసం అన్నగారు 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

    • @KrishnaK-bs6mk
      @KrishnaK-bs6mk ปีที่แล้ว

      అవును అన్న నిజమే💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SivakumarSivakumar-r7i
    @SivakumarSivakumar-r7i 11 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్ ❤❤జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 หลายเดือนก่อน +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు జై శ్రీరామ్ 🙏🙏

  • @RajuKamalla
    @RajuKamalla ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడవు అన్న. నీవు ఇలాంటి పాటలు మరెన్నో పాడి మాకు వినిపించాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @gramugoud7962
    @gramugoud7962 ปีที่แล้ว +2

    Super 👌
    Chala baga padaru anna god bless you

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @jupallyvenkataiah5705
    @jupallyvenkataiah5705 ปีที่แล้ว +1

    good singer and best Bajana troop God bless you

  • @VarlachinnalahVarlaChinnalah
    @VarlachinnalahVarlaChinnalah 10 หลายเดือนก่อน +1

    Hi good 👍🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @reddysangameshwarreddy8805
    @reddysangameshwarreddy8805 ปีที่แล้ว +1

    Om namah sivaaya namah om

  • @gangadhar114
    @gangadhar114 11 หลายเดือนก่อน +1

    ఎంత మంచి పాట పాడేరు అన్నగారు ఈ పాట వింటే చాలా ఆనందం అనిపిస్తుంది చాలా సంతోషం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @gollarajashekar3583
    @gollarajashekar3583 ปีที่แล้ว +2

    Annaya chala supar ga padaru

  • @asritha6503
    @asritha6503 ปีที่แล้ว +1

    Jai Sri Ram Anna ❤🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      జై శ్రీరామ్ 🙏🙏

  • @polemoniramulu2801
    @polemoniramulu2801 ปีที่แล้ว +2

    Super super Anna singing

  • @sudarshanachary9055
    @sudarshanachary9055 ปีที่แล้ว +1

    Reddygaru bhagapadutunnaru bhagavatanugraham vundali

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @kammariyadhaveni8027
    @kammariyadhaveni8027 ปีที่แล้ว +2

    చాలాబాగుంది అన్నగారు 💐💐👌👌👌🌺🌺🌺

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @AnandareddyVontela
    @AnandareddyVontela ปีที่แล้ว +1

    Great brother

  • @gangadharyadav8854
    @gangadharyadav8854 7 หลายเดือนก่อน +1

    Super 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 ปีที่แล้ว +2

    Super Anna gaaru

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk ปีที่แล้ว +2

    అన్న ఇ పాట వింటే చాల సంతోషంగా అనిపిస్తోంది అన్న నిజంగా అన్న ఏంత సూపర్ అంటే మాటలో చెప్పలేను ఇప్పటి వరకు చాల సార్లు చూశాను అన్న పాట తను ఛాల సంతోషంగా పడుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      చాలా సంతోషం అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 ปีที่แล้ว +3

    Omenamashivy 🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +2

      ఓం నమః శివాయ 🙏🙏

  • @gvishnuvishnu3376
    @gvishnuvishnu3376 ปีที่แล้ว +1

    Supar song 👌👌💐💐👍🌹🌹

  • @muthyalanarsimulu7432
    @muthyalanarsimulu7432 10 หลายเดือนก่อน +1

    Om namah shivay 🚩🚩🛕🛕🛕🙏🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 หลายเดือนก่อน +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @mohangoudreddypally
    @mohangoudreddypally ปีที่แล้ว +2

    Aa Ha Abtutamu chala Bagundi.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @gangadhar114
    @gangadhar114 ปีที่แล้ว +1

    🙏🙏👌👌👌👌👌💐💐

  • @brahmanandamkammari3575
    @brahmanandamkammari3575 ปีที่แล้ว +1

    అద్బుతం

  • @h.anusujaanusuja1988
    @h.anusujaanusuja1988 ปีที่แล้ว +3

    సూపర్ చాలా సంతోషం అన్నయ్య పాట చాలా బాగున్నాయి జై గురుదేవ్🙏🙏🙏🙏🙏💐💐👌👌👌👌👌👌👍👍🎹🎤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      థాంక్యూ అక్కగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @vamshikrishna2612
    @vamshikrishna2612 ปีที่แล้ว

    Superb

  • @jagadeeshwarvemula6587
    @jagadeeshwarvemula6587 ปีที่แล้ว +1

    Super stile anna. Very good.

