హేమసుందర్.....!!! నీకు వయసు 83 వచ్చినా బుద్ది పెరగలేదోయ్.... రాజనీకాంత్ ని పట్టుకొని "వాడు".. "వీడూ" అని పదే.. పదే అంటున్నావంటే నీకు అస్సలు బుద్దీ జ్ఞానం లేవనే అర్థం అవుతోంది. నీకు ఆయనతో ఎంత చనువున్నా పబ్లిక్ ఫోరమ్ లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం సంస్కారం అనేది ఏడ్చి చావాలి. ఆయన స్టేచర్ ఏంటి..?? నీ స్టేచర్ ఏంటి...?? మోహన్ బాబు కూడా అప్పుడప్పుడు అంటూవుంటాడు. ఏదో ఒకసారి అని వదిలేస్తాడు... పైగా మోహన్ బాబు కూడా తక్కువ వాడేమీ కాదు. నువ్వు చూస్తే కోనికిస్కా గొట్టాం గాడివి. అన్ని సార్లు "వాడు" అని అనకూడదు నాయనా హేమా... పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు.
Asalu neeku buddhi undha anta pedda natudini pattukuni a mata anadaniki ayana oka senior natudu pedda pedda charactersni poshichi avard pondina ayana vallu vallu artistlu ayanakante chinnavallu kabatti chanuvuga vadu veedu antaru neekenti badha ayana enta maryadaga cheputunnaru alanti ayananu bed ga coment chestava ayana age kyna maryada ichi matladand ayana okappudu pedda senior natudani marchipokandi
Nalaga yendaro maa chinnappudu. Chusanu, chaala istam aina actor. Chudaganr chaala happyga unfi. Nijam chepparu, sampadin hina. Vaadu sukhanga ఉన్నట్టు. Charitra lo లేదు. Manchi maata.
చక్కని అవగాహన తో.. మంచి నటునితో ఇంటర్వ్యూ చాలా బాగుంది..... ఇలాంటివి మరిన్ని కోరుకుంటూ 💞అర్జున్ (కార్టూనిస్ట్) న్యూ పాల్వంచ
Palvancha లో ఎక్కడ బ్రో... మాది ఇల్లందు
Very good interview. One of the very good actors Hema Sundar garu. Fine gentleman. 😇
పరిస్థితుల్లో ఒదిగి మనసును పువ్వులా ఉంచితే అతడే హేమసుందర్ 🎉
ప్రభుకి కూడ మంచి వ్యక్తిత్వం ఉండటం ఆనందదాయకం ❤
Prabhu gaaru this is your best interview so far........Hema sundar gaaru good actor. i liked his character in samsaram oka chadarangam
అద్భుతమైన నటులు శ్రీ హేమ సుందర్ గారు 🙏👏👌
Hema Sundar garitho interview chesaru meeku dhanyavadalu sir
Hema Sundar garini eemadhya serial shoot loo kalisanu chala manchi manishi chakkaga matladeru TQ.....Sir🙏
Pl continue such good persons interviews...Prabhu garu🎉
Nice interview
Excellent interview
His Pronunciation in movies is stunning...
Hemasundsr garu manchi manasunna manishi. Bari to interview 👌
ఈయనలో ఎక్కడో గరికపాటి నరసింహారావు గారి పోలికలు కనిపిస్తున్నాయి .. సర్రిగ్గా వాడుకుంటే ఆయన ప్రవచనాల క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ కి సరిపోతాడు ఈయన.
Nice
అదేంటి హెడ్డింగ్ లో హేమచందర్ అని పెట్టారు. కరెక్ట్ చేసుకోండి.
About RAJINIKANTH 34:00 minutes
There’s nothing he told. He gave respect to everyone including assistant director and light boy, but he wantedly showed disrespect to Rajinikanth.
Good interview
Great actor
సంసారం ఒక చదరంగం.
బాగా గుర్తుండే పోయే పాత్ర...
Good actor
34:00 రజనీకాంత్ మ్యాటర్
🎉
Meeru ma colony lone undatam maku happy ga undi sir ❤
❤
Sir Peru Konni cinemallo Hemambarada rao ani chadivinatlu gurthu. Evaraina vivarinchagalaru 🙏
హేమసుందర్ గార పాత్రల్లో అప్పట్లో.. మనిషికో చరిత్రలో చంద్రమోహన్ తండ్రి పాత్ర చాలా గొప్పగా చెప్పుకునేవారు.
Prabhu this is what we want from you❤
That is Akkineni garu Johar anr garu
Subhalekha lo super acting...
హేమసుందర్.....!!!
నీకు వయసు 83 వచ్చినా బుద్ది పెరగలేదోయ్.... రాజనీకాంత్ ని పట్టుకొని "వాడు".. "వీడూ" అని పదే.. పదే అంటున్నావంటే నీకు అస్సలు బుద్దీ జ్ఞానం లేవనే అర్థం అవుతోంది. నీకు ఆయనతో ఎంత చనువున్నా పబ్లిక్ ఫోరమ్ లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం సంస్కారం అనేది ఏడ్చి చావాలి. ఆయన స్టేచర్ ఏంటి..?? నీ స్టేచర్ ఏంటి...?? మోహన్ బాబు కూడా అప్పుడప్పుడు అంటూవుంటాడు. ఏదో ఒకసారి అని వదిలేస్తాడు... పైగా మోహన్ బాబు కూడా తక్కువ వాడేమీ కాదు. నువ్వు చూస్తే కోనికిస్కా గొట్టాం గాడివి. అన్ని సార్లు "వాడు" అని అనకూడదు నాయనా హేమా... పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు.
తనకి బుద్ధి లేదు అని చెప్పుకుంటున్నాడు
Asalu neeku buddhi undha anta pedda natudini pattukuni a mata anadaniki ayana oka senior natudu pedda pedda charactersni poshichi avard pondina ayana vallu vallu artistlu ayanakante chinnavallu kabatti chanuvuga vadu veedu antaru neekenti badha ayana enta maryadaga cheputunnaru alanti ayananu bed ga coment chestava ayana age kyna maryada ichi matladand ayana okappudu pedda senior natudani marchipokandi
Pora pooku naa kodaka, rajani kanth em peekadu ra, cbn bhajana gaadu vaadu
S.p.bhayankar lo villain
Prabhu kuda wig Raja Ayada lol 😂
83 ante sahasra chandraabdi chesukovachu. Veyyi punnamulu choosaru. Maa Naanna ki chesamu
Nalaga yendaro maa chinnappudu. Chusanu, chaala istam aina actor.
Chudaganr chaala happyga unfi.
Nijam chepparu, sampadin hina. Vaadu sukhanga ఉన్నట్టు. Charitra lo లేదు. Manchi maata.
Soonyam nundi sikharaalaku book kavali. Yela konaali?
That is Akkineni garu Johar anr garu