అలాగైతే పరిశుద్ధాత్మ వస్తాడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 142

  • @jhansirani6707
    @jhansirani6707 2 หลายเดือนก่อน +11

    పరిశుద్ధాత్మ వర్తమానం చాలా బాగుంది మీ పరిచర్యను ప్రభు ఆశీర్వదించును గాక దేవుని ఆత్మ చేత నడిపింప బడుతున్న మీ పరిచర్యను ఆశీర్వదించును గాక

  • @jayagarlapati2882
    @jayagarlapati2882 10 วันที่ผ่านมา +1

    Amen praise the lord 🙏🙏🙏

  • @gracemary9918
    @gracemary9918 หลายเดือนก่อน +1

    Praise the Lord amen 🙏

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 หลายเดือนก่อน +3

    ఇంత గొప్ప సందేశం అందించిన.మీకు ధన్యవాదములు...దేవుని నామమునకు మహిమ కలుగును గాకా...ఆమెన్.

  • @HimaBinduA
    @HimaBinduA 3 หลายเดือนก่อน +16

    పరిశుద్దాత్మ దేవా నా అతిక్రమములు,పాపములు, దోషములు క్షమించండి 😢నన్ను శుద్దీకరించండి, పరిశుద్దాత్మ దేవా నాలోనికి రండి,నాలో నివసించండి , నన్ను అభిషేకించండి ,
    మీ ఆత్మతో , సత్యముతో,మీ చిత్తంలో నిత్యం నన్ను నడిపించండి, నాకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును లయం చేయండి✝️🛐

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 หลายเดือนก่อน +6

    పరిశుద్ధాత్మ దేవుడా నాలోని కి రండి❤😢😢😢

  • @Sksaleem-sk8ig
    @Sksaleem-sk8ig 3 หลายเดือนก่อน +7

    Praise the lord 🙏brother 👌👌👌👌🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️పరిశుద్ధత్మ దేవా నాలోకి రండి నేను దేవుని చిత్తము నెరవేర్చేలాగా నన్ను బలపరచండి 🙋‍♂️

  • @ngovieraju1995
    @ngovieraju1995 2 หลายเดือนก่อน +2

    Amen Prayer ✝️🛐🛐🛐🛐🛐🛐🛐

  • @RamakrishnaIndugula-r7t
    @RamakrishnaIndugula-r7t 3 หลายเดือนก่อน +12

    మీ వాక్యం విన్నంత చెప్పు నాకెంతో మనశ్శాంతి లభించింది ప్రభు పోరాట మీకు వందనాలు హల్లెలూయ

  • @thummasundari1904
    @thummasundari1904 2 หลายเดือนก่อน +2

    Thanks a lot for your message.Exalent message

  • @gracemary9918
    @gracemary9918 หลายเดือนก่อน +1

    Holy spirit come n live in my heart n spiritual growth for me

  • @wilsonboddula5010
    @wilsonboddula5010 หลายเดือนก่อน +1

    Thank you brother for the amazing message on Holy spirit Baptism 🙏

  • @perumallahemalatha9300
    @perumallahemalatha9300 3 หลายเดือนก่อน +2

    Deva thandri nannu kuda parishuddatha, paripurnatha,christhu swarupya loki nannu nadipinchu thandri yesu namam lo aduguchunnanu Amen 🙏

  • @KarunaBandaru-e6j
    @KarunaBandaru-e6j 3 หลายเดือนก่อน +3

    పరిశుద్ధత్మ దేవా నాలోకి రండి వివేచన జ్ఞానం నాకు కావాలి నాయన మారమ్మాలను బయలుపరచువాడ మీకు స్తోత్రం తండ్రీ యేసయ్య నిత్యం నీతో సహవాసం కలిగి జీవించాలయ్య ఆమెన్ 🙏🙏🙏

  • @ruparani133
    @ruparani133 3 หลายเดือนก่อน +4

    Praise the lord

  • @aarunkumar277
    @aarunkumar277 3 หลายเดือนก่อน +3

    Thanks you jesus

  • @amarumesh3797
    @amarumesh3797 2 หลายเดือนก่อน +2

    Praise the Lord brother
    🙏thank you Jesus

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 หลายเดือนก่อน +3

    I love you Jesus 😊

  • @saralapatibandla9884
    @saralapatibandla9884 3 หลายเดือนก่อน +5

    Praise the lord brother, yesayya naku kuda parishuddhatma pondukune krupa dayachendi prabhuva 🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน +1

      ఆశగల మీ ప్రాణమును ప్రభువు తృప్తి పరచును గాక!

