Bhagavadgeetha - A modren strategy | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 421

  • @sivajisivaji9864
    @sivajisivaji9864 5 ปีที่แล้ว +87

    ఒక భారతీయుడు గా గురువు గారికి మరియు మీ channelకి చాలా రుణపడి ఉన్నాను jai hind

    • @sureshindusree4192
      @sureshindusree4192 4 ปีที่แล้ว

      suresh indusree
      1 second ago
      PLZ CLIK THIS LINK U GET FREE PDF BHAGAVADGEETHA READ ONCE COMPALSARY thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e channel dwara bhaghavadgeeta nerchukondi

    • @kamarapuumadevi7015
      @kamarapuumadevi7015 4 ปีที่แล้ว

      Nijame, antho runapadi vunnam.

  • @2013RVV
    @2013RVV 5 ปีที่แล้ว +134

    ఆత్మ జ్ఞానం పొందే అద్భుతమైన విద్య భగవత్గీత ను
    నేర్చుకోక పోతే ఈ జన్మ వ్యర్థం

    • @sureshindusree4192
      @sureshindusree4192 4 ปีที่แล้ว +1

      PLZ CLIK THIS LINK U GET FREE PDF BHAGAVADGEETHA READ ONCE COMPALSARY thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      @@sureshindusree4192 th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html Please watch this channel

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video chudandi ... bhaghavadgeeta nerchukondi

    • @2013RVV
      @2013RVV 4 ปีที่แล้ว

      @@chakrapani_nallam Thanks for your video link Namasthe

    • @sambasivaraochitta5281
      @sambasivaraochitta5281 4 ปีที่แล้ว

      @@sureshindusree4192 for

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 5 ปีที่แล้ว +29

    భగవద్గీత గురించి అధ్బతమైన వివరణ ఇచ్చిన గురువు LV. గంగాధర్ శాస్త్రీ గారికి పాదాభి వందనం.

    • @sureshindusree4192
      @sureshindusree4192 4 ปีที่แล้ว

      suresh indusree
      1 second ago
      PLZ CLIK THIS LINK U GET FREE PDF BHAGAVADGEETHA READ ONCE COMPALSARY thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

  • @puttaeswararao2332
    @puttaeswararao2332 5 ปีที่แล้ว +41

    It's necessary to present generation 🇮🇳🇮🇳🇮🇳

  • @srinivasnalliboina9742
    @srinivasnalliboina9742 5 ปีที่แล้ว +89

    ఈ రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధగా ఉంటుంది గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చాలా దారుణాలు చేస్తున్నారు దీనికి కారణం వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడమే ( భగవత్ గీత 10వ అధ్యాయం)

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video dwara bhaghavadgeeta nerchukondi

    • @srinivasnalliboina9742
      @srinivasnalliboina9742 4 ปีที่แล้ว

      @@chakrapani_nallamtq bro but na dhaggara vundi bhagavadgeeta

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว +1

      @@srinivasnalliboina9742 sir a videos lo explanation untundi sir chaala deep ga understand cheskovali...

    • @srinivasnalliboina9742
      @srinivasnalliboina9742 4 ปีที่แล้ว

      @@chakrapani_nallam ok bro subscribe chesukunanu bro

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      @@srinivasnalliboina9742 25 bro

  • @nageshkoneti5993
    @nageshkoneti5993 5 ปีที่แล้ว +41

    శ్రీమద్భగవద్గీత చదువుదాం-ఆచరిద్ధాం

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video dwara bhaghavadgeeta nerchukondi

    • @shaikinthiyaaz438
      @shaikinthiyaaz438 4 ปีที่แล้ว

      talking bagavathgitha kavali antay 7799511914 e number ki call chayagalaru?

  • @MrPeravali
    @MrPeravali 5 ปีที่แล้ว +62

    గంగాధర శాస్త్రి గారు బాగా అధ్యయనం చేసి చెప్తున్నారు.కానీ భగవద్గీత చదవని వారి గురించి కొంచం harsh గా మాట్లాడినట్టనిపించింది.శ్లోకాలు సంస్కృతం లో ఉండడం వల్ల అందరూ ఏదో newspaper చదివినట్టు చదవలేరు. శ్లోకాల అర్థాలు,అన్వయాలు కూడా సులభంగా ఉండవు.అందుకే వాక్పటిమ కలిగి బాగా విశ్లేషించగలిగిన శాస్త్రి గారు కేవలం శ్లోకం,అర్థం,తాత్పర్యం,అన్వయం చెప్తే serious గా అర్థం చేసుకోవాలి అన్నవారికి బాగా అందుతుందని నా ఉద్దేశ్యం.జుగ్గి వాసుదేవ్ గారు చెప్పిన పంథాలో శాస్త్రి గారు చెప్పగలరు.వీలైతే వారి తోటే సీరియల్ గా భగవద్గీత పాఠాలను మీ nationalist hub ద్వారా ప్రసారం చెయ్యండి.చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది.ఆయన ఇటీవల release చేసిన భగవద్గీత CD లు ఉన్నాయి.అందులో modern times కు అన్వయిస్తూ వ్యాఖ్యానం ఉందొ లేదో తెలియదు.ఒకసారి ఆలోచించండి..చాలామంది లాభపడతారు

