ความคิดเห็น •

  • @SivaDattaChannel
    @SivaDattaChannel 3 ปีที่แล้ว +38

    గురువు గారికి నమస్కారములు

  • @kramanjarahu1604
    @kramanjarahu1604 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు.వ్యామోహం అనేది మనిషి యొక్క బలహీనత అదే వదలడానికి సాధన పేరుతో దైవ నామ స్మరణ చేయాలి అంటారు.ధన్యవాదములండి.

  • @dancekids9033
    @dancekids9033 ปีที่แล้ว +3

    మాటలు నేర్చిన గందర గంగారుడు మన గురువు గారు...

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh 4 ปีที่แล้ว +11

    Very logical 👏👏👏

  • @roopasunder1480
    @roopasunder1480 ปีที่แล้ว +2

    గురువు గారికి పాదాభిషేకం. మీపూర్తి ప్రవచనములు వనవలెనని నా ఆశ.

  • @bashaall-in-one6566
    @bashaall-in-one6566 ปีที่แล้ว +15

    Sir miru 100 పర్సెంట్ నిజం మిలంటివారు చాలా అరుదుగా వుంటారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి మీరు

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao ปีที่แล้ว +10

    గురువుగారికి అనంతకోటి నమస్కారాలు.
    భక్తి గురించి మీ అమృతవాక్కులు అధ్బుతః. మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏

  • @padmaja.k1478
    @padmaja.k1478 ปีที่แล้ว +10

    భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క వీడియోలో చెప్పేశారు గురువు గారూ 🙏🙏🙏

  • @gowrisankarkumar
    @gowrisankarkumar ปีที่แล้ว +2

    ఓ మహాత్మా! తెలుగు వారి పుణ్య ఫలమా !! ఎంత జ్ఞానం , ఏమా పురాణ పటిమ !!! ఓ మహాశివా ,గురువుగారి ప్రవచనాలు పాటించే దారిలో మమ్ము నడుపు 🙏 - గౌరీశంకర్,కడప

  • @deekshitulumunagala3807
    @deekshitulumunagala3807 ปีที่แล้ว +1

    అద్భుతమైన ప్రవచనం
    నరసింహారావు గారికి ధన్యవాదాలు
    మునగాల నరసింహ దీక్షితులు
    విశ్రాంత సంస్కృత ఉపాధ్యాయుడు
    దేవస్థానం హై స్కూల్ అన్నవరం

  • @souljourney5897
    @souljourney5897 ปีที่แล้ว +1

    Excellent program.prajalaki ilanti jnaname kavali.garikapati guruvu gariki 🙏🙏🙏.Anjali garu me navvu bavundi.me programs naku istam.manchi programs meru chesevi

  • @karrisuryanarayanareddy6300
    @karrisuryanarayanareddy6300 3 ปีที่แล้ว +3

    Thank u sir for information of Amanath Yatra

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 ปีที่แล้ว

    Brahmasri Garikapati Narasimha Guruswamyji variki Dhanyavamulu. Through the subject of Secrecy of Amarnath yatra, Sree guruji explained the real internal meaning and object explained in a practical manner in a easy understanding manner to the present generation. Dhanyavamulu🙏🙏🙏

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం నేను ఈ మధ్యనే అమర్నాథ్ వెళ్లి వచ్చాను దారి చాలా భయంకరంగా వుంటుంది వృద్దులు మాత్రం వెళ్ళవద్దు మేము వెళ్లి నప్పుడు వరదలు వచ్చి 70 మంది చనిపోయారు అప్పుడు మేము పహల్గవ్ లో ఉన్నాము 2 రోజుల తరువాత మిలిర్టీ వారి అనుమతితో వెళ్లి వచ్చాము

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 ปีที่แล้ว +9

    మీరు చెప్పిన ఈ అమర్నాథ్ కదా వింటుంటే నాకు మనం అమర్నాథ వెళ్ళనవసరం లేదు ఇక్కడ ఉండి కూడా వాటిపై ఉన్న వ్యామోహాన్ని వదలగలిగితే అదే అసలైన అమర్నాథ్ యాత్ర అవుతుంది అని నాకు అనిపిస్తుంది గురువుగారు 🙏

  • @vijayalakshmia.s1820
    @vijayalakshmia.s1820 2 ปีที่แล้ว +2

    Anna u r great person i always listen your words and now i am happy when ever i am in trouble i remaber your words tq anna

  • @psr505
    @psr505 ปีที่แล้ว

    Guruji chandanwadi miss ayyindi. Anchor enjoying Guruji words and laughing. Logical explanation behind yatra is great.

