ప్రతిరోజు శివారాధన చేసేవారికి కలిగే లాభాలు | Chirravuri @PoojaTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @laxmiparvathi9248
    @laxmiparvathi9248 หลายเดือนก่อน +3

    Om nama shiva ya

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 2 ปีที่แล้ว +12

    గురువు గారికి. పాదాభివందనం....

  • @kesavscuf4995
    @kesavscuf4995 2 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు ధన్య వాదాలు గురూజీ

  • @sudhapadma5445
    @sudhapadma5445 10 หลายเดือนก่อน +1

    Namaskaram Gurujii❤❤❤❤

  • @addalanalinipreethi7857
    @addalanalinipreethi7857 2 ปีที่แล้ว

    Me vivarana adhbutam guruvugaru dhanyavadamulu andi

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ 🌱🌱🙏🙏 శివాయ గురవే నమః 🌺🌹🙏🙏

  • @hemalatha3853
    @hemalatha3853 2 ปีที่แล้ว +2

    Avunu guruvugaru meeru cheppindi correct guruvugaru a Shivayya nannu na family yentho chakkaga rakshanaga vunnaru nenuna childhood nunchi chesthunnanu pooja

    • @mounikach53
      @mounikach53 2 ปีที่แล้ว

      Mrng and evng kuda shiva linganiki pooja cheyyala??

  • @saritanaidu9523
    @saritanaidu9523 ปีที่แล้ว

    Om namah shivaya

  • @chandana5557
    @chandana5557 2 ปีที่แล้ว +1

    Sri maatre namaha 🙏✨

  • @chandana5557
    @chandana5557 2 ปีที่แล้ว +1

    Om namo bhagavathe rudrayya 🙏✨

  • @maheshwarimahi8291
    @maheshwarimahi8291 2 ปีที่แล้ว

    Shiva aradana vishistatha chala baga chepparu guru garu

  • @rsrekadi7344
    @rsrekadi7344 2 ปีที่แล้ว

    Jai sri parvathi pathye namaha Hara Hara Mahadeva sambho Shankara om namaha shivaya

  • @Nxt_-darki
    @Nxt_-darki 2 ปีที่แล้ว

    Sri matrenamaha guruvugaru

  • @chronicle1232
    @chronicle1232 2 ปีที่แล้ว

    Namaskaram gurugaru 🙏🙏🙏🙏🙏 tulasi kota lo unche Pooja chasina enthay palitham vasthundha??? Dayachaysi chapandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Uma-Devi-1008
    @Uma-Devi-1008 ปีที่แล้ว +6

    కర్ణాటక లోనే కాదండి మొత్తం భారతదేశం అంతాట బసవ సంప్రదాయం కాదండి వీరశైవ సంప్రదాయం లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ లింగ యజ్ఞోపవీతం ధరించి నుదిటి మీద విభూతి రేఖలు (త్రిపుండ్రం) రుద్రాక్షలు ధరించిన తరువాత శివార్చన చేస్తారు.

  • @gaddisrinivas2830
    @gaddisrinivas2830 2 ปีที่แล้ว

    Super

  • @GowriNakkagowri
    @GowriNakkagowri ปีที่แล้ว

    గురువుగారు శ్రీ మాత్రే నమః బాగున్నారా సార్

  • @SubhradraAnasuri
    @SubhradraAnasuri ปีที่แล้ว

    🕉️🙏🙏🙏🙏

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 7 หลายเดือนก่อน

    👌🙏🙏🙏🙏🙏

  • @gowripriya1820
    @gowripriya1820 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msulochana7273
    @msulochana7273 2 ปีที่แล้ว

    Guruvu gari ki padabhivandanalu ayya om namaha shivaya anali ante guruvu upadesham undala maku aa guruvulu leru ayya aiethe memu om namaha shivaya Ani anakudadha answer pl🙏🙏

  • @saikumarreddy6261
    @saikumarreddy6261 2 ปีที่แล้ว +1

    Siva panchakshari mantram gurinchi chepandi guruvu garu please

  • @punyavathikota8151
    @punyavathikota8151 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @vasureddy332
    @vasureddy332 2 ปีที่แล้ว +1

    గురువుగారు శివలింగం లేకుండా రోజు శివ నామం జపిస్తూ అష్టోత్తర నామలు లింగాష్టకం మరియు శివ పంచాక్షరి చదువుకుంటే ఫలితం ఉంటుందా లేదా వివరించండి స్వామి 🙏

    • @venkateshvictory888
      @venkateshvictory888 2 ปีที่แล้ว +1

      Palitam tappakundaa untundi, miru chesedi correct, all the best

    • @durga1009
      @durga1009 2 ปีที่แล้ว

      Guru garu chala Manchin information provide chesaru thank u

    • @gopikrishnaanantharaju7920
      @gopikrishnaanantharaju7920 2 ปีที่แล้ว

      కచ్చితంగా ఉంటుంది

  • @chantiganta439
    @chantiganta439 2 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః గురువుగారు మా పాప పేరు జోషిత నాగ శ్రీజ తనకు బాగుంటుందా గురువుగారు తనని ఆశీర్వదించండి

  • @parameshwargadila9147
    @parameshwargadila9147 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం అయ్యా మాఇంట్లో శివ లింగం ఉన్నది మేము ప్రతి రోజు అభిషేకం చేస్తాం కానీ నాకు రుద్ర నమక చెమకాలతో అభిషేకం చెయ్యాలని కోరిక కానీ నేర్చుకునే వరకు రికార్డింగ్ వింటూ అభిషేకం చేయవచ్చా చెప్పగలరు

    • @mounikach53
      @mounikach53 2 ปีที่แล้ว

      Miru shivalinganiki mrng ela pooja chestunnaru and evng ela chestunnaru cheppandi plz

    • @parameshwargadila9147
      @parameshwargadila9147 2 ปีที่แล้ว +1

      @@mounikach53 సాయంత్రం దీపారాధన మాత్రమే చేస్తాం ఉదయం శివలింగం అభిషేకం చేస్తాం కానీ నేను అడిగిన దానికీ దయ చేసి సమాధానము చెప్పండి రికార్డర్ వింటూ శివాభి షేకం చేయవచ్చా.

    • @anuradhaattili3559
      @anuradhaattili3559 2 ปีที่แล้ว +1

      Nanduri srinuvasu గారి TH-cam Chanel lo short cut lo pettaru chudandi

  • @kamalbalaga
    @kamalbalaga 2 ปีที่แล้ว

    rudraakshalu ekkada dorukutai guruvu garu

  • @Nadrushtilo_By_Gayathri
    @Nadrushtilo_By_Gayathri 2 ปีที่แล้ว

    ila prati okkaru maaredu cgettu kinda papers pwdithe chetta cheripoda?

  • @chakravarthim3851
    @chakravarthim3851 2 ปีที่แล้ว

    గురువుగారు నమస్కారమండి శివారాధన చేసే వాళ్ళు తొందరగా చనిపోతారు అంటారు కదా నిజమేనా అయ్యా మేము విశ్వబ్రాహ్మణులం మా మామగారి చనిపోయే ముందు నాకు శివలింగం స్పష్టంగా ఈశాన్య దిక్కులో కనబడింది తెల్లవారుజామున మా మామగారు చనిపోయారు ఇది వాస్తవంగా చెబుతున్నాను

  • @krishnaveni8949
    @krishnaveni8949 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