    • @PRD1574
      @PRD1574 5 ปีที่แล้ว +2

      Boss, Quran kuda urdu lo vundadu.....manaku dedication vundali

    • @padmajaponnuru9093
      @padmajaponnuru9093 5 ปีที่แล้ว +3

      @@PRD1574 Muslims ki dhani meaning neerputharu.every week compulsory ga chaduvutharu. Christian every Sunday prayer cheestharu. So variki valla holy book tho sambandham gettiga unnadhi. Kani manam gudiki velli darsanam cheesukoni, veelithe archana cheesukoni vastham. Kani parayanam cheyyam. Ekkadina poojaku vellina kabrulu or cell tho time pass chesthamu. So manaku geetha ela thelusthundhi. Manam peddhalam pillala tho parayanam cheesthekani variki alavatu kadhu.

    • @padmajaponnuru9093
      @padmajaponnuru9093 5 ปีที่แล้ว +2

      Muslims ki Quranmeaning neerputharu.every week compulsory ga chaduvutharu. Christian every Sunday prayer cheestharu. So variki valla holy book tho sambandham gettiga unnadhi. Kani manam gudiki velli darsanam cheesukoni, veelithe archana cheesukoni vastham. Kani parayanam cheyyam. Ekkadina poojaku vellina kabrulu or cell tho time pass chesthamu. So manaku geetha ela thelusthundhi. Manam peddhalam pillala tho parayanam cheesthekani variki alavatu kadhu.

    • @SahajaRythuWoodpressOils
      @SahajaRythuWoodpressOils 5 ปีที่แล้ว +2

      Bhagavad Gita yatha tathamu iskcon vallu ekkada padite akkada availability vunchutaru , online lo kuda flipkart Amazon lo vunnai . Sarala bhashalo vuntundi .

    • @madhusanjaykumarsadhu1836
      @madhusanjaykumarsadhu1836 5 ปีที่แล้ว +1

      Iskcon temple lo bhagavatgitha yadardam books meaning tho chala adbutam ga untundi........

  • @pillamahesh6905
    @pillamahesh6905 5 ปีที่แล้ว +29

    మనిషిగా బతకడానికి చదువు ఉంటే సరిపోదు గీతా సారాంశం లోని ధర్మ సూక్ష్మం కూడా తెలుసుకోవాలి అప్పుడే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుంది

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video dwara bhaghavadgeeta nerchukondi

  • @ranjithbcm
    @ranjithbcm 5 ปีที่แล้ว +28

    నేను చాలా సార్లు భగవద్గీత విన్నాను
    దైనందిక జీవితంలో ఉపయోగం

  • @ramuraaman5473
    @ramuraaman5473 5 ปีที่แล้ว +109

    రోజుకి ఒక శ్లోకం గురించి చెప్పొచ్చు మి ఛానల్ లో.
    చదవటం రానివాళ్ళ కి ఉపయోగపడుతుంది కదా

    • @mallianumula
      @mallianumula 5 ปีที่แล้ว +12

      Nadi enka chinna Salaha, prati video chivaralo 30sec chinna slokam pedite baguntundi with telugu meaning sub titles

    • @marutisakuntalaparavastu6479
      @marutisakuntalaparavastu6479 5 ปีที่แล้ว +6

      Chala manchi idea

    • @kornalamuralikrishna6529
      @kornalamuralikrishna6529 5 ปีที่แล้ว +7

      th-cam.com/play/PLEnAZ6hW-syEZweE_95Ub8WjsVcC93sVZ.html
      సోదరా పై లింక్ లో భగవద్గీత 12 వ అధ్యాయం భక్తియోగము(20శ్లోకాలు) రోజుకో శ్లోకం నేర్చుకునే విధంగా చెప్పడం జరిగింది. మీకు అవకాశం ఉంటే వీటిని follow అవ్వొచ్చు

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video chudandi nerchukovadaniki

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว +1

      @@marutisakuntalaparavastu6479 th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e channel lo nunchi nerchukondi

  • @SuperCrazynani
    @SuperCrazynani 5 ปีที่แล้ว +47

    ఏది చదివితే ఇంకా ఏదీ చడవవలసిన అవసరం లేదో అదే భగవద్గీత. ఇది సాక్ష్యాత్తు భగవంతుని వాక్కు, ఆయన ఉపదేశం.