  • @kranthikumar9141
    @kranthikumar9141 ปีที่แล้ว

    Well said sir. Appreciate it.....
    Thank you!!!

  • @manikarnika2433
    @manikarnika2433 2 ปีที่แล้ว

    Guruvu gaari koti kotla vandanaalu..Amarnaadh gurinchi chala baagaa ardam ayyelaa vivarinchaalu...

  • @pashamohammad6109
    @pashamohammad6109 3 ปีที่แล้ว +1

    Avadhanula Varu marananni gurinchi
    chala chakkaga varnincharu.
    hrudayapurvaka dhanyavadamulu.
    jai hind.

  • @rameshsomarampet4210
    @rameshsomarampet4210 4 ปีที่แล้ว +1

    dought clear thankyou

  • @kolliparaprudhvisahit506
    @kolliparaprudhvisahit506 2 ปีที่แล้ว +10

    New Generation Monk . Who standardise both Dharma & Science in words.

  • @CreativeColorsMedia
    @CreativeColorsMedia 3 ปีที่แล้ว +7

    anchor madam meeru chala bagunnaru take it as compliment

  • @talasilaraghunath868
    @talasilaraghunath868 ปีที่แล้ว

    very nicely explained sir

  • @DileepKumar-ew8vi
    @DileepKumar-ew8vi 3 ปีที่แล้ว +12

    Super sir, I like the way you say 🙏.. jai guru deva

  • @rajreddy3142
    @rajreddy3142 3 ปีที่แล้ว +7

    Very butiful exposition of amarnath yatra. An enlightening episode.

  • @ameersaheb833
    @ameersaheb833 3 ปีที่แล้ว +4

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏

  • @suryachowdary444
    @suryachowdary444 3 ปีที่แล้ว +8

    17:13 thumbnail

  • @nagarajarao1732
    @nagarajarao1732 2 ปีที่แล้ว +5

    WE 6 MEMBERS GONE TO AMARNATH THROUGH CHANDANAVADI upAND DOWN IN 6 DAYS. FOR US MILITARY ESCORT THROUGHT ROUTE. WE BELONG TO KARNATAKA SO THEY PROVIDED TAMIL MALAYALAM MILITARY SEPOY ESCORT. THEY PROVIDED TENT TEA.FREE FOOD IN THE MIDDLE OF THE ROUTE. TOUR WAS VERY FINE.OUR MILITARY HELPED A LOT. I NEVER FOR GET MY JOURNEY. WE ARE ALL STAFF OF HMT WATCH FACTORY. OXYGEN IS LESS IN AMARNATH
    WALK SLOWLY DONT TALK ALWAYS.BE SILENT PRAY LORD SHIVA. AND HAVE DARSHAN.

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว

    Vishyaalu nikachchi gaa cheppagalige vaaru Garikipati garu.
    Anjali gaari smile maatram super...

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 ปีที่แล้ว +5

    ఈ అమర్నాథ్ యాత్ర యొక్క రహస్యం oఅర్థం కాక పోతే మనం యాత్ర 10 వందసార్లు చేసినా దానికి సత్ఫలితం లభించదని నా అభిప్రాయం గురువుగారు 🙏🙏

  • @INDIANVISION1
    @INDIANVISION1 4 ปีที่แล้ว +6

    చాలా బాగా చేప్పారు గురువుగారు .

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว +2

    Entha Baga chepparu👏👏💐🙏🙏🙏

  • @vakasatyanarayana7349
    @vakasatyanarayana7349 8 หลายเดือนก่อน

    మీరు చెప్పే ప్రతి మీరు చెప్పే ప్రతి వాక్యం ప్రతి నా హృదయానికి బాధలో ఉన్న ఉన్న హృదయానికి మీ మాట ఊరట

