అరేయ్ జీవన్ నిన్ను వదిలిపెట్టను ! BJP Paidi RakeshReddy Exclusive Firing Interview | Manatolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    అరేయ్ జీవన్ నిన్ను వదిలిపెట్టను ! BJP Paidi RakeshReddy Exclusive Firing Interview | Manatolivelugu
    #bjp #paidirakeshreddy #jeevanreddy #brs #bjppaidirakeshreddy
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 344

  • @Ravi-ue3de
    @Ravi-ue3de 9 หลายเดือนก่อน +138

    జీవన్ రెడ్డికి సరైన మొగుడు వచ్చాడు 💪✊

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 9 หลายเดือนก่อน +150

    ఆర్మూర్ ప్రజలకి కామారెడ్డి ప్రజలకి పాదాభివందనాలు.......కాటిపెల్లి వెంకటరమణ రెడ్డి పైడి రాకేష్ రెడ్డి గారికి అభినందనలు మీరు తెలంగాణ కోసం ధర్మం కోసం కొట్లాడండి సార్......

    • @sathyanarayanaganta4804
      @sathyanarayanaganta4804 9 หลายเดือนก่อน +6

      Rakesh reddy garu people of Armoor 🙏👍🌹

    • @ranjithgouda2603
      @ranjithgouda2603 9 หลายเดือนก่อน +2

      Jai pandana😅

    • @HINDUSTANI22
      @HINDUSTANI22 9 หลายเดือนก่อน +4

      @@ranjithgouda2603 ఎన్ని అకృత్యాలు ఎన్ని దౌర్జన్యాలు ఆర్మూర్ పాండు గానికి హద్దు అదుపు లేకుండే కానీ ఇప్పుడు సరైన మొగుడు వచ్చాడు.....

    • @kayathigoverdhanreddy5271
      @kayathigoverdhanreddy5271 9 หลายเดือนก่อน +3

      Apprecte people like paidi Rakesh reddy&venkat ramana reddy.nation is proud of you sir.❤❤❤😂

    • @ncnarashihareddy6570
      @ncnarashihareddy6570 9 หลายเดือนก่อน

      Q​@@sathyanarayanaganta4804

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 9 หลายเดือนก่อน +157

    ఆర్మూరు ప్రజల ఆశీర్వాదం అనేది ఓ గొప్ప మాట.అది వినమ్రతకు నిదర్శనం.

  • @ramakanthboorla1441
    @ramakanthboorla1441 9 หลายเดือนก่อน +111

    అన్న మీ లాంటి నాయకులు ప్రస్తుతం చాలా అవసరం .
    జై భారత్,జై శ్రీరామ్ 🙏🙏

  • @mahendarjamma9968
    @mahendarjamma9968 9 หลายเดือนก่อน +58

    నీలాంటి నాయకుడు అవసరం అన్న జై బీజేపీ జై జై బీజేపీ 🚩🚩👍

  • @NARENDHERGAINI
    @NARENDHERGAINI 9 หลายเดือนก่อน +46

    నేను కాంగ్రెస్ వ్యక్తి ఐనా మి పోరాట పటిమ నచ్చింది.. అన్న

  • @poshannathokala8347
    @poshannathokala8347 9 หลายเดือนก่อน +41

    డైనమిక్ లీడర్ 👌✊ MLA రాకేశ్ రెడ్డి గారు All The Best Sir🤝👍

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 9 หลายเดือนก่อน +48

    ప్రతి నాయకుడు ఈ విధంగా ఆలోచన చేయాలి

  • @ShekarAS143
    @ShekarAS143 9 หลายเดือนก่อน +60

    అన్న నీ లాంటి నాయకుడు కావాలి అన్న ఆర్మూర్ ప్రజలు ఒక గొప్ప నాయకుడు ఎన్నుకున్నారు

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 9 หลายเดือนก่อน +165

    పాఠశాల ల లో టాయిలెట్స్ సరిగా లేవు. వున్నదగ్గర స్కావేంజెర్స్ లేరు... మీరు ఈ విషయం పైన ఫోకస్ చేయండి సార్ మీకు లక్షల మంది విద్యార్థులు రుణపడి వుంటారు

