ఈ బతుకమ్మ పాట ఎన్నిసార్లు విన్న మల్లి మల్లి వినాలనిపిస్తుంది. గోరెటి వెంకన్న సాహిత్య ప్రతిభ కు అద్దం పడుతున్నది. పల్లె వాతావరణం, పూర్వపు రోజుల్లో ఎద్దులతో మోట కొట్టడం చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ప్రభాకర్ గారి సంగీతం, బాలు గారి గాత్రం అమోఘం. వీరందరికి నా అభినందనలు.
మాది ఆంధ్రప్రదేశ్ కాని బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఈ సంప్రదాయంలో ప్రకృతి ని కాపాడే పూజించే విధానం ఉంది ఈ సంప్రదాయం ఎప్పటికీ కొనసాగించండి తర్వాత తరాలకి ఇది చేరాలి ❤❤🎉🎉🎉
2020 బతుకమ్మ పండుగకి ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒంక లైక్ వేసుకోండి 🥳🌺🌼🌹🌷 తెలంగాణ కి పట్టిన ఈ corrna problem పోవాలి అన్ని కోరుకుంటూ 2020 బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🤝🌼🌺💐
చాలా మంచి సినిమా.. దర్శకుడు ప్రభాకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమించాడు అనిపించింది చూసినప్పుడు.. నిజంగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్న సినిమా.. అయినా అప్పుడు తెలంగాణ సినిమా అన్న ధోరణిలో ఎవరూ పట్టించుకోలేదో లేక, సరైన ప్రమోషన్ లేదో కానీ.. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేసినా ఉపయోగం ఉంటుంది.. లేదంటే కనీసం యూ ట్యూబ్ లో అయినా అప్ లోడ్ చేయండి.. మీ ప్రయత్నం.. తపన మరికొంత మందికి తెలుస్తుంది..
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ విలువలు ఉట్టిపడేలా తొలి బతుకమ్మ పండుగ విశిష్టతను అద్దం పట్టేలా అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన గోరేటి వెంకన్న గారి అర్థవంతమైన గీతానికి టి.ప్రభాకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాటలో సింధు తొలాని గారి గోరేటి వెంకన్న గారి అభినయం వర్ణనాతీతం.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మా సంస్కృతి సంప్రదాయాలు జీవనవిదానాలు మా పాటలు మా పల్లె పదాలు అన్ని కూడా ఆదరణ పొందుతున్నాయి.నిజంగా పువ్వులతో పూజించే బతుకమ్మ తల్లి కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విశిష్టమైన గుర్తింపు లభించింది. ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషం తో గర్వించదగిన విషయం.మా ఆటల్లో పాటల్లో మాటల్లో నిత్యం తలుచుకుంటాం.మా తెలంగాణ త్యాగాలతల్లి ఎన్నో కష్టాలు దాడులు ఎదుర్కొని ఇప్పుడే అభివృద్ధి పదాన నడుస్తున్నది.అమ్మా తెలంగాణా నీకు నా శిరస్సు తో అభివందనాలు
ఈ బతుకమ్మ పాట ఎన్నిసార్లు విన్న మల్లి మల్లి వినాలనిపిస్తుంది. గోరెటి వెంకన్న సాహిత్య ప్రతిభ కు అద్దం పడుతున్నది. పల్లె వాతావరణం, పూర్వపు రోజుల్లో ఎద్దులతో మోట కొట్టడం చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ప్రభాకర్ గారి సంగీతం, బాలు గారి గాత్రం అమోఘం. వీరందరికి నా అభినందనలు.
😊😅
gkfj
Naku ayite e song vintunappudu batukamma aadali anipistundi
కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం
మాది ఆంధ్రప్రదేశ్ కాని బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఈ సంప్రదాయంలో ప్రకృతి ని కాపాడే పూజించే విధానం ఉంది ఈ సంప్రదాయం ఎప్పటికీ కొనసాగించండి తర్వాత తరాలకి ఇది చేరాలి ❤❤🎉🎉🎉
బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఈ పాట వినే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి ... 👍
పాడేది బాలు అయితే అ పాటకి వచ్చే అందం పాట వినడం వలన ప్రేక్షకులకు కలిగే ఆనందం స్వచ్ఛమైనది. ❤
Juiiioyyyuiiuyihhggdddghjjkiooiii900iii90kjjj0mkkkkoo99990009ujjio90uhh9uyyu77yu88
7fhiutty89pcup0u60u*6
Juiiioyyyuiiuyihhggdddghjjkiooiii900iii90kjjj0mkkkkoo99990009ujjio90uhh9uyyu77yu88
7fhiutty89pcup0u60u*6
నిజం
తెలంగాణ.. సంస్కృతి కి చిహ్నం.. బతుకమ్మ.. ❣️❣️
జై తెలంగాణ 🔥🔥
బతుకమ్మ సినిమా ఒక్కసారి చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తది ఇ సినిమా అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం
🌺💐🌹🍓🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍉🍊🍎🍏🍒🍓🍍🌽🥥🎄
@@_potti_pilla_45😊
Aa
@@_potti_pilla_45 lanj... Ka
❤
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
తంగెల్లో దొరికిన తల్లీ..
