ప్రసాద్ గారు ఆ మూగ జీవాల పట్ల మీ ప్రేమకు విలువ కట్టలేము....వాటి అవధులులేని నిష్కల్మషమైన ప్రేమను కొలవటానికి కొలబద్దలు లేవు...ఎండకు ఎండి వానకు తడిచి చీత్కరింపులు భరించి మీ లాంటి వారి పంచన చేరి మీరు పెట్టే గుప్పెడు మెతుకులకు అంతులేని ప్రేమను పంచి చెప్పా పెట్టకుండా వెళ్లి పోతాయి. ❤ మీ దయగల మనసుకు ధన్యవాదాలు...
చాల మంచి పని చేస్తున్నారు. వాటికీ ఫుడ్ పెట్టకపోతే ఎవరు చూస్తారు. జనాలు మూర్ఖులు ఉంటారు కొంత మంది. ఎవరు ఆపలేరు. అది కోర్ట్ రూల్స్ కి వ్యతిరేకం. ఎవరైనా ఆపితే కేసు పెట్టొచ్చు. త్వరలోనే ఒక వీడియో వస్తోంది మన ఛానల్ లో ఈ రూల్స్ గురించి. ధన్యవాదాలు🙏
Really Great know days, No one care about speak less heart touch bond animals.....
ప్రసాద్ గారు ఆ మూగ జీవాల పట్ల మీ ప్రేమకు విలువ కట్టలేము....వాటి అవధులులేని నిష్కల్మషమైన ప్రేమను కొలవటానికి కొలబద్దలు లేవు...ఎండకు ఎండి వానకు తడిచి చీత్కరింపులు భరించి మీ లాంటి వారి పంచన చేరి మీరు పెట్టే గుప్పెడు మెతుకులకు అంతులేని ప్రేమను పంచి చెప్పా పెట్టకుండా వెళ్లి పోతాయి. ❤
మీ దయగల మనసుకు ధన్యవాదాలు...
అవునండి పాపం. ఎన్నో బాధల్ని అవి తట్టుకొనే జీవిస్తూ ఉంటాయి. చాలా ధన్యవాదాలండి. మనుషులందరూ మానవత్వంతో వాటిని చూసుకొంటే ఎంతో బాగుంటుంది.
మూగ జీవులని ప్రేమించే వాళ్ళకే తెలుసు Sir ee భాద...😢😢😢😢😢
నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు Sir....
Om Shanti Pure సోల్.
Thank you andi🙏
God bless it's soul
🙏
Sir, you did what all you could do. take care
Thank you🙏
Thank you sir meelane andharu think cheste bagunnu
Thank you
Chala punya karyamu sir hats off sir
Thank you
Very very sad to see this very sorry to hear this. Be brave.
Thank you🙏
బాధ పడకండి మీ emotional bond నేను ఊహించ గలను నేను 6 stray dogs ni adopt చేసుకున్నాను 😢
wonderful andi. Vatiki maname chudali. evaru chustaru. Thank you
Sir thanq so much memu daily street dogs ki 10 dogs ki pedatamu andaru food pettadantaru ayyo Papam sir
చాల మంచి పని చేస్తున్నారు. వాటికీ ఫుడ్ పెట్టకపోతే ఎవరు చూస్తారు. జనాలు మూర్ఖులు ఉంటారు కొంత మంది. ఎవరు ఆపలేరు. అది కోర్ట్ రూల్స్ కి వ్యతిరేకం. ఎవరైనా ఆపితే కేసు పెట్టొచ్చు. త్వరలోనే ఒక వీడియో వస్తోంది మన ఛానల్ లో ఈ రూల్స్ గురించి. ధన్యవాదాలు🙏
Nenu kuda పుట్టుకతో ముందు కాళ్ళు లేని డాగ్ ని పెంచుకుంటున్నాను
చాలా మంచి పని చేస్తున్నారు. దేవుడ్నే మీరు ఇంట్లో పెట్టుకొన్నారు. జాగ్రత్తగా చూసుకోండి. ఎంతో మంచి జరుగుతుంది 🙏
@GandhisGardentoKitchen thank you sir
నమస్కారం ప్రసాద్ గారూ
మీరు నిజముగా దేవుడు అండి
ముగా జీవిని ఇలా ప్రేమించేవాళ్ళు చాల తక్కువ sir
చూస్తుంటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు సార్ 😢😢
R i p 🙏🙏
Thank you andi.
ఎదో నాకు చేతనయింది చేస్తూ ఉంటాను ఈ మూగ జీవాలకు
Namasthe sir,
Moogajeevula patla meekunna premanu chusthunte Chala happy ga undi sir
Chala try chesaru,ayina Ala jarigindi,aa pain pets penche vaallake telusthndi sir,
Badha padakandi sir
May it’s soul rest in peace 😔
Thank you andi
Naaku chaala badha ga vundi sir
🙏
Very sorry andi. Chala badhaga undi.
Thank you andi 🙏
🥲🥲🥲
🙏
నాకు దానిని చూసి చాలా బాధాకరంగా అనిపించింది brather
Thank you andi
Mee sevki naa vandnalu
Thank you andi🙏
నేను ఇలాగే చేస్తాను సార్ 4 months back ఒక dog sudden గా paralyzed అయిందండి ఇప్పటి వరకూ అది నా దగ్గర ఉంది నడవలేక పోతోంది
చాలా మంచి పని చేస్తున్నారు. దేవుడ్నే మీరు ఇంట్లో పెట్టుకొన్నారు. జాగ్రత్తగా చూసుకోండి. ఎంతో మంచి జరుగుతుంది. Thank you🙏
@@GandhisGardentoKitchen Tq sir