జ్ఞానం గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన 2 పాఠాలు| రమణతత్వమ్-5 | RAMANA MAHARHI LIFE STORY TELUGU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 58

  • @HyndavaVani
    @HyndavaVani  5 ปีที่แล้ว +46

    శ్రీ రమణ మహర్షి వారు చెప్పిన, మీకు తెలిసిన మంచి విషయాలను ఇంగ్లీష్ లేదా తెలుగులో ఇక్కడ రాయండి, వీడియో చుసిన వారికి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు

  • @satwik.satwik2619
    @satwik.satwik2619 5 ปีที่แล้ว

    అన్న గారు దేవుడే కనుక ప్రత్యక్షమై ఏంకావాలి అని అడిగితె .నీకు 100 సంవత్సరాల ఆయిస్సు ఇమ్మని కోరుకుంటాను .ఎందుకంటే నెను నీ మాటలు విని రెండుసార్లు నాకూ బ్రతకాలని ఆశ పుట్టింది .నీతో ఒక్కసారయినా మాట్లాడాలి అన్నా నువ్వు ప్రజల కోసం నిన్ను పుట్టించాడు నీకు పాదాభి వందనాలు .జైహింద్

  • @malyalajayasree1447
    @malyalajayasree1447 5 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా శ్రీ రమణ మహర్షి జీవితం ముక్తి కీ మార్గం సుగమం అవుతుంది మహర్షి జీవితచరిత్ర ఓం నమో శ్రీ రమణ మహర్షి నమో నమః🙏🙏🙏చగంటీ వారి కీ ధన్యవాదాలు.శతకోటి పాదాభివందనం🙏

  • @pothinasasikala7196
    @pothinasasikala7196 5 ปีที่แล้ว +6

    అరుణాచల శివ 🌺🙏
    అరుణాచల శివ 🌺🙏
    అరుణాచల శివ 🌺🙏
    ఓమ్ నమో రమణ మహర్షి యే నమః
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏

  • @MAHESHKUMAR-3
    @MAHESHKUMAR-3 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala

  • @sudhansatya5101
    @sudhansatya5101 4 ปีที่แล้ว +1

    Om Namo Bhagvate SriRamanaya...Aruchala Siva Arunachala Siva Arunachala Siva Arunachala

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 ปีที่แล้ว +2

    🌷Sri chagantti koteswarao guruvu gari ki padabi🌸🙏🙏🙏 vandanamulu🌼🌸🙏🙏🙏

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 5 ปีที่แล้ว +6

    ఏ మార్గంలో వెళ్లాలో ఆ మార్గంలో మాతిరమే వెళ్లిన వాడు తన లక్ష్యాన్ని చేరుకొంటాడు.
    మార్గం తప్పినవాడు లక్ష్యం చేరుకోలేడు.

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 ปีที่แล้ว +1

    🚩⛺️Devudu manaku prasadinchina manchi guruvu 🌸Sri chagantti koteswarao🌸 guruvu gari ki padabi🌸🙏 vandanamulu🌹🙏🌸🙏🌸🙏🌸🙏🌸🙏🌷🙏🙏

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 ปีที่แล้ว +1

    🚩⛺️Devudu manaku prasadinchina manchi guruvu+ Devudu🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balaraju3562
    @balaraju3562 5 ปีที่แล้ว +2

    ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🙏🙏

  • @rambaburam1685
    @rambaburam1685 5 ปีที่แล้ว +2

    Ramana maharshi antho goppa varu 🙏🙏🙏🙏

  • @balaraju3562
    @balaraju3562 5 ปีที่แล้ว +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏

  • @krantimadineni585
    @krantimadineni585 5 ปีที่แล้ว +16

    జై శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, జై శ్రీ గరిిపాటి నరసింహారావు గారు, జై శ్రీ రమణ మహర్షి గారు... హర హర శివ శివా