మా తల్లీ బతుకమ్మ
ఏ తల్లి కన్నదో నిన్ను..
మా తల్లీ బతుకమ్మ
నింగి నెలవంక వోలే
కడిగిన ముత్యమోలే
కనువిందు చేసినావే
మా పల్లె దీపం నీవే
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
స్వామి కోనేటి నీరే
నీ తానానికి పన్నీరే
వీసే సిరు గాలి గంధం
నీ మోముకు దిద్దే నందం
నిను చూసి పత్తి మురిసే
నీకోసం పొత్తిలి పరిసే
సిలకమ్మా జోల పాడే
సిన్నారి నిద్దురపోయే
వాలుగొమ్మల ఉయ్యాల
ఊగాలి నువు జంపాలా
నీ బోసినవ్వులతోనే
మా ఆశలు వికశించాలా
నీ పాదం మోపిన నేల
సిగురించి సిందెయ్యాల
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
సేమంతి పూసినట్టు
సెలయేరు నవ్వినట్టు
పొదనుండి దూకీ జింక
పొద్దు వైపురికినట్టు
వడివడినీ అడుగుల ఎంట
ఊరంతా నడిసేనంట
ఊటా బావి మోట
నీ పాటకు దరువుల మోత
ఊగేటి సొద్దా సేను
నీ మాటకు తలలూపంట
అలమంద ఆవు ధూళి
నీ పాదాలకు పారాణి
మా ఆశల ప్రతిరుపానివి
బతుకమ్మా నువు మారాణి
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
తంగెల్లో దొరికిన తల్లీ..
మా తల్లీ బతుకమ్మ
ఏ తల్లి కన్నదో నిన్ను..
మా తల్లీ బతుకమ్మ
నింగి నెలవంక వోలే
కడిగిన ముత్యమోలే
కనువిందు చేసినావే
మా పల్లె దీపం నీవే
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
చాలా బాగుంది అనువాదం చాలా బాగుంది అనువాదం 3:27 3:27 🎉
కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం
E song vintu miru rasina lyrics padina 🫂
Brother ee song naku music track kavali please pampandi
బతుకమ్మ పాటల్లో ఎన్ని పాటలు వచ్చినా ఈ పాట క్రేజ్ తగ్గదు... ఓల్డ్ ఈస్ గోల్డ్..... 👌👌
2020 బతుకమ్మ పండుగకి ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒంక లైక్ వేసుకోండి 🥳🌺🌼🌹🌷 తెలంగాణ కి పట్టిన ఈ corrna problem పోవాలి అన్ని కోరుకుంటూ 2020 బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🤝🌼🌺💐
Ko onk
2021
Corona corrna kadu....
నేను 2021లో కూడా వింటున్న అండి బతుకమ్మ పండక్కి.......
Excellent sangus మన తెలంగాణ లో ఎలాంటి బతుకమ్మ పాటలు చాలా బాగున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి సినిమా.. దర్శకుడు ప్రభాకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమించాడు అనిపించింది చూసినప్పుడు.. నిజంగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్న సినిమా.. అయినా అప్పుడు తెలంగాణ సినిమా అన్న ధోరణిలో ఎవరూ పట్టించుకోలేదో లేక, సరైన ప్రమోషన్ లేదో కానీ.. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేసినా ఉపయోగం ఉంటుంది.. లేదంటే కనీసం యూ ట్యూబ్ లో అయినా అప్ లోడ్ చేయండి.. మీ ప్రయత్నం.. తపన మరికొంత మందికి తెలుస్తుంది..
i can do this i will upload soon brother
my
Hi
@@నరేష్గంగుల Hai
కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం
I am from Tirupati but I love Hyderabad and telangana culture!! Respect them !!