  • @ajanardhan8854
    @ajanardhan8854 3 หลายเดือนก่อน +2

    Amen amen amen 🙏

  • @gracemercy4414
    @gracemercy4414 3 หลายเดือนก่อน +4

    Praise the Lord brother🙏🏻 thank you for everyday encouragement in Gods word, this is truly blessed time with Christ through Holy Spirit God🙇🏻‍♀️ May God bless this podcast with mighty anointing🙌🏻🙌🏻🙌🏻

  • @satyavathipagadala
    @satyavathipagadala 3 หลายเดือนก่อน +3

    Excellent👏👏👏👏👏👏

  • @sathishnani74
    @sathishnani74 3 หลายเดือนก่อน +2

    Praise the Lord Amen love you Jesus thanku you my Jesus Amen ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 หลายเดือนก่อน +2

    TQ pareshudda deva TQ so much

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 3 หลายเดือนก่อน +1

    Parishudda atmuda nannu kshaminchumu na tappulu papamulu kshaminchumu nivu leka pote na brathuku ledu manugada leda ayya nannu vidipinchutaku twaraga rammu. Amen

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 18 วันที่ผ่านมา +1

    Praise the lord brother 🙏🙏 . Very useful message brother

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  18 วันที่ผ่านมา

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 หลายเดือนก่อน +2

    TQ na tandri

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 หลายเดือนก่อน +2

    Anta manchi matalu tandri e vakyam dwara Naku chupinchu nanduku TQ pareshudda deva TQ so much tarndri amen 🙏

  • @chvnsdhathrija7311
    @chvnsdhathrija7311 3 หลายเดือนก่อน +2

    Hallelujah, deva neku sthothramulu, goppa message Naku dayachesinandhuku vadanalayya 🙏🙏

  • @marysuchithraravula4108
    @marysuchithraravula4108 3 หลายเดือนก่อน +2

    Holy Spirit please come into my heart I want you more and more.please Jesus help me.

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Amen..May the Lord fill you with the immeasurable Spirit🔥

  • @SirraRamesh-qh6ee
    @SirraRamesh-qh6ee 2 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @bhukyacharanraj6423
    @bhukyacharanraj6423 3 หลายเดือนก่อน +2

    నా అనారోగ్యం యేసు నామము లో ఆరోగ్యం గా మారును గాక. ఆమేన్

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน +2

      Amen🔥 Nice faith...
      మీ బలమైన విశ్వాసం చూస్తుంటే...
      నాకు ఈ వాక్యం గుర్తుకొస్తుంది....
      యోవేలు3:10
      బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొన వలెను.🔥💪
      ప్రభువు మిమ్ములను శీఘ్రమే స్వస్థపరచును గాక!

    • @bhukyacharanraj6423
      @bhukyacharanraj6423 3 หลายเดือนก่อน +2

      @@gospeltelugupodcast praise the lord brother... న కొరకు ప్రార్థన చేయగలరు

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 3 หลายเดือนก่อน +3

      నా అనారోగ్యం యేసు నామములో ఆరోగ్యంగా మారును గాక amen.🎉🎉.

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      @@puvullavijaysaikumar9318 amen🔥

  • @jesu358
    @jesu358 3 หลายเดือนก่อน +2

    Thank you Jesus for revelation

  • @homem6297
    @homem6297 3 หลายเดือนก่อน +2

    Praise the Lord brother wonderful msg nice explain and..... Spiritual growth msg s brother. God bless ur ministers 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister.

  • @ajanardhan8854
    @ajanardhan8854 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother

  • @LingampallysrinivasSrinivas
    @LingampallysrinivasSrinivas 2 หลายเดือนก่อน +1

    🙏👋👋👋👋👋👋👋👋👋👋❤😇

  • @padmap7423
    @padmap7423 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🙏🙌

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 หลายเดือนก่อน +3

    నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి ఫాస్టర్ గారు😢😢😢😢😢

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      యేసునామములో మీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక! మోకాళ్ళ నొప్పులు నుండి దేవుడు మీకు విడుదల దయచేయును గాక! Amen

  • @SrideepthiBeerneedi
    @SrideepthiBeerneedi 3 หลายเดือนก่อน +2

    Rraise the lord pastargaru

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 2 หลายเดือนก่อน +4

    ఫాస్టర్ గారు. మా బాబు కి మంచి జాబ్ రావాలని ప్రార్ధన చేయండి. మాకున్న ఆర్థిక ఇబ్బంది లు తొలిగి పోవాలని ప్రేయర్ చేయండి బ్రదర్ 👏🎉

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน +1

      యేసు నామంలో ప్రభువు మీ బాబుకి చక్కని ఉద్యోగం దయచేయను గాక!