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video dwara bhaghavadgeeta nerchukondi

  • @sarvemobile5604
    @sarvemobile5604 5 ปีที่แล้ว +6

    Wooowwwwwww.... fantastic interview...my sincere appeal is spread the Geetha as culture specific than religion....Sastry gariki na namaskaram...🙏🙏🏼🙏🏼🙏🏼

  • @srinivasnalliboina9742
    @srinivasnalliboina9742 5 ปีที่แล้ว +24

    ఇది కాళీ కాలం ఇక్కడ అసురప్రవృత్తి (దేవుడే అసహియిన్చుకునే ప్రవృత్తి ) వాళ్ళు ఎక్కువ వీళ్ళు చేయవలసిన పని చేయకుండా ఎప్పుడు ధర్మానికి ఆటంకం కలిగిస్తూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ధర్మాన్ని పాటించే వాళ్ళని దూషిస్తూ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ జీవితన్నీ గడిపి నరకానికి పోతారు పాపాత్ములు (భగవత్ గీత 16వ అధ్యాయం)

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 5 ปีที่แล้ว

      గొప్పగా చెప్పారు! అలాంటి అసురులు మన కళ్ళముందే కనబడుతున్నారు కదా!

    • @janakiraam3876
      @janakiraam3876 4 ปีที่แล้ว

      ఇది కలి కాలం

  • @ssreddys
    @ssreddys 4 ปีที่แล้ว +2

    take care of the color temperature of both cameras. మీ ప్రబోధనలు సామన్యమైనవి కావు. అందుకే ప్రతీది సర్వోత్కృష్టంగా ఉండాలి అని కోరుకుంటున్నాము.

    • @sureshindusree4192
      @sureshindusree4192 4 ปีที่แล้ว

      PLZ CLIK THIS LINK U GET FREE PDF BHAGAVADGEETHA READ ONCE COMPALSARY thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

  • @maheshnanda8574
    @maheshnanda8574 5 ปีที่แล้ว +16

    Jai hindu. Hindhuvulara melkondi. Devudu ante dhiryam ,anukshanam vennante undi nadipinche goppa shakthi. Mana samskruthini maravadhu, maarchadhu.

  • @ganiknv9518
    @ganiknv9518 5 ปีที่แล้ว +9

    బీష్ముడు, ద్రోణుడు, ధర్మ రాజు వీళ్ళు అందరూ జరిగే పనిలో మాత్రమే మంచిని చూసారు, కానీ శ్రీ కృష్ణుడు పని లో కాకుండా పని యొక్క ఫలితం లో మంచిని చూసాడు.
    కొన్ని సార్లు పని మంచిగా కనిపిస్తుంది. కానీ దాని ఫలితం మొత్తం చెడునే ఇస్తుంది. కొన్ని పనులు చెడుగా కనిపిస్తాయి కానీ వాటి ఫలితం మొత్తం మంచిని అందిస్తుంది.
    ధర్మం-అధర్మం, న్యాయం-అన్యాయం, నీతి-అవినీతి, నిజం-అబద్ధం, చట్టం ఇలాంటివి అన్ని మంచి చెడుల యొక్క ఆయుధాలు వంటివి. మంచి ఫలితాల కోసం ఉపయోగిస్తే మంచి పెరుగుతుంది. చెడు బుద్ధితో ఉపయోగిస్తే చెడు పెరుగుతుంది.

  • @ganeshsaghar3893
    @ganeshsaghar3893 4 ปีที่แล้ว

    చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీ వల భగవద్గీత చదవటం మొదలు పెట్టాను

  • @venkateshkrishnarajpet3754
    @venkateshkrishnarajpet3754 5 ปีที่แล้ว +1

    The sincerity,real study,
    Assimilated,articulated clarity makes mr.shastry a true Guru
    It's really a great morning for me Harekrishna 🙏🙏😇

  • @datturockstar3133
    @datturockstar3133 5 ปีที่แล้ว +3

    అద్భుతం సర్... నేను కూడా నిన్నటివరకు ఇలాంటి జీవితం అనుభవించిన వాడినే.. గతకొద్దికాలంగా రామాయణం నాలో తెచ్చిన మార్పు అనిర్వచనియం. భగవత్గీత కూడా వింటున్నాను. నా మానసిక వికారాలు చాలా వరకూ నా అదుపులోకి వచ్చాయి. భగవత్గీత ప్రచారంలో భాగంగా నేను సైతం 8790611888

  • @SanataniBhajans
    @SanataniBhajans 5 ปีที่แล้ว

    Koti koti pranamaalu👃👃👃i am blessed to get little clarity.. got tears in my eyes.. without knowing.. dhanyavaadalu👃👃👃

  • @psairam6025
    @psairam6025 5 ปีที่แล้ว +11

    సూపర్ సార్👌👌👌👌👌👍👍👍👍విని వదిలేసేవాడు కాదు విని ఆచరించేవాడు నిజమైన హిందువు.