  • @bhimesh1982
    @bhimesh1982 3 ปีที่แล้ว +6

    Anchor garu, nuvvu navvaku thalli

    • @vamseekrishna9034
      @vamseekrishna9034 3 ปีที่แล้ว +3

      ఆయన అంత గొప్ప విషయం చెప్తుంటే,ఈ పిచ్చి కామెంట్ ఏమిటి

  • @sreenivas4409
    @sreenivas4409 ปีที่แล้ว +2

    SNAKES LACK ENZYMES TO DIGEST MILK AND MAY EVEN LEAD TO THEIR DEATH * EXCELLENT ANALYSIS CONGRATULATIONS BEST WISHES GOD BLESS

  • @suneethaparuchuri5720
    @suneethaparuchuri5720 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు guruvugaru

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కరాలు

  • @leelarakala1922
    @leelarakala1922 ปีที่แล้ว +1

    Guruvulanriki pranamalu 🙏

  • @hotarmakrishna2038
    @hotarmakrishna2038 ปีที่แล้ว +1

    గురువుగారు నమస్కారము లు

  • @chirraramesh3740
    @chirraramesh3740 ปีที่แล้ว +1

    Guruvugariki🙏🙏🙏

  • @indiramandadi
    @indiramandadi ปีที่แล้ว +2

    🙏🙏ఎంతబాగా చెప్పారు, ధన్యులం!

  • @rajeswararaomantri141
    @rajeswararaomantri141 ปีที่แล้ว +1

    You are cent percent correct sir, you have nicely explained about Amarnath , thank you

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 ปีที่แล้ว +1

    Namaste guruvu garu

  • @atchutalaxmi7296
    @atchutalaxmi7296 ปีที่แล้ว

    Nice

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว +1

    Meeru chepthe thirugu ledu guruvugaru🙏🌹💐

  • @venkatakrishnarevella2206
    @venkatakrishnarevella2206 ปีที่แล้ว

    guruvu gariki namaskaralu

  • @srilathananjala7309
    @srilathananjala7309 3 ปีที่แล้ว +3

    Nice🙏🙏🙏

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 ปีที่แล้ว

    Guruji Namashkar

  • @rafishaik5556
    @rafishaik5556 ปีที่แล้ว

    Sooper

  • @gotetiindira2512
    @gotetiindira2512 10 หลายเดือนก่อน

    Vadulu kovalasina vemito chala chakka ga chepparu

  • @begumchand
    @begumchand 3 ปีที่แล้ว +5

    స్వామీ వివేకానంద చెప్పారు సంకెళ్ళు బంగారపువైనా ఇనప సంకెళ్ళంత బలమైనవి అని.

  • @FamilyFun47
    @FamilyFun47 ปีที่แล้ว +2

    I am big fan of you Guruvu Garu
    That anchor smile over ga vundi pls be decent

  • @padmajapuchalapalli8472
    @padmajapuchalapalli8472 ปีที่แล้ว

    Baga chepparu swami

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว

    Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏

  • @ramulug7950
    @ramulug7950 ปีที่แล้ว +1

    RK na namaskar

  • @tulasiram9936
    @tulasiram9936 3 ปีที่แล้ว +1

    4.38 about amarnath yatra

  • @raghavachary2116
    @raghavachary2116 4 ปีที่แล้ว +1

    "GURUVUGARU" SASHTANGAPRANAAMAMULU

  • @Raoaudiocovers
    @Raoaudiocovers ปีที่แล้ว

    Thought prvoking

  • @tspt1434
    @tspt1434 ปีที่แล้ว +1

    🙏🏻

  • @kommarajusriramarao7499
    @kommarajusriramarao7499 ปีที่แล้ว

    బాగా చెప్పారు

  • @chowtachiranjeevulu9662
    @chowtachiranjeevulu9662 2 ปีที่แล้ว

    Nijam

  • @satyakumari5223
    @satyakumari5223 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @jothikarnam430
    @jothikarnam430 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏......

  • @satishdhavileswarapu2093
    @satishdhavileswarapu2093 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @sivag1986
    @sivag1986 3 ปีที่แล้ว

    Expectations of ppl increased

  • @laxmipaleti
    @laxmipaleti ปีที่แล้ว

    Sir. pillalni ela vadalagaligaru. Manam pillalni vaduluthama?

