ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు.. | AP CS And DGP Explains About violence To EC |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు.. | AP CS And DGP Explains About violence To EC | @SakshiTV
    #ECRajivKumar #APPolling #APDGP #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

ความคิดเห็น • 62

  • @vijaykanakam794
    @vijaykanakam794 20 วันที่ผ่านมา +36

    ఇదంతా డిల్లీ లో వున్న బాబు కుట్ర కుతంత్రం ఇంకా చాలా చేస్తాడు మాయగాడు

  • @subhashpaul3583
    @subhashpaul3583 20 วันที่ผ่านมา +15

    ఇది 100%కరెక్ట్.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 20 วันที่ผ่านมา +18

    బి జె పి పార్టీ పురంధేశ్వరి వారం రోజుల ముందు అధికారులను మార్పించారు బాబు నాయుడు బ్యాచ్ ఇటువంటి పనులు చేయడంలో ఆరితేరి ఉన్నారు

    • @srinivas6325
      @srinivas6325 19 วันที่ผ่านมา

      పురూ కంటే పచ్ఛి రాజికీయ వ్యభిచారి దేశం లోనే కాదు ప్రపంచంలోనే ఉండరు కమ్మ కుల గజ్జి బిచ్.

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 20 วันที่ผ่านมา +14

    This is result of immature & illogical decisions by E.C.

  • @narreddiveerareddy3774
    @narreddiveerareddy3774 20 วันที่ผ่านมา +3

    ఎన్నికల టైంలో E.C. కూటమికి అనుకూలంగాచేసి ఈహింసలకు కారణమైంది E.C.నే.ఇంత చెత్తగా E.C.లు గతంలో ఎప్పుడూ చేయలేదు.నేరం వారిదే .

  • @arkreddy5060
    @arkreddy5060 19 วันที่ผ่านมา +2

    ఎలక్షన్ కమీషన్ ఇష్టానుసారంగా పోలీసు అధికారులను మార్చడంవల్లే ఈపరిస్థితి.దీనికి ECI/SEC పూర్తిబాధ్యతవహించాలి

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 20 วันที่ผ่านมา +3

    Counting varaku be careful and alert always 👏👏

  • @challachinnarao4140
    @challachinnarao4140 20 วันที่ผ่านมา +4

    EC కూటమి లో 4 పార్టీ నా?
    లేకపోతే పోలీస్ ఆఫీసుర్ లను బదిలి చేసి న జిల్లాలో యెందుకు జరిగింది ప్రజలు అంత వెర్రి పువ్వులు కాదు BJP,TDP ,EC అంతా ఒక్కటే

  • @bharathsarma2156
    @bharathsarma2156 20 วันที่ผ่านมา +1

    ఆశ్రిత పక్షపాతి అయిన మా రాముడు నిజంగా ఆంధ్రకు న్యాయం చేయాలని అనుకుంటే ఇక్కడ బాగా మంచి చేసిన ప్రభుత్వం నే గెలిపించాలి,,,అలాగే ఎవరైతే వ్యవస్థలను అడ్డుపెట్టి అడ్డగోలుగా రాజకీయాలు చేస్తారో వారికి నా శ్రీరాముడే గుణపాఠం చెప్పాలి,,,జై శ్రీరామ్,,,జై శ్రీరామ్,,,జై శ్రీరామ్....

  • @vrbhavirispeaks2035
    @vrbhavirispeaks2035 20 วันที่ผ่านมา +4

    First ee Chief Electoral Officer ni Transfer cheyandi, Then law and order comes under control.

  • @nizamuddinshaik8798
    @nizamuddinshaik8798 20 วันที่ผ่านมา +3

    Yes

  • @rabbybandila8937
    @rabbybandila8937 19 วันที่ผ่านมา +1

    ఇ.సి. బాధ్యత వహించి రాజీనామా చేయాలి.. ఇ.సి. అవినీతిపరుడు అని తేలిపోయింది.

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 19 วันที่ผ่านมา +1

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 20 วันที่ผ่านมา +2

    ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టుమార్టం నివేదికను అడిగింది

  • @battumohanrao4213
    @battumohanrao4213 20 วันที่ผ่านมา +3

    The new incumbent officers could not assess the ground realities of the areas so if old officers continued this might not be happened

  • @mruna-kj7ef
    @mruna-kj7ef 20 วันที่ผ่านมา +2

    Isn’t it EC to be summoned first? Why was EC exempted?

  • @agenesistech
    @agenesistech 20 วันที่ผ่านมา +6

    @vijaykanakam794 --You are correct, he is very dangerous person like modi.