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 3 ปีที่แล้ว

    గంగా ధర శాస్త్రి గారికి నమస్కారములు. మీ మాటలు మనిషి యొక్క బుద్దిని వికసించే లా చేస్తాయి ఇప్పటి సమాజానికి అవసరం సార్ మీ యొక్క భగవత్ గీత విశ్లేషణ

  • @njrindia
    @njrindia 5 ปีที่แล้ว +2

    Chala chakkati interview..useful to the society..hatsoff to Nationalist Hub working towards for our Dharmam Nad Country.. pls go ahead we are behind you..This is high time for hindus fight against religious conversions and islamic love jihad happening across country

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 5 ปีที่แล้ว +18

    భగవత్ గీత ప్రపంచ జ్ఞానదనం

  • @naveenroyal
    @naveenroyal 5 ปีที่แล้ว +5

    జై శ్రీకృష్ణ.రాధేగోవిందా.🙏🙏🙏

  • @harsharagam9281
    @harsharagam9281 2 ปีที่แล้ว

    Thanks for introducing us to amazing scholars through your channel Sai garu.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 ปีที่แล้ว +4

    సాయి కృష్ణ మరియు గంగాధర శాస్త్రి గార్లకి నమస్కారం . తెలుగులో ఎలా అయితే సంపూర్ణ భగవత్ గీతా అందించారో అలాగే ఇతర భాషల్లో కూడా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి ఎందుకంటే. తెలుగువారిలాగా సంస్కృత శబ్ద ఉచ్చారణ ఇంకే భారతీయులుకి లేదు . గంగాధరం గారు గానం చేసిన భగవత్ గీతలో సంస్కృత శ్లోకాల భాగం అలాగే ఉంచి వచన రూపంలో తెలుగులో ఉన్న భాగాన్ని కర్ణాటక వారికి కన్నడంలో , తమిళులకు తమిళంలో, బెంగాలీ వారికి బెంగాలీలో , హిందీ వారికి హిందీలో , కేరళ వారికి మలయాళంలో , మహారాష్ట్రీయులకి మరాఠీలో , గుజరాతి వాళ్లకి గుజరాతిలో . ఒరిస్సా వారికి ఒరియాలో అలా అన్న మాట ...... అమ్.... అది ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులే కదా, హిందువులే కదా . ఆయా భాషల్లో. ఆయా భాషలలో వారిని నిష్ణాతులు పిలిపించి వారిచేత వారి భాషల్లో వ్యాఖ్యనం రాయించి ఒక గంభీరం అయిన గొంతుని ఎంపిక చేసుకుని వ్యాఖ్యానించే ...

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 5 ปีที่แล้ว +1

      చాలా బాగా స్పష్టంగా రాశారు. 🙏

    • @satyanaraharimallisetty
      @satyanaraharimallisetty 5 ปีที่แล้ว

      @@jeevanarahasyam ధన్యవాదములు

  • @bharath508
    @bharath508 4 ปีที่แล้ว +1

    Excellent LV sasthri gaaru and Sai Krishna bro ilanti medavulatho Inka yenno interviews cheyyali ani korukuntunna.

  • @kranthi143B
    @kranthi143B 4 ปีที่แล้ว

    Jeevitha satyaanni Chala correct ga chepparu sir
    Nenu BHAGAVADGEETHA chafavatam chadivinchatam chesthanu sirs

  • @hindustansurya2459
    @hindustansurya2459 5 ปีที่แล้ว +14

    Geeta series title తో
    ప్రతి రోజు ఒక శ్లోకం దాని అర్ధం.అంతరార్ధం వివరించండి ఈ మౌఖిక పద్ధతి వల్ల ప్రతిఒక్కరికి ఉపయోగపడుతుంది
    మీ శ్రమ వృధాగా పోదు

    • @kornalamuralikrishna6529
      @kornalamuralikrishna6529 5 ปีที่แล้ว

      th-cam.com/play/PLEnAZ6hW-syEZweE_95Ub8WjsVcC93sVZ.html
      ఈ లింక్ లో 12 వ అధ్యాయం రోజుకో శ్లోకం చొప్పున నేర్చుకునే విధంగా ఉంది

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 4 ปีที่แล้ว

      @@kornalamuralikrishna6529 th-cam.com/video/zlQKDQFMvDk/w-d-xo.html e video dwara bhaghavadgeeta nerchukondi

  • @nagarjuna_99
    @nagarjuna_99 5 ปีที่แล้ว

    కృష్ణ గారు చాలా బాగా భగవత్ గీత గురుంచి తెలిసేలా చేశారు.... Thank You Sir

  • @csr2026
    @csr2026 5 ปีที่แล้ว +1

    Meeru chala super bro.mana hindhu darmam bagubadadaniki nenu ellappudu meeku sahakaristhanu jai hindu.

  • @snemana1
    @snemana1 5 ปีที่แล้ว

    Hats off Gangadhara Sastry garu. Well explained. Well suggested at the end. Keep up the motto with more such episodes. Excellent work on Gita Foundation.Thanks.