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 ปีที่แล้ว +1

    🚩⛺️aruna chala Siva🌼aruna chala Siva🌼

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 5 ปีที่แล้ว

    Guruvu gariki satakoti paadabivandanalu

  • @pcpcpc8063
    @pcpcpc8063 4 ปีที่แล้ว +1

    Oam shivayya

  • @gayathrigadhe9027
    @gayathrigadhe9027 5 ปีที่แล้ว +1

    ఓం

  • @manjulamurugesh1347
    @manjulamurugesh1347 5 ปีที่แล้ว

    Jai Ramana maharshi

  • @satyalaarunkiran6321
    @satyalaarunkiran6321 5 ปีที่แล้ว

    Jai Chaganti Koteswara Garu

  • @Kkdboys639
    @Kkdboys639 5 ปีที่แล้ว +1

    *లక్ష మాలల గాయత్రి జప యజ్ఞం*
    పాండురంగ స్వామి కోవెల లో *లక్ష మాలల గాయత్రి జప యజ్ఞం* దివి *05-12-2019* వ తేదీన ఉదయం 06:00 గం. లకు ప్రారంభించబడుతుంది భక్తులు వచ్చి జపము చేసుకొని విశ్వకళ్యాణం లో పాలుపంచుకోండి జపమాలలు లేనివారికి గుడి దగ్గర జపమాలలు అందించబడును. మీరు ఎన్ని మాలలు గాయత్రి జపం చేశారో రిజిస్టర్లో నమోదు చేస్తాము.
    ( విశ్వ ఏకీకరణ, పృథ్వి పై స్వర్గావతరణ ధ్యేయంగా వేద మూర్తి తపోనిష్ట యుగ ద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు వందనీయ మాత భగవతి దేవి శర్మ దంపతులు మరియు శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు దేవుల సంకల్పబలంతో అఖండ గురు సత్తా దీవెనలతో మన గాయత్రీ జప యజ్ఞం సాగుతుంది. భక్తులంతా పాండురంగ స్వామి గుడికి దయచేసి ఈ సదావకాశాన్ని వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము.
    *ఇట్లు*
    *ఆలయ కమిటీ*
    *పాండురంగ స్వామి కోవెల*
    *నరసన్న నగర్*
    *కరణంగారి సెంటర్ కు దగ్గరలో*
    *కాకినాడ*
    వివరాలకు సంప్రదించండి
    ఈశ్వర్ - 9966352963🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raavinaresh
    @raavinaresh 4 ปีที่แล้ว

    great

  • @j64154
    @j64154 5 ปีที่แล้ว

    Arunachala siva🌷

  • @kirankumar-hc6jr
    @kirankumar-hc6jr 5 ปีที่แล้ว

    Om namashivaya

  • @nallapureddysiddareddy6625
    @nallapureddysiddareddy6625 5 ปีที่แล้ว

    Padabi vandanam guriji ki

  • @naveennaveenkumar1876
    @naveennaveenkumar1876 5 ปีที่แล้ว +1

    శ్రీ మత్పరంభ్రహ్మగురుం. స్మరామీ. సద్గురు వుల.పాదపద్మములకు.సాష్టంగనమస్కరం. నేనుఒక.ఆద్యాత్మిక. అల్పసంతోసిని.ఒకసందర్బంలో.సత్సగం.విన్నాను.దైవంఎమీటో.భక్తి అంటేఎమీటో.తేలుసుకోవాలి అంటే.జపంచేయలి.సాదనచేయలిఅనిచేబుతున్నరు.అక్కడ. నేను.అదివిని.భక్తి ఇలాచేయల.అని.రోజు.జపం.చేయడం.హిందు.ధర్మగ్రందాలుచదవడం.ఇలాప్రయణం.సాగుతుంది.జపంచేయగచేయగ.నిద్ధురలోకూడ.లోపల.ఎదో.జపంచేస్తు.వుంది. ఇదినాఅనుభవం.తరువత.ఓరోజు.పగలంత.నారుమడిలో.పారపణి.చేశను.రాత్రి.బాగనిదురలో.వుండగ.లోపలఎదో.నాకుసంభందంలేకుండ.జపంజరుగుతువుంది.కాసేపటికి.ఆఖాశంలో.ఓంకారనాదం.పురాతన.స్వచ్చమైన.కంచుగంటను.కొడితేఓంకారనాదద్వని.ఎలావినపడుతుందో.అలాగే.ఆఖాశంలో.వినపడుతుంది.ఒకసారి.రెండవసారి..ముడవసారి.ఇకలేచి.ఇలాఅలాతిరుగుతుఅఖాశంవైపుచూస్తన్నాను.అకార.ఒకార.మకార.లతో.వినిపించిఇకవేల్లిపోయింది.అదిమొదలు.నాజివితంప్రయాణంఎక్కడికితీసుకవెలుతుందో.ఆపరమాత్మ కేతేలియలి.ఎదైన.తప్పులు.వుంటే.క్చమీంచాలి.పేద్దలు.గురువులు.సలహలు.నాకు.ఇస్తారని.ఎదురుచూస్తు.మీఆత్మబందువు.జైసనాతనం. శుభంభుయత్

  • @nagallamohan1355
    @nagallamohan1355 5 ปีที่แล้ว +8

    Holy land Arunachalam for who interested atmajnam

  • @venkisubhas7672
    @venkisubhas7672 5 ปีที่แล้ว

    Sangeetha sahityamurtulu .om om om

  • @keshavamurthy9931
    @keshavamurthy9931 5 ปีที่แล้ว +1

    Maanava Roopa. Deavudu.sree,sree. Chagantigaar.

  • @emmadojuramesh787
    @emmadojuramesh787 5 ปีที่แล้ว

    Om

  • @maripipremasai8748
    @maripipremasai8748 4 ปีที่แล้ว

    Ramana maharashi.24-1-2020
    Arunachalam.

  • @rongalivenkatasuryaprasad695
    @rongalivenkatasuryaprasad695 5 ปีที่แล้ว

    I need to go tiruvannamli

  • @harithasuda6119
    @harithasuda6119 5 ปีที่แล้ว

    స్టాటింగ్ మ్యూజిక్ మార్చండి

  • @Bhavanisuper-dr1hm
    @Bhavanisuper-dr1hm 5 ปีที่แล้ว +9

    Nameste sir

  • @prasadkvd5481
    @prasadkvd5481 5 ปีที่แล้ว +9

    ఎవరైనా గురువు గారి అడ్రెస్ చెప్పగలరా?🙏🙏🙏

  • @kaliyuga___pravachanalu6307
    @kaliyuga___pravachanalu6307 5 ปีที่แล้ว

    Arunachala shiva🌹🙏🙏🙏🌹

  • @makamnaani5733
    @makamnaani5733 5 ปีที่แล้ว

    Om namasivaya

  • @yvenkateshchary6215
    @yvenkateshchary6215 4 ปีที่แล้ว

    Om