  • @jallasrinivasu298
    @jallasrinivasu298 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @TheKonala
    @TheKonala ปีที่แล้ว

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏

  • @nathgmanju1816
    @nathgmanju1816 2 ปีที่แล้ว

    🙏

  • @sarusworld186
    @sarusworld186 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌👏👏👏👏

  • @kuuchibhotlas6405
    @kuuchibhotlas6405 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 ปีที่แล้ว +1

    👌👍🤝🌹

  • @nagamallivpradeep
    @nagamallivpradeep 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaldusabitha1903
    @jaldusabitha1903 3 ปีที่แล้ว +2

    Why you stop uploading nava jeevana vedum, at the end of series, that means at the end of two years

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 ปีที่แล้ว

    🙏👌⚘🇮🇳⚘

  • @venkatapadmini8634
    @venkatapadmini8634 ปีที่แล้ว

    గురుభ్యో నమ:

  • @balajinandam6349
    @balajinandam6349 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @BB-sx9cd
    @BB-sx9cd ปีที่แล้ว +1

    జీవిత సత్యాలు చెప్పారు ? గురువు గారు ?

  • @rajuj0giraju434
    @rajuj0giraju434 ปีที่แล้ว

    Guruvu garu Ganga matha nu &Chandrudu kuda untru kadha Cheppandi 🙏🙏🙏🙏

  • @ravisekhar3425
    @ravisekhar3425 4 ปีที่แล้ว +16

    Anchor garu navvu konchem thaggichandi

    • @KARE19269
      @KARE19269 4 ปีที่แล้ว +3

      Ravi Sekhar garu naku kuda Ade anipinchindi. Anchor garu ekkuvaga react avtunnaru...

    • @AngelinaJolie-mi5sh
      @AngelinaJolie-mi5sh 4 ปีที่แล้ว

      Well said

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 3 ปีที่แล้ว

      Over action anchor

    • @eswarabalasubramanyasarma2191
      @eswarabalasubramanyasarma2191 3 ปีที่แล้ว +2

      ఏంఖర్ గారి నవ్వు చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొంచం సభా మర్యాద పాటించాలి

    • @bhimesh1982
      @bhimesh1982 3 ปีที่แล้ว

      Yes

  • @buchaiahbuchaiah3143
    @buchaiahbuchaiah3143 ปีที่แล้ว

    omamashivay

  • @rsathyanarayanachetty1102
    @rsathyanarayanachetty1102 ปีที่แล้ว +3

    అయ్యా, మీ బోటి వాళ్ళు వాక్కు వానిగా నేను ఎందుకు ఇలా చదవలేదు అని అనిపించింది.మీ గుర్తుంచుకోవడం అమోఘం.ఇవి అందరికి అందాలని నాకోరిక.ఇక నా భయం ఒకటి వుంది గురువు గారు.మాది తిరుపతి,ఈలోపల మా ప్రాంతంలో వివిధ విడతల్లో ఎన్నికలు జరిగితే అందు ఓటు హక్కు గా హక్కు లేనటువంటి వారు ఇతర ప్రాంతాల ప్రజలు (ఎక్కువ గా చదువు కొన్న వారు ఉండటం ఆశ్చర్యం కలుగుతుంది.ఇది మంచికా చెడుకా అని వారికి ఉందో లేదోనని అనిపించింది.) ఎందుకంటే వారి దారి దోపిడి దొంగల కంటే ఘోరం.వీరిని సన్మార్గంలో పెట్టేందుకు మీ బోటి వారు నడుం బిగిస్తే బాగుంటుందని నా ఆలోచన.....

    • @satyanarayanareddy1103
      @satyanarayanareddy1103 ปีที่แล้ว +1

      మొండి వాడు రాజు కన్నా బలవంతుడు అంటారు మీ ఆవేదన అర్థ వంత మైనదే అట్టి దోపిడీ దారుల కు కాలమే సమాధానం చెప్పాలి

  • @sindhuugandhar
    @sindhuugandhar 3 ปีที่แล้ว +1

    Glassudae pudatadu vyasudu puttadu, wow aslu naku teliyady andi next yavaru ki ayina marriage ayithae cheptamu, vallu vintae vyasudu pudtady lekapothae glassudae pudatadu

  • @varahanarender3865
    @varahanarender3865 2 ปีที่แล้ว

    🙏🙏👍

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 ปีที่แล้ว +2

    Anta. Ala.. navvatam bagalydu . Ancor garu

  • @pashamohammad6109
    @pashamohammad6109 3 ปีที่แล้ว

    Sir, chala lessaga palikinaru.satyam
    palakadamu sakalapunya karmalalo
    sreshtamainadi.chala mandi abadham palakadanni papakaryamu
    ga pariganaloki theesukovadamu ledu, kani kevalamu satyamu palaka
    damu dvarane prapancha Santhi
    vardhillutundi.jai hind