    • @Laxmipathi..234
      @Laxmipathi..234 9 หลายเดือนก่อน +5

      ప్రతి నియోజకవర్గానికి మీలాంటి డైనమిక్ లీడర్ ఉంటే ప్రతి పేదవాడి కంట్లో ఆనంద భాష్పాలు జయహో రాకేష్ రెడ్డి అన్నగారు జై బిజెపి భారత్ మాతాకీ జై

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 9 หลายเดือนก่อน +81

    ఆర్మూర్ పాండు కి సరైన మొగుడు 😅

  • @ramalingamvanam3801
    @ramalingamvanam3801 9 หลายเดือนก่อน +23

    రాకేష్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మాట్లాడే మాటలు వింటుంటే నా యొక్క హృదయం హృదయము ఇలాంటి వ్యక్తులు దేశం మీద ఒక 100 మంది ఉంటే చాలని అనుకుంటాం

  • @BrutallyHonest-vq3lh
    @BrutallyHonest-vq3lh 9 หลายเดือนก่อน +56

    ఆర్ముర్ ప్రజలు మంచి లీడర్ ని ఎన్నుకున్నారు.

  • @emirates2303
    @emirates2303 9 หลายเดือนก่อน +30

    నేను చూసిన the best interview ఒకటి మా కామారెడ్డి mla kvr Reddy అన్నది ఇంకోటి ఈ రాకేష్ రెడ్డి అన్న interview మీరు ఇద్దరు గట్టిగ పని చేస్తే మన కామారెడ్డి, ఆర్మూర్ ఎప్పటికీ మీ పేరు యదివెడ్తరు.

  • @yasavishnu3708
    @yasavishnu3708 9 หลายเดือนก่อน +24

    నువ్వు గ్రేట్ అన్న. మీ స్థైర్యం గొప్పది.🙏🙏💐💐

  • @Malleshnayak99
    @Malleshnayak99 9 หลายเดือนก่อน +44

    🤔 రాకేష్ రెడ్డి గారు వచ్చాక ఇవన్నీ బాధలు పోతాయి

  • @pandupakala7159
    @pandupakala7159 9 หลายเดือนก่อน +20

    ఆర్మూరు ప్రజలు గ్రేట్ మీ లాంటి ఎమ్మెల్యే గారి దొరకడం.

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 9 หลายเดือนก่อน +28

    రాకేష్ రెడ్డి గారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥

  • @honest7363
    @honest7363 9 หลายเดือนก่อน +18

    మన తొలివెలుగు యాజమాన్యం ప్రజలే సార్....!

  • @srisri-b5u
    @srisri-b5u 9 หลายเดือนก่อน +25

    8 BJP MLA' are gold and among them Rakesh Reddy and KVRR are Diamonds, epitome of Telangana! :-)

    • @sathyanarayanaganta4804
      @sathyanarayanaganta4804 9 หลายเดือนก่อน +3

      Rakesh reddy venkatramana reddy special diamonds among bjp diamonds 👍🌹🙏

  • @hifriends3607
    @hifriends3607 9 หลายเดือนก่อน +12

    ప్రతి రాజకీయ నాయకుడు కి ఒక్కటే ☀
    ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే
    మళ్లీ గెలుస్తారు 🙏

  • @rlive868
    @rlive868 9 หลายเดือนก่อน +20

    Eye opening interview.. hats-off Rakesh Garu.. pls let us know if you need any supporting hands..