  • @spurthijaswanthi
    @spurthijaswanthi ปีที่แล้ว

    Anna super padaru🙏🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 7 หลายเดือนก่อน +1

    Adbhutham

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 หลายเดือนก่อน +1

      Thanks for watching sir 🙏🙏

  • @ManneShivaPrasadYadav
    @ManneShivaPrasadYadav ปีที่แล้ว +1

    Supar.anan

  • @malleshmadire7782
    @malleshmadire7782 ปีที่แล้ว +1

    Super anna🙏🙏🙏🙏🙏

  • @gangadhar114
    @gangadhar114 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏💐💐

  • @ShalagaidhanrajShalagaidhanraj
    @ShalagaidhanrajShalagaidhanraj 22 วันที่ผ่านมา

    శంకర పరమేశ్వర నీ లీలలు అపారం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  16 วันที่ผ่านมา

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @Amresh-nn1ew
    @Amresh-nn1ew 11 หลายเดือนก่อน +1

    Varadi datinchara sadgurudeva barme neevantira epata kavali mallareddi garu namaskaramulu

  • @narendarmudiraj5192
    @narendarmudiraj5192 9 หลายเดือนก่อน +1

    ఈ పాటని యూట్యూబ్ లో తాండూర్ వాళ్ళు చూశారా 🥰

  • @srinivasgoud5944
    @srinivasgoud5944 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏
    Singing, Tabla so nice, (excellent talented)

  • @manthaiahmatapathi2901
    @manthaiahmatapathi2901 ปีที่แล้ว

    మధురం మధురం నీ గానామృతం నీవు గంధర్వుడవే

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @spurthijaswanthi
    @spurthijaswanthi ปีที่แล้ว

    Jai sri ram 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว

      జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 ปีที่แล้ว +2

    Super

  • @kummarinagesh9075
    @kummarinagesh9075 ปีที่แล้ว +2

    🙏🙏👌💐

  • @ayyagallakankappa-ux7mf
    @ayyagallakankappa-ux7mf ปีที่แล้ว +1

    🎉supar.anna.garu

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi ปีที่แล้ว +2

    సూపర్ అన్న గారు 👌🏻👌🏻🚩🚩🙏🏻

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      థాంక్యూ శ్రావణ్🙏🙏

  • @shivapolakrishnaiahkrishna6155
    @shivapolakrishnaiahkrishna6155 หลายเดือนก่อน

    🎉

  • @kurumurthikumar9886
    @kurumurthikumar9886 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤super anna

  • @chandrashekarreddy4575
    @chandrashekarreddy4575 ปีที่แล้ว

    Supper supper

  • @padmalathabendhi1953
    @padmalathabendhi1953 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారండి

  • @prathapkamani5302
    @prathapkamani5302 ปีที่แล้ว +1

    Very nice Anna song good

  • @asritha6503
    @asritha6503 ปีที่แล้ว +1

    ఓం నమశ్శివాయ🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      ఓం నమః శివాయ థాంక్స్ 🙏🙏

  • @katnenarender
    @katnenarender ปีที่แล้ว +1

    అన్న సూపర్ 🙏

  • @sudarshangunda1356
    @sudarshangunda1356 ปีที่แล้ว +1

    Super పాట చాలా మంచి పాట పాడారు,

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @SuryaVenkatKV
    @SuryaVenkatKV 10 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా పాడారు. ఆ పరమ శివుని ఆశీస్సులు ఎల్లపుడు మీకు ఉంటాయి . ఈ పాట ఏ రాగము లో ఉంది సార్?

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🤝

  • @sudhakarbonala-rc1tp
    @sudhakarbonala-rc1tp 9 หลายเดือนก่อน +1

    Chala chala goppaga padaru, thank you entha clear ga record chesi upload chesinanduku 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  9 หลายเดือนก่อน +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv ปีที่แล้ว +1

    Verygood

  • @seenusreenivas1860
    @seenusreenivas1860 ปีที่แล้ว +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @RameshKummari-nn1ku
    @RameshKummari-nn1ku 7 หลายเดือนก่อน

    సూపర్ అన్న గారూ

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 หลายเดือนก่อน

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు మీకు 🙏🙏

  • @gopalreddyzoology1321
    @gopalreddyzoology1321 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు..super total team ...tq

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @ayyagallakankappa-ux7mf
    @ayyagallakankappa-ux7mf ปีที่แล้ว +1

    Supar

  • @SheshagiriGiridharam
    @SheshagiriGiridharam ปีที่แล้ว +1

    అద్భుతం.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  ปีที่แล้ว +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