  • @srikrishnakrupa
    @srikrishnakrupa 5 ปีที่แล้ว +6

    Adiyen frn Chennai ...since aware of bagavathgitha able to follow the lectures even though knew Telugu little little .......

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 ปีที่แล้ว

    జన్మలన్నిటిలోను కి కడుపు దుర్లభమైన జన్మ మానవజన్మ ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి గీతాబోధ నేర్చుకోవాలి కచ్చితంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు అది చిన్న వయసు వాళ్ళు నేను పెద్దవాడివైపోయావు మా పెద్దలు మాకు చెప్పలేదు కానీ ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం మీ వల్లే అది మీ గొప్పతనంమానవ జన్మ

  • @maheshnanda8574
    @maheshnanda8574 5 ปีที่แล้ว +13

    Nenu bhagavatgeetha chadivaanu. Mana daily life ki sambandhinchina chala problems ki solutions dorukuthayi. Mana alochana vidhaanam lo marpu vastundhi. Andharu chadhavandi manishi ga ela brathakaalo telustundhi.🙏🙏🙏 Jai hindu

  • @krishnamurthypeddabeera144
    @krishnamurthypeddabeera144 5 ปีที่แล้ว +53

    కిరస్తాని బేవర్స్ గాల్లే dislike చేసినట్టు ఉన్నారు. చదవండి రా భగవత్ గీత . కొద్దిగా బుద్ధి జ్ఞానం వస్తుంది.

    • @mettipellimahesh2257
      @mettipellimahesh2257 5 ปีที่แล้ว +6

      Correct sir.....
      Aaa daridrapu kodukule.

    • @narnevinaykrishna924
      @narnevinaykrishna924 5 ปีที่แล้ว

      Meeru chadivara mastaru #justasking

    • @pavanragala9238
      @pavanragala9238 5 ปีที่แล้ว +1

      @@narnevinaykrishna924 i did and i continue to do

    • @narnevinaykrishna924
      @narnevinaykrishna924 5 ปีที่แล้ว +1

      @@pavanragala9238 that sounds too good sir 👏👏

    • @pavanragala9238
      @pavanragala9238 5 ปีที่แล้ว +2

      @@narnevinaykrishna924 Thank you brother.
      Chaganti gari pravachanam vinnataruvatha 2012 lo Mahabharatam full set, soundaryalahari, Bagavadgeetha chadavatam modalupettam family antha.
      Manam patinchakunda inkokariki cheppe right vundadani. Manam telusukovali ani.
      All the best

  • @ksrgoud1435
    @ksrgoud1435 3 ปีที่แล้ว +1

    _Hats off to you sir.. Jai Hindh 🙏_

  • @bharath508
    @bharath508 4 ปีที่แล้ว +1

    Voice chaala adbhutam... Mere 700 slokalanu oka dvd cheyyandi sasthri gaaru

  • @anandreddy8322
    @anandreddy8322 5 ปีที่แล้ว +4

    I have done Bhagavad geeta in 5 languages. It will be launched very soon in 1/2 months.

  • @uklhyd5192
    @uklhyd5192 4 ปีที่แล้ว

    Great Saikrishna garu.NH Team

  • @shankare5529
    @shankare5529 4 ปีที่แล้ว

    చాలా గొప్పగా చెప్పారు. జై శ్రీకృష్ణ

  • @saireddy2476
    @saireddy2476 4 ปีที่แล้ว

    ఓక హిందూవుగా గంగాధర్ సాస్రీ గారికి
    నేషనల్ అబ్ చానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు
    మీకు రునపడీ ఉంటాను ....జై శ్రీ క్రృషణ

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 ปีที่แล้ว

    Meeku Mee channel ku 🙏🙏🙏🙏. Chala manchi charcha

  • @jagadeeswarareddy7197
    @jagadeeswarareddy7197 5 ปีที่แล้ว +2

    Guruvugaariki namaskaaramulu

  • @adityaalbums
    @adityaalbums 5 ปีที่แล้ว +1

    Nationalist Hub ఛానల్ వారికి, ఇంటర్వ్యు లోముందుగా చూపించిన ఫ్లాష్ పాయింట్స్ తీసివేసి దానికి బదులుగా గంగాధర్ గారి శ్లోకాన్ని ఫ్లాష్ చేస్తేబాగండేదని నా అభిప్రాయం. ఎందుకంటే మొత్తం ఇంటర్వ్యు లో గంగాధర శాస్త్రి గారు చాలా చక్కగా సౌమ్యంగా మాట్లాడినా చివరిలో కొంత ఆక్రోశంతో తీవ్రంగా తన అభిప్రాయాలను వ్యక్తీకరంచారు. సున్నిత మనస్కులు ముందు ఫ్లాష్ పాయింట్స్ మాత్రమే చూసి ఇంటర్వ్యూ అంతా ఇలాగే ఉంటుందేమో అని పొరబడి మొత్తం వీడియోను చూడకుండానే స్కిప్ చేసే అవకాశం ఉంది.