  • @SagarAggu
    @SagarAggu 9 หลายเดือนก่อน +65

    ఈ దేశం కోసం ధర్మం కోసం నీతిగా నిజాయితీగా పనిచేసే నాయకులు వస్తే మాలాంటి ఎందరో నిజమైన కట్టర్ హిందువులు ముందుకు వచ్చి మరి మీలాంటి నాయకుల కోసం పోరాడానికైనా ప్రాణం పోయడానికైనా సిద్ధం
    భారత్ మాతాకీ జై శ్రీరామ్ 🚩🚩

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 9 หลายเดือนก่อน

      ​@@j-rh1zuనువ్వు వెళ్లి ఆపు
      మణిపూర్లో జరిగిన విషయం గురించి నీకేం తెలుసురా

    • @sathyanarayanaganta4804
      @sathyanarayanaganta4804 9 หลายเดือนก่อน +2

      Rakesh reddy garu Armoor people
      🙏🌹👍

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 9 หลายเดือนก่อน +1

      ​@@j-rh1zu Mundhu nuv Unna Ooru gurinchi chusko Bro . Manipur dhaaka yenduku

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 9 หลายเดือนก่อน

      Currectbro😂😂

    • @MaheshBabu-to5ph
      @MaheshBabu-to5ph 9 หลายเดือนก่อน +1

      @@j-rh1zu దేశ రాజకీయాలు అంత...బాగా తెలుసా!?మంచిని ఓర్చుకో.

  • @sai_sharanam
    @sai_sharanam 9 หลายเดือนก่อน +23

    Great respect towards to u sir.😊😊

  • @PramodKumar-pv6gc
    @PramodKumar-pv6gc 9 หลายเดือนก่อน +13

    సర్ జీవన్ రెడ్డి 45 కోట్ల ప్రజ సొమ్ము ప్రభుత్వం కు కట్టించ గలరూ.. అలా చేసి ఆర్మూర్ ప్రజల కృతజ్ఞత తీర్చాలని కోరుతున్నారు

  • @narsimuluu2308
    @narsimuluu2308 9 หลายเดือนก่อน +7

    ప్రస్తుతం బీజేపీలో ఈద్దరు డైనమిక్ లీడర్లను చూస్తున్నాను ఈలాంటి వాళ్ళు రాష్ట్రానికి, దేశానికి చాల అవసరం ముఖ్యంగా పేద బడుగుబలహిన వర్గాలకు అవసరం మీకు రమణారెడ్డి, రాకేష్ రెడ్డి లకు నేను పాదాభివందనం చేస్తున్న sir kamareddy, ఆర్మూర్ ప్రజలు చాల అదృష్ట వంతులు salute sir జై హింద్ జై భారత్ love you ❤,👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 9 หลายเดือนก่อน +32

    True Leader ❤❤

  • @dhartypoltics3720
    @dhartypoltics3720 9 หลายเดือนก่อน +6

    తెలంగాణ మొత్తం రాకేష్ రెడ్డి గారి లాంటి సరైన మగాడు ఉండాలి తెలంగాణ అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది 💯

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 9 หลายเดือนก่อน +8

    ఆర్మూర్ ఎమ్మెల్యే గారితో మంచి ఇంటర్వ్యూ చేశారు రఘు అన్నా 🙏🙏👍

  • @nareshbabugarlapati891
    @nareshbabugarlapati891 9 หลายเดือนก่อน +8

    First time seeing a MLA talking about basic amenity like rest rooms. Great sir

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 9 หลายเดือนก่อน +23

    Rakesh reddy sir the real legend ❤❤❤

  • @PavanKethineni-
    @PavanKethineni- 9 หลายเดือนก่อน +1

    అన్నగారు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆడపిల్లల గురించి మీ ఆలోచన విధానం ఎక్స్లెంట్

  • @harishjajimogga4210
    @harishjajimogga4210 9 หลายเดือนก่อน +19

    Genuine ledar anna

  • @sandhyarani7668
    @sandhyarani7668 9 หลายเดือนก่อน +6

    Raghu anna ..... Constituency ki oka mana toli velugu team ni petti ...elantivi highlight chesthu ...janala ki awareness thevochu at the same time chala vatiki solutions dorkthae .....konchem unemployes ki use avuthadhi ..chala problems ni solve cheyochu ...Its my request @From America