Yes correct andi nenu kuda tirupathi
E week mem thirupathi vasthunnam🥰
Same bro, I am also from tirupati but I love Telangana culture and tradition
Hi sir
Sir yevaraina naku bathukamma pata music track song pampandi please
తెలంగాణ తొలిదశ ఉద్యమం మరియు మలి దశ ఉద్యమం ఆసరాగా నిలిచింది మన మట్టి మనుషుల పండుగ బతుకమ్మ ఒక తెలంగాణకు మాత్రమే స్వంతం 🙏🙏🙏💗💗💗
keerthy suresh fan raju.nayak.m..TEKMAL
Hiii
Madam hiii good afternoon
Super keerthy
సిస్టర్ నాకు బతుకమ్మ బతుక్కమా మా తల్లీ బతుకమ్మ పాట నాకు మ్యూజిక్ ట్రాక్ పంపండి సిస్టర్ ప్లీజ్
మన తెలంగాణ
సంస్కృతి సాంప్రదాయ విలువలు ఉట్టిపడేలా తొలి
బతుకమ్మ పండుగ విశిష్టతను అద్దం పట్టేలా అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన గోరేటి వెంకన్న గారి అర్థవంతమైన గీతానికి టి.ప్రభాకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాటలో సింధు తొలాని గారి గోరేటి వెంకన్న గారి అభినయం వర్ణనాతీతం.
హేమంత్ గురువు గారు మీరు చెప్పినది అక్షరాల నిజమే మంచి వ్యాఖ్యానం రాశారు నాకెంతో ఇష్టమైన పాట చాలా బాగుంది
మంచి పాట🎶🎶
Any one 2024🎼...
2024 bhai
Yes
❤
I am here..❤
Yeah❤
చాలా మంచి సినిమా తీసినరు..మీకు వందనాలు దర్శకులు..పాటలు వింటుంటే చిన్ననాటి రోజుల కనులముందు.. కన బడుతాయి...
TH-camlo బతుకమ్మ సాంగ్స్ అని టైప్ చేస్తే మొదట గా వచ్చే పాట ఇది నిజంగా అద్భుతమైన సినిమా and పాటలు♥️♥️
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే
మా సంస్కృతి సంప్రదాయాలు జీవనవిదానాలు మా పాటలు మా పల్లె పదాలు అన్ని కూడా ఆదరణ పొందుతున్నాయి.నిజంగా పువ్వులతో పూజించే బతుకమ్మ తల్లి కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విశిష్టమైన గుర్తింపు లభించింది. ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషం తో గర్వించదగిన విషయం.మా ఆటల్లో పాటల్లో మాటల్లో నిత్యం తలుచుకుంటాం.మా తెలంగాణ త్యాగాలతల్లి ఎన్నో కష్టాలు దాడులు ఎదుర్కొని ఇప్పుడే అభివృద్ధి పదాన నడుస్తున్నది.అమ్మా తెలంగాణా నీకు నా శిరస్సు తో అభివందనాలు
బాలు గారు ఈ పాటకు ప్రాణం పోశారు 👏👏👏👏
మన బతుకమ్మ పండుగ గురించి చాల బాగా సినిమా & పాటలు కూడా బాగున్నాయి అందుకే నాకు ఈ సినిమా అంటే ఇష్టం
Karnakar yadav Yadav ,(+_+)O:-)(+_+
Good song
$7&+#
Super song dorlings
Karnakar yadav Yadav .
Anyone 2025❤ Telangana
15 seconds of this song in the beginning take me into .........beautiful...... jai telangana
Oh
Telangana Sampradhayam Akka Chellela Happyness Dances Superb Program 😍😍😍😍😍
అద్భుతమైన పాట మరియు screenplay my heart touching song😮
Supar
Hi
బతుకమ్మ మై ఫేవరెట్ పండుగ..❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. Sp. బాలు.
2021 ee పాట వింటునా వాళ్ళు👍
2022
2025 SCYKOO 🥲
21_22 eppudaina vintaru anna endukante ee song antha bagundhi
18-5-2024
2024 yavvaru yavvaru song intanlu like cheyanti❤
Listen this song comes tears my eyes because I remembered our sweet memories and I feel vibration
Same here brother
నాకు. ఇష్టం మైన. పండుగ బతుకమ్మ ❤❤❤❤❤❤.