  • @jyothiprasad2809
    @jyothiprasad2809 2 หลายเดือนก่อน +2

    Praise the lord. God bless you

  • @anjitalluri8300
    @anjitalluri8300 3 หลายเดือนก่อน +2

    True holyspirit

  • @thummasundari1904
    @thummasundari1904 2 หลายเดือนก่อน +1

    Chala ma!chi message chepparu brother

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @SirraRamesh-qh6ee
    @SirraRamesh-qh6ee 2 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌

  • @boyudukoppula3434
    @boyudukoppula3434 3 หลายเดือนก่อน +2

    Price the lord brother 🎉

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 หลายเดือนก่อน +2

    TQ brother

  • @puvullavijaysaikumar9318
    @puvullavijaysaikumar9318 3 หลายเดือนก่อน +4

    PRAise the lord 🙏 brother PArishuddaatma devaa naaloki randi
    Nenu devuni chitthamu neraverchelaagaa nannu balaparachandi.plzzzzzzzzzzzzzzzz.

  • @sundararaosonga3073
    @sundararaosonga3073 2 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అన్న

  • @AmbikaKanneboina-sc9gc
    @AmbikaKanneboina-sc9gc 3 หลายเดือนก่อน +2

    Vandanalu bro na kallu theripinchavu......🙏🙏 Thank you parishudda athma naloki ravalani na ashaa...🙌🙌

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @LakshmiLakshmi-q6g
    @LakshmiLakshmi-q6g 3 หลายเดือนก่อน +1

    Amen God bless you

  • @TRUTH-6626
    @TRUTH-6626 3 หลายเดือนก่อน +2

    🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా సిస్టర్ పేరు ఉషారాణి తన శరీరంలో ఏలుబడుతున్న ప్రతి రోగము నుంచి చీకటి శక్తులు దుష్టాత్ములు చేతబడి నుంచి తలనొప్పి నరాలు బలహీనత నుంచి యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలగాలని ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏

  • @Vani-s4x
    @Vani-s4x 3 หลายเดือนก่อน +1

    🥰🙏🥰🙏

  • @HANOK_VADDE
    @HANOK_VADDE 3 หลายเดือนก่อน +1

    అన్నగారు హృదయపూర్వక వందనాలు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ మీరు నాకు కనపడట్లేదు అన్నగారు

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే యుగయుగములు చెల్లును గాక!
      Prabhuvu meetho matladithe adi meeku melu...

  • @Sunithakrishna-i5q
    @Sunithakrishna-i5q 3 หลายเดือนก่อน +1

    Praise the Lord ayyagaaru ,naaku kuda parishudhathma dayacheyumu thandri amen

  • @pilliabbaibujji6474
    @pilliabbaibujji6474 3 หลายเดือนก่อน +1

    Very powerful massage ayyagaru 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KlakshmiprasannaKomaragiri
    @KlakshmiprasannaKomaragiri 3 หลายเดือนก่อน +2

    Praise Lord brother I want real Holy Spirit please prayer for me and my hartly Husband to turn on to JESUS side when he turned on to jesus to all my family members please prayer for me praise Lord brother AMEN Halyluya

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Praise the Lord sister🙏
      May God fill you with the Holy Spirit.🔥

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 หลายเดือนก่อน

    పాస్టర్ గారికి వందనములు నా కుమారుడి పేరు బన్ను ఐటిఐ చదివేడు బుద్ధి జ్ఞానము ఈవేకము దేవుని యందు భయభక్తులు కలిగి సెల్ ఫోన్ నుంచి విడుదల కొరకు సోమరితనం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @KAVIDEVEENA
    @KAVIDEVEENA 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 2 หลายเดือนก่อน +1

    ♥️👍💞

  • @AmbikaKanneboina-sc9gc
    @AmbikaKanneboina-sc9gc 3 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @vajramkantipudi8614
    @vajramkantipudi8614 3 หลายเดือนก่อน +1

    Good msg tq

  • @cafesuresh4119
    @cafesuresh4119 3 หลายเดือนก่อน +1

    Thank you brother very good massge.