  • @nandinilifestyle1698
    @nandinilifestyle1698 8 หลายเดือนก่อน +1

    ఇక్కడ పార్టీ ఇన్వాల్మెంట్ లేదు ఓన్లీ టైగర్ పైడి రాకేష్ రెడ్డి గారు హ్యాడ్సప్ 🙏🙏🙏

  • @rkthota2821
    @rkthota2821 9 หลายเดือนก่อน +6

    Thank you sir
    I'm from kamareddy

  • @manohargourisetty4984
    @manohargourisetty4984 9 หลายเดือนก่อน +6

    Hats up to Honble Armur MLA Rakesh Reddy garu for ur vision about the situation of society and efforts to address various issues. Wish u all the best to be successful in ur efforts. With regards. Manoher

  • @jayt4263
    @jayt4263 9 หลายเดือนก่อน +2

    Fan aipoya Reddy garu. 1 interview . Wow

  • @235sai235
    @235sai235 9 หลายเดือนก่อน +15

    with all the gods grace, he will live for 100 yrs .. such a terrific passion to do good to common people..

  • @mssm781
    @mssm781 9 หลายเดือนก่อน +3

    Raghanna thanks for bringing Rakesh Reddyji 💐👍

  • @raghuraghuveer9647
    @raghuraghuveer9647 9 หลายเดือนก่อน +17

    Abba After long time we are seeing Bjp Telangana Simham... Terrific, dynamic...salute.. Vandematram..

  • @sathyanarayanaganta4804
    @sathyanarayanaganta4804 9 หลายเดือนก่อน +5

    Unbelievable to know that there are politicians like this are there. Congratulations to Armoor people and rakesh reddy. 🌹🌹Politicians to learn . Interesting to see the future developments in Armoor constituency

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 9 หลายเดือนก่อน +12

    జై బిజెపి 💪 జై రాకేష్ రెడ్డి 💪🚩🚩

  • @sumankuncham2287
    @sumankuncham2287 9 หลายเดือนก่อน +17

    Dynamic MLA

  • @ramuyadavnanneboina4417
    @ramuyadavnanneboina4417 9 หลายเดือนก่อน +1

    Sir super meeru mee lage andaru korukunte e రాష్ట్రం దేశం చాలా బాగుంటది, ఇలాంటి నీచులకి ఎలాగైన శిక్ష పడాలి

  • @lathahema-z2i
    @lathahema-z2i 9 หลายเดือนก่อน +7

    సార్ ,.
    మీరు చెపుతున్న విషయాలు చాలామందికి తెలుసు.. కానీ
    వ్యవస్థలో లోపాలు...

  • @sureshsubburu
    @sureshsubburu 9 หลายเดือนก่อน +7

    Excellent speech sir I am fan of you sir

  • @Gsb345
    @Gsb345 9 หลายเดือนก่อน +2

    కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు గారి కవిత బాల బినామీలు అందరు పురుగుల వడి కోరుకుందాం

  • @KANTHBABU
    @KANTHBABU 9 หลายเดือนก่อน +6

    FIRST TIME I HAVE SEEN THIS TYPE OF GREAT MLA. YOU SHOULD BE C.M. GOD BLESS YOU SIR.

  • @thirukimar1449
    @thirukimar1449 9 หลายเดือนก่อน +3

    మీరు చెప్పేవన్నీ సరియినవి సార్ 🙏🏼
    చెయ్యండి సార్ అభివృద్ధి 🙏🏼💐

  • @mahigoud6207
    @mahigoud6207 9 หลายเดือนก่อน +22

    Jai BJP

  • @sai_sharanam
    @sai_sharanam 9 หลายเดือนก่อน +9

    Actually we dont know about u sir, but now i came to know that ur a great leader. RAKESH REDDY GARU🎉🎉🎉😊😊😊

  • @laxmanch6774
    @laxmanch6774 9 หลายเดือนก่อน +5

    What a personality RAKESH ANNA garu meeru. Superb. We wish you great success..