    • @naidu688
      @naidu688 4 ปีที่แล้ว

      Correct point

  • @sinivassravuri3631
    @sinivassravuri3631 5 ปีที่แล้ว

    Good programme.
    Thanks to Geetha foundation.
    He said eye open words.

  • @vijayakumarvennapusa6719
    @vijayakumarvennapusa6719 4 ปีที่แล้ว

    Congratulations gangadhara sastry garu congratulations my dear sai krishna garu jai Sri ram jai bharat jai nationalist hub 🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀🍁🌺🍀

  • @muppalaneniseshasambasivar3058
    @muppalaneniseshasambasivar3058 5 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు. సనాతన భారతదేశం నాస్తిక శాస్త్రీయ విజ్ఞాన భాండాగారము. బ్రాహ్మణ కబ్జాకు గురై దాని నుండి బయటపడలేక సనాతన ధర్మం మరుగున ఉండి పోతున్నది.

    • @samarthsubbaraomullapudi7304
      @samarthsubbaraomullapudi7304 5 ปีที่แล้ว

      Dear sir ,
      you were have a wrong perception/ impression - It was never under Bhramin Kabja….. Some of the best exponents are non Brahmins..... Vivekananda / Sant Tookaram / ...etc are all non Brahmins....
      It is all about … the tradition being passed on to next generation by Parents.
      Many thanks.

  • @jammula7671
    @jammula7671 4 ปีที่แล้ว +2

    Chala Baga chaparu sir

  • @gopalchalva1983
    @gopalchalva1983 5 ปีที่แล้ว +2

    Super sir .jai SithaRam

  • @satyanarayanachopakatla1522
    @satyanarayanachopakatla1522 4 ปีที่แล้ว +1

    Ganga dhar garu ur greaat really. pl do read yoga vasistam that is excellent grandham. Sri Rama was saint first at 16 yrs age then he become king. That is why he did balanced life even he left sita. that is wonderfulpersonality we know by reading. 32000 sliokas about 3000 pages book. available in Rama krishna math.

  • @dhesetty7481
    @dhesetty7481 5 ปีที่แล้ว +1

    Great vedio
    Nationalist hub for better knowledge

  • @Reddylion
    @Reddylion 5 ปีที่แล้ว +12

    nice...

  • @vanjalasrinivasarao3396
    @vanjalasrinivasarao3396 5 ปีที่แล้ว +5

    Super sir మీరు అబ్బుతం

  • @VijaiPari
    @VijaiPari 5 ปีที่แล้ว +9

    Sri Krishnam Vande Jagadgurum.

  • @harikareddy6243
    @harikareddy6243 5 ปีที่แล้ว +7

    First it should be compulsory subject from schooling onwards then only it can possible to spread the power of Geetha ,otherwise it is impossible to reach every child

    • @santhoshkumaratmakuri2841
      @santhoshkumaratmakuri2841 5 ปีที่แล้ว +5

      sir as per artical 30 of constitution of india can't teach geeta,ramayana, mahabharata ... in schools this is gift given by the congress and they called as secularism which our fool Hindus also supports.

    • @adjforever
      @adjforever 5 ปีที่แล้ว +4

      @@santhoshkumaratmakuri2841 yes it's very pathetic.

    • @karunakary6107
      @karunakary6107 5 ปีที่แล้ว

      @@santhoshkumaratmakuri2841 Indians must fight for independence again to form new governance based on Advitha Sidantham. Jai Jagathguru Sankaracharya.

  • @kankalaravivarma275
    @kankalaravivarma275 5 ปีที่แล้ว +4

    OM NAMO BHAGAVATHE VAASUDEVAAYA....

  • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు

    ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)

  • @suseelakancharla5359
    @suseelakancharla5359 ปีที่แล้ว

    Sir Excellent Mg sir 🙏💐🌹❤️🇮🇳🙏

  • @kailashk9586
    @kailashk9586 4 ปีที่แล้ว

    గురువు గారు నమోనమః.మళ్ళీ గురువు ఆశ్రమాలు రావాలి.

  • @harikrishnayes8771
    @harikrishnayes8771 4 ปีที่แล้ว

    Every person should have Bhagavad-Gita one is may be hindu, Christian, or Muslim .. it's not religious book it is highway to reach Supreme GOD..
    Harekrishna harekrishna Krishna Krishna hare hare..
    Harerama Harerama Rama Rama hare hare.
    Chant every day this mahamantra.. and be happy..