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and praise the Lord brother🙏

  • @realfriend7655
    @realfriend7655 2 หลายเดือนก่อน +1

    Naku asha undi holy spirit kavalani plz prayer for me

    • @realfriend7655
      @realfriend7655 2 หลายเดือนก่อน

      Holy spirit nalo undali Ani na asha brother plz prayer cheyandi

  • @focuspointdigitalsstudiosp667
    @focuspointdigitalsstudiosp667 3 หลายเดือนก่อน +1

    meru chala baga cheputhunaru brother

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 brother

  • @p.amulyahasitha8986
    @p.amulyahasitha8986 2 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru,Naku holy spirit kavali,na appula valla Naku manasanthi leka chala vedhanatho dhinamantha dhukamthone mugusthundhi

  • @rojarohini5842
    @rojarohini5842 3 หลายเดือนก่อน +1

    Chakkati vaakyam Sir.

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord🙏

  • @vijaygodikeys2089
    @vijaygodikeys2089 2 หลายเดือนก่อน

    పాస్టర్ గారు నాతో నీ ద్వారా దేవుడు మాట్లాడాడు అని అనిపిస్తుంది అయ్యా. నాకు దేవుడిలో వెదగాలి అని చాలా ఆసక్తి ఉంటుంది. కానీ లోకంలో పాపము లో పడిపోతున్నా. మీరు చెప్పేనట్టుగా. నేను సినిమాలు మానేసాను. త్రాగుడు మానేసాను. కానీ మొహపు చూపులు మాతరం ఎంత ప్రార్ధన చేసిన ఆ పాపం లో నుండి బయటకు రాలేకుపుతున్న. తెల్లవారు జామున ప్రార్ధన కి లేచి చేస్తున్న. పరిశుద్ధ ఆత్మ కోసం. నాకు చాలా మంచి విషయాలు చేప్పారు అయ్యా. నా కొరుకు ప్రధాన చెయ్యండి. నా పేరు విజయ్ దేవుడిలో వేదగాలని వుంది ఎక్కువగా బైబిల్ చదవాలి అనిపిస్తుంది. కానీ నా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయ్యగారు. నా కోసం ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి. వందనాలు అయ్యా

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      యేసు నామములో ప్రభువు మీ బలహీనతలన్నిటి నుండి మీకు విడుదల దయచేయును గాక! మీ ఆర్థిక పరిస్థితులన్నిటి నుంచి మీకు విడుదల దయచేయును గాక!amen🔥

  • @lydiamarampudi2642
    @lydiamarampudi2642 3 หลายเดือนก่อน +2

    please pray for my family filled with Holy Spirit anointing my Grandson Michael my daughter kezia my son Samuel Sandeep me paul filled with Holy Spirit fire fencing

  • @focuspointdigitalsstudiosp667
    @focuspointdigitalsstudiosp667 3 หลายเดือนก่อน +1

    milante Chakkaga
    vakayani Bodhimchevariki
    views Ravu show chesevari vastaru

  • @DeevenammaGaddiparti
    @DeevenammaGaddiparti 2 หลายเดือนก่อน

    Anna mee number please,,,,,,,,,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddubabu802
    @siddubabu802 6 วันที่ผ่านมา +1

    Praise the Lord ayyagaru 🙏🙌🙏

  • @nagarjuna5918
    @nagarjuna5918 2 หลายเดือนก่อน +1

    Praise the Lord brother 🙏🙏 god bless you 🙏 thank you brother 🙏🙏🙏

  • @aarunkumar277
    @aarunkumar277 3 หลายเดือนก่อน +2

    Thanks you jesus,

  • @PasalaSubhashini-m1m
    @PasalaSubhashini-m1m 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @yekuladevamani5554
    @yekuladevamani5554 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🏻

  • @SirraRamesh-qh6ee
    @SirraRamesh-qh6ee 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏

  • @gloryamrutha777
    @gloryamrutha777 3 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @salomidebora2941
    @salomidebora2941 21 วันที่ผ่านมา +1

    Praise the lord Amen 🙏

  • @medisibhaskarrao
    @medisibhaskarrao 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @prameelarani2109
    @prameelarani2109 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother

  • @chandrasekhary1740
    @chandrasekhary1740 3 หลายเดือนก่อน +2

    Praise the lord Brother 🙏

  • @mavuriravi2455
    @mavuriravi2455 3 หลายเดือนก่อน +2

    Praise the Lord brother

  • @estherambadipudi9541
    @estherambadipudi9541 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏

  • @perumallahemalatha9300
    @perumallahemalatha9300 3 หลายเดือนก่อน +2

    Praise the Lord brother 🙏