ఈ ఇలాంటి బతుకమ్మ లాంటి మూవీస్ 2022 రావాలి 🙏🙏🙏
Naa baga istam ienaa song
గోరేటి వెంకన్న .ని పదాన పదివేల దండలు🙏🙏🙏 .....నాకు ఇష్టమైన పాట
Bhatukamma is a wonderful example for Historical events in the world
E cinema ni enni sarlu chusano lekkaledhu love this movie & songs matram vere level ❤❤
Great Balu sir singing this song (A.P ) fans from Nellore
Telangana culture 👌👌👍👍
This song reflects Telangana people's love, culture,
I love this song all the time ,,,
Love
తెలంగాణలో ఫస్ట్ బతుకమ్మ సాంగ్ నాకు నచ్చింది గోరేటి వెంకన్న
Still this song 😍 who is listening on 2024 in Navaratri festival 🎎🎎
Spb viocee 😍... Physical entity of the balu sir is ended but he's vioce lives as long as music alive 🥰
really e song mana telangana culture ni gurthu chesindhi tq e cinema NU maku a nkitha chesinanduku
super
nice dongs
Indu Sri 0
hi
i
Telabgana janapadam ayina melody ni nimpi 10 kalalu nilichettu padaru B A L U garu..
Total world lo elanti voice dorakadu, I am lucky for listening SPB sir songs
ఈ పాటతో సగం తెలంగాణ వచ్చింది కానీ పే దవానికి మాత్రం స్వతంత్రం రాలేదు తెలంగాణ రాలేదు
Sooper
I m frm Andhra but I like Telangana state culture...they respect ther culture very well we loved that ver much...
Aha emi lyrics ❤
One of the best in telangana culture
Supper voice ❤ I love telangana & culture
E PATA NAKU CHALA ISTAM
2k24 lo ee song vine vallu ok like❤
Love to Telangana
Nenu Marathi-Telugu unnavu
I love my Telangana from Maharashtra
Jai Maharashtra!
Jai Telangana!
This Song dedicated to Telangana Thalli 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
ఈ పాట లోని మాధుర్యం చాలా అద్భుతం👍👍👍👍
My favourite one 💫
I love my daughter. I love my telangana.i love my India.
Bathukamma pata ventey haa nati rojule gurthukoshae
2022లో ఈ పాట వింటున్న వాళ్ళు l👍
naku ఇష్టమైన song
olive green hxjsbrb
Super
Surender Surender ijjiytregf
:-$-):-
O
Nm###OK
E
I love this song a lot😍😍😍😍😍
సూపర్ సాంగ్👌👌👌👌
Amma bhathukamma thalli maa ,,akkalaku chellalaku and my relatives and all Telangana People s respect good festival in Telangana steat
2022 పాట వింటున వాళ్ళు ...అసలు బతుకమ్మ పాట..ఆల్ టైమ్ ఫేవరెట్
Heartouching song 😍
Nice Telangana song 🎶💯👌👌 👌
2024 super song ❤
❤❤❤❤❤❤❤❤
Aney one' From 2024......❤
Ee song vinnappudu theliyani aanandham endhukante spb gari voice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
"Na Telangana Koti Rathanala Veena" ani garvam ga cheppukovachu ilanti patalu vinnappudu.................jai TELANGANA
Total telangana culture is there in this song
I love batukamaa 😘😘😘😘😘😘😘
E songs Padina variki na Padabi wandhanalu....Jai Telangana 🤝🤝🤝🤝
2021 lo batukamma panduga roju song chusinavallu 1 like
We miss u spb sir....excellent song sir....enni sarlu vinna vinali anipisthundi
one of the best for this special..
RamaKrishna SanGepu n
Super
Anne bhathukmma songs vachena Kane e song matrame supper,supper super
2022 lo kuda ఈ పాటను వింటున్నార.?
❤Nice Song ❤🎉😊
Super song super lyrics super singing super composition super music
Spb miss you sir super voice ❤
Super nice story
మన బతుకమ్మ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ దొరకవు
My fvt song tq u somuch 2 movie unit
2023 August లో చూస్తూన్న వాళ్ళు నా మీద like ల పూలు కురిపించి వెళ్ళండి
I saw this film in 2009
Good Telangana Culture
i love this song
Vamshi Munna y
మన తెలంగాణ బతుకు చిత్రం ( సింధూ తులాని. బతుకమ్మ పాత్రలో నటించలేదు జీవించారు)
2022 లో కూడా ఈ పాట ని వింటున్నా వాళ్ళు ఎంతమంది??
Super songs Jai Telagana 👌👌👌👌👌👌👌👌👌
Excellent song my telangana
spb sir ur voice awesome good song
hi letu song
Ramakrishna tirlangi
Ramakrishna tirlangi
s
Suresh Mu
Exlent song.....👌👌👌👌👌👌
every song is wonderful
melodic song I love it
2024 lo entha mandhi vintunnaru ❤❤❤❤❤ this song
this song impressed lot of me
U call nab
Super song
gooooood song
Good
Fantastic Song ❤
super song bathukamma