  • @raoprakash877
    @raoprakash877 20 วันที่ผ่านมา +1

    ECI supported to TDP THIS IS REALLY

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 20 วันที่ผ่านมา +1

    Delhi lo press meet pettali 😮 India lo andariki theliyali😮😮

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 20 วันที่ผ่านมา +1

    Retired police observer involvement in all these incidents

  • @balakrishnaarikotla1572
    @balakrishnaarikotla1572 20 วันที่ผ่านมา +1

    👍🏻

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng 20 วันที่ผ่านมา +1

    June 4 tarvata enquiry cheyyavacha,,avakasam vunte chesi deniki karanam aina vallani bokkaloki toyyandi.

  • @user-ys1yj5tw4p
    @user-ys1yj5tw4p 20 วันที่ผ่านมา +4

    BJP vallaki thothulu

  • @viswanathareddy4784
    @viswanathareddy4784 20 วันที่ผ่านมา +2

    Some cunning observers also cheating cec very bad how pm modi ji reaction in this incident

  • @p.vvenkateswararao3443
    @p.vvenkateswararao3443 20 วันที่ผ่านมา +1

    EC should not be a puppet of NDA

  • @user-ys1yj5tw4p
    @user-ys1yj5tw4p 20 วันที่ผ่านมา +2

    CBN. BJP. Thothulu

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 18 วันที่ผ่านมา

    Purandhareswarini kuda question cheyyali.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 20 วันที่ผ่านมา +1

    Puru thandrini champina bidda 👍 inka prajalaku manchi yela chesthundi 💯😮😮

  • @raoprakash877
    @raoprakash877 20 วันที่ผ่านมา +1

    Worest condition of eco

  • @p.vvenkateswararao3443
    @p.vvenkateswararao3443 20 วันที่ผ่านมา +1

    EC itself is responsible for the violence after the elections.Police officials transferred by the EC obeying the NDA & Purandheswari. EC should realise that. Is an explanation of Jawahar Reddy needed for this.

  • @reddym2350
    @reddym2350 20 วันที่ผ่านมา +1

    When Election commission has in its wisdom changed the SP's just few days,the commission has to take the responsibility. The commission has been largely responsible for the fiasco. People seem to be suspicious of the way commission come under the pressure of the alliance partners,particularly the Bjp.
    Ramireddy

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 20 วันที่ผ่านมา +1

    Delhi lo press meet pettali 😮 India lo andariki theliyali😮😮 YCP leaders speed penchandi😮😮

  • @raoprakash877
    @raoprakash877 20 วันที่ผ่านมา +1

    Total ECO failure

  • @bhargavibhagi5311
    @bhargavibhagi5311 20 วันที่ผ่านมา +2

    Siggundali konchem aena ...police department ammudupoendi

  • @raoprakash877
    @raoprakash877 20 วันที่ผ่านมา +1

    EC go back to delhi

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 20 วันที่ผ่านมา +2

    First mistske by CEC,because it changed DGP without any reason,and now asking C.S,&DGP give explanation personally,but why don't the C.E.C talk w ith this officers by video conference.Because all the people know what is going on here.
    Some fellow coment against my coment, (first try to understand my coment..)
    )

  • @raoprakash877
    @raoprakash877 20 วันที่ผ่านมา +1

    DGP also alliance with tdp

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 20 วันที่ผ่านมา +1

    Gelava leka chala kutralu jarigayi

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 20 วันที่ผ่านมา +1

    Ec is part of kootami

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng 20 วันที่ผ่านมา

    Anta kulapichito chesinde edi anta.

  • @srinivasjaini9721
    @srinivasjaini9721 20 วันที่ผ่านมา

    బాబు మోడీ మహిమ పాపం జగన్ న్యాయానికి అన్యాయం జరిగింది అధికారంలో వున్న పార్టీ చేయాల్సినవి opposit పార్టీ చేయటం బాబు మహిమ

  • @chandrareddy7652
    @chandrareddy7652 20 วันที่ผ่านมา +1

    JUNE 04.2024 GOLDEN GOVERNING YSRCP ONCE MORE CHIEFMINISTER JAGEN MOHAN REDDY REDDYRAJULU IS MULTI CULTURAL AND SOCIAL WELFARE GOVERNING CHIEFMINISTER OF ANDHRAPRADESH IS COMMING 30YEARS YSRCP IS

  • @ravindraburre3366
    @ravindraburre3366 20 วันที่ผ่านมา

    13mundiethy vote koosum,Tharavathity khandakavarm

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 20 วันที่ผ่านมา

    Jagan gurinchi inquiry cheyinchataaniki pilchaaru wait cheyi jagan cheppinatlu CS cheyinchinatlu proofs vunnaai EC vadda