  • @charan7926
    @charan7926 ปีที่แล้ว

    14:49

  • @chandrasekharsampathirao313
    @chandrasekharsampathirao313 2 ปีที่แล้ว +1

    🙏చాగంటి 🙏

  • @roopasunder1480
    @roopasunder1480 ปีที่แล้ว

    గురువు గారి phone no. కావాలి, please

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 ปีที่แล้ว +22

    మీరు చెప్పింది బాగుంది.కానీ ఆ హిమాలయ యాత్ర ఎంత బాగుంటుంది.అంత చక్కటి ప్రకృతిని చూస్తే ఆహా ,శివుడు ఎంత చక్కని సృష్టి చేసాడు అనిపిస్తుంది.ఆ వాతావరణంలో నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటే,ప్రాణాలపై ఆశ వదిలి శివుణ్ణి చూడాని తపనతో పోతుంటే మీరు అనే జ్ఞానం రాదంటారా. ప్రాణంతో చేరితే చూసేది శివయ్యనే,ప్రాణం పోయిన చేరేది శివయ్యనే.శివుడు నేను అంతే అనే అనుభూతి రాదా.ఏమో నాకయితే అదే కోరిక అలా వెళ్లాలని.

    • @sarithakamal0
      @sarithakamal0 2 ปีที่แล้ว +1

      Same sir

    • @sowbhagyalakshmi4463
      @sowbhagyalakshmi4463 ปีที่แล้ว

      Manchi sandeshamu

    • @padmaja.k1478
      @padmaja.k1478 ปีที่แล้ว

      మీరు అన్నది కరెక్టే కానీ ఆ యాత్ర చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేది ఆయన చెప్పారు తప్ప వెళ్ళకూడదు అని చెప్పలేదు కదా అండి.... యాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది అనే కాన్సెప్ట్ తోనే 90 percent మంది అనుకునేది... పుణ్యాన్ని కూడా పట్టుకుని మనం చనిపోయేటపుడు తీసుకెళ్లలేము, వాహనం మీద ఆశ, ధనము మీద ఆశ, సంతానం మీద ఆశ, భయము అనే గుణాలను దాటి, ఎరుకతో ఏది శాశ్వతమైనది తెలుసుకుంటే ఆ పరమశివుణ్ణి తప్పక చేరుకోగలము అనేది ఆయన మాటల్లో నేను గ్రహించిన సత్యం...

    • @sudhakarchowdary1021
      @sudhakarchowdary1021 ปีที่แล้ว

      👍

  • @gnaneshwarimeda6406
    @gnaneshwarimeda6406 ปีที่แล้ว

    Nijanga mana adhrushtame

  • @ramanjaneyuluyeruru3684
    @ramanjaneyuluyeruru3684 ปีที่แล้ว

    Garikapatigaru one of the modern guru, who respects Dharma&Science equally, SALUTE..

  • @labishettylalitha6354
    @labishettylalitha6354 3 ปีที่แล้ว

    Aa1

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 3 ปีที่แล้ว +4

    సంతానం గురించి అర్థసత్యాలు చెప్తున్నారు.

  • @ankeshchourasiya1867
    @ankeshchourasiya1867 3 ปีที่แล้ว

    Jay Baba barfani bhukhe ko Ann pyase Ko Pani....

  • @sashikanthmeduri9
    @sashikanthmeduri9 3 ปีที่แล้ว +3

    Anchor Garu ayana jokes rupam satyam cheptunnaru navvatam pradhanam kadu vishayam pradhanam. Cameraman Ki kuda brain undali epudu anchor ni chupinchali epudu chupuncha kudadu annadi telsi undali

  • @thadivalasaeswararao797
    @thadivalasaeswararao797 3 ปีที่แล้ว

    Anchor smail is beautiful super I love u madam cheppakunna unda lekha pothunna

  • @gopylola
    @gopylola ปีที่แล้ว +1

    యాంకర్ నవ్వుకు వంద దండాలు

  • @yasodamullangi3172
    @yasodamullangi3172 ปีที่แล้ว

    Uj