  • @giridhar8012
    @giridhar8012 5 ปีที่แล้ว +3

    Hare Krishna ... Thank you sir

  • @harikareddy6243
    @harikareddy6243 5 ปีที่แล้ว +3

    Please do classes on bhagavathgeetha slokas by these lengend on your channel

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 4 ปีที่แล้ว

    చాలాబాగా చెప్పారు . మీరు చెప్పినవి పాటిస్తాము

    • @sureshindusree4192
      @sureshindusree4192 4 ปีที่แล้ว

      PLZ CLIK THIS LINK U GET FREE PDF BHAGAVADGEETHA READ ONCE COMPALSARY thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

  • @dasarivineeth7432
    @dasarivineeth7432 5 ปีที่แล้ว +3

    Gud information sir.. great job anna sai krishna Anna

  • @bnrao9787
    @bnrao9787 5 ปีที่แล้ว +2

    భారత్ మాతాకీ జై

  • @umavenkatkaja7991
    @umavenkatkaja7991 3 ปีที่แล้ว

    Yes broo goo on we are with you jai Hindustan

  • @bharathv4280
    @bharathv4280 5 ปีที่แล้ว +7

    Fastest subscribing channel. Keep it up.
    Jai Jawan Jai kissan Jai Hind

  • @gopalgadhe5923
    @gopalgadhe5923 5 ปีที่แล้ว +11

    జయ్ శ్రీకృష్ణ

  • @vishnunandikunta9940
    @vishnunandikunta9940 5 ปีที่แล้ว +5

    Danyavadalu guruvugaru

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 5 ปีที่แล้ว +6

    We should do something for our nation.

  • @maheshmudhiraj6073
    @maheshmudhiraj6073 4 ปีที่แล้ว

    Thanks a lot sir, for details about Bhagwad Gita

  • @manjustates5981
    @manjustates5981 4 ปีที่แล้ว

    Miru Manchi karyakramam chestunaru .. sai Krishna garu..
    Miru bagundali

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 5 ปีที่แล้ว +3

    Carrion sir good Jai Hindus Jai MODI Jai BJP Jai Indian army.... school lo kuda oka subject GA chepali Ala state and Centrol govt parlment lo Roll cheyali Jai MODI Jai RSS Jai BJP Jai Indian army.......

  • @sreeramulashankar3098
    @sreeramulashankar3098 5 ปีที่แล้ว +8

    కృష్ణం వందే జగత్ గురు.

  • @rkchannel108
    @rkchannel108 5 ปีที่แล้ว

    Padhabi vandanalu sir meeku.... Thank you sir

  • @ynaganimahesh4735
    @ynaganimahesh4735 5 ปีที่แล้ว +3

    Nice information sir 👌👌

  • @Raju6217
    @Raju6217 5 ปีที่แล้ว +2

    అద్భుతం సర్.

  • @krishnamurthypeddabeera144
    @krishnamurthypeddabeera144 5 ปีที่แล้ว +2

    Geetha is a dinamic priscripion for life.
    Geetha treasure of knowledge."swamy Vivekananda."

    • @sureshindusree4192
      @sureshindusree4192 4 ปีที่แล้ว

      PLZ CLIK THIS LINK U GET FREE PDF BHAGAVADGEETHA READ ONCE COMPALSARY thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

  • @santooshkumar1661
    @santooshkumar1661 4 ปีที่แล้ว

    sir మీరు జన్మలు వుంటాయి అంటున్నారు అసలు ఫస్ట్ (ఆది)జన్మలో మనిషి కి యెదురయ్యే యెవైన దేనిమీద ఆదారపడి వుంటాయి అవి అనుభవించడానికి అతను యేల బాద్యుడు అవుతాడు మరియు మనిషి ని పవిత్రమ్ చేయడం అంటే యేమిటి అంతకముందు మనిషి దేనితో అపవిత్రం అయి వుంటాడు మరి అతనిని దేనితో యెవరు పవిత్రం చేస్తారు, ఆ పవిత్రం చేసే వ్యక్తి యెలాంటి అర్హలతలను కలిగి వుంటాడు దయతో వివరించగలరని ఆశిస్తున్నాను. మీ కంఠ స్వరం చాలా బాగుంది.

  • @mahendranr8934
    @mahendranr8934 4 ปีที่แล้ว

    Indians must know about our religion and culture well.

  • @samarthsubbaraomullapudi7304
    @samarthsubbaraomullapudi7304 5 ปีที่แล้ว +2

    Hi ,
    I am a fan of your channel , but little disappointed by the title - " A modern strategy" …… I would have been great .. had you mentioned …. "Bhagavadgeeta - real incites"
    The word - "Modern Strategy" .. it creating political Sense.. and diluting the very intent of these videos
    Hope you get it.
    Many thanks.

  • @satyanarayanachopakatla1522
    @satyanarayanachopakatla1522 4 ปีที่แล้ว

    ur expressions r true 110% correct- pl i once again request u to read yoga vasistam . u could get still more clarity and practicality with scientific outlook- exceptionally marvelous book. may be u need some more satwika and practical to express ur thoughts.