  • @dattadribupally5956
    @dattadribupally5956 9 หลายเดือนก่อน +3

    మీరు దేవుడి రూపంలో వచ్చిన ఎమ్మెల్యే దేవుడు రాకేష్ సార్ 🙏🙏

  • @antharamkrishna8701
    @antharamkrishna8701 9 หลายเดือนก่อน +8

    Hat's off p Rakesh Reddy Garu

  • @kuntasathyam2662
    @kuntasathyam2662 9 หลายเดือนก่อน +5

    రాకేష్ అన్న యోగి రూల్ అమలు చేయాలి

  • @balumallampet3235
    @balumallampet3235 9 หลายเดือนก่อน +5

    Really great leader Rakesh Reddy super exlent leader Jai BJP Jai shree ram

  • @sekhar3877
    @sekhar3877 9 หลายเดือนก่อน +2

    One of the best interview Raghu bai 👏🏻😊💐

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 9 หลายเดือนก่อน +5

    Good Mr. Rakesh Reddy, do good job for the people.

  • @ssrikanth921
    @ssrikanth921 9 หลายเดือนก่อน +7

    Jai bjp jai Rakesh power full

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 9 หลายเดือนก่อน +3

    Bharat Mata ki Jai 🙏♥️💐 We always support you Sir 🙏

  • @krishhkumar9478
    @krishhkumar9478 9 หลายเดือนก่อน +5

    Looks like Rakesh Reddy become powerful leader, but he has to stick with BJP not switching any parties

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +2

    Salute to rakesh Reddy sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @srinivasbadaragani
    @srinivasbadaragani 9 หลายเดือนก่อน +15

    😂BJP lo Maro fire brand

  • @ramyadagiri1866
    @ramyadagiri1866 9 หลายเดือนก่อน +5

    సూపర్ అన్న salute

  • @karkaranjith6176
    @karkaranjith6176 9 หลายเดือนก่อน +3

    Super sir🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @gangadharsangem2814
    @gangadharsangem2814 9 หลายเดือนก่อน +3

    సూపర్ సార్ 🙏

  • @jayakarreddymogulla8129
    @jayakarreddymogulla8129 9 หลายเดือนก่อน +4

    Reddy garu neelanti MLA education minister unte chalu patashalalu baguntai 🎉🎉🎉

  • @srikanthreddyvarala2274
    @srikanthreddyvarala2274 9 หลายเดือนก่อน +1

    1 second miss kakunda video Chusina super 🎉❤

  • @Aaryansh89
    @Aaryansh89 9 หลายเดือนก่อน +3

    Very good Rakesh reddy garu....a good dyanamic leadership.....armoor MLA

  • @prabhakarkamatam
    @prabhakarkamatam 9 หลายเดือนก่อน +6

    Hero Anna meru 🚩🚩🚩🚩🚩🚩

  • @nandinilifestyle1698
    @nandinilifestyle1698 8 หลายเดือนก่อน

    నాకూ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం కానీ ఫైనాషల్ గా వేరీ పూర్ అందుకే నాకూ సెట్ కాదని దూరంగా ఉంటున్న కానీ మీలాంటి నాయకులని గౌరవిస్తా సపోర్ట్ చేస్తా సార్ 🙏🙏🙏

  • @madanmohan3291
    @madanmohan3291 9 หลายเดือนก่อน +2

    👍👍💯

  • @srikanth-ce1of
    @srikanth-ce1of 9 หลายเดือนก่อน +2

    Two more dynamic leaders added in bjp party RR AND KVR

  • @nagarajutirumala
    @nagarajutirumala 9 หลายเดือนก่อน +4

    Keep it up same spirit entire life anna you are rock all the best

  • @surasikiran1328
    @surasikiran1328 9 หลายเดือนก่อน +4

    Rakesh Reddy sir, be like a CM Yogi gi in ur constitution.