  • @srinivasgupta8186
    @srinivasgupta8186 4 ปีที่แล้ว

    Kanu vippu kaligela adhbuthanga cheppaaru mee andhariki dhanyavavaadhaalu

  • @krishnavenikatari4106
    @krishnavenikatari4106 4 ปีที่แล้ว +1

    Sree Krishna govinda hare murare edhuvamsha nada hey vasudeva🙏🙏

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 4 ปีที่แล้ว

    Bhagavadgeetha Dukha nivaranaki aanandamaya jeevithaniki maargam chupisthundi, adi oka guide mana jeevithanni sukhanga gadapadaaniki kavalasina ideas iche grandham. Mashulua yokka mechanism gurinchi cheppe universal knoledje

  • @krishnathirupathi
    @krishnathirupathi 5 ปีที่แล้ว

    old movies lo padinattu undi sir without instruments super voice...

  • @sorryisdelete1703
    @sorryisdelete1703 5 ปีที่แล้ว +12

    Anduke baghavath gertha chaduvali

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 5 ปีที่แล้ว

    Anni matha grandhalu cheppedi manchi life kosam Ani visvasam, kondari midi midi gnanam valla Hinduism ki chedda Peru vastundi, self assessment always good for every religion, try to overcome then people will love, believe Hinduism

  • @amareswararaokakumanu5905
    @amareswararaokakumanu5905 4 ปีที่แล้ว

    Super excellent says

  • @ShaktanandaKaliUpasakar
    @ShaktanandaKaliUpasakar 5 ปีที่แล้ว +1

    Adbhuta gaanam ... amogha vadanam..ashcharya jananam...

  • @srieerampedapenki4006
    @srieerampedapenki4006 4 ปีที่แล้ว

    ఈ వీడియో వినడం ద్వారా నా జన్మ ధన్యమయ్యింది

  • @Shambo555
    @Shambo555 2 ปีที่แล้ว

    Guruvu gaaru, bagavathgeetha audio album meeru cheyyandi guruvu gaaru.
    aa Pani chesi e lokaaniki hitham cheyyandi guruvu gaaru.

  • @lion...999
    @lion...999 5 ปีที่แล้ว +1

    Hindhuvulu andharu okkati kavali...manadesanni rakshinchu kovali...kulalu vadilesi ...hindhuvuga brathukudham....Jai Hind

  • @bvrrao8876
    @bvrrao8876 5 ปีที่แล้ว

    Really you are right gangadharji.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 5 ปีที่แล้ว +2

    Thanks to you all ......Jaihind..... jaisriram......

  • @dhulipalarajasekhar281
    @dhulipalarajasekhar281 5 ปีที่แล้ว

    Arnold Joseph Toynbee who was a British historian, philosopher of history has quoted " In the morning I bathe my intellect in the stupendous and cosmogonal philosophy of the Bhagavadgita in comparision with which our modern world and its literature seem puny ( small and weak ) and trivial "(of little value or importance).

  • @7771ramana
    @7771ramana 4 ปีที่แล้ว

    పుట్టిన ప్రతీజీవి హిందువుగానే పుడతాడు ఎందుకంటే పుట్టిన ప్రతీ జీవి ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో పుడతాడు. అటువంటి స్వచ్ఛమైన నిస్వార్ధమైన మనస్సును, శాంతిని జీవితాంతం ఉండేలా చేసే ధర్మం ఒక్క హిందూ ధర్మం మాత్రమే... తాను పెరిగిన క్రమంలో పలు పలు అవాంచనీయ సంఘటనలకు రాక్షసుడుగా మారే క్రమంలో తన పుట్టిన ధర్మాన్ని మరచి ఇతరులను చంపండి, మనం తప్ప ఇతరులు అందరూ శత్రులే అని బోధించి బలవంతంగా తమ మతంలోకి మార్చుకుంటున్నారు. మారాక చాలామంది ఆలోచించి తిరిగి హిందూ ధర్మం లోకి అడుగిడుతున్నారు. కొందరు తప్పని పరిస్థితుల్లో ఆమతంలోనే ఉండిపోతున్నారు... ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెబుతుంది "సర్వేజనా సుఖినోభవంతు" అని...ప్రతీ జీవి సంతోషంగా ఉండాలని. ఒక్కసారి వేరే మతస్తుడు హిందూ ధర్మం లో అడుగిడిన తర్వాత మళ్ళీ వేరే ఏమతంలోకి గానీ తన మతంలోకి గాని తిరిగి వెళ్లాలని అనుకోడు. ఎందుకంటే ఈ హిందూ ధర్మం లో ఉండే స్వచ్ఛమైన మనశ్శాంతి, ఆనందం వేరే ఎక్కడా దొరకదు. విశ్వశాంతి ని కోరుకుంటూ ప్రతీ జీవి చల్లగా ఉండాలనే కోరుకునే తత్వం ఇక్కడ మాత్రమే ఉంటుంది.... అది హిందూ ధర్మం...ఇదే జీకేన విధానం. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సంమంగళాని సంతు... జై హింద్

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 3 ปีที่แล้ว

    Hare krisha🙏🙏🙏 💯💯💯🇮🇳🇮🇳🇮🇳