  • @Indian45567
    @Indian45567 9 หลายเดือนก่อน +12

    జీవన్ రెడ్డి ని జైల్ లో వేయాలి

  • @rangabhukya813
    @rangabhukya813 9 หลายเดือนก่อน +2

    Rakesh Reddy gaaru super sir
    You are young and dynamic leader
    Today onward you are my inspiration sir

  • @prabhulingamrachuti2456
    @prabhulingamrachuti2456 9 หลายเดือนก่อน +2

    ఇన్ని రోజులకు మంచి నాయకులు వచ్చినారు 🙏🏼🙏🏼🙏🏼

  • @mothesrinivas7910
    @mothesrinivas7910 9 หลายเดือนก่อน +2

    Good interview super

  • @Nambi_Uday
    @Nambi_Uday 9 หลายเดือนก่อน +11

    Vote for bjp 🙏🙏🙏

  • @PoshannaVivek
    @PoshannaVivek 9 หลายเดือนก่อน +6

    100% rights

  • @kalinandu5296
    @kalinandu5296 9 หลายเดือนก่อน +6

    Great Leader Rakesh Reddy Anna

  • @sairamguda4299
    @sairamguda4299 9 หลายเดือนก่อน +1

    ప్రజల లో బీజేపీ అంటే ఒక నమ్మకం ఉంది నాయకత్వం లేక ఓడి పోయారు తప్ప బీజేపీ పై పాసిటివ్ టాక్ ఉంది

  • @janakiramaiah1088
    @janakiramaiah1088 9 หลายเดือนก่อน +2

    We always salute Real Politicians, Real politics, , and we are expecting same with all our respected politicians , please work to solve peoples problems in society, we believed you, and we elected you , with lots of expectations for all of our bright future, please do the needful to fulfill it sir, 🎉 all the best🎉 🎉

  • @kistapuramsudarshangoud1154
    @kistapuramsudarshangoud1154 8 หลายเดือนก่อน

    జీవన్ రెడ్డి గారు మోసపు మాటలు తక్కువా ఉంటే జనాలు ఆలోచన సేసుతారు

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i 9 หลายเดือนก่อน +4

    Raghu anna 🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @simonch7546
    @simonch7546 9 หลายเดือนก่อน +10

    He is looking like true genuine person

  • @priscillabablu1933
    @priscillabablu1933 9 หลายเดือนก่อน +1

    అన్న ఇంటికి వెళ్తే చాలా బాగా receive చేసుకుంటారు food పెడతారు అంకాపూర్ లో ఉన్నందుకు గర్విస్తున్నాను ❤

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 8 หลายเดือนก่อน +1

    ఆర్మూర్ పాండు అవుట్ బీజేపీ సూపర్ 🚩🚩🚩🚩

  • @jumilal
    @jumilal 9 หลายเดือนก่อน +3

    Great leadership sir🎉tearing eyes😢

  • @narendharsampathi9840
    @narendharsampathi9840 9 หลายเดือนก่อน

    సూపర్ అన్న కరెక్ట్ మాట్లాడుతున్నావ్ నీలాంటి వాడు మా ఎమ్మెల్యే అవడం మా అదృష్టం

  • @SwamiReddySingireddy-wn1lf
    @SwamiReddySingireddy-wn1lf 9 หลายเดือนก่อน

    Welcome to RakeshReddy garu ,Armoor Bjp mLA ,The legend ,Thank you.For your amotional speech .

  • @KNRao-cr2jg
    @KNRao-cr2jg 9 หลายเดือนก่อน +6

    Super leader

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 9 หลายเดือนก่อน +2

    ఆర్మూర్ పాండు పని అయిపోయింది ఏమో అన్నా 😭😃😄😀

  • @akularajenderkumar5176
    @akularajenderkumar5176 9 หลายเดือนก่อน +1

    Vv good leder ggod bless you

  • @m.srinivasaswanikumar3451
    @m.srinivasaswanikumar3451 9 หลายเดือนก่อน

    Congratulations Armoor Yogiji N amaskar. 🎉 Srinivas from Dubai.

  • @ramanaak8579
    @ramanaak8579 9 หลายเดือนก่อน +3

    God bless you Rakesh reddy garu

  • @rishiyadav9615
    @rishiyadav9615 8 หลายเดือนก่อน

    Sprb well said...

  • @tulasiram2439
    @tulasiram2439 9 หลายเดือนก่อน +4

    సూపర్